Meals of the Day : రోజుకు మూడు పూటలా ఆహారం తీసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారు? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • మనం మూడు పూటలా తీసుకునే ఆహారాన్ని అల్పాహారం, ఘనాహారం, ఫలాహారం అంటూ విభజించాం. మరి ఇప్పుడు కూడా అలాంటి ఆహారపు అలవాట్లనే పాటిస్తున్నామా? మూడు పూటలా ఆహారం తీసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారు? (రీపోస్ట్)
    #health #healthy #food #nutrition #repost
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 37

  • @elishadidde1445
    @elishadidde1445 Před 18 dny +14

    ఇంతకీ మీరేం చెప్పాలను కొన్నారో అది.చెప్పలేదన్న మాట.😮😮😮

  • @india2190
    @india2190 Před 18 dny +11

    ప్రస్తుత మానవుడు చనిపోయిన తరువాత నరకం చూస్తామో చూడమో తెలియదు కానీ బ్రతికున్నప్పుడే నరకం చూడకూడదు అనుకుంటే ఆహారంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి, 15 సంవత్సరముల లోపు పిల్లలకు ఆహారంపై పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే 15 నుండి 30 సంవత్సరముల లోపు పిల్లలు పౌష్టికాహారం మూడు పూటలా కడుపునిండా తినాలి 30 సంవత్సరములు దాటిన వాళ్లు ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట ఏడు గంటల లోపు అల్పాహారం తీసుకోవాలి ఇక 35 సంవత్సరములు వచ్చింది అంటే కష్టపడి పనిచేసే కార్మికులు మినహా మిగతా వాళ్ళందరూ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఆహారాన్ని తినవచ్చు తదుపరి పళ్ళు తింటూ లిక్విడ్స్ తీసుకుంటే చాలా మంచిది, కొన్ని ఆహారపధార్దలు శరీరంలో ఉన్న ఆర్గాన్కును సుబ్రమ్ చేసేవీ ఉంటాయి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మీ ఆర్గాన్స్ అన్ని సరిగ్గా పని చేస్తాయి, ఒకసారి కిడ్నీలు ఫీల్డ్ అయ్యాయి అనుకోండి ఇక జీవితకాలం మీరు చనిపోయిన తరువాత నరకం చూడనవసరం లేదు భూమి మీదే పూర్తిగా నరకాన్ని చూసి ఉంటారు, అదేవిధంగా లివర్ పాడైపోయిన శరీరంలో ఏ అవయవం పాడైపోయిన భూమి మీదే మొత్తం నరకాన్ని చూస్తూ దినదినం చస్తూ బ్రతుకుతూ ఉంటారు, మానవుడు చదువుకొని విజ్ఞానవంతుడు అవుతున్నాడు కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాత్రి పగలు కష్టపడి సంపాదించుకుంటున్నాడు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు, అది గ్రహించినప్పుడే వాడు జీవితానికి సార్ధకత ఉంటుంది, సముద్రాల శ్రీనివాసరావు 9440884949

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  Před 18 dny +6

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi Před 18 dny +9

    16/8 is also a Good way of taking meals......
    Two meals a day with 16 and 8 hours of gap 👍

  • @sankarragiri4762
    @sankarragiri4762 Před 18 dny +5

    Nice information

  • @KambalaSameeksha
    @KambalaSameeksha Před 18 dny +5

    Okari sanka okaru nakandi, okademo one time antadu okademo 2 times antadu, evadiki tochinattu vallu chepithe ma istam vachinattu memu tini chavala. ?

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 Před 18 dny +2

    Hi Sachin.. Good Job bro..! Nice Explanation.. Keep it up.

  • @srinivasnara182
    @srinivasnara182 Před 18 dny

    👏

  • @DhanaKamakshi
    @DhanaKamakshi Před 18 dny

    Explanation good

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 18 dny +1

    మనదేశములో ( ఏరూపములో, ఏపేరు తో నైనా)సాంప్రదాయకముగా అనుసరించే అలవాట్లను, ఆరోగ్యపు జాగ్రత్తలను ,ఆహారపు పద్ధతులను మార్చేసుకున్నాము , మనకుతెలిసీతెలియక కూడా…( పాశ్చాత్య నాగరిక, వైజ్ఞానిక , ప్రభావము) కాని మళ్ళీ పాత పద్ధతులు మంచి వంటే మాత్రము… ?????????🤝

  • @user-oo6ps1hh2y
    @user-oo6ps1hh2y Před 18 dny +2

    క్రీడాభిరమం రాసింది శ్రీనాథుడు కాదు వాల్లబాచార్యులు

  • @mskumar999
    @mskumar999 Před 18 dny +1

    Why is the video still down at 720p?

  • @RaviKumar-ny1hn
    @RaviKumar-ny1hn Před 16 dny

    2:55

  • @mohanravi2211
    @mohanravi2211 Před 18 dny

    A well balanced diet can be good for anyone 🥗🍱😊

  • @user-qm1ef2cl5s
    @user-qm1ef2cl5s Před 18 dny +3

    Kreedabhiramam rasindhi vinukonda valabhacharyulu

  • @lingampallysrikanthreddy9674

    Nenu okkasare thinta daily
    High fat, moderate protein, low carbohydrate and good fiber

  • @terranowa2080
    @terranowa2080 Před 18 dny

    It doesn't matter how many times you eat as long as you have the required calories and nutrients. I personally prefer to eat once a day.

  • @buchibabub1189
    @buchibabub1189 Před 18 dny

    But one thing is for sure, Less food is good.

  • @SrinivasGINDAM
    @SrinivasGINDAM Před 14 dny

    Every should full break fast, for lunch little food enough, for dinner we should eat more this is my idea.

  • @JayakrishnaAlathuru
    @JayakrishnaAlathuru Před 18 dny +9

    Single meal per day at 12:30 PM.. Aa time ki gattiga tinestaa..

  • @user-xr7ji1up7g
    @user-xr7ji1up7g Před 16 dny

    Family planning of university yarpatu chesi family planning sadhichandi

  • @SpiderPosting-is3cw
    @SpiderPosting-is3cw Před 18 dny +2

    Ame tintunte muppeddula antaventra nayana

  • @vemulashashidar9634
    @vemulashashidar9634 Před 18 dny

    BBC lo eppudu join ayyav bro

  • @bagath523
    @bagath523 Před 18 dny

    Hum khana nahi bathuku sakta ,mandhu nahi bathuku nahi saktha😂

  • @Suresh_K23
    @Suresh_K23 Před 18 dny +1

    Babu Srinadhudu Kreedabhiramam raayaledu. Vinukonda Vallabharayudu. Pls correct it

    • @3sh66
      @3sh66 Před 9 dny

      He translated I think

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju Před 18 dny

    😂😂😂nenu daily naku nachinapudu thintanu nenu 41 years still helthy no bp no sugar

  • @RaviKumar-ny1hn
    @RaviKumar-ny1hn Před 16 dny

    Asalu sangatentraaa babu

  • @bvsagaralapati
    @bvsagaralapati Před 18 dny

    Eyana RTV anchor anukunta BBC ki vachara

  • @RajuRaju-th9fu
    @RajuRaju-th9fu Před 18 dny

    davudu putichidey a tenataniki yavriki estam vachinatulu tenatamay

    • @your9to5job82
      @your9to5job82 Před 18 dny +1

      Thondharaga potham Raju garu, Ela padithey ala thintey!!!

  • @intelligentfacts1048
    @intelligentfacts1048 Před 16 dny

    Soda buddi ekkadiki poyav inni rojulu😂