Public Reaction on Difference Between Chandrababu And YS Jagan Pension Distribution : PDTV News

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • Public Reaction on Difference Between Chandrababu And YS Jagan Pension Distribution
    #pdtvnews #pensiondistribution #ysjagan #cmchandrababu
    Watch the public's reaction on the difference between Chandrababu and YS Jagan's pension distribution in this PDTV News segment. Hear what people have to say about the policies of YSRCP and CBN.
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    public reaction on difference between chandrababu and ys jagan pension distribution,cm chandrababu pension distribution,ys jagan pension distribution,public about cm chandrababu pension distribution,cm chandrababu to distribute pension personally,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,mla pawan kalyan,cm chandrababu,cbn,modi,cmo,pm modi,pension
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Komentáře • 623

  • @MBP6794
    @MBP6794 Před 2 dny +431

    జగన్ చూసి ఎవడైనా నేర్చుకోవాల్సిందే

  • @darbarhussen2579
    @darbarhussen2579 Před 2 dny +282

    ముందు ఇంటికి వచ్చి ఎవరు ఇచ్చారు జగన్ పార్టీ క్లియర్ గా కనబడుతోంది

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala Před 2 dny +448

    ఒరే బాబు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడము ప్రవేశ పెట్టింది జగన్.
    కరోనా టైం లో ప్రాణ బిక్ష పెట్టింది వాలంటీర్లే గుర్తుంచుకోండి.

  • @zephaniah1142
    @zephaniah1142 Před 2 dny +224

    ఇంటికి తెచ్చి ఇవ్వడం ఎవరూ స్టార్ట్ చేసారు,

    • @NagabhushanamKappala
      @NagabhushanamKappala Před 2 dny +23

      ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం ప్రవేశ పెట్టిన పిత మహుడు జగనే.

    • @zephaniah1142
      @zephaniah1142 Před 2 dny +18

      @@NagabhushanamKappala అదే కదా జనాలు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు, అసలు ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ సిర్టిఫికెట్స్ అంటే, mro ఆఫీస్ కీ తిరగకుండా, ప్రతీ సంక్షేమం ఇంటికి తేచ్చించిన ఘనుడు జగన్ 👍

    • @V24TELUGUMEDIA
      @V24TELUGUMEDIA Před 2 dny

      ఒరే వెధవల్లారా ఇంటివదాకే పెన్షన్ జగన్ పెట్టాదూరా. ఛీ తెలుసుకోండిరా

    • @santhud3895
      @santhud3895 Před dnem +6

      సచివాలయ సిబ్బంది పెట్టింది కూడా జగనన్న

    • @dk1901
      @dk1901 Před dnem

      Asalu pensions ye evaru start chesaaru 😊😊

  • @silviaprabhakar3404
    @silviaprabhakar3404 Před 2 dny +186

    పోటేకే చేశారు కానీ,1000 పెంచారు అంతే తాత బాగా చెప్పారు.ఇంటి వద్దకు పెన్షన్ జగన్ పెట్టినిందే.

    • @Maniprasad11209
      @Maniprasad11209 Před 2 dny +3

      Yes peddayana Correct 💯 ga chepparu

    • @basheerahmed609
      @basheerahmed609 Před 2 dny +1

      Kani ah Pension thechindhe TDP....e logic ekkada miss ayyav....ekkada leni vidhamga.... Highest penchina Party TDP......

    • @basheerahmed609
      @basheerahmed609 Před 2 dny +2

      Jagan la Penchukuntu potha ani..... penchala konchem konchem.... okesari Isthadu Cbn

  • @Venkatesh-ks6eb
    @Venkatesh-ks6eb Před 2 dny +95

    😅బాబాయ్ ఇపుడు కాదు మాట్లాడాము 4సంవత్సరాల ఉంది. మల్లీ మాట్లాడు. ఇపుడు కాదు. 😁😁😁

    • @chandram7964
      @chandram7964 Před dnem

      నాల్గు సం వద్దు బ్రదర్, 6 నెల్లు చాలు.!

  • @NphNph-vi6jp
    @NphNph-vi6jp Před 2 dny +61

    ఈ వ్యవస్థను తెచ్చింది జగన్ కరెక్టా జగన్ పెట్టిన వ్యవస్థను వాడుకొని నేను పెట్టాను ఆ లక్ష 30 వేలు ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు సచివాల ఉద్యోగాలు అవి కూడా జగనే ఇచ్చాడు గవర్నమెంట్ జాబులు ఇవ్వలేదని బుల్లి బాబు చెప్పాడు కదా ఇప్పుడు బుల్లి బాబు చెప్తున్నాడే లక్ష్యం 30000 సచివాల ఉద్యోగస్తులు వస్తున్నారని అంటే జగన్ కరెక్టా బుల్లిబాబు కరెక్టా

    • @richyroy1
      @richyroy1 Před dnem

      Jagen not made any publicity like now ,what now is publicity

  • @user-my7yq1ns2x
    @user-my7yq1ns2x Před dnem +21

    తాత బాగా చెప్పావు జగన్ గురించి నిజంగా జగన్ మళ్ళీ వస్తే అవ్వ తాతలకు మల్లి పెంచుతూ ఉండేవాడు జగన్ చూసే వేల పాలవుతున్నారు మళ్లీ జగన్ విమర్శిస్తారు వీళ్లే అవునా తాతగారు బాగా చెప్పారు వాలంటీర్స్ ఉంటే ఏదో కొత్త గొప్ప వాళ్లకు ఉద్యోగం కల్పించి చేతి కుర్చీలు కైనా ఉంటాయి కదా అన్నట్టుగా జగనన్నకు ఉద్యోగం ఇచ్చాడు వాలంటరీ వాళ్లను మీరన్నట్టు జగన్ అధికారం ఉంటే వాలంటీర్లకు జగన్ గ్రేట్

  • @krishnal.7781
    @krishnal.7781 Před 2 dny +93

    14 సంవత్సరాల ముఖ్యమంత్రికి, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి నేర్పించాడు పాలనా ఎలా చేయాలో.

  • @silviaprabhakar3404
    @silviaprabhakar3404 Před 2 dny +74

    40 years నిద్రపోయా వా? చంద్రబాబు , జగన్ ను చూసి కాపీ కొట్టావు.ఇప్పుడు సంకలు ఎగిరేస్తున్నావు.

  • @pastordanielabraham9233
    @pastordanielabraham9233 Před 2 dny +81

    Corona టైం లో ఈ ఆంధ్రా పిశాచులు చావల్సిఉంది. అప్పుడు పవన్ , చంద్ర బాబు ఎక్కడా కబడలేదు.

  • @slicywesley9999
    @slicywesley9999 Před 2 dny +164

    కంగారు పడకు కొత్త కదా ఒక 2 నెలలు ఇస్తాడు ఆ తర్వాత మీకు చుక్కలే

    • @bhupathimahitha57
      @bhupathimahitha57 Před 2 dny +2

      Yes 👍🏻

    • @agastianbandi
      @agastianbandi Před 2 dny +1

      Yes

    • @user-ho6eh6sm2y
      @user-ho6eh6sm2y Před 2 dny +1

      Avunu 5yers lo chesina appulaku vaddi kattamanu mundu

    • @chotachamp6932
      @chotachamp6932 Před dnem

      ​@@bhupathimahitha57jagan.ki.chikalu.babu

    • @Viraj-19
      @Viraj-19 Před dnem +1

      ​@user-ho6eh6sm2y Okka 20 days lone 7 thousand Crores credit goes to Chandrababu only. Great Administration 😂😂😂😂

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Před 2 dny +67

    ప్రజలు మాట్లాడటానికి భయపడుతున్నారు.

  • @GanapatiChalla-hg3vm
    @GanapatiChalla-hg3vm Před 2 dny +60

    ఎక్కువ డబ్బులు ఇస్తుంటే..ఎవరికైనా ఆనందమే ..తీసుకున్న వారు హేపీ గానే వుంటారు...
    దానికి ఈ సోల్లు మీడియా కబుర్లు ఎందుకు..

  • @jangamashok3670
    @jangamashok3670 Před dnem +46

    జగనన్న దారి చూపించాడు చంద్రబాబు నడుస్తున్నాడు జై జగనన్న 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @user-bx1jw6qz8y
    @user-bx1jw6qz8y Před dnem +13

    పెన్షన్స్, లిక్కర్ ఉంటే చాలు. చదువు వద్దు, స్వంతంగా ఎదగడం వద్దు, పరాన్న జీవుల్లా జీవిద్దాము.

  • @annareddyadinarayanareddy8147

    జగన్ దెబ్బకు వచ్చి పెన్షన్ దార్ల దగ్గరికి వచ్చాడు లేకుంటే ఆయన పాలనలో ఏ బడైన ముసలి వాళ్ళకి ఇంటికే పెన్షన్ పంపిస్తే మంచిది అని ఆలోచించ లేదు జగన్ బచ్చానే కానీ బచ్చా దగ్గరే పరిపాలన నేర్చుకోవాలి

  • @kummarirajeshkumar9548
    @kummarirajeshkumar9548 Před dnem +17

    ఒక్క నెల ఇచ్చి సంకలు గుద్ధుకోవడం కాదు... ఇంకా 59 నెలలు ఉంది పాలన

  • @bhanuveluguri9447
    @bhanuveluguri9447 Před 2 dny +28

    ఇప్పుడు బాగానే ఉంటాది బాబులు...పథకాలు వచ్చేటప్పడు వాలంటీర్స్ గుర్తుకు వస్తారు...అప్పుడు ఉంటాది ఒక్కొక్కడి...

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 2 dny +23

    వైసిపి❤❤❤❤❤❤ జగన్ అన్న 🎉🎉🎉🎉❤❤❤❤ వాలంటీర్ వ్యవస్థ మాకు కావాలి

  • @silviaprabhakar3404
    @silviaprabhakar3404 Před 2 dny +75

    వయసు లో కదనలేని వాళ్ళ ఉంటారు.వాళ్ళపరిస్థితి ఏం టి.ఇది పెట్టిందే జగనే.

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Před 2 dny +14

    Praise the Lord

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 Před 2 dny +36

    చంద్రం తాత వచ్చిన 20 రోజుల్లో 7000 కోట్లు సంపద సృష్టించాడు

  • @bhaskarvarikuntla6712
    @bhaskarvarikuntla6712 Před 2 dny +51

    ప్రతి సంవత్సరము ఏ ప్రభుత్వం ఉన్న పించినీ ఇస్తుంది కాకపోతే ఈ సంవత్సరము వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు ఇందులో ప్రత్యేకత ఏమి ఉంది అడిగేవాడు గొట్టం పట్టుకొని అడగడం సరిపోయింది అవగాహన లేకుండా వాళ్ళు చెప్పడము సరిపోయింది ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా ఒక్కరూపాయ లంచం లేకుండా ప్రొద్దున ఆరు గంటలకే వచ్చి వాలంటీర్లు ఇచ్చే వారు అది మీకు మంచిది కాదంటరా ఎలాంటి మనుష్యులు ఉన్నారు సామి సమాజంలో

    • @SScolloctions2126
      @SScolloctions2126 Před dnem +1

      Jagan pecharu 1000 5years pattindi Tdp one mothe le pecharu

    • @bhaskarvarikuntla6712
      @bhaskarvarikuntla6712 Před dnem

      @@SScolloctions2126 జగన్ ఏ పథకం ఇచ్చినా పెంచినా రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది శ్రీలంక కెన్యా అవుతుంది అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తే ఏమీ కాదా మూర్ఖంగా అవగాహన లేకుండా మాట్లాడ కూడదు పేదలకు ఇవ్వడం మంచిదే రాష్ట్రాన్ని ఆర్థిక భారాన్ని దృష్టి లో వుంచుకొని సమతుల్యాన్ని పాటించాలి కూడా అర్థమైందా మాపార్టీ వాళ్ళు వీరులు శూరులు అనడం కాదు ముందు ముందు పథకాలు హామీలు ఇస్తారో ఇవ్వరో చూసి అప్పుడు కూడా మాట్లాడు నిన్ను అందరూ అభినందిస్తారు

    • @JudegabharatjitegaIndia672
      @JudegabharatjitegaIndia672 Před dnem +1

      బోకు గాళ్ళు బ్రో అన్నం పెట్టిన చెయ్యిని నరికే నీచులు అందుకే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదరికం తగ్గట్లేదు

  • @VasanthMaddu-xx8ru
    @VasanthMaddu-xx8ru Před 2 dny +28

    1000 ని జగను ఒక సారి 2000 లు ఇచ్చినారు 3000 వరకు పెచ్చినాడు ర అయ్య

  • @irs961
    @irs961 Před 2 dny +12

    ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు ఇంటింటికి పెన్షన్ వస్తుందంటే దానికి జగన్ గారు నిర్మించిన పదహైదు వేల సచివాలయాల భవనాల వ్యవస్థ, ఇచ్చిన ఒక లక్ష నలభై వేల పర్మనెంట్ సచివాలయ ఉద్యోగాలు ... ప్రతిపక్షాలు,ఎల్లో మీడియా, స్వయం ప్రకటిత మేధావులు ప్రతి రోజు టీవీల్లో కూర్చొని జగన్ గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రచారం చేసి ఆయనను బద్నాం చేసారు కదా?

  • @GanapatiChalla-hg3vm
    @GanapatiChalla-hg3vm Před 2 dny +42

    వలంతీర్స్..కు.. ఇచ్చే జీతాలు ఈ మూడు నెలలు మిగిలాయి అందుకే.. పెక్షన్..e నేల ఏడువేల ఇచ్చారు..
    ఒకరి కడుపు కొట్టి .. ఇంకొకరికి...ఇవ్వటమే... డబ్బులు
    తీసుకున్న వారికి అనందం... ఉపాధి పోయేవారికి... తెలుస్తుంది ఆబడెంటో...

    • @vandanapupadmaja4240
      @vandanapupadmaja4240 Před 2 dny +3

      Vallaki salary పడుతూనే ఉన్నాయి e month kuda వేశారు

    • @rajuundurthi6649
      @rajuundurthi6649 Před 2 dny +3

      ఎవడు శాఢు

    • @SrinivasBandaru-vc4kt
      @SrinivasBandaru-vc4kt Před 2 dny

      ​@@vandanapupadmaja42403 months nunchi no salery😢

    • @slaxmanarao9109
      @slaxmanarao9109 Před 2 dny +1

      ఎవరు వాలంటీర్లు కడుపు కొట్టి ఉపాధి కోలి పోయేలా చేసింది జలగ నా కూటమి ప్రభుత్వమ

    • @chotachamp6932
      @chotachamp6932 Před dnem

      ​@@vandanapupadmaja4240vadu.pakka.jagan.fan.and.patam

  • @ggiridhari2966
    @ggiridhari2966 Před 2 dny +7

    డబ్బు ఎవరికి చేదు. కాని ఇది ఐదు సంవత్సరాలు చేయగలిగితే గొప్పే. తెలివైన వారు ఎవ్వరూ volunteers, సచి వాలయాలు వద్దు అని అనరు.

  • @sai-gl5vy
    @sai-gl5vy Před 2 dny +35

    Prajalu gorrelu ani telipoyindhi,

  • @sudhakarpallepogu4595
    @sudhakarpallepogu4595 Před 2 dny +6

    బాబు యాంకర్ 2014-19 మధ్య ఎన్ని లక్షల పింఛన్లు వచ్చాయి ? 2019-20 మద్య ఎన్ని లక్షలు వచ్చాయి? అలా పెరిగిన 30లక్షల పింఛన్లు ఎవరు వెతికి- వెతికి Apply చేసారు,,, ఆ పింఛన్లు అప్లై చేయడానికి ఏ పింఛన్ దారుడైనా ,,, ఎటువంటి Doccument కైనా ఇంటి నుండి బయటకు వచ్చాడా? పుట్టిన దగ్గర్నుంచి చచ్చినదాక కావల్సిన ఎన్నో కార్యక్రమాలు చేశాం,,,

  • @silviaprabhakar3404
    @silviaprabhakar3404 Před 2 dny +39

    జై జగన్

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 Před 2 dny +21

    కొత్తలో ఇప్పుడు ఇస్తాడు తర్వాత చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గురించి నాకు తెలియదా ఏంటి

  • @syedkhaderbasha8504
    @syedkhaderbasha8504 Před 2 dny +4

    ఖచ్చితంగా Scrutinize చేసి, ఎవరు నిజంగా అర్హులో వారికి పెన్షన్లు గానీ, పథకాలు గానీ ఇస్తూ, అర్హతలేని వారిని & మోసపూరితంగా benefits పొందేవాళ్ళను తొలగిస్తే, ఆర్థికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది & అభివృద్ధి పథంలో ముందుకు పరుగెడుతుంది. అలాగే అనవసరమైన సిబ్బందిని, అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. May GOD bless us all ...

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 Před 2 dny +9

    Jai jagan Anna best CM jagan Evm CBN CM

  • @sornasorna8554
    @sornasorna8554 Před 2 dny +44

    Jai jai jagananna ❤❤❤❤❤❤❤

  • @user-xs1ng4mp1d
    @user-xs1ng4mp1d Před 2 dny +5

    4000 రూపాయలు ఇస్తున్నారు కదా ఇప్పుడు బాగానే ఉంటది చాలా సంతోషంగా ఉంటది ఎదురు తిరిగి చెప్పితే పెన్షన్ల ఆల కట్టేస్తారు ఏమో అని వేళ్ళ భయము

  • @ankireddypallikondareddy7728

    జగన్ మోహన్ రెడ్డి గారు చూపిన మార్గదర్శన్ జగన్ చూపిన మార్గం

  • @subhani3661
    @subhani3661 Před dnem +10

    సంపద సృష్టించడం దేవుడి కి ఎరుక అప్పు చేయడం బాబు గారికి ఎరుక

  • @K.R78664
    @K.R78664 Před dnem +3

    వాలంటీర్స్ ఉండాలి అని ప్రజలు, టీడీపీ చొప్పింది.. తప్పనిసరిగా ఉండాలి. డిగ్రీ చేసి వాళ్ళు కూడా ఉన్నారు.. వెంటనే విధుల్లో కీ తీసుకోవాలి.. 🙏🙏🙏👍👍

  • @SenkaraiahSenkaraiah
    @SenkaraiahSenkaraiah Před 2 dny +19

    Cbn,ఎవరికి,ఇచ్చాడుపెన్షన్

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 Před dnem +11

    దీన్నిబట్టి ఏమి అర్థమవుతుంది అంటే ప్రజలు అవకాశవాదులు,ఆశావహులు

  • @KondaKonda-gg9bf
    @KondaKonda-gg9bf Před 2 dny +4

    ఎక్కడి ఇచ్చారు వాలంటీర్ లేకుండా మాకు ఇంత వాటికి ఇవ్వలేదు

  • @prasadraju4429
    @prasadraju4429 Před 2 dny +19

    40 year's industry ki vison ledu Jagan ni follow ayi na సిబియన్

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před dnem +1

      Anduke sir 26 jillalaku 26 party 100crs nundi 300 crs karchu chesaru ahhaha annaku prajalu yellapoyena parla kani building kavali

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před dnem

      Jag meda other countries okka corrupt ga thesis rasaru adhe anna status mare

    • @priyatumu5306
      @priyatumu5306 Před dnem

      ​@@techinfocareerguidancecbn oka kamma vadi vadu vere vallani chakkaga chydadu

  • @parvathipulikondla4287
    @parvathipulikondla4287 Před 2 dny +11

    జగన్ గారు పెటింది కాపీ కొట్టారు

  • @KondaKonda-gg9bf
    @KondaKonda-gg9bf Před 2 dny +4

    పెద్దాయన చాలా చక్కగా చెప్పారు

  • @prasadraju4429
    @prasadraju4429 Před 2 dny +27

    ఇప్పుడే 500 rs నొక్కేశారు చాలామంది దగ్గర that is cbn govt

    • @sankaryadam2368
      @sankaryadam2368 Před 2 dny

      అప్పుడు కంప్లైంట్ చేయండీ యెక్కోడో ఒకరు తీసుకుంటాయ్ అతను తీసుకున్నాడు.

    • @megalooks
      @megalooks Před 2 dny

      మరి కంప్లైంట్ ఇవ్వాలిగా..
      సొల్లు చెప్తే ఎలా.. నిరూపణ చేయకపోతే బొక్కలోకే

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula Před 2 dny

      ​@@sankaryadam2368కవరింగ్లె కవరింగ్ లు

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před dnem +1

      Me govt lo 50 houses lo 200 nundi 2k thesukunnaru anta kada sir mare anne news out vochenapudu meru yekkadejw poyaru

    • @maheshlodagala8696
      @maheshlodagala8696 Před dnem

      విమర్శ వద్దు బ్రో ఇవ్వని వాళ్ళమీద వేళ్ళమీద నిందలు వద్దు
      వాలంటీర్లు కి 10000 చేస్తానన్నారు చెయ్యనియ్యండి
      మన రాష్ట్రం లో ఎంతోకొంత నిరుద్యోగులకు సహాయం చేసినట్టు
      కానీ జగన్ మార్క్ తొందర్లోనే కనపడుతుంది

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 Před 2 dny +3

    జై జగన్ - గారిని అనుసరిస్తారు అంతే

  • @MannamChakravarthi
    @MannamChakravarthi Před dnem +7

    జగన్ పేదలను సోమరిపోతులు చేశాడు అన్నరు చంద్రబాబు పథకాలు ప్రజలను కోటీశ్వరులవుతారు రాష్ట్రం ని సోమలియ చేస్తడు

  • @danadana8577
    @danadana8577 Před 2 dny +6

    Jai jagan Anna 🎉🎉🎉❤❤❤

  • @gayatritadimarri2113
    @gayatritadimarri2113 Před dnem +3

    ఇంటికొచ్చి ఎక్కడ ఇచ్చారు రా బాబు ఓ చెట్టు కింద ఓ సందులో ఓ ఇంటి దగ్గర కూర్చొని అందరిని గుంపేసి ఇచ్చారు

  • @p.chandrasekhar3677
    @p.chandrasekhar3677 Před dnem +2

    రేపటి నుండి పచారి సరుకులు మొత్తమ్ రేట్లు పెరుగుతాయి అప్పుడు ఏడవండి...

  • @DS-ok8px
    @DS-ok8px Před dnem +1

    ఆయన పెట్టిన బిక్ష ఇది, ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిందే.❤

  • @nyrn8284
    @nyrn8284 Před 2 dny +9

    Peddayana... corect..gaa..cheppadu

  • @giriraju5558
    @giriraju5558 Před dnem +3

    పెద్దాయన బాగా చెప్పారు సూపర్

  • @bajamallesh2495
    @bajamallesh2495 Před dnem +1

    4000 పెన్షన్ పెంచడం ok కానీ వాయోపరిమితి 65సంవత్సరాలు నిండిన వారికి ఇవ్వాలి ..తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా ఇవ్వకూడదు ఎ వ్వడు పనిచేసుకొని బ్రతకాలి అని వారిలో రాదు . దేశఅర్దికా ఎవస్థా దెబ్బతీతది ..వాలంటీ వాలెంటార్ 50 హౌస్ కు ఒక్కరు వద్దు . ఉంటే 150-200 హౌస్ కు ఒక్కరు చాలు కోట ఇయ్యం కు మరియు పెన్షన్ .15 రోజులు పని చేయాలి.. ఒక వ్యవస్థ వల్ల ప్రభుత్వం స్థానిక పరిస్థితి ఎమ్మెల్యే వరకు చేరేది యెప్పుడు గ్రామం కార్యదర్శి మరియు ఏరియా పోస్టాఫీసు వాళ్లకు అప్పచెప్పేపిత్తే సరిపోతది సచివాలయం వరకు వెళ్లలేని వారు ఉంటే గ్రామపంచాయతీ సిబ్బందిని వాడుతున్నారు. సెక్రటరీ గారూ చూసుకుంటారు..

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 Před 2 dny +3

    మద్యం కూడా ఇంటికి పంపితే ఇంకా మేలు

  • @rajasekharbontha6107
    @rajasekharbontha6107 Před 2 dny +2

    సచివాలయం వద్దు పింఛన్ సచివాలయం సిబ్బంది ఇవ్వాలి 🤣🤣🤣

  • @laxmankinjeti7927
    @laxmankinjeti7927 Před dnem +1

    ఒరే బాబు గవర్నమెంట్ కి భారం అవుతుంది సమక్షేమ పథకాలు కొనింటిని తగించండి యూత్ కి ఎంప్లాయిమెంట్ కి కల్పించండి

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před 2 dny +13

    Meegattha hammieellu cheyyalle kaddha

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před dnem

      Meku athram yekuva andi wait cheyandi chestharu,

    • @priyatumu5306
      @priyatumu5306 Před dnem

      ​@techinfocareerguidance ha wait chestunnam pk 32k ammaylu,and 10 lakhs esta abnadu ,chebn gari manifesto lo poor to rich anta waiting ekkada

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před dnem

      @@priyatumu5306 atharam ga povalsena avasarm ledhu dhenek alla poye anna padadu kinda alla vodhu

  • @kalapureddysivakumari7644

    కాయగూరలు పప్పుదినుసులు రెట్లు పెరిగిపోతాయి నూనె బియ్యము పెంక్షన్ తీసుకున్నవాడు పర్మినెంట్ ఉద్యోగస్తులు బాగానే ఉంటారు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు వైట్ రేషన్ కార్డ్ ఉన్నవాడికి స్మిస్ వర్తిస్తాయి 12000/- జీతము తీసుకున్నవాడికి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండవు ఎలాంటి గవర్నమెంట్ అవకాశాలు ఉండవు

  • @RupeshBabu-sk3wf
    @RupeshBabu-sk3wf Před dnem +3

    Jai.jai.jagananna❤ ❤❤❤❤❤

  • @Siva_nemali
    @Siva_nemali Před dnem +1

    4:20 భలే చెప్పావ్ తాత...👌
    వేరే లెవల్...🔥
    💖"జగన్" లా పాలించడం 🤷‍♂️చేత కానప్పుడే 🤑వాస్తవాలు వెలుగులోకి వస్తాయ్...🙌
    💸లంచాలకు అలవాటు పడటమే...💯

  • @rameshsavara5088
    @rameshsavara5088 Před dnem +1

    జగన్ 5సం 1000పెంచితే జనాలు కనబడ లేదు అదే బాబు ఒక్క చారి 1000 పెంచితే కనబడిందా. ఈ 5సం బాబు మీకు 1000మాత్రమే.

  • @bellanamahesh727
    @bellanamahesh727 Před 2 dny +3

    జై 🇸🇱జగన్

  • @Viraj-19
    @Viraj-19 Před dnem +1

    The Jagan Mohan Reddy's government has implemented the Village Volunteers System to deliver every government service to the doorsteps of the people, not only Pensions.
    This program aims to ensure that social benefits are delivered to the public in an efficient manner. This program aims to reach the most impoverished people and make them self-sufficient.
    But Alliance saying that Volunteers for Distributing pensions only. Then how will reach all other government schemes at public doorstep. This alliance is administrating brutal Government from my perspective...

  • @shivasankarsaikiranv4394

    అసలు నువు అడగల్సింది 50 సం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ లకి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తాను అని అన్నారు

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf Před 2 dny +4

    Antha jaganna valla ekunte 1000 tdp

  • @GeorgeBabuEvangelist-India

    this is just first month and to how many lakhs of people they have distributed is what matters ..... we need to give time for government to prove themselves ....

  • @bhanuveluguri9447
    @bhanuveluguri9447 Před 2 dny +16

    టీడీపీ ఏది కూడా తన ఆలోచనతో చేయలేదు..అన్ని జగన్ గారు ప్రవేశ పెట్టిన పద్దతే...

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před dnem +1

      Ansuke anne these correct chesthunnaru anna time lo badude badudu ayendi anta sir

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz Před dnem +1

    1000 పీచడం మంచిది అదే జగన్ జగన్ చేస్తే ఇండియా మరో శ్రీలంక అఫైగానిస్తాను పాకిస్తాన్ నామిబియా వెస్ట్ ఇండిస్ నబీ ఇన్ని దేశ లాగా పీదా దేశం అయిపోను 😂😂😂😂

  • @santhud3895
    @santhud3895 Před dnem +1

    సచివాలయ సిబ్బంది పెట్టింది కూడా జగనన్న తెలుసుకోండి

  • @baburaoakula2008
    @baburaoakula2008 Před dnem +1

    అవును వాలంటీర్లు వుంటేనే మంచిది

  • @sugunasuguna5778
    @sugunasuguna5778 Před 2 dny +1

    తాత సూపర్ chaparu 👍

  • @MegaNarala
    @MegaNarala Před dnem

    పెన్షన్ మంచిదే,అయితే వయసు మళ్ళిన పెద్దలకు పెన్షన్ ఇస్తూ, పెద్దలను అనాథలను చేసిన వారి వారసులకు భారీ జరిమానా వేయాలి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే సగం జీతం జప్తు చేసి ప్రభుత్వం తీసుకోవాలి.

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 Před dnem

    ఎవరు ఎమౌంట్ పెంచితే వాడు సూపర్ రా...అది కూడా తెలియక పోతే చదువుకున్న మూర్కులు ఎవరు ఉండరు.గెలవటం కోసం అడే ఆఫర్స్ అవి ఇలానే five years చెయ్ మను చూద్దాం.చంద్రబాబుకు మేనిఫెస్టో లో లేనివి కూడా జగన్ చేశాడు. ఎవడు ఎక్కువ ఆఫర్స్ ఇస్తే వాడు వెనకాల తోక ఊపుకుంటూ వెళ్తూ ఉన్నంత కాలం ఈ సమాజం మారదు. గవర్నమెంటు మారదు.ప్రజలు మనోనేత్రాలు తెరుచుకుంటేనే నిజమైన ప్రభుత్వం నడుస్తాది.జై జగన్.జైజై జగన్

  • @chellurivenkatsatyanarayan3074

    AP citizens are very intelligent, they are well knowledge about how to utilise political leaders one month back Chief minister Sri Jaganmohan Reddy garu is great this month Nara Chandra Babu Naidu garu is very great,it is greatness of AP people:-CHVSN

  • @lakkamprashanth7210
    @lakkamprashanth7210 Před dnem +1

    Happyjagan

  • @galetivenu1988
    @galetivenu1988 Před 16 hodinami

    ఉద్యోగస్తులు 30 సంవత్సరాల 40 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్లకి మినిమం పెన్షన్ కూడా లేకుండా చేశారు వారికి పెన్షన్ లేకుండా చేసి ఇలా ఓట్లు కోసం ఇలా 3000 4000 పెన్షన్లను ఇచ్చుకుంటా పోతున్నారు. భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూమెంట్ తీసేసి అందరికీ అందరూ ఇళ్లల్లో ఉండండి మేమే ఉచితంగా పెన్షన్లు ఇస్తాము అని ఓట్లు కోసం జనాన్ని మోసం చేయండి

  • @anjammak6838
    @anjammak6838 Před dnem

    బాగా చెప్పారు తాత గారు జగన్ అన్నా మీకు చేసిన సహాయం మార్చిపోలేదు

  • @user-oq2td3ec7y
    @user-oq2td3ec7y Před dnem

    అన్న 7000 రూపాయలు ఇచ్చారు ఇప్పుడు శ్రీలంక అవుతుందా సింగపూర్ అవుతుందా అనేది అర్థమైత లేదు అన్న.. ఉచిత బస్సు ఆడబిడ్డలకు నెలకు 1500 అమ్మఒడి ఎంత మంది ఉంటే అంత మందికి.. రైతులకు రైతు భరోసా 20,000.. ప్రతి ఇంటికి సురక్షితమైన కొళాయి నీరు ఫిల్టర్ వాటర్ ఇంకా చాలా ఉన్నాయి అన్న 7000 ఏముంది బొచ్చు ముందు జగన్ ఇచ్చే ₹3000 4000 ఎక్కువ ఇచ్చాడు అంతే 7000 కలిపితే 700 కోట్ల ఎక్స్ట్రా ఇచ్చాడు అంతకు మించి ఇంకేమీ లేదు చూద్దాం ముందు పథకాలు వేరే ఉన్నాయి ఇప్పుడు ఉండే 60 లక్షల ముందే ఇంకా మూడు కోట్ల మంది ఉన్నారు జనాభా.

  • @nimmathotasrinivas7969
    @nimmathotasrinivas7969 Před 2 dny +1

    Thatha super ga cheyparuuuuuuuuu...

  • @krishnareddynidrabhangi1316

    పెన్షన్ ఇవ్వటం కాదు, కరోనా మళ్ళీ వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ ఉద్యోగస్తులకి

    • @krishnareddynidrabhangi1316
      @krishnareddynidrabhangi1316 Před dnem

      ఈ పెన్షన్స్ ఇవ్వటానికే మీరు ఉన్నదగ్గరకి పెన్షనర్స్ ని అందరిని పిలిపించుకున్నారు, కరోనా వస్తే మీలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఉండరు, చేయలేరు మాకు ఉద్యోగాలు ఒద్దుబాబోయ్ బ్రతికుంటే బాలుసకు తింటాము అనుకోని వెళ్ళిపోతారు.... మేము ఎందనక, వాననక, కరోనాతో, మా ప్రాణాలకు తెగించి సేవలు చేసాము

  • @ksv-hj7sh
    @ksv-hj7sh Před dnem +1

    Super ga cheppav thaathayya.
    Jai jagan anna.

  • @chowdarybodavula4252
    @chowdarybodavula4252 Před 2 dny

    ఆయన ఖర్చు పెట్టిస్తున్నాడంటే ఆయన ప్లానింగ్ వేరే ఉంటుంది నెక్స్ట్ అది అర్థం చేసుకోవాలి ప్రజలు

  • @parashuramvemuri4246
    @parashuramvemuri4246 Před 2 dny

    సంపద హెరిటీజ్ కి పెరిగింది కదా..సి ఎం గా ప్రమాణం చేసాడు.2000 కోట్లు పెరిగాయి. ఇదే కదా సంపద సృష్టి😮

  • @user-mw7hw3ev4w
    @user-mw7hw3ev4w Před 2 dny +1

    Let's wait for 6 months 😅😅😅😅😅 😅😅😅😅😅

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před 2 dny

    హో మంచిదేనంటా అర్దికసాంస్కరనలు చెయ్యలంటా ఏమీ జనాలు రా నాయనా ఇ ఏపి ప్రజలు హెపిగా ఫీలౌతున్నరంటా అప్పుడు లక్షముపైవేల కోట్లకే శ్రీలంక ఐతే ఆన్నడు ఇప్పుడు అంతకీ మించి ఏలా ఆని అడగలేదు ఓక్కడు ఇది మన ఆంద్ర

  • @rajanalavaraprasad1263

    తెలంగాణలో కెసిఆర్ ను చూసి కాపీ కొట్టేవాడు ఇదివరకు, చంద్రబాబు ఇప్పుడు జగన్ చూసి కాపీ కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి బ్రతుకే బ్రతికే కాపీ కొట్టడం, నాది పిఠాపురం మా పిఠాపురంలో కొంతమంది పేర్లు మిస్ అయ్యాయి వాళ్ల మీద దృష్టి పెట్టి వాళ్లకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచిది

  • @user-oh4hg2yp1t
    @user-oh4hg2yp1t Před dnem +1

    సూపర్ తాత

  • @prasadraju4429
    @prasadraju4429 Před 2 dny +1

    Jagan very best cm

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před dnem

    పెన్షనర్ల దగ్గర 500/1000 నొక్కేస్నట్లు వార్తలొచ్చాయి.. ఇంటి దగ్గర పెన్షనా? వార్తాపత్రిక లలో పెన్షన్ల సీన్లు చూసారా?

  • @pranavmib
    @pranavmib Před 2 dny +4

    Pdtv party maarinattunnaadey😂

  • @sarojinidevi2752
    @sarojinidevi2752 Před 2 dny

    ఈ వ్యవస్తను ఎవరు తెచ్చారన్నది కాదు. కొత్త ప్రభుత్వం అమలు పరిచింది. సంతోషించండి

  • @ARAMSMUSIC9490
    @ARAMSMUSIC9490 Před dnem

    🎉supeer

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Před dnem

    ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము last govt 3000 ఇచ్చింది ఇంటికి వచ్చి ఇచ్చాడు first జగన్ కదా start కరోనా time lo ఎక్కడ cbn pk గారు ఇంకా time ఉంది తాత బాగా చెప్పారు free kosam పెనాయిల్ త్రాగెరకం అందుకే జగన్ ఇంత చేసిన ఓటమి ఇంకా free ఏంటీ డెవలప్ కావాలి ap ki స్పెషల్ స్టేటస్ మోదీ మెడలు వంచాలి అవకాశం ఉంది వాడుకోవాలి ప్రజలకి కావలసింది రైతులు విద్యా వైద్యం పెదాలకి ఇండ్లు ఇంతకంటే free ఇస్తే రాష్ట్రము దివాళా తీయాలి

  • @aparnakondapalli4049

    Great work CBN garu and team 🙏🏻🙏🏻🙏🏻

  • @rajutalari6163
    @rajutalari6163 Před dnem

    200 నుండి 2000 చేశాడు 3000 నుండి 4000 చేశాడు అది చంద్రబాబు నాయుడుకి సాధ్యం వేయి రూపాయల నుంచి ఐదేళ్లు పట్టింది జగన్కు

  • @shyamgarbhapu862
    @shyamgarbhapu862 Před dnem

    వివిధ పార్టీలు, ప్రభుత్వం ఏర్పాటు కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం, పధకాల ద్వారా డబ్బులు ఇస్తే చాలా సంతోషం గా ఉంటారు.జనాలు ఏ ఎండకు ఆ గొడుగు కిందకు వంగి పోవడమే పట్టుకోవడం నేర్చుకున్నారు..నీ అంత మహానుభావుడు లేడంటారు..అదే నోటితో బూతులు తిడతారు..‌‌జనాలలో కృతజ్ఞత లేదు..

  • @Sheshappa-ry3kk
    @Sheshappa-ry3kk Před dnem

    పాపం వాలంటరీ నోటిలోకి దుమ్ము పడేశారు గా నీకు 4000 పింఛన్ కి మీకు సంతోష వాలంటరీ ది వాళ్ళ 5000 ఎక్కడ చి దుర్మార్గపు పాలన

  • @savarajohn3381
    @savarajohn3381 Před dnem

    అరే బాబు మీకు తెలియలేని వీ చాలా ఉన్నాయ్. దీని బట్టి సూస్తే జగన్ మంచోడా అంతమ లేక జనాలు మంచోళ్లు అనేది జగన్ తెలియట్లేదు గత ప్రభుత్వం లొ. అవ్వ తాతయ్య లు. టీడీపి ప్రభుత్వం మీరు ఇంట్లో కొచ్చి పెన్షన్ వచ్చి ఇస్తున్నారు అని అంటున్నారు మరి. గత జగన్ ప్రభుత్వం మరి తెలంగాణ లొ మి ఇంట్లో కీ వచ్చి పెన్షన్ ఇచ్చారా. సెప్పండి. జగన్ స్థాపించి పూర్తి సేసిది. జగన్. ఇప్పుడు టీడీపి వాలు ఏమో మేమే గొప్ప మేమే ఇంట్లో కీ ఇస్తున్నం అనేది గొప్ప కాదు. ఇప్పుడు కాదు బాబాయ్ లు ఉంటది ముందుముందు ముసలి పండుగ