Mahua Media
Mahua Media
  • 532
  • 6 921 057
కులం వద్దు, మతం వద్దు అంటే వినరే?! C Vanaja Interview with DV Ramakrishna Rao #nocaste #noreligion
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin
ప్రపంచంలో చాలా దేశాల్లో ఏ మతాన్ని పాటిస్తున్నారో చెప్పుకునే అవకాశం తో పాటు ఏ మతాన్ని పాటించం అని అధికారికంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం అటువంటి హక్కును అంగీకరించినా అధికారిక పత్రాల్లో, సర్టిఫికెట్స్ లో నమోదు చేసుకునే అవకాశం లేదు. తన కూతుర్లిద్దరికి అలాంటి అవకాశం కలిగించాలని 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న డి వి రామకృష్ణ రావు తో ఇంటర్వ్యూ.
#nocaste #noreligion #agnostic #nonreligious #indianlaws #justicesystem #telanganahighcourt #onlinepetiotion #legalfight #nehru #jawaharlalnehru #nocastesneha #censusofindia #interview #teluguinterviews #NRNC
Link to petition
www.change.org/p/no-religion-no-caste-one-more-option-who-ever-wants-to-opt
zhlédnutí: 3 957

Video

ఇందిరకు మోదీకి మధ్య 7 పోలికలు, తేడాలు!! Journalist N Venugopal #indiragandhi #modi #similarities
zhlédnutí 4,8KPřed 2 hodinami
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన యాభై ఏళ్ల సందర్భంగా ఒక ఆసక్తి కరమైన చర్చ ఇది. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరకు దాని గురించి మాట్లాడే మోదికి మధ్య ఉన్న కొట్టొచ్చినట్లుగా కనిపించే పోలికలు, తేడాల గురించిన విశ్లేషణ కోసం ఈ వీడియో క్లిక్ చెయ్యండి. #emergency #indiragandhi #indiapolitics #india ...
ఎమర్జెన్సీ లేకుంటే బీజేపీ లేదు, మోడీ లేడు!! Journalist N Venugopal #emergency1975 #indiragandhi
zhlédnutí 3,6KPřed 4 hodinami
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin దేశంలో ఎమర్జెన్సీ పెట్టకపోయుంటే అసలు భారతీయ జనతా పార్టీ పుట్టి ఉండేది కాదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. చారిత్రిక ఆధారాలతో ఎమర్జెన్సీ మీద చేస్తున్న సిరీస్ లో ఇది రెండో వీడియో #emergency #indiragandhi #indiapolitics #india #emergencydeclaration #indiracongress #democracy #em...
ఎమర్జెన్సీ విధించటానికి ముందు ఏం జరిగింది? Journalist N Venugopal #emergency #indiragandhi
zhlédnutí 8KPřed 7 hodinami
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin 1975 జూన్ 25 అర్ధరాత్రి భారత దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి ముందు ఏం జరిగింది? తెలుసుకోవలసిన చరిత్ర కోసం ఈ వీడియో క్లిక్ చెయ్యండి. #emergency #indiragandhi #indiapolitics #india #emergencydeclaration #indiracongress #democracy #emergency1975
జర్నలిజం నేరం కాదు! Journalist C Vanaja #wikileaks #assangecase #trending
zhlédnutí 8KPřed 7 hodinami
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin Journalism is not crime. జర్నలిజం నేరం కాదు! నిజం చెప్పినందుకు పన్నెండేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే ఎట్టకేలకు విడుదలవుతున్నాడు. ఈ సందర్భంగా అసలు అసాంజే ఎవరు, ఆయన మీద కేసు ఏమిటి? జర్నలిజాన్ని చూసి ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయి అన్న విషయాలు వివ...
తెలంగాణలో అంటుకుంటున్న నిరుద్యోగం! Journalist C Vanaja #telangana #unemployment #protests #tspsc
zhlédnutí 59KPřed 14 hodinami
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin కొత్త ప్రభుత్వం వచ్చినా తమ సమస్యలు తీరలేదని తెలంగాణ నిరుద్యోగ యువత మరో సారి రోడ్డెక్కారు! #telangana #unemployment #నిరుద్యోగం #tspsc #group1 #group2 #telanganagroup1 #telanganagroup2 #jobnotification2024 #jobnotificationshyderabad #protests #trending #telanganagovernment
రెండు కోట్ల మంది ఉసురు!! Journalist C Vanaja #paperleak #NEET #ugcnet #leakraj
zhlédnutí 49KPřed 19 hodinami
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin The government that promised 2 crore job a year played havoc with more than 2 crore youth in the name of leaks. #neet2024 #neetcase #NTA #NTANET #ugcnet #paperleak #2crorejobs #corruptioninindia #UPSC #unemployment #indianpolitics
గొర్రెలు! గోరాజకీయాలు!! Is India vegetarian country ? Journalsit C Vanaja #cowpolitics #bakrid
zhlédnutí 15KPřed 21 hodinou
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin Is India vegetarian country? Why animal love and environment springs up for every Bakrid in India? #bakrid #animal #sacrifice #gorrelu #sheep #cowpolitics #religiouspolitics #vegetarian #nonvegetarain #meateaters #environment #indianpolitics #indianfood #humanfoodhabits #food...
మెదడుకు గంతలు కట్టేద్దాం!! N Venugopal #NCERT #schoolsyllabus #change
zhlédnutí 7KPřed dnem
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin NCERT has changed the syllabus once again. They have removed some and changed some. Check the video for details... #NCERT #SYLLBUS #ncertsyllabus #syllabuschange #hostory #politicalscinece #lessons #ayodhya #babarimasjid #demolition #ramtemple #changedhistory #history #change...
NEET మొదటినుంచీ మోసమే!! Journalist N Venugopal #neet2024 #neetscam2024 #trendingnews
zhlédnutí 8KPřed dnem
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin NEET is a probelme since its conception. The way it is formulated and the way it is favoring certain sections of students is a problem. N Venugopla explains... #neet2024 #neetcontroversy #neetleak #neetcase #neetcoaching #neetscam #neetscam2024 #onenation #onescam #medicalcou...
మళ్లీ మొదలయిన EVM రచ్చ! Journalist C Vanaja #evmmachines #evmhack #elections2024
zhlédnutí 10KPřed dnem
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin With Elon Musk tweeting on EVM irregularities, India jumped in EVM tampering discussion. #evmmachines #evmhack #evmtampering #elections2024 #results2024 #electioncommission #ECI #freeandfairelections #indianpolitics #elonmusk #rahulgandhi #twitter #elections #malpractices
మళ్లీ మేధావుల వేట మొదలు పెట్టేశారు! N Venugopal #arundhatiroy #freedomofexpression #democracy
zhlédnutí 17KPřed dnem
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin The NDA government despite not having an absolute majority has started slapping false cases like sedition, UAPA on writers and intellectuals. #arundhatiroy #yogendra_yadav #arnabgoswami #sedition #unlawful #freedomofspeech #constitution #fundamentalrights #indianpolitics #fat...
విద్వేషపు నిప్పులు! అయినా ఉడకని పప్పులు!! N Venugopal #elections2024 #modimagic #resultsanalysis
zhlédnutí 9KPřed 14 dny
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. czcams.com/channels/nip_PpfpdFuTpwx3t-ifaQ.htmljoin An interesting analysis of results in all the constituencies where Modi directly held the the election campaign and the direct affect of his hate speeches. #elections2024 #results2024 #resultsanalysis #modimagic #modimania #hatespeech #hatepolitics #hidutvapolitics #religious...
మోడీ 3.0 మంత్రివర్గంలో వారసులు, నేరస్తులు!! Journalist C Vanaja #modi #cabinet #elections2024
zhlédnutí 11KPřed 14 dny
మోడీ 3.0 మంత్రివర్గంలో వారసులు, నేరస్తులు!! Journalist C Vanaja #modi #cabinet #elections2024
140 నియోజక వర్గాల్లో లెక్క తప్పిన ఓట్లు!! Journalist N Venugopal #evmhack #elections2024
zhlédnutí 104KPřed 14 dny
140 నియోజక వర్గాల్లో లెక్క తప్పిన ఓట్లు!! Journalist N Venugopal #evmhack #elections2024
మోదీకి RSS మొట్టికాయలు!! Journalist N Venugopal #modi #rss #modivsrss #rssvsbjp
zhlédnutí 10KPřed 14 dny
మోదీకి RSS మొట్టికాయలు!! Journalist N Venugopal #modi #rss #modivsrss #rssvsbjp
ముస్లింలకు గుండు సున్నా!! Modi 3.0 | Journalist N Venugopal #elections2024 #newcabinet
zhlédnutí 104KPřed 14 dny
ముస్లింలకు గుండు సున్నా!! Modi 3.0 | Journalist N Venugopal #elections2024 #newcabinet
ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు నిర్ణయిస్తాయి! Journalist K V Prasad from Delhi #elections2024 #results
zhlédnutí 9KPřed 14 dny
ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు నిర్ణయిస్తాయి! Journalist K V Prasad from Delhi #elections2024 #results
మధ్యంతర ఎన్నికలు తథ్యం! Parakala Prabhakar in interview with C Vanaja #elections2024 #midtermpolls
zhlédnutí 201KPřed 14 dny
మధ్యంతర ఎన్నికలు తథ్యం! Parakala Prabhakar in interview with C Vanaja #elections2024 #midtermpolls
జైలు నుంచే గెలిచారు మోడీ కి మించిన మెజారిటీతో!! N Venugopal #elections2024 #imprisoned #elected
zhlédnutí 12KPřed 21 dnem
జైలు నుంచే గెలిచారు మోడీ కి మించిన మెజారిటీతో!! N Venugopal #elections2024 #imprisoned #elected
పొత్తా? నిత్య విపత్తా?! Journalist N Venugopal #nda #coalitiongovernment #chandrababu #trending
zhlédnutí 29KPřed 21 dnem
పొత్తా? నిత్య విపత్తా?! Journalist N Venugopal #nda #coalitiongovernment #chandrababu #trending
అయోధ్య నుంచి యాదాద్రి దాకా అదే కథ! Journalist C Vanaja #templepolitics #ayodhya #yadadri
zhlédnutí 4,9KPřed 21 dnem
అయోధ్య నుంచి యాదాద్రి దాకా అదే కథ! Journalist C Vanaja #templepolitics #ayodhya #yadadri
Thank you Viewers!! Mahuamedia !! #mahuamedia #mahuamediatelugu
zhlédnutí 7KPřed 21 dnem
Thank you Viewers!! Mahuamedia !! #mahuamedia #mahuamediatelugu
జయజయహే వివాదం ! అప్పుడు ఇప్పుడు!! N Venugopal #jayajayahe #controversy #statesong #trending
zhlédnutí 4,4KPřed 21 dnem
జయజయహే వివాదం ! అప్పుడు ఇప్పుడు!! N Venugopal #jayajayahe #controversy #statesong #trending
Jai bolo Telangana ! 2009 లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు పాడుతున్న అందెశ్రీ! #jaibolo #andesri
zhlédnutí 3,4KPřed 21 dnem
Jai bolo Telangana ! 2009 లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు పాడుతున్న అందెశ్రీ! #jaibolo #andesri
తెలంగాణాలో రివెంజ్ పాలిటిక్స్!! Journalist C Vanaja #telangana #statesong #stateemblem #trending
zhlédnutí 8KPřed 28 dny
తెలంగాణాలో రివెంజ్ పాలిటిక్స్!! Journalist C Vanaja #telangana #statesong #stateemblem #trending
పూణే పోర్స్చే కేసు లో విస్తుపోయే కొత్త వాస్తవాలు! Journalist C Vanaja #punecrash #trendingnews
zhlédnutí 8KPřed 28 dny
పూణే పోర్స్చే కేసు లో విస్తుపోయే కొత్త వాస్తవాలు! Journalist C Vanaja #punecrash #trendingnews
కౌంటింగ్ ఏజెంట్లూ! పారా హుషార్!! Bharat Jodo Vissa Kiran #countingday #pollresults #elections2024
zhlédnutí 2,4KPřed 28 dny
కౌంటింగ్ ఏజెంట్లూ! పారా హుషార్!! Bharat Jodo Vissa Kiran #countingday #pollresults #elections2024
ట్యాపింగ్ పేరుతో అరాచకం! Journalist N Venugopal #telangana #phonetappingcase #trendingnews
zhlédnutí 4,8KPřed 28 dny
ట్యాపింగ్ పేరుతో అరాచకం! Journalist N Venugopal #telangana #phonetappingcase #trendingnews
గాడ్సేని పొగిడిన నోటి తోనే...! Modi remarks on Gandhi!! #gandhi #modi #godse #trendingnews
zhlédnutí 19KPřed 28 dny
గాడ్సేని పొగిడిన నోటి తోనే...! Modi remarks on Gandhi!! #gandhi #modi #godse #trendingnews

Komentáře

  • @sureshbabu99955
    @sureshbabu99955 Před hodinou

    పరకాల పెద్ద జోకర్ నమ్మదగ్గా మనిషి కాదు ఎవరిదగ్గర నిజాయితీ నిరూపించకోలేని మనిషి బుద్ధి వంకర

  • @Bharat_Ya
    @Bharat_Ya Před hodinou

    మేడం మతం వద్దనుకుంటున్నారు బాగానే ఉంది కానీ మీ పక్కనే వెన్నంటే ఒక మతం వేచి ఉంటుంది దానినే ఇస్లా అంటారు మిమ్మల్ని భయపెటో బెదిరించొ ఆ కుటుంబాన్ని మతం మార్చుకుండా వదిలిపెట్టరూ... కులం లేకపోయినా పర్వాలేదు హిందూ ధర్మంలో బతికేయవచ్చు, ఎత్తి చూపేవారు ఎవరు ఉండరు నిలదీసే వారు అసలే ఉండరు, అందుకే భారతదేశంలో బతకాలి అంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బ్రతకాలంటే అతి ముఖ్యంగా ఆడది స్వేచ్ఛగా బ్రతకాలి అంటే సనాతన ధర్మం ఒక్కటే కుటుంబానికి రక్ష ....

  • @user-mx5bh1xx6g
    @user-mx5bh1xx6g Před hodinou

    కశ్మీర్ పాకిస్తాన్ తో ఇండియా ముస్లిం కి సంబందం ఏంటి కామెంట్ చేసేటప్పుడు అర్దం ఉండాలే అంత మత పిచ్చి పట్టుకుంది బిజెపి హయాంలో ఇంకా ఎన్నడు మారుత రోజనాలు

  • @durgamatte7117
    @durgamatte7117 Před hodinou

    Manama bagupadam

  • @dsrk8707
    @dsrk8707 Před hodinou

    Vanaja gaaru, Religion is ok. But caste system should be SCRAPPED from Hindu religion. We can follow any one Religion. Above person can have Father's religion.

  • @ramavathusrinu8911
    @ramavathusrinu8911 Před hodinou

    Sir you are great. Every one should motivate.

  • @rajendra01101
    @rajendra01101 Před 2 hodinami

    We support you. I am follow .

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 Před 2 hodinami

    మహు మీడియా కు ముందుగా వందనాలు కుల మత రహిత సమాజం గురించి పదిహేను సంవత్సేరాలుగా పోరాటం చేస్తున్న డీవీకే ఆర్ రావు గారికి ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యులో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం అలాగే జులై రెండున ర్రాష్ట్ర ప్రభుత్వం కుడా అంకులంగా స్పందించాలని ఆశిద్దాం మీరు చేస్తున్న నాన్ రిలీజన్ పోరాటానికి ధన్యవాదాలు మి విశ్లేషణ చాల బాగుంది. కుల మతాలను వదిలి ముందుకు ఆలోచన చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు .

  • @samathan7194
    @samathan7194 Před 2 hodinami

    Great effort Sir🙏🙏

  • @syams84
    @syams84 Před 2 hodinami

    Government should codify this and incentivise inter caste marriages

  • @jithenderkomatireddy910
    @jithenderkomatireddy910 Před 2 hodinami

    Mr analysist please make a video on Pakistan and Bangladesh Hindu minorities

  • @swarnalatha2969
    @swarnalatha2969 Před 2 hodinami

    Madam ramoji rao gari ki jarigina sabha meda oka video cheyandi.... Govt sommu karchu pettadam meda cheyandi please🙏🏼meru correct ga analisis chestaru🙏🏼tq

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 Před 3 hodinami

    మతాధిపతులకు, స్వాములకు, పూజారులకు, ఇమామ్లకు, పాస్టర్లకు మరియు రాజకీయ నాయకులు కుల మతాలు కావాలి, వీటి ద్వారానే కదా వాళ్ళ యొక్క సంపాదన.. రాజకీయ నాయకులకి దేశం మరియు దేశ సామరస్యం పైన నిజమైన గౌరవం, అభిమానం మరియు అభివృద్ధిని ఆకాంక్షించే కోరిక ఉన్న కులమత రాజకీయాలు చెయ్యరు కానీ అలా కాదు.. కుల మతాల వారికి రిజర్వేషన్లు ఎలాగైతే ఉన్నాయో కుల మతం లేని వారికి కూడా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించినట్లు అయితే దేశంలో చాలా మంది, మానవతావాదులు దేశభక్తిని కోరుకునేవారు కుల మతం లేకుండా సామరస్య జీవనం కొనసాగిస్తారు ఈ ఆలోచన కలిగిన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, నాయకులు అందరూ కలిసి ఒక చట్టాన్ని తీసుకుని వస్తే దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది.

  • @imssrinu
    @imssrinu Před 3 hodinami

    What is meaning of mahua?

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 Před 3 hodinami

    ఒక మంచి విశ్లేషణ అందించిన మేడం వనజ గారికి మరియు సర్ రామకృష్ణారావు గార్కి ధన్యవాదాలు,

  • @vemanasuvarnaraju1700
    @vemanasuvarnaraju1700 Před 4 hodinami

    కులం మతం వ్యక్తిగత మానసిక రుగ్మత. మనం వాటిని గవర్నమెంట్ పత్రాల ద్వారా రద్దు చేసుకుంటే, సమాజంలోని మనుషుల ద్వారా రద్దు అవుతుందా? విద్యాలయాల పత్రాలలో కులం ఉండదు కదా! -ఎస్ ఎస్ వేమన

  • @vijayanandp8804
    @vijayanandp8804 Před 4 hodinami

    Perfect sir, I don't want too.

  • @anasuya3302
    @anasuya3302 Před 4 hodinami

    S.

  • @psankarappa3170
    @psankarappa3170 Před 4 hodinami

    👌👌💐💐sir

  • @periramana8556
    @periramana8556 Před 4 hodinami

    She has not influenced thcourt today millontimesdistorttions, Gujarat governor ment court the contempt of law how it was enacted today Conspiracy by idiots like jp morarjee etc and revolutionists To keep country in tact a good step all the miss arrests like Shankar PRASAD jp TODY wthat is the atMOSPHERE LUDICRIOUSLYABYSMAL YET PARLIAMENT SHOWS IT GLE ENOT THROUGHMOUTH

  • @dileepchandrakoppula2452
    @dileepchandrakoppula2452 Před 5 hodinami

    Please don't campare with ఇందిర గాంధీ.

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Před 5 hodinami

    super sir jai bheem

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 5 hodinami

    సత్యం చెప్పారు, నక్కకూ నాగ లోకానికి పోలికా?? ఎమర్జన్సీ టైమ్ ఇందిరా గాంధీ పరిపాలన లో ఒక నల్ల మచ్చ , కాదనలేం కానీ ఈ రోజు ఈ దేశం ఇలా వుండటం వెనుక ఆ మహా తల్లి ఉక్కు సంకల్పం వుంది, అన్నీ సమకూర్చి పెట్టిన తర్వాత వచ్చిన ఒక వేలి ముద్ర గాడు ఇందిరమ్మ తో పోల్చుకోవడం ఎంటి??? సిగ్గు సిగ్గు.

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Před 5 hodinami

    #neednocastcertificate

  • @srinivaskondra41
    @srinivaskondra41 Před 5 hodinami

    హా మేడం నాకు కూడా కావాలి కులం వద్దు మతం వద్దు

  • @luckybhai5652
    @luckybhai5652 Před 5 hodinami

    Right approach

  • @salmonraj438
    @salmonraj438 Před 6 hodinami

    Exellent

  • @kishorejonnalagadda4861
    @kishorejonnalagadda4861 Před 6 hodinami

    Ee caste, religious gajji vallane AP gave chance to Jagan and leaders like CBN are struggling to come to power.

  • @MsMadhulika
    @MsMadhulika Před 6 hodinami

    Mana polavaram lo em jarigindo, India EVMS vishayamlo em jarigindo konchem chudamani cheppandi

  • @nandigamaraghava6161
    @nandigamaraghava6161 Před 6 hodinami

    ఈ build-up లు అన్నీ ఎక్కువగా హిందూమతములో పుట్టిన వాళ్ళకే వుంటాయి.వేరే మతం లో పుట్టిన వాళ్లకి వుండవు.ఎందుకని???

  • @lagishettiraghunandan6881
    @lagishettiraghunandan6881 Před 6 hodinami

    E V M lanu nishedinchali Balat voting nirvahinchali

  • @purushothamsettibathula7947

    Hats of sir. This heinous system should invariably be rooted out for a better , safe and healthy society which is a basis to build a great nation.

  • @rajareddydasaram2920
    @rajareddydasaram2920 Před 7 hodinami

    Nice conversation Madam Thank you

  • @vijayprakashnarla2070
    @vijayprakashnarla2070 Před 7 hodinami

    Excellent 🎉🎉 Interview

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Před 7 hodinami

    నాకు కూడా వద్దు కాస్ట్, రిలీజియన్....🙏

  • @charles49854
    @charles49854 Před 7 hodinami

    Excellent interview madam

  • @networkbridge827
    @networkbridge827 Před 7 hodinami

    కులం మరియు మతం అవసరం లేదు-ఇది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. మేము క్రైస్తవులు మరియు ముస్లింలను విస్మరిస్తాము. వారి గురించి మాట్లాడితే SC/ST చట్టం కింద అరెస్ట్ చేస్తారు. వాహ్ కాంగ్రెస్ మద్దతుదారులు వా!. Hats off !! అందుకే కాంగ్రెస్‌ 106 సార్లు అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మార్చింది.

  • @charles49854
    @charles49854 Před 7 hodinami

    నాకు కులం వొద్దు

  • @PyaramGanesh
    @PyaramGanesh Před 7 hodinami

    This is true ma'am. I wanted to no need caste and religion. We all are human being. I am 25years old please ma'am as soon as possible implement and need Go's. thank you ma'am. Castes remove or give no caste and religion from the competative exams. Majorly we are facing study times.

  • @shivakumarvanka1326
    @shivakumarvanka1326 Před 7 hodinami

    Very Good Analysis. 🙏🏻👏🏻💐

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 Před 7 hodinami

    మనుస్మృతి లోని చండాలపు శాసనాలను బయటపెడుతున్న మీకు నా కృతజ్ఞతలు.నెటీయువత మనుస్మృతి నీ విసర్జించక పోతే చరిత్ర హిణులవుతారు

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Před 7 hodinami

    జై ncbn!!!!!!!

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Před 7 hodinami

    సింహం ఎక్కడ?కొండరాసిగాడు(హైనా) ఎక్కడ?

  • @ManaArogyam2
    @ManaArogyam2 Před 8 hodinami

    Evarenni cheppinaa, Kula, matha, jaathi, varga, Varna, prantha, linga, thana mana, telupu, nalupu, unnodu, lenodu, manchi chedu vitimadya poru eppatiki agadu, 1000 kritham unnadu, ippudu undi eppatiki untadi.

  • @RajuGogul
    @RajuGogul Před 8 hodinami

    The Pioneers of Our Telugu Society Setting the Stage for the Next Generations. Even if Low in number, Choice is Still An Option. With Deep Respects To This Conversation ❤

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu827 Před 8 hodinami

    మంచి మెసేజ్ ఇచ్చినందు మేడం గారికి ధన్యవాదములు. 🙏

  • @RGVn-fq7xt
    @RGVn-fq7xt Před 8 hodinami

    మతం లో వున్న ముడ నమ్మకాలు వుండకూడదు, మాతం లో వున్న ముడనమ్మకాలు లేఖపోతే మాతమే లేకుండా పోతుంది, మతం లో వుండే ముడ నమ్మకలను నిర్మూలించాలి..

  • @friends.2024
    @friends.2024 Před 8 hodinami

    Good analysis sir

  • @mahikommathoti
    @mahikommathoti Před 8 hodinami

    సిగ్గులేని జనాలకి కావాలి ఎక్కువ శాతం ,అవి లేకపోతే వాళ్ల గర్వం అహకారం ఎవరి మీద చూపిస్తారు

  • @yedukondaluchembeti7686
    @yedukondaluchembeti7686 Před 8 hodinami

    Namo Buddhaya