Iceland Ring Road Campervan itinerary

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Iceland ring road campervan itinerary
    Embark on an unforgettable adventure with an Iceland Ring Road campervan trip! Explore the stunning landscapes and hidden gems of Iceland at your own pace.
    #naaanveshana #iceland #reykjavik #ringroad #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog

Komentáře • 2,3K

  • @NaaAnveshana
    @NaaAnveshana  Před 20 dny +3379

    తొలి భారతీయ యూట్యూబ్ గా మరో అరుదైన ఘనతను సాధించాను భూమిపై ఉన్న 5 మహాసముద్రాలు అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటిక్ మహాసముద్రంలో పడవ ప్రయాణం చేసిన చూపించినవాడిగా ఈ ఘనత నాకు దక్కింది, మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను

    • @ayyappadintakurthi7853
      @ayyappadintakurthi7853 Před 20 dny +14

      Super Anvesh Bro

    • @ayyappadintakurthi7853
      @ayyappadintakurthi7853 Před 20 dny +8

      Super Anvesh Bro

    • @STUDENTNO13
      @STUDENTNO13 Před 20 dny +7

      Congratulations Anna ....❤

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven Před 20 dny +9

      Ok congrats 🎉👏🏻+మానవత్వం ఇతర జీవులత్వం ప్రకృతి వర్ధిల్లాలి.సామ్రాజ్య వాద కోసం మోస్ గాడు కల్పించి పుట్టించిన దేముడు మత యుద్ధాల ఎడారి క్రూర మతాలు నశించాలి, అవినీతి రాజకీయ నాయకులు అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు దోపిడి కార్పొరేట్ కంపెనీలు మాఫియా నశించాలి.
      జై భారత్ మాతా జై సనాతన ధర్మం జై సీతారామ్ జై హనుమాన్ ఓం నమః జై శ్రీ కృష్ణ పరమాత్మ జై గ్రామ దేవతలు జై ప్రకృతి మాత జై మంచివాళ్ళు జై మంచి పూర్వీకులు ఓం నమః శివాయ గౌరీ

    • @parapatisuryaprakash691
      @parapatisuryaprakash691 Před 20 dny +3

      Annayya nevvu spr kani ne pakkana unna ammayye paravaledu

  • @ramhyd3854
    @ramhyd3854 Před 19 dny +261

    డ్రైవింగ్ రాదు.... బయలుదేరే సమయానికి స్విమ్మింగ్ రాదు... రెండు టీ షర్ట్ లు.... రెండు షార్ట్స్ ఒక ఐఫోన్ తీసుకుని ప్రపంచ యాత్ర చేయటానికి బయల్దేరావంటే.... సాహో ప్రపంచ యాత్రికుడా...🎉🎉🎉

  • @prasadrenangi3397
    @prasadrenangi3397 Před 8 dny +11

    ప్రతి భారతీయుడు గర్వపడే జీవితం అన్నా మీది..! ఈరోజుల్లో ఒక దేశానికి వెళ్లి చూసి రావడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సమస్యలు ఫ్యామిలీ సమస్యలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మీరు అమ్మ ప్రేమకు కూడా దూరంగా ఉంటూ మాకు ప్రపంచాన్ని చూపించాలని మీరు పడుతున్న ఈ కష్టానికి మీకు తగిన ప్రతిఫలం గుర్తింపు రావాలని ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటారు అన్న...

  • @nammisai2505
    @nammisai2505 Před 16 dny +19

    మేము డైరెక్ట్ గా చూడకపోయినా నీ దయవల్ల ప్రపంచ వింతలు అద్భుతాలు అన్ని చూడగలుగుతున్న...❤ happy journey annayya

  • @srikanthkgf9141
    @srikanthkgf9141 Před 19 dny +927

    చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు సాధించిన ఘనత నీకు మాత్రమే సొంతం 💫✨🌟🤷

  • @ChAjay-md4gs
    @ChAjay-md4gs Před 19 dny +223

    ఈ భూమి మీద నీ అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు Bro lucky boy 🤝

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 Před 18 dny +3

      లక్కీ బాయ్ కాదు సార్! కష్ట జీవి.

    • @veerabhogavasantharaayalu
      @veerabhogavasantharaayalu Před 18 dny +7

      Fuck the luck, praise the passion and hard work first.

    • @Anilkumar-gh2by
      @Anilkumar-gh2by Před 16 dny +2

      You are exactly right veerabhoga....

    • @Anilkumar-gh2by
      @Anilkumar-gh2by Před 16 dny

      Main thing is the passion the passion take you any where...even if you do hard work it's a just joyful, that is what the passion is.....

  • @DailyVlogs9133
    @DailyVlogs9133 Před 18 dny +21

    నిజం అన్న మీల ల తిరగాలి అంటే పెట్టి పుట్టాలి నీకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అన్న e traveling nvu ఇంకా మరిన్ని దేసాలు ఇలాగే తిరగాలి అని మనస్పూర్తిగా గా కోరుకుంటున్న

  • @rajendraprasadv1898
    @rajendraprasadv1898 Před 19 dny +223

    అన్న తెలుగు వరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నందుకు ధన్యవాదములు...❤❤❤️💥💥💥 ఈ వీడియో మాత్రం బాగా చేసావు... 👌👌

    • @TravellingwithPrasad
      @TravellingwithPrasad Před 19 dny +1

      @@rajendraprasadv1898 👍👍👍

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m Před 18 dny

      Indulo telugori goppathanam enundi ra pulka
      Evado kastapadi edaina sadisthe miru credit mingesi santhosham ga feel avthara 😂😂
      Lazy fellows

  • @pavan12366
    @pavan12366 Před 19 dny +122

    ఇలాగే అన్ని దేశాలు తిరిగి అన్ని పిచ్చుల మీద ఆట అడి మన భారతీయుల సత్తా ఎందో చూపించాలి అని కోరుకుంటూ..... మీ ఆటగాడు ❤

  • @PhenoMenaL_Shaik
    @PhenoMenaL_Shaik Před 19 dny +10

    Cinema lo dup antha nuvvu nijamga oka landmark create chesavu annaya real hero👏

  • @ravinderreddy3816
    @ravinderreddy3816 Před 14 dny +5

    ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలు అన్ని ప్రాంతాలు మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్న❤

  • @Adityatvtemplehistroys
    @Adityatvtemplehistroys Před 19 dny +86

    మీరు చాలా కష్టపడతారు వీడియోస్ చూస్తున్నంత సేపు వీడియోస్ లో మీ కష్టం బాగా కనబడుతుంది

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 19 dny +229

    💥3/4లాగులో చల్లటిగాలి కిందనుంచీ పాకుతావుంటే గులాబ్జామున్స్ గడ్డకడతాయి BR🤩
    🤩⚡🤣⚡🤩

  • @tejobatours8098
    @tejobatours8098 Před 19 dny +6

    నువ్వు గ్రేట్ అబ్బా!నీకు డ్రైవింగ్ రాకపోయినా, ఈత రాకపోయినా ప్రపంచయాత్ర పూర్తిచేస్తున్న్నావు.

  • @eswarkammara216
    @eswarkammara216 Před 17 dny +2

    Antarctica tharvatha aa range lo videos malli ippudu chusthunna.. watching a very beautiful locations and enjoying a lot.
    Eagerly waiting for next manchu yathra..🎉🎉❤❤

  • @thadankibarnaba1996
    @thadankibarnaba1996 Před 19 dny +11

    నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని మాకు మాత్రం చాలా చవక గా చూపిస్తున్నావ్ .... సూపర్ అన్న..... ట్రావలింగ్ అండ్ టూరింగ్ లో నీకున్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ టు యు....❤

  • @giduturi
    @giduturi Před 19 dny +34

    అన్వేష్ బాబు నీ విడియో గురించి ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కచయి,సో విడియో చాలా అద్భుతంగా ఎంతో అందంగా ఉంది అందమైన ప్రకృతి రమణి యత చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తోంది, సరిలేరు నికేస్వరు....🎉

  • @mallmall4666
    @mallmall4666 Před 19 dny +72

    మీరు తిరిగిన ఖండాలు ఏ భారతీయుడు తిరగలేదు కానీ నువ్వు మా తెలుగువాడు అవ్వడం మా అదృష్టం జై అవినాష్ అన్న

  • @WorldOfGod-b7w
    @WorldOfGod-b7w Před 17 dny +2

    నువ్వు మాములోడివి కాదన్నో ఒక అద్భుతం చూపించ్చావు వీడియో సూపర్ 👌👌👌👌👌👌👌👌👌

  • @abhavanii4477
    @abhavanii4477 Před 17 dny +1

    నిజం అన్న… నీ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీ గా రిలాక్స్ గా ఉంటది … నీ కష్టానికి నీ డెడికేషన్ కి హ్యాండ్సాఫ్❤❤❤❤

  • @vasudevnaidu7641
    @vasudevnaidu7641 Před 19 dny +90

    అన్వేష్ నీవు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకోవాలి అని ఆశిస్తూ , wish you all the best, good job, cantune

  • @villages408
    @villages408 Před 19 dny +103

    ప్రపంచ దేశాల ,,వేటగాడు,, ప్రక్రుతి కోసం పరుగులు పెట్టే ,,పోటుగాడు,, మన భారతదేశ ,, ఆటగాడు,, anvesh❤

  • @ramaraju4540
    @ramaraju4540 Před 19 dny +1

    పత్రికా అభినందనలు... 🎉🎉లొకేషన్ అదుబుతం అన్నయ్యా🎉 అద్భుతమైన వీడియో 👍👍👍

  • @mkath2104
    @mkath2104 Před 18 dny

    ❤సూపర్ అన్వేష్ బ్రో❤👌👏👍వీడియో కంటెంట్ మరియు డ్రోన్ షాట్స్ చాల అద్భుతంగా ఉన్నాయి.
    డ్రోన్ షాట్స్ టైంలో BGM అదిరింది...లోకేషన్స్ లో వాటర్ ఫాల్స్ ఆ వాతావరణం, ఆ లైటింగ్ అన్ని సూపర్...అల్ ది బెస్ట్ ఫర్ యువర్ క్రూజ్ ట్రిప్.ఎంజాయ్ పత్తాపరం, పులిహోర విత్ పాత్రిక. జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ 👏👏👏🙌

  • @ramhyd3854
    @ramhyd3854 Před 19 dny +74

    అమ్మాయితో డ్రైవింగ్ చేయిస్తున్నావ్ గా.... నువ్వు సూపర్ బ్రో...

  • @connectingwithvenky9430
    @connectingwithvenky9430 Před 19 dny +33

    అన్నయ్య మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.

  • @apparaopedapudi5500
    @apparaopedapudi5500 Před 17 dny

    అన్న మీరు మాట్లాడే విధానం బాగుంటుంది. మీ స్లాగ్ డిఫరెంట్ గా ఉంటుంది. 👌👌👌

  • @user-uh3dk1sv7n
    @user-uh3dk1sv7n Před 15 dny +1

    Nuvvu thopu bro AA # Attractive Anvesh
    15 years nundi nenu Hyderabad lo places kooda chudaledu complete ga... nuvvu chala countries 😮😮chusav 🎉🎉🎉kudos to you brother 👏 🙌

  • @Loanrelitorvenkat
    @Loanrelitorvenkat Před 19 dny +54

    ఖచ్చితంగా చెపుతున్న మా లైఫ్ లొ చూడ లేని ప్రదేశాల మీరు చూపిస్తున్నారు బిగ్ సెల్యూట్

  • @ratnagampala3301
    @ratnagampala3301 Před 19 dny +3

    Good evening Anvesh thamudu 🎉.... చాలా బాగుందండి మీ యొక్క రింగు రోడ్ క్యాంపియన్... వాటర్ ఫాల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి..

  • @likamusicchannel
    @likamusicchannel Před 16 dny

    అద్భుతమైన లొకేషన్స్ అండి అన్వేష్ గారు 👌👌👌
    ప్రపంచ యాత్రికుడుగా మీరు చేస్తున్న సాహసం అద్భుతం అండి 👌👌👌
    మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త గా చూసుకోండి అన్వేష్ గారు 🌹🌹🌹

  • @nanisomireddi6920
    @nanisomireddi6920 Před 19 dny

    ప్రపంచం అoటే ఇలా కూడా వుంటాధా అనిపిస్తుంది.
    నువ్వు సూపర్ ఆన్న..చాలా కష్టపడుతున్నావ్..

  • @apparaodasari2453
    @apparaodasari2453 Před 19 dny +29

    మాయగాడు... ఈ ప్రపంచ యాత్రికుడు.ALL THE BEST

  • @Naveen_110
    @Naveen_110 Před 19 dny +3

    we are very lucky subscribers i think, because we experiencing a beautiful nature 🤩 Thankyou boss🤝

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Před 19 dny

    మన తెలుగు వరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నందుకు ధన్యవాదములు అన్నయ్య వీడియో సూపర్ డూపర్

  • @daisyneelima3705
    @daisyneelima3705 Před dnem

    చాలా చాలా బాగుంది ఈ వీడియోస్. స్టూడెంట్స్ కు చాలా useful గా వుంటాయి ఈ లొకేషన్స్. సూపర్

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 Před 19 dny +9

    మీ ద్వారా కొత్త కొత్త ప్రదేశాలు మరియు వింత విశేషాలు నేర్చుకుంటున్నం thank you Anna 😊😊

  • @sarikurnaleen4797
    @sarikurnaleen4797 Před 19 dny +13

    అన్న ప్రపంచం లో చాలా అద్భుత ప్రదేశాలు ఉన్నాయి
    మేము ఎలాగో అన్ని చూడ లేము ...కానీ చూసేస్తున్నం నీ వల్ల thank you

  • @kondapaturivijayakumar3072

    అన్వేష్ మీరు విజ్ఞానం, వినోదం ఆహ్లాదం ప్రజలకు అందిస్తున్నారు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @satyasatya2822
    @satyasatya2822 Před 16 dny

    Great and horrible terrific oceans taken videos by you anvesha i am sooo much happy to hearing this very good news 🎉

  • @dattu.k
    @dattu.k Před 19 dny +25

    Wow what a landscapes bro 😮

  • @gsvarts7591
    @gsvarts7591 Před 19 dny +17

    చాలా అద్భుతమైన చిత్రీకరణ అభినందనలు అన్వేష్ గారు.....🌹🌹👌👌🌹🌹

  • @devidevendra6905
    @devidevendra6905 Před 19 dny

    Driving vachi unte meku inkaa next level experience undedi bro .. any how thanks for the amazing 😻 video

  • @kalyank1772
    @kalyank1772 Před 19 dny

    Ungal videos romba nalla iruken. Keep rocking. And also plan to visit England and UK during Christmas. 🎉🎉🎉

  • @sganeshbgmi
    @sganeshbgmi Před 19 dny +6

    Anvesh bro will change everyone as like him...🤣🤣.
    .that's a power of anvesh 💪💪🤣🤣🤣🤣

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 Před 19 dny +11

    ఓ మై గాడ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ జై ప్రపంచ యాత్ర కుడా జై అన్వేష్ అన్నా నీకు ఎవరూ సరి లేరు రారు ❤❤❤❤

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 Před 11 dny +1

    C'est vraiment superbe cet endroit. Merci pour cette belle présentation.

  • @RatnaSagarBhadrachalam

    Very video, beautiful locations, nice trip and beautiful videography.. well done

  • @YJ-it3rg
    @YJ-it3rg Před 19 dny +3

    You are great Mr Anvesh.we are so lucky to watch the beautiful places of all over the world sitting at home.👌👌.God bless you .👍

  • @Rajesh-pt8zw
    @Rajesh-pt8zw Před 19 dny +29

    మీరు చేసే వీడియోస్ మా పిల్లలకు చూపిస్తున్నాము అన్న.ఎడ్యుకేషన్ కు ఉపయోగపడుతున్నాయి. TQ anna take care.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před 8 dny +1

    ఈ వీడియో కూడా వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్

  • @katarikings4351
    @katarikings4351 Před 19 dny

    E video chudataniki kusa adrustam undi....Super enko world 🌍🌍 lo thisukellaru take care anvesh garu...

  • @SaikumarMarri364
    @SaikumarMarri364 Před 19 dny +15

    సాహస వీరుడికి తిరుగులేదని నిరూపిస్తూనే ఉన్నారు sir...❤❤super video

  • @AsmathShaik-oj1ch
    @AsmathShaik-oj1ch Před 7 dny

    Miru chala great sir lucky person kudha video mottam skip cheyyakundha chudadhaniki reason mi talent way of talking super ❤

  • @KurumaKrishna-ou4vy
    @KurumaKrishna-ou4vy Před 19 dny +42

    చరిత్ర పుస్తకంలొ మనకంటూ రెండు పేజీలు ఉండాలంటే అందరిలా కాదు కొందరిలా కొత్తగా ప్రయాణం ప్రారంభిస్తే.. ఆ రెండు పేజీలు మనవే నా అనవేషన్ బ్రదర్ ఉండిపోతావ్ పో చరిత్రలొ.. 👍👏

  • @RallapallSubhanOffical
    @RallapallSubhanOffical Před 19 dny +5

    చాలా అద్భుతం గా ఉంది వీడియో…!
    కన్నుల పండుగగా ఉంది అన్వేష్ గారు ….

  • @mahammadrafimr628
    @mahammadrafimr628 Před 18 dny

    సూపర్ బయ్యా. What a లొకేషన్స్ ❤next level

  • @sampathsrikakulam9194
    @sampathsrikakulam9194 Před 19 dny +1

    Nice video bro literally
    best quality content video i have seen these days 🎉❤

  • @kkalluri1
    @kkalluri1 Před 19 dny +9

    అద్భుతః అన్వేష్.. చాల చాల బాగుంది.., నీ చెడ్డి ప్రయాణం కొనసాగని ❤

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari Před 19 dny +5

    Super unnay locations martam. Flowers and last lo waterfall ayite amazing. Waiting for Arctic videos.

  • @prabhasnukathoti3248
    @prabhasnukathoti3248 Před 13 dny

    ExploringThe world . Its not impossible, But you stepping on the different places and different locations, without any safety measures, NO ONE CAN'T SEE BUT YOU ALMOST SAW, .. You are great Anna you always searching for Nature... 🔥

  • @dshyamkumar980
    @dshyamkumar980 Před 14 dny

    సూపర్ అన్వేష్ బ్రో ఈ వీడియో మాత్రం మామూలుగా లేదు పో❤️❤️🔥🔥

  • @ismartravivlogs
    @ismartravivlogs Před 19 dny +10

    చాలా చక్కని అంధమైన వీడీయో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Deekshithapapa
    @Deekshithapapa Před 19 dny +18

    most beautyfull video anvesh

  • @bharathguidehairlose664

    Beautiful location bro ❤❤
    Thanks Anna 100 💯 enjoy nuvvu chesina 50% memu enjoy chestunnam tanks bro❤❤

  • @ramareddy538
    @ramareddy538 Před 19 dny

    Simply you are grate
    No one can reach you in traveling
    From India

  • @kalyanbadri1356
    @kalyanbadri1356 Před 19 dny +4

    డబ్బుకు డబ్బు , ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ . సూపర్ అన్న నీ లైఫ్.నీకళ్ళతో మాకు చూపించే విజువల్స్ సూపర్.కానీ చాలా మంది కి ఆ విజువల్స్ రియల్ గా చూడాలని ఆశపడతారు.ఎవరో ముక్కుమొకం తెలియని వాళ్లని తీసుకెళ్లేకన్నా మన వాళ్లని ఒక్కో ప్లేస్ కి ఒక్కొక్కరిని తీసికెళ్లిన వాళ్లు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు.అలా హ్యాపీ గా ఫీల్ అయ్యే వారిలో నేను ఒకడిని.నన్ను అనే కాదు నీకు నచ్చినవాళ్లని ఎవరినైనాసరే But మనవాళ్లని తీసుకెళ్లన్న.
    నోట్: బలిసిన వాళ్లని కాదు .సాధారణ జీవితం జీవించే వాళ్ళని.

  • @jsr-uf9lu
    @jsr-uf9lu Před 19 dny +7

    చాలా అద్భుతంగా ఉంది సూపర్🎉🎉🎉

  • @vish1115
    @vish1115 Před 18 dny

    Once in a lifetime experience, surreal locations and experiences and all the best for your upcoming journey brother 🎉👏🏼🍀

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 16 dny +1

    Chala adbhutamina video excellent location droneshot malli maku Antarctica khandam gurtukochindi beautiful iceland Arctic circle ni chupincha potunna meku chala thanks anveshgaru

  • @krishnasingarapu9110
    @krishnasingarapu9110 Před 19 dny +8

    నీ వీడియోలు చూస్తున్న ప్రతిసారి నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది ❤❤❤❤❤❤ I love you సవక అన్నయ్య

  • @ravikishore9095
    @ravikishore9095 Před 19 dny +15

    అన్నీ బాగానే చెబుతున్నావు కానీ మీకు ఏ ఏ దేశాలలో ఎంతమంది కి ఎందరు సంతానమో కూడా వివరంగా నీ ప్రేక్షకులకి వివరించు.TQ.

    • @vedha0211
      @vedha0211 Před 19 dny

      Papam anvesh Inka virgin miku telida😂

    • @user-jl8cz6xj9r
      @user-jl8cz6xj9r Před 12 dny

      Only vittanalu veyadame,no panta nurpudi

  • @gabbify
    @gabbify Před 18 dny

    Intha tough schedule lo kuda reply istunnavu ante, your dedication is awesome

  • @lsmurthy7375
    @lsmurthy7375 Před 11 dny +4

    It seems the Microsoft Cloud system failure affected our loving Anvesh bro videos uploading, we are enthusiastically awaiting the Arctic exploring journey

  • @vasuchalla5776
    @vasuchalla5776 Před 19 dny +6

    అబ్బా అబ్బా ఏమైనా ఉందా వీడియో అద్భుతం సోదరా.. మీ అద్భుతమైన వీడియోలకు చాలా ధన్యవాదాలు 🥰❤️🤩🙏

  • @nasarvalli4064
    @nasarvalli4064 Před 19 dny +5

    Excellent😮super, amogham, Jeevitam lo eppudu Chudagalaga lenidhi, ee janmalo chupinchinanduku dhanyavaadamulu Anvesh❤❤❤🎉❤❤❤

  • @ntrharish1638
    @ntrharish1638 Před 16 dny

    Anna super ga undhi ni video's vachala chusthunna chala happy Annaya ❤

  • @jalakamchakradhar7274

    Great efforts anvesh, thank you so much for sharing your experiences.

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 Před 19 dny +5

    Congratulations Anna wow amazing super video beautiful natural beauty plants sea hills wow Iceland trip super Anna miru chala Baga videos chesaru Anna ❤❤🎉🎉

  • @rahmtullahphatan
    @rahmtullahphatan Před 19 dny +19

    అస్సలు వీడియో అనిపించేసింది నా భూతో నా భవిష్యత్తు అలా ఉంది వీడియో సూపర్ అన్వేషణ సూపర్🎉🎉🎉🎉🎉🎉

  • @sriharikandula6666
    @sriharikandula6666 Před 19 dny +1

    Emmanna visuals ahh bro mind blowing asalaa❤❤❤,,,, awesome bro,,,we are eagerly waiting for your videos 🎉

  • @kondapallijeevan617
    @kondapallijeevan617 Před 18 dny +1

    అన్న మీ ఆరోగ్యము జాగ్రత,
    అన్న నిన్ను మీ అమ్మ చూసి 5 సం "లు అయింది ఒక్క సారి మీఅమ్మ గారికి డైరెక్రగా వెళ్లి కాలిసి మల్లి నీ వర్క్ స్టార్ట్ చేసి తల్లి ప్రేమకు మీరు దూరం కాకండి అన్న.
    మా సంతోషాన్ని మీరు తల్లి ప్రేమకి దూరం కాకండి అన్న
    ప్లీజ్ అన్న థాంక్యూ్,
    అన్న ఇప్పటి వరకు మీ విడియోస్ చాలానే చూసా,
    నువ్వు తొప్పన్న,
    మీరు మా ఆంధ్రాలో పుట్టటం మేము ఎదో జన్మలో చేసుకున్న ఆదృష్టం అన్న,

  • @venkatesh5203
    @venkatesh5203 Před 19 dny +4

    One and only the best traveller in the world🌍🌍నా అన్వేషణ ఇ పేరు సాన యేండ్లు యాదుంటాది

  • @yogeswararao292
    @yogeswararao292 Před 19 dny +14

    Locations and drone shorts awesome bro....thank you

  • @vishalvarma4010
    @vishalvarma4010 Před 17 dny

    Video excellent ga undhi anna....Good job....Nice bgm, nice video editing, nice comedy timing....Keep it up❤

  • @AB-OO7
    @AB-OO7 Před 19 dny

    Locations 📍 Quality Content 👌 @Waiting For Arctic Journey And All The Best🎉👍

  • @satishchowdary7420
    @satishchowdary7420 Před 19 dny +8

    చి ఈదియమ్మ అన్న నువు బతుకుతునావ్ మేము ఉనం నీ లా ఒక రోజు బతికిన చాలు

  • @lalithaboddapu3189
    @lalithaboddapu3189 Před 19 dny +4

    Great video anvesh beautiful location

  • @PandrankiSivasatyam
    @PandrankiSivasatyam Před 18 dny

    మా బిమిలి వాసవి అని చెప్పు కొవడానికి గర్వం ఉంది సూపర్ అవినాష

  • @mastanvalli1623
    @mastanvalli1623 Před 19 dny +1

    the most lucky fellow in the world. and you have written your name in the history.

  • @vasanthraju1671
    @vasanthraju1671 Před 19 dny +5

    Aaha prapancha యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు చెడ్డి తో యుద్ధమే చేతున్నావ్ అన్న❤❤❤❤❤❤❤

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 Před 19 dny +3

    Nice video anvesh

  • @vanithakumari5892
    @vanithakumari5892 Před 15 dny

    Outstanding photography, I am lucky to see all this.

  • @UrsRaj14354
    @UrsRaj14354 Před 17 dny

    చడ్డి తో మములుగు గా ఉండదు సూపర్ చాలా పెద్ద ఘనత సాధించారు అన్నా....🎉

  • @haribindas4682
    @haribindas4682 Před 19 dny +13

    మన ఊరి ఖ్యాతిని పెంచావ్ బ్రో❤

  • @NagendrababuPulagoora-fx2ux

    Amma baaboi enti anna yee video ilaa undi excellent location mind blowing nijamga 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kishkish1105
    @kishkish1105 Před 3 dny

    అన్నా మాది విజయనగరం.
    నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా
    గర్వం(తెలుగు వాళ్ళం) గా,
    ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది.
    tq for entertaining us keep it up bro
    All the best bro
    ఈ comment చూస్తే reply పెట్టు అన్నా

  • @APPARAOKINGDOM
    @APPARAOKINGDOM Před 13 dny +1

    అదృష్టం అంటే నీదే బ్రో
    Super 👌💕

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir Před 19 dny +7

    అద్భుతంగా ఉన్నాయి లొకేషన్లు.. లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్ ❤❤

  • @srianandanilayam1989
    @srianandanilayam1989 Před 19 dny +12

    మెలీసాను గుర్తు చేసుకున్నారు బ్రో