రాముడె నా దైవము రామ రామ రామా భద్రాచల రాముడె నా దైవమూ.Ramude na daivamu rama rama . లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2024
  • రాముడె నా దైవము రామ రామ రమా భద్రాచల రాముడె
    నా దైవమూ
    మాల్కోస్ రాగం ఆదితాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    రామా... ఆ.... శ్రీరామా...... రామా.... ఆ... ఆ.... ఆ... శ్రీరామా
    పల్లవి
    రాముడె నా దైవము రామ రామ రామా
    భద్రాచల రాముడె నా దైవమూ
    చరణం1
    రామనామమే నా గానము
    రామ నామమే నా ధ్యానము
    రామనామమే నా ప్రాణము
    రామనామమే నా జీవనమూ.
    " రాముడె నా దైవమూ రామ రామ"
    చరణం2
    అండ పిండ బ్రహ్మండ మంతటా
    నిండి యున్నట్టి అఖండ నామము
    దండపాణికి దండపాణి"2"
    కోదండపాణిఉద్దండనామము.
    "రాముడె నా దైవమూ రామ రామ రమా"
    శ్రీరామ్ జయ జయ రాం "3"
    రామా... శ్రీ రామా... రామా...

Komentáře • 7

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před měsícem +3

    Jaisreram 🎉🎉

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před měsícem +1

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před měsícem +2

    czcams.com/video/hAwp6iJGkPA/video.htmlsi=W7HSA42L1fRIbGL5 అందరికి భానువారం శుభోదయ శుభాకాంక్షలు. ఈ కలియుగంలోమానవులకు రామ నామ సంకీర్తనకు మించిన ముక్తి మార్గము మరొకటి లేదు. కావున ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఐదు నిముషాలు సమయం కేటాయించి దైవ నామ స్మరణ చేయండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @kesava954
    @kesava954 Před měsícem +1

    జై శ్రీరామ🚩

  • @sivasankarreddyisukapalli7676
    @sivasankarreddyisukapalli7676 Před měsícem +1

    జై శ్రీరామ్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaganu4196
    @jaganu4196 Před měsícem

    Super సార్ ❤❤❤❤

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před měsícem +2

    జై శ్రీరామ్
    జై జై శ్రీరామ్
    👋👋👋👋👋👋💐💐💐💐