Vindhya Vihari || Final Episode || Prasad Behara || Bramarambika Tutika || Infinitum Media
Vložit
- čas přidán 7. 09. 2024
- Check out Flo Anti-Gravity Mattress™️
Website - bit.ly/3ytgUBg
Amazon - amzn.to/3y51MKw
Flipkart - bit.ly/3YhrHJw
Sleep deeper with Flo Mattress!
With its Motion Isolation Technology™️, you’ll sleep undisturbed even when your partner turns, twists or tosses around on the other side of the mattress.
With their 100 Night Free Trial and 10 Year Warranty, you can rest easy knowing that your mattress is covered.
#GowiththeFlo -
#flomattress
#floantigravitymattress
#bestmattress
#bestmattressinindia
#latex
#naturallatex
For Brand Inquiries & Collaborations
Email us at brands@infinitumnetwork.in
"Vindhya Vihari" is a Telugu Romcom Web Series Featuring Prasad Behara & Bramarambika Tutika as leads.
Cast: Prasad Behara, Bramarambika Tutika, Reenu, Revathi Nath, KP Kalidindi, Chinna.
Produced by Vandana Bandaru
Written and Directed by Prasad Behara
Co-Director : Madhan Mohan Majji
Brands Manager: Bhargav.T
DOP: Dinesh Paruchuri
Editing: Chinna, Srikanth Macherla.
Title Animation: Rishi
Publicity Designer: Shiva Krishna
Sound Engineer: Venkat, Bhaskar, Guru.
Line Producer: Nadeep Dadala, Surya
Executive Producer: Chandu JC
#VindhyaVihari #PrasadBehara #BramarambikaTutika #InfinitumMedia #TeluguWebSeries2024
Follow Prasad Behara on Instagram 👇👇👇
...
Check out Flo Anti-Gravity Mattress™
Website - bit.ly/3ytgUBg
Amazon - amzn.to/3y51MKw
Flipkart - bit.ly/3YhrHJw
Prasad anna antey punches funny dialogues avvey levu enti bro...
Congratulations bhayya 800k subs❤
Murthy garini choopinchandi bro
Waiting for the next new series from you bro...... 😊😊😊
5
స్టార్టింగ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు చూసిన viewers కి ప్రసాద్ అన్నా తరపు నుండీ ఒక ఫ్యాన్ గా మీకు తాంక్స్ 💋💋💋💋💋❤❤❤❤
Prasad anna tarupu nunchi Naku oka 1000 rs phonepe cheyu bro
😅@@Sivasmart_9291
😂😂@@Sivasmart_9291
😂🤣@@Sivasmart_9291
❤❤❤
రాజా రేవతీనాథ్ వర్మ గారికి కుడా ఈ ఎపిసోడ్ లో స్థానం కల్పించి ఉంటె మరింత బాగుండేది.
RRNV missing this episode
Avunu
Yess
czcams.com/video/KbpWzLACfZg/video.htmlsi=CPAe7h0pMxdgm0ZU
Avunu... Athanni miss ayyam
ఒక్క క్షణం ఏడిపించేసావ్ అన్న మూర్తి గారి లాంటి బెస్ట్ ఎవరెస్ట్ ఫ్రెండ్ ఉంటే అది చాలు ఈ జీవితానికి. ఏది ఏమైనా నువు బాగుండాలి ఇలాంటి మంచి మంచి వీడియో లు తీయాలి మేము చూడాలి❤❤❤love u team ❤❤🎉🎉
czcams.com/video/KbpWzLACfZg/video.htmlsi=CPAe7h0pMxdgm0ZU
ప్రసాద్ అన్నకి నవ్వించడమే కాదు ఇంతా బాగా ఏడిపించడం కూడా వచ్చన్నమాట సూపర్ అన్నా నువ్వు 👍
కరెక్ట్ 😢
వింధ్య విహారి ఎపిసోడ్స్ సూపరంటే సూపర్ గా ఉంది. మొదటిసారిగా నేను సరదా సన్నివేశం లాంటి ఎపిసోడ్ చూస్తున్నా.ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు సరదాగా ఉంది. ఫైనల్ ఎపిసోడ్ లో బిక్షవాడు చనిపోయిన స్థలంలో బిక్షవాడికి కిష్టమైన లిక్కర్ బాటిల్ పెడుతూ బిక్షవాడిని గుర్తుకు చేసుకుంటూ కన్నీరు పెట్టుకునే సన్నివేశం కూడా నాకు కన్నీరు తెప్పించింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వింధ్య విహారి నటీనటులే కలిసి నటించి మరొక సరదా ఎపిసోడ్ మొదలుపెట్టాలని కోరుకుంటూ వింధ్య విహారి ఎపిసోడ్ లో నటించిన వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తున్నా
నేను ఆసీన్ చూసినప్పుడు కొంపదీసి అతను వింధ్య వల్ల అన్నయ్య అని చూపిస్తారేమో అనుకున్న...😂
Super super❤❤❤🎉🎉🎉
ప్రసాద్ గారూ ఇలాంటి కథలు చూసినప్పుడు మనస్పూర్తిగా ఆనందంగా వుంది ....మీరు మంచి కథ లతో ముందు కు రావాలి
మూర్తి గారి ఫాన్స్ లైక్ వేసుకోండి 👍
She is a wonder I really admire Murthy gaaru !! need more movies from her
@@balagalokesh1 nenu kuda
Murthy garuki fan aipoyanenti
మూర్తి గారి పేరు చెప్పండి
❤ మూర్తి గారు yrdipinchesharandi మీరు
"దేవుడంతేరా పీక నొక్కేసే ముందు బతుకు మీధ ఆశ చూపిస్తాడు..........."😢😢😢😢
This word's price less 😢
దాన్నే కర్మాంతారు bro
Chala baga cheppav anna
😢😢
ప్రసాద్ గారు మీరు మీ తల్లిదండ్రుల పైన మీరు చూపించిన ప్రేమ మరియు బాధ్యత నాకు బాగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో మీరు అందరూ నటించకుండా, జీవించేశారు. మీ వెబ్ సిరీస్ లలో ఇది బెస్ట్ వెబ్ సిరీస్. ఇటువంటి మంచి వెబ్ సిరీస్ ఇంకా చాలా తీయాలని కోరుతూ..... మీ అభిమాని
Murthy Garu Character is Beautiful... Their Bonding is fabulous... The way she performed is too good
Hi
ఏంటండీ ఇంత తొందరగా మీరు ఫీల్మ్ పూర్తి చేస్తే మీ వీడియోస్ and మిమల్ని మేము చాలా miss అవుతాం..
Same comment 👍🏻
ippatike saagadheesaru..
Same comment
lekapotey tv serials laaga saagadeeyala endhi ayina ippatikey ten episodes dhaaka ayindhi idhi story em ledhu paiga
అందరూ మనకు కావాలి అనుకుంటే సర్దుకుపోవాలి ఒంటరి గా బ్రతకాలి అంటే బంధాలు తెంచుకోవాలి.. సూపర్ ప్రసాద్ బ్రో 😍❤❤👍
ప్రసాద్ గారు మీ వెబ్ సిరీస్ అన్ని బాగుంటాయి మీరు అలాగే మంచి మంచి వెబ్ సిరీస్ తియ్యాలని కోరుకుంటున్నాము.ఈ వెబ్ సిరీస్ లో అందరూ బాగాచేసారు అందరూ బాగుండాలి.(అందరూ మనకు కావాలి అంటే సర్దుకుపోవాలి ఒంటరిగా బతకాలి అంటే బంధాలు తెంచుకోవాలి) మీకు శివుని ఆశీస్సులు ఎప్పడు ఉంటాయి.
Ie series bagoledu
ఎందుకొచ్చింది.... దారి ఖర్చులు ఇవ్వటానికేమో..... Ultimate prasad anna ❤
😂
czcams.com/video/KbpWzLACfZg/video.htmlsi=CPAe7h0pMxdgm0ZU
All School Friends n College Friends are in different countries n other states of India. Some are talking to their own parents once in a week Eventhough they stay in the same city. Feeling like having a friend like " Murthy Garu" with whom we can share Everything n where they understand us.
God bless Everyone with that kind of Friends.
Prasad Garu is one of Great writer. In Every Series he gives message to the society. Especially in this about Friendship and Family Values. Thankyou. Character Fulfillment is good. God Bless all the characters with Good health and more Opportunities. Thankyou
ఏడిపించావు & నవ్వించావు బ్రో & బంధాల విలువలను చెప్పావు .. Superb series... Thanks prasad bro.. ఈ సిరీస్ చూసిన తరువాత బంధాలు ఇలా ఉంటె ఎంత బాగుండు అని చాల మందికి అనిపిస్తుంది, కానీ ఈరోజుల్లో అలా లేకుండడం దురదుష్టకరం.
చనిపోయాక యావరైనా ఏడుస్తారా అని అడిగావు కదరా గ్లాస్ డు మందు పోసి ఎడింపించావు 👌👌👌
సూపర్
czcams.com/video/KbpWzLACfZg/video.htmlsi=CPAe7h0pMxdgm0ZU
అసలు ఈ సిరీస్ ఇంత తొందరగా ఐపోతుంది అని అస్సలు అనుకోలేదు సూపర్ 👌గ్రేట్ జాబ్ అండ్ థాంక్ యు ఇంత మంచి ఎపిసోడ్స్ అందించినందుకు
ప్రసాద్ గారూ లాస్ట్ ఎపిసోడ్ ఏడిపించారు అండి... God Bless Prasad గారు.. ఇంకా ఇంకా మంచి వెబ్ సిరిస్ చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న sir.... మీరు తీసిన వెబ్ సిరిస్ అన్ని సూపర్ హిట్ సర్... సుపరో సూపర్ sir
మనలాంటి గ్రామీణ ప్రాంతాల్లోని ఎమోషన్స్ కి విలువ ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు బాగుంది చాలా బాగుంది
ఏంటి ప్రసాద్ అన్నా కళ్ళు కాయలు కాసేలా మీ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తే ఇంత తొరగా ముగిస్తారు అని అనుకోలేదు చాలా బాగుంది అన్నా
Season 2 please , vidhya vihari ❤❤❤
Ksvali
దాదాపు ఎక్కడా బోర్ అనిపించకుండా ఏంటి ఈ సిరీస్ అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేంతగా ఉండి చాలా చాలా బాగుంది ప్రసాద్ 👏👏👏👏 👌👌👌
Nenu kudha na family tho undalli anukunta bhai episodes chushi chala nerchukuna bhai... Love you❤😘 naku chala baga nachindi........ 🥰🥰🥰🥰😍😍😍😍😍 love you so much❤ elanti episode enka thiyalli anukuntu korukuntunna..... ❤❤❤❤❤❤❤
ప్రసాద్ గారు.. మీ టైమింగ్ చాలా బాగుంటుంది.... మళ్ళీ మమ్మల్ని నవ్వించి ఆనందింపచెయ్యడానికి మీరు త్వరగా రావాలి... మీ సిరీస్ కోసం చూస్తుంటాం... TQ
మూర్తి గారి వాయిస్ ఏంటి అంత అందంగా ఉంది ఈ సిరీస్ లో తనకి తన వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయా ❤️❤️❤️
నవ్విస్తావ్,ఏడిపిస్తావ్,బంధాల్ని గుర్తుచేస్తావ్,ఇలా ఒక్కటని కాదు చాలా ఉన్నాయి .....sppr ప్రసాద్ అన్న....ఇలా చేయాలంటే మా ప్రసాద్ అన్నా తర్వాతనే ఎవరైనా...
czcams.com/video/KbpWzLACfZg/video.htmlsi=CPAe7h0pMxdgm0ZU
ప్రసాద్ గారు ఏ సిరీస్ అయినా చాలా క్లియర్ గా లాగ్ చెయ్యకుండా కేవలం 10 ఎపిసోడ్స్ లో ముగించేస్తున్నారు అన్న మీరు
మిలో గొప్ప రైటర్ ఉండు అన్న
I AM BIG FAN OF U
క్లైమాక్స్ కొంచెం ఎక్సపెక్ట్ ఉండే ఇంకా కొంచెం బెస్ట్ గా కూడ తీయచ్చు అనిపించింది కానీ బాగుంది..ప్రసాద్ బెహేరా రేపటి దర్శకుడు..! రీను కారెక్టర్, యాక్టింగ్ సూపర్👌👌
Chasina vallani encourage chayandi..Ela anakandi.
హంగుహర్బటలు లేకుండా నిజం జీవితానకి దగ్గరగా మనసుకు మంచి అనుభూతిని కలిగించే లా ఉన్న మీ కధలకు అభినందనలు sir🙏🏻🙏🏻
ప్రసాద్ అన్న & మూర్తి గారి మధ్య సంభాషణ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍👌🥰
Not only Like, but also huge respect on both of them.
Upload chesi 14 min.
24k views. Super bhaya
Prasad bayya. Nuvvu super
Super prasad garu okkasari edipinchi ventane navvinchesaru❤❤😂
సిరీస్నీ ఇంత తొందరగా ఎండ్ చేస్తారని అస్సలు అనుకోలేదు,మళ్ళీ కంటిన్యూ చేస్తే చాలా హ్యాపీ ❤❤❤❤
హలో ప్రసాద్ గారు సినిమా లాంటివి వద్దండి మనకి నెక్స్ట్ సిరీస్ ఎప్పుడు చెప్తారా మీ సిరీస్లో ప్రతిదీ సూపర్ కానీ ఈ సిరీస్ క్లైమాక్స్ మాత్రం సూపరో సూపర్ మీరు ఇలానే మాతో కలిసి ఉండండి చాలు ఇట్లు మీ అభిమాని రామ్
ప్రసాద్ గారు ఇలాంటి వీడియోలు తీయని త్వరలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ప్రసాద్ బెహరా గారు. ఫైనల్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది.. ఇలాంటి వెబ్ సిరీస్ లు ఇంకా మరెన్నో తీయాలని ఆశిస్తూ... మీ అభిమాని.. రవికుమార్ తంగళ్ళపల్లి
ఫస్ట్ Episode నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయింది 👌👌ఫైనల్ ఎపిసోడ్ లో
కంట్లో నుంచి నీళ్లు ఆగలేదు ప్రసాద్ గారు
Expression చేయడం కష్టంగానే ఉంది కానీ మీ డైరెక్షన్ కి డైలాగ్స్ కి మీ Crew Support కి 🙏😍 Waiting For Season -2
Vindya , vihari combination superb .....
Begger character sudden ga close cheyakunda meaningful ga close chesaru bro. I really loved it. ❤
వింధ్య విహారి వెబ్ సిరీస్ చాలా బాగుంది. జీవితంలో ఎప్పుడూ టీవీ సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ లు చూడని నేను చాలా ఇంట్రెస్ట్ గా వింధ్య విహారి చాలా ఇంట్రస్టింగ్ గా చూసాను. చాలా బాగుంది ప్రసాద్ గారు. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ చాలా హార్ట్ టచింగ్ గా వున్నాయి. మూర్తి గారి charactor చాలా బాగుంది. వింధ్య , కృష్ణ బాగా చేసారు. కానీ చాలా హడావుడిగా end చేసారు అనిపిస్తుంది. ఎలాంటి మంచి సిరీస్ తీస్తూ వుండండి. God bless bless you Prasad garu and your team. Best of luck.
Meru pelichuplu episode chudandi chala bagundhi
Good web series I like very much
@@harikay7435 yes 2 series kuda excellent 👌
చాలా అంటే చాలా బాగుంది ప్రసాద్ గారు,ఫస్ట్ టైం కళ్ళల్లో న్నీరు తిరిగాయి,అలాగే మనసు హాయిగా నవ్వుకుంది కూడా,miss u vindya vihari team ❤
చాలా బాగుందండి... చివరగా మీ అత్తయ్య గారిని కూడా తీసుకుని వస్తారనుకున్న... కారణం తెలీదు... కానీ అనిపించింది ప్రసాద్ గారు... ప్రతి ఎపిసోడ్ కోసం ఎదురుచూసేవాడిని... ఇప్పుడు మీ తరువాతి సిరీస్ కోసం ఎదురు చూస్తున్నా...
అత్తని మర్చిపోయారు, కానీ అత్తని తీసుకువస్తే ఈ ఎపిసోడ్ మరింత అందంగా ఉండేది.
వింధ్య విహారి చాలా అద్భుతంగా చేసారు బ్రో మిదందరికి నా శుభాకాంక్షలు
రెడ్డి గారిని చాలా మిస్ అవుతున్నాము ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో లైక్ చేయండి
అవును బ్రో
czcams.com/video/KbpWzLACfZg/video.htmlsi=CPAe7h0pMxdgm0ZU
Prathi series lo comedy and emotions Baga chupistharu
చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫీల్ గా చూశాను థాంక్యూ ప్రసాద్ గారు
Very emotional words about family. That words are very great. Office లో సర్డుకోగలిగేవాళ్ళు ఇంట్లో ఎందుకు సర్డుకోలేరు I asked the same question my son so many times 😊
లాస్ట్ సీన్ మూర్తి గారి విషయంలో ఏడిపించేసారండీ సూపర్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది
All episodes super bro final episode mataram manchi feel undi
నిజమే కదా ఐ లవ్ యూ కన్నా ఐ మిస్ యూ లోనే ఎక్కువ ప్రేమ ఉంది ❤❤❤
Worth to wait
One of the best writings from Prasad behra
Beautiful after long time chala. Manchi webseries chusha 😊😊😊😊
Another best series. Prasad Behera acting, direction, dialogues rocks.
మూర్తి గారి వాయిస్ mindblowing❤
ప్రసాద్ బ్రొ కమిటీ కురోలు మూవీ
మంచి హిట్ అవుతుంది
మార్నింగ్ షో ప్రసాద్ గారిని సిల్వర్ స్క్రీన్ మీ దా చూడొచ్చు
Murthy garu is a wonder, natural actress I really admire her !! looking forward to see more movies from her
All episodes ee roju chusa assal bore kottale malli malli chudalanipistundi Prasad Anna Mee writing Awesome ❤❤❤❤❤❤
Family Emotion, comedys, punches all episodes all emotions super
Anna meru thisevi web series kadhu entho mandhi jivitham lo jarguthunna vishyalu super anna ne writing ki enno jivithalu chadhivithea gani entha adhbutham ga thiyaru I'm always your fan prasad anna love you😊
మా ఊర్లో సిగ్నల్ సరిగ్గా రావు అన్నప్పుడు కృష్ణగారి రియాక్షన్ సూపర్ 😅😅😂
Something magic inside you brother Prasad Behara, highly talented and great script writing. First time I’m addicting to webseries because of you. Dil Pasand is the best ever series of yours for me personally. I hope you continue to do such series to entertain us. God bless you.😊
After watching your two series of pellivaramandi and this turned out to be your fan prasad garu.
May God bless you.
Excellent series chala bagudhi mature gurthuku vachindi. Super love story
నమస్తే అన్న వెబ్ సిరీస్ లో ఫుల్ సక్సెస్ అయ్యారు.... మంచి ఫీల్ గుడ్ మూవీ తియ్యొచ్చు అన్నా.... నెక్స్ట్ లెవెల్ కీ వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని... Laxman goud kola
I think this is the best web series i never seen in CZcams.
Antha mandhi wit chathunnaru e episode kosam ❤
This Series Highlight, Murthy Garu .....The Beauty with which every one calls her Murthy Garu .....is amazing
Super anna....... Mi movie big success avalani korukunntunm........
Episode inka penchi undalsindi. Brarambika and renu super acting. Prasad behara and krishna super. Webseries ayi unte inka bagundedi
ప్రసాద్ నీ దగ్గరనుండి మళ్ళీ త్వరగా ఇంకో సిరీస్ రావాలి అని కోరుకుంటూ... అల్ ది బెస్ట్ ఫ్రమ్ యువర్ అభిమాని.....❤😊
Murthy garini chala miss avutam brother 😢
Jabardast hyper adhi chusi nerchukho scripts work Jai Prasad garu
series chaala bagundi and ilanti series inka expect chestunnam so maa kosam inka machi themes tho mee series ravalani korukuntunnanu prasad sir
Supperrrr prasad anna , vidhya vihari so we want season 2 anna ❤❤❤❤
మరో కొత్త series' అన్న.
త్వరగా పెట్టండి
TQ.
పెళ్లివరమండి కొత్త series'...
మీ కమిటీ కుర్రోళ్ళ సినిమా హిట్ అవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Climax లో వింధ్య mother లేకపోవడం... అంతగా.. అతకలేదు...remaining Super. Present content కి. ఇంకో రెండు episodes.. లాగొచ్చు.. ఎందుకో..
E series Naku nachina best role Murthy garu..
Ekkuva lagg lekunda short nd sweet ga complete chesaru #vindyavihari ni superb sir.
Nuvu Hero 🎉prasad anna
One of the best web series I have seen ever
Tq for his😢😢
ఇప్పుడే మొదలైంది అనుకుంటే..
అప్పుడే శుభం card ఏంటన్న..
ఇంకా చాలా ఉంది ఇందులో మనసుకి దగ్గర చేసే కథ చిత్రం 💯
Anna inkoka web series fast ga cheyandi waiting anna❤❤
Season 2 waiting..
Season 2 is there🎉
😔🥲😔🥲😔🥲మూర్తి గారి ఎమోషన్ అండ్ వింధ్య విహారి ఎలివేషన్ అబ్బో ఓ రేంజ్ లో ఉంది series. 🎉🎉🎉🎉🎉
😍😍😍I like మూర్తి గారు and Prasad garu🥰🥰🥰🥰
Episode సూపర్ last episode లో దారి ఖర్చులు పంచ్ super
Life is short, and the Prasad web series is too short. Miss you.
thank u ,prasad behara garuu
😢😢😢 appude fainal enti anna
Em chedham antav .... Inka 10 episodes pedadhama?😂
Inka movies anukunta
Fainal Anna 😂😂😂
Final
Inka enni episodes kavali anna
Hi cast & crew
దేవుడంతేరా పీక నొక్కేసేముందు బతుకు మీద ఆశ చూపిస్తాడు
emotional dialogue
This is 100 %true
Murthi gariki.. Prasad gariki ❤❤.. the best bonding in CZcams in 2024 is urs only .. all the best Prasad ji.. Jai mansion house🎉🎉
దారి కర్చ్చులకి ఇవ్వనకేమో లాస్ట్ ఎండింగ్ సూపర్ కానీ ఇంత త్వరగా అయిపోతుందని అనుకోలేదు
Murthy gaaru antu valla nanna Peru tho chakkaga valla family motham renu ni pilusthunte chala chakkaga undandi.
Total story బాగుంది ప్రసాద్ గారు
❤అన్నా నువ్వు నటించిన కమిటి కుర్రలు సినిమా బ్లాక్ బస్టర్ కావాలి.🎉
Good series ..,with ethics and fresh dialogues..,.❤❤
❤❤❤ chala chaala baguntadhi next season kosam waiting prasadh garu.. Nd bramarabika cute pair's ❤❤
Prasad Anna super ❤❤❤❤❤❤❤❤❤❤❤