మధ్యంతర ఎన్నికలు తథ్యం! Parakala Prabhakar in interview with C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2024
  • Midterm polls are inevitable !! Says Parakala Prabhakar in an exclusive interview on post results scenario and alliances in the centre and their future.
    పరకాల ప్రభాకర్ తో live interview మిస్ అయినవాళ్లు, దానిలో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల పూర్తిగా చూడలేని వాళ్ళ కోసం రి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూ ఇది.
    #parakalaprabhakar #interview #elections2024 #NDA #chandrababu #teluguinterviews #politicalanalysis #nda #ndavsindiaalliance #modi3.0

Komentáře • 660

  • @user-ve6nc1du7d
    @user-ve6nc1du7d Před 18 dny +27

    నేను అదే ఉద్దేశముతో ఎఖీభవిస్తున్నాము మధ్యంతరము తథ్యం

    • @sureshch1383
      @sureshch1383 Před 5 dny +1

      అప్పుడు bjp కి ఫుల్ seasts vastai

  • @ravisoljar6803
    @ravisoljar6803 Před 22 dny +331

    ఇదే నిజం అయి మోడీ ఓడిపోతే ఎంత బాగా ఉంటాదో😂😂😂😂

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 Před 22 dny +13

      నీ ఊహలు నిజం కావుగా!😀

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Před 22 dny +9

      Atleast dreams lo ayina satisfy avvandi lekapothe gastric problems yekkuvaipothayi😂

    • @ravisoljar6803
      @ravisoljar6803 Před 22 dny +19

      @@annavajjhalavenugopal7389 400 అనే మీ ఊహ కూడా నిజం కాలేదు కదా..బత్తాయి..🤣😂😂😂😂

    • @saitejapvcdoors107
      @saitejapvcdoors107 Před 22 dny +1

      సంకనాకి పోతాం అందరం 😡

    • @kiranchannel7326
      @kiranchannel7326 Před 22 dny

      Veedu bhathike unnada

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 22 dny +38

    యస్, మధ్యంతర ఎన్నికలు వస్తాయి.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před 21 dnem +1

      Modi toka jadiste CBN , Nitish , inka Konni party’s. Congg ki support chestayi. Madya Tara yenni kalu vaste. INDiA. Ki CBN , Nitish tho kalipi 300 mp la pine vastayi. Idhi. Pakka

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Před 21 dnem +2

      రాహువు గాడు నీకు ముందే చెప్పేశాడా,,😂😂😂

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před 21 dnem +1

      Palu tagi Bojjomma. Chinna papàvi

  • @mamillayyanagulakonda
    @mamillayyanagulakonda Před 22 dny +208

    మోడీగారి కిచిడీ ప్రభుత్వం ఇప్పట్నుంచి తమాషా చూడండి

    • @thopemuralikrishna5996
      @thopemuralikrishna5996 Před 22 dny +9

      I N D I A కిచిడీ కాదా సార్ ?? నాకు తెలియక అడుగుతా !!

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 22 dny +3

      కిచిడీ బాబా మోడీ 😂😂😂

    • @navee3827
      @navee3827 Před 22 dny +2

      ​@@thopemuralikrishna5996Mari INDIA kootamini ela vimarshinchadu modi di kuda kichidi ye ani telida modiki

    • @VenkataSatyaSreeramSomagani
      @VenkataSatyaSreeramSomagani Před 21 dnem

      😂

    • @nandabismark7167
      @nandabismark7167 Před 21 dnem +2

      20+years ఇంక ఎక్కువ కాలం పాటు బీజేపీ నే

  • @bankofbiology
    @bankofbiology Před 22 dny +166

    ఈవీఎం హ్యాకింగ్ నుండి ప్రజల ఓటింగ్ మ్యాండేట్‌ను ఎలా కాపాడుకోవాలో పరకాల ప్రభాకర్‌ను ఇంటర్వ్యూ చేయండి?

    • @seenut5
      @seenut5 Před 21 dnem

      Super analysis. No sidhantam or radhayam only self interest

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Před 15 dny

      99వదిలేవాడా, UP లో అన్ని ఓడే వాడా EVMs ఆయన చేతుల్లో ఉంటే? Fools 400+వచ్చేవి. 100% ఇంపాజిబుల్. ప్రతి EVM PO, party representatives ముందు check చేసి చూపిస్తాను.

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 Před 21 dnem +63

    Sir సార్ జడ్జిలు సుప్రీంకోర్టు అయిన హైకోర్టు అయిన వాళ్ళు కరెక్ట్ గా లేరుగా కొంతమంది

  • @Steven-rx8pq
    @Steven-rx8pq Před 22 dny +117

    మల్ల ఎన్నికలు రావాలి ఎన్నికలు జరపాలని ప్రజలంతా బయటకు (రోడ్లు మీదకు) రావాలి

    • @babjit2564
      @babjit2564 Před 21 dnem +8

      నిజం మళ్లీ యెన్నిక లు జరగాలని మేము కోరుతూ వున్నాము, bjp టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు pk అంత మోసమే 😂😂😂

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 Před 21 dnem +4

      మళ్లి voters Ki amount వస్థది😅

    • @vijayasarathiepeesapati5359
      @vijayasarathiepeesapati5359 Před 21 dnem +1

      మహాశయా, ఉన్న డబ్బులన్నీ తమరు అన్నట్లుగా మళ్లీ మళ్లీ ఎన్నికలకే ఖర్చు పెట్టుకుంటూంటే చక్కగా మిగతా ఖర్చులన్నీ మానెయ్యవచ్చు!

    • @babjit2564
      @babjit2564 Před 21 dnem +1

      ప్రభుత్వం పనికిరాని పన్నులు వసూలు చేస్తున్నారు, పాలనకు ప్రజలంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి, మంచి స్పందన తో నాయకుడు కొరకు అడిగి తె త ppa

    • @mhsrao9338
      @mhsrao9338 Před 20 dny

      అప్పుడు గాని మీరంతా సాంబ్రాణి పొగ వేసుకుంటూ shop లో వెంట అడుక్కు తింటారు.
      ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వేయరు.మందు కొట్టి పండు కుంటారు.ఎంప్లాయిస్ కు. I T వాళ్లకు, యువతకు ఎంతో మందికి 90%ఓటర్ల జాబితాల లో లేరు.నేను నాకుటుంబం బాగున్నాం చాలు.
      ఓటు వేయని వారిని జాబ్స్ నుంచి తీసి వేయాలి..
      ఉచితాలు రద్దు చేయాలి.
      ఓటు వేసినట్లు gov. సర్టిఫికెట్ ఇవ్వాలి.
      వేయని వారి ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా కేన్సిల్ అవ్వాలి.
      మోడీ gov. ఈ మార్పులు వెంటనే తేవాలి.
      ఓటరు దేశం లో ఎక్కడ నుండి ఐనా ఓటు వేసే విధానం ఉండాలి.
      సాంకేతిక ఎంతో డెవలప్ ఐనది.

  • @venkateswararaonadupalli4019

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో మీ నిజాయితీగా అభిప్రాయం వ్యక్తం చేయండి

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Před 14 dny +4

    🕉️ఒకసారి ఏదో ఒకసారి మీ అంచనా కరెక్ట్ కావచ్చు. ప్రతి సారి కాదు 🚩🇮🇳

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 20 dny +7

    Dr. ప్రభాకర్ గారూ ధన్యవాదాలు. ప్రజా సామ్య మనుగడ కోసం పరితపించే మహాను మీరు చల్లగా ఉండాలి. ఇంకను మీ వీడియోలు సొసైటీ కి చాలా అవసరము

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před 21 dnem +69

    ప్రస్తుత ఎన్నికల కమిషన్ లాఫుట్ కమిషన్ గా మారింది.ప్రభుత్వ ఆదీనంలో బందీ అయ్యింది.

    • @MrPoornakumar
      @MrPoornakumar Před 20 dny

      @NarsimhaRaoPanthulu858
      ఇది తప్పు.

  • @sattalurisubhashini2291
    @sattalurisubhashini2291 Před 21 dnem +24

    చాలా బాగా చెప్పారండి.ప్రభాకర్ గారు.మోడీ విషయానికి వస్తే ఒకసారి నేను నా తల్లికి పుట్టలేదు డైరెక్ట్ గా వచ్చాను అన్నారు ఎలక్షన్స్ తరువాత మాట్లాడుతూ మా అమ్మ చనిపోయిన తరువాత నా మొదటి ఎలక్షన్ అన్నారు .ఎలా అర్ధం చేసుకోవాలి .

    • @nraosimha4732
      @nraosimha4732 Před 21 dnem

      ముందు భాష బాగా నేర్చుకుంటే అన్ని సరిగ్గా అర్ధం అవుతాయి. తెలుగు పరీక్ష లో సంధర్భ సహిత వ్యాఖ్యలు ఉండేవి. అవి అర్థం అయి ఉంటే ఇవి అర్ధం అవుతాయి

    • @vinodgode-gl9ru
      @vinodgode-gl9ru Před 21 dnem +3

      మీలాంటి తెలుగు పండి తొండలే ఆయన మాటలను వివరంగా చెప్పాలి

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 Před 22 dny +136

    ఇద్దరూ !
    (1)🦁పరకాల🦁 గారు.
    (2)🐯వనజ🐯 గారూ.
    💎నిఖార్సయిన విశ్లేషకులే💎.

    • @EeshanasyaMidamsarvam
      @EeshanasyaMidamsarvam Před 21 dnem

      Parakala prabakar sir is rea lPoliticial research book guider prasent time

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 Před 21 dnem

      @@EeshanasyaMidamsarvam 💎🙏💎

    • @vivekatruths
      @vivekatruths Před 20 dny +2

      Kalagantunnara

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Před 15 dny

      ​@@vivekatruthsభార్య, ఆమె పార్టీ మీద ద్వేషం తో దేశం పరువు కూడా తీయడానికి కూడా పాల్పడుతున్నాడు ఈయన Lutyens తో, Arfa, Thapar లతో కలిసి.

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd Před 21 dnem +38

    అలా అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపు కూడా ఈవీఎంల మహిమేనా.....

    • @gopichand5341
      @gopichand5341 Před 21 dnem +10

      ఇంకా సందేహమా!!?

    • @saikiran-xs1eg
      @saikiran-xs1eg Před 21 dnem +5

      Andulo no dout

    • @anjammak6838
      @anjammak6838 Před 21 dnem +6

      పక్కా మోదీ మోసం చంద్రబాబు మోసం ఇది పక్కా EVMs manage

    • @sriganeshprinters3634
      @sriganeshprinters3634 Před 18 dny

      Enka Mee jail jagan ravala?
      Jai jai kotami

    • @anilprince5
      @anilprince5 Před 15 dny +2

      అందుకేగా అన్ని గెలిచింది ... మోసం చేసి ఎక్కువ కాలం వుండదు ఈ కూటమి...

  • @PK-nv4on
    @PK-nv4on Před 22 dny +126

    మోషా ల మాటలు మోసాల పుట్టని ప్రజలు గ్రహించారు. స్విస్ నుంచి నల్లధనం రాక పోగా, ఉన్నదీ నల్లదనం, తెల్లదనం గా మారి మూలన మూల్గుతుంది నోట్ల రద్దు వల్ల. ఉద్యోగాలు. ప్రాజెక్టులు లేవు. అందరికీ పనికి రానీ ఒక్క గుడి తప్ప. దేశ ప్రజలు అందరూ రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు రావాలి. రాజీవ్ ప్రధాని కావాలి. మత చిచ్చుల పోయి దేశం ప్రశాంతంగా ఉండాలి. మణిపూర్ లాటి గాయాలు ఇక ఉండ కూడదు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి.

    • @mavillasrinivasarao9997
      @mavillasrinivasarao9997 Před 21 dnem

      Excellent sageetion

    • @gopichand5341
      @gopichand5341 Před 21 dnem +1

      🎉Well said in brief, brother,We concur , support your views.

    • @ramnaresh2290
      @ramnaresh2290 Před 21 dnem +5

      ఎందుకు పనికి రాని గుడి నా
      ప్రతి ఒక్క పిల్ల పూగాడు ఒక్క మేధావి లెక్క ఫీల్ ఐతాడు
      గుడి కట్టడం వల్ల కొన్ని లక్షల మందికి అన్నదానాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి
      టీటీడీ తీసుకో
      స్కూల్ లు కాలేజ్ లు వైద్య కళాశాలలు
      లక్షల మందికి ఉపాధి అవకాశాలను,లక్షల మందికి అన్నదానాలు లక్షల మందికి ఉచిత విద్య వైద్య సేవలు అన్నిటికీ మించి మీలాంటి వాళ్ళని మెపడానికి గుడికి వచ్చే ఆదాయం కూడా దెంగిపోతున్నారు కదా
      యూపీ తెలంగాణ కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ లు అమలు సంగతి ఏంది
      దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తే 99 సీట్ లు ఎందుకు వస్తాయి
      యూపీఏ హయం లో ప్రశాంతంగా ఉందా
      ఉగ్ర దాడులు స్కాం లు అల్లర్లు ఏం లేవా
      ఏట్లుంది అంటే వింటున్నారు అని కప్ప ఎగిరి గాలిలొ గద్దను బెంగింది 🤣

    • @rajasekhar5741
      @rajasekhar5741 Před 21 dnem

      ​@@ramnaresh2290ఐతే అందరూ ప్రతీ ఊర్లో గుడులు కట్టుకొని బ్రతికేయవచ్చు.

    • @nalinivempaty-wj7no
      @nalinivempaty-wj7no Před 20 dny

      He has no credibility

  • @devarajus9863
    @devarajus9863 Před 22 dny +56

    మీరు సూపర్ సార్ మీలాంటి ఉన్నతమైన జ్ఞానం మన దేశ రాజకీయ నేతలకు ఉంటుంటే మన దేశం ఇంత దరిద్రం లోకి వెళ్లి ఉండదు అనాగరికుడు ఆదిత్య వంతుడైన మోడీకి రాజ్యాన్ని కట్టబెట్టడం వల్ల మన దేశంలో వెనకబడ్డమతాలను వెనకబడ్డ వర్గాలను కావచ్చుఅణిచివేత అప్పులు ఊబిలో దేశానినెట్టి కూడా దినఉపయోగకరమైన వస్తువుల రేటు కావచ్చు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు కావచ్చు గ్యాస్ రేట్లు కావచ్చు ఇష్టం వచ్చినట్లు పెంచినా కూడా వారిని వారు సమర్థించుకుంటున్నారు తను చేసే తప్పు తెలుసుకున్న వాడే గౌరవనీయుడు పెద్దమనిషి అవుతాడు అది వదిలేసి 3 వదిలిన వాడిలా మోడీ బతుకుతున్నాడు

    • @raghavendraraob6373
      @raghavendraraob6373 Před 22 dny

      Adi jynam kaadura nayana, ATI telivi, vere party paint abhimana snte.Yefo vasgutadu ante?! Nee durbhuddini suchidtundi.Patrika vadaite nee office lo vundu Anta
      E

    • @Bharath99.
      @Bharath99. Před 22 dny +1

      ​@@raghavendraraob6373bjp out ..chandranna Pawan anna leka pothey no bjp 🤣🤣😂😂😂🙄🙄😇😇😇😋😋😋

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Před 21 dnem +1

      నువ్వుమెచ్చిన అద్బుత జ్ఞానం చైనానుంచి దిగుమతి చేసుకున్నారంట లె,కాని ఆమాట కొస్తె నీక్కూడా బాగానె దిగుమతి అయినట్టుందిగా చైనా జ్ఞానం, కాని ఇలాంటి దివ్య జ్ఞానం మోడికి ఎలావుంటుదిలె,,ఉంటె ఈపాటికి అరుణాచల్ రాష్టాన్ని చైనాకు రాసిచ్చేద్దుడుకదా, నెహ్రూలాగ,,😂😂😂😂

    • @sriramnivas5728
      @sriramnivas5728 Před 21 dnem +1

      జ్ఞానం ఉన్నోడు రాజకీయాలలో రాణించడు, రాజకీయాలతో ఉన్నోడికి జ్ఞానముండదు.😊

    • @shivadirector
      @shivadirector Před 21 dnem

      0

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 Před 21 dnem +25

    కోవర్ట్ గా వ్యవహరించిన ఆ పరకాలేనా ఈ పరకాలగారు

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 Před 22 dny +26

    Please support congress 🙏

  • @srikrishna5749
    @srikrishna5749 Před 22 dny +50

    🙏మీతో చిన్నవాడిని అయినా ఎక్కిభవిస్తున్నాను sir

  • @swamidas8658
    @swamidas8658 Před 22 dny +17

    Vanaja garu ,since 1 year Sri.Prabhaker garu repeatedly says about the fallen of Modi, but nobody believed I think, Now it's actually clearly understood that he says is correct. Hatsoff to both of u.please do the vedio on AP EVMs tampering whether it may true or not but to know the truth.hope so.tq.

    • @mohanraoborra3302
      @mohanraoborra3302 Před 21 dnem +3

      You are under illusion. After Jagan's brainless administration how you can expect him winning election?.

    • @Sukrutham15
      @Sukrutham15 Před 21 dnem +2

      I wonder how educated people also still believe any malpractices hv occured....after seeing jagans stupid administration.....eccentric ...

    • @Srp-639
      @Srp-639 Před 21 dnem

      ​@@Sukrutham15👍

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 Před 18 dny

      Tampering evm's are no rocket science.Even chandra babu also said that he can tamper the evm.

  • @priyankasari9844
    @priyankasari9844 Před 22 dny +36

    సార్ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ చేసారు ఈవిషయం చాలా క్లియర్ గా కనబడుతోంది ఈవీయంలు కూడా మార్చారని సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది కొంతమంది అధికారంలోకి రావడానికి ఎంత చండాలపు నీచపు పనులు చేయటానికైనా వెనకాడటంలేదు 🙃🙃 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు 😭😪😭😭

    • @mpkrishnaiah3819
      @mpkrishnaiah3819 Před 22 dny +1

      It seems that due to decreasing credibility on the Modiji government, WhatsApp University of BJP is the most important given to booste Modiji and giving room without showing their developments.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Před 21 dnem +2

      అందుకె చైనాభక్త, రాహువు బృందానికి, 234, సీట్లు వచ్చాయా,,😂😂😂

  • @thirumalacharyulukodamagul5273

    Very very beautiful interview covered with huge impartent points

  • @basusri1120
    @basusri1120 Před 20 dny +3

    Telugu is such a sweet language! I am a Tamilian, I can understand a little, but I wish I could speak this beautiful language.

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Před 22 dny +112

    మధ్యంతర ఎన్నికలు రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Před 22 dny +2

      ఈ వనజ కాంగ్రెస్ కి 90 సీట్లు వస్తే చాలు కథ మారిపోతుంది అని మీ చెవుల్లో పువ్వులు పెట్టిన వీడియో నీకు గుర్తు లేదా 😂

    • @ramnaresh2290
      @ramnaresh2290 Před 22 dny +1

      ​@@VamsiKrishna-rq5hv99 సీట్ లు వస్తె పీఎం ఐపోదం అని కలలు కంటున్నారు😂😂

    • @saspur1100
      @saspur1100 Před 21 dnem

      Nuvvu chaduvukunna vadivi kadu

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 Před 21 dnem +1

      @@saspur1100 ala అనిపించిందా.నేను 1983 లో డిగ్రీ పూర్తి చేశాను.30 ఏళ్లు జర్నలిస్టుగా పని చేశాను. నాకు ఉన్న అవగాహన,అభిప్రాయం తో కామెంట్ చేశాను.

    • @saspur1100
      @saspur1100 Před 21 dnem

      BJP tho problem ante bro

  • @paulvictoria4986
    @paulvictoria4986 Před 21 dnem +3

    Sir very very good explanation 👏👏👏👏 thank you You are speaking truth sir truth people won't accept this world 🙏🙏🙏

  • @abmk9033
    @abmk9033 Před 14 dny +1

    మీ విశ్లేషణ చాలాబాగుంటుంది వనజమ్మ గారు.... గాడ్ బ్లెస్స్ యు.....

  • @msrmsr4315
    @msrmsr4315 Před 22 dny +39

    సర్ కర్ణాటక ఆంధ్ర తల క్రింద అయింది ఈ రెండు రాష్ట్రాలు తల ఎత్తుంటే మోడీ తల వంగి పోయేది.. సర్ మరియు మేడంగారు రాబోయే రోజుల్లో ఇంకా మోడీ భ్రష్టుతనం దుస్టతనం బయటికి పెట్టండి🙏

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 Před 22 dny +13

    Deshanni kaapade meelantollu undadam Maa adrustam sir super Great mam and Prabhakar sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Před 22 dny +72

    కావాలి కూడా. CBN Nitish లు మోడీ బిజెపి నీ నమ్మి మోసపోవద్దు.
    Continue ఆ ఇ తే. Future too dangerous????

    • @aparnak1763
      @aparnak1763 Před 22 dny +4

      Namnatledu. Gathi leka oorukunnaru

    • @bharatdesam5619
      @bharatdesam5619 Před 21 dnem +4

      jagan laga modi will also get one day

    • @vvb199
      @vvb199 Před 21 dnem

      EVM lu unnantavaraku Modiji ni evaru odivvaleru

    • @vkshorts2909
      @vkshorts2909 Před 21 dnem

      వీళ్ళే బీజేపీ ను మూడేసి సార్లు మోసం చేసారు. ఈ సారి వాళ్ళకి బీజేపీ రుణం తీస్కుని సమయం వొచ్చింది. ఈ సారి తేడా వొస్తే వీళ్ళ తోకలు కట్ అయిపోతాయి

    • @mhsrao9338
      @mhsrao9338 Před 21 dnem

      తోక తిప్పితే మందు ఎక్కడ వేయాలో dr మోడీ గ్రూప్ కి బాగా తెలుసు. కంగారు పడకండి.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Před 14 dny +2

    🕉️ఇండి కూటమి కూలిపోవడం తథ్యం 🚩🇮🇳

  • @RM-nv1ch
    @RM-nv1ch Před 21 dnem +4

    Yes you are correct sir. This govr will be desolve within 6 months reason of Modi's behavior. He does not listen the supporters. Then they will be dropped to supporting the govt.

  • @247DR
    @247DR Před 22 dny +17

    Sir thank you🙏🏻 good evening all అమ్మ మంచి విషయం చెప్పారు సంతోషం 🙏🏻

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Před 21 dnem +1

      చైనా చెప్పిన సంగతి నీలాంటి వాళ్ళకి నచ్చుతుందనేగా,,😂😂😂

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Před 22 dny +26

    ప్రభాకర్ గారు మీరు చాలా బాగా చెప్పారు. మీ భార్య నిర్మల sitaraman గారిని BJP నుండి బయటకు రమ్మని చెప్పండి.

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 Před 21 dnem

      ఎవరీ సిద్ధాంతాలు వారివే 😂😊.

  • @mallikarjunaraoemmadi9911
    @mallikarjunaraoemmadi9911 Před 21 dnem +7

    కాంగీ ప్రభుత్వంవచ్చినా...దీనిని మించి నాలుగైదురెట్ల కిచిడీ ప్రభుత్వమేకదా...అది సుస్దిరమెలా అవుతుంది...వారిభాగస్వామ్యులూ పత్తిత్తులేంకాదుకదా వారూ నాకు ఇన్నికావాలి..అవిఇవ్వాలి ఇవి ఇవ్వాలి.అనేధోరణిలోవుంటారుఖదా...అప్పుడు కాంగీ కూడా అభివృద్దిని విస్మరించి ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనే ధోరణిలోనే వుంటుందికదా...కారణం కాంగీ దీనిని మించి పదిరెట్ల అతుకులబొంతకదా...వంద ముక్కల అతుకులబొంతకన్నా..తక్కువ ముక్కల బొంతే ఎక్కువకాలం మనగలుగుతుందన్న సత్యాన్ని ఈ విమర్షకులు చెప్పరే ....చెప్పరుమరి...ఎవరి స్వార్దంవారిది..ఎవరి లాభాపేక్ష వారిది...సద్దపూసలు

    • @athulurisrinivas2119
      @athulurisrinivas2119 Před 20 dny +1

      240 seats party can't form stable govt, 99 seats party can form stable govt....😅😅😅😅😅

  • @AliHussainstar
    @AliHussainstar Před 22 dny +8

    He is well predicted and his prophecy will be certain.

  • @nijamnippu7610
    @nijamnippu7610 Před 22 dny +45

    మేడమ్ గారూ ఇప్పటివరకు వారి కుతంత్ర పాలన చూసి కూడా ఇంకా అలా ఊహిస్తున్నారా ? చూడండి , రేపు చాలా రాష్ట్రాలలో MP లను కొని ఆయా పార్టీలను నిలువునా చీల్చి సొంత బలం పెంచుకుంటారు , అదానీ దగ్గర మన డబ్బు ఉంది ,దానితో కొండమీద కోతులు కూడా తేగలరు ,MP లు ఎంత ? తెలంగాణాలో MLA ల కొనుగోళ్ళను కేసీఆర్ బయటటెట్టిన సంగతి చూశాం గదా ? అలాగే MP కొనుగోళ్ళు చేస్తారు , ఏ అవినీతిపనినైనా నిస్సిగ్గుగా చేసి సమర్ధించుకునే నేర్పు " మోడీ " సొంతం , మోడీ ఏం చేసినా గుడ్డలూడదీసుకునే అభిమానం మన ప్రజలది .చూద్దాం .

  • @bankofbiology
    @bankofbiology Před 22 dny +4

    Take interview of Parakala Prabhakar how to protect people;s mandate from EVM hackings?

  • @aadarshmoses500
    @aadarshmoses500 Před 22 dny +15

    కేసులు వున్నాయి కదమ్మా అందుకే unconditional support.

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Před 21 dnem +1

      Evari medda unnayamma cesulu..?

    • @nandabismark7167
      @nandabismark7167 Před 21 dnem

      రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం, హిందుత్వం రక్షణ కోసం జై బీజేపీ, జై తెలుగుదేశం

  • @sreenivasareddysareddy6238
    @sreenivasareddysareddy6238 Před 21 dnem +6

    ఈ మాత్రం analysis ఎవరైనా చేస్తారు. ఇతను frustrated men. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. నేను అనుకుంటా సరిగా ఇంట్లో భోజనం పెట్టే వాళ్ళు లేరు అనుకుంటా.

    • @sriharirao6500
      @sriharirao6500 Před 21 dnem +4

      సిద్ధాంతాలకు కట్టుబడి , సమాజ శ్రేయస్సే ముఖ్యం అనుకునే వాళ్ళు ఇలని వుంటారు సోదరా, ఎందుకంటే ఎందుకు ఈ బాధ నాకు అనుకుంటే ఎంత రాజా బోగం అనుభవించేవారు ప్రభాకర్ గారు ఒకసారి ఆలోచించు . ఒకసారి సిద్ధాంతానికి కట్టుబడి వుంటే వారి మనస్తత్వం ఇలానే వుంటాది, అదీ కూడా ఇంత age లో.

    • @nayudulakshminarayana5212
      @nayudulakshminarayana5212 Před 21 dnem +2

      Wt about PK in AP

  • @jayaraj9965
    @jayaraj9965 Před 22 dny +4

    Heartful congratulations sir, your voice necessacity for save ,not only AP but also INDIA , HAT'S OFF YOU SIR ,

  • @Balatripuramatha
    @Balatripuramatha Před 21 dnem +3

    ఇంతకీ ఈయన భాద భార్య కి ఈయన కి పడదు. So. అందుచేత B. J. P వాళ్ళు ఈయన ని గుర్తించలేదు అంతే

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ Před 21 dnem +2

    పక్కగా ఈ సారి దేశంలో స్కాం జరిగింది, దాని వల్ల అతి బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు బలి అయ్యాయి ఒరిస్సా, ఆంధ్రా లో నవీన్ పట్నాయక్ & జగన్. అధికారంలోకి రాకుండా తొక్కేసారు. పాపం దేవుడు ఏమి ఊరుకోడు లే, ఇబ్బంది ఏమీ లేదు

  • @ramchander1688
    @ramchander1688 Před 21 dnem +1

    ఇలాంటి డిబేట్ లు ఇంటర్వూ లు రెగ్యులర్గా చేస్తూ వుండండి👍✌️✌️✌️

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Před 21 dnem +1

    Sir, good morning.your analysis excellent 👍👍 .I like your interviews...

  • @pamarthivenkateswararao9112

    ప్రభాకర్ గారు చెప్పినది నిజమే

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Před 21 dnem +1

    మోడికి మిగతా NDA పక్షాలు మద్దత్తు ఇవ్వడం మానుకోవు సర్ వాళ్ళకు ఎంతసేపు స్వార్థపు ఆలోచనలు ఉంటాయి కాని ప్రజల ప్రయోజనాలు వారికి పట్టదు

  • @rhutukrishna7026
    @rhutukrishna7026 Před 22 dny +3

    Beautiful interview ❤❤❤

  • @VenkatSantosh
    @VenkatSantosh Před 21 dnem +1

    Thank you for deep analysis 😊

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 Před 22 dny +5

    Waiting sir

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 Před 21 dnem +4

    ఇది ఇప్పుడు తప్పు అనుకున్న ముందు జరిగేది మాత్రం సత్యం...ప్రభాకర్ సర్...🎉

  • @malli824
    @malli824 Před 21 dnem +1

    పరకాల గారు మీ మాటలు గత 15 సం" ముందె విని గొప్ప రాజకీయమెదావిగా బావించాను,,కాని మద్య లో మీ పరిస్థితి మారిపోయి నది,, మెడమ్ గారు నిర్మల సీత రామన్ గారు మీ వైపు కంటె గొప్పవారు అను కోని నాను,కాని కాలేదు, మీరు కొందరికి పిచ్చి గా మద్దతు ఇవ్వడం వలనె అని నా అభిప్రాయము 🙏🏻, ((అవకాశ వాదికె అదికారము దగ్గర సార్ మన ఇండియా లో)) 🙏🏻🙏🏻🙏🏻

  • @sudheerbhattu666
    @sudheerbhattu666 Před 22 dny +3

    You are right sir

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 Před 21 dnem

    Prabhakar garu, your predictions about the recent elections are 100 % correct. Very intellectual study report 👏 defenitely show drastic changes to change the power at Central level to protect Constitution of INDIA and to protect the rights of the people of the Nation.

  • @skmastan1964
    @skmastan1964 Před 20 dny

    I absolutely agree with the views of prabhakar sir. Instead of depending on the opposition or any political party , if the people of India should be aware of the politics and the agenda of political party. This is only possible if the voters are educated. Unfortunately in our country we do not have that class. If the people think of welfare state beyond religion , then we get peoples government. Sir prabhakar unbiosed statements should inspire us all. I totally support sir's views. Jai Hind.

  • @reachspring2067
    @reachspring2067 Před 21 dnem

    I see the intellectual competence as well as linguistic prowess of Prof. HaraGopal in Parakala Prabhakar garu..!! It is rare quality to be able to articulate ideas and analyze with such great clarity of thought..

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 22 dny +6

    చంద్ర బాబు గారు బీజేపీ కి మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు అని మీరిద్దరూ అనే ముందు ఏపీ రాష్ట్ర పరిస్థితి గురించి కాస్త అయినా విశ్లేషణ చేసి వుంటే బాగుండేది వనజ గారు... ప్రస్తుతం ఏపీ కి సంబంధించిన అన్ని రకాల రాయితీలు ప్రోత్సాహకాలు కావల్సిన అధమ స్థితికి జగన్ తెచ్చాడు. ఏపీ కి కావల్సిన సహాయం కోసం స్థిరమైన ప్రభుత్వం అవసరం కనుక బీజేపీ కి మద్దతు ఇచ్చారు తప్ప ఆయనను కానీ, ఏపీ నీ కానీ బీజేపీ చేసిన అవమానాలు, అన్యాయం మర్చిపోయి కాదు అనేది గమనించండి... కాంగ్రెస్ పార్టీకి స్వంతంగా బీజేపీ కి వచ్చిన సీట్లు వచ్చి వుంటే కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చి వుండే వారు అనుకుంటా.... ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నిలపటమే తన ప్రాధాన్యత అని ఎన్నో సార్లు ఆయన చెప్పారు, తనకు కేంద్రంలో అధికారం, పదవి వద్దని గతంలో కూడా తోసిపుచ్చిన నాయకుడు చంద్ర బాబు గారు... ఇది కేంద్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధి గా టీడీపీ గత ప్రభుత్వం లో పదవి తీసుకున్న పరకాల ప్రభాకర్ గారికి తెలియదా?? రాష్ట్ర రాజధాని పై ఈయన కూడా విషం కక్కిన వ్యక్తే కదా???( అప్పట్లో నిర్మలా సీతారామన్ భర్త లెండి ఈయన). అమరావతి పై విడియో కూడా చేశారు కదా??? అన్ని రాష్ట్రాలూ తిరిగాను అని చెప్తూనే మీ గత విడియో లో ఏపీ ప్రస్తుత పరిస్థితి తెలియదు అంటూ మా రాష్ట్ర నాశన కారుడు, అవినీతి అనకొండ జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాటేసిన పరకాల ప్రభాకర్ గారు దేశ వ్యాప్తంగా అన్నీ గమనించాను అని చెప్పుకోవడం లేటెస్ట్ జోక్ నా దృష్టిలో...
    ఆయన ఇప్పటి ఆలోచనలు మారి వుండొచ్చు, అంతకు ముందు ఏపీ కి బీజేపీ చేసిన ద్రోహం గురించి, చంద్ర బాబు గారి పట్ల అన్యాయం గా బీజేపీ ప్రవర్తన గురించి మాట్లాడి వుంటే బాగుండేది... వనజ గారు, ఈ దేశంలో బీజేపీ మద్దతు తో తెలివి తక్కువ కాంగ్రెస్ అన్యాయం చేసిన చిన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని మీరు కూడా గమనించి ఏపీ ప్రస్తావన తో కూడిన విశ్లేషణ లు చేయమని నా మనవి 👏

  • @noorullashaik729
    @noorullashaik729 Před 22 dny +3

    Thank you vanaja garu& prabhakar gaaru for given making this video..

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 21 dnem +3

    దేవుడినని చెప్పుకొనే బీజేపీ మోడీ నియంతృత్వానికి ప్రజల జవాబు బీజేపీ మోడీకి మెజార్టీ ఇవ్వకపోవటమే! కేవలం కాంగ్రెసు పార్టీని విమర్శించే స్థాయి బీజేపీ మోడీకి లేదు, కారణం ఆయన మతద్వేషంతో శాశ్వతంగా గెలుపు సులభసాధ్యం అనుకొన్నాడు,ఇది తప్పు.నిరుద్యోగనిర్మూలన, పారిశ్రామికీకరణ, సామాన్యుడి కొనుగోలు శక్తి పెంపు బీజేపీ ఆశయాలు లక్ష్యాలు కావాలి. అప్పుడే బీజేపీ మోడీకి నిజమైన విజయం! మట్టి, నీళ్ళు పంపించి చంద్రబాబును అవమానించి ఇప్పుడు అదే చంద్రబాబు సపోర్ట్ తో మోడీ ఎంత కాలం పదవిలో కొనసాగుతాడు

  • @narasimharaokruttiventi8277

    సమీక్ష సూపర్

  • @lakshmipayyavula4044
    @lakshmipayyavula4044 Před 21 dnem +1

    Well explained Sir 👌

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 Před 21 dnem +1

    మోడీ అమిత్ ఎలా వాడుకున్నారో చంద్రబాబు నాయుడు ఆయన అంతే

  • @shanmukhapriyanka7650
    @shanmukhapriyanka7650 Před 10 dny

    Always truth only wins evil powers wont workout righteousness only wins finally we are waiting for that only by God’s grace

  • @swarnageethavali
    @swarnageethavali Před 21 dnem +2

    అంటే 2019లో వైయస్సార్ వైయస్సార్ సిపి మరి అంత మెజారిటీతో గెలిచింది కదా మరి అప్పుడు ట్యాంపరింగ్ కాలేదా ఇప్పుడు ఇంత మెజార్టీ వస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అయింది అంటారా ఏం ఇంటర్వ్యూలు చేస్తారా అమ్మ మీరు

  • @chukkalachandrasekhar1098
    @chukkalachandrasekhar1098 Před 22 dny +11

    సార్ చంద్రబాబు టాంపరింగ్ తో గెలిచాడు కబ్బట్ కండిషన్ పెట్టలేడూ

  • @jeevankumar9517
    @jeevankumar9517 Před 22 dny +1

    Thank you sir

  • @pandurangareddy7665
    @pandurangareddy7665 Před 22 dny +4

    Self declared intellectuals are anti nationals

  • @jacksonmj7883
    @jacksonmj7883 Před 21 dnem

    Ayana garu chesina analysis antha correct kaledu ani oppukoni frank ga matladatam chala harshaniyam Prabhakar garu 🙏 really so great Andi wonderful analysis sir. Thank you for your analysis sir

  • @bvrao7850
    @bvrao7850 Před 12 dny

    టివి లో మాట్లాడుతూ ఉంటే ఎలా బయటకు రావాలి. నిజం నిరూపించాలి

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Před 20 dny +1

    వివిధ రాష్ట్రాల్లో సీట్లు పెరిగినా కూడా ఆ రెండు 240 మార్క్ అనేది బిజెపికి మీరు చెప్పింది మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజమైంది

  • @shabuddinsk9720
    @shabuddinsk9720 Před 22 dny +2

    Correct correct 💯

  • @kmbeunitedingodnsocietybab2707

    Excellent journalism Excellent analysis both of you mam sir

  • @yesupadamilluri
    @yesupadamilluri Před 21 dnem +1

    మీరైనా ధైర్యము చెడిన జగన్ గారిని ధైర్య పరచ డీ ఆంధ్ర ప్రజలను ధైర్య పరచండి😊😊😊

  • @chillepill1
    @chillepill1 Před 22 dny +3

    Correct ga chepparu. CBN swalabham Kosarm emyna chestaru. Laddu yevariki teepi kaadu.

  • @satishkumarm2742
    @satishkumarm2742 Před 22 dny +1

    సార్ మి మాటలు నేరవేలలి అని కోరుకుంటున్నాను.

  • @ShaikAbdulla-nk3gl
    @ShaikAbdulla-nk3gl Před 21 dnem +1

    ఇటువంటివి గొప్ప వాళ్ళు దేశం కోసం ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళు చాలా తక్కువ అయినా రుదేశంలో

  • @morejanardhanarao4714
    @morejanardhanarao4714 Před 22 dny +4

    Hello Dr Prabhakar garu please relaunch your YT program MID DAY MATTERS. Eagerly awaiting. Right time to start. Jai Hind

  • @raviprasad1072
    @raviprasad1072 Před 21 dnem +2

    😂😂😂😂మీరు బీజేపీ ప్రభుత్వం రాదు అన్నారు. మతి మరుపా

  • @vrkasthala
    @vrkasthala Před 21 dnem +17

    ఇతనికి భార్యతో మంచి సంబంధం లేదు. ఆమె మీద కోపం ఇలా చూపిస్తువుంటాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.

    • @cvenkat7766
      @cvenkat7766 Před 20 dny

      అవును . ఇది పచ్చి నిజం .

  • @suryamt1921
    @suryamt1921 Před 8 dny

    పరకాల వారిని ప్రథానిని చేసేస్తే దేశంలో సమస్యలు అనేవే ఉండవు!

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před 22 dny +3

    Near future our TDP Naidu also closed, now Naidu is showing higheup, definitely punish

  • @vijayakumarpisupati3827

    The elections will be held for his home constituency as country with he as a voter and his home as whole world

  • @puttupusrart3180
    @puttupusrart3180 Před 21 dnem

    ప్రభాకర్ గారు నమస్కారం ఎన్నికల కమిషనర్ గురించి మీ మాటలు చాలా బాగున్నాయి కర్ర విరగకుండా పాము చావకుండా తప్పులు ఉంటే మన్నించండి 🙏

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 Před 20 dny +1

    "చేరికలు,చీలికలు"is the modus operandi of BJP.

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 Před 20 dny +1

    పర కాల గారి విశ్లేషణలు, వారు ఇచ్చే data కూడా బాగుంటుoది, కాని practical గా వారి విశ్లేషణలు, అంచనాలు fail అవుతుంటాయి.

  • @lathaparchuri2470
    @lathaparchuri2470 Před 22 dny +3

    EVM and Election commission gurinchi voting analysis chala correct ga chepparu Sir , Bjp party ki anuman vachhina chota evm herapheri jarigindi andi Delhi, Telangana , Karnataka chattisgarh Himachal Pradesh etc places nundi and bjp kachitam ga gelustadi ani anukunna places lo evm Hera pheri jaragaledu example Varanasi , Prayag raj , Ayodhya ,most places in UP , Maharashtra,etc anduke ee places nundi correct voting lekka vachindi

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 Před 22 dny +1

    Well said sir

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg Před 21 dnem +1

    ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయి ఇండి కూటమి వస్తుందనే ఆశాభావం ఉండడం వల్లే ఈ సారి ప్రతిపక్షం
    ఈ వి ఏం గురించి మాట్లాడం లేదు అనిపిస్తుంది.

  • @kamakshiammuluya2822
    @kamakshiammuluya2822 Před 22 dny +4

    అవును సార్ మీరు చెప్పిన మాటలు నిజం

  • @azeezshake9428
    @azeezshake9428 Před 22 dny +1

    Great prediction 🎉😮

  • @DrVLNSastry
    @DrVLNSastry Před 21 dnem

    Excellent factual analysis

  • @user-pi3vc7vm4j
    @user-pi3vc7vm4j Před 22 dny +2

    Prabaker garu meelanti varu, Vanaja lanti varu ee country ki kavali.Anthe gani we don't want Modi as well as Chandra babu.

  • @puttupusrart3180
    @puttupusrart3180 Před 21 dnem +1

    మీరు అన్న ఆ మాట 2026 లో జరగొచ్చు

  • @valihussainmohmad558
    @valihussainmohmad558 Před 19 dny

    చాల బాగుంది. నిజంగా...నిజం

  • @venkateswararaonadupalli4019

    Well said ji

  • @vrannapragada1177
    @vrannapragada1177 Před 17 dny

    Excellent analysis

  • @nadendlasrinivasarao5772

    We want again election

  • @vlnraokondamudi2249
    @vlnraokondamudi2249 Před 21 dnem +2

    శుభమా అని పెళ్ళి జరుగుతుంటే పెళ్ళికూతురు "ముండ" ఎక్కడుంది అన్నాట్ట.ఎవడో దిక్కుమాలిన వాడు.

  • @ramanjanasrinivasarao6976

    Exactly correct in the mid we find change in formation of govt at centre

  • @rajeshavvari9641
    @rajeshavvari9641 Před 19 dny

    మేడం మన దేశంలో ఏ దేవాలయ లో దళీధుడు అని కులం అడిగి లోపలికి రనివలేదో చెప్పండి. ప్రస్తుతం

  • @FeministRain
    @FeministRain Před 20 dny

    Thank you Vanaja ❤