Video není dostupné.
Omlouváme se.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 1. 05. 2022
  • రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 531

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Před 2 lety +9

    ఎవరైనా కానీ, రబ్బరు స్టాంప్ కారాదు. దేశానికి మేలుచేసేవారు కావాలి.

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 Před 2 lety +72

    Ratan Tata is the best Presidential candidate for the Republic of India 🇮🇳

  • @shankargoudchitriyala339
    @shankargoudchitriyala339 Před 2 lety +34

    LK అద్వానీ గారికి ఇస్తే చాలా గౌరవంగా ఉంటది. ఆయనఅన్ని రకాలుగా అర్హుడు, మోడీ కి గౌరవం పెరుగుతుంది.

  • @nvkamesh5844
    @nvkamesh5844 Před 2 lety +41

    దయచేసి కులప్రస్తావన కన్నా ముందు వేరే అంశాలని పరిగణలోకి తీసుకోండి. దౌప్రది గారు బాగా చదువుకున్న వారు అని చెపుతున్నారు. అది కాకుండా ఆవిడ గవర్నర్గా కూడా పని చేసారు. ముందు అవి పరిగణలోకి తీసుకుని తర్వాత ఇంకేమైనా ఉంటె అప్పుడు ప్రస్తావించాలి. అంతే కానీ ముందే కులం గురించి ఎందుకు తెస్తారు.

    • @sreekanthsetlem171
      @sreekanthsetlem171 Před 2 lety +4

      బాగా చెప్పారు, ఈ వ్యభిచార మీడియా కి ఇలాంటి వార్తలు చెప్పి జనాలని రెచ్చగొడతారు

    • @BrahmaGoud
      @BrahmaGoud Před 2 lety +4

      నిజమే అన్న కానీ చాల మంది మోడీ జి దలితలను పట్టించుకోడు అని వగుతుంతరు,కానీ మోడీ జి అన్ని వర్గాలను సమానం గా చూసే నాయకుడు మోడీ జి 🙏

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 Před 2 lety

      మన మీడియా కు కాసులు ముందు కులమే వెంటనే కానీ వారికి సామాజిక బాధ్యత అసలు పట్థదు

  • @ravinderreddykumbam
    @ravinderreddykumbam Před 2 lety +117

    దేశ అత్యున్నత పీఠంపై గిరిజన మహిళను కూర్చోబెట్టడం అంటే మనం ఆదివాసులను గౌరవించడం

    • @tejanandi8138
      @tejanandi8138 Před 2 lety +9

      Akkada caste kadu mukyam.. country prayojanalu mykyam

    • @murarichinodu4268
      @murarichinodu4268 Před 2 lety +4

      ఆది వాసిల,గిరిజన,. వాసిల గౌరవానికి వచ్చిన ముప్పేమిలేదు. అన్నిరంగాల్లో వారే ముందున్నారు.

  • @yvchowdary1
    @yvchowdary1 Před 2 lety +5

    ఆ మేడం చాలా మంచిది.... మన తెలంగాణ సీతక్క లాగా....100 %ఆమెకే ఇవ్వాలి

  • @sreekanthsetlem171
    @sreekanthsetlem171 Před 2 lety +82

    కులంతో సంబంధం లేకుండా వారు చేసిన మంచిపనులు, చదువు, అర్హత లాంటివి చెప్పండి అంతేకాని కులాలతో, మతాలతో ఎంపని

    • @mytrolls5866
      @mytrolls5866 Před 2 lety +2

      Sare caste certificate chimpese

    • @munibabu8659
      @munibabu8659 Před 2 lety

      @@mytrolls5866 .

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 2 lety

      S

    • @koteswararaovsb1236
      @koteswararaovsb1236 Před 2 lety

      Lk అద్వానీ

    • @lingareddyravula7802
      @lingareddyravula7802 Před 2 lety

      దేశానికి అత్యుత్తమ పదవిని కాస్ట్ పరంగా చూడకుండా ఉండాలి .నీతివంతులు . విద్యావంతులు గలవారికి ఇవ్వాలి అని ప్రజలు కొరుకుంటున్నారు;

  • @chandupatlavinodkumar7921
    @chandupatlavinodkumar7921 Před 2 lety +30

    LK ADVANI I OR RATAN TATA BEST CHOICE

  • @padmanabhanrariyankandath3164

    ప్రజలకు రాష్ట్రపతి ఎవరన్నదికాదు ముఖ్యం 🤔
    అవినీతి నేరచరిత్ర లేనివాళ్లు మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నుకోవాలి 👍

    • @devops9214
      @devops9214 Před 2 lety +11

      Only jagan Anna will eligible to become president of india

    • @ramugmp3650
      @ramugmp3650 Před 2 lety +3

      Congress Government lo Yekuva syatam Nerasthule khadha sir
      Manaku Solution Yalla

    • @agasthyasantosh8890
      @agasthyasantosh8890 Před 2 lety +3

      @@devops9214 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @krishnaprasad6748
      @krishnaprasad6748 Před 2 lety +1

      @@ramugmp3650 cha... inkekkada lera??? it shows ur blind vision...

    • @youtuber341
      @youtuber341 Před 2 lety

      @@devops9214 😂

  • @spkuniversalcreations6585
    @spkuniversalcreations6585 Před 2 lety +48

    Bt I support LaL KRISHNA ADVANI gariki chance ivvali pls

  • @jalalakshmikonduri9476
    @jalalakshmikonduri9476 Před 2 lety +124

    We want Sri. L.K.Advani as our President.

    • @dsr0284
      @dsr0284 Před 2 lety +2

      No

    • @cricket5179
      @cricket5179 Před 2 lety +2

      @@dsr0284 why?

    • @raja5540
      @raja5540 Před 2 lety +1

      Lk advani stuck in soo many cases babri maszid etc soo as per rules he is not eligible for this other wise bjp suggest first

    • @patanramu1317
      @patanramu1317 Před 2 lety

      Yes.. LK అద్వానీ... 👌👍

    • @betterplacetowatch
      @betterplacetowatch Před 2 lety +1

      @@dsr0284 ఎందుకు గొఱ్ఱె బిడ్డా

  • @Sairam004
    @Sairam004 Před 2 lety +6

    People:- We want Ratan Tata to be as President of India
    All Politicians:- No, we don't want 🤣

  • @chamananumula884
    @chamananumula884 Před 2 lety +12

    రతన్ టాటా ను చెయ్యండి

  • @agricultureramdasvn
    @agricultureramdasvn Před 2 lety +9

    వెంకయ్యనాయుడు , LK అద్వానీ గారు గారు ఐతే బాగుంటుందని అభిప్రాయం 💐💐💐💐🙏🙏🙏🙏

  • @rameshbusetty
    @rameshbusetty Před 2 lety +10

    ఇక్కడ రాష్ట్రపతి అభ్యర్థిగ
    బాగ చదువుకున్న వ్యక్తి మన దేశగౌరవాన్ని ఇనుమడించే వ్యక్తి వుండాలి.
    ఇక్కడ కూడ కులరాజీకీయాలు చేస్తున్నారు.
    మనదేశం ఎటుపోతుంది
    కులజాడ్యాన్ని మానర మరి. రాజకీయ పార్టీలు ఇంకా కులాల కుంపట్లులలో తమ
    నైజాన్ని చాటుకుంటున్నారు.
    ఇలాగా జరుగుతూ పోతే ప్రజలే తమ ప్రధానిని మరియు తమ ధేశాద్యక్జుడు ని ప్రజలే నేరుగా ఎన్నుకునే విధమైన మార్పులు తీసుకుని రావాలి.

  • @MadhavJK
    @MadhavJK Před 2 lety +47

    మొత్తానికి ఒక రబ్బరు స్టాంపు కోసం వెతుకుతున్నారన్న మాట!
    ఐనా మన పిచ్చిగానీ, ఇంతపెద్ద దేశంలోని యస్టీల్లో ఎవరో ఒక్కరిని ఏరుకుని రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన, దేశంలోని మిగిలిన యస్టీల జీవితాలు అమాంతం బాగుపడి పోతాయా?
    ప్రభుత్వాలు ఇలాంటి నీతిమాలిన చౌకబారు ఎత్తుగడలను పక్కన పెట్టి, చిత్తశుద్ధితో బడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడితేనే వారి జీవితాల్లో నిజమైన వెలుగు వస్తుంది.

    • @harivakkapatla16
      @harivakkapatla16 Před 2 lety

      Jay Prakash sir follower aa bro?

    • @MadhavJK
      @MadhavJK Před 2 lety

      @@harivakkapatla16 ఆయనెవరు?

    • @vimalaparchuri
      @vimalaparchuri Před 2 lety

      Yes 🥰

    • @kamalakarthammireddy1961
      @kamalakarthammireddy1961 Před 2 lety

      49 % పెర్సెంట్ ఏ వున్నప్పుడు రబ్బర్ స్టాంప్ నాట్ పోసిబుల్ అనుకుంట బ్రో ,

    • @MadhavJK
      @MadhavJK Před 2 lety +1

      @@kamalakarthammireddy1961 నాలుగు శాతమైనా, నలబై తొమ్మిది శాతమైనా బీజేపీ ఎవరిని నిలబెడితే వారే రాష్ట్రపతి. ఎందుకంటే జగన్ లాంటి అవినీతి పరుల పిలక ఉండేది బీజేపీ చేతిలోనే కదా! బీజేపీ ఎవరికి మద్దతు ఇవ్వమంటే చచ్చినట్టు వారికే ఇవ్వాలి. ఇక తిరుగు ఉండదు.

  • @venugopalreddy5714
    @venugopalreddy5714 Před 2 lety +32

    someone strong hinduthva supporter. Advaniji should be given a chance.

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 Před 2 lety +9

    రాష్టప్రతి పదవి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..?

    • @harigopal3126
      @harigopal3126 Před 2 lety +1

      No use . It is dummy post. Because we are in parliamentary democracy

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 Před 2 lety +26

    Venkaya Naidu best ..we need south indian guy will become president 🔥🔥

    • @RanjeetKumar-tk7in
      @RanjeetKumar-tk7in Před 2 lety

      naidu kaddha varri puka

    • @RaviKumar-kg6re
      @RaviKumar-kg6re Před 2 lety +2

      No,he is cast feeling man

    • @stannsthallacheruvu3582
      @stannsthallacheruvu3582 Před 2 lety +1

      Let all parties elect someone from Northeast India.

    • @veerabhadrappapasham1897
      @veerabhadrappapasham1897 Před 2 lety

      Modi be made as president as. Very capable in bringing Bjp in all states. More particularly He ware very suitable vascoatds daily 3t0 4.seems young.poltics will be more peaceful.

  • @thammisettysreenivasulu8349

    దేశ ఔ న్నత్యాన్ని చాటే వ్యక్తులు కావాలి.

  • @patanramu1317
    @patanramu1317 Před 2 lety +1

    Lk అద్వానీ... 👌👌👌👌

  • @balashivudu1038
    @balashivudu1038 Před 2 lety +43

    ఇదే భారతీయ జనతా పార్టీ నిజాయితీ. అన్ని వర్గాల వారిని కలిప్పుకొని పోవడమే దీని నిజాయతి. భారత్ మాతాకీ జై.

  • @manuyadav0004
    @manuyadav0004 Před 2 lety +21

    ద్రౌపది బెస్ట్ చాయిస్ 🌹👍

  • @chaitanyavinay101
    @chaitanyavinay101 Před 2 lety +4

    We want Sri Venkayya Naidu as President

  • @sadashivan89
    @sadashivan89 Před 2 lety

    జై భీమ్.. జై భీమ్.. జై భీమ్... జోహార్ మహాత్మా అంబేడ్కర్ జోహార్!!! మీ దూరాలోచన,మేధావి తనం ఈ రోజున పదవులు దక్కు తున్నాయి!!! ❤️💗🤚

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 Před 2 lety +18

    LK advani is correct and same time dhrupadhe l
    Also

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Před 2 lety +80

    అద్వానీ గారికి ఓ అవకాశం ఇవ్వాలి. ఆయన ఓపిక లేదంటే , ఈ మేడమ్ గారికి అవకాశం ఇవ్వటంలో తప్పులే. కానీ కులపిచ్చతో వున్నవారికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.

    • @m.hanumanthappam.hanumanth700
      @m.hanumanthappam.hanumanth700 Před 2 lety +3

      mee dongalekkala veshya Reddy eddamaa.

    • @venugopalreddy5714
      @venugopalreddy5714 Před 2 lety +1

      correct

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Před 2 lety +4

      అవసరమైనప్పుడు, చంద్రబాబుచేతిలో, చక్రం ,లేకుండా పోయింది, తిప్పటానికి.
      వెరీ బ్యాడ్ లక్!

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Před 2 lety +4

      బీజేపీ కి,కూడా, వెంకయ్యనాయుడు కు,అవకాశం, ఇచ్చే ఉద్దేశ్యం, కనపడటంలేదు.

    • @tatajigrandhi7338
      @tatajigrandhi7338 Před 2 lety

      Yes

  • @aneshbathula6037
    @aneshbathula6037 Před 2 lety +129

    వెంకయ్య నే బీజేపీ కి BEST, లేదంటే అద్వానీ కి ఇచ్చిన కూడా దేశం హర్షిస్తంది

    • @nark2915
      @nark2915 Před 2 lety +4

      Venkaiah vaddiah saamy.

    • @Smile-ii8hf
      @Smile-ii8hf Před 2 lety +4

      Both are waste

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Před 2 lety +4

      వెంకయ్యనాయుడు కిస్తే,చంద్రబాబు ను,ప్రెసిడెంట్ గా, చేసినట్లే.
      మరి "పోలవరం ఏటీమ్ "ను, మోడీ, ప్రెసిడెంట్ గా, చేస్తాడా,అనేదే, థౌసండ్ డాలర్ల కొస్చన్.

    • @srinivassakhamuri1134
      @srinivassakhamuri1134 Před 2 lety +1

      @@venugopalreddyyeduguri6403 mee Jagan cm chesty yesu ni chesinatlu

    • @sreekanthsetlem171
      @sreekanthsetlem171 Před 2 lety +1

      అద్వానీ గారికి వయస్సు చాలా ఉంది, వెంకయ్య గారికి ఉపరాష్ట్రపతి చేశారు కాబట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Před 2 lety +3

    దళితులు అని పీఠం ఎక్కించడం వలన ఉపా్యోగం లేదు దళితుల అభిరుద్ధి కీ తొడ్పాడు వారే నిజమైన దళితులకు న్యాయం చేసినట్లు. కొందరు దళిత నాయకులు అగ్ర వరనా భావాలు కల్గింటారు

  • @sumancherukuri3
    @sumancherukuri3 Před 2 lety +15

    వెంకయ్య నాయుడు గారు... బెస్ట్ లీడర్ మరియు కాపబుల్ పర్సన్... ట్రూ లీడర్ 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 Před 2 lety +3

    ద్రౌపతి ముర్ము ఉప రాష్ట్రపతి కావచ్చు

  • @SriHari-bb1ge
    @SriHari-bb1ge Před 2 lety +5

    Sri LK advani💐💐💐

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 Před 2 lety +1

    ద్రౌపది నేమ్ చాలా బాగా ఉంది

  • @srinivasaraomanthripragada9715

    అద్వానీ కి ఇయ్యల్సిందే ఇ య్యక పోతాం అన్యాయం

  • @Namonamo19502
    @Namonamo19502 Před 2 lety +5

    Droupadhi Murmu amma garini Gelipinchandi 🙏🙏

  • @ramachandraraolakshmi9913

    లాల్ కృష్ణఅద్వానీ కి రాష్ట్రపతి drvavapati ముర్ము కు ఉప రాష్ట్ర పతి ఇవ్వండి

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před 2 lety +3

    మోడీ, షా లకు & ప్రతి పక్షాలకు విన్నపం అందరు కలిసి భారత దేశ రాష్ట్రపతి పదవి ని ఉన్నతంగా ఆలోచన చేసి & ఏ పార్టీ అని ఆలోచించకుండా మన దేశం కు " రతన్ టాటా " గారు కరెక్ట్ వ్యక్తి కనుక అందరు ఏకగ్రీవంగా ఒప్పుకొని రాష్ట్రపతి చెయ్యాలి అని నా విన్నపం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 Před 2 lety +1

    కురువృద్ధుడు అద్వానీ కి ఒక అవకాశం ఇవ్వండి

  • @srinivasakarthikeya5786
    @srinivasakarthikeya5786 Před 2 lety +12

    Plz give it Venkaiah Naidu or Advani ji

  • @srinivasmalyala7896
    @srinivasmalyala7896 Před 2 lety +7

    Modi dicision

  • @Ira..Ammakutty
    @Ira..Ammakutty Před 2 lety +3

    Good decision congrats madam

  • @MadhavJK
    @MadhavJK Před 2 lety +14

    పేరుకి రాష్ట్రపతి పదవి అత్యున్నత మైనదంటారు. కానీ, ఆ పదవి నోరూ, వాయా లేని రబ్బరు స్టాంపు లాంటిది. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి. లోతుగ ఆలోచిస్తే కావాలనే ఆ పదవి సృష్టించారేమో అని అనిపిస్తుంది.
    రాజ్యాంగ పరంగా కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి సంతకం అవసరం కలిపించారు కాబట్టి, ఆ పదవిలో గంగిరెద్దులా తలాడించే వారిని కూర్చోబెట్టి తమ పని సులభతరం చేసుకుంటాయి రాజకీయ పార్టీలు.
    అన్ని పార్టీలూ, రాష్ట్రపతి అభ్యర్థ విషయంలో ఆడే నాటకాలు అంతా ఇంతా కావు. ఏ అధికారాలూ లేని, ఎందుకూ పనికిరాని ఆ పదవిని ఏదో కంటి తుడుపుగా ఒక యస్సీ లేదా యస్టీకి ఇచ్చి… దేశంలోనే అత్యున్నతమైమైన పదవిని యస్సీ / యస్టీ లకు ఇచ్చామనీ, తామే దీన జన ఉద్దారకులమని గొప్పగా చాటుకుంటారు!
    దాని బదులు, ఏ పీయం, సీయం, ఆర్థిక రంగం లాంటి ప్రాధాన్యం ఉన్న పోస్టులకు యస్సీ, యస్సీ అభ్యర్థులను నిలబెట్ట మనండి చూద్దాం. ఆ పని మాత్రం చచ్చినా చెయ్యవు మన రాజకీయ పార్టీలు.
    ఇకపోతే వేంకయ్య ఆంధ్రకు పట్టిన దరిద్రం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రకు ఐదు కాదు, పదేళ్ళు ప్రత్యాక హోదా కావాలని పార్లమెంటు సాక్షిగా అరిచి గీపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి పదవి తీసుకుని నక్కలా ఎక్కడో దాక్కున్నాడు.
    అడ్వాణీ లాంటి నిస్వార్థపరులకు మోదీ పాలనలో స్థానం ఉండదు పాపం.

    • @Anirudh2021
      @Anirudh2021 Před 2 lety +1

      ముఖ్యమంత్రి పదవి , ప్రధాని మంత్రి పదవి అనేది జన్లలో ఆదరణ బట్టి ఉంటుంది మరియు వస్తుంది . అవి ఒకరు ఇచ్చేవి కావ్. బ్రదర్.

    • @MadhavJK
      @MadhavJK Před 2 lety +1

      @@Anirudh2021 నా ఉద్దేశం అది కాదులే తమ్ముడూ. ఎటువంటి ప్రాధాన్యతా లేని రాష్ట్రపతి పదవికి బడుగు వర్గాల అభ్యర్థులను నిలబెట్టి, కుల రాజకీయాలు చేస్తున్న మన రాజకీయ పార్టీలు… సీయం, పీయం లాంటి పోస్టులకు మాత్రం బడుగు వరాగాల అభ్యర్థులను ఎందుకు నిలబెట్టవన్నదే నా పాయింటు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాధరణ ఎలా రాబట్టుకుంటారో కూడా మనకు బాగా తెలుసిన తంతుయే కదా!

  • @mlrsudhhaakkarbhavani8407

    అద్వానీ ఒక్కరే అర్హుడు

  • @udayalakshmi870
    @udayalakshmi870 Před 2 lety

    రాష్ట్రపతి ఎన్నికలకు ముందుగా దేశంనుఉద్దేశించి ఒక ప్రసంగం ఇచ్చి వారి తాలూక ప్రావీణ్యం పర్సదర్శించగలరు

  • @sabbusrinivasmudhiraj619
    @sabbusrinivasmudhiraj619 Před 2 lety +12

    Evvacchu I'm supporting

  • @gangadharmaicharla1738
    @gangadharmaicharla1738 Před 2 lety +7

    Only one and dynamic person legendry of high level maturity in politics 🔥venkayyanaidu sir🔥🔥

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 Před 2 lety

    Indian politicians are great .They can select any one they like..India is great and Great Droupathi

  • @jonnalagaddatirumalasharma1084

    Must be Srimati Draupadi Murmu Garu

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 Před 2 lety

    కేవలం అలంకారప్రాయంగా ఉండే ఆ ఉన్నతమైన పదవిలో కూర్చునే వ్యక్తి ఎవరైతేనే ఏమిటి? ప్రజలకు మరియు దేశానికి వారి వలన యేమి ఉపయోగం ? అలా ఉన్నత పదవి లోని వ్యక్తి యొక్క ఉనికి నిరుపయోగం మరియు నిర్వీర్యం చేస్తున్న రాజకీయవ్యవస్ద లోని వారు అందరూ దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు.

  • @RaoBonala
    @RaoBonala Před 2 lety +19

    49 శాతం ఓట్లు ఉన్న అధికార పక్షం రాజకీయం చేయవలసిన అవసరం లేదు. తెలివి తక్కువ తెలుగు ప్రసార మాధ్యమాలు సంచలనం చేయడం మానుకుంటే బాగుంటుంది.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 Před 2 lety +14

    Only BJP's presidential candidate will be win.

  • @BeamAssure
    @BeamAssure Před 2 lety

    పవార్లాంటి అవకాశవాద రాజకీయ నాయకులకంటే ద్రౌపదే నయం

  • @venkatasureshkumar6435
    @venkatasureshkumar6435 Před 2 lety +18

    Hello HMTV, Will you please make a video on Mr. President RamanathKovind's achievements in the last five 5 years? We are more interested to know more about their deliverables rather than politics. We were taught that President post is a rubber stamp in my childhood. Is it still continuing the same?

    • @muralikrishnachandana7320
      @muralikrishnachandana7320 Před 2 lety +1

      Yes U R 100% Correct

    • @msrao7010
      @msrao7010 Před 2 lety +1

      Yes,

    • @vinaykumarshetty1345
      @vinaykumarshetty1345 Před 2 lety +1

      Dont worry it will continue

    • @ramarajuborukati1340
      @ramarajuborukati1340 Před 2 lety

      Nothing Achieved

    • @nagaramarao8722
      @nagaramarao8722 Před 2 lety +2

      రాజ్యాంగం ని బట్టి ఉంటుంది ఆయన పాత్ర. ఏ పార్టీ కి మెజారిటీ రాని సమయం లోనే ఆయన పాత్ర కు ప్రాధాన్యత.

  • @lexiwolf335
    @lexiwolf335 Před 2 lety +13

    We need a Person who has the Moral standing Intellectual ability and capacity to give right guidance to the Government of the day not a figure head who can satisfy the winning post criteria... BJP should discuss with all parties and select a capable person agreeable to all

  • @vr7713
    @vr7713 Před 2 lety +18

    బీజేపీ vs పేకమెడ

  • @venkatdandi8942
    @venkatdandi8942 Před 2 lety

    రబ్బర్ స్టాంప్ తో గిరిజన ప్రజలకు ఏమిటి ఉపయోగం...?
    ప్రధాన మంత్రి పదవి, కేంద్ర ఆర్ధిక, హోంమంత్రి లాంటి ఇస్తే ఎంతో కొంత ఉపయోగం

  • @venkateswarraog7205
    @venkateswarraog7205 Před 2 lety

    వెంకయ్య నాయుడు గారు కరెక్ట్ పర్సన్

  • @thammisettysreenivasulu8349

    Young and dynamic leaders kavali.

  • @venkataramasastry302
    @venkataramasastry302 Před 2 lety +1

    Politics antene avineethi.we are seeing for the last 74 years.Avineethi valanane rajarika vyavasta poyindi.

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 Před 2 lety +3

    కులాలు చూసుకుని పదవులు ఇ స్తే భారత్ ఇంకా వంద ఏళ్లకు కూడా బాగుపాడ దు.స్సమర్ధులకి ప దవులు ఎవ్వాలి.ప్రజలు ఎన్నుకోవాలి

  • @Anonymous19475
    @Anonymous19475 Před 2 lety +1

    Draupadi garu worthy candidate for the position of the Rastrapathi of india. Girijanulanu simhasanam. ekkinchalii

  • @satishtalikota
    @satishtalikota Před 2 lety

    Excellent choice.

  • @polankisreeramulu3971
    @polankisreeramulu3971 Před 2 lety +1

    Ratan Tata or L K Advani are two right choices for President of our country

  • @bandaruajay8494
    @bandaruajay8494 Před 2 lety +9

    Venkayanaidu best ratrapathi

  • @ramakrishna9986
    @ramakrishna9986 Před 2 lety

    My vote is dhropadhi madam advance congralation mamu r the right person yes Modi ji taking good deceation

  • @mandashankar2424
    @mandashankar2424 Před 2 lety +1

    🇮🇳🙏

  • @syaam2903
    @syaam2903 Před 2 lety

    Mam deserves fr president 🙏

  • @ponnambhadraiah2395
    @ponnambhadraiah2395 Před 2 lety +1

    Lk Advani

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 Před 2 lety +1

    We want L k Advani sir

  • @ravindrababu1946
    @ravindrababu1946 Před 2 lety +8

    అంత సీను లేదు

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi Před 2 lety

    వెంకయ్య నాయుడే సముచితము

  • @pullamraju4855
    @pullamraju4855 Před 2 lety +6

    What for a president with out any powers!? It was constitutional blunder to keep all the executive powers in hand of legislature leaving executive a symbolic, which decision is against separation of powers?! The constitutional Pandits might have thought that the future leaders wold be the true followers of Mahatma? Is it not against separation powers ?
    Hence India needs a president elected directly and should be given control powers like CBI, EC, ED, IT etc. 🙏🏼

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi Před 2 lety

      I totally agree with you..

    • @harigopal3126
      @harigopal3126 Před 2 lety +1

      We are following British parliamentary democracy not American presidential democracy

    • @garlapatisaiteja6717
      @garlapatisaiteja6717 Před 2 lety

      Excellent ....It's true..

    • @pullamraju4855
      @pullamraju4855 Před 2 lety

      @@harigopal3126 yes it was it is true, but failed in France.Their leader General Gole could set right with such reforms in 5th & 6 th republic. Irrespective of parties all come forward for increasing their salaries & emoluments. But never come forward for such reforms. It's a semi presidential government whic i talk?!

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 Před 2 lety +1

    Nirnayam modiji and modiji teamki vadileyatam better. Saraina timelo sarina nirnayam untundi.

  • @ramavarmak6453
    @ramavarmak6453 Před 2 lety

    కులం అర్హతగా పదవులు పొందేవారిని చూస్తే అసహ్యం వేస్తుంది

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 Před 2 lety

    Super and Indian leaders are Great India

  • @user-30Veer
    @user-30Veer Před 2 lety

    Great
    O teacher nundi Indian president ante great inspiration amma

  • @meghaharshiniv6117
    @meghaharshiniv6117 Před 2 lety +1

    Why can't we think about our current supreme court chief justice for new president of India?

  • @srinivaslatha6849
    @srinivaslatha6849 Před 2 lety +1

    Mana politics lo badugu, balaheena, dalitha, avey padikattu padhalu ye politician ki Ayina taraka mantram.varu financially strong ayenappatiki.

  • @rajeswarareddy1800
    @rajeswarareddy1800 Před 2 lety

    ఈ తాడు పెడు లేని టి అమ్ముకొనే అనాముకుదు ఈ స్థితిలో ఉండ దానికి కారణం అయిన అధ్యని గారి రాస్త్రపథి చేయకపోతే గురుధ్రొహి

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 2 lety

    అందరికీ తెలిసిన లబ్దప్రతిష్టులై ఉండాలి. రాష్ట్ర పతి అంటే ఆషామాషీ స్థాయి కాదు.

  • @nagarajuvenkat260
    @nagarajuvenkat260 Před 2 lety

    ఈ దేశ దౌర్భాగ్యం.మన కర్మ.చీ చీ చీ. ఈ రాజకీయనాయకులు చస్తే కానీ ఈ దేశం భాగు పడదు.

  • @venkatvenkat1501
    @venkatvenkat1501 Před 2 lety +2

    Lk advani

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 Před 2 lety

    Evaru vunna chesedi emi ledhu adhikaram lo evaru vunte valla cheppu chethallo vundatam nirnayalu kuda vallaki thaggatu thisukovadam ..ante vallu chesedi ...apj abdul Kalam gaaru great 🙏🙏

  • @peddannagarimahenderreddy6204

    రాష్ట్రపతి ఏ వారు అనే ది కాదు మొదట కార్పొరేట్ స్కూల్ లు బందు చేసేవాళ్ళు కావాలి

  • @kummarikuntaharinathpatel8002

    Please lk advani

  • @Srinusrinu-bj7lk
    @Srinusrinu-bj7lk Před 2 lety +1

    బీజేపీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం Lk అద్వానీ ని గారిని రాష్ట్రపతి గా నిలబడాలి....

  • @venkataramana3467
    @venkataramana3467 Před 2 lety +1

    Lk Adwani is the best candidate for President of india in 2022 presidential election.

  • @luxmiluxmi
    @luxmiluxmi Před 2 lety +1

    Rate Tata next Indian president Good sar plz sar

  • @kakamadamadhu9290
    @kakamadamadhu9290 Před 2 lety

    Good decision 🌺🌺🌺🌺🌺👌👌🎉🎉

  • @RamaKrishna-xe3km
    @RamaKrishna-xe3km Před 2 lety +1

    Agravarnalu ika chalu, ikanaina nimna vargalu vundali....😊

  • @bhaskar223
    @bhaskar223 Před 2 lety

    వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కావాలి...

  • @mahamkalivenkat1433
    @mahamkalivenkat1433 Před 2 lety

    L.k అద్వానీ m.వెంకయ్యనాయుడు కరెక్ట్

  • @sivakamireddy6620
    @sivakamireddy6620 Před 2 lety

    Avarini paditha vatini precedent chesthara

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Před 2 lety +1

    ఆమె president అవుతుంది అని modiji amitshaji naddaji chepparaa అనవసరంగా anounce cheyyakandi next president venkaiahnaidu గారు మాత్రమే

  • @suryaraojaddu8932
    @suryaraojaddu8932 Před 2 lety

    ఎవరిని పెడితే యేముంది.. మన రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ కధ..

  • @nagashivaji2331
    @nagashivaji2331 Před 2 lety +6

    కె ఏ పాల్ బెస్ట్

  • @subbarayudumettapalli6215

    గులాం నబీ ఆజాద్ వేర్పాటు వాది, అతనికి రాష్ట్రపతి పదవి ఇవ్వకూడదు.

  • @chandrasekharvangara786

    గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే గిరిలనుల కష్టాలు కొంత వరకు తగ్గొచ్చు.

  • @satyanarayanakommuru2150
    @satyanarayanakommuru2150 Před 2 lety +2

    Venkaiah Naudugaru is senior politician that to present vice president good spokes person is the best choice for President. Don't see cast or category for the highest office.

    • @kaushalone8439
      @kaushalone8439 Před 2 lety

      Kani modi ki ishtam undadu

    • @kumarreddysap
      @kumarreddysap Před 2 lety

      Nee Pindaakudu
      KULA GAJJI VEDHAVA
      B.J.P NI A.PLO SARVANASHANAM CHESHADU YENAKAYYA
      KAMMA KULA GAJJITHO
      B.J.P NI - KAMMA T.D.P 2 MARCHIVESAADU
      ANDHUKE MODI-SHAH
      6TH FINGER POST- WASTE FINGER
      POST V.P GA CHESAARU
      YENAKAYYAKU V.P HE CHAALA CHAALA YEKKUVA

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před 2 lety

    అద్వానీ కథ కంచి కే నా ,రామభజనే చేసుజకోల్సిందేనా