ట్యాపింగ్ పేరుతో అరాచకం! Journalist N Venugopal
Vložit
- čas přidán 30. 05. 2024
- What happened in the name of telephone tapping in Telangana?!
తెలంగాణా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఒక డెవలపింగ్ స్టోరీ. బయటి వస్తున్న విషయాలు మాత్రమే కాదు వాటి నుంచి వస్తున్న ప్రశ్నలు మొత్తం ఐడియా ఆఫ్ డెమోక్రసీ ని చట్టబద్ధ పాలననే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.
#phonetapping #tappingcase #telaphonetappingcase #telangana #kcr #ktr #privacy #privacylaws #dirtypolitics #telanganapolitics #indianpolity #indianlaws #IPC #evidenceact #phonetappingcase
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
మంచి విశ్లేషణ ...
ఒక ఆంధ్ర వాడిగా సంతోషిస్తున్నాను. ఇలాంటి పనులు ఆంధ్ర ముఖ్యమంత్రులు చేశారా? చేయరు. ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని వురితీయండి వాళ్ల కుటుంబ సభ్యులు సమక్షంలో..
Very good information and analysis
Super ga explain chesaru sir. Maa AP lo 2019 lo jagan win avvadaniki KCR kuda support chesaru😡😡
Venugopl Garu Meeku phone tapping educate chesinanduku, dhanyavadamulu.
మరి అసలు నిండితులకు శిక్ష పడేనా....
అన్నీ రాజకీయ అవసరాలే,స్వార్ధాన్ని ఎప్పుడు ఈ ప్రపచమంతా వదిలేస్తుంది
Good Analysis
Thank you for your support 🙏
Very good infermation sir
Good analysis, really you’re great 👍
దుర్మార్గమైన ఆలోచన చేసింది.
Thanks
Thank you 🙏
In future ruling will be like this , get ready!
🙏🏻🙏🏻🙏🏻👍👌
Sir, I agree with the essence of your video. No doubt about the misuse of power, it's obviously crime and illegal.
The SIV, Police of higher authorities all are done/ involved in this telephone tapping scam. The same personnel now confessing in different statements in New government.
My question is to you (Venugopal sir) the above police staff are not punishable? shall they are not accountable? Now they are purified? Yourself saying confessing statements are not valid.
Then how the rulers as well as police staff will be punishable?. Shall New government can go transparent with this enlightening video? By and large
Every government tries to bring their own believers/officials during appointment.( Eg Recent KADA OSD appointment of same caste). To prevent such incidents in future they (rulers as well as police staff) should be punishable.
Thank you sir for your enlightening video 🙏✍️
The previous govt has shown a way how to misuse power thru spying, all the politicians like it and are ready to use that method , so they will not punish anybody involved in it especially the police, if they punish them next time the police won’t be hand in glove .
Kcr gaadu emanna king anukuntunnada,bakka sannaci😮😮😮
Kcr king
Bulla KCr..😂
YS రాజశేఖర్ రెడ్డి time నుంచి ఇది విచ్చల విడిగా వికృత రూపం దాల్చింది . వాడే దీనికి ఆద్యుడు
ఇదే కదా బంగారు తెలంగాణ …. దీని కోసమే కదరా వీడిపోయారు…. ఏం సాదించారు…. నిరుద్యోగులు బాగుపడ్డారా ? ….కెసియర్ కుటుంబం బాగుపడింది…. వీడిపోయి కేంద్రలో తెలుగువాళ్ళు బలహీనపడ్డారు…. వీడిపోవడం వలన AP లో కాంగ్రెస్ అంతరించి వైసిపి పూర్తిస్తాయి పార్టీగా అవతరించింది…కొంతకాలం తర్వాత CM అయ్యడు రాష్టాన్ని చెడగోట్రాడు… మీరు & మేము నష్టపోయాము…. KCR & Jagan జన్మలో cm అవ్వకూడదు కాని తెలంగాణ వలన అయ్యారు
Corrupt KCR intha ghhorangaa chesadu ante, inka Modi entha durmaarganga chesthunnaado oohinchalemu.... KCR ni immediate ga jail lo veyyali, kaani Revanth reddy inkaa enduku action thisukovatledu??? Congress BRS lobbying జరిగిందా???
ఆ నంబర్స్ లిస్ట్ మొత్తం బయట పెట్టేలా కృషి చేయగలరు.ఎందుకో మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటది .
మహిళా తహశీల్దార్ సజీవ దహనం కేస్ ఎంతవరకూ వచ్చే
KCR paramaneechudu kalanidhi gopalakrishna Ane sincere lawyer ni jail lo veyinchaadu 3 months back ayana chanipoyaadu. Prajalu tiragabadi Politicians ni kukkani kottinattu kottaali andarundongale.
Illegal kcr ktr harish rao criminals criminals down down kcr modi same thinking
K చంద్రశేఖర్ రావ్ రావులందర్నీ పక్కన పెట్టుకొని చేసిన ఘనకార్యం ఇదనమాట సిగ్గుపడాలి BRS ప్రభుత్వం వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలనే వొదల్లేదంటే సామాన్య ప్రజల జీవితాలతో ఇంకెన్ని ఆటలు ఆడేవాళ్ళో 😮💨😮💨😮💨😮💨😮💨😮💨
Warest vadhana sir
Mee channel kuda paisala channel ayipoyindhi…. GoVT case endhuku peduthaledhu ani adagaru only leaks endhuku ani adagaru…
Prathi okkadiki oka agenda prathi channel oka goal…
Public ki paniki vachche okka video aina cheyandi
Teenmar, tolivelugu, T news laaga mee channel kuda ippudu na blocked list la add chesthunna!!
Block లిస్టు లో పెట్టుకోవడం మీ ఇష్టం .tapping అభద్దమా? అలాగ చేసి ఎదుటివారిని బ్లాక్మెయిల్ చేసి ప్రయోజనం పొందడం సమర్థిస్తారా? విషయం ప్రదానం.
Dictatorial practices! unheard of practices in democracies
@@venkateswararaokadiyala7743 I am not asking permission trying to give feedback. I am not supporting any political party nor am I saying BRS is correct.
The reason I followed Mahua is because I believed that though they are biased they follow ethics of journalism and do their part of research before sensationalizing news like other media houses
If they do the same then it will just another channel