How YS Jagan Respond to CMO Officers - LIVE Explanation by Officer Iqbal | AP Politics | TV5 News
Vložit
- čas přidán 25. 06. 2024
- How YS Jagan Respond to CMO Officers - LIVE Explanation by Officer Iqbal | AP Politics | TV5 News
#ysjagan #chandrababu #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
😂100% కరెక్ట్ చెప్పేరు.. ❤️❤️❤️
ధనుంజయ రెడ్డి డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ నుండి తెచ్చుకున్నాడు
Baganakadinikusuperu😅😮😮😅😅😅😅😅😅😅😅😅
ఏమీ తెలియదు అనేది నిజం, బాగా తెలిపారు
మొదట్లో.. ఆ తుగ్లక్ ని సమర్ధిచావుగా..!! నీకు Hindupur Ticket ఇవ్వకపోవటంతో.. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా..?!?
అధికారంలో ఉంటే అడుగులకు మడుగులు ఒత్తుతారు లేకపోతే బండ బూతులు మింగుతారు అది కామన్
Thanu 2027 varaku MLC...Malli MLA ticket enti sir ?
Tuglak endira howlega
@@cheithanya .. MLC గా ఉన్నా.. Hindupur నుంచి YSRCP తరఫున Ticket కోసం అడిగాడు, మిత్రమా..!! తుగ్లక్ ఇవ్వలేదు.. TDP లోకి వెళ్ళాడు.. దానితో.. YSRCP వాళ్ళు MLC గా disqualify చేయమని petition వేశారు.. Council Chairman Moses.. Notice ఇచ్చి Disqualify చేశాడు..!! ఇతన్ని.. ఇతనితోపాటు.. C. Ramachandraiah ని కూడా..!!
Doctor subject లేకుండా opration చేస్తే పేషెంట్ చస్తారు..
ఒక responsible seat లో కూర్చున్న పర్సన్ గ్రౌండ్ లెవెల్ లో issues నీ అర్దం చేసుకోలేని వాడు ఐతే ,
అతనికి ఎప్పటికీ అధికారం మళ్ళీ రాదు..
Now a days there is nothing like "DOESN'T KNOW", "DOESN'T WANT KNOW" is the right phrase.
💥🍒వట్టల్ టచింగ్ పెర్ఫోమెన్స్ బటన్ రెడ్డి‼️🤠
🤩⚡🤣⚡🤩
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఇన్నీ తెలిసి వైసిపి లో ఎందుకు జాయిన్ అయ్యారు
Excellent! Well said !Perfectly true about mr phsyco ex CM Jagan mohan reddy.....👏👏😅😁😅
నేను టెన్త్ క్లాసులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
అసెంబ్లీ లో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
అంటే మనమేమి అనుకున్నాం మెరిట్ అని అదికాదు
డిగ్రీ లో కూడా మొదటి తరగతి పరిపక్వత ఉందని అసెంబ్లీ లో కూడా మొదటి తరగతి అపరి పక్వత ప్రదర్శన చేస్తున్నాడు జగన్ మావయ్య!!!
He dint study degree.
He had no classmates in degree.
@@sumanth5526మీరు అతని పక్కనే ఉంటారా
❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 💯 నిజం చెప్పారు IAS ఆఫీసర్ లు గా రిటైర్ అయిన తరువాత కూడ ఈ రాజకీయ నాయకులు కి భయపడి, అడుగుల కి మడుగులు ఒత్తి వాళ్లే ఇన్నాళ్లు కి ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్న IAS లు. ఇది ఒక గొప్ప పరిణామం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.
@sekhar Avunu appudu vadi Sanka ippudu veedi Sanka nakatame elanti officers nijayati kosam manam online lo search cheyyali society undaru ga 🤣
😂
Jagan is a spoiled kid. Even his father was not happy with him. Vundavalli and KVP told once in the interview. That was the reason why YSR kept him in Bangalore and gave him some business to run. Even his main businesses are run by his wife Bharathi. He was just doing settlements.
Chaaa😂😂😂😂😂 vela kilometers paada Yatra chesina vaadu spolied kid ? Muggurni nalgur ni maarchevaadu……thandri 14 samvathsaraal CM ga undi oka MLA avvadaaniki 40 years pattindhi…..eavad spoiled kid 😂
We are so lucky to put Jagan out of power.
Correct chepparu
జగన్ కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు బటన్ నొక్కడం తప్ప
Illiterate street Goonda and murderor jagan means
Good analysis it should reach to public
నందమూరి తారకరామారావు,
చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి పనిచేసిన ఉన్నతాధికారులు ప్రస్తుతం సంతోషంగా , ఆనందంగా హుందాగా రిటైర్ అయ్యారు 🎉🎉
Then why you are in YCP for past 5 years...meeku anta telisi vunte..appude bayataku ravalsindi..ippude power poyaka illanti matalu matladam is not correct
Bhayam untundi ga bhayya
Bro nvu reddy kada .. general ga adaguthunna... Mee jathi anthe na... Appudu chepthe vinalatleadu morroooo ani antunnadu ayana ..
మాజీ గారు మానసిక రోగి, ముందు ఆ రోగం కుదర్చాలి, దానికి ఏడు ఊచలు లెక్క పెట్టించాలి.
ఏమి మాట్లాడుతున్నారు సార్? మ జలగ ప్రశ్నపత్రం కొట్టేసి పదో తరగతి పాస్ అయ్యాడు. స్కూల్ బెల్ కొట్టే స్కూల్ ప్యూన్ లాగా బటన్ను నొక్కడానికి అత్యంత అర్హత కలిగిన వ్యక్తి
Sorry 10th failed
Saiko Jagan in 10th class exams question theft chesinadu, Dani kosam jail ku vellina manishi.
ఇది నిజమేనా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు 😢😢😢😢😢😢
@@medayhalsreenivasa5364మీరు ఆ కేసు లో ఉన్నారా?అంత కరెక్ట్ గా చెప్తున్నారు
@@Super99Storesమీరు జగన్ బ్యాచ్ ఆ 10th లో
ఎవ్వరి స్వార్థం వాళ్ళది. అలాంటప్పుడు సీనియర్స్ ని కాదని జూనియర్ కి హోదా కల్పిస్తే ఎగిరి గంతేస్తారు తప్పితే నాకు వద్దని చెప్పే వాళ్ళు ఎవరున్నారు.
When a educated person speaks he speaks in this manner.
Dhanumjaya reddy to booked by CBI
Mlc పార్టీ లో చేసి, ఇప్పడు పార్టీ ఓడిపోతూనే అధికార పార్టీ side వెళ్ళటానికి / ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇలా దిగజారుడు మనిషి.
Entha digajarudu
Before elections only he resigned ycp and MLC Post
How will YCP jokers react to these gentlemen. I hope other beurocrats learn from them
They will not watch video.
This video should be shown in Assembly for AP public.
👌👌👌✌️✌️✌️well said sir
WONDERFUL ORIGINAL WE SUPPORT WITH YOU THANKS
Eee discussion manchide
Democracy & official's Ela work cheyyali telstundhi
Correct
Well said Iqbal garu
Criminal kee emi thelusthai?
Anduke prajalu buddi chepparu
అందరూ బయటికి వచ్చి నిజాలు చెప్పాలి
Ur correct sir, this jagan very dangerous fellow
True
AP in worst situations 😔😭
Superrrrrr 😅😂
Present IPS and IAS are the reasons for the mess
దోచేశాడు మొత్తం
Correct Chamba 14 yrs lo entho dochesadu 😮
@@kcc855A Chamba
@@kcc855paytm oora pandhulu nasanam a valid putta gathulu leka. Desa droha pisachalu meeru.
@@kumarc8389
ఇలా కూడా జీవించేవారు ఉన్నారు. అందుకే ఆ గజదొంగ ఆటలు సాగాయి. వీళ్ళు ఆ సైకో కంటే పెద్ద ఉన్మాదులు!
@@kcc855₹5
Very true Sir..
యెస్ అత్యంత ముఖ్యం అయినా విషయం ఇదే. డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. దీని మీద లోతుగా నిస్పాక్షపాతంగా విచారణ జరగాలి. మొత్తం డబ్బులు తిరిగి రాబట్టాలి.
😢😢😢😢 worst situations 😭
Nee laga ammudu poye vallaki alage anipistundi Iqbal
IAS officers lost their credibility. Appudu matladalante vucha posukunnaru. Ippudu andaru TV shows ki vastunnaru Pedda hadavidi chestunnaru.
Vallaki Code of Conduct and Code of Ethics untundhi , adhi vallu follow avutharu ... neelaga endhuku paniki rani edhavalu kadhu ela padithe ala matladadaniki
Code of conduct ante emiti nuvvu cheppu vedhavala . Verri pukulla memu nee sodhi vintamu.
Rodd Reply Bruh 😂👌🏻
NDA Chakram thippedevaru Chandrababu antaarah Jaganaah ?
Medi yevarini nammuthaaru sir ?
వీళ్లంతా ఇపుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్దం అవుతోంది, టీడీపీ ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెడతాయేమో అని ఒక్కొకడు బయపడుతున్నారు, అర్దం అవుతోంది. 😂😂😂
Iqbal gadiki mla ticket evvaledu kabatti sambiga
Absolutely True Sir...
Sir, బటన్ నొక్కడం అంతా easy కాదు, అది చాలా కష్టమైన పని
చదువుకున్న వాళ్ళంటే వాడికి చులకన భావం. చెంచా IAS గాళ్ళు సేవలతో తరించి పోయారు
Sir monnati varaku eam chesaru sir
కానీ మాకు అర్థం కానిది,, ఏంటంటే,, ఎంతో మంది ఐఏఎస్, లు ఐపీఎస్ లు , జడ్జి లు,,, లాయర్ లు,,, మేధావులు,,, నీతిమంతులు,,, విప్లవ కారులు ఇంత మంది వుండగా,,,, ఒక,, ఒక క్రిమినల్,, ఇలా ఎలా చేయగలిగాడు,,,,,,, మన ఆంధ్రప్రదేశ్ లో దేశపు భాద్యత వున్న వారు లేరా,,, 5, సంవత్సరములలో, ఒకళ్ళూ కూడా జగన్గాడు చేసే అక్రమ ాలు బయటపేట్టలేదే?,,
Right way
We respect Iqbal sir
Well,the senior R
You are 💯 correct sir
కొబ్బరి చెట్టు ఎక్కడం సహజంగా వస్తె ఎవరి సపోర్ట్ లేకుండా చివరకంటా ఎక్కుతాడు, ఎక్కడం రానివాడు తోసేవాడు చేతికి అందే వరకు తొస్తాడు ఆ తర్వాత వాడి గతి ఏమిటి. ఇదే పరిస్థితి సలహాదారులు మీద ఆధారపడిన జగన్ పరిస్తితి. వాళ్లకు తోచింది చెప్తున్నారు ఇతను చేస్తున్నాడు నవ్వులపాలు అవుతున్నాడు. సెల్ఫ్ జెనరేటర్ పనిచేయాలి. సేమ్ చిరంజీవి గారు అంతే.
Very good analysis TQ sir this may seem every patyam sudo medhavis batch very clarity about maji CM
తింటే కదా రుచి తెలిసేది.
జనం మధ్యలో తిరిగాడు పాదయాత్ర అది ఎండనక గాలి వెనక అది కష్టం కదా ఏం తెలిసి మాట్లాడుతున్నారు అయ్యా మీ ఇష్టంగా
He will not talk a single word, without commission, no rules. It is primary responsibility to recover correptive money lakhs of crores public money and punish that bledey fellow. Ok. Thank you.
Nu books chadivinavu...Jagan jeevitham chadivinavu... Nu oka Jagan ni tattukoleka poyav.... Jagan motham central state governments lo adhikara party lank tattukunadu...
Respect your opinion but I donot agree with you
Enta telisi 10 years aayana daggara enduku vunnav
Eleven Mohan Reddy 😅😅😂😂😂
I differ with you
He knows everything. But he cares a hood for systems
Jalaga inter kooda passs ayi vundadu.
10th failed.copy kotti ayya name and faction dictatorship tho 10th dhaaka pamparu. Chadhuvu sandhya leni mafia killer jagan ante
Iqbal గారు మీరు అసలు ముందే టీడీపీ లో చేరవలసింది. మీకు ముందు నుంచి టీడీపీ లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో అత్యంత దగ్గర పరిచయాలు ఉండేవి అని అందరికి తెలుసు. కానీ చాలా పెద్ద తప్పు చేసారు. మీ మెంటాలిటీ కి వైస్సార్సీపీ అసలు సూట్ అవ్వదు.
Iqbal Sir is the Gem of a Person. I enjoyed working under him. He encourages his staff and involves himself in any critical situation. Happy to see my favourite officer.😍
ఏమీ తెలియదనటం తప్పు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super
Rabri Devi Ji ruled much better than these so called 😜 ... despite she's illiterate n home maker 😂
Super super
💯
EXCELLENT EX IPS OFFICER GARU, TAMARU EVVARI TARAPUNA EKKADA EPPUDU POTI CHESI VODIPOI AA PARTY PARUVU TEESI? TAMARU KAKUNDA INKEVARINAINA AKKADA POTI OETTI UNTE ATANU GELICHI RECORD BREAK CHESI UNDE VARANI AKKADI PRAJA IPPATIKI ANUKUNTUNNARU, SO DAYA CHESI INKOSARI MEDIAS/ CHANNELS LO DEBATE KU RAVODDANDI PLEASE PLEASE.
That ex SheM is a Born Physco no arguments at all
😂😂😂
Nuvvu manchi avakasavadi
Tha great leader iqbal sir 🙏🙏
Good debate today sir do like this debates with beurocrats
Jagan lanti CM India history lo number one.A big Waste Coin.
Ma psycho kante IPS IAS EKKUVANA 😊😅
There are few Advisors to whom he believe and implement their advices blindly.
Appudu antaa Cheppaledu ippudaa Cheppedii
ఇక్బాల్ సార్ గారు చదివిన మేధావి.cbn గారు CM గ ఉన్నపుడు cs officer గ నిజాయతి గ పనిచేసినారు. తర్వాత రాజకీయ అరంగేట్రం తన వ్యక్తిగత జీవితానికి విరుద్ధ పరిస్థితుల మధ్య నలిగిన తాను నమ్మిన నిజాయితిని వదల లేదు.ప్రస్తుత అధికార పక్ష నేత ఆయన సేవలను అందించిన ప్రజలకు మేలు జరుగును.
ఆయన ఓడిపోయిన తర్వాత మీరు చెబుతున్నారని నేను పందెం వేస్తున్నాను, అతను పాలనలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేరు. 😂 మీకు చెప్పే ధైర్యం లేదని నేను పందెం వేస్తున్నాను
😊😊
ఈయనకి హిందూపూర్ టికెట్ ఇచ్చుంటే ..... ఇవేమీ ఉండవు. ఇలాంటి వాళ్ళనే నమ్ముకొని జగన్ కి ఈ పరిస్థితి
Iqbal ips officer Aina ysrcp lo poyi mlc thisukunnaru.
Ni lanti vallaku mla ga poyaka kuda mlc icchi pakkana pettukunnadu kada...manchi gunapatam nerputunnatu
Toka Bhajana Reddyluni pettukunnadu ....
ఇంతకీ జగన్ qualificaton ఏమిటి?
ఎవరైనా తెలిస్తే చెప్పాలి?
Anthati mahanubhavudu cbn 40yrs experience tho still pedarikam nirmulistha antunadu. Cbn gelichindi pk wave valla.. dappulu kottukovatam aapi work cheyandi
Adikari ante value lekunda ..became chemcha... Anukuntunnaru...ippudu
ayya yess 🫡
Hindu puram set lekapote telisindi
Vadiki kavalsindi advisors kadu Budwiser kavali
Aaapara ఆయన viswasam leni vekthivi
Ayya Ikbal garu meeru retd. IAS MINORITY FUNDS VEETI GURINCHI MAATLADUTUNNARU. GENERAL ADMINISTRATION GURINCHI GENERAL GA MAATLADITE BAGUBUNDEDI
Sir meru antharu election mundu value and peaches panulu chastity bayataku chapalathu aoduku
Lack of expertise to run a government.
Yes sir I agree ..Jagan doesn't know anything