Modi Putin Hug: రష్యాలో పుతిన్‌, మోదీ ఆలింగనం చేసుకోవడం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరూ ఇలా ఆలింగనం చేసుకోవడం మీద పాశ్చాత్య విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ వీరి ఆలింగనం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది?
    #NarendraModi #Putin #Russia #India
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 104

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 Před 24 dny +85

    మా పాత నమ్మదగ్గ నేస్తం.

    • @vckg4414
      @vckg4414 Před 24 dny

      Alinganam .. Though rakolla
      Sampradayam .. PooThin
      MoHD lu .. Adhe Edari jathi
      Pranteeyule kabatti .. Valla
      Secret Settlement lu Vallaki
      Untaayi .. Bayatiki Ela kanapadna

    • @marutinaresh8191
      @marutinaresh8191 Před 18 dny +1

      ఇది ఖచ్చితమైన నమ్మదగ్గ... స్నేహం ❤😂😂😂

  • @SNV...74-66
    @SNV...74-66 Před 24 dny +45

    హలో బి బి సి ప్రపంచ నాయకులు స్పందన కాదు భారతీయుల స్పందన తెలుసుకోండి....
    ప్రతి భారతీయుడు కూడా మా భారతదేశం తరువాత మేము అమితంగా ఇష్టపడే దేశం రష్యా దానికి కారణం మాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దేశాలలో ప్రథమ స్థానంలో రష్యా ఎప్పుడూ ఉంటుంది... అమెరికా బ్రిటన్ వంటి దేశాలు మా భారతదేశం మీదకి పాకిస్తాన్ ప్రేరేపించి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే రష్యా మాకు ఏ విధంగా అండగా ఉండి రక్షణగా నిలిచినారు నిలిచినదో ప్రపంచానికి తెలుసు మీ బిబిసి కి కూడా తెలుసు అందువల్ల ప్రపంచ నాయకుల స్పందన కాదు సగటు భారతీయుడు స్పందన ప్రపంచానికి తెలియజేయండి భారత్ తో స్నేహం అంటే ఎలా ఉంటది ప్రపంచం తెలుసుకుంటుంది

  • @rkbabu9848
    @rkbabu9848 Před 24 dny +62

    సమర్ధుడైన పాలకుడు నరేంద్ర మోడీ

    • @Naaradhaara
      @Naaradhaara Před 23 dny +3

      మనిపూర్ 😂😂
      ఉక్రెయిన్ 😂😂😂
      మానవ జుమ్లాలు 🤣🤣

  • @sivajivadlamudi
    @sivajivadlamudi Před 21 dnem +8

    స్వార్థపూరిత కొత్త మిత్రులకంటే నమ్మదగిన పాత మిత్రుని తో నే మంచిది

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 Před 24 dny +18

    వాడెవరండి మనగురించి మాట్లాడడానికి. రష్యా ఎప్పటికీ భారత్ ఆప్తమిత్రుడు.ఎవరికోసమో ఈ బంధం బలహీనమవ్వదు

  • @srinivaschoppari7424
    @srinivaschoppari7424 Před 24 dny +14

    దేశ ప్రయోజనాలు అంటే ఇద్దరు వ్యక్తుల బంధం మాత్రమే కాదు ఇరు దేశాలలోని కొన్ని కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించినధి మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అది ఎక్కడ అయిన సరే కాపాడుకోవడమే ముఖ్యం 🇮🇳🇮🇳🇮🇳

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Před 24 dny +32

    🚩🇮🇳జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏

  • @bellanajnanesh4237
    @bellanajnanesh4237 Před 24 dny +12

    Obviously India prayojanale india ki important its not crime .its India' s self respect

  • @harinathkollam4351
    @harinathkollam4351 Před 20 dny +1

    Great India great leader Modi ji❤

  • @RanganathSura
    @RanganathSura Před 24 dny +5

    India is great ❤India 🇮🇳

  • @suyanarayanamurthysistla1513

    Strategically it is important to go along with Russia.

  • @jyothi9882
    @jyothi9882 Před 24 dny +11

    Pratidi issue cheyyadam tappa vere panemi ledu la undi kontamandi ki

  • @nareshnetha1263
    @nareshnetha1263 Před 24 dny +4

    భారత్. రష్యా.చైనా.ఇజ్రాయెల్. ఈ నాలుగు కలిసి ఉంటే ఏ దేశామ్ కూడా ఏం పీక్క లేదు

  • @gavaralokesh8529
    @gavaralokesh8529 Před 24 dny +12

    Jai bjp

  • @bestcomedy374
    @bestcomedy374 Před 18 dny +1

    It's normal habit and good friendship

  • @chandrasekharhumanist5095

    Longlive India 🇮🇳 and Russia 🇷🇺 friendship

  • @netra3
    @netra3 Před 24 dny +3

    యూరప్ మరియు అమెరికా యొక్క సమస్యలు భారతదేశ లేదా ప్రపంచ సమస్యలు కావు, భారతదేశం ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగిన దేశం, ఏ దేశంతో స్నేహం చేయాలో ఏ దేశంతో ఉండకూడదు భారత్ యొక్క స్వతంత్ర నిర్ణయం, ఇప్పుడు భారతదేశం ఒకప్పటి కాంగ్రెస్ పాలనలో ఉన్న భారతదేశం కాదు.

  • @srinivasraogundu1754
    @srinivasraogundu1754 Před 21 dnem

    👍

  • @VAnjali-nc1xx
    @VAnjali-nc1xx Před 23 dny

    Super friendly

  • @kuchanaganesh9156
    @kuchanaganesh9156 Před 23 dny

    ❤❤❤❤❤

  • @jagadeeshr4387
    @jagadeeshr4387 Před 24 dny +2

    Modi redefined India power ...

  • @NeelamshivaKumaru
    @NeelamshivaKumaru Před 21 dnem

    🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💚💚💚 Jai bharat

  • @RajuSrajuchari
    @RajuSrajuchari Před 24 dny

    🎉🎉🎉🎉 Modi ji

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 Před 23 dny +1

    Russia is india s best friend, ❤ all indian s trusted friend Russia🇷🇺 , Russian s my bother s

  • @manjunathvreddy8078
    @manjunathvreddy8078 Před 24 dny +2

    Evadu entha peekesukunna, Russia is always a best friend to India.

  • @junnusunnyraju
    @junnusunnyraju Před 21 dnem +1

    Jai modi

  • @balajiseedssolutionspvtltd1800

    దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మన ప్రధాని స్పందించారు....మన పాతం నమ్మకమైన దేశం... అమెరికా అవకాశవాద దేశం

  • @prasadtv2943
    @prasadtv2943 Před 16 dny

    India best friend one and only Russia

  • @ShivaKesav.prajapathi
    @ShivaKesav.prajapathi Před 21 dnem +1

    ని ఏడ్పు ఎప్పుడు భారత్ పైన అమెరికా ,ఇంగ్లాండ్ పైన మీ ప్రేమ

  • @srinivasratnapuram2707
    @srinivasratnapuram2707 Před 23 dny +1

    జై మోడీ జై జై మోడీ

  • @malli-vn5yj
    @malli-vn5yj Před 21 dnem

    That is modi 🔥👏

  • @RaghuvaranBtech-7535
    @RaghuvaranBtech-7535 Před 24 dny +3

    Modi Ukraine tho war apamannadu ani kuda cheppu zelensky ki BBChi

  • @mnagaraj6087
    @mnagaraj6087 Před 24 dny +3

    ములశంక వ్యూహం కాదా?

  • @raraj1993
    @raraj1993 Před 23 dny

    India is first , and Russia is Big Brother

  • @mohanakrishnalopinti
    @mohanakrishnalopinti Před 20 dny

    Meeru e video cheyakunda vundalsindi 💐💐💐

  • @Internalview44
    @Internalview44 Před 24 dny

    మనకి ఏమీ తెలియదు అని తెలుసుకోకపోవడం కన్నా ఏం తెలుసు అని తెలుసుకోవడంలోనే అసలైన జీవితం ఉంటుంది మనకి కనిపించే చిత్రాల వెనుక కనిపించని మనుషులు పనిచేస్తున్నారు మీరు సగం picture మాత్రమే చూశారు మిగతా సగం భవిష్యత్తులో చూస్తారు ఒకడు జరుగుతున్న పరిణామాల్ని బట్టి ఏం జరగబోతుందో అంచనా వేయడం విఫలమైతే లాభాలు నష్టాలుగా మారిపోతాయి

  • @BhanuKiran-oi5gl
    @BhanuKiran-oi5gl Před 23 dny +1

    Mody hugging bcas..... Putin much better than kcr & jagan 😂❤😅

  • @bhaaratacitizenloveindia8402

    Zelensky emina daiva bhaktudaa....vaadu asalina yudda nerastudu

  • @sri-ey5nz
    @sri-ey5nz Před 24 dny

    Hello in Russian - ( priviyat ) .

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Před 24 dny

    Russia PM gi Please Request
    Don't Wars Only Santhosh Myna Santhe Wanted in World Communities 🙏🙏🙏

  • @ANIMEBOY__KING
    @ANIMEBOY__KING Před 24 dny +5

    Friends thappu ledu .jai Bharat jai usr

  • @SharaChinni
    @SharaChinni Před 24 dny

    Barath anni vishayallo neutal gane untadhi

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 Před 24 dny

    Who is Zelensky?

  • @rachuriramesh777
    @rachuriramesh777 Před 24 dny

    Jelensky acting skills are very high 😅

  • @VamsiKrishna-cl6xc
    @VamsiKrishna-cl6xc Před 24 dny

    Tight Hug

  • @spiritandmatter2628
    @spiritandmatter2628 Před 22 dny

    Mari 1999 war lo Pak ki western countries support ichinappudu em anali ra baadkav

  • @Ghana425
    @Ghana425 Před 19 dny +1

    ఏది ఏమైనా రష్యా మనకి మిత్ర దేశం...ఆనాడు పాక్ తో చేసిన యుద్ధం లో మనకు సహాయం చేసింది...లేదంటే ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉండేవేమో.....కాశ్మీర్ మనది కాకుండా పోయేది...

  • @kanthmy981
    @kanthmy981 Před 22 dny

    Both dictator rulers one already converted and other about to turn

  • @user-kf7lk2oe2z
    @user-kf7lk2oe2z Před 20 dny +1

    మళ్ళీ ట్రంప్ పీఠమెక్కితే అన్ని నోళ్ళు మూత పడుతాయి. బైడెన్ వయసు ఐపోయిందని సగటు అమెరికన్ కి కూడా తెలిసిపోయింది

  • @marpuraju5528
    @marpuraju5528 Před 23 dny +1

    భారత్ ఏదేశానికి బానిసగా వుండదని ప రో క్షంగా చెప్పడమైనది..

  • @mosesministries_541
    @mosesministries_541 Před 24 dny

    అత్యవసర సమయాలలో ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. అమెరికాతో కూడిన నాటో దేశాలు కూడా మన దేశానికి మిత్రులే. రష్యానేమో చైనా ఇస్లామిక్ దేశాల కూటమితో జతకడుతుంది. రష్యా తో కూడిన ఇస్లామిక్ దేశాల కూటమి వైపు ఇండియా మొగ్గు చూపుతోందని భావించలేం. అలాగని రష్యా తో స్నేహ బంధాన్ని వీడలేము. ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉంటుందో?

  • @IteachyouWithmyvote-rk5de

    He won't hug common persons

  • @tdurga3358
    @tdurga3358 Před 24 dny +1

    ఇది bbc అభిప్రాయమా?

  • @durga7744
    @durga7744 Před 24 dny

    Israel is our closest family father

  • @user-mu4hf1kq5w
    @user-mu4hf1kq5w Před 24 dny

    మీరు మేధావులు bbc గారు మా భారతీయులు ఆలోచన విధానం మీరు పసిగటుతారు మాకు తెలుసు

  • @ramroyal707
    @ramroyal707 Před 20 dny

    పాపం BBC ఇంకా ఎన్నాళ్ళు ఇలా భారత్ ని బలవంతంగా పొగడాల్సివస్తుందో తెలియక తర్జనభర్జన పడుతోంది

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Před 24 dny

    Jai hind jai bharat jai bjp

  • @BALAJI-lz7fe
    @BALAJI-lz7fe Před 23 dny +1

    Keep crying BBC😂😂. India will become economic super power.

  • @rajeshkhanna9705
    @rajeshkhanna9705 Před 24 dny +7

    Jai BJP

  • @elizabethrani2160
    @elizabethrani2160 Před 24 dny

    Indialo christians pai rakthapatham nissigguga russia lo Andrew awardaa?

  • @Gummagumma-jy8pn
    @Gummagumma-jy8pn Před 24 dny

    Sss

  • @PsychoSubbu-gt9fv
    @PsychoSubbu-gt9fv Před 23 dny +1

    పుతిన్ = దూర్యోధనుడు
    మోడీ = కర్ణుడు

    • @ramroyal707
      @ramroyal707 Před 20 dny

      మరి జగన్ అన్న ఎర్రిపూకు అంటావా

  • @durga7744
    @durga7744 Před 24 dny

    Makku Russia is a big brother France is a small brother

  • @adprasad5979
    @adprasad5979 Před 23 dny

    Bharat will never lose Russia and Israel
    Do the documentary on Ukraine before zelensky and after he elected
    He is not a leader he is a top most comedian
    Jai Bharat Jai Modi Jai Janasena

  • @nagkishor
    @nagkishor Před 16 dny

    India Russia best friend 🎉🎉

  • @junnupatel-ww2ly
    @junnupatel-ww2ly Před 24 dny

    India is great..jai bjp

  • @sumanth3036
    @sumanth3036 Před 21 dnem

    Jelenski looking and acting like Rahul Gandi 😂

  • @praneethjayasimha5943
    @praneethjayasimha5943 Před 24 dny +3

    hail russia

  • @_MAHESH007
    @_MAHESH007 Před 24 dny

    Bbchi ki westen nakkalaku baga kaluthunantu undi alage ee dsaham lo unna pakisthan putrulaku kooda enka edavandi..😂😂

  • @vpr12308
    @vpr12308 Před 24 dny

    Vanavil pasange
    Endra dhanassu kojs

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 Před 24 dny

    Putin great leader👍🏽

  • @sureshbabu8396
    @sureshbabu8396 Před 24 dny +1

    BBC ki appudu adupe chi BBC

  • @bud938
    @bud938 Před 24 dny

    BBC, first భారత్ ki TAX katti matladu

  • @Khaja.vlogs999
    @Khaja.vlogs999 Před 24 dny +1

    పెళ్ళాన్ని కూడా ఇలాగే కౌగలించుకొని. ఉంటే ఆమె వెళ్ళేది. కాదు..😂😂😂😂😂 జై హొ విశ్వ గురు 😂😂

  • @desiramakrishnajeenapati3223

    ఇద్దరు నియంతలు ఆలింగనం చేసుకోవడం లో ఆశ్చర్యం ఏముంటుంది.

    • @thirukimar1449
      @thirukimar1449 Před 22 dny +2

      తెలివి తక్కువ comment

  • @srinivasrao-lm1yr
    @srinivasrao-lm1yr Před 24 dny +1

    BJP down down. Indo - Russia friend ship long live. India democracy long live.

    • @thandurimasala1364
      @thandurimasala1364 Před 24 dny

      పప్పు ఖాన్ గ్రేస్ కుక్కలు డౌన్ డౌన్,, భారత్ మరియు రుసియా, ఇజ్రాయెల్ దేశాల స్నేహం బలంగా ఉండాలి మోడీ గారు , బీజేపీ అధికారంలో ఉండాలి.
      కొండ ఎర్రి పప్పు ఖాన్ గ్రేస్ కుక్కలు వల్ల దేశానికి ఎప్పటికీ నష్టమే.

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 Před 24 dny

    అంతర్జాతీయ రంగంలో ఇలాంటి అతిని ప్రవేశ పెట్టింది మన పీయమ్ నే
    ఆస్ట్రేలియా వెళ్లి యుద్దానికిది సమయంకాదు అని ప్రకటించడం కాదు. అదేదో రష్యాలోనే చేసి ఉంటే ప్రపంచం హర్షించేది
    ఒక నేరస్థుడైన వ్యక్తి నుండి అవార్డు తీసుకోవాల్సింది కాదు
    ఇదికూడా మణిపూర్ సమస్యను దాటవేసినట్టే అనిపిస్తుంది

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss Před 24 dny +4

    మా పాత నమ్మదగ్గ నేస్తం.

  • @sankarreddyyeruvaka9086
    @sankarreddyyeruvaka9086 Před 24 dny +1

    Jai BJP