త్రివిక్రమ్ జులాయి డైలాగ్.. నిజం చేసిన జగన్..: Mahaa Vamsi Analysis Rushikonda Palace Facts

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    Mahaa News Live | Latest Telugu News Live | 24/7 Mahaa News Telugu
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 367

  • @yogi7454
    @yogi7454 Před 10 dny +66

    "నవరత్నాలు"లాంటి 9 ప్యాలెస్ లు ఉన్నా కానీ,మా..జగ్గడికి నచ్ఛిన ప్యాలెస్ "చంచల్ గూడ" మాత్రమే..🥳😘

    • @kgmanohar1746
      @kgmanohar1746 Před 10 dny +2

      అది తెలంగాణా రాష్ట్రంలోనిది వీడికి రాజమండ్రి లోనిదే

    • @v.l.rangaraokakarla4798
      @v.l.rangaraokakarla4798 Před 10 dny

      😂😊

    • @nravichaitanya
      @nravichaitanya Před 9 dny

      Most secured kada adi😂😂😂😂

  • @kamalakumari9721
    @kamalakumari9721 Před 10 dny +42

    సార్ ప్రభుత్వం కనక సందర్శకులకు టిక్కెట్ పెట్టేతే చూడ్డానికి వచ్చే డబ్బుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయండి

  • @shaikmabasha6190
    @shaikmabasha6190 Před 11 dny +69

    మీరు ఎంత చెప్పినా ఎంత చూపించినా ఈ పిచ్చి జనాలకు అర్థం కాదు ఇంకా జగనన్న జగనన్న అంటున్నారు

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 Před 11 dny +42

    ఖర్మ ఏంటంటే,...
    సముద్రాన్ని ఈయన చూడటానికి కట్టినట్టు లేదు....!
    సముద్రం నుండీ వచ్చిన ప్రతీ అల ఎటువెళ్లినా ఈ దరిద్రుడి ముఖం కనబడే ఖర్మ పట్టింది....!
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన....!💪✊💪✊💪🙂
    జై చంద్రబాబు....!
    జై TDP....!
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 Před 11 dny +130

    ఇంత అవస్త ఎందుకు ఊరికే సముద్రంలోనే దుకొచు కదా

  • @kaverich5663
    @kaverich5663 Před 11 dny +62

    బంగాళా ఖాతం లో కలపాలి 6093 నీ

  • @srinivasaraokadali8650
    @srinivasaraokadali8650 Před 10 dny +44

    మా ఉద్యోగస్తులు డబ్బాంత దీనిలోనే పెట్టేసాడు, వీడి దుంపతెగ

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 Před 10 dny +3

      2019 లో రెండు చేతులతో ఓట్లు వేసిన ఉద్యోగులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

    • @veeragandhamlakshmi7857
      @veeragandhamlakshmi7857 Před 6 dny

      Chesina tappu telusukune kada ippudu gelupinchaaru😅

  • @bhaskarraob4201
    @bhaskarraob4201 Před 11 dny +23

    శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇల్లు మిడిల్ క్లాస్ కుటుంబానికి సరిపోయే ఇల్లు మాత్రమే ఉంటుంది

  • @srinivaskopanathi3308
    @srinivaskopanathi3308 Před 10 dny +24

    ముందుగా తివిక్రమ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి వంశి గారు

  • @sujathafunnytalks
    @sujathafunnytalks Před 11 dny +80

    కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టాడు, తడి డుచే వాళ్ళు, కడిగేవాళ్ళు, 1లక్ష ఉద్యోగాలు ఇచ్చా అంటాడు 🤣🤣

  • @rameshbabumodadugu1227
    @rameshbabumodadugu1227 Před 11 dny +23

    సార్..! నమస్కారం సార్. దీని మీద ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దానికి ముందు కొంత కాలం ఈ భవనాన్ని ప్రజా సందర్శనార్థం ఏర్పాటు చేసి, ఈ భవంతిని ఫలానా సమయం లో, ఫలానా వ్యక్తి ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనంతోటి తన సొంత కార్యాకలాపాల కోసం వెచ్చించి నిర్మించిన కట్టడము, అని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన.

    • @advika640
      @advika640 Před 11 dny +1

      Yes, nenu telanganslo vunta bt sandarshanaku aite vosta, ma paapa ki chuinchi explain chesta

    • @Pranithasmyworld
      @Pranithasmyworld Před 10 dny +2

      అవును అండి మధ్యతరగతి వాళ్ళు కలలో కూడా ఇలాంటివి చూడలేరు అందుకే కొన్ని రోజులు ప్రజల సందర్శన కి ఉంచితే బావుంటుంది

    • @Satyam113Chettukindi
      @Satyam113Chettukindi Před 10 dny +1

      Maa Telangana kaaleshwaram project laga😂

    • @pulanageswararao1851
      @pulanageswararao1851 Před 9 dny +1

      సూపర్ ఐడియా

    • @Krms5689
      @Krms5689 Před 8 dny

      Super Idea ! Kontha Kaalam Prajala Sandharshana Kosam Allow Cheyyali ! Prajala Dabbu tho Jalsaalu Cheyyalanukunna Oka Vikrutha Mukhya Manthri , Alanti Vikrutha Korkelu Korina Aayana Ardhaangi gurinchi Prajalu Kuda Thelusu Kuntaaru ! Yentha Dhurmaargam ! Prajala Sommunu inthala Dhurviniyogam Chesthaara ! Dhochukunna Sommu Chaala Vundhi Kadha ? Thappaka Recovery Cheyyali ! Dhoriki Poyaaru Kaabatti , Avi Tourism Buildings Antunnaru Nissigguga ! Kattindhi illu la Vaadukovadaanike !

  • @gowrilife01377
    @gowrilife01377 Před 11 dny +83

    దరిద్రం ఏంటంటే సముద్రం నుంచి చూస్తే ఈడి బాత్రూమ్ యూ కనపడతాదా 🤔

  • @maturirao4906
    @maturirao4906 Před 11 dny +45

    మన పేదల పక్షపాతి ఇళ్లు అందర్నీ చూడనిస్తే బాగుంటుంది

  • @enagendragoud6070
    @enagendragoud6070 Před 10 dny +6

    అబ్బా... ఏమి పాయింట్ పట్టుకున్నార్ అండి వంశీ గారు....

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc Před 11 dny +42

    Jagan గారికి ఆ ఆలోచన రావటానికి త్రివిక్రమ్ గారే కారణం......

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 Před 10 dny +11

    త్రివికమ్ తెచ్చిన తంట ఇదంత

  • @kadhirisomu7397
    @kadhirisomu7397 Před 11 dny +7

    What a explanation, super

  • @raopamulaakss
    @raopamulaakss Před 11 dny +5

    Vamshi GARU Thankyou sir
    Super speech vamshi Garu

  • @gondiimallavijaaikumar316

    అన్న above 1000cr మీరు తక్కువ చేసి చెప్పొద్దూ ప్లీజ్ 😭😭😭😭

  • @Spy_12337
    @Spy_12337 Před 11 dny +28

    Bharati+jagan= baja mahal

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 10 dny +4

    చెన్నై - మహాబలిపురం బీచ్ రోడ్ లో కట్టిన ప్యాలెస్ ఖర్చును కూడా ఇక్కడే చూపించారులే.

  • @navaneethchannel4032
    @navaneethchannel4032 Před 11 dny +11

    అతడు సినిమాలో కోటశ్రీవాసుకు డైలాగ్

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Před 10 dny +3

    ప్రజల సొమ్ములు ఎలా నమిలిమింగారు రాజధాని, పోలవరం పక్కన పడేసి వీడు చేసిన విన్యాసాలు ఏమని చెప్పాలి

  • @jagannathpusuluri2719
    @jagannathpusuluri2719 Před 9 dny +3

    శ్రీ వంశీ గారు
    CM గార్కి మా తరుపన ఒక విన్నపం, దీనిని ఒక మ్యూజియం గా మార్చి టికెట్ పెడితే కొంత ఆదాయం రావచ్చు. లేదా షూటింగ్ కి యిచ్చిన బాగుంటుంది.

  • @nagavarapuradhakrishnamurt6067

    తీసుకెళ్ళు అండమాన్ వేసేస్తే సముద్రం అంత కనిపిస్తది కిటికీలు నుంచి

  • @arpstatistics7764
    @arpstatistics7764 Před 10 dny +3

    ఒక వైపు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టీ లక్షల కోట్లు అప్పు తెచ్చి natural గా ఏర్పడిన గుట్టలను తవ్వి ఇంత Lavish గా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడౕం చూస్తుంటే ఇటువంటీ వాళ్లకు ఏ శిక్ష వేసినాతక్కువే! ఎంత నీచుడు వీడు! ఎవఢబ్బ సొమ్ము? మంది సొమ్ము మంగళం పాడాడట వెనకట ఎవడో ...ఇప్పుడు ఇతడు...ఛీ...థూ....A.P. లో రోడ్లు లేక, infrastructure లేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక జనాలు కునారిల్లుతుంటే...ఇతడికి palace లు కావాలట..palace లు...అదీ సముద్రం ఒడ్డున వున్న గుట్టలను వందల కోట్లు పెట్టి తొలిచి...బుద్దున్నవాడు ఎవడైనా సముద్రం ఒడ్డున వున్న గుట్టల్ని తొలుస్తాడా? ఛ...ఛ...ఇంక రాయాలంటే నాకే విసుగ్గా వుంది బ్రదర్...

  • @hanumantharaoyellapragada8193

    Money antha shiplo petti untadu

    • @satyaambler
      @satyaambler Před 9 dny

      Ledhu. Cash 💵 mottham gold 🏆 Loki marchesi, begumpet airport✈️ lo special flights✈️ lo London🇬🇧 ki tarlinchesadu.

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 Před 11 dny +4

    ప్రజల సొమ్ము ఎలాగా ఖర్చు పెట్టారు కాబట్టే సార్ ఆ ప్రజలే బంగాళాఖాతంలో కలిపేసి జగన్ని జగన్ పార్టీని

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Před 10 dny +5

    భారత దేశంలోని అన్ని కోర్టులనుండి జడ్జిలను, దర్యాప్తు సంస్థల అధికారులను, పార్లమెంట్ సభ్యులను రప్పించి పాడుబడ్డ పోలవరాన్ని, ఋషికొండ పాలస్ ను, పాడుపెట్టిన అమరావతి శిదిలాల ఫోటోలు, వీడియోలు చూపిస్తే కోర్టు కేసులు జీళ్ళపాకం లా సాగదీస్తున్నందువల్ల ఎలాంటి వెధవలు అందలాలు ఎక్కుతున్నారో తెలుసుకుంటారు.
    అసలు లాలూ ప్రసాద్ యాదవ్ ఉదంతమే కళ్ళు తెరిపించి ఉండాలి. ఇప్పటికైనా ప్రధాని కళ్ళు తెరిచి దేశంలోని జడ్జిలకు, దర్యాప్తు సంస్థలకు, పార్లమెంట్ఈ సభ్యులకు మూడు ప్రదేశాలు చూపించాలి.
    అప్పుడు పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచి ఇలాంటి వెధవలపై ఉన్న కేసులను విచారణ ఆపేసి అర్జెంటుగా క్రింది శిక్ష విధించే విధంగా భారతీయ శిక్షాస్మృతిని సవరించాలి.
    ఎడమ చెయ్యి, కుడికాలు, రెండు కళ్ళు తీసేసి ఆడయార్ లాంటి ఊడలమర్రికి ఉయ్యాల వేసి దానిపై పడుకోమని, ముళ్లడొంకలలో కాలకృత్యాలు తీర్చుకోమని, గోనెసంచిని (ఉల్లిపాయల సంచిని ) గోచిగా ధరించాలని, స్మశానంలొ నక్కలు చీకి పారేసిన బోమికల పులుసును, హాస్టల్స్ లొ పెట్టే ముక్కిపోయిన, పురుగులు పట్టిన బియ్యంతో కాచిన గంజి త్రాగి బ్రతకాలి అని, రోజుకు 16 గంటలు ఊరిలో డ్రైనేజీ, పబ్లిక్ పాయిఖానాలు కడగాలని శిక్ష విధిస్తే ఇక భవిష్యత్ లొ ఏ వెధవా ఇలా ప్రవర్తించడు.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Před 10 dny +3

    డిల్లీలో కేజ్రీవాల్ ను మించి ఈ జగ్గూ గాడు ఖర్చు పెట్టాడు.

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 Před 11 dny +5

    ఆథునికమయసభవంశీగారు

  • @Andhra899
    @Andhra899 Před 10 dny +7

    ఈ భవనాలను ప్రజల సంద్శనార్థం ఎల్లవేళలా అందుబాటులో ఉంచి వారికి అక్కడ అన్నా కాంటీన్ లో 5/ మీల్స్ పెట్టండి పరిపాలనలో తేడా అందరికీ తెలియాలి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 10 dny +3

    అరేయ్ నాయనలారా మీరు డైలాగ్ లోనే చెప్పి ఊహించుకొన్నారూ నేను చేసిచూపిస్తా చూడండీ అని చూపించాడులేండీ 😂😂😂

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 Před 11 dny +5

    మన ఆంధ్రా సద్దాం హుస్సేన్ ఎవరో తెలిసిందా

    • @madhavigullapalli9801
      @madhavigullapalli9801 Před 10 dny

      Ravanaasurudu lankanu nirminchinattu veedi praja dhanamtho jalsaalu chestunnaadu

  • @rakingkingking
    @rakingkingking Před 11 dny +6

    ఇన్ని కోట్లుపెట్టి ఈ భాజామహల్ కట్టిస్తే... ఈ అధికారం ఏమైందో తెలియదు, మందీమార్బలం ఏమయ్యారో తెలియదు, పోలీసులు ఏమయ్యారో ... తెలీదు చివరికి ఈ భాజామహల్ ను చంద్రబాబు నాయుడు ఏమిచేస్తారో... తెలియదు.🤐😪😪

    • @srinivas9533
      @srinivas9533 Před 11 dny +3

      Tappanthaa....Jagan di kaadu Trivikram di.Aa dialog raasi ,Pokiri cinima lo Rakunte.. jagan drusti Rushikonda mee padi vundedi kaadu.

    • @Satyam113Chettukindi
      @Satyam113Chettukindi Před 10 dny

      ​@@srinivas9533julayi cinema 😂

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před 10 dny +2

    జగన్ రెడ్డి మామూలుగా టీవీలు గాని, సినిమాలు గాని చూడడు; కానీ ఎవరో ఈ సినిమా గురించి చెప్పి ఉంటారు, దానిని జగన్ చూసి అలాంటి చోట ఒక రాజభవనం కట్టుకోవాలని మోజుపడి కట్టించుకొని ఉంటాడు. ఈ లింగు, లిటుకు(జగన్, భారతి)కు మిగిలిపోయిన "చివరి" కోరిక ఒకటే; అది విదేశాల్లోని రొటేటింగ్ హోటల్ లాంటి రొటేటింగ్ ప్యాలెస్ కట్టించుకోవాలని. మరొకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆ కోరిక కూడా తీర్చుకుంటాడేమో!

  • @ugginasubrahmanyam2129
    @ugginasubrahmanyam2129 Před 10 dny +2

    సార్ బెడ్రూం కి ఫింగర్ ప్రింట్ లాక్ వేశారు ఎందుకు

  • @laxmin5643
    @laxmin5643 Před 10 dny +1

    ఇంతకీ cm గారు మంచి నిర్ణయాలు తీసుకోవాలి మంచి ఆలోచన చెయ్యాలి అన్నీ వర్గాల వారికీ sakala వారీగా అసలు ఏమి జరుగుతుంది అని

  • @bloomingflowers.
    @bloomingflowers. Před 11 dny

    Becoming true sir

  • @sivaramaneelkantham9064
    @sivaramaneelkantham9064 Před 11 dny +3

    Ante last ki beach lo dhuki podam ani pln umdemo anna🎉😂

  • @nimmarajupurshothamraju8802

    సద్దాం హుస్సేన్ నియంత కన్నా పిచ్చితుగ్లక్
    😭😭😭😭😌😌😌😌😘😘😘😜😜
    🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥰🥰🥰🥰❤️

  • @balajirajagopalan2286
    @balajirajagopalan2286 Před 11 dny +1

    I request govt to kindly allow people to visit and let them know how Jagan govt has misused people money. Also display the price list against each item
    It's my humble request

  • @newton1233
    @newton1233 Před 11 dny +9

    Ante idea ichindi Trivikram annamaata

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd Před 11 dny +2

    స్మగ్లింగ్ చేసే నౌకలు కనపడాలని.

  • @varanasiv.s.s.ramprasad9330

    తప్పు లేదు, కాని వారి డబ్బు వాడితే సమస్య లేదు. రాష్ట్ర సొమ్ము వృధా. రికవరీ grunchi cheppandi. Public ticket pettandi, memu kuda choostam

  • @BobBob-xv1ip
    @BobBob-xv1ip Před 11 dny +5

    జలగ పయికి పో ప్రపంచం అంతా కనిపిస్తుంది

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 Před 10 dny +4

    ఋషి కొండ లో జగన్ అధికారిక నివాస కోట. ..ఆ కోట విలువ 500 కోట్లు...
    జగన్ పెళ్లి సమయాన యే ప్యాలెస్ లేదు....
    వాళ్ళ బాబు కట్టించిన ఇడుపుల పాయ లో ఏమీ లేదు...
    ఇప్పుడు అధికారిక డబ్బు తో ఇలా కట్టడం ...దానిలో మసాజ్ table వుండటం , దానిలో స్నానానికి తొట్టె వుండటం చూస్తే ...
    అలనాటి తాజమహల్ కట్టినవాడికి కూడా లేదు...
    ఇంతకీ ఈ రాజప్రసాదం ఖరీదు 500 కోట్లు గా అంచనా ...G.O ద్వారా డబ్బు విడుదల...
    ఒక పక్క సముద్రం , వేరే పక్క మసాజ్ table... జగన్ వయసులో కుర్రవాడు ...మసాజ్ table దేనికో
    అని జనాలు వాపోతున్నారు....
    ఇంతకీ జగన్ విలాసాల సరదా లో వుంటాడు...దానికి 3 రాజధానులు
    , మూడు ప్యాలెస్ లు , 3 మసాజ్ సెంటర్ ల తో , విలాసంగా వుల్లాసంగా , వుంటారు...
    ఇక idea లు ఇవ్వటానికి 46 మంది కన్సల్టెంట్ లు వున్నారు...
    వారిదే రాజ్యం ...ఇక సెక్రటేరియట్ కు రావాల్సిన పని లేదు...ఇంటి లో వుంటే చాలు...సలహాదారుల కు మసాజ్ లు , సముద్రం , స్నానాల
    జలకాలాటలు ....
    మరో పక్క పథకాలు ...అనగా అమ్మ వడి , ఆటో మామూలు ఇస్తారు...జనం ఓట్లు వేస్తే , ఆయన ఇంటి కే పరిమితం ....
    ఒక పక్క రాజధాని అమరావతి కోసం
    35000 ఎకరాలు ఇచ్చి ఆస్తులు ధారా దత్తం చేసి , తినడానికి తిండి గింజలు లేక , నానా పాట్లు పడిన రైతులు ఒక పక్క వుండగా , వారిని PAID ARTIST లు అని ఎగతాళి చేసిన ఇదే మసాజ్ సెంటర్ కడప కుర్రాడు జగన్....అండి..
    ఒక పక్కన జగన్ గారికి మసాజ్ జరుగుతున్నది - మరో పక్క రాజధాని రైతుల మీద పోలీసులు లాఠీ దెబ్బలు పడుతున్నాయి , వేటాడి వెంబడించి మరీ పోలీసులు ఆడవారిని సైతం జుట్టు పట్టుకుని , కొట్టారు...
    జగన్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్లు వెడల్పు తగ్గించి , ఒక్కో రైతుకి 100 గజాల భూమి ఇస్తా , వారికి కవులు మరో పదేళ్ళ పాటు సర్కారు ఇస్తుంది ..అని వత్తిడి తేచ్చారు..
    ఇక రాజధాని రైతులు భూములు ఇస్తే , బాబు హయం లో దానిలో రోడ్లు వేశారు , హైకోర్టు వంటి ఎన్నో భవనాలు వచ్చాయి... , కొన్నీ పునాదులు వేశారు...
    ఇక వారికి భూమి లేదు...ఇక వారికి పంట ఆదాయం కు సరిపడా సర్కారు ప్రతి ఏటా కవులు ఇస్తుంది...
    ఆ లెక్క ప్రకారం రెండు ఏళ్ల నుండి కవులు ఇవ్వడం లేదు ..ఏటా కవులు 250 కోట్లు...
    వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా 250 కోట్లు చొప్పున రెండు ఏళ్ల కు , 500 కోట్లు రాగా, దానితో వైజాగ్ సముద్రం ఒడ్డున స్నానాలు , మసాజ్ లు పేరిట కోట కట్టడం చూసిన జనం ...నోరెళ్ళ బెట్టారు....
    ఆ జగన్ గాడు సరదాలకు సముద్రం కావాలి , ఆ సరదా కోసం రాజధాని రైతుల కు తిండి గింజలు ఎలాగూ లేవు , అప్పులు చేసి , ధర్నాలతో ఎండకు ఎండి , వాన కు తడిసి , దుర్భర జీవితాన్ని ప్రసాదించిన ఫాక్షన్ జిల్లా , రౌడీ రాజ్య పితామహ రాజా రెడ్డి , మనవడు జగన్ అనే నీచుడు ...అండి...

  • @sreekarg7583
    @sreekarg7583 Před 11 dny +5

    Sea view kanipinche la endukuuuuu direct ga Sea lo ne kattukovalasindiiii

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 11 dny +5

    Still any body believes Jagan there mental condition is to checked.

  • @scube6748
    @scube6748 Před 10 dny +1

    Good finding.. vammo nijamgane nijam chesaru aa dialogue ni

  • @prakashas9408
    @prakashas9408 Před 10 dny +4

    అలా బాత్ రూం లో ఉండగా సముద్రం వైపు చూస్తే సునామీ రావాలి అపుడు గుడలు కూడా వేసుకోకుండా బైటికి పరిగెడతారు😂

  • @jahnavi862
    @jahnavi862 Před 11 dny +3

    Jaggadiki aa cinema dialogue nachhi nijam chesadaa

  • @narensuper
    @narensuper Před 11 dny

    what a match

  • @naughtynandu144
    @naughtynandu144 Před 10 dny +1

    వ్అసలు. భలే. తథాస్తు అన్నారు డైలాగ్. ఇలా ఎలా దేవతలున్నారు ఏనాటి సినిమా డైలాగ్. వంశీ గారూ విచిత్రం జులాయి ఈ డైలాగ్

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 Před 10 dny +2

    సూపర్. విశ్లేషణ సూపర్

  • @narensuper
    @narensuper Před 11 dny +1

    sooper dialogue

  • @satish227284
    @satish227284 Před 10 dny +1

    బాజ మహల్
    భా(రతి) జ(గన్)

  • @satish227284
    @satish227284 Před 10 dny +1

    6 crores vunte srikakulam to AMADALAVALASA 10 KM Road Complete ayyinnu..
    గత 5ఇయర్స్ నుంచి కంప్లీట్ అవ్వలేదు ఫండ్స్ లేక
    వేల మంది ఆ రోడ్ మీద పడిపోయారు,వేల బైక్స్ రిపేర్ కి వచ్చాయి,కార్స్,బస్,ఇలా అన్ని వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి
    కానీ వీడు మాత్రం బాజ మహల్ 1000క్టోర్స్ తో కట్టుకున్నాడు

  • @sivaramagopalakrishnaiahta4132

    ప్రజలకు ఉపయోగపడే అమరావతి, పోలవరం, ఆనేక ఆనేక ఇరిగేషన్, ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ చేయిస్తే, ఉపయోగం ఉంటుంది కాబట్టి జగన్. భారతి ముం xx, కూతుళ్ళు కు కార్యం విషయమై కట్టించాడు జగన్.

  • @shankaraiahnaragoni801

    Correct answer

  • @sakavarapushivaprasadsshiv4610

    మా అన్న అంతే

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo Před 7 dny

    సద్దాం హుస్సేన్ కాదు సార్ సిరియా అధినేత గడాపి అనే నియంత. సార్

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 10 dny +1

    జలగ ప్యాలస్లు😮😮

  • @muralidharogoti772
    @muralidharogoti772 Před 10 dny +1

    Modern Moghul

  • @Seshu03
    @Seshu03 Před 11 dny +2

    Planned to use daily one room but unfortunate thing happened.

  • @AnandKumar-yl1ic
    @AnandKumar-yl1ic Před 11 dny +2

    Kaliyuga Maya sabha

  • @suryaprudhvi8883
    @suryaprudhvi8883 Před 10 dny +2

    శిశూపపాలుడు. 100. తప్పులుఅయిపోయినీఅనుకుంట

  • @chavaamu
    @chavaamu Před 10 dny

    Government should make it a college or give it to Andhra University to extend its academic course

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 Před 11 dny +1

    ఖచ్చితంగా వంషిగారు అలాగే అనుకున్నాడు

  • @umadevi6007
    @umadevi6007 Před 10 dny +1

    చూసి వచ్చినవాళ్ళు వెంటనే పసుపు నీళ్ళ తో తల స్నానం చేయాలి.పాపపు సొమ్ము తో కట్టిన భవంతులు ఎంత ఇంద్ర భవనం ఐనా చూడినవాళ్ళకి పాపం వస్తుంది

  • @lttechannel7806
    @lttechannel7806 Před 10 dny +1

    From the movie only he got an idea.

  • @rajarapuswamy
    @rajarapuswamy Před 10 dny +3

    అంటే వీళ్ళు శృంగారం చేసుకుంటున్నా సముద్రం కనబడాలా, ?

    • @satyaambler
      @satyaambler Před 9 dny

      Andulu unde kick mamulluga undadu 😁 Abba.

  • @sastrychaturvedula8473

    If one breaks a tv where is the question of seeing a tv Sir ?

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Před 10 dny +2

    రాజు గారి డ్రెస్ విశేషారా రాజుగారి పాలేస్
    భలే ఉంది మరి రాజేక్కడికి పోయాడు

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 Před 11 dny +1

    దీన్ని మ్యూజియం గా పెడితే బాగుటుంది

  • @pardhasaradhi3903
    @pardhasaradhi3903 Před 2 dny

    Rushi konada palace ni jaganmohan Reddy gari place Ani musiam Ani చూడటానికి టికెట్ పెట్టండి

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před 10 dny +2

    రూపాయి 😂😂😂😂😂😂😂పెత్తం దారి😂😂😂😂😂😂

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 Před 10 dny +1

    Gujarat doopidarulanundi, vizag steel plant ni save cheyandi

  • @gandlasreenivasulu5834

    Beuty and greenary of nature distoyed.

  • @user-vl2dj1ji6r
    @user-vl2dj1ji6r Před 10 dny +4

    సార్ టూరిజం అన్నారు కాబట్టి టికెట్ పెట్టేసాను సార్ జనాలు చూస్తున్న సంతోషిస్తారు

  • @lucky8458
    @lucky8458 Před 10 dny

    Common man should allow. Specially youtuber so it can reach people well

  • @sunv8500
    @sunv8500 Před 11 dny +2

    TSUNAMI vastey bathroomlo nunchi kanapadaali ...tarvata daanilo kalisipovadamey.....

  • @rajesh.lakkimsettysreekalk723

    సద్దాం హుస్సేన్ కాదు… సిద్ధం హుస్సేన్

    • @umabitr8157
      @umabitr8157 Před 11 dny +2

      Prajala sommulu minghe hussene minghudu hussene

  • @pallapothulalakshminarayan1036

    Now give to movie shooting sir😅😅😅😅😅

  • @srikrishnajaya
    @srikrishnajaya Před 9 dny

    ఓరి మీయేషాల్లో ఆ ఎక్సప్లనేషన్ మరి అంత over action aa. Sir, koncham daanedurukunda unna gitam పైన ఆరోపణలు గురించి కూడా కొంచం ఎక్సప్లయిన్ చేయండి.

  • @sujathafunnytalks
    @sujathafunnytalks Před 11 dny +23

    పాపం కష్ట పడి కట్టుకున్నాడు 😢😢

    • @okkamagadhu9081
      @okkamagadhu9081 Před 11 dny

      పాపం కుక్క కట్టుబడి కట్టుకుంది

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt Před 10 dny

      పగటి కల అందుకే నెరవేరలేదు

  • @mohanc9146
    @mohanc9146 Před 11 dny +2

    Sir
    Innimata lenduku sir
    Kattadaniki dabbuyevvaridi
    Enquiry chesi Jaggadini bokkalo ventane medabatti thoyandi?????

  • @SkBabu-cd7iz
    @SkBabu-cd7iz Před 7 dny

    30 సం నేనే సీయం అనుకున్నాడు మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యీన్ మూడు రెక్కలు విరిఛి సముద్రం లో వేశారు

  • @anuradhathammineni8832
    @anuradhathammineni8832 Před 11 dny +2

    😂😂😂😢😢😢పాపం జ్జగు

  • @scube6748
    @scube6748 Před 10 dny

    Republic world channel lo Arnab Goswami ki YSRCP spokes person Ravinder Reddy cheparu total 936 crores cost ani.

  • @apparaokona8868
    @apparaokona8868 Před 10 dny +1

    మానేసింది వంశీ గారికి నమస్కారాలు సార్ మాకు విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ కూడా కనబడలేదు అక్కడినుంచి చూస్తే సార్ వంశీ గారు సెంటు భూములు అంత అద్భుతంగా సృష్టించారా మీరు ఎవరైనా google అంత పెద్ద ప్యాలెస్ ఎవరైనా కట్టగలరా మీరు

  • @RaviTeja-yv7jp
    @RaviTeja-yv7jp Před 11 dny +2

    oka faluknuma palace laga chesi public ki pedite best

  • @vnanaji9957
    @vnanaji9957 Před 10 dny +1

    Entry 100/- rupees for 3 hours petti public chuali

  • @Sree8637
    @Sree8637 Před 10 dny

    Dialouge super ga set aindandi

  • @Sr24255
    @Sr24255 Před 10 dny +1

    ONE RUPEE SALARY CM

  • @kameshwarraodandibhatla1788

    What action our Govt. Is taking action on Jagan for spending so much Govt. Money. What is his motto.

  • @anjaiahchalasani6891
    @anjaiahchalasani6891 Před 11 dny +3

    Samudramlo vute saripotundile

  • @skumar_3761
    @skumar_3761 Před 10 dny

    ఇంకెన్ని దరిద్రాలు బయట పడతాయో చూడాలి.... ఇది ఇంకా చిన్నదేమో... ఇంకా పెద్దవి కూడ బయట పడతాయి

  • @shaikkarimulla5728
    @shaikkarimulla5728 Před 10 dny +1

    Vadu nijanagane Julai cinema follow ayyaadu sir😂

  • @varalakshmivanamoju8611

    Elect Aina prathivodu political science chadavali