మోదీకి RSS మొట్టికాయలు!! Journalist N Venugopal

Sdílet
Vložit
  • čas přidán 11. 06. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    RSS has comedown heavily on the way elections are conducted and particularly criticised on Modi's behaviour. Click the video for details.
    #elections2024 #election2024results #RSS #mohanbhagwat #modi #bjpvsrss #opposition

Komentáře • 116

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 19 dny +36

    ఒక సంవత్సరంగా మణిపూర్ మండుతూ ఉంటే ఇప్పుడు తెలిసి వచ్చిందా?

  • @eternallove7115
    @eternallove7115 Před 19 dny +46

    అతను చెప్పినవి సరైనవే కానీ అతను చెప్తుంటే దెయ్యాలు వేదాలు వళ్ళించినట్టు ఉంది

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 Před 19 dny +27

    ఇవన్నీ వట్టి నాటకాలు ఈ నాటకాలు చేయడం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ఘటన ఎప్పుడు జరిగింది ఎప్పుడు మాట్లాడుతున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ బిజెపి ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అధికారం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు.

  • @lakshminarayanakanaparthi4599

    మీరు సూపర్ సర్, ఇంత ధైర్యం గా ఇలా చెప్పడం చాలా మంచిది,నిజాలు చెప్పారు

  • @csrao6639
    @csrao6639 Před 19 dny +30

    RSS ని బిజెపి లెక్క చేయడం లేదు కదా

    • @nithya.b7048
      @nithya.b7048 Před 19 dny +4

      అందుకే వాళ్లకి నచ్చడం లేదు 😂

  • @samba369
    @samba369 Před 19 dny +8

    ఇదో రకం ఎన్నికలు డ్రామా..

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Před 19 dny +25

    ఆర్. యస్. యస్ ఛీఫ్ ఇలా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే మణిపూర్ సంఘటన గురించి మెూహన్ భాగవత్ ఆర్. యస్. యస్ ఛీఫ్ మానవత్వ కోణంలో ఆవేదన చెందుతున్నారు అంటే ఆ సంఘటనలు ఎంత ధారుణంగా ఉండి ఉంటయెా ఇక చెప్పనవసరం లేదు

    • @vdharirenuka3440
      @vdharirenuka3440 Před 19 dny +4

      మోడీ నియంతగా రూపాంతరం చెందాడు.2047 వరకు‌ తానే ప్రధానిగా కొనసాగాలని అందుకు‌ తగినట్లుగా కార్పోరేట్లను తన‌ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం మణిపూర్ సహజ వనరులను‌ మోడీ తన‌ కార్పోరేట్ మిత్రులకు ధారాదత్తం చేయడం కోసం ముందస్తుగా మణిపూర్ లో రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించింది కూడా మోడీ గారేనని మోహన్ భగత్ గారికి తెలుసు కాబట్టే సంవత్సరం నుండి మండుతున్న మంటలను ఆర్పడానికి‌ కావాలనే ఏమీ చేయడం లేదని తెలుసు కాబట్టే, పేరు ఎత్తకుండా ఇలా చురకలు అంటించారు...కనీసం ఇప్పటికైనా మోహన్ భగత్ గారు తమ‌ బాధ్యతను‌ గుర్తెరిగారు. ఇది మార్పుకు‌ నాందిగా గుర్తించొచ్చా ?

  • @indian2078
    @indian2078 Před 19 dny +6

    మంచి విషయం మోడీ ఆహాంకారం బీజేపీ పతనానికి దారి తీస్తుంది.

  • @user-en7sp3bl2u
    @user-en7sp3bl2u Před 19 dny +21

    నేరుగా Modi నే address చేయడానికి ఎందుకు భయపడుతోంది.

    • @nithya.b7048
      @nithya.b7048 Před 19 dny +6

      ఎందుకంటే వాళ్లకు పెద్ద చిన్న గురువు మంచి ప్రేమ జాలి దయ కనికరం లేనివాళ్ళని భయం 😂😂

  • @tripurasnehasudha8009
    @tripurasnehasudha8009 Před 19 dny +4

    ఈపాటికే ఈయన సరిదిద్ది ఉండాల్సింది కదా!

  • @csrao6639
    @csrao6639 Před 19 dny +20

    మోహన్ జి మీ చేతుల్లో ఏమిలేదు మీరు ఒక డస్ట్ బిన్

  • @fakruddin3735
    @fakruddin3735 Před 19 dny +11

    దయ్యాలు వేదాలు వెళ్లినట్లు ఉంది.మాణిపూర్లో సంవత్సరం పైగా మత హింస జరుగుతూనే ఉంది, అప్పట్నుంచి ఈ యన గుడ్డి గాడిద పళ్ళు తోముతున్నాడా? పిర్రగిల్లి జోలపాడడం అంటే ఇదే అంటారు. ఎన్నికల ప్రచారంలో rss తయారు చేసిన మతోన్మాది చాయిగాడు ఎన్నికల కోడు ఉల్లంఘించి మాట్లాడిన ఏమి అనకుండా ఇప్పుడు వచ్చి నీతులు చెబుతాడు. బీజేపీ 400 సీట్లు దాటింటే ఇలాంటి ప్రవచనాలు పాలికేవాడా? అన్ని డ్రామాలు తప్ప, వీళ్ళకి దేశం మీద ప్రేమ భక్తి ఉన్నట్లు నటిస్తారు అంతే కానీ వీళ్ళకి కావాల్సింది reservation తీసివేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలి వీళ్ళ సంస్థ అంతిమ ద్యేయం అదే. బయటకి ఒకటి చెపుతారు, లోపల చేసేది చేస్తారు.

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 Před 19 dny +7

    ఇన్ని రోజులు ఏమి పీకుతున్నాడు 🤣🤣🤣🤣 ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చయ్... Think🤔🤔🤔

  • @suryakayiram5880
    @suryakayiram5880 Před 19 dny +9

    విశ్లేషణా బాగుంది

  • @rajeswararaoganugula417
    @rajeswararaoganugula417 Před 19 dny +4

    సార్ ఇన్ని మాట్లాడిన మోహన్ భగత్ మోడీ పేరు మాత్రం వాడలేదు, చాలా తెలివి గల వాళ్ళు వారు

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb Před 19 dny +6

    Modi down down save India save democracy

  • @dharmendarreddy6591
    @dharmendarreddy6591 Před 19 dny +5

    మణిపూర్ నీ బి జె పీ పట్టించుకోలేదు. ఒకే, మరి ఇంత కాలం ఆర్ ఎస్ ఎస్ ఎందుకు మాట్లాడలేదు... ఇంకా గోద్రా విషయం లో కూడా మాట్లాడలేదు. జరిగిన తప్పులకు మోది కి ఆపాదించి ఆర్ ఎస్ ఎస్ తప్పించుంకునే ప్రయత్నం మాత్రమే..

  • @user-mj2eq5iv3e
    @user-mj2eq5iv3e Před 16 dny

    ఇంత కాలం మాట్లాడలేదు కారణం ఇప్పుడు సీట్లు తగ్గడమే, అందుకే ఈ కపట ప్రేమ అనుకుంటున్న, లేక నిజంగానే వారిలో మార్పు వస్తే మంచిదే

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 Před 19 dny +17

    ఇదంతా పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకొని కంటి తుడుపు చర్యలు. ఇన్నాళ్ళు గుర్తు రాలేదా మణిపూర్ గురించి? లాగి లెంపకాయ కొడితే గాని ఉన్మాదం దిగ లేదా?
    వీళ్ళ మత ఉన్మాదానికి అయోద్యలో హిందూ ప్రజలిచ్చిన చెంప దెబ్బే సరైన సమాధానం. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు ఎవరికి తెలియదు వీళ్ళ మహా నటనలు!!! చాలు ఇక డ్రామాలు. మీ మత ఉన్మాదం మీ గడప వరకే ఉంచుకోండి. ఇది మత రాజ్యం కాదు. ఇది అఖండ భారతీయ సామ్యవాద, లౌకిక, సర్వ సత్తాక, ప్రజాస్వామ్య రిపబ్లిక్. మీలాంటి వాళ్ళు ఇలాంటి నదిలో పడితే కొట్టుకుపోతారు!!! దేశాన్ని డెభ్బై సంవత్సరాలు వెనక్కి నెట్టేసారు!

  • @Vijayanu140
    @Vijayanu140 Před 19 dny +3

    భగవత్ గారు మోడీకి గురువు కదా అలాంటపుడు మోడీని గద్దిoచవచ్చు కదా

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 19 dny

    మంచిదే కదా… ఒకరాజకీయ పార్టీకి సన్నిహితముగా గమనిస్తూ… తగిన సూచనలు ఇచ్చే నైతిక ధార్మిక సంస్థ ఉన్నది..కాని తక్కిన పార్టీలకు ఇలా , సూచనలిచ్చే వారున్నారా…?🤝👌

  • @khajariyazuddinmahmood7856

    Dayyalu vedalu Valli natlundi Mohan Bhagwat bhashan.

  • @yesudass178
    @yesudass178 Před 19 dny +3

    What mohan Bhagavat did form two terms of Modi terrific rule.

  • @gurramraju803
    @gurramraju803 Před 19 dny +4

    Superb massage Sir thank you

  • @sudhakarraobollarapu3848
    @sudhakarraobollarapu3848 Před 18 dny +1

    మణిపూర్ అల్లార్లలో ఆర్ ఎస్ ఎస్ పాత్ర లేదంటారా ఎందుకు ఈ డ్రామాలు

  • @munukutlasudhakararao9659

    Excellent analysis

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c Před 19 dny +3

    Just now only he come to know.

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 Před 19 dny +4

    Okavela ..400 ..seat's .. vacchi..vuntey ..ilanti..statement..ivvarunukunta..

  • @samidijagan2547
    @samidijagan2547 Před 19 dny +1

    Great analysis on contemporary politics

  • @prabhakarj931
    @prabhakarj931 Před 19 dny +3

    Ippudu ennikalalo odipoyina tarvata telisinda, vinayam, maryada patinchalani? Manipur gurinchi ippude telisinda?

  • @tvkgotham5590
    @tvkgotham5590 Před 19 dny +1

    మోహన్ భగవత్ మాటల్లో కపటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది, 1. మర్యాద, అహంకారం ఉండరాదు అన్ని నేనే చేస్తున్నాను అని ఉండరాదు ఇది రాహుల్ గాంధీకి కూడా వర్తిస్తుంది 2 మణిపూర్ లో అల్లర్లు ఆర్ఎస్ఎస్ ఇంకా బాగా పని చేస్తే శత్రువులను అంతం చేసి హింసను అరికట్టవచ్చు మోహన్ భగవత్ మాటల అంతరార్థం ఇదే

  • @babykamala5350
    @babykamala5350 Před 19 dny +1

    Excellent video

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Před 19 dny +2

    This is all action both are same in diverting public issues

  • @BhukyaVinodkumar-qr9dw

    మంచి విశ్లీషణ

  • @kishorekumar8692
    @kishorekumar8692 Před 19 dny +6

    ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు....
    బిజెపి ప్రతిష్ట ముందులా లేధు చాలా వరకు పడిపోయింది...
    మోడీ కి కూడా వయసు అయిపోయింది...
    కాబట్టి ఎలాగో రిటైర్డ్ అవబోతున్న మోడీ మీద నెపం వేసి ఇవన్నీ ఒక వ్యక్తి చర్యలుగా చిత్రీకరించి... బిజెపి పార్టీ ని కాపాడుకోవాలి అనేది వాళ్ళ ఐడియా...
    ఎలాగో రిటైర్డ్ అవబోతున్న మోడీ పైన అన్ని వేసి ఇంకొక లీడర్ ని తెర పైకి తీసుకురాబోతున్నారు అనిపిస్తుంది ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది మోడీకి తెలిసే జరుగుతుంది... అనిపిస్తుంది

  • @venkatachalamkodali6920
    @venkatachalamkodali6920 Před 19 dny +1

    “ కర్మణి ఏవ అధికారః తే ,మా ఫలేషు కదాచన "!

  • @khwajaindian6622
    @khwajaindian6622 Před 19 dny

    You talk about manipur really great appear humanity.

  • @anand120556
    @anand120556 Před 19 dny +3

    మణిపూర్ గురించి మీరు ముందే మాట్లాడి ఉంటే బాగుండేది

  • @drksreddy369
    @drksreddy369 Před 18 dny

    Good information, RSS correctly pointed out to introspect. No doubt Modi is good leader take feed back and plan accordingly.

  • @ramakotipatruni2451
    @ramakotipatruni2451 Před 18 dny

    It is the strategy of pleasing negative vote bank.

  • @murthyjn6586
    @murthyjn6586 Před 19 dny

    It is a drama. Manam diniki padipothe ante ika mana pani aipotundi😢

  • @annapurnabommireddy5032

    Mohan Bhagath sir, please bring Gadkari or Subrahmanya swamy garu as bjp pm to bring back hormony

  • @mallichithirala251
    @mallichithirala251 Před 18 dny

    భూమి వున్నంత కాలం కాంగ్రెస్స్ పార్టీ వుంటుంది. మనుషులలో ప్రేమ, జాలి, కరుణ వున్నంత కాలం కాంగ్రెస్స్ పార్టీ సజీవంగా వుంటుంది. వేరే వేరే పార్టీ నాయకులు కాంగ్రెస్స్ ముక్త భారత్ చేయాలని అనుకున్నారు. ఆ పార్టీలే కాలగర్భంలో కలసిపోతున్నాయి.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rbunga1
    @rbunga1 Před 19 dny

    AT LEAST, Mr BHAGAT HAS SPOKEN THE TRUTH IN PUBLIC. WHATEVER THE INTENTIONS MAY BE, THE REALITY IS BEFORE THE PUBLIC. HE SHOULD HAVE SPOKEN A MONTH AGO....

  • @brr5892
    @brr5892 Před 19 dny

    Never trust them, both are same.

  • @mahalakshmijewelleryworks9220

    𝚊𝚛𝚎 𝚜𝚊𝚊𝚕𝚎 𝚖𝚊𝚊𝚛𝚌𝚑𝚞 𝚝𝚒𝚝𝚒𝚕𝚎

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Před 19 dny +1

    Inni rojulu emichesavu majority thaggina ka neetulu

  • @syams84
    @syams84 Před 19 dny +2

    Vellu Gilli nattu action vallu edchi nattu action... matter em ledu

  • @ramakotipatruni2451
    @ramakotipatruni2451 Před 18 dny

    It is all drama in the part of repair engineering

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 Před 15 dny

    Action required immediately the RSS demand for resignation of Modiji and change the PM if they are true on the issue as there is no respond on manipur issues and all are power mongers as sleeping all these years per the public opinion .

  • @anjaneyulukaka9314
    @anjaneyulukaka9314 Před 19 dny +1

    It's true. Not only Manipur issue but Farmers' demands etc., Mr.Modi neglected to solve them. The BJP party collected more money through Electoral Bonds. It's also remarkable. Mr. Vajapai and Mr. L.K.Advani were best leaders.

  • @user-rk4qd8rf8d
    @user-rk4qd8rf8d Před 16 dny

    Why RSS has kept quiet when various incidents have taken place like Demonitization, Farmers were killed in Delhi border, Electoral bonds, PM Cares fund, Manipur atrocities, proposal to change constitutions, 146 MPs were suspended in parliament, 1000s of fake videos being released by whatsapp factory, Edinburgh reports, toppling of democratically elected state govts., etc., etc.,

  • @adirajkumar
    @adirajkumar Před 19 dny +1

    RSS may be diverting By acting.
    I Don’t Believe RSS WORDS a plan to divert.Serious ness.
    Why can’t he take the name Modi directly.
    If he is true

  • @pandurangaraopaleti503

    ఆర్ఎస్ఎస్ తన రాజకీయ విభాగమైన బిజెపి ద్వారా చేసే పనుల పట్ల ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఇలాంటి నాటకాలకు తెర తీస్తూ ఉంటది. వాస్తవానికి మోడీ అనుసరించే విధానాలు ఆర్ఎస్ఎస్ విధాన నిర్ణయంలో భాగమే. ఎంత కాలం మణిపూర్లో కానీ దేశంలో మరెక్కడైనా గాని మోడీ చేస్తున్నటువంటి పనులు ఆర్ఎస్ఎస్ తెలియక కాదు . ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చి ఉంటే ఇది ఆర్ఎస్ఎస్ మోడీని ఎంతో ప్రశంసించేది. దీనిని ఆర్ఎస్ఎస్ నాటకం గానే మనం అర్థం చేసుకోవాలి.

  • @UnbornWarrior123
    @UnbornWarrior123 Před 18 dny

    Modi has outgrown RSS...
    Now people will stater criticizing mohan bhagawat instead sympathising with him...

  • @not_building_the_ark
    @not_building_the_ark Před 16 dny

    Ala mottikayalu veyyadam oka sketch, enni saarlu padatharu

  • @kusumenglish7357
    @kusumenglish7357 Před 19 dny

    It's all drama of RSS when modi's charisma is fading

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 Před 19 dny +1

    Gamaninchali majority vosthe ila matledavara ,,?sanghatanalu jariginapude mounam veedithe vupayogam ap lo amaravathi.mahila raothula bhadhalaku karanam evaru vedhinchina vaariki anda evaru teliyada

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 Před 19 dny +1

    RSS vidanam Modi cheppinde ....asalu vishay entante Modi chesindi Full Damage ayyindi adi cover cheyadaniki ippudu RSS chestundi

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee Před 19 dny +1

    👏👏👏🥳🥳🥳🥳🎇🎆🎆🧨🧨🧨🧨👍👍👍

  • @marpuraju5528
    @marpuraju5528 Před 18 dny

    RSS, BJP ల గురించి మీకు ఏమాత్రం అవగాహన లేదని తెలుస్తున్నది.

  • @khwajaindian6622
    @khwajaindian6622 Před 19 dny

    Don't blame to GOD.

  • @karamchetisujatha8765
    @karamchetisujatha8765 Před 19 dny

    Nijame evari drama varidi

  • @srinuk141
    @srinuk141 Před 19 dny +1

    Don't highlight Rss
    We should not trust both RSS and BJP

  • @user-qn1sp9bd4y
    @user-qn1sp9bd4y Před 19 dny +1

    Modi ki mudindi chesina papam urike podhu

  • @giridhark9889
    @giridhark9889 Před 16 dny

    Is Mohan Bhagwat speaking from the heart or is it just a ploy to regain Manipur from the Congress party? Also isn't the RSS's goal of making India as a Hindu Rashtra responsible for all this mess in India? Will RSS give up its goal of making India a Hindu Rashtra and support Secularism? As long as RSS supports Hindu Rashtra concept of Golwalkar it is still relevant for communal politics.

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 Před 18 dny

    IT IS OK ERROR IS THERE. BUT CONGESS PARTY RAHUL STAFF ALSO REDUCE HIS ARROGANCE. SUBJECT TO CONVENIENCE HINDUISM WILL HONOUR MUST AND SHOULD.

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 Před 19 dny

    This is all drama

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 Před 19 dny

    Ye sab naatak hai

  • @ramakotipatruni2451
    @ramakotipatruni2451 Před 18 dny

    Ambhotu just woke up?

  • @swamishetty5297
    @swamishetty5297 Před 19 dny

    బీజేపీ మెజారిటీ తగ్గినందుకు నాటకం ఆడుతున్నారు. వాళ్ళ ఆటిట్యూడ్ మారదు, ఆల్రెడీ సమాజంలో విభజన రేఖ తీసుకొచ్చారు వాటి ఫలితమే 240 సీట్స్, ఈ ఇష్యూ మీద మీరు పెట్టిన ఈ వీడీయో అంత ప్రయోజనకారముగా అన్పించటం లేదు.

  • @informativechannel5825

    BADMASH JANATHA PARTY

  • @chandu8927
    @chandu8927 Před 19 dny

    ఇందిరా కన్న సనాతన ధర్మం పాటించే వాళ్ళ వీళ్ళు.

  • @jamithisatyanarayana2359

    RSS supported BJP party, Narendra Modi

  • @vijayamercy3558
    @vijayamercy3558 Před 19 dny +1

    Jai Mohan Bhagavath sir jee.

  • @kalpana9469
    @kalpana9469 Před 18 dny

    Ap kuda charende

  • @ramudoupati8986
    @ramudoupati8986 Před 19 dny

    దొంగా ఇంకొ దొంగా గురించి చెప్తున్నాడు.

  • @annapurnabommireddy5032

    🎉Real Desh bhakth. Rss

  • @arshibanu1129
    @arshibanu1129 Před 18 dny

    Excellent analysis

  • @kalpana9469
    @kalpana9469 Před 18 dny

    Ap kuda charende

  • @kalpana9469
    @kalpana9469 Před 18 dny

    Ap kuda charende