బాబాయ్ గారు మీరు అందరి లాగా బయట ఫుడ్ తినకుండా స్వయంగా వండి తినడం చాలా బాగుంటుంది ఆరోగ్య వంతమైన వంటలు వండి తినడం ముఖ్యంగా ఆకు కూరలు తినడం సూపర్ అండి 🙏🙏🙏
అన్నయ్య గారు ఎప్పటిలాగానే మీరు చేసిన బీరకాయ రోటి పచ్చడి మీ మాటలు ఈ పాటలు మాటల్లో ప్రాస బీర పాదు పెట్టడం కాయలు కాయడం వాటిని కోయడం మరియు కూరగాయల మనమే పండించు కొని కాయలు కోసుకొని రోటి పచ్చడి చేసు కొని తిని మీరు పొందుతున్న రసానుభూతి నిజంగా మా నోటి నుండి ఊట వస్తుంది మీరు సూపర్ అన్నగారు ప్రతి vlogలోను కూడా ఒక పాట ఉండాలి
Hiee uncle... Ala unnaru... Nen mee teju.... Beerakai roti pachhadi chala chala baa chesar uncle.... Nd"" vishala gaganamlo chandhamama""... Prashantha samayalo kaluvalemaa""🎼🎼🎼🎼ntha baa padaru uncle... Chala hai ga undhi vintunte.... Beerakai roti pachhadi tho ma andharki kuda oka muddha pettandy uncle... We feel very happy😊😊😊. .... Waiting for next video...lot's of ❤❤❤❤ uncle...
బాబాయి గారు, మీరు వర్ణిస్తుంటే నోరు ఊరుతుంది. మొన్న మీ ఉలవచారు వీడియో చూసాను, పూర్వం వండుకునే పద్ధతి చూపించారు. అలానే ఎముకల చారు కూడా చేసుకోవచ్చా ? ఎముకల చారు వీడియో చేయగలరా ?
People will have big Houses and bank balance in crores But taste and good food is important for ever person, You don't have anything but your very happy and healthy life and wealth in fields with Nature 🙏🙌 Your life is the best uncle ji
బాబాయ్ గారు మీరు అందరి లాగా బయట ఫుడ్ తినకుండా స్వయంగా వండి తినడం చాలా బాగుంటుంది ఆరోగ్య వంతమైన వంటలు వండి తినడం ముఖ్యంగా ఆకు కూరలు తినడం సూపర్ అండి 🙏🙏🙏
😊
మీ వీడియో చూడడం ఒక ఎత్తు అయితే తమరి వంట స్వీయ ఆస్వాదనతో మా నోటి వెంట నీళ్లు తెప్పిస్తున్నారు.. అత్యంత సహజంగా ఉంటాయి మీ హావ భావాలు..
You are sent percent correct
Y
Wh
@@VijayKumar-ws8ib😊997ulooo lov
మీతో కలిసి మంచి బిర్యానీ తినాలి అని ఉంది అన్న ❤
9:00
అబ్బాబబ్బ మీరు బీరకాయలు... మీ పాట బ్యూటిఫుల్ వీడియో బ్రదర్ సూపర్ meru😊
మా పెదనాన్న గారు a video తీసిన trending eyy a song పాడిన సూపర్ hit ety ఆ వంట ఆ పాట లలో ఉండే magic eyy వేరు ❤🎉
Mouth watering - one of my favorites.Thanks for the same.
అన్నయ్య గారు ఎప్పటిలాగానే మీరు చేసిన బీరకాయ రోటి పచ్చడి మీ మాటలు ఈ పాటలు మాటల్లో ప్రాస బీర పాదు పెట్టడం కాయలు కాయడం వాటిని కోయడం మరియు కూరగాయల మనమే పండించు కొని కాయలు కోసుకొని రోటి పచ్చడి చేసు కొని తిని మీరు పొందుతున్న రసానుభూతి నిజంగా మా నోటి నుండి ఊట వస్తుంది మీరు సూపర్ అన్నగారు ప్రతి vlogలోను కూడా ఒక పాట ఉండాలి
😊😊🙏🙏🙏
Song super babai.. Melody voice
Wow.. Superb, delicious , healthy n mouth watering rich guords roti pachadi.. Nice farming n singing 🎉
Videos ila vunte millions lo views vastaayi mari. Love your way of entire video making
Nice beera kaya roti pachadi
నమస్కారం బాబాయి గారు,
బీరకాయ రోటి పచ్చడి చాలా బాగా చేసారు,
సొరకాయ రోటి పచ్చడి కూడా చేసి చూపించండి,
wow❤😋😋😋😋muh me pani agaya very nice recipe uncle 😋😋😋😋😋
Thank u for sharing ur receipes. Mouth watering, as u said is correct excellent environment sir.
Uncle melanti life konni kotlu unna dorakadu meru chala chala lucky man
పచ్చడి చాలా బాగుందని అర్ధమవుతుంది సూపర్ బాబాయ్
Chala bavundi 👌 sir beerakaya roti pachadi😋
హాయ్ బాబాయి గారు మీరు చేసిన పచ్చడి నేను చేశాను చాలా బాగా రుచిగా వచ్చింది Thank you బాబాయి
0:00
Very nice beerakaya pachadi perfect super
అబ్బ బ్బబ్బా అన్నా ఎప్పుడూ ఇలాగే మంచి వంటలు వీడియోలు చేస్తూ 100 సంవత్సరాలు ఉండాలి ఆనందంగా
Yummy 😋challa bagundi uncle
చెట్టు మీది కాయలు తెంపి అప్పటికి అప్పుడు పచ్చడీ చేసి తింటే supero super👌
Birakaya pachadi super Anna chala bagundi 🙏
Guruvu gaaru meeru elane chala manchi video lo cheyali mee voice mind blowing guruvu gaaru super
హాయ్ బాబాయ్ గారు నమస్తే బీరకాయ పచ్చడి బాగా చేశారు మీరు చెప్పినట్లు మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దదై కాయలు కోసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది
Uncle సూపర్ వాయిస్
సూపర్ పచ్చడి.......👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నమస్తే బాబా బీరకాయ పచ్చడి సూపర్❤
బాబాయ్ గారు పొలాల మధ్యలో కారంపొడి అయినా సరే చాలా అద్భుతంగా ఉంటాయి ఆ వాతావరణానికి అరిచే వేరు
Uncle is living in reality which is a dream life for many of us.
Wait chesthunna babai me video kosam vachesindhi, pachadi mathram super babai👌
Super gardening ❤❤
Hello uncle.. eeroju pachadi recipe try chesanu. Chala baga vachindi👌🏻👌🏻family lo andaru taste chala bagundi anaru.
Exclent. Babaye. Garu. Berakaya. Pachhade. Super. Abba. Meru. Cheppevidanam. Sahajamgavunnadi. Very good vlog. Super. Babaye😊😊😊😊
Annayagariki.namaskaram.panniru
Polau.chalabaga.vachindhi.tq.
Babay me vantalu Meru pade patalu super ga paduthunnaru. Meru multi talented
Hiee uncle... Ala unnaru... Nen mee teju.... Beerakai roti pachhadi chala chala baa chesar uncle.... Nd"" vishala gaganamlo chandhamama""... Prashantha samayalo kaluvalemaa""🎼🎼🎼🎼ntha baa padaru uncle... Chala hai ga undhi vintunte.... Beerakai roti pachhadi tho ma andharki kuda oka muddha pettandy uncle... We feel very happy😊😊😊. .... Waiting for next video...lot's of ❤❤❤❤ uncle...
సూపర్ 👌
Paata chaaala chaala bagundi uncle🎉🎉🎉🎉 .pacchadi kooda maku chala bagundi❤
Thank you 😊
Forming and cooking super
Super babai garu ,so nice panchadi
చాలా ఆరోగ్య మైన ఆహారం తింటున్నారు బాబాయ్ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
Baby cooking super your song is super like videos guntur keerthi
Babai Beera Kai Pachadi super
The song 👌👌👌👌👌 Heaven
The pickle "Uhoooo Yummy"
So soo sooo super 😋😋🤗👍👌👌👌
Nijamga chala super
No words meeru great ande
Namaste pedanaanna garu mi paata mi vantalu super Nannagaru a birakaya pachadi chustuntene noru urutundi 😋miru ilage recipes tho mammalni santhosha pedutu miru nindu nurellu santoshanga undali Nannagaru
మీరు వండే పద్ధతి, తినే పద్ధతి సూపర్ సార్
Super chstharu thathaiah
Good recipe babai super 👌
Chala bagundi pachadi aa tothalu a polalu a poyye evanni chuste pata rojulu malli gurtochayi andulo chala santosham untundi
Super babai garu 👌 👌👌👌👌👌👌
Roti pachadi try chesam babay super vachindi tank you
😋😋amma chethi pachhadi gurtuku vachhindi👌👌
Meelanti varuni. Chusi chala santhoshaga undi uncle chala baga chesaru
Uncle meru rotlo pachhdi nuruthu song padatam bavundi me roti pachhadi super👌
Meru ami vandina adbuthamga untundi 😋😋😋
Vvvvvnice Babai Garu 🙏👍💕
Super babai garu..,........
Me vantalu ,me patalu rendu super babai garu
బాబాయి గారు, మీరు వర్ణిస్తుంటే నోరు ఊరుతుంది. మొన్న మీ ఉలవచారు వీడియో చూసాను, పూర్వం వండుకునే పద్ధతి చూపించారు. అలానే ఎముకల చారు కూడా చేసుకోవచ్చా ? ఎముకల చారు వీడియో చేయగలరా ?
సూపర్ బాబాయ్ నోరు వూరుతోంది బాబాయి 👍🤝👏
I have tried this recipe it was just awesome superb tasty recipe thankyou babai garu
Naku beerakai pachadi ante chala estam meru chala baga chesaru
Super 😋
I tried, it was so tasty...
nijanga super mere pandichukoni mere vanta cheskovadam chala andham santhosham Andi
Babai meru eadhe cheshnena super
Chutney superb ga undi uncle nenu try chesa
Kaka nuv really keka 👍
Yummy that's my favorite chutney anna from Guntur next recipe beera kaya mutton curry plzz anna
Pachadi super rechi vintundi, nenu chaala saarlu chesukunna
Super meru, I learned lot of new vantallu and tested
చాలా ఆరోగ్యకరమైన వంటకం 😊
Super babai gaaru
Super Babai garu ❤❤❤👌👌👌🌷🌷🌷🙏
Chala baga padutunaru meeru ❤❤❤❤❤❤❤❤❤❤... Inka patalu padandi.. Pathavi
I tried this... first time i prepared pachadi.....and it was so so so good... thank you sir....
Chala bagunnae..
Eroju maa intlo beerakaya royyalu 😋😋😋
ముసలోడే కానీ మహానుభావుడు
సూపర్ బాబాయ్ ✍️👌👌
Super 👍 my favourite.
Always stay happy and healthy uncle
Abha..... Yem padaaru babay❤💓👌👌👌
Correct ga chepparu, polam lo tinedi chaldi annam aina entho taste ga untadi, ade kakunda entha tinna inka tinalanipistadi.
Nice thathagaru
బాబాయ్ నేను నిన్న మీ వీడియో చూసి ఈరోజు నేను చేసాను సూపర్ గా ఉంది బాబాయ్
Super 👌👌👌👌👌Ga Chesaru Babai
😋😋😋😋😋
Love ❤️ You Babai
Super babai
Wow amazing
Super super❤❤
పరిసరాలు చాలా బావున్నాయి
Hai uncle super🙏🙏🙏🙏
Wow superb pickle babai garu. One of my favorite pickle babai garu. Thanks for sharing this video bro babai garu.
Super baby garu
People will have big Houses and bank balance in crores
But taste and good food is important for ever person,
You don't have anything but your very happy and healthy life and wealth in fields with Nature 🙏🙌
Your life is the best uncle ji
Super sir❤
denikanna adristamundali annagaru, me thallidandrulu chesina punyam meeru happy ga vunnaru eppatiki meekutumbam happyga vuntadi vundalani sadaa Bhagavanthudni prardhisthunnanu annagaru
Meeru chesina pachadi taste maaku teleedu kani meeru padina pata matram super
Anna namasthe mi pachadi mi Pata suparrrrrr