గొర్రెలు! గోరాజకీయాలు!! Is India vegetarian country ? Journalsit C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    Is India vegetarian country? Why animal love and environment springs up for every Bakrid in India?
    #bakrid #animal #sacrifice #gorrelu #sheep #cowpolitics #religiouspolitics #vegetarian #nonvegetarain #meateaters #environment #indianpolitics #indianfood #humanfoodhabits #foodpolitics #beef #beefban

Komentáře • 201

  • @michaelceasar
    @michaelceasar Před 11 dny +39

    *NEET ki MEAT divert*

  • @jovidimpi7495
    @jovidimpi7495 Před 11 dny +95

    నేను వరిని, గోధుమల్ని పూజిస్తాను, వాటిని తింటే నా మనోభావాలు దెబ్బతింటాయి. వాటిని తింటే నేను కొడతాను, అవసరమైతే వధిస్తాను. కరెక్టే కదా 😎

    • @Suryanarayanass
      @Suryanarayanass Před 11 dny +7

      ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే పరిష్కరించుకుంటే మంచిది

    • @narayananeerudi4879
      @narayananeerudi4879 Před 11 dny

      Nsir needi chusuko​@@Suryanarayanass

    • @jovidimpi7495
      @jovidimpi7495 Před 11 dny +4

      @@Suryanarayanass ఆకులు అలములు తింటే పొద్దునే పేడ వెయ్యాల్సి ఉంటుంది, అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది... పేడ తినకుండా 😂😂😂

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 Před 10 dny +4

      నీను మేకలను, కోళ్లను పూజిస్తాను, వాటిని ఎవరు తినకూడదు,

    • @Suryanarayanass
      @Suryanarayanass Před 10 dny

      @@gprabhakhar3278 అన్ని జంతువులను ప్రార్థించండి నాకు ఇబ్బంది ఏమీ లేదు

  • @nirmalageddam127
    @nirmalageddam127 Před 11 dny +26

    Manushulani champi animals ni kapaduthunaru. Really great

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 11 dny +20

    Excellent information, message and analysis mam.

  • @user-pv7ep6nt9i
    @user-pv7ep6nt9i Před 11 dny +22

    కొద్దిపాటి సమయంలో ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు మేడం.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před 11 dny +13

    Good analysis with ground reality 🎉

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 Před 10 dny +6

    ప్రపంచంలో మాంసపు బీఫ్ఎగుమతిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది

  • @ShaikhNazeer8
    @ShaikhNazeer8 Před 11 dny +35

    100% your right ma'am

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 Před 11 dny +29

    చాలా చక్కగా చెప్పారు అమ్మ మీరు..
    మీకు ఒక పచ్చి నిజం చెప్పనా...!
    " తిరుపతి లో zoo park ఉంది కదా అందులో పులులు, సింహాలు, చిరుత లు, మోసల్లు,..... మొదలైన క్రూర జంతువులు రోజూ ఏమి తింటాయి..?
    మాంసం కదా.
    మరి మటన్ 1 kg =800/- పెట్టి వాటికి పెడితే zoo park టికెట్ లు 1000/- పెట్టాలి. అందుకే వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుండి రైతులు యోగి తెలియకుండా అమ్ముతున్నారు. Zoo park వాళ్ళు కొనుక్కొని, తిరుపతి కి తీసుకోని వచ్చి ముస్లిం లను బ్రతిమి లాడుకొని, kg 100/- వస్తుంది zoo park వాళ్లకి. మిగిలింది బయట 200/- అమ్ముకోండి అని చెబుతున్నారు. " మరి దీన్ని ఏమంటారు అని వాళ్లనే అడగాలి... అమ్మ.

    • @creatorsearch69
      @creatorsearch69 Před 11 dny +7

      మేధావులందరికీ ఒక ప్రశ్న - దేవుడు గొప్పవాడు, జ్ఞాని, సర్వ శక్తిమంతుడు కదా, అలాంటి వాడు ఒక "అజ్ఞాని" లాగ పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, డేగలు, రాబందులు - ఇలా "వేటాడి" తినే ఈ జీవులను ఎందుకు సృష్టించాడు. ఎంచక్కా వాటిని ఆవుల లాగ "గడ్డి" తినే జంతువులు గా ఎందుకు సృష్టించలేదు?

    • @mohammedeasa8797
      @mohammedeasa8797 Před 11 dny +2

      @@creatorsearch69 నాకు పక్క ఆన్సర్ అయితే తెలీదు.
      " జీవారసుల సమతుల్యత" అయి ఉండవచ్చు.

  • @Vishwambhara
    @Vishwambhara Před 7 dny +4

    బీజేపీ చెప్పే తత్వమే తత్వం.
    బీజేపీ పూజించే దేవుడే దేవుడు.
    బీజేపీ పాటించే ఆచారాలే ఆచారాలు.
    బీజేపీ విధించే నియమాలే నియమాలు.
    బీజేపీ చేసే పూజలే పూజలు.
    బీజేపీ అనుసరించే ధర్మమే ధర్మం.
    బీజేపీ వారి మనోభావాలే మనోభావాలు.
    కాని...
    బీజేపీ చేసే హింస కూడా అహింసే క్రిందే లెక్క...

  • @Bittu_naruto
    @Bittu_naruto Před 11 dny +14

    My Brahmin friends eat beef burger and beef brisket

    • @user-xw7zf6rk4y
      @user-xw7zf6rk4y Před 11 dny +2

      కానీ ఆవు మాంసం రుచి అమోఘం 🤓

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Před 11 dny +51

    ఆహారపు అలవాట్లు వ్యక్తిగత స్వేచ్ఛ కు వదలివేయ బడితే అటువంటి సమాజం నిజమైన నాగరిక సమాజం అవుతుంది. వ్యక్తుల ఆహారపు అలవాట్లు అనేకానేక అంశాలపై ఆధారపడి ఏర్పడతాయి. జాతి కుల మతాలు కేవలం పరిమిత ప్రభావం మాత్రమే ఆహారం విషయం లో చూపగలవు. కనుకనే నేడు అన్ని కుల మతాలలోనూ అన్ని రకాలు తినేవాళ్లను చూస్తున్నాం. ఇదేమీ ఆందోళన చెందవలసిన సమస్య కాదు. దీన్ని రాజకీయం చేయడం వెనుక ఏదో రహస్య అజెండా ఉండే అవకాశం ఉంది. అయోధ్య రాముడు అసహ్యించు కున్నాడు. ఇప్పుడు ఇక ఆవు తోక పట్టుకొని "ఆర్యవర్తం" ఆక్రమిద్దామని ఆశ! అంబా అదా ల కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా?😂

  • @prabdas8603
    @prabdas8603 Před 10 dny +9

    హిందువులు ప్రతి మంగళ, శుక్ర వారాలలో గొర్రెలను, మేకలను గ్రామ దేవతలకు, అమ్మ వార్లకు ఊరేగింపు తీసుకెళ్ళి హిందూ టెంపుల్ పరిసరాలలోనే తింటున్నారు. మరి ఇది మాంసాహారం కాదా. ,.

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Před 11 dny +9

    ఈ రోజుల్లో ఎవడో ఏదో చెప్తే వినేవాళ్ళు ఎవడండి ఎవడి ఇష్టం వాడిది

  • @saraa16
    @saraa16 Před 11 dny +14

    Illiteracy n ignorance has gained popularity

  • @ravikumar-jl6nd
    @ravikumar-jl6nd Před 11 dny +14

    Prakruiti lo edi Taggina edi Perigina Food chin Debba tintundi .. adi gurtinchu kovali. oka Aavu kosame alochinchadem, matha Raja keeyalu cheyadem murkatvam.

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 Před 11 dny +8

    NEET exam to COW politics debate and attention turning. BJP commonly do's this.

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 Před 11 dny +23

    బాగా చెప్పారు 👌👌
    ఈ గొడ్డు మాంసం అమ్మేవారు ఎక్కువ మంది ఈ బిజెపి నాయకులే

  • @thecommonmansresponseisfor9048

    నేను కోడిని, మేక ను ప్రేమిస్తాను. ఎవడైనా వాటిని తింటే వాడు దేశ ద్రోహే అంటాను. కాదండి భాదగా వుండద0డి. అవి ఈ దేశంలో పుట్టలేదా

    • @vellagersinu
      @vellagersinu Před 10 dny

      Ha manam kuda oka janthuvuni preminchali..manaku virudanga pothe desha drohi anali

    • @rajeshbunga8367
      @rajeshbunga8367 Před 10 dny

      Super brother manalo chaitanya vachindindhi bro, neynu vurikonu, varni, kodini kosthey....

    • @nickrentapalla8045
      @nickrentapalla8045 Před 9 dny

      If you love purchase and keep it at your home. You can't question others

    • @nagesharika9261
      @nagesharika9261 Před 9 dny

      అయ్యు...మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో...తింటే ఎలా దేశ ద్రోహి అవుతారు....ఇదే పట్టుకొని రాజకీయం చేస్తున్నారేందుకు? .

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 Před 9 dny +1

    మంచి విశ్లేషణ...❤

  • @deepakhyd
    @deepakhyd Před 11 dny +8

    Nice

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Před 11 dny +20

    బలి కాదమ్మా..తిండి. బలి దేవతలకు ఇచ్చేది. పండుగ లో మాంసాహారం సాధారణం. కనుమ,ఉగాది పండుగలకు హిందువులు మాంసాహారం కామన్. ప్రతి ఆదివారం మాంసం అందరికి సర్వసాధారణం.

    • @nagesharika9261
      @nagesharika9261 Před 9 dny

      నిజమే లెండి సర్వ సాదారణమె కాని ఆ విషయం చాలా మందికి అర్థం అవ్వట్లేదు...ఇది పట్టుకొని రాజకీయం చేస్తున్నారు.

  • @bitlarajesh196
    @bitlarajesh196 Před 11 dny +15

    Entha oka political gimmick mdm

  • @sprasad6170
    @sprasad6170 Před 11 dny +11

    Nijam

  • @emmadidassdass533
    @emmadidassdass533 Před 11 dny +12

    Anni kulastulu goddu mamsam thintunnaru

  • @rajeshavvari9641
    @rajeshavvari9641 Před 11 dny +5

    దీపావలి కి మాత్రమే Polution గుర్తుకు vasthundi kada alage idi kuda

  • @michaelceasar
    @michaelceasar Před 11 dny +27

    *I love Beef.... my ancestors were hunters we ate wild Boar and rabbits also. If you go to old city maximum Hindus eh beef thinataniki vasthu untaaru...inka mandi aithey chepoddhu*

    • @juttadaaravind1978
      @juttadaaravind1978 Před 9 dny

      Your ancestors didn't wear clothes...why are you wearing 😂😂😂

    • @michaelceasar
      @michaelceasar Před 9 dny +1

      @@juttadaaravind1978 Your ancestors ate food why are you eating?

  • @aktharbanu2483
    @aktharbanu2483 Před 11 dny +2

    చాల చక్కగా చెఫారు❤

  • @kondagorrimohan3313
    @kondagorrimohan3313 Před 9 dny

    మేడం గారు నమస్తే మీరు చక్కగా గొర్రెలు మరియు గోవులు గురించి బాగా వివరించారు మీరు అన్నట్టు హిందువులలో ఎక్కువగా గోవధ చేస్తుంటారు మరియు వాటి మాంసాన్ని తింటుంటారు. మన చరిత్రలు చెబుతున్నాయి ఏమని పూర్వం రాజులు కూడా వేటకెళ్ళి జింకలు లేడులు అడవి పందులు తినేవారు అవి కూడా మూగ జంతువులు ఈ ఆధునిక యుగములో అచ్చంగా తెలుగు బ్రాహ్మణులు కోడి మాంసం గొర్రె మాంసం వీటితో పాటు బీర్ మందు తాగుతారు నేను స్వయంగా చాలా మందిని రెస్టారెంట్ లో చూశాను

    • @nagesharika9261
      @nagesharika9261 Před 9 dny

      అవును...నిజమే కదా కాని బైట కనపడరు అంతే! .

  • @vrattaluri9045
    @vrattaluri9045 Před 11 dny +4

    బత్తాయిలు జాతి భక్షకులు

  • @subhakarpatha1174
    @subhakarpatha1174 Před 10 dny +1

    Good Journalism. Good, keep it.

  • @renun9878
    @renun9878 Před 11 dny +2

    Super analysis

  • @rajendragopal1364
    @rajendragopal1364 Před 11 dny +11

    అమ్మగారు బక్రీద్ సందర్బంగా మాట్లాడేది గో వద గురించి మాత్రమే గాని జంతుబలి గురించి కాదు అనే విషయాన్ని గమనించాలి. విషయాన్ని బాగా పక్క దోవ పట్టించి మాట్లాడి ఒక హిందు వర్గాన్ని తప్పు పట్టడం అనేది మీ నైజం అని బాగా తెలుసు.చాలా విషయాల్లో ఇలాగే మాట్లాడుతున్నారు. మీరు దేశ ప్రజలను ఉద్దరించికపోయినా పర్వాలేదు గాని నాయక మేధావుల్లగా ప్రవర్తించకండి.

    • @simmavijay
      @simmavijay Před 10 dny

      Mari roads meedha meedha ee madya aavara ga chaala aavulu thiruguthunnai kadha appudu vaatiki accidents ayyi chanipothunnai appudu ee go - samrakshakulu ekkadiki vellipothunnaru?? Appudu vaatini save cheyyochu ga?? Actings kaakapothey....!!

    • @honeymohammed1664
      @honeymohammed1664 Před 9 dny

      Fish thinakandi machavataram.mi devudu

  • @-M.J-
    @-M.J- Před 11 dny +4

    👌👌👌

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 Před 6 dny

    Absolutely you’re right madam Correct message you have given 👍

  • @gollaramulu2169
    @gollaramulu2169 Před 11 dny

    Excellent message.Thank you.

  • @abed88858
    @abed88858 Před 8 dny

    Excellent madam very well explained 👍👍👏👏

  • @syams84
    @syams84 Před 11 dny +5

    Idi jantuvula meeda prema kaane kaadu, pure political agenda.

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 Před 9 dny +7

    మతం మారిన నీకు హిందువులు మనోభావాలు ఏమి అర్ధం అవుతాయి

    • @paulguptamba
      @paulguptamba Před 9 dny +1

      మన మనోభావాలు కోసం చట్టం మన చేతుల్లోకి తీసుకోకూడదు కదా, ఇంకా చట్టం ఎందుకు court ఎందుకు, అనాగరికులు గా మారిపోదమా

    • @MANOJKUMRGODI777
      @MANOJKUMRGODI777 Před 9 dny

      మీరే ఒకే ఒక హిందువైతే..... హిందూ అంటే అర్థం ఏమిటి. వేదాలు, పురాణాలు ఉపనిషత్తులు, భగవద్గీత, మరియు రామాయణం ప్రకారం రుజువులు చూపగలరా ?
      "క్రైస్తవులు" అనే మాట బైబిలులో ఉంది
      "ముస్లీం అనే మాట ఖురాన్ లో ఉంది.
      మరి " హిందూ" అనే మాట మీ మత గ్రంథాలలో ఎక్కడ వ్రాసి ఉందో దయచేసి చూపగలరా. మీరే ఒకే ఒక నిజమైన హిందువైతే?
      "హిందూ "

    • @దొంగరాముడు
      @దొంగరాముడు Před 9 dny

      బుద్ధిజం నుండి హిందూత్వం లోకి మార్చబడిన (బలవంతంగా) మనకు ఇతర మతాలను అడిగే హక్కు లేదు. బుద్ధిజం నిజమైన మతం. జీవ హింస చేయరాదు అది కుక్క,నక్క,ఎద్దు,ఆవు, కోడి,మేక ఏదయినా ఒక ప్రాణి యే కదా.జయ్ బుద్ధిజం. మతం మారింది నువ్వు బుద్ధిజం నుండి,ఆర్య మతం లోకి మారావు అది నీకు తెలియని మాయలో ఉన్నావు.

  • @thepari117
    @thepari117 Před 11 dny +2

    Correct madam

  • @cbhaskar4817
    @cbhaskar4817 Před 11 dny +2

    Correct

  • @mustaqmohammed2631
    @mustaqmohammed2631 Před 9 dny

    Super excellent

  • @nanjaneyulu5022
    @nanjaneyulu5022 Před 11 dny +2

    Madam!!! 🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @mahammadrafi6023
    @mahammadrafi6023 Před 9 dny

    Thanks ma'am 😊

  • @ranisekhar1550
    @ranisekhar1550 Před 10 dny

    Good message

  • @madhukar7236
    @madhukar7236 Před 10 dny

    Clearly explained.

  • @priya.99
    @priya.99 Před 10 dny +1

    madam meeru senior journalist...meeku cheppenthati dhaanini kaadhu. But chinna suggestion. meeru Voice modulation meedha inkaastha dhrushti pettaalsi undhi... sentence closing lo..Maree low pitch lo undi sariggaa audible ledhu.

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull Před 10 dny +1

    You are Awesome Madam, thanks for sharing current political drama 😂

  • @mmanjula9322
    @mmanjula9322 Před 11 dny

    What u said is very true analysis madam.

  • @MANOJKUMRGODI777
    @MANOJKUMRGODI777 Před 9 dny +2

    గోవుల మీద ఉన్న ప్రేమ, తోటి మనిషి మీద లేదు మన హిందూ సోదరులకు. కారణం వారు పూజిస్తున్న దేవుళ్ళు - పొరుగు వారిని ప్రేమించండి" పొరుగు వారిని క్షమించండి"వాళ్ళు చెప్పలేదు చెయ్యలేదు. యధా హిందూ భగవాన్ తథా హిందూ మానవన్.

    • @nagesharika9261
      @nagesharika9261 Před 9 dny

      సూపర్ మంచి విశ్లే షణ

  • @susilaranikambhampati1287

    vanaja, i put this on face book. i love your speeches.

    • @mahuamedia
      @mahuamedia  Před 11 dny

      Thank you ❤️

    • @venky310
      @venky310 Před 11 dny +2

      Arundhati Roy @ Vanaja next jail 😂

  • @umarsab4894
    @umarsab4894 Před 9 dny

    HatsUpMadam

  • @pathanrafi4552
    @pathanrafi4552 Před 9 dny

    Well said... medam

  • @computer263
    @computer263 Před 11 dny

    Super madam people should be educated

  • @Rev_K.m_Lucas
    @Rev_K.m_Lucas Před 9 dny

    Nice 👍

  • @hell2464
    @hell2464 Před 11 dny +4

    Non veg is best 😅

  • @abdulnadeem3112
    @abdulnadeem3112 Před 9 dny

    Super medam

  • @shaikkhaleelbasha9130
    @shaikkhaleelbasha9130 Před 10 dny

    Super journalist mam

  • @mohammadgayas88
    @mohammadgayas88 Před 10 dny

    Super

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 Před 11 dny +6

    Political chesisaru

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o Před 9 dny

    🙏

  • @shaikimran4424
    @shaikimran4424 Před 11 dny +3

    Hinduvulu chestey samsaram vere matasthulu chestey vyabicharam

  • @msrmsr4315
    @msrmsr4315 Před 11 dny +5

    మనువాదులు మాంసాహారం దేశం వదలి పోతే అన్ని సరిపోద్ది వీళ్ళు ఎందుకు ఇక్కడికి ప్రవేశ పెట్టారు దెయ్యంగాళ్ళు

    • @raja-by8vd
      @raja-by8vd Před 10 dny

      Gomedhanni marchi poyava ??.

    • @msrmsr4315
      @msrmsr4315 Před 10 dny

      @@raja-by8vd నర మేధ లెక్క లేదా గోవు మాత్రమే లెక్క కదా

    • @raja-by8vd
      @raja-by8vd Před 10 dny

      Both are done in early vedic period.
      Naramedha also still continuing in some places for black⚫ magic .

  • @user-oy8st8zi7g
    @user-oy8st8zi7g Před 10 dny

    Thank you ma'am manchi content iccharu, e howla galaki artham avuthe bagundu e political game

  • @tfbasha4018
    @tfbasha4018 Před 11 dny

    Basha F Talaricheruvu
    Very nice 👍

  • @syedrafi4357
    @syedrafi4357 Před 9 dny

    Super madam, but some andhbhakth didn't accept

  • @oursoils2405
    @oursoils2405 Před 11 dny +1

    If everyone trun to vegetarian, first effect will be on vegetarians.

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 Před 11 dny +1

    👍👍❤️👍👍

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před 11 dny +1

    Manipur lo saati Mahilalanu nagnam ga vuuregisthe manam psttinchukomu avulu gorrela kosam saati manusula pranalu thestham

  • @creatorsearch69
    @creatorsearch69 Před 11 dny +6

    మేధావులందరికీ ఒక ప్రశ్న - దేవుడు గొప్పవాడు, జ్ఞాని, సర్వ శక్తిమంతుడు కదా, అలాంటి వాడు ఒక "అజ్ఞాని" లాగ పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, డేగలు, రాబందులు - ఇలా "వేటాడి" తినే ఈ జీవులను ఎందుకు సృష్టించాడు. ఎంచక్కా వాటిని ఆవుల లాగ "గడ్డి" తినే జంతువులు గా ఎందుకు సృష్టించలేదు?

  • @vramana1471
    @vramana1471 Před 11 dny +2

    😅 ఇదే అభివృద్ధి

  • @Suryanarayanass
    @Suryanarayanass Před 11 dny +6

    ఇక్కడ మాంసాహార విషం కాదు గోమాత రక్షణ గురించి వాళ్ళ పోరాటం

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Před 11 dny

      Ask BJP, why there is " no "ban on cow slaughtering in BJP ruling states, Goa and North East states . BJP political gimmicks

  • @betterkakinada
    @betterkakinada Před 11 dny

    What we eat or not what we eat is decided by individual. Not by government

  • @user-oy8st8zi7g
    @user-oy8st8zi7g Před 10 dny

    Manshulani champi aina animals ni kapadali great Dharmam

  • @akmnbv
    @akmnbv Před 11 dny +2

    Modi BJP RSS samajniki chida purugulu BJP Modi loffet gallu loffer daffer galu samajniki chida purugulu ❤❤❤❤❤

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne Před 11 dny +2

    హిందువులమని చెప్పుకునే వారే 😅😅తింటున్నారు కోసుకొని

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 Před 11 dny

    Ma’am,
    What would be the consequences of India becoming 100% vegetarian
    If we do not eat eggs, chicken , mutton and beef for next 3 months

  • @nali77866
    @nali77866 Před 11 dny +1

    Main bjp ekka dekkada untundo akkada ilati godavale untai, Medaklo evaru vachcharo thelidu kaani Nizaambad effect, Karimnagar effect thappakunda untumdi

  • @prasadkannem5737
    @prasadkannem5737 Před 11 dny +2

    🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹

  • @akmnbv
    @akmnbv Před 11 dny +2

    Modi BJP RSS samajniki chida purugulu BJP RSS samajniki chida purugulu BJP Modi loffet gallu loffer daffer galu samajniki chida purugulu ❤❤❤❤

  • @arpangopu4798
    @arpangopu4798 Před 11 dny

    What about ashvamedha yagam .

  • @sweswarupini9732
    @sweswarupini9732 Před 9 dny

    Rigvedam lo beef thinnadi yagna, yaagalu chesina vaalle kadaa...

  • @HCU20082
    @HCU20082 Před 9 dny

    Bodrayee pandugaku Dhunna pothu ni bhali istharu. Dhunna pothu Yamadharma raju vahabam.

  • @rajani6297
    @rajani6297 Před 11 dny +1

    Idi rajakeeyamla endhuku anipistundi.

  • @chenrayudu1362
    @chenrayudu1362 Před 9 dny +2

    అమ్మను అనాథశ్రమం వదిలే కొడుకులూ ఆవును మాతా అంటాడు ఇదే హిందూ ఉగ్రవదుల గొప్పతనము

  • @pranupinkpranu1039
    @pranupinkpranu1039 Před 11 dny +6

    గాంధీ, అంబెడ్కర్, నెహ్రు ముగ్గురూ లండన్ లో చదువు కున్నారు. వీళ్ళకు తప్ప మిగిలిన ఎవరికీ అంత పేరు రాలేదు. వనజ కూడా అమెరికా లో చదువుకుంది.

    • @Himama173
      @Himama173 Před 11 dny

      మన మోడీ అస్సలు చదువుకోలే అందుకే పేరు రాలేదు అంటావా?😅

    • @pranupinkpranu1039
      @pranupinkpranu1039 Před 11 dny

      మోడీ పుట్టిన రోజుకి సెలవు లేదుగా ​@@Himama173

    • @vuddagirivenkatasuryanaray3877
      @vuddagirivenkatasuryanaray3877 Před 9 dny

      Dear vanaja mam
      Veg n non veg decide this country culture.....
      U r mistaken..our sanatan dharm...
      So many external forces....
      I mean so called foreign NGO
      Driving our country....
      Nin veg is not problem to this country...
      Non veg politics is not problem
      I mean brain washed NGOs misleading this country..

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 Před 11 dny +1

    So every bakrid we wiil have to face this .
    When others do this become problem
    When we do this same it is custom
    Jeevam jeevena vrudhhti
    Humans to human not apicable.
    We also export meat.
    .
    Sheep eat grass and can cause environmental degradition of slopes and hill area and can cause degradition of soil.
    Polarisation is imp for bjp

    • @priya.99
      @priya.99 Před 10 dny

      meeru Brahmins aa andi. just asking. meat export annaaru kadhaa

    • @narasimhabhagavatula8360
      @narasimhabhagavatula8360 Před 10 dny

      Yes india exports..
      Asper Siddhartha western pepole face Is round because they eat meat .
      East peoples face long the mostly consime tree oriented food.

    • @priya.99
      @priya.99 Před 10 dny

      @@narasimhabhagavatula8360 Brahmins kuda meat export chesthaara ani..ippude thelusukunna

    • @narasimhabhagavatula8360
      @narasimhabhagavatula8360 Před 10 dny

      Not me exporting indiaexports

  • @sarikurnaleen4797
    @sarikurnaleen4797 Před 9 dny

    కొంత మంది రాజకీయ నాయకులు .హిందువుల ఓట్ల కోసం .... గోమాత రక్షణ చేసినట్టు ... వ్యవహరిస్తున్నారు.. నిజానికి గో మాత మీద ప్రేమ కంటే...ఓట్ల మీద మక్కువ ఎక్కువ .... కాబట్టి.... వీళ్ళు నటించే నాయకులు హిందువులను మోసం చేసే ....నాయకులు ....
    ఎవరైతే గో మాత రక్షకులు అని హిందువుల ముందుండి ....నాయకులుగా చల మణి అవ్తున్నారో..వాళ్ళు పెద్ద మోస గాళ్ళు..😮😮
    ఎందుకూ ఈ మాట అంటున్నానో చెప్తాను...😮
    నిజంగా వాళ్ళకి...గో మాత మీద ప్రేమే అంటే....వాటి యోగ క్షేమాల గురించి పట్టించు కుంటే... వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా ......beef నీ export చేసే కంపెనీ నీ ....ban చేయాలి మూసేయాలి...ఎందుకు అంటే .... వాళ్ళ పార్టీ అధికారం లో ఉంది .....beef నీ ఎక్సపోర్ట్ చేసే 99 శాతం కంపెనీ లు.... బీజేపీ వాళ్లవే...ఈ పోరాటం చేసే నాయకుల చేతిలో ..అధికారం ఉంది కదా .... వీళ్ళు వాళ్ల పైన కంప్లెయింట్ ఇవ్వాలి కదా ఎందుకని .. సైలెంట్ ఉన్నట్టు...😲😲😲🙄🙄🙄.... కాబట్టి నేను చెప్పేది. ఏంటంటే.... వాస్తవానికి గోమాతను రక్షించేది.....బీజేపీ నాయకులో లేక ....బీజేపీ జెండా పట్టుకునే వాళ్ళో కాదు .... దళితులు మాల మాదిగలు.... గోవును స్నానం చేయించి .... గడ్డి పెట్టి....కొన్నీ సార్లు మేతకి అడవులకి తీసుకెళ్ళి వాటి యోగ క్షేమాలు చూస్తారు దళితులు.....ఇది నిజమైన .. సంపద... అందులో ముసలిగా అయినా వాటిని ఆహారంగా స్వీకరిస్తారు😍😍😍.... అంతె కానీ యోగ క్షేమాలు చూసే వాళ్ల పైన ఏడవడం కాదు ఎక్సపోర్ట్ చేసే కంపెనీ లు ముయండి ముందు..అంతె కాదు ..... మెజారిటీ పీపుల్ తీసుకునే ఆహారం ఇది ....30 కోట్ల ముస్లిమ్ లు ... కోట్లల్లో దళితుల ప్రధాన ఆహారం ఇది .....అంతగా రక్షించాలి అంటే ..ఈ పోరాడే నాయకులు చేయాల్సిన పని .... ఎక్సపోర్ట్ చేసే కంపెనీ నీ మూత పడే టట్టు చేయడం ..కానీ వీళ్లు అల చేయరు .. ఎందుకంటే....అన్ని. కంపెనీ లు హిందువులవే కదా ....ఎలా మూత వేస్తారు ..అంతె కాదు హిందువులలో కూడా చాలా మంది తినే వారూ ఉన్నారు 😅😅😅

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 Před 9 dny

    Since the beginning of the humanity killing animals are common, big fish eat small fish, wild animals kill other animals. Then why killing animals are against? Ram ji also non-vegetarian. How many of you know it? But some of our society called religion people celebrating festivals against ecology.

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 Před 11 dny +1

    Bjp కి మద్దతు గా చేసే పని. అంతే.

  • @networkbridge827
    @networkbridge827 Před 9 dny

    వారు చెప్పేది మీకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. అందరూ మాంసం తినడం మొదలుపెడితే కూరగాయలు పండించే రైతుల పరిస్థితి ఏంటి. మనం దానిని నియంత్రించాలి. దురదృష్టవశాత్తూ ఇలాంటి అనేక సామాజిక సమస్యల కోసం ఏ పార్టీ కృషి చేయడం లేదు. కనీసం మీలాంటి జర్నలిస్టులకు కూడా ఈ సామాజిక సమస్యలపై అవగాహన లేదు. బీజేపీ బ్యాలెన్స్‌డ్ మోడ్‌లో చేస్తోంది. నేను శాఖాహారిని, మాంసాహారం తినడానికి ఎప్పుడూ ఆసక్తి చూపలేదు కానీ అనుకోని పరిస్థితుల్లో నా స్నేహితులచే బలవంతంగా మాంసాహారం తినాల్సి వచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో మీరు చాలా మంచివారు. నేను ఇప్పుడు చూస్తున్నాను. మీరు పట్టణాలలో పుట్టి జీవిస్తున్నారని నేను అనుకుంటున్నాను.

  • @akmnbv
    @akmnbv Před 11 dny +4

    Modi BJP RSS samajniki chida purugulu ❤

  • @vrattaluri9045
    @vrattaluri9045 Před 11 dny +1

    మాంసం ఎగుమతి దారులందరూ బిజెపి అనుయాయులే

  • @nageshwarraodhanalakota2365

    అమ్మకేవలంకౌసమీద్దామాత్రమేవద్దంటున్నారు. అంతేగానిజంతుహింసాకాదు. ప్రతివాడుహిందూసమీద్దామాట్లడ్తమేనా. Adevaallamedamatladu

  • @paulguptamba
    @paulguptamba Před 9 dny

    భారత దేశం అతి పెద్ద beef ఎగుమతి దారు ప్రపంచంలో. మరి బీజేపీ వారికి ఆవు లు అంటే అంత ప్రేమ వుంటే ప్రపంచమునకు ఎగుమతి ఆపాలి కదా,
    ఎగుమతి ఆపరు, అక్కడ పూజ భక్తి అడ్డు రావు,
    మన దేశంలో అనేపాటికి పూజ భక్తి అన్ని అడ్డు వస్తాయి,
    ఎందుకు రా ఈ రెండు నాల్కల ధోరణి
    ఎవరిని మోసం చేస్తారు, ఎంత మందిని చంపుతారు

  • @user-fz5ve2sd7t
    @user-fz5ve2sd7t Před 9 dny

    ఎవ్వరుకి నచ్చే ఆహారం వాళ్ళు తింటారు.
    హిందువులే ఎక్కువగా ఉన్నారు. గొడ్డు మాంసం తినేవారు ఉన్నారు మా దగ్గర,
    ఈ నా నాయకులు కోళ్లులు , మేకలు , గొర్రెలు, తినటంలేదా, నేనుకూడా గొడ్డు మాంసం తింటాను,
    ఈ నాయకులు చెప్పేవాణ్ణి నీతి మాటలు, చేసేవి అన్ని లంగా పనులు.
    ఎవ్వరికి నచ్చిన food వాళ్ళు తినొచ్చు ఎవ్వరికి బయపడొద్దు.
    ఈ నా కొడుకులు మతాల మధ్య, వర్గలా మధ్య చిచ్చులు పెడుతారు, దేశం మీద వీళ్ళకే ప్రేమ ఉన్నటు నటిస్తారు.
    దేశానికి పట్టిన దరిద్రం బ్రాహ్మనులు వీళ్ళు లేకపోతే దేశం నిమలంగా ఉంటుంది.

  • @panditvinodhbandela3363

    Nenu gaalini poojistanu. Don't insult it by inhaling.

  • @farook97
    @farook97 Před 11 dny

    Meka chavakoodadhu kaani mutton biryani kaavaali...

  • @vikki7372
    @vikki7372 Před 10 dny

    విష్ణు అవతారం...పంది,చేప అని అంటారు..మరి వాటిని ఎందుకు తింటారు...పాండు రాజు మరణిస్తే పాండవులు తినడానికి పూనుకున్నారు...ఆకరకు ఒకడు చిటికన వేలు తిన్నాడని కొన్ని గ్రంధాలు సెలవిస్తాయి....

  • @honeymohammed1664
    @honeymohammed1664 Před 9 dny +1

    Fish thinna miku papam taluguthundi.machavataram mi devudu kada.