మెదడుకు గంతలు కట్టేద్దాం!! N Venugopal

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    NCERT has changed the syllabus once again. They have removed some and changed some. Check the video for details...
    #NCERT #SYLLBUS #ncertsyllabus #syllabuschange #hostory #politicalscinece #lessons #ayodhya #babarimasjid #demolition #ramtemple #changedhistory #history #changed #schoolsyllabus #cbse #cbsesyllabus

Komentáře • 60

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Před 12 dny +16

    మత ఉన్మాదాన్ని నూరి పోయడమే వారి పని సార్.❤

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny +3

      విదేశీ నీచ నికృష్ట....మతాల ఉన్మాదం నుండి....మా హిందూ దేశాన్ని రక్షించుకోవడమే మా తక్షణ కర్తవ్యం 😂😂👍👍👍👍👍👍

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 Před 12 dny +20

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ
    పులిహొరలో పులి ఉండదు
    పాలకూరలో పాలు ఉండవు
    నేతి బీరకాయలో నెయ్యి ఉండదు...
    అలాగే భారతీయ జనతా పార్టీలో భారతీయత ఉండదు..
    అచ్చేదిన్ లో అచ్చా ఏమీ ఉండదు...
    బిజెపి కార్యకర్తలకు మెదడు ఉండదు
    బిజెపి పార్టీ లీడర్లమాటల్లో స్థిరత్వం ఉండదు .
    ఉదా :నల్లధనం వెనక్కి తెప్పిస్తానని ఇచ్చిన హామీని10 ఏళ్లపాలనలో ఏమాత్రం నెరవేర్చారు,పెట్రోల్,డిజిల్ ధరలు 45,40 కి తగ్గిస్తామనే హామీలు?

  • @surihumanist3768
    @surihumanist3768 Před 13 dny +36

    సంఘ్ పరివార్ వారి భావజాలం మెల్ల మెల్లగా విద్యార్థి దశ నుంచే వారి మెదల్లలో నింపే ప్రయత్నం చేస్తుంది సార్..

    • @floatfishingforcarp8187
      @floatfishingforcarp8187 Před 13 dny +4

      గత 20సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు సిలబస్ మారుస్తున్నారు అంతే

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      తప్పేముంది? భారతీయ భావజాలం సంఘపరివార్ భావజాలం....లేకపోతే..ఇజ్రాయేల్ భావజాలం నింపాలా....సిగ్గులేని భారత ద్వేషులూ

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 13 dny +8

    విచక్షణ గల యువత ఇలాంటివి ప్రతిఘటించకపోతే భావితరాలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది వేణు గారు 👍

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      మీరు ప్రతిఘటిస్తే మేము మా పని చెయ్యకుండా మా దేశాన్ని రక్షించు కాకుండా వుంటామా మూర్కా..
      వేణు లాంటి లక్షల మంది మొరిగినా మా ప్రజలను... వాళ్ళ విషం ఎక్కకుండా కాపాడుకుంటాము

  • @Vishwambhara
    @Vishwambhara Před 13 dny +28

    నేను ఇంతకు మునుపు సంఘ్ భావజాలం గురించి పెద్దగా ఆలోచించలేదు. కాని ఈ మధ్య యువతలో ఎవరిని కదిపినా గాంధీజీని ఓపెన్ గా అందరి ముందు తిట్టేస్తున్నారు, వారికి గాంధీజీ గురించి ఏమైనా తెలుసునేమో, చదవాడేమోనని పరీక్షిస్తే కించిత్ జ్ఞానము ఉండటం లేదు. కాని మరి ఇలా మన జాతిపితను ఎలా తిట్టగలుగుతున్నాడని చూస్తే అదంతా సంఘ్ వారి మనసులలో నూరిపోసిన విషం...

    • @vdharirenuka3440
      @vdharirenuka3440 Před 13 dny +8

      ఈ విష ప్రచారానకి కళ్ళెం వేయకపోతె, రాబోయె తరాన్ని ఎవరూ కాపాడలేరు...ప్రపంచ చరిత్రలో మనం చరిత్ర హీనులుగానే మిగిలిపోతాము....

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      ​@@vdharirenuka3440అవును.ఇప్పుడు వీడు చేస్తున్న..విష ప్రచారాన్ని అడ్డుకట్ట వెయ్యక పోతే చరిత్ర హీనులు గానే మిగిలి పోతాము...అందుకే అడ్డుకట్ట వేస్తున్నాము...
      ఏం ఎక్కడో భారత ద్రోహులకు కాలుతున్నట్టుంది,ము😂😂😂😂😂

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      ​@@vdharirenuka3440ఈ వేణు లాంటి వాళ్ళ విష ప్రచారానికి కళ్లెం వెయ్యక పోతే....నిజంగానే హిందువులు చరిత్ర హీనులుగా నే నిలిచి పోతారు..
      హిందువులూ జాగ్రత్త

  • @sankarswati
    @sankarswati Před 11 dny +2

    రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి భారతీయ జనతా పార్టీ గురించి విమర్శనాత్మకమైన వాక్యాలు పుస్తకాల్లో వ్రాయిస్తుంది. మళ్ళీ మరో ప్రభుత్వం…. ఇలా ప్రభుత్వాలు విద్యార్థుల బుర్రలు పాడుచేయడం జరుగుతుంది. ఒక్కొక్క కాలంలో రకరకాల పుస్తకాలను చదివి పిచ్చెక్కిన విద్యార్థులే రేపు IAS/IPS అధికారులుగానూ, రాజకీయ నాయకులుగానూ తయారై ప్రజలకు రాజకీయాలు మాత్రమే అన్నంగా పెట్టి అరాచకాలు చేయిస్తారేమో? అసలు సంవిధానం (Constitution) లో కులం, మతం ప్రస్తావనలేకుండా చేయడమే మంచిది.

  • @sweswarupini9732
    @sweswarupini9732 Před 12 dny +1

    Nice vedio...needed vedio...from the begining they are changing hindu theology books...now they are entering into NCERT...bhakts are obeying their theoretical works...ideology becomes nonsense in future by this younger generations learning wrongful thoughts...rajeev shukla encouraging outside education rather than NCERT means it provoking Radicalism and lower mindset in the students...In ancient days education centres, temples structures builded by buddist monks but in future they are trying to abolish buddist history and says like it is our hindu structure from ideology of arya brahmins...

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 Před 13 dny +15

    ఇప్పటికే what's app university చాలా మంది బ్రెయిన్ మార్చేస్తున్నారు

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m Před 13 dny +2

      తెలిసి బురదలో కాలుపెట్టేవారిని ఆ భగవంతుడే కాపాడాలి.. 😅

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      ​@@user-kg8fs2zp8m ఇంత వరకు బురదలో ఉన్నవాళ్ళని బయటికి తేవడమే. సంఘ్ పరివారం యొక్క ప్రయత్నం

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      ​​@@user-kg8fs2zp8mబురదలో కూరుకు పొయిన వాళ్ళని బయటకు తీసుకురావడమే...సంఘ్ పరివార్... కర్తవ్యము

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      ​@@user-kg8fs2zp8mబురదలో కూరుకు పోయినా వారిని బయటకు తియ్యడమే...సంఘ్. పరవా ర్. యొక్క కర్తవ్యం

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      నిజాలు బ్రెయిన్ లో జోప్పిస్తున్నారు

  • @emmadidassdass533
    @emmadidassdass533 Před 13 dny +3

    Mothonmadam nettikekkindi students minds padu chestunnaru

  • @creatorsearch69
    @creatorsearch69 Před 13 dny +11

    బాబ్రీ మసీదు అనే పదం ఉపయోగించడం లేదు అంటే - ముస్లింలు అంటే వారి గుండెల్లో అంత భయం ఉందన్నమాట? ఔనా?

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny +1

      నిజమే వుంది....మా హిందూ దేశం మళ్ళీ ఎక్కడ బానిసత్వం లోకి వెళుతుందో అని.....ప్రపంచ దేశాల సంస్కృతులను వాళ్ళ మూల మతాలను నాశనం చేసిన నీచ నికృష్ట మతాలంటే మాకు ఒక అసహ్యం తో కూడిన భయం...మా సంస్కృతి ఎక్కడ కను మరుగుఅవుతుందో అని...మా హిందూ దేశాన్ని కాపాడు కోవాలిగా....khangrace వుండగా అది అసాధ్యం....మళ్ళీ బానిసత్వం లోకి నెట్టేస్తుంది.మమ్మల్ని ఆ దేశద్రోహ పార్టీ..
      Thooo

    • @lossprince1496
      @lossprince1496 Před 12 dny

      ✌️ddiki jak o.... jathula lekka
      prakaram theeskunna ..
      E Desanni✌️ddiki jak o jathulu
      7th -11th varakuu kolla godthu vacharu ... 11th -14 ,14th-17th
      anukundam... ✌️ddiki jathule
      Desanni palinchakunna .. ( for
      example ... bjp central lo
      untadi .. But state's lo Local
      govts Untayi .. lekka ) Pent all
      eh Elaru ankundam... Enni
      years u? centuries u? 800 yrs
      ki Minchi ithe ledu... But 8000
      yrs kadu ... Antaku Double
      Triple minchi unna ... Ee
      Desapu Civilization Prapancham Modalina Charitra mundu ... Eeee Cook All Then konte puttina Sankar jaw Thula
      Neecham .. Athyalpam...

    • @creatorsearch69
      @creatorsearch69 Před 11 dny

      @@Mahathi940 - 1. గత వేల సంవత్సరాలుగా హిందువులు - శూద్రులను కొంత మంది పై ముద్ర వేసి వారిని బానిసలుగా మార్చారు, వాల్లను ఊరికి దూరంగా, దేవాలయాలకు దూరంగా మరియు వేదాలకు దూరంగా ఉంచారు.
      2. ఒకవేళ నీ మతం గోప్పదైతె నీకు భయం ఎందుకు? నీ మతం మంచిదైతే నీకు భయం ఎందుకు? ఎక్కడైతే మంచి ఉంటుందో ప్రజలు ఆ మంచి తోనే ఉంటారు గా? మరి నీకు హిందూ మతం నాశనం చేస్తారు అని భయం ఎందుకు పట్టుకుంది?
      3. మతం వేరు మరియు సంస్కృతి వేరు, ఒకే మతంలో విభిన్న సంస్కృతులు ఉంటాయి. సంస్కృతి యే మతం అయితే, సంస్కృతి మారితే మతం యొక్క మూలాలు లేదా మతమే మారిపోతుంది.
      4. గుడులు కట్టి, మతాన్ని ప్రచారం చేస్తే దేశం అభివృద్ధి అవుతుందా? శాస్త్ర మరియు సాంకేతిక రంగాల్లో అభివృద్ది రావాల?

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 Před 13 dny +2

    Anti social elemental era...

  • @giridhark9889
    @giridhark9889 Před 9 dny

    I think both BJP and non-BJP versions must be mentioned in the text books to facilitate critical analysis.

  • @friends.2024
    @friends.2024 Před 10 dny

    Sir, please make a video on Delhi water crisis

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s Před 13 dny +4

    మోహన్ భగవత్ ఏం చెయ్యాలో అదే మోడీ ద్వారా చేస్తోంది ఆర్ ఎస్ ఎస్ భావజాలం కష్టపడే అవసరం లేదు ఇది చాలా తేలిక మార్గం అందుకే ఆరంభం

  • @Sanathanabharath
    @Sanathanabharath Před 8 dny +1

    Niku sponsor yevaru chestunnaru adi cheppu.

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri Před 12 dny

    India Dushman, ani,patalucceppicepi Pakistan, eppudu, adukuntintunaru,valla,ki,edsam,sahayaceyataledu, eppudu,vallalo,visam,nimpesaru

  • @emmadidassdass533
    @emmadidassdass533 Před 13 dny +4

    Varu chese himsa kanipinchakunda covering

  • @techinformationwithmahi6149

    Now bjp become comuniest

  • @sankarswati
    @sankarswati Před 11 dny

    రాజకీయ నాయకుల అధ్యాయంలో - ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయవేత్తలు కోడలి నాని గారు రోజా గారు అసెంబ్లీ లో ఉద్ఘాటించిన ప్రవచనాలను విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో ప్రచురించే రోజూ రాగలదేమో?

  • @saraa16
    @saraa16 Před 12 dny

    Bjp endorses lies n ignorance

  • @Mahathi940
    @Mahathi940 Před 12 dny +2

    ఇంతవరకూ khangrace....మా భారతీయులకు కట్టిన గంతలు. ఇప్పుడే తీసేస్తున్నాం....నిజాలు తెలుసుకుంటున్నాం...అది సహించలేక..
    మళ్ళీ నీ బోటివాళ్ళు గంతలు కట్టి ప్రయత్నం చేస్తున్నారు....కానీ ఇక మీ ఆటలు సాగవు .మేము చైతన్య వంతులం అయ్యాము

    • @karunkumarsiriseti3552
      @karunkumarsiriseti3552 Před 11 dny +2

      శభాష్ చైతన్యవంతులు చైతన్యం అంతే ఒక చీకటి గది నుంచి ఇంకో చీకటి గదికి వెళ్ళడం కాదు.....

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 Před 13 dny +5

    ఐతే మంచిరోజులు వస్తున్నాయి అన్నమాట

    • @ganapathiraorouthu1056
      @ganapathiraorouthu1056 Před 13 dny

      Il

    • @creatorsearch69
      @creatorsearch69 Před 13 dny

      అసత్యాన్ని బలవంతంగా పూజింపజేసె/వ్యాపింపజేసే భారత నిర్మాణం జరుగుతుంది.

    • @pashi7839
      @pashi7839 Před 13 dny

      👍

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny +1

      నిజమయిన భారతం... ఎమర్జ్ అవుతుంది 👍👍👍👍👍👍👍

    • @karunkumarsiriseti3552
      @karunkumarsiriseti3552 Před 11 dny

      ఆవును... తీవ్రవాదం ప్రతిగుమ్మానికి పంచబడుతుంది🎉

  • @thopemuralikrishna5996

    సార్::NCERT ఒక మంచి అడుగే వేసింది.
    ఇన్ని దశాబ్దాలుగా ముఘల్ రాజులు హిందువులకి నాగరికత నేర్పారు అని విషయం మన బుర్రాలలోకి
    బలవంతంగా ఎక్కించారు.
    మొన్నటిదాకా ఔరంగా జేబు టిప్పు సుల్తాన్ మంచివారు అనే చదివాము.
    గోద్రా రైలు కాండ గురించి , కాశ్మీర్ పండితుల హత్యలు, కొలకత్తా హిందువుల నర సంఘారం , మోప్లా హిందువుల నర మేధం, హైదరాబాద్ రజాకార్ల ఆగడాలు కూడా ముందు ముందు NCERT తమ పుస్తకాలలో రాసి నిజాలు చెపుతుంది.
    సెక్యులరిజం ముసుగులో హిందువులపై ఆగడాలు, హత్యలు, మానభంగాలు,.....
    ముందు ముందు ఇంకా నిజాలు బయటికి వస్తాయి.
    వేచి చూదండి....

  • @abcd-hl4wd
    @abcd-hl4wd Před 13 dny +2

    Darvin sidhantham this ese manu sidhatham thiskovacharu

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      తెస్తాం....నువ్వెవరు కాదనటానికి?.మనువు మా భారతీయుడు....కాలం చెల్లిన డార్విన్ సిద్ధాంతం ఎందుకు మా హిందువులకు?

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      భారత్ హిందూ దేశం. ..మా హిందువులకు ఏమి కావాలో ఏది మంచిదో అదే నేర్పిస్తాం మా పిల్లలకు...

    • @mushtakahammedmirza48
      @mushtakahammedmirza48 Před 12 dny

      ​@@Mahathi940కౌరవులు కూడా భారతయుద్ధం వరకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ్చారు. అర్జున్నా రా నీ పని నెరవేర్చు

    • @Mahathi940
      @Mahathi940 Před 12 dny

      @@mushtakahammedmirza48 అవును....khangrace....ఇంతవరకు ఇష్టం.వచ్చినట్లు ప్రవర్తించారు...ఇప్పుడు అర్జునుడి లాంటి మోడీ చేతిలో చిత్తు..అయి పోతారు...కౌరవులు ఎప్పటికయినా నాశనం కావాల్సిందే