Parakala Prabhakar: బీజేపీ, Modi Shah గురించి పరకాల ప్రభాకర్‌ బీబీసీ interviewలో ఏం చెప్పారు?

Sdílet
Vložit
  • čas přidán 11. 04. 2024
  • బీజేపీ, Modi Shah, prajarajyam గురించి పరకాల ప్రభాకర్ బీబీసీ తెలుగు interview lo ఏం చెప్పారు? #BBCInterview #ParakalaPrabhakar #India #BJP #Economy #Unemployment?
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1,6K

  • @rmtguest6389
    @rmtguest6389 Před měsícem +218

    నాకూ అలానే అనిపిస్తూంది, వాజపేయి వున్న నాటి పార్టీ కాదు, కార్పొరేట్ స్ పార్టీ

    • @KS-wt7rj
      @KS-wt7rj Před měsícem +10

      Anduke vajpayee ni vodincharu,

    • @therandomthings6933
      @therandomthings6933 Před měsícem +5

      Bro, your brother/sister/son have to work in corporates to get salaries.

    • @RandomMatters22
      @RandomMatters22 Před měsícem +1

      Aithe velli cbn di cheeku

    • @shwetatoom5239
      @shwetatoom5239 Před měsícem +3

      Vajpayee unnaoufu bjp navhaledu vajepayee nachalefu ippudu ayana better oka decade taruvatha modi ji better appudunde vallu kadu antaru

    • @shwetatoom5239
      @shwetatoom5239 Před měsícem +5

      Nakaithe bharya edugudala orchukoleni tattukoleni bharta badha la undi

  • @ramgreen5065
    @ramgreen5065 Před měsícem +198

    ఈయన సాక్షత్తు శ్రీ మతి నిర్మలా సీతారామన్ గారి భర్త.👏👌

    • @30619
      @30619 Před měsícem +19

      So What. Bjp mida visham kakke karyakramamae.

    • @chintada9966
      @chintada9966 Před měsícem +15

      Kadu😂😂
      Husband -nirmala.setharaman
      Wife - parakala

    • @Kiran-zc4ls
      @Kiran-zc4ls Před měsícem +9

      బీజేపీ ప్రభుత్వం లో కేంద్ర ఆర్థిక మంత్రి
      గారి భర్త

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 Před měsícem +13

      @@30619 ayana railway station lo tea ammukune vadu kadu London school of business lo PhD chesina vyakti

    • @sudhakaruraadi
      @sudhakaruraadi Před měsícem +24

      ​@@arvapallimanikanta336అయితే ఏంటట గొప్ప... మన దేశానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తున్న మోదీ పై విషం కక్కడం మంచిది కాదు... అయినా మీకు london లో చదివాడు అనగానే ఆయన పై అమితమైన గౌరవం ఏర్పడిందా? అంతకు మించిన విశ్వ విద్యాలయాలు మన దేశంలో ఉండేవి..

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 Před měsícem +80

    కోట్ల ఆస్తులు కలిగి ఉండీ ఆస్తమాతో బాధపడేవాడు చలికాలంలో ఆనందంగా ఉండడం ఎంత నిజమో... సంపదల్లో( జీడీపీ ) అగ్ర స్థానాలలో నిలిచినా ...దేశంలో మెజారిటీ ప్రజలు ఆకలి , నిరుద్యోగం, ఉపాధిలేమి , అవినీతి, అశ్రీత పక్షపాతాలతో అల్లాడుతూ సంతోష సూచీలో టాప్ టెన్ లో చోటు చేసుకోకపోవడం ? అంతే నిజం.

    • @Medibust
      @Medibust Před měsícem +5

      Yem septiri. Yem septiri.
      Labor chesukoni dabbu sampadinchukone vaadi poor fellow.
      Vyavasayam chesukoni dabbu sampadinchevaadu poor farmers.
      Father's, grand father's, manchi jobs chestuna, manchi education ippinchagaliginaa sc, st, BC castes lo vunnavaru poor and backward
      Politics lo vundi desaani tinestoo, kulam Peru tho coverage teesukonnavaallu poor and marginalized.
      Veelaandariki 24 by 7 Govts dabbu panchutoo vundaali.
      So called upper caste lo puttinduki garbha daridrudainaa, vaadiki white card ivvakoidadu, vaadi kodfo gopo chadukunna, educations lo seat ivvakoidadi, jobs lo promotion ivvakoidadu.
      Cash crops pandinchkoni nerc Benz vunna aa farmer poor farmer, annee free gaa ivvali endikante Annadata, though Anna vyapari. Job chesukune vaadu shahukarulu taxes kadutoo vundaali.
      Ambani business chestoo lakhs of people ki employment istunte atanu dochukunecaadu, paina, lazy gaa govt taauillalu tintoo vunnavaaru poor and backward.
      Inkaa yee idham gaa desaani venakki teselladaniki try chunna meeandaripai.. shame on you guys

    • @udayhotshot
      @udayhotshot Před měsícem

      ​@@Medibustcorrect ga chepav bro

    • @dasaradharamireddychevuru2949
      @dasaradharamireddychevuru2949 Před 26 dny +1

      సార్, గత ప్రభుత్వం కంటే బాగా చేశారా లేదా గమనించండి.

  • @saithukaramghanata
    @saithukaramghanata Před měsícem +60

    మా గ్రామం లో పెండ్లి అవ్వని మగవారి సంఖ్య 150 వారికి ఉపాధి లేకపోవటం ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను

    • @balreddysarikonda7926
      @balreddysarikonda7926 Před měsícem +2

      employment ante govt job ,anthena, MA chesi job ravalante ,kastam

    • @viswa_srustikartha
      @viswa_srustikartha Před měsícem

      పెళ్లైన వారికి పిల్లలు పుట్లట్లేదు అంట మోడీ గారే కారణం ఏమో

    • @vissapragadasatyanarayana2750
      @vissapragadasatyanarayana2750 Před 23 dny

      అనుకో😅

    • @laxminarayana5157
      @laxminarayana5157 Před 17 dny

      140 crores jobs requirement unda, andariki job ravadaniki,congress vasthe isthada

  • @Ashwath1108
    @Ashwath1108 Před měsícem +123

    నిజం చెప్పాలి అంటే బయటకి గంభీరంగా కనిపిస్తున్నా అందరూ అప్పులతో సతమతమవుతున్నారు

    • @mahadevaiahdc637
      @mahadevaiahdc637 Před měsícem +1

      If it is old bjp it will not win 150 seat then what to do with 140 seat then other partys emerge you like people as no chance also your wife finance minister

    • @lebakulasatish6674
      @lebakulasatish6674 Před měsícem +1

      Due to bjp policy andi

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 Před měsícem +38

    I urge people to encourage this type of unbiased and worthy interview.

  • @k.c.johnbunny7418
    @k.c.johnbunny7418 Před měsícem +85

    వాజపేయి ఒక నైతిక విలువలు కలిగిన నాయకుడు...ఆ బీజేపీ కి.... ఈ బీజేపీ చాలా.. తేడా... ఉల్లీ ధర పెరిగినoదుకు అధికారం నుండి వై దొలగి తన స్వచ్ఛతను నిరూపించుకున్న నాయకుడు..

    • @bhaskarsreeram
      @bhaskarsreeram Před měsícem +10

      అలాంటి నాయకుడు కాంగ్రెస్లో కానీ లేక దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న మీ called communist లో కానీ ఒక్కళ్ళ నన్నా చూపించండి. మీ ప్రకారం మోడీ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడం లేదు, పోనీ ఒక పేరు చెప్పండి.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před měsícem

      స్వర్గీయ Atal bihaari vajpai గారు వైతొలగ లేదు ప్రజలు ఒడగొట్టారు మంచి వారికి మీ లాంటి వారు సపోర్టు చేయరు దొంగలకు సహకారం ఇస్తారు.

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Před měsícem +1

      raHole gang itali bago

    • @pranvikris
      @pranvikris Před měsícem +1

      Modi in or BJP ni question chese andharu congress vaadhulu kadhu n Rahul supporters assala kadhu… present congress lo nayakudu lekapovadam disaster ala ani modi chesevi anni correct ayipovu kada

    • @venkateshwarlubommagani8000
      @venkateshwarlubommagani8000 Před měsícem +5

      అంత మంచి ఆనాటి బిజెపి ని ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలు చేసిన ఏధవలు ఎవరు

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Před měsícem +75

    ప్రభాకర్ గారూ మీరు నిజాన్ని నిష్కర్షగా చర్చిస్తున్నారు. మీకు వేవేల వందనాలు.
    ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను 90% వరకూ నెరవేర్చామని ప్రచారం చేసుకోవడాన్ని ఒంట పట్టించుకున్న పార్టీ మాటలలో నిజం పాళ్ళు ఎంత అనేది వేరేగా వివరించవలసిన అవసరం ఉంటుంది అని అనుకుందామా???

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 Před měsícem +160

    మోడీ ప్రభుత్వంతో యువకులకు, సామాన్య ప్రజలకు మేలు ఏమీ జరగడం లేదు. కానీ మతం పేరిట దేవుని పేరిట మోడీ చేసే ప్రచారం లో వీల్లే ప్రభావితం అవుతున్నారు. ప్రభాకర్ గారు చెప్పినవి నిజాలు.

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 Před měsícem

      Matham perita ekkada chesadu ra rajakiyam gorre vaa enti nuvvu

    • @potharajumahendar
      @potharajumahendar Před měsícem

      Muslims andaru Muslim party ki vote vesthe adi kaadu matha pichi...Muslim pothe kovvathula ryali, Hindu ammayini rape chesi champina no responses... minority peritho matha rajakeeyalu chesedi evru?

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 Před měsícem +12

      కరెక్ట్ గా చెప్పారు.

    • @ravikumaradapa5508
      @ravikumaradapa5508 Před měsícem +9

      Ede mata musliums ni adaga galava matam kosam kakunda prajala jeevana pramanalu pencha mani adagalava

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před měsícem +6

      ​@@ravikumaradapa5508yes why not we question if Muslim party holds the Govt in India

  • @sb-pv1kp
    @sb-pv1kp Před měsícem +125

    విద్య వైద్యం చాలా costly అయిపోతుంది. అరికట్టాలి

    • @rajgopaliyyengar4807
      @rajgopaliyyengar4807 Před měsícem +1

      Avnu manam chaduko.kudadu..
      Appudu retlu thaggutaayi

    • @aravindreddym2946
      @aravindreddym2946 Před měsícem

      విద్యా వైద్య న్యాయం ఈ దేశంలో పేదవాడికి అందని ద్రాక్షలా తయారయింది ఉదాహరణకు కోడి కత్తి కేసులో బెయిల్ రాకుండా నిందితుడిగా చెప్పబడుతున్న వాడు ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు శిరోమండలం కేసులో నిందితుడని నిర్ధారించబడిన వాడు 18 నెలల జైలు శిక్ష విధించింది ఈ దేశ న్యాయస్థానాలు

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 Před měsícem +8

    పెదరికం నుండి బయటకు వస్తే రూపయి బియ్యం free ఎందుకూ డబ్బా కొట్టు కోవడం తప్పితే వాళ్లు చేసింది జీరో వాళ్లు డబ్బా కొట్టు కునే Gujarat లో పెదరికం పోలేదు ఇంక దేశం లో ఎక్కడ పోయింది
    జై అద్వాని sir🙏

  • @pcrao1967
    @pcrao1967 Před měsícem +9

    *❤సూపర్ analysis* 🧘🏻‍♀️🙏🏻🧘🏻

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 Před měsícem +50

    Your Analysis is excellent very frank and open hearted 😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 Před měsícem +85

    True sir. Present BJP and vajpayee time BJP are completely different. In present BJP having no moral values and purely power mongering. Not bothered about people. It may forget religions other than Hindus are also Indians. It made people to fight each other. Crony capitalism also hurt people. It is doing whatever not promised. People should think.

    • @singleton-hl1yk
      @singleton-hl1yk Před měsícem +1

      Vajpayee almost gave into Mushraf for Nobel peace price but for Yashwant Singh

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před měsícem +1

      @@singleton-hl1yk He may not be perfect but much better than the current BJP leadership, which doesn't think twice about selling India for staying in power for long.

    • @sudhapendyala
      @sudhapendyala Před měsícem +2

      You are 💯 correct sir.what you said is a fact that only educated people can think & understand,&support you & some hindutva supporters admire and believe that Modi is an avatarapurush and a greatest prime minister of our India since independence.
      You are great analyst and intellectual.we all like you very much.
      Anyway please keep going &pl take care of yourself.
      BJP government can do anything to its critics.
      They can arrest you also sir.

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Před měsícem

      @@sudhapendyala you love scams bomb blasts power cuts narrow pothole roads Muslim appeasement Conversions …same about ur world famous caste feeling and useless studies

    • @krisnalam1972
      @krisnalam1972 Před měsícem +3

      Pls vote Congress .for Freebies

  • @gdraghavarao
    @gdraghavarao Před měsícem +62

    BBC మోడీ వ్యతిరేక ప్రచారం లొ భాగంగా ఇలాంటి ఇంటర్వ్యూ లు చేస్తున్నారు

    • @sumavaleti3898
      @sumavaleti3898 Před měsícem +1

      Nirmala sitaraman husband andi matladedi

    • @jaiprakcashtamada9653
      @jaiprakcashtamada9653 Před měsícem +3

      Godi media vundi mikosam

    • @venkateshjeedimetla5195
      @venkateshjeedimetla5195 Před měsícem +1

      BBC news west

    • @lebakulasatish6674
      @lebakulasatish6674 Před měsícem +2

      Ni mohamm ra,10 years back nuvv entha happy ga unuvv eppudu entha happy ga unuvv chudu

    • @venkateswararao2219
      @venkateswararao2219 Před 26 dny

      Be update and follow newspapers and dont be a fool.This Electoral Bonds issue is enough to BJ P to loose more than 100 LS seats in the coming elections. MODI IS Dangerous and worst.

  • @naguch5398
    @naguch5398 Před měsícem +80

    ఇంటర్వ్యూ మొత్తం చూసాను ఫైనల్ గా ప్రభాకర్ గారు చెప్పింది ఏంటంటే మాట్లాడతాను రాస్తాను అని చెప్పారు. నేనడిగేదేమంటే మీ భార్య బిజెపి ఎంపీగా ఉన్నారు మరియు మంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు మీ భార్య దగ్గరే మీ భావాలు చెప్పలేనప్పుడు ఆమెని కన్విన్స్ చేసి బిజెపి నుంచి బయటికి తీసుకురా లేనప్పుడు మీరు సమాజానికి ఏమి చెప్పినా వృధానే......

    • @chandrasekhar-xk6cc
      @chandrasekhar-xk6cc Před měsícem +5

      కదా.

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 Před měsícem +20

      ఎవరి భావజాలం వారిది. ఆయన పని జనాలకు నిజాలు చెప్పటం వరకే. అంతేకానీ జనాలను మార్చాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన భార్యతో సహా.

    • @naguch5398
      @naguch5398 Před měsícem +3

      @@arvapallimanikanta336 మీరు చెప్పేది ఎలా ఉందంటే...
      వంట చేయడమే అయనపని...
      అది తినడానికి పని చేస్తుందా లేదా ఆయనకు అనవసరం అన్నట్టు ఉంది..

    • @Venuapositive
      @Venuapositive Před měsícem +3

      సోదరా గతంలో ఎప్పుడో చెప్పారు పరకాల గారు వాళ్ళ వైఫ్ ని స్వయం ప్రతిపత్తి గా ఆలోచించే ఒక స్త్రీగా తన గౌరవిస్తాను అని ఆఫీస్ విషయాలు ఎప్పుడూ పర్సనల్గా డిస్కస్ చేయడు అని.. పర్సనల్ విషయాలు ఎప్పుడు రాజకీయాలు టైంలో వాడను అని...
      అయినా అయినా ఒక సంవత్సరం కింద చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చనిపోయేంత వరకు తను కూడా కాంగ్రెస్ కార్యకర్త. వాళ్ల భార్య bjp న బహుశా వాళ్ళ కూతురు ఇంకా ఏదో పార్టీ అయి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం వచ్చి ఉండవచ్చు కానీ ఒకరి ఇష్టాలు ఒకరి అభిప్రాయాలు ఇంకొకరి మీద రుద్దటం ఎంతవరకు న్యాయం?
      మీ నాన్నగారు నిన్ను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే వెళ్తారా? అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్ గా ఉండమంటే వెళ్తారా? పరకాల కూడా చేసేది అదే

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 Před měsícem +5

      @@naguch5398 మీరిన్ని చెబుతున్నారు కదా ఏ ఒక్క మోదీ అభిమానినైనా మీరు మార్చగలరా. ఒక మనిషిని మార్చడం అంతా సులువు కాదు అది సొంత భార్య అయినా సరే. తన భార్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఎంతో నిజాయితీ ఉండాలి. చేతనైతే అలాంటి వారిని అభినందించండి.

  • @1982shashikanth
    @1982shashikanth Před měsícem +111

    వాళ్ళకి స్కిల్స్ ఏమి అవసరం లేదు. జై శ్రీరామ్ అంటే చాలు.. అదే వాళ్ళ స్కిల్. ప్రభుత్వం కూడా ఇదే ప్రోత్సహిస్తుంది

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 Před měsícem +11

      బాగుంది సార్ మీ కామెంట్, కరెక్ట్ గా చెప్పారు.

    • @koushyap
      @koushyap Před měsícem

      మరి అందుకేనా ప్రపంచ దేశాలు మోడీ ముందు సాగిల పడుతున్నాయి

    • @lakkireddylakshmisanjeevar2057
      @lakkireddylakshmisanjeevar2057 Před měsícem +7

      Respected Sir! Sree ramula varilo anni skills unnayi. Anduke vari nundi prerana pondutunnaru. Thanks.

    • @1982shashikanth
      @1982shashikanth Před měsícem

      @@lakkireddylakshmisanjeevar2057 ప్రేరణ పొందడం వేరు, వారి పేరు చెప్పి ఓట్లు రాజకీయం చేయడం వేరు.. ఇన్ని ఏండ్ల నుండి బీజేపీ ఎన్నికల సమయంలో మేము ఈ అభివృద్ధి చేసాము, ఈ సంస్థలు స్టాస్పించాము, ఈ సంస్థను ప్రైవేట్ వారినుండి కాపడినాము అని చెప్పినార? యువతకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము సామాన్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పిన వీడియో ఒక్కటి అయినా ఉందా? నోట్లు రద్దు వలన MSME లు నాశనం అయ్యాయి. పెద్ద సంస్థకే లాభం అయింది. వీటికి సమాధానం ప్రభుత్వం చెప్పదు.. ఇవి కావాలి ప్రజలకు,

    • @1982shashikanth
      @1982shashikanth Před měsícem +17

      @@lakkireddylakshmisanjeevar2057 రాములవారి నుండి ప్రేరణ పొందిన వారు అయితే రాముడు ఎప్పుడు అధికారం కోసం తాపత్రయ పడలేదు, తండ్రికి ఇచ్చిన మాట కోసం అధికారం నీ తృణప్రాయంగా ఇచ్చేశారు. అంతే కాని పక్కా రాష్యాని బెదిరించి లాక్కోలేదు,

  • @venkateswararao2219
    @venkateswararao2219 Před 26 dny +3

    Dear Prabhakar garu,your comments on all issues are excellent. We wish you all the best.

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před měsícem +36

    Dear prabhakar sir, what you have said is 100% correct. This is absolutely MODI & SHAH party. But not BJP

  • @vraiahbollipogu65
    @vraiahbollipogu65 Před měsícem +16

    కేవలం మతపరమైన రాజకీయాలు చేయడంలో బీజేపీ నెంబర్ వన్

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 Před měsícem +5

    మనుస్మృతిలో కొన్ని శ్లోకాలలో క్లియర్ గా ఉంటుంది. ఒకే రకమైన తప్పు బ్రాహ్మణులు చేస్తే ఏమి శిక్ష వెయ్యాలి ? క్షత్రియులు చేస్తే ? వైశ్య, సూద్రులు చేస్తే ఏమేమి శిక్షలు వెయ్యాలో వేరే వేరే గా ఉంటుంది...
    అదే విధంగా...
    ఒకే రకమైన అవినీతి బీజేపీ చేస్తే ఒకలాగా ? సపోర్ట్ చేసే పార్టీలు చేస్తే ఒకలాగా ? కాంగ్రెస్ చేస్తే ఇంకోలాగా ? మిగతా పార్టీలు చేస్తే ఇంకోలా చూడాలి... ఇదీ ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం .

  • @subramanim5796
    @subramanim5796 Před měsícem +120

    సర్.మిరు చాల గ్రట్ సర్ వాస్తవాలను నిర్భయంగా చెప్పెస్తారు... మికు పాదాభివందనం సర్

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c Před měsícem +3

      It's fack

    • @narayanatallapalem4197
      @narayanatallapalem4197 Před měsícem

      వీడు కాంగ్రెస్ కి అమ్మడు పోయాఢు

    • @Healyworldmember
      @Healyworldmember Před měsícem

      చెత్త నయాల

    • @Healyworldmember
      @Healyworldmember Před měsícem +5

      ఎక్కడ ఎంటి హిందూ ఉంటుందో అక్కడ bbc ఉంటుంది

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Před měsícem

      అమ్ముడు పోయాడు సరోస్ కు గడ్డిపరక గాడు

  • @aksharabhuvanam
    @aksharabhuvanam Před měsícem +16

    ప్రభాకర్ గారి పరిచయం చాలా బాగా చేశారు.

  • @vinobhima49
    @vinobhima49 Před měsícem +48

    ఎవడు చిల్లర పడేస్తే వాడి బాకా ఊసులాడు ఈ పరకాల మూలతః కాంగ్రెస్ ప్రజారాజ్యం తెదేపా భాజపా అన్ని పార్టీలు మారాడు పది పైసల మానం మర్యాద లేదు పదవి ఇస్తే మళ్లీ ...క నాకటమే

    • @VenkatVibrant
      @VenkatVibrant Před 27 dny

      Siggu padalsindi nv

    • @venkateswararao2219
      @venkateswararao2219 Před 26 dny +4

      Be update and follow newspapers and don't be a fool. See fact and dont be blind.

    • @VenkatVibrant
      @VenkatVibrant Před 26 dny +3

      సరే బ్రదర్ ఆయన నాటకం ఆడుతున్నాడు అనుకుందాం , కానీ దానికి మించి నువ్వు ఒక అజ్ఞానీలా ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకు బతుకుతావు

    • @dharmatejareddy.
      @dharmatejareddy. Před 21 dnem +1

      @@VenkatVibrantmaataniki banisa nuvu anedi vadini! Em confidence ra bhakta

  • @karunakar7
    @karunakar7 Před měsícem +76

    చాలా విలువైన సమాచారం ప్రతి పౌరుడు తెలుసుకొనవలసింది

  • @challadamodaram2603
    @challadamodaram2603 Před měsícem +38

    ఎలక్షన్ టైమ్ లో గుంట నక్కలు అన్నీ బయకు వస్తాయి.

    • @jermyhassan
      @jermyhassan Před měsícem +2

      He is the husband of Nirmala Seetharaman, the minister in BJP govt... 😛

    • @jermyhassan
      @jermyhassan Před 18 dny

      @@vangalabalireddy9838 he is talking facts with evidence.. It is not chepping any perception.. 😂

  • @jemubatta7085
    @jemubatta7085 Před měsícem +23

    ఈ 10 సంవత్సరాలలో మోడీ ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమని చెప్పండి 150 కోట్ల మంది జనాలలో ఈ 10 సంవత్సరాలలో ఏమి చేశారు రాముడి గుడి కట్టినంత మాత్రాన మా ఆకలి తీరదు

    • @muralimohan5946
      @muralimohan5946 Před měsícem +2

      Modi fix the so many issue. Simple example that America cannt say against india now days. World is looking at us.

    • @samsonyesudass250
      @samsonyesudass250 Před měsícem

      ​@@muralimohan5946mooskjo babu..

    • @kiranreddy429
      @kiranreddy429 Před měsícem +3

      Gudi government kattle memu kattukunnam

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 Před měsícem

      గుడి ప్రభుత్వము కట్టలేదు. ప్రజలు అందరు కలిసి విరాళాల రూపంలో సేకరించి గుడి కట్టుకున్నారు. నీకు కడుపు మంట ఎందుకురా.ప్రభుత్వ సొమ్ము రూపాయి లేదు .

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před měsícem

      @jemubatta7085 మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్దం అవుతుందా.ఇన్ని రోజులు గుడి కట్టలేదుగా ఆకలి తీరిందా చెప్పు ఆకలికి గుడికి సంబందము ఏమిటి.

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u Před měsícem +19

    Right time .......right news.....thanks BBC😢😢😢

  • @Giriism79
    @Giriism79 Před měsícem +25

    You right sir.
    Communal politics and leaders must abolishes 2024 elections

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před měsícem

      @Giriism79 గారు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి communal politics చేసిన వారు 2024 తరువాత పూర్తిగా కొట్టుకుని పోతారు. 2014 ముందు ఈ communal politics చేసిన వారు (secularism పేరుతో అందరికి ఒకే చట్టం కాకుండా మతానికి ఒక చట్టం తెచ్చిన వారు) మీరు కోరుకున్న విధంగా పూర్తిగా నాశనం అవుతారు.

    • @thyagarajuponangi8576
      @thyagarajuponangi8576 Před měsícem

      కమ్యూనల్ పాలిటిక్స్ లో Muslim appeasement politics are prominent

    • @postwala2667
      @postwala2667 Před měsícem

      Kashmir oka biscuit, Muslims okati, Malalu okati, madigalaku okati, bc obc, fc Ila oka desam lo 100 Desalu nadupudham…..kasta burra vadandi.
      Pedarikam povali, andariki vidya, chaduvu andubatloki ravali. Samana avakashalu, samana vasathilu undali ani adgaru….

    • @yusofahmed4169
      @yusofahmed4169 Před měsícem

      Asalu communal politics start chesindey muslim league valla valley Pakistan and Bangladesh vachey Inka history teluyakapothey inko rendu mudu communal countries vastey

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 Před měsícem +46

    శ్రీ .పరకాల ప్రభాకర్ గారి కి నా హృదయ పూర్వ అభినందనలు ❤❤ అలాగే BBC వారికి.

    • @mirchiv8391
      @mirchiv8391 Před 28 dny +1

      ముస్లిం లకు హ్యాపీ హ్యాపీ గా ఉంటారు😂😂 కదా మోడీ వ్యతిరేకి అంటే చాలు

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 Před měsícem +13

    మీరు నిజాలు చెబుతున్నారు సార్. కానీ జనాలకి మోదీ దింపుతున్న గునపమే హాయిగా ఉంది.

  • @mohammadumar2613
    @mohammadumar2613 Před měsícem +1

    Assalamualaikum, Respected Sir, Your analysis is absolutely correct

  • @Onstrangertides406
    @Onstrangertides406 Před měsícem +14

    Well said sir ❤❤

  • @ratnakumaritatawarthi9001
    @ratnakumaritatawarthi9001 Před měsícem +10

    అడుకునేదాడు వాడు కూడ cell వాడుతున్నారు,

    • @saishravanreddy
      @saishravanreddy Před měsícem +2

      modi emaina 5g technology kaani smartphone kaani kanukkunnada? technology valla natural ga development untundhi, kaani democracy to dictatorship ga maarithe, we will be going backward

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 Před měsícem +28

    శ్రీ పరకాల ప్రభాకర్ గారికి 🎉🙏🎉
    BBC వారికి , వారి తరుపున ఇంటర్వూ చేస్తున్న వారికి మా తరుపు 💐🙏💐
    ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రమాణాలు కలిగి , నిజాయితీగా , నిర్భయంగా, స్వేచ్ఛగా వార్తా కదనాలను అందించే BBC వారి పరిశీలనాత్మక ఇంటర్యూ అని తెలియని వారు అజ్ఞానంతో చాలా చెత్తగా కామెంట్స్ చేసారు, వారిని క్షమించండి సార్ శ్రీ పరకాల ప్రభాకర్ గారు🎉🙏🎉
    మీరు ప్రతీ ఇంటర్వూ లోను చెప్పినవి అన్నీ నగ్న సత్యాలు అని గ్రహించలేక biased గా కమెంట్ చేయడం చాలా దుర్మార్గం .
    Thank you Sir, Shri Parakala Prabhakar garu & BBC 🎉🎉🎉

    • @shaik.jeelanbasha6448
      @shaik.jeelanbasha6448 Před měsícem

      Yes 👍

    • @gc1263
      @gc1263 Před měsícem +1

      వీరికీ రహస్య ఎజెండా కోసం పని చేస్తున్నారు అన్నది మెజార్టీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు

  • @kaavyasri2705
    @kaavyasri2705 Před měsícem +25

    మీరు 100% నిజాయితీ పరులు కదా.. ఒక పార్టీ స్థాపించి 100% నేరరహిత, ఇతర చట్ట వ్యతిరేక పనులకు అతీతంగా నవీన భారత్ ను నిర్మించి చూపోచ్చు కదా?! ఏమంటారు

    • @vignanavedika940
      @vignanavedika940 Před měsícem

      అంత సీన్ లేదు ఈ మనిషికి

    • @mpraoin
      @mpraoin Před měsícem

      He is a cynic.He cannot see any thing good happening in this country.
      H e has two or three standard examples.
      1.He went to the market and found vegetable prices have gone up.
      2.Migration to Gaza of some person in search of employment
      3.Low investment which is again wrong

    • @saishravanreddy
      @saishravanreddy Před měsícem

      politics antha kullu kutantralatho nindipoyindhi, not possible to get people to vote for honest people like him. Indian masses are uneducated, divided by caste, religion, easily manipulated(with IT cell forwards), gullible people(like you)

    • @prreddy100
      @prreddy100 Před měsícem

      He may be an intellectual, but has no common sense. He can only criticise others, but he can not stay in any party, forget about starting his own party. Conclusion : Failed in life in all fronts!

    • @VenkatVibrant
      @VenkatVibrant Před 27 dny

      నిజాలు చెప్పే వారికంటే అబద్ధాలు చెప్పే వారినే ప్రజలు నమ్ముతున్నారు కదా

  • @darbeverygreatdicisionprem7043

    He was anti BJP😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @koushyap
    @koushyap Před měsícem +11

    Sir upadhi antey కేవలం ఉద్యోగమే కాదు వ్యాపారం కూడా కానీ యువత కేవలం ఉద్యోగం మాత్రమే ఉపాధి అనుకుంటే ఇలాగే వుంటది

  • @suryasss
    @suryasss Před měsícem +1

    Well Said Sir God Be With You.

  • @kolisettyraghavendrarao8378
    @kolisettyraghavendrarao8378 Před měsícem +5

    MainStream died
    BBC is really doing Great in the stream of jounerlism ..
    Appreciate BBC

  • @rayudurao8211
    @rayudurao8211 Před měsícem +39

    ఈ ప్రభాకర్ కి ఒకప్పటి ప్రభాకర్ కి పోలికలేదు

  • @anuarush
    @anuarush Před měsícem +9

    Car driver gets 15k per month, Domestic helper for old people is getting 25k per month, don’t blame govt, trust worthy & hard working people always get job

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 Před měsícem +4

      So finally you govt says work as car driver and old people domestic worker for rich people and they will continuosly make rich people richer and richer.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před měsícem

      ​@@arvapallimanikanta336గారు సృష్టిలో అన్ని రకాల పనులు చేసే వారు కావాలి.మీ దృష్టిలో CAR drivers ఇంటిలో పని చేసే వారు అంటే పనికిరాని వారు అని అర్దమా.

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 Před měsícem +1

      @@mekalasatyanarayana7780 aa panulaki chaduvukovadam avasarama Ani. Chadukunolla paristhithi enti Ani. Youth ku valla chavu taggatu job creation cheyyalsina badyata govt ki Leda Ani.

  • @sivajiGuddati
    @sivajiGuddati Před měsícem +1

    పరకాల గారు నమస్తే మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @sreenwasrao1396
    @sreenwasrao1396 Před měsícem +51

    అద్భుతమైన విశ్లేషణ సార్ చాలా బాగుంది

  • @prasadvm007
    @prasadvm007 Před měsícem +29

    అంత అవినీతి చేస్తున్న పార్టీ లో మీ భార్య నిర్మల సీత రామన్ గారు ఆర్ధిక శాఖ మంత్రి. అంటే చేస్తున్న కరప్షన్ లో మీ కుటుంబం కూడా భాగమేనా? ఈ విషయాలు నిర్మల గారి తో చర్చించారా?

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu Před měsícem +12

      కోవర్ట్ ల మాటలు ఎవ్వరూ నమ్మరు...
      బిబిసి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ చరిత్ర చూడదేమో....
      అప్పటి బిబిసి వేరు...ఇప్పటి బిబిసి వేరు అనుకుంటా!!!!

    • @jsalla
      @jsalla Před měsícem +6

      @@kodeboyinarameshbabu political bhakt's can't digest the facts...

    • @maddalavenkateswararao2786
      @maddalavenkateswararao2786 Před měsícem +1

      😂

    • @kapilavairavinder5921
      @kapilavairavinder5921 Před měsícem

      పరకాయ ప్రభాకర్ గారు దేశమంతా తిరిగి , ప్రచారం చేసి, బిజెపి ని ఓడించాలని నా కోరిక..

    • @sudhakarpvr2150
      @sudhakarpvr2150 Před měsícem

      EDDARU KALUSILEERANDI WASTE CANDIDATE WASHING POWDER NIRMALA

  • @reset.india20
    @reset.india20 Před měsícem +6

    పంచెకట్టు నుండి Jeans, T shirts కి వచ్చారు...😂

  • @Hindusthani_108
    @Hindusthani_108 Před měsícem

    True..New BJP is more dynamic than the old. This dynamism is very essential. So people like Prabhakar sir expected to understand this rather than talking with old mindset.

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před měsícem +15

    Well defined about BJP Modi Amith sha BJP. Sir You are boldly expressed your opinion on present going activities of BJP. government

  • @RaviKumar-kh2zb
    @RaviKumar-kh2zb Před měsícem +6

    Sri do you support awakt board law
    Worsihp law 1991 consitution change law
    Hindu temples being taxed
    No permission to teach hindu religion santhan daram
    Your are speaking about from 2014 what about earlier regimes done for past years
    Question the earlier govts
    Sir your spouse is the fiance minister in modijis government
    Your comments only doing eye wash
    Your are blameing bjp govt
    earlier also ot was their
    It all cumulative
    Jai sree ram
    jai santhan daram jai RSS jai bjp jai modiji
    Very Hindu should protect our religion

  • @greatnature70
    @greatnature70 Před měsícem +10

    ఇలాంటి ఔట్ డేట్ నాయకులు ప్రస్తుతం భారదేశానికి మరయూ BJP పార్టీకి అవసరం లేదు అందుకే వాళ్లు భారత దేశానికి వ్యతిరేకమైన మీడియాకి ఏమిటేమిటో చెపుతుంటారు, వాళ్లకి డబ్బులు వస్థాయి, భరత్ వ్యతిరేక మీడియా కి సంతోషం.

    • @rukminik8190
      @rukminik8190 Před měsícem

      @ greatnature very good, he has not become minister during cong rule bcz without suitcase he will not get ticket his wife without suitcase became minister, he is jealous of his wife.

  • @sath-dhar-karm
    @sath-dhar-karm Před měsícem

    U r 100% correct sir ప్రబాకర్ గారూ, as regards the thumb nail ! 🙏

  • @meruvaruandharu5364
    @meruvaruandharu5364 Před měsícem +29

    బిజెపి ప్రభుత్వంలో సామాన్యులకు నిరుద్యోగులకు చదువుకున్న పిల్లలకు పేద బలహీన బడుగు వర్గాలకు జరిగిందేమీ లేదు బాగా బలిసి కొట్టుకుంటుంది వాళ్లకు చాలా లాభాలు జరిగినాయి వాళ్లకు రుణమాఫీలు జరిగినాయి వాళ్లకు చెప్పకూడదు చాలా చాలా బిజెపి వల్ల ఉన్నత వర్గాల వాళ్లకైతే మేలే జరిగింది అట్లాంటి వాళ్ళు కోట్ల రూపాయల ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఇంకా కోట్లు కొల్లగొట్టి ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా దరిద్రంగా భారతదేశాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే జరుగుతూ ఉన్నాయి కూడా ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఇంకా చాలా హీన నీచ సంస్కృతిలోకి బిజెపి వాళ్లు నెట్టేస్తా ఉన్నారు. ఇవి చదివే వాళ్ళకి వినే వాళ్లకు కొంత నొప్పిగా ఉంటాయి నొప్పిగా ఉండే వాళ్ళు తప్పకుండా నెగిటివ్గా కామెంట్ చేస్తారు కానీ వాస్తవం ఉన్నప్పుడు పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతారు ఈ కింద పైన నొప్పి ఉన్నవాళ్లు నెగెటివ్ గానే రెస్పాండ్ అవుతారు మీరు అర్థం చేసుకోండి వాళ్లకు కింద పైన నొప్పి ఎక్కువ ఉంది అని

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Před měsícem +3

      బ్రిటిష్ పాక్ చైనా చెమ్చలకు ఏడుపు

    • @meruvaruandharu5364
      @meruvaruandharu5364 Před měsícem +3

      @@user-dv9fs9ym5l మీ అమ్మ కూడా కదా

    • @pradeep7611
      @pradeep7611 Před měsícem +4

      Paytm batch ready ga untaru..ప్రశ్నించే వాళ్ళను తిట్టడానికి...

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Před měsícem

      ​@@user-dv9fs9ym5lఅత్యంత ధనికులకు మేలు చేసేలా కార్పొరేట్ టాక్స్ ని 30% నుంచి 22% కి తగ్గించి ప్రతీ ఏడాది ఒక లక్ష కోట్లకు పైగా లాభం చేకూరుస్తూ... ఇంకో పక్క ప్రభుత్వవైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేని కారణంగా మధ్యతరగతి ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే...18% టాక్స్ కట్టించుకొంటున్న మోడీ పాలన మీకు ఎలా నచ్చింది ?

    • @pydichittibabu954
      @pydichittibabu954 Před měsícem

      కులం పెరు చెప్పి డబ్బులు, ఉద్యోగాలు సంపాదించు కొని వాడి కొడుకుల, మన వాళ్ల కి job లు ఇదే ప్రజా svamyam అంటావు, పెద వాడికి వద్దు

  • @jayasridhar3112
    @jayasridhar3112 Před měsícem +20

    BBC ఛానల్ వీడియోలలో ఎక్కువగా బిజెపి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.. నిజమే అయితే ఒక 👍🏻.. కొట్టండి

    • @VenkatVibrant
      @VenkatVibrant Před 27 dny +1

      నిజాలు నమ్మలేని వారు ఎందుకు పుడతారో

  • @lalityay
    @lalityay Před měsícem

    Good analysis, a lot of facts discussed

  • @badarayyabadulla9052
    @badarayyabadulla9052 Před měsícem +1

    GOOD ANALYSIS SIR

  • @koushyap
    @koushyap Před měsícem +49

    ఇయనకు కూడా ఒక ఎంపీ సీట్ ఇస్తే అన్ని ఒకే లాగా కనిపిస్తాయి అన్ని ఒక్కటే అవుతాయి

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Před měsícem +5

      అలా అని వాట్సాప్ యూనివర్సిటీ మీకు బోధించింది

    • @krishnaraovs2105
      @krishnaraovs2105 Před měsícem

      Exactly

    • @Venuapositive
      @Venuapositive Před měsícem

      సోదరా గతంలో ఎప్పుడో చెప్పారు తను నేను జన్మలో ఏ పార్టీలోనూ మెంబర్షిప్ తీసుకొని ఏ పార్టీలోని జారాను అసలు ఏ పార్టీ తరపున కూడా నేను రాజకీయంగా పోటీ చేయను అని. అసలు ఈ రాజకీయాలలో నేను ఇమడ లేను హనీ గత 20 సంవత్సరాల కిందనే చెప్పారు నువ్వు ప్రధానమంత్రి సీట్ ఇచ్చిన రాష్ట్రపతి సీట్ ఇచ్చిన ఎంజాయ్ నాడు అనే అప్లై చేయడు.... ఆయన ఏమి నీకు కాంపిటీషన్ కాదు కాబట్టి మీరు అప్లై చేసుకోండి ప్రధాన మంత్రుగా

  • @plrbhaarathaa
    @plrbhaarathaa Před měsícem +2

    Why his wife can not answer where they are investing all money..... If BJP is fraud He is also a fraud because he is also a member in that.

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h Před měsícem

    Excellent analysis by Parakala Prabhakar garu..Focus of government should be in right direction to benefit larger people than only selected ones. What projected is all shining but on ground it appears different

  • @rameshreddy033
    @rameshreddy033 Před měsícem +8

    He is Wheel chair intellectual

  • @ananda6878
    @ananda6878 Před měsícem +18

    చక్కటి కార్యక్రమం. బిబిసి వారికి అభినందనలు. ప్రభాకర్ గారు తెలియజేసినది మోడీ షా బీజేపీ అన్నారు. అంతకంటే కూడా గుజరాతి జనతా పార్టీ అంటే బాగుంటుందేమో! నేనంటాను ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది వెస్ట్ ఇండియా పాలన మొదలైంది అని. మీరేమంటారు?

    • @hariharana6285
      @hariharana6285 Před měsícem +2

      bbc🤣🤣🤣🤣okka channel, idhi okka program

  • @raobk7605
    @raobk7605 Před měsícem

    Good interview Well said Sri Prabhakar Garu Super Super excellent sir God bless you and your family ❤❤❤❤❤❤❤❤❤❤

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo Před měsícem +1

    You are so wonderfully dividing Indian people categorically If this were got done poverty will not stay among SOCIETY

  • @seshasaibabaaddala2944
    @seshasaibabaaddala2944 Před měsícem +8

    ఇది ఒకనాటి నేషనల్ బిజెపి పార్టీ కాదు ఇప్పుడున్నది మోడీ షా పర్సనల్ బిజెపి పార్టీ శ్రీ వాజ్ పేయి అద్వానీ వంటి మహామహులు అభివృద్ధి చేసిన బిజెపి చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు అనే చందంగా తయారైంది .

  • @ArunKumar-gx2gg
    @ArunKumar-gx2gg Před měsícem +7

    BJP will win 12 seats in my Telangana and 400+ in India 🇮🇳 Bharat Mata ki Jai 🚩🙏🇮🇳

  • @ravimuttaram1444
    @ravimuttaram1444 Před měsícem

    Good information 👍
    Thank you sir 🙏❤❤❤❤❤

  • @madhusudhan6003
    @madhusudhan6003 Před měsícem +1

    Sir ur right 🙏

  • @Sunder67
    @Sunder67 Před měsícem +3

    Finding fault , giving useless analysis pointing out any errors from outside is easy ! Doesnt help anybody ! It is very hard to manage this country !

    • @rajalakshmiradhakrishnan5343
      @rajalakshmiradhakrishnan5343 Před 18 dny +1

      Exactly sir ,I am happy that he is. Not a doctor ,If a doctor goes on
      Talking I'll of the Institution he is working in how will patients come to that hospital

  • @skbandi7782
    @skbandi7782 Před měsícem +10

    That BJP was not needed by public so defeated Vajpayee , is the Gandhi congress & this Indira congress same ? People change, situations change so parties need to change to survive, if Modi is so bad why is going to win a third time, this intellectual who think voters are fools are actually intellectually bankrupt & corrupt.

  • @venkataramasarma5453
    @venkataramasarma5453 Před 11 dny +1

    1 lakh nunchi 1 lakh 20000 income perigithe Adi 2% kadamdi.20% Avutundi parakala garu

  • @hanumantaraogalinki4479
    @hanumantaraogalinki4479 Před měsícem +1

    You are Great Sir

  • @sasidhar01
    @sasidhar01 Před měsícem +9

    ఫుల్‌‌ మెజారిటి వస్తే ఏ‌ బిజెపి అయినా ఇవే మంచి పనులు చేస్తుంది. ఇతగాడి‌ మతి వాగుడు చూస్తే జాలేస్తోంది‌ ఈయన ఫ్రష్ట్రేషన్ ఏడుపు, గోడు, కడుపులో ఉన్న దుగ్ధ. ఒక‌ బర్నాల్‌ సరిపోదు.

  • @prakashraju1945
    @prakashraju1945 Před měsícem +6

    బీజేపీ పరిస్థితి ఉన్నది ఉన్నట్లు గా చెప్పినారు.ఆ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను పూర్తిగా చెప్పినారు.

  • @spdctsr1795
    @spdctsr1795 Před měsícem +1

    Bjp then and BJP now is different...obviously life evolves over time and organizations evolve too. Just like Dr Parala Prabhakarji is different in yester years when he was a congress family man, Chiranjee's Prajarajyam ....Telugu Desam Party and Now he is playing a new role..... That's ok...priorities determine an individual or group of individuals depending on circumstances. Good luck to him.😊

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Před měsícem +1

    He is very good leader..nice leader ❤❤👍

  • @svm14
    @svm14 Před měsícem +9

    బీబీసీ మా దేశంలో కార్యక్రమాలు ఆపేసింది. వీళ్ళ ద్వారా మళ్ళీ మొదలెట్టినట్టున్నది. ఇంకా బీబీసీ తెలుగు దరిద్రంమాకేల.

  • @srinuch9728
    @srinuch9728 Před měsícem +44

    ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచారు ప్రజారాజ్యానికి అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇక పోతే ఒక ప్రశ్న భారతదేశంలో ఎప్పుడూ లేనంతగా gdp పెరిగింది ఆ తర్వాత మెడికల్ కాలేజీలు 230 కడుతున్నారు కదా స్వతంత్రం వచ్చిన కానుంచి 270 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు కానీ బిజెపి గవర్నమెంట్ వచ్చాక 10 సంవత్సరాల్లోనే 230 కాలేజీలు కడుతున్నారు ఇవి మీ కంటికి కనబడవా ఏంటి

    • @shameemahmed7079
      @shameemahmed7079 Před měsícem +1

      Arthikanga emi lenappude congress IIT,IIM, AIIMS laanti goppa institute kattindi. Ee institute dwara desha pratista perigindi education lo.anni irrigation projects panichesindi.

    • @shameemahmed7079
      @shameemahmed7079 Před měsícem

      Arthikanga emi lenappude congress IIT,IIM, AIIMS laanti goppa institute kattindi. Ee institute dwara desha pratista perigindi education lo.anni irrigation projects panichesindi.

    • @-AdarshVulli
      @-AdarshVulli Před měsícem

      Japan ki 2 nuclear bombs paddayi, kani adhi fast in development. Ippudu choodandi india inka ela undo. Ardikamga ante. Manaki enni sources unnay antini dochukunnaru. Pakistan and china ki ammesaru. Idhi fact, terrorust ni penchi posincharu. Vallakabi ravi dam kattle. 3000 soldiers ni Pakistan lone vadilesaru. Aakariki military weapons scam kooda chesaru. Idhi kooda choodandi. Adhi prajala kosam em cheyyale. Kevalam vallakosame. ​@@shameemahmed7079

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu Před měsícem +3

      కోవర్ట్ లను నమ్మే రోజులు పోయాయి.....
      వెన్నుపోటు ఈయనకు అలవాటు అనుకుంటా....అప్పుడు ప్రజారాజ్యం...
      ఇప్పుడు బీజేపీ....
      నాలుగు పడికట్టు పదాల వెన్నుపోటు దారులను
      నేనైతే ఒక్కటి కూడా నమ్మను.

    • @prakasmadhunala5970
      @prakasmadhunala5970 Před měsícem

      పచ్చ కామెడీ కి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు ఇలాంటి మూర్ఖులకు అంతా అలానే కనిపిస్తది

  • @globaltvindialive
    @globaltvindialive Před měsícem

    Excellent.Thanks for Speaking the Truth

  • @suryatej3392
    @suryatej3392 Před měsícem +1

    Exelent analases sir

  • @therandomthings6933
    @therandomthings6933 Před měsícem +17

    Manna QUINT(Karan Thapar), ninna(the wire) and today BBC Telugu is highlighting Parakala Prabhakar 🤔. Only one agenda against BJP.

    • @sos5546
      @sos5546 Před 28 dny

      Agenda to anti nation

  • @YouChangeFirst
    @YouChangeFirst Před měsícem +7

    I am big fan of Parakala Prabhakar Sir. Awesome explanation sir. I exactly know everything that you said. But, uneducated and educated, graduated and post-graduated, unemployed, employed, and NRIs, everybody wanted only caste and religion nothing else Sir. It has been happening for 10 years more than earlier.

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 Před měsícem +2

    Sir ,it is more than 75y of independence, no legal, moral way to fund the daily expenses of political parties & election expenses, simply saying every one is corrupt.
    BJP Gandian socialism = what was the result ?
    Germany & japan were on the floor after WW2,got up & recovered= what people like you who were ruling ,what to answer/
    If things are so bad as you are saying MODI will go, & you are happy. Interviewer is excellent as usual

  • @paranjyothikotta6797
    @paranjyothikotta6797 Před měsícem

    Eyes opening information

  • @atchutanna
    @atchutanna Před měsícem +14

    Identity problem..

    • @ak-du3ed
      @ak-du3ed Před měsícem +2

      Ayana bharya Centeral Finance Minister,Mee bharya ekkada,

  • @srinaredla7200
    @srinaredla7200 Před měsícem +2

    Out dated Analyst views & analysis.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 17 dny

    Fantastic explanation by prabhakar garu 🎉🎉🎉🎉🎉🎉

  • @GaneshKumar-gb6wm
    @GaneshKumar-gb6wm Před měsícem +1

    Super sir

  • @shanutarak82
    @shanutarak82 Před měsícem +6

    Being a hubby of Indian union FM still expressing his voice boldly ❤

  • @sjrai3038
    @sjrai3038 Před měsícem +11

    Very minute detailed analysis..... thanks.

  • @reset.india20
    @reset.india20 Před měsícem +16

    ఏదో తెలీని అసంతృప్తి ఈయనను గత 5,6 సం లుగా తొలిచేస్తోంది. He is making self infected injuries and crying lowdly...

    • @prasadcvnav
      @prasadcvnav Před měsícem +2

      If he was given a good post or portfolio in BJP, then his version will be entirely different.

  • @manishankar4378
    @manishankar4378 Před měsícem

    Thanks for the info

  • @mohammadshabeeer5694
    @mohammadshabeeer5694 Před měsícem +1

    Good analysis

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před měsícem +8

    భార్య లు ఒక గొప్ప స్థాయి కి ఎదిగితే భర్తలు ఇలా మతి భ్రమణం చెందుతారని ఈ వ్యక్తి ద్వారా నిరూపణ అయింది. ప్రభాకర్ గారూ, మోడీని దింపి మీరు ప్రధాని పదవిని చేపట్టండి. మా ఓటు మీ. కే. జై నిర్మలమ్మ జి

    • @Venuapositive
      @Venuapositive Před měsícem +2

      మాకు అదే అనిపిస్తా ఉంది బహుశా మీ భార్య చాలా డెవలప్ అయింది కావాలా అందుకోసమే నీకు మతి బ్రతికించి ఇలా కామెంట్ చేస్తున్నారు కావాల అని.. ఆయన గతంలోనే చెప్పాడు ప్రధానమంత్రి రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ మంత్రి సీఎం పీఎం ఏది కూడా నేను అవ్వను పోటీ చేయను రాజకీయాలు నేను పోటీ చేయను అని ఎప్పుడో చెప్పారు... ఇక మీరు నిర్మలమ్మ ఓటు వేస్తాను అంటున్నారు
      మీరు ఇంకా ఎప్పుడో కాలంలో ఉన్నారు ఆ ఎప్పుడో చెప్పింది నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయాలని నా దగ్గర అంత డబ్బులు లేవు అని రాజ్యసభ సభ్యురాలుగా ఉంటుంది నువ్వు నీకు రాజ్యసభ సభ్యులుగా ఓటేస్తావా నీకు అంత ధైర్యం ఉందా దమ్ముంటే ఆమెకు ఒకటి చూద్దాం

    • @raghunandhkotike7305
      @raghunandhkotike7305 Před měsícem

      జై నిర్మలమ్మ అంటే ఓటు గురించి కాదు, ఆమె పాజిటివ్ థింకింగ్ కి గుర్తింపు. నా భార్య గురించి కాదురా, ఒక రాజకీయ పార్టీ లో, దేశం లో నీ ఒక నారీ శక్తి కి భర్త అయిన ఈ బడుద్దాయి గురించి. ఒక నియోజకవర్గం లో పోటీచేసి, విజయం సాధించి ఇలాంటి విషయాలు చెప్పితే విలువ ఉంటుంది. నీ సాడిజం తో కాలుష్యం పెంచ వద్దు బాబూ.

  • @UnCensoredFocus
    @UnCensoredFocus Před měsícem +17

    110 percent correct..

  • @srisrinivas4699
    @srisrinivas4699 Před měsícem

    Well said sir, am agree with you ...🙏

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 Před měsícem +2

    Hellow Sir what Sri Prabhar ji told is 💯 percent correct, the present BJP is not that BJP which is headed by Sri Atal Bihari Vajpayee ji, LK Advani ji and Yaswanth Sinha ji etc. those leaders are very humble, honest and very good administrators, even all opposition party leaders are praised them, some them are scholors aand very dignified. The present BJP Central Leaders except Nitin Gadkari ji and 1 or 2 are gentlemen, all others are very cheap mentality including PM. These leaders are swallowed huge thousands of crores mony from criminal CM like AP CM, and helped him and others from CBI and ED cases, and also helped some culprits from faction and murder cases by taking huge huge amount as party fund. Especially these Central Leaders are helped Bank, defaulters, bank Looters and maximum helped Adani, Ambani like a any thing and given some Rajyasabha seats their kith and kin. I affiliated with politics and rulers since 1965 too till date, I never come across this type of cheap, illiteracy and bogus un democratic ruling by BJP, these leaders are completely ignore the ethics and morals, the almighty God will save us. JAI BHARAT.

  • @radharani6840
    @radharani6840 Před měsícem +7

    God bless you sir for showing the reality of our country.Stay protected and blessed always.

  • @THINKER770
    @THINKER770 Před měsícem +8

    ప్రభాకర్ గారు, మీరు చెప్పేది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం అవసరం.
    Talk like a young man , that's more reachable to public.

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 Před měsícem +2

    Bjp.mosha.. కు అధికారం మే ముఖ్యం అవసరo.. దాని కోసం ఏమైనా చేస్తారు..

  • @synuddinkareem6269
    @synuddinkareem6269 Před měsícem +1

    హ్యాట్సాఫ్ సార్

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 Před měsícem +5

    సూపర్ వాస్తవాలు చెప్తున్నారు సార్!ప్రస్తుతం బీజేపీ ప్రజాస్వామ్యం కాదు. సార్!