ఎమర్జెన్సీ విధించటానికి ముందు ఏం జరిగింది? Journalist N Venugopal

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    1975 జూన్ 25 అర్ధరాత్రి భారత దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి ముందు ఏం జరిగింది? తెలుసుకోవలసిన చరిత్ర కోసం ఈ వీడియో క్లిక్ చెయ్యండి.
    #emergency #indiragandhi #indiapolitics #india #emergencydeclaration #indiracongress #democracy #emergency1975

Komentáře • 67

  • @chandu8927
    @chandu8927 Před 5 dny +26

    మీ విశ్లేషణ తర్వాత ఇందిరా తప్పు ఏమి లేదు అని తెలిసింది. Thank u sir.

    • @krishnachaitanya8040
      @krishnachaitanya8040 Před 5 dny +1

      Niku ala ardhamayyinda raja 😂

    • @chandu8927
      @chandu8927 Před 5 dny

      @@krishnachaitanya8040 పూర్తిగా విను భక్త. ఆమె ఎన్నికల మీటింగ్ కి ప్రభుత్వ కరెంట్ వాడినందుకు, 4 సం లు విచారణ జరిపి , అనర్హత వేటు వేయాలని వేశారు. అదే మన మోడీ గారు తినే పుట్టగొడుగులు కిలో 2 లక్షలు. ఆయన జీతమెంత.

    • @chandu8927
      @chandu8927 Před 4 dny

      @@krishnachaitanya8040 భక్త, ఇద్దరు పోలీసులు స్టేజ్ కట్టినందుకు అంత పెద్ద శిక్ష. ఇప్పుడు జరిగే వాటికి ఎలాంటి శిక్షలు వెయ్యాలి

    • @chandu8927
      @chandu8927 Před 4 dny

      @@krishnachaitanya8040 భక్త, ఇద్దరు పోలీసులు స్టేజ్ కట్టినందుకు అంత పెద్ద శిక్ష వేస్తే ఇప్పుడు జరిగే వాటికి ఎలాంటి శిక్షలు వెయ్యాలి

  • @vintagestudiofor90s_kids
    @vintagestudiofor90s_kids Před 5 dny +32

    Thank you so much sir
    చిన్న తప్పుకి ఇందిరా గాంధీ గారికి అంత పెద్ద శిక్ష వేశారా?
    మరి మోడీ కి ఏమి శిక్ష వెయ్యాలి ఇప్పుడు

    • @Sureshhd79
      @Sureshhd79 Před 4 dny

      మోడీ మీద ఉన్న ఆరోపణలు నిరూపించి మాడ్లాడాలి వూరికే అంటే కాదు కోర్టు లో సాక్షాలు నిరూపించాలి. నిరూపించండి అప్పుడు మోడీని కూడా తొలగిద్దాం కానీ వూరికే అంటే సరికాదు అలాంటిదే జరిగితే... రాహుల్ khan వదులుతాడా అతను గడ్డి పీకుతున్నాడా నిరూపించమనండి

    • @govindammac.2955
      @govindammac.2955 Před 4 dny +1

      Asalu politics nundi bahishkarinchali

    • @inapanurivasanthakumar6484
      @inapanurivasanthakumar6484 Před 3 dny

      పౌరసత్వపు బహిష్కరణ మోడీ కి సరైన శిక్ష

  • @chandu8927
    @chandu8927 Před 5 dny +30

    మోడీ 10 ఏళ్ల నుండి నెహ్రూ, ఇందిరా గురించి తలుచుకోని రోజు ఉండదేమో😂😂😂😂

  • @rajeshvarma5322
    @rajeshvarma5322 Před 5 dny +27

    EVM PM, EVM CM మీద కూడా కోర్టు లో న్యాయం జరిగితే ప్రజా స్వామ్యం బ్రతికే ఉన్నట్లు

    • @GaneshGanesh-je1yw
      @GaneshGanesh-je1yw Před 4 dny +1

      Desadrohulu andharu evm PADI yedustaru

    • @simmavijay
      @simmavijay Před 4 dny +2

      Nuvvu okkadive desha bhakthudivi kadha athaniki deshadrohi antunnav??​@@GaneshGanesh-je1yw

    • @GaneshGanesh-je1yw
      @GaneshGanesh-je1yw Před 4 dny

      Evm meedha yelapathau desadrohi

  • @trinadhrao163
    @trinadhrao163 Před 4 dny +10

    ఈ రోజుల్లో అవే కేసుల మీద ఒక వార్డు మెంబర్ని కుడా కోర్టు శిక్షించలేదు ఆనాడు ప్రజాస్వామ్యం న్యాయవ్యవస్థలు అంత బలంగా నిజాయితీగా పనిచేసేవి ఆనాడు ప్రతిపక్షనాయకులను జైల్లో వెయ్యాలంటే ఎమర్జెన్సీ అమలుచెయ్యవలసి వచ్చింది నేడు ప్రభుత్వం అనుకుంటే ఎవరిమిదనైన ఏ సాక్షదారం లేకపోయినా ఏ కేసైన పెట్టవచ్చు ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టవచ్చు

  • @rajeshvarma5322
    @rajeshvarma5322 Před 5 dny +30

    ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఏది చెప్పినా అదే వింటుంది న్యాయ స్థానం

    • @Sureshhd79
      @Sureshhd79 Před 4 dny

      న్యాయ స్థానం లో సాక్షాలు కావాలి, అవి చూయించి శిక్ష వేయించాలి బ్రో,

  • @prabhakardas-fi2ql
    @prabhakardas-fi2ql Před 5 dny +12

    Modi is no where comparable to Indira gandhi

  • @reddimohan9904
    @reddimohan9904 Před 4 dny +6

    Congrace really good

  • @mohammedabdulmuqtadirsiddi1363

    Great information

  • @lets-d
    @lets-d Před 5 dny +12

    Requesting you to post this type videos more sir. To know more about the actual truth of politics and culture

    • @govindammac.2955
      @govindammac.2955 Před 4 dny

      Yes u r right, particularly today younger generation is chanting Modiji mantra because they don't know anything

  • @bravikumar8950
    @bravikumar8950 Před 4 dny +2

    Historical truths for seeking lessons.
    👍👍👍

  • @user-sx2jg2in8p
    @user-sx2jg2in8p Před 5 dny +7

    Adadhi ani Indira Gandhi ni ani vidhaluga apati political leaders lu balaprayogam tho amenu odinchalani anukuntaru kani srishakthi gelichindhi❤

  • @DGRVP
    @DGRVP Před 4 dny +1

    This (truth)content should be released nationally in all languages for today's generation..esp comparing present govt attitudes..tks

  • @tiger86073
    @tiger86073 Před 4 dny +1

    Good

  • @simmavijay
    @simmavijay Před 5 dny +14

    Appudu official emergency aithey gatha 10 years ga unofficial emergency avuthundhi ga. Opposition meedhaki ED,CBI,supreme court velladam, jail lo pettadam.

  • @naresh-to6rl
    @naresh-to6rl Před 5 dny +4

    🙏🏻

  • @friends.2024
    @friends.2024 Před 4 dny +3

    Now a days so many disobeyed the election code

  • @khajakwt5044
    @khajakwt5044 Před 2 dny

    Chala baga chepparu sir

  • @drdayanandswamykadari4091

    ఆ రోజుల్లో కూడ మెజారిటీ హిందీ రాష్ట్రాలల్లో ఆ ముఖ్యమంత్రులు,సంజయ్ గాంధీ బలవంత కుటుంబ నియంత్రణ తో, ప్రెస్ సెన్సార్ ఇబ్బందుల గురైనారూ. దక్షిణ ప్రాంతం లో చాలా తక్కువ మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారూ.

  • @goodnews9038
    @goodnews9038 Před 5 dny +2

    👌✊😄

  • @govindammac.2955
    @govindammac.2955 Před 4 dny

    Thanks for giving full details of the incident, but today's politics such things are common, no action by ECI and it is working under the control of PM Modiji please

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 Před 5 dny +2

    Monnativaraku ap lo jarigina daarunalu emergencylo jarigaya ex mp murder mpni kottadam shavam doordelivery kondalu mingadam bhoomulicchina rajadhani raithulaku vedhimpulu etc

  • @Ybabu_328
    @Ybabu_328 Před 4 dny +2

    Ippudu anthaku minchi chestunaru ga...but what is the use

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 Před 4 dny

    Rubber stamp అన్న మాట V.V.Giri ప్రెసిడెంట్ అయినప్పుడు మొదలయింది రమణ గారూ!

  • @shabazbasha4030
    @shabazbasha4030 Před 4 dny

    HATS OFF TO THAT JUDICIARY BENCH TO FOLLOW ETHICS OF LAW,
    KANI EPPATI NAYA MURTHULU PADAVI PRAMADUM, PENSION PRAMADUM ANI YENNO ALOCHINCHI CHATTUM MIDA UNNA NAMMAKUM కొలిపోయారు, ENDULO అందరు, MEDIA, POLITICAL PARTIES, BLIND FAVORISM AND JUDICIARY, DEFENSE DEPARTMENTS ANDARU RESPONSIBLE

  • @kumararun8758
    @kumararun8758 Před 4 dny +2

    Only using dias or stage , free current for stage , one or two people of police participating in rally is this a big crime ? She had no direct connection with any one this three accuses . That may also look like a conspiracy on PM. Present rules using evms to win. What about them.

  • @marymathangi4328
    @marymathangi4328 Před 5 dny +3

    Appati rajakeyalu veru, ippati rajakeyalu veru sir.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Před 3 dny +1

    ఇప్పుడు మోడీ కొత్త న్యాయ చట్టం లో మోడీ బిజెపి కూడా, ప్రభుత్యం ను ఎవరైనా విమర్శిస్తే జైల్ అని కొత్త చట్టం తెచ్చారు 😂😢😅?????

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 Před 3 dny

    NEET పరీక్ష నుండి తప్పు దారి పట్టించడం కోసం ఎమర్జెన్సీ discussion start చేశారు...

  • @ranjithartist4757
    @ranjithartist4757 Před 4 dny

    your opinion ?

  • @heerukamlekar7704
    @heerukamlekar7704 Před 5 dny

    Me openin open ga Chepandi emergency miss

  • @suryamt1921
    @suryamt1921 Před 3 dny

    అది తప్పుకాకపోతే మోడీ ది ఏదీ తప్పు లేదు!

  • @jayarajuaalaga8535
    @jayarajuaalaga8535 Před 4 dny

    Rajyangam power 11:31 chupina pm and president

  • @heerukamlekar7704
    @heerukamlekar7704 Před 5 dny

    It’s correct or not yenduk ante ippud Andaru study person s unnaru

  • @Anusha_koppula
    @Anusha_koppula Před 4 dny +1

    Idi asalu history

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Před 3 dny

    ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకొనే, న్యాయ వ్యవస్థ, గానీ ఎలెక్షన్ కమిషన్ లు వున్నారా???
    All govt institute s, CBI ED IT judiciary ECI totally Modi BJP pocket.. democracy murdered by Modi BJP. అడిగే మేధావి, మీడియా వుందా..???

  • @user-sw6jw3lb9y
    @user-sw6jw3lb9y Před 4 dny +1

    ఇంతకీ మీరు కమ్యూనిస్టా. జోర్నలిస్ట్ పార్టీ ల పక్షాన కొమ్మ కాయరేమో?

  • @koppulayadagirireddypet6377

    After split of Congress in 69 it was named as old Congress and new Congress not R Congress. R Congress named in 1978 after again split

  • @prashanthjadi3323
    @prashanthjadi3323 Před 4 dny +1

    Now 10 years in emergency Modi