Iceland Ring Road Campervan

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • Embark on an unforgettable adventure with an Iceland Ring Road campervan trip! Explore the stunning landscapes and hidden gems of Iceland at your own pace.
    Iceland ring road campervan
    #naaanveshana #iceland #reykjavik #ringroad #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog

Komentáře • 3K

  • @NaaAnveshana
    @NaaAnveshana  Před 2 dny +1991

    ఆర్కిటెక్ ఉత్తర ధ్రువం యాత్ర ముగిసింది, తొలి భారతీయ యూట్యూబర్గ దక్షిణ ధ్రువాన్ని ఉత్తర ధ్రువాన్ని అన్వేషించిన ఘనత నాకే దక్కింది, దీనికి గల కారణం మీరే, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తల చెయ్యి వేసి నన్ను అంటార్కిటిక పంపించారు, ఈసారి 10 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఆర్కిటెక్ పడవ ప్రయాణాన్ని నేనే చేయగలిసాను, రాబోయే 4 వీడియోలు చాలా ఖరీదైనవి చాలా అందమైనవి చాలా సాహసోపేతమైనవి 12 లక్షల రూపాయలు ఖర్చయింది , అంత డబ్బు రావని తెలుసు కనీసం లైకులు కామెంట్లు చేసి నా కష్టాన్ని గుర్తిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ

  • @Rajaaofficialthoughts
    @Rajaaofficialthoughts Před dnem +41

    అన్న మీరు చనిపోయిన తరువాత మీకు ప్రత్యేకించి స్వర్గం అవసరం ఉండదేమో అన్ని ఇక్కడే అనుభావిస్తున్నావు 🎉🎉

  • @durgaprasadkola3744
    @durgaprasadkola3744 Před 2 dny +55

    నా జీవితంలో చూస్తాను లేదు కానీ అన్న నీ వీడియోలు చూసి నేను చూసినంత ఆనందం కలుగుతుంది ప్రతి వీడియో థాంక్యూ అన్న

  • @KurumaKrishna-ou4vy
    @KurumaKrishna-ou4vy Před dnem +61

    ప్రపంచాన్ని మీలా తిరిగి చూడలేం.. కానీ మీరు తీస్తున్న వీడియో రూపంల చుడగలం ప్రపంచాన్ని..👍

  • @nagarajurachakonda9714
    @nagarajurachakonda9714 Před 2 dny +333

    నువ్వు ఇలాగే ప్రపంచం మొత్తం విత్తనాలు వేయాలని కోరుకుంటున్నా😊

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p Před 2 dny +287

    పరాయి దేశంలో ఎంతజాగ్రత్తగా ఉన్న ఎన్నియిబ్బందులు ఉంటాయో చెప్పలేం కానీ అవన్నీ ఆదిగమిస్తూ మాకోసం సంతోషాన్ని వినోదన్ని పంచుతున్నారు 👌🏻👌🏻👌🏻

  • @nareshboddu7145
    @nareshboddu7145 Před 17 hodinami +13

    మాలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి ప్రదేశాల్లో మా జన్మలో చూడలేము అనుకున్నాం కానీ మీ వల్ల చూస్తున్నాము థాంక్యూ బ్రో

  • @gantaramakrishna3197
    @gantaramakrishna3197 Před dnem +127

    అన్వేష్ నీ భారత్ దేశ టూరిజం శాఖ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఎంత మంది కోరుకుంటున్నారు

    • @dane9453
      @dane9453 Před 8 hodinami

      I recommend it bro.

  • @saikumar8732
    @saikumar8732 Před 2 dny +338

    ఇలాగే ప్రతి దేశoలో మన ఇండియా విత్తనాలు చల్లుతూ అందరికి ఎలాంటి pitches lo ఆటలు ఎలా ఆడాలో చూపించి 🌚mee ప్రయాణాన్ని కొనసగిస్తావని కోరుకుంటూ మీ ఆటగాడు 🦸❤️

  • @srinivaschakali9382
    @srinivaschakali9382 Před 2 dny +149

    మూవీలో గ్రాఫిక్స్ చేసిన ఇంత అందంగా కనపడదేమో. గుడ్ లొకేషన్ అన్వేషణ 🎉❤

  • @Minnu9
    @Minnu9 Před dnem +38

    BBC range lo undhi start & end , 7:00 mins deggara music super , Waterfalls marriage camping coffee Jalapataala Janaki Janma Danyam ❤...waiting for next 4 videos

  • @prasadyerramsetty4101
    @prasadyerramsetty4101 Před dnem +24

    మీరు సుపర్ అన్వేష్ అన్న మీ వల్ల ప్రపంచ దేశాలు అన్ని ఫోన్ లో నే చూసేస్తున్నం. థాంక్యూ వెరీ మచ్ ❤🎉😊

  • @manikantaraja6480
    @manikantaraja6480 Před 2 dny +79

    మీకు రాసిపెట్టి ఉన్నది కాబట్టి మీరు ప్రపంచ దేశాలు అన్ని తిరిగి మాకు చూపిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ

    • @samuelchokka9720
      @samuelchokka9720 Před dnem

      అందులో ఆయన hardwork sagam ఉంది

  • @chinnigkrm4932
    @chinnigkrm4932 Před 2 dny +15

    అన్వేష్ అన్న మనకోసం మనకు చూపించడం కోసం ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాడు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు లైక్ కొట్టి వీడియో చూస్తే అన్వేషణ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియోస్

  • @gayathripadala7845
    @gayathripadala7845 Před dnem +1

    Wow video chala chala bagundi, locations aitha adbutam, tq for video, and waiting for more videos

  • @muppidichandrashekhar2641

    అన్న నేను నిజం చెప్పుతున నీ ప్రతి వీడియో చూస్తాను కానీ ఏ రోజు నేను లైక్స్ కొట్టలేదు 😢sorry 😔 కానీ ఈ వీడియో చూసాక నీ కష్టం , నీ ఓర్పు కి నా హ్యాట్సాఫ్ 🫡good luck అన్న ❤నువ్వు ఇలాంటి vedios ఎన్నో చేయాలి అని కొరుకుంటునాను ❤

  • @sivapamujula4309
    @sivapamujula4309 Před 2 dny +8

    Night cricket adaleda anna 😂😂😂🤣🤣🤣🏏🏏🏏🏏

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Před 2 dny +268

    Good evening 🌆"anvesha sir 💐. మాది ఒక విజ్ఞప్తి: ఎప్పటికైనా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని మా కోరిక. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంత మందికి ఇష్టమో లైక్ చెయ్యండి ✅🙏🗽🪷.

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Před dnem

    ప్రపంచాన్ని మీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు చాలా సంతోషం అన్నగారు

  • @rk_3073
    @rk_3073 Před dnem +1

    Video matram అరుపులు ఎక్కించింది Broh "What a locations ❤"

  • @abdulrahiman3890
    @abdulrahiman3890 Před 2 dny +25

    One of the greatest video beautiful locations

  • @koda5775
    @koda5775 Před 2 dny +17

    హలో అన్వేషణ నిన్ను అభిమానించి ప్రేమించే వారిలో నేను ఒకడిని నాది ఎక్కడో కాదు మీ వైజాగ్ మీరు ఇలాగే హ్యాపీగా ఆనందంగా ప్రపంచ యాత్ర ముగించుకొని వైజాగ్ వస్తే కలవాలని ఉంది అన్నయ్య

  • @mgopalrao891
    @mgopalrao891 Před 17 hodinami +1

    Because of u we are able to see all these wonderful locations thanks.

  • @parameshparamesh7733
    @parameshparamesh7733 Před 19 hodinami

    ప్రపంచం నలు మూలల మన తెలుగు విత్తనాలు జల్లాలి...బ్రో....
    all best brother. ...
    we all are enjoying your videos. ..
    లవ్ యూ బ్రో❤🎉

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Před 2 dny +66

    ఇంత కష్టపడి ఇన్ని దేశాలు తిరుగుతున్నారు కానీ కేవలం ఒక్క తెలుగు ఛానల్ మాత్రమె కాదు హింది ఇంగ్లీష్ లో కూడ వీడియోస్ రిలీజు చెయ్యండి అన్న dubbing తోఅయినా పర్లేదు🤗🤗

    • @Naresh_Nari
      @Naresh_Nari Před 2 dny +2

      aa plan lone unnadu eppudu kadhu okkasari live lo chepinappudu vinna, ee deshalu motham i pothey anni languages lo channel open cheysi ee videos anni dubbing cheystadanta

  • @sudhakararao653
    @sudhakararao653 Před 2 dny +9

    మతి పోయింది అద్భుతం..రెండు కళ్ళు చాలలేదు...భూతల స్వర్గం..నువ్వు అదృష్టవంతుడివి🎉🎉❤❤

  • @nagarjunabollavula1542
    @nagarjunabollavula1542 Před 12 hodinami

    Waterfalls,green hills mind blowing, high quality pitcles video

  • @SrimathiPavani
    @SrimathiPavani Před dnem

    12 lakhs ఖర్చు చేసి వీడియో తీసినందుకు మనం 1 lakh likes కుడా చెయ్యక పోతే యేలా dear friends lets watch like share.... Keep Rocking bro ❤

  • @BOSS-hr8rx
    @BOSS-hr8rx Před 2 dny +3

    Super anna vedeo chala bagundi God bless you

  • @user-jl8qx5vu9h
    @user-jl8qx5vu9h Před 2 dny +23

    గ్రేట్ తమ్ముడూ...నేనైతే జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూడలేను నీ వల్ల చూస్తున్నాను థాంక్యూ ❤

  • @parushuram1669
    @parushuram1669 Před dnem

    అన్న నువ్వు అదురుష్టవంతుడివి అన్న నాకు తెలిసి నీలా ఎవరు ఇంత ఎంజాయ్ చేస్తలేరు అన్న నువ్వు గ్రేట్ అన్న all the best anna 💐💐

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo Před 16 hodinami

    చాలా అందమైన లొకేషన్స్ చూపిస్తున్నావు చాలా చక్కగా వీడియో❤

  • @venkataappalanaidubandaru5906

    Beautiful journey ❤🎉😊

  • @SundarSk-o7c
    @SundarSk-o7c Před 2 dny +6

    manishi va...mechine va bayya urke alaa velthaventi edho ....pakka uriki vellinattu .....chi mem unnam waste bayaa u enjoyed like HEAVEN😮

  • @creator_ii
    @creator_ii Před dnem

    Bro. ప్రపంచం చాలా అందంగా ఉంది అని నీ videos చెప్తున్నాయి.. సూపర్

  • @SaikumarMarri364
    @SaikumarMarri364 Před dnem

    Super sir..... మీ సహస యాత్ర విజయవంతంగా సాగాలి...all the best sir.❤❤❤

  • @vutturisatyanarayana2108
    @vutturisatyanarayana2108 Před 2 dny +12

    ఇంతటి అద్భుతాన్ని చూపించారు మీ చిత్రీకరణ సూపర్ సూపర్🎉🎉

  • @modernpoet7155
    @modernpoet7155 Před 2 dny +18

    చక్కగా చూపిస్తున్నారు అన్వేష్..బావుందండి వీడియో

  • @Nanda-lk3td
    @Nanda-lk3td Před dnem

    This is the very beautiful video I have seen 😍 that greenery & falls everything was so good 👌

  • @neelamsathish7632
    @neelamsathish7632 Před dnem +1

    అన్వేష్ బ్రో వీడియో లెంత్ పెంచు ఈ దిక్కుమాలిన సినిమాలు చూసే బదులు మీ వీడియోలు చాలా బాగున్నాయి వీడియోస్ లెన్త్ పెంచండి....

  • @rajuvarasala2296
    @rajuvarasala2296 Před 2 dny +6

    Great Exploring...

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 2 dny +13

    💥🔥💥AN"DRONE" ANVESH BR🤩💥🔥💥
    💥11:11👌Superb Scene of the VD😱‼️🤠
    💥Superb VD😇 BR🙂
    🤩⚡🤣⚡🤩

  • @kartheekcharpa9250
    @kartheekcharpa9250 Před 7 hodinami

    మీ వీడియో చూడడానికి టైం కుదరట్లేదు కానీ చూస్తా అన్న ❤

  • @ashokraj075
    @ashokraj075 Před dnem +1

    తెల్లాల్........ ❤❤❤ Next video kosam wating................ Brother

  • @ravialaveni5948
    @ravialaveni5948 Před 2 dny +3

    so beautiful place...

  • @ajaykanna408
    @ajaykanna408 Před 2 dny +5

    Beautiful view + cute girl pethrika + moderate cool temperature = naa anveshana ❤🎉👍

  • @reddieswararao1573
    @reddieswararao1573 Před 14 hodinami

    Very useful tour.gaining knowledge about that places.

  • @sudharani588
    @sudharani588 Před dnem

    Hii, anvesh gaaru, super 👌, aa konda midi nundi, water falls, chala bagundi, it's dream location, Awesome 👍, 😊

  • @gopinadhlekkala1433
    @gopinadhlekkala1433 Před 2 dny +18

    Beautiful video Anvesh

  • @samidappanbktontrassociati8402

    హాయ్ అన్వేష్ అన్న
    నీ వీడియోలు కోసం వెయిటింగ్
    నీ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి
    అన్వేషణ తోపు దమ్ముంటే ఆప్....

  • @Shankar36927
    @Shankar36927 Před 10 hodinami

    superb location and 24hrs sunshine .....wow

  • @sateeshsangamalla8826

    నీ పత్తేపారాలు ఎందరికో ఇన్స్పిరేషన్ అన్నా ❤❤😅

  • @suryaraju1813
    @suryaraju1813 Před 2 dny +4

    Beautiful location ❤❤❤

  • @bevaradurgaraobdr153
    @bevaradurgaraobdr153 Před 2 dny +5

    వీడియో మాత్రం బలే సరదా గా ఉంది..😊 సూపర్ ❤

  • @sreepadviews5378
    @sreepadviews5378 Před dnem +1

    Bro last month kannada youtube channel vallu e location anni chupincharu tarvata meeru eppudu chupincharu awesome places enjoy

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 Před dnem

    Always with naa anveshana traveling videos ❤

  • @ramanjifun
    @ramanjifun Před 2 dny +3

    Anna video ki no words excellent anthe

  • @rameshprabhas5226
    @rameshprabhas5226 Před 2 dny +3

    Beautiful location ❤

  • @ramyakrishnamopada2130

    Anavesh anna ni chuste jealous vastundhi antha butiful place Iceland

  • @Madhavarao-qj3bj
    @Madhavarao-qj3bj Před 10 hodinami

    No matter where you go, you can tell the content directly

  • @jsathishjsathish5605
    @jsathishjsathish5605 Před 2 dny +7

    Wow 😳 superb location anna...🎉 Iam very happy anna.... ఇంత మంచి వీడియోస్ చూపిస్తునందుకు Thank you so much anna❤🎉

  • @likamusicchannel
    @likamusicchannel Před 2 dny +6

    అన్వేష్ గారు బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి 👌👌👌
    అద్భుతంగా తీశారు అండి మీరు 👌👌👌

  • @divyasworld111
    @divyasworld111 Před dnem +1

    Superoo superu,avunu rasipettundalli😊

  • @GNagesh-fp1rv
    @GNagesh-fp1rv Před 8 hodinami

    అన్నా మేము వెళ్ళకపోయినా మేము చూడగలిగే మీ వల్ల చాలా థాంక్యూ

  • @golivinith7130
    @golivinith7130 Před 2 dny +5

    SUPPER ANNA MEERU Wow superb location anna... Iam very happy anna.... ఇంత మంచి వీడియోస్ చూపిస్తునందుకు Thank you so much anna

  • @ismartravivlogs
    @ismartravivlogs Před 2 dny +27

    అన్నయ్య మీ ప్రతీ వీడీయో వెనుక మీరు పడే కష్టాన్ని కనిపించకుండా మంచిగా వీడీయోను చూపిస్తారు.లోకేషన్స్ అద్బుతం.

  • @rag12307
    @rag12307 Před dnem

    Anna such a beautiful places you have shown us it is like heaven , thanks Anna for your hardwork and kudos to your travel videos experiences.

  • @manjulaborelly9246
    @manjulaborelly9246 Před 12 hodinami

    A very Beautiful vedio, A huge applauses to Dedication towards your hard work 🙏

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 Před 2 dny +5

    Wonderful video excellent location s you are real hero life లొ ఇటువంటి location చూస్తా అనుకోలే నువు చూపించావు thank you bro

  • @user-lg1go9er8e
    @user-lg1go9er8e Před 2 dny +4

    Excellent vidio bro❤❤

  • @ravibabunarra3151
    @ravibabunarra3151 Před 18 hodinami

    Superr video. Quantity, taking, drone shots nuvvu topu bro

  • @aravindashaker7884
    @aravindashaker7884 Před 2 dny

    Midnight sunset is special over there

  • @sureshrongali1846
    @sureshrongali1846 Před 2 dny +10

    బ్రదర్ 🎉🎉🎉
    నిజంగా చాలా అద్భుతంగా తీశారు వీడియోస్ లొకేషన్ చూపించే విధానం ఆ వీడియోలో ఉన్న క్వాలిటీ మహా అద్భుతంగా ఉన్నాయి వీడియోస్

  • @girishkumargiri7735
    @girishkumargiri7735 Před 2 dny +5

    anna rampu undhi video one of the best video in youtube never before ever after

  • @Madhu20159
    @Madhu20159 Před dnem

    Super tammudu nuvvu kastapadutunnav enjoy chestunnav mammalni vere lokam ki teesukeltunnav woww

  • @sreemann2349
    @sreemann2349 Před 21 hodinou

    North Pole Wonderful location and a beautiful waterfalls it’s a daring journey with

  • @arabicammaiandhraabbai
    @arabicammaiandhraabbai Před 2 dny +8

    Very beautiful and Amazing video. Waiting for your next video ❤❤❤

  • @somesh2605
    @somesh2605 Před 2 dny +4

    Butiful location ❤

  • @rakeshnellutla7055
    @rakeshnellutla7055 Před dnem

    Wahhh.. Emaannna ahh view with camera setup and awesome.. Perfection framing keka... ❤

  • @uhamutaka6527
    @uhamutaka6527 Před dnem

    Intha manchi locations chupistunnaduku i am very happy annayya... ❤❤

  • @venkatesh5203
    @venkatesh5203 Před dnem +4

    పుస్తకాలలో చదివిన అర్ధమవని చాలా విషయాలను నీ వీడియోల ద్వారా చాలా తెలుసుకుంటున్నాం బ్రదర్ ❤❤నీ ఆర్కిటిక్ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలి ❤❤❤❤

  • @mxda2535
    @mxda2535 Před 2 dny +4

    బ్యూటిఫుల్

  • @sampathkumar7929
    @sampathkumar7929 Před dnem

    Mesmerizing....
    Thank you for your efforts brother❤

  • @ramugadimanasulomata929
    @ramugadimanasulomata929 Před 12 hodinami

    నిజం అన్న, మా ఇంట్లో అందరూ నీకు మంచి ఫాన్స్,,, దేశం పేరు ఏంటో కూడా తెలీదు మా అమ్మవాళ్ళకి కానీ మీ వీడియోస్ చూసి నాతో చెబుతుంటారు బలే చూపిస్తాడు ఆఅ కుర్రాడు అని,,,,, పోనీలే ఇలాగైన చూస్తున్నాము అని,,,, లవ్ యూ బ్రదర్..... నేను కూడా ఇస్లాండ్ వీడియో కి ఫిదా.... చీకటి పడని ప్రదేశం సూపర్.....

  • @nenupakkalocal
    @nenupakkalocal Před 2 dny +5

    మహానుభావుడు మన అన్వేషణ 🎉❤

  • @Kalyankohli
    @Kalyankohli Před 2 dny +4

    ❤What a beautiful video anna😊love u from Srikakulam...❤❤❤

  • @Ganesh2k9
    @Ganesh2k9 Před dnem

    Superb ga unnayi locations….

  • @pandudasari7549
    @pandudasari7549 Před 16 hodinami

    Excellent efforts to show us the new buetiful please of the world

  • @Venky643
    @Venky643 Před 2 dny +10

    This is really one of the best video, aa comedy , aa locations, aa spontaneity and alanti andhamaina ammai antha kalisi video value ni penchayi.
    Waiting for those four more videos ❤

  • @SidduRishi-xm7oj
    @SidduRishi-xm7oj Před 2 dny +5

    అదిరింది గురూ గారూ.....❤❤❤

  • @samuelkumar7915
    @samuelkumar7915 Před dnem

    Beutiful locations and great vediography

  • @mrakesh9645
    @mrakesh9645 Před dnem

    పేత్రికకి మన తెలుగోడి ఆట ఎంత భావుంటది చూపించి.ఆట మళ్ళీ కావాలి అనిపించేలా చేసెయ్య్..దూకెయ్యి..
    యీదెయ్యి...

  • @karthiksena3328
    @karthiksena3328 Před 2 dny +12

    అద్భుతమైన లొకేషన్స్ superb really funtastic awesome Iceland 👍👍👍👌👌👌🙏🙏🙏🙏

  • @thulasiduvvana9296
    @thulasiduvvana9296 Před 2 dny +3

    Video chudataniki mundhe like kottesa , mee videos lo nature ni chala baga chupistharu....

  • @kesuganichandramouli662

    చాలా అద్భుతంగా చూపించారు బ్రదర్❤

  • @sivapuli1918
    @sivapuli1918 Před dnem

    I like so much this location....carrion ఆటగాడు....

  • @bhargavemani
    @bhargavemani Před 2 dny +14

    Iceland ringroad nenu kuda complete chesa :)

  • @shivakrishnaus
    @shivakrishnaus Před 2 dny +6

    It's beautiful.. enjoy life Anwesh.

  • @JammuDurgarao
    @JammuDurgarao Před dnem

    వీడియో చాలా బాగుంది నువ్వు చాలా గొప్ప వాడు అన్న సినిమాలో కూడా చూపించారు నువ్వు చూపిస్తున్నావు

  • @naanismultiinfo4517
    @naanismultiinfo4517 Před 7 hodinami

    💥💥💥06:40 Patrika is like - E Anvesh gaadu pedda crazy na batta laaa unnadey😂😂😂