జగన్ ను జైల్లో పెట్టరు.. ఎందుకంటే..? ఉండవల్లి మాటలు వింటే మైండ్ బ్లాక్ అవ్వుద్ది | Praja Chaitanyam

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2024
  • #YSJagan #chandrababu #undavalliarunakumar #PrajaChaithanyam
    Watch :జగన్ ను జైల్లో పెట్టరు.. ఎందుకంటే..? ఉండవల్లి మాటలు వింటే మైండ్ బ్లాక్ అవ్వుద్ది | Praja Chaitanyam
    #voteforfan #apwithysrcp #oncemoreycp #target175
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 262

  • @grouptech9492
    @grouptech9492 Před 12 dny +100

    మా ఊరి లో అందరూ జగన్ కే వేసారు95%
    రిగ్గింగ్ నిజమంటున్నారు

    • @ramakrishnayyakola2480
      @ramakrishnayyakola2480 Před 12 dny +3

      మీ ప్రభుత్వంలో మరెవరో రిగ్గింగ్ ఎలా చేశారు ఎవరు చూశారు , ఎందుకు ఆపలేదు సార్.

    • @muralidhar2039
      @muralidhar2039 Před 12 dny +3

      2019 లా రిగ్గింగ్ జరిగినట్లు అవితే 2024 జరిగినట్లే

    • @foodfoodchannel
      @foodfoodchannel Před 12 dny +2

      Evm la ki security central government esari modi ki tuff jagan padakalu ichadu cbn emi cheyaledu last time praja teerpu esari janala intha vetirekata ledu ga mari 11 mla lu vache antha ledule tamparing jarigindi

    • @anandaraokasturi7838
      @anandaraokasturi7838 Před 12 dny +1

      ఒక ఛాన్స్ బాబుకి ఇచ్చారు. ప్రజలు అంతే

    • @gnm4558
      @gnm4558 Před 12 dny

      ​ప్రభుత్వం వైసీపీ దే..కానీ ఎలక్షన్ జగన్ చేతిలో లేదు..చంద్రబాబు గారి చేతిలోకే వెళ్ళిపోయింది..జగన్ పేరుకి ముఖ్యమంత్రి వ్యవస్థలు మాత్రం అసలు టైం లో జగన్ చేతిలో లేవు...పవన్కళ్యాణ్ మహిమ ఈ కూటమి గెలుపు

  • @EeshanasyaMidamsarvam
    @EeshanasyaMidamsarvam Před 12 dny +20

    సార్ మీరు అనుభవం తో నిజం సెప్తున్నారు కానీ నిజం నమ్మాలంటే కోర్ట్ ఆధారాలు అడుగుతుంది అన్నిటికి ఆధారాలు ఉండవు కానీ నిజం నిజమే అది పై వాడికి తెలుసు టైం కోసం మనం wait చేస్తే అన్ని తెలుస్తుంది

  • @rangareddym8322
    @rangareddym8322 Před 12 dny +4

    ఉండవల్లిగారు బాగా చెప్పారు 🌹🙏

  • @yanadaiahkarumanchi5433
    @yanadaiahkarumanchi5433 Před 12 dny +49

    చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఏమి చేయడు. అతను ఎంత సంపాదించి మనవడు కు యివ్వాలోఅనే ఆలోచన లో
    ఆలోచనలో ఉంటాడు

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před 12 dny +13

    Super sir

  • @arunachalasiva.
    @arunachalasiva. Před 12 dny +66

    బాబు కి మోడీ ఛాన్స్ ఇవ్వరు

    • @mreddy3043
      @mreddy3043 Před 12 dny

      MODI IVVAKA PINA BABU GARU CHANCE THEESUKUNTARU. ENDUKANTE BABU MEEDA JAGAN KU LAGA ED, CBI, CASE LU LEVU KADA.

    • @vratnajoshi130
      @vratnajoshi130 Před 12 dny

      Eppudu chepparu. Phone chesi cheppara leka Zoom meeting lo cheppara leka mail pampinchara. Already BJP ki vyathirekatha undhi ani vallaki artham ayyindhi.

  • @BenJessAttuluri87
    @BenJessAttuluri87 Před 12 dny +23

    So pawala ki Best Broker Award ivvochu anamata

  • @bhaskarm1783
    @bhaskarm1783 Před 12 dny +8

    Evm cm Babu

  • @user-wm3eo8my6g
    @user-wm3eo8my6g Před 12 dny +2

    Super sir chalabagachepparu

  • @manyamrs6633
    @manyamrs6633 Před 12 dny +8

    Yes, jail lo pettaru? No time?

  • @sevenhills9661
    @sevenhills9661 Před 12 dny +3

    బాయ్ కాట్ చేసినోల్లు గెలిచారు

  • @graceofgodchanal5472
    @graceofgodchanal5472 Před 12 dny +51

    పవన్ కల్యాణ్ లేకపోతే చంద్ర బాబు కి గతిలేదు

    • @drrajababunavudu3325
      @drrajababunavudu3325 Před 12 dny +3

      నేను పుట్టకపోతే evanni చేసుకుందువు నువ్వు అన్నట్టుంది మీరు చెప్పేది

    • @ROYSMELODY
      @ROYSMELODY Před 12 dny

      14 yrs as CM..political career 40ys..enough to know about CBN..visionary..it proved combined AP history.

    • @KpKpIsland
      @KpKpIsland Před 12 dny +2

      CBN leja pothe pk ee janmalo MLA ayyevadu kaadu

    • @musthafajm
      @musthafajm Před 11 dny

      Mana state baagu padaali.
      Ippudu sarwa nasanam ayindi.
      Maraali. Party lu vadili. State gurunchi alochinchandi.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 12 dny +35

    సార్ హోదా వీడు అడగ డు వాడు ఎవ్వడు.

  • @raviravindra3507
    @raviravindra3507 Před 12 dny +31

    Jagananna memantha meventavunnam

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před 12 dny +36

    EVMs గురించి అపుడు మాట్లాడిన CBN ఇపుడు మాట్లాడడు ఎందుకు?

    • @govindaraokosuru1724
      @govindaraokosuru1724 Před 12 dny

      Ore Inka ycp congress lo vileenam.

    • @prasa4057
      @prasa4057 Před 12 dny +1

      K muy ra mooduk🍒🍒🍒🍌​@@govindaraokosuru1724

    • @mvskasu
      @mvskasu Před 11 dny

      అవును జగన్ కూడా అప్పుడు ఈ.వి. ఏం ల మీద మాట్లాడలేదు.. ఇపుడే అనుమానిస్తున్న డు

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Před 12 dny +34

    ఎంత పెను తుఫాను అయినా బలహీనపడి ఏదో ఒక తీరానికి కొట్టుకు పోతుంది. సార్

    • @ravikishorekoppishetti2189
      @ravikishorekoppishetti2189 Před 12 dny +1

      Super ga cheppinaru tufan alagevastunde alage potunde Modi tonge slipi correct cheppinaru

    • @Lukky-ny1dg
      @Lukky-ny1dg Před 12 dny +1

      Baley chepparu kottakany kottaru meettu tho

    • @highspeed5455
      @highspeed5455 Před 4 dny

      ​@@Lukky-ny1dglll ni😢😢 ni ub hu hu ki 😢

  • @kattempudingo6575
    @kattempudingo6575 Před 12 dny +5

    Lion is back.. Very soon

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Před 12 dny +27

    హిందూ భావజాలం తో వోటు వేసిన ఓటర్లారా ఎక్కడ మన ప్రతినిధి

  • @gopichand5341
    @gopichand5341 Před 12 dny +12

    ఉండవల్లి గారు, ఇది సరేగాని, రామోజీ గారు చనిపోగానే, ఒక కేసు ఏముంటుంది పోయినట్లే అని అంటారు ఏమిటి మీరు? పబ్లిక్ మనీ ని అలా దారి మళ్లించి ఇటు పబ్లిక్ కి అటు ప్రభుత్వానికి టాక్స్ రూపంలోనూ రామోజీ ఎగ్గొట్టిన డిపాజిట్లు తిరిగి ఇప్పించాలి కదా. రామోజీ అండ్ కంపెనీ చేసినది ఘోరము అని కోర్టు ప్రకటించాలి కదా, తగిన ఫైన్ ఆ కంపెనీ మీద వేసి, మరెవరు ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలి కదా? దయచేసి ఈ విషయమై వివరణ ఇవ్వగలరు.
    పోతే 2019 లో తను ఓడినప్పుడు ఈవీఎం లలో గోల్మాల్ జరిగినట్టుగా బాబు ఆరోపించాడు కదా? మీరు చెప్పిన వేమూరి హరి ప్రసాద్ ను లేదా మరొకరిని ఏ దేశంలోనో సంప్రదించి, ఈ ఎన్నికలు తనకి చావో రేవో గనుక, ఈవీఎంల ట్యాంపరింగ్, cec, sec లను మేనేజ్ చేయటం, దూషించిన మోడీతోనే, కాళ్ళ వేళ్ళ పడి పొత్తు కుదుర్చుకోవడం, కౌంటింగ్ సమయంలో ఫలితాలను మోసపూరితంగా ప్రకటించడం... వగైరా అన్ని ఎత్తులు జిత్తులు చంద్రబాబు చేశాడు గనుకనే 20 వేల నుండి 90 వేల వరకు అనూహ్యమైన మెజారిటీలతో నెగ్గుకొచ్చినట్లు ప్రకటించుకున్నారు. జగన్ తప్పులు చేసిన, వ్యతిరేకత ఉన్న, ఇంత ఘోర పరాజయం నమ్మశక్యం కాదు. అతను చేసిన అనేక పనులు రాష్ట్ర చరిత్రలో నిలిచి పోవడమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా స్పూర్తిగా నిలుస్తాయి.కనుక మోడీ అమిత్షాల అండతో, బాబు పవన్ పురందరేశ్వరి త్రయం కుట్రలు పన్ని, అక్రమ మార్గంలో సాధించిన విజయం ఇది.ఈ ఈ కుట్రలను ఎలా ఛేదించాలి 2029 లోపు అనేది జగన్, వైయస్సార్సీపి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్య ప్రియులు, పేదల అభ్యుదయం కాంక్షించే వారు కూడా ఈ దిశలో తగు సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేయాలి.

  • @harshalathachiranjeevi2720

    👍👍👍

  • @vrsmreddy
    @vrsmreddy Před 12 dny +8

    I strongly believe that Modi and Amit shah are not fools to count on CBN and Nitish support since both are known for changing sides frequently. I believe that they have a plan b to backfill their majority shortage of 30 MPs.

    • @msmsn7133
      @msmsn7133 Před 12 dny

      వాళ్ళు కొంటూ ఉంటే వీళ్ళు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు అనుకుంటున్నారా ?

    • @vrsmreddy
      @vrsmreddy Před 12 dny

      @@msmsn7133 it is only a matter of who is stronger. Since they are in power in central, they will use all necessary means to get what they want.

  • @gkdvprasadarao1402
    @gkdvprasadarao1402 Před 12 dny +2

    Pawan is given oxygen to CBN, but CBN will show backstabbing to Pawan, it will soon

  • @babykamala5350
    @babykamala5350 Před 12 dny +1

    👌

  • @karthikeyankksv3643
    @karthikeyankksv3643 Před 11 dny +1

    ఉండవల్లి అంటేనే ఊసరవల్లి....😊

  • @user-dz7jc8xo2x
    @user-dz7jc8xo2x Před 12 dny +6

    Jahan unddawalli sir thuo salaha tisukowali ekanaina

  • @venkateswarareddy8783
    @venkateswarareddy8783 Před 12 dny +10

    50,000 crore expenditure ayyindi Undavalli Garu.

    • @devistotram3840
      @devistotram3840 Před 12 dny +1

      అవును నువ్వే ఆడిటర్ వి ..పక్కన ఉండి లెక్క పెట్టావు 😂

  • @ramesh3090
    @ramesh3090 Před 11 dny +1

    Meru chala Baga cheputunnaru, kani jagan sir enduku cheyyaledu

  • @zaklak6319
    @zaklak6319 Před 12 dny +102

    మన గ్రాఫిక్ బాబు కి పెళ్లిళ్లు కళ్యాణి కి మంచి అవకాశం ఏంటంటే ప్రత్యేక హోదా అడిగితే బాగుంటుంది, చూడాలి అడుగుతారో ప్యాకేజీకి అడ్జస్ట్ అయిపోతారో,

    • @thespicyhubguntur3757
      @thespicyhubguntur3757 Před 12 dny

      ee kuthaley jagan ni 11 key parmitham chesaie

    • @kondipativenkatesh9185
      @kondipativenkatesh9185 Před 12 dny +19

      ఇన్ని రోజులు ఏవడిది పెట్టు కున్నావౌ

    • @hussainkhattat2810
      @hussainkhattat2810 Před 12 dny +10

      ఇన్ని రోజులు ఎవరి దగ్గర వొంగావు

    • @raghavendrakumar276
      @raghavendrakumar276 Před 12 dny

      Special status is a waste

    • @chidanandamjakkula3205
      @chidanandamjakkula3205 Před 12 dny

      Cbn janmlo spl status adsgaru spl package adagagalaru. Cbn jigiri dost fultime PM ga undaru 75 years age avagane berth chuttukoni povalasinde. Twaralo pk kuda fdp to chapa chuttstadu.

  • @nagabhushnamadiraju7916
    @nagabhushnamadiraju7916 Před 12 dny +12

    ఈ అపర చాణక్యుడు అని కూడా అనే ఆయన ఏమి చెప్తారో అర్థం కాదు. ఈయన ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారో అర్థం కాదు

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 4 dny +1

    ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరి నరేంద్ర మోడీ, జగన్ మైత్రికి సహకరించాలి. కేవలం వాచాలత్వంతో మాట్లాడితే ఎవరికీ ప్రయోజనం ఉండదు."అయ్యా మోడీ దేవుడుగారూ, మీ అభిమానపుత్రుడైన జగన్ నలభైశాతం ఓట్లతో కేవలం 11సీట్లతో ఓడిపోయారు. రాబోయే ఐదేళ్లలో జగన్ రెడ్డికి మరో నాలుగైదు వేల వాయిదాలు ఇవ్వండి. దేవునిబిడ్డను కాపాడాలి" అని మీరు మాత్రమే బోధించగలరు.

  • @krlakshman4708
    @krlakshman4708 Před 12 dny +2

    మోదీ ఇప్పుడు ఏదో కలిసి ఉంటున్నాడు కాని సమయం చూసి చంద్రబాబు నాయుడు ని ఒక పక్క పెడతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గోడమీద పిల్లిలా నడుచుకుంటాడు. చంద్రబాబు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మోదికి నమ్మకం ఏమాత్రం లేదు.

  • @sankarreddynagireddy7909

    Pavan is a very good human being.

  • @ramakrishnaparamahamsamadd5927

    wonderfull sir ... parama hamsa , 6/2 brodiepeta

  • @paleruchennakesavarao6124

    Super sir🌹 jai jagan🌹🌹🌹🌹🌹

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 12 dny +8

    ఇవియంల సియం Chandrababunaidu ఆయారాం, నితిష్ గయారాం!

  • @sambasivaraobayyapuneni3160

    అతనెవరో అన్నాడు ఊసరవెల్లి అని అది సరిగ్గా సరిపోయింది

  • @nalinivempaty-wj7no
    @nalinivempaty-wj7no Před 12 dny +1

    Jagan cases are judicial issues and NDA have no role

  • @satyanarayanamurthy3337

    Why did not courts start hearings of cases of Jagan , CM of AP?

  • @ratnakumar59
    @ratnakumar59 Před 10 dny

    సరే కానీ 2029 లో ఎవరు c m అవుతారు అన్న plz

  • @rushimuka
    @rushimuka Před 12 dny +25

    "బాబు ఊసరవెల్లి గారు!?"నీ ఊసరవల్లి బుద్ధి చూపించుకున్నావు గదయ్యా!?"స్థిరత్వం జనసేన కి, జనసేన అధినేత కి లేదు అని అనుకున్నాం!? అది పొరపాటు అని ఇప్పుడు మాకు అర్థమైంది!? ఆ కూటమికి నీకు తేడా అసలు లేదయ్యా!? "ఒక ఘడియ కి--వైయస్సార్ నాకు దేవుడు వాడే నాకు రాజకీయ భవిష్యత్తు అంటావు!? మరొకడికి చంద్రబాబు సంతకం పెట్టకపోయినా జగన్ సంతకం పెట్టాడు!? రాజు గురువు కేసులో ఇంప్లీడ్ అయ్యాడు!? అందుకే జగన్ చాలా గొప్పోడు!? గొప్ప నాయకుడు అని ప్లేట్ పిరమా ఇస్తావు"

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 Před 12 dny +1

    కేంద్రం లో NDA కి తక్కువ సీట్స్ వస్తాయి అని వాళ్ళకి ముందే తెలుసు. అందుకే వాళ్ళు ముందు జగన్ ని చేర్చుకుందాము అనుకున్నారు కానీ జగన్ వంటరిగానే పోటీ చేస్తాము అన్నాడు. ఆ అవకాశం చంద్రబాబు సద్వినియోగం చేసుకుని NDA లో చేరి ఆ కేంద్ర ప్రభుత్వం మద్దత్తు తో ఎలక్షన్స్ ముందు నుండి ఎన్ని దురాగతాలు చేసారో ప్రజలు చూసారు. మేము స్టేట్ లో గెలవాలి అదిచాలు మాకు ఇంక ఏ విధమైన డిమాండ్ లు చెయ్యం. మీకు తక్కువ సీట్స్ వచ్చినా మా మద్దత్తు మీకే అని ఒప్పందం అలాంటి అప్పుడు ఇంకేమి డిమాండ్ చేస్తారు.

  • @bathinaprasad9641
    @bathinaprasad9641 Před 12 dny +7

    Undavalli great

  • @user-bn4lk4uo4v
    @user-bn4lk4uo4v Před 11 dny +1

    Undavalli ekkada ki poyavamma eppudu vachav

  • @varaprasad6339
    @varaprasad6339 Před 12 dny +1

    One day left Appudeprathyeke hoda silly dialogue

  • @BeeravelliReddys
    @BeeravelliReddys Před 12 dny +1

    Correct chepparu sir TV5 andhrajyoti ki , eeroju elementary school lo pillalu kuda gauravamga untaru , kottukokunda, ,

  • @sivabatta8801
    @sivabatta8801 Před 12 dny +1

    జగనన్నను బాగా తెలివిగా అన్నీ విడమరచి చెప్పారుగా ఆయనకి మీ బాష అర్ధం ఐయి నాదోలేదో.

  • @user-zw3vd1zp5c
    @user-zw3vd1zp5c Před 12 dny +1

    Sir. Undavalli garu, if politicians doesn’t give money there is no taker. If even elected politicians are made disqualified , for giving money for votes, then only our politics will change.

  • @sathiraju7982
    @sathiraju7982 Před 12 dny +4

    అవును అవును నిజమే, మన జనం మధ్య పరదాలు, మంది మార్బలం లేకుండా తిరుగుతూ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల వైభోగం చూస్తూ ఘోషా యాత్ర చయ్యాలి కదా, పెద్దాయనా !!!

  • @satyanarayanar8557
    @satyanarayanar8557 Před 12 dny +2

    ఇల్లు అలకగానే పండగ కాదు మరి మనం పండగ ఏ విధంగా చేసుకోవాలో ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది వెయిట్ అండ్ సీ

  • @BeeravelliReddys
    @BeeravelliReddys Před 12 dny +2

    Chandrababu pawan graph padagodatgaru ee tv5 andhrajyoti

  • @malleshvenkateswaramma9268

    Sir jagan garini కార్యకర్తలను pattinchukomanandi

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Před 12 dny +27

    బూతులు మొదలు పెట్టింది అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా. తరువాత నే బయట బూతులు మొదలు పెట్టారు.

  • @sriramakumar8396
    @sriramakumar8396 Před 12 dny

    ఇక్కడా..కేవలం బెయిల్ క్లోజ్ చేస్తే సరిపోతుంది.. కదా.. Logic మిస్ అయింది

  • @sivaramakrishnagarapati6367

    Mundavalli is waste fellow.

  • @bathinaprasad9641
    @bathinaprasad9641 Před 12 dny +1

    Reduce house tax

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728 Před 11 dny

    Questions are not audible

  • @rachelsamadanamghnthoti1005

    Annaa meeru mana tharupuna poraadaalii anna thappakudaa neelabadaalli Anna maa Jagan tharupuna .

  • @swathiharish511
    @swathiharish511 Před dnem

    గురువు గారు EVM లు తేడా వుంటే తెలంగాణ లో కాంగ్రెస్ ఎలా సార్ వచ్చింది అయితే బీజేపీ రావాలి లేదా టీఆర్ఎస్ రావాలి గా ఈ 2 పార్టీలు ఒక్కటే గా అయినా కాంగ్రెస్ ఎలా వచ్చింది సార్

  • @hymavathiattili1116
    @hymavathiattili1116 Před 8 dny

    జగనన్న బాగా పరిపాలన చేసాడు కానీ last లో మందు బాబులు రేట్స్ వల్ల ల్యాండ్ tataling act valla ప్రచారం చేసారు govt ఎంప్లాయిస్ సాలరీస్ అని ఓటు వేయలేదు వాటి వల్లే జగనన్న ఓడిపోయారు చుట్టూ ఉన్న వాళ్ళు గ్రామంలో ఏమి జరుగుతుందో చెప్పితే వచ్చిన వాళ్ళని కలిసి ఉంటే జాగ్రత్త పడను జగనన్న ప్రజా నాయకులు సంబంధం లేకుండా CM to వాలంటీర్స్ systems అయిపొయింది ప్రజలు మధ్య నాయకులు తెలియలేదు ముగ్గురు పార్టీ ఒకటే పోయాయి రాజ్యాంగ వ్యవస్థ ని మేనేజ్ చేసారు ఈవీఎం లో మోసం జరిగింది మెజారిటీ చాలా ఉంది జగనన్న ki seats రాలేదు జనం చాలా మంది వేశారు పార్టీ ని జగనన్న చాలా జాగ్రత్త గా నడపాలి కేడర్ ఉంది బాధపడకుండా దైర్యం గా ముందుకు పొతే 2029 జగనన్న ని CM అవ్వుతారు

  • @susannasadangijena
    @susannasadangijena Před 12 dny +1

    Kukaku bispasa undi kani andra prajalaku bispasa ledu jai jagan

  • @mreddy3043
    @mreddy3043 Před 12 dny +2

    MARI GATHA 5 YRS LO JAGAN GARU ENDUKU SPL STATUS ADAGA LEDU.

  • @hanumantharaoraghumajji1968

    Boycut Undavalli

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc Před 12 dny

    Pawan garu c b n garu anna thammudu laga vunnaru

  • @sastrysubrahmanyam7985

    Ayyanna patrudu. Bhasha. Asahysm. Ga undi.

  • @krbbank
    @krbbank Před 12 dny

    Shakuni now diverted his attention on Pavan not because of his love, it is his hatred of Chandra babu.

  • @udayabhaskararao3562
    @udayabhaskararao3562 Před 12 dny +1

    Employès and pensioners part ledantara?

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc Před 12 dny

    Veedidhi devide and rule nammodhhu

  • @varaprasad6339
    @varaprasad6339 Před 12 dny

    Vetakaram thagginchandi please

  • @srilakshmivadalamudi7079

    Mari eve matalu Jagan vunnappudu cheppaledenti sir hodha lo ap ki intha ravalani 😮

  • @subrahmanyamsagi5520
    @subrahmanyamsagi5520 Před 12 dny

    congewss lo ఉండగానే మీకు తెలిసి rastram vidipoindhani అందరికి inka gurthundhi సర్

  • @kalyanchakravarthymuvvala6676

    That’s y one nation one election is coming to avoid loss of money and time n investment from peoples taxes..

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff Před 12 dny +1

    Desam Rastam toofan lo kottuku potundi

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 Před 12 dny +1

    Modi vundabatte EC ni contole loki thechukunnadu cbn police lu EC lekunte cbn gelichevaa cbn vundavalli garu

  • @varaprasad6339
    @varaprasad6339 Před 12 dny +1

    YSR Lekapothe Jagan where

  • @ayeshaishrath598
    @ayeshaishrath598 Před 10 dny +1

    pichipattindi eyanaku

  • @chandinichandi3436
    @chandinichandi3436 Před 11 dny

    Jai jagan anna ❤❤❤❤❤

  • @bsekharb.sekharayyagarlapa1629

    Jagan ikanunchi manchi rajakeeyalu cheyadam manchidi

  • @kalyanchakravarthymuvvala6676

    Shame to him not mentioning the way assembly was during YSJ , always boothulu, unparliamentary language and insulting and character assasination on families n personal lives..y do dhe not mention about liquor ban and his drugs n youth unemployment or capital city issues..

  • @venugopal1831
    @venugopal1831 Před 12 dny

    Okati baga chepparu sir spokesperson ni tiskurandi training evvandi ani

  • @RTVRammanarao
    @RTVRammanarao Před 6 dny

    Undavalli garu namadty evm tamparing jarigindi aplo kamma reddy tappa evaru raru

  • @danduchiranjeeviraju7050

    Lucchha congress. Ap. Bipercation act. Lucchha congress use less fellow we suppot. Ap development,✌️✌️✌️

  • @cheelachandrasekharsarma9587

    E endaku aa gidugu patte oosaravellivi kada? Undavilli?

  • @varaprasad6339
    @varaprasad6339 Před 12 dny +1

    Silli

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy Před 10 dny

    Enta venakesuku vastunnau should take the defeat

  • @rayamvenkateswarlu5815
    @rayamvenkateswarlu5815 Před 12 dny +1

    Orai undavaliga nuvvupora

  • @Mandata-ke9qr
    @Mandata-ke9qr Před 11 dny

    కౌంటింగ్ తర్వాత జరిగిన మీ ఇంటర్యూ లో ఆడియో, వీడియో డిస్టబెన్సు వస్తోంది ఇదో టైపు టేంపరింగా 😁

  • @user-gi3df5bu2c
    @user-gi3df5bu2c Před 12 dny +1

    Mundu cbi, Ed cases clear chesukomani cheppandi

  • @807pm4
    @807pm4 Před 12 dny +5

    Vundavalli ni valla andraki ee samajaniki enti labam???

  • @varaprasad6339
    @varaprasad6339 Před 12 dny

    Undavalli garu meeru ituvaipa Leda Atuvaipa Oosaravillilaga meeru matladakandi

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 Před 12 dny +1

    Evmluhake tapringcheyavachachunani tdpleaderhariprasadchesichupinchadu kachitinga aplo adevidamgachesaru kutami e paddatilogelichindi

  • @kandikattuvasudevarao6434

    Pavan tufan... అతనితో పెట్టుకున్నారా .. ఎవరైనా kottuku potaru..

  • @Keerthichavala12
    @Keerthichavala12 Před 12 dny

    Ycp ki memandaram vesamu.mari emayyayo
    .

  • @tulluruchalapathi9881

    Undavalli ysr daggarachippakuduthinnavadematalukaduga ni 1956 e c.m pagadwesalu undevekavu jaganu chandrababu rayalaseema faction areaiyalo puttinavaruganuka dweshamu pagauntai.

  • @ratnakumar59
    @ratnakumar59 Před 10 dny

    సార్ రామోజీ గారు చచ్చారు మరి ప్రభుత్వనికి కట్టవలసిన డబ్బులు కట్టారా, లేదా? ఎలాగైనా డబ్బులు కటించండి సార్ 🙏

  • @ramakrishnapancheti9170
    @ramakrishnapancheti9170 Před 10 dny +1

    అరే వృద్ద జంబూకం నీ వ్యర్థ పలుకులు వినే వారు ఎవ్వరూ లేరు😂😂😂

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc Před 12 dny

    Pawan c b n ni evaru separate cheyyaleru

  • @choulamnarayanappa7614

    పని చేసే సీబీఎన్ గారిని ఇంకా చేయమంటారు సిగ్గు పడాలి

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc Před 12 dny

    Pawani garini pogidi c bn ni thittatam

  • @pavankumary2666
    @pavankumary2666 Před 12 dny

    Epatiki cbn and pk AP development ki kandhram dhagiranundi rabatukolaka potha eka vellu next AP lo kanapadaru

  • @balabalu949
    @balabalu949 Před 12 dny

    జగన్ గారు ఏ సంవత్సరంలో అడగలేదు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు ఏంటి