Selayeru Paduthunte Singer Version || Full Song || Latest Folk Song || Djshiva Vangoor

Sdílet
Vložit
  • čas přidán 25. 09. 2022
  • #djshivavangoor #selayellu #paduthunte #selayeru
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    For More Updates Follow On Instagram
    / djshivamusicofficial
    𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
    ♪ Song: Selayellu
    ♪ Lyrics : Mahender Mulkala
    ♪ Music Director : Kalyan Keys
    ♪ Singers : Djshiva Vangoor, Srinidhi
    ♪ Producer : Djshiva Vangoor
    ♪ Dop : Kamli Patel
    ♪ Editing & DI : Djshiva Studios HYD
    Hi Viewers..You're Watching Djshiva Vangoor
    The CZcams Channel Was Showing
    Telugu Music Videos & Telugu Folk Songs & And More
    With Original Content Don'Re upload My Content
    We Do Something For U,Please Subscribe My Channel
    And Support Me
    @ Djshiva Vangoor......!Thank You
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    My Goal Is Music & Film Director i Will Try To
    Prove My Talent In This Way.
    ★★★------------------------------------------------------------★★★
    You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
    Subscribe Our Channel And Please Support Our Goal.
    (Be Come A Music & Film Director ).
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    ► Like us on Facebook: / shi.vam.10297
    ► Visit Our Website: goo.gl/usnC64
    ► Follow us on Twitter:
    ► Follow us on Insta : / djshivavangoor
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    24x7 Online Contact
    (c) All rights Reserved @DjshivaVangoor
  • Hudba

Komentáře • 3,7K

  • @taladabhavani5352
    @taladabhavani5352 Před 10 měsíci +73

    శ్రీనిధి గారి voice చాలా చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది .ఈ పాట దగ్గర ఏ సినిమా పాటలు పనికి రావు . శ్రీనిధి గారి కోసం ఒక like చేయండి.👌👌👌!!!

  • @ravindrabomma
    @ravindrabomma Před rokem +52

    మన తెలుగు పాటకు ప్రాణం పోస్తున్న ట్టు గా ఎంతో చక్కగా ఉంది
    సూపర్ సాంగ్

  • @chalmedaanandaraohospital3154

    ఎన్ని కోట్లు పెట్టిన సినిమా ...ఈ పాట కింద కి రాదు .చాల చాల బాగుంది బ్రదర్ ..మరిన్ని ఈ లాంటి పాటలు తెలంగాణ యాసలో పాటలు పాడాలని ..దేవుని దీవనలుండాలి కోరుకుంటున్నాను

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 Před 5 dny

      I am from Andhra Pradesh, meeru vummadi AP lo vundunte ee tallent antha bayataku vachhi vundedi kaadu enni rojulu cinema la sahithyame rajayam yelundhi ippudu asalaina Telugu/pelle paatalatho chaala chakkaga saaguthunnai

    • @akkenapallynageshwar3510
  • @todaysclass4882
    @todaysclass4882 Před rokem +41

    పాట విన్న ప్రతిసారి లైక్ కొట్టాలనిపిస్తుంది.. CZcams వాళ్ళు ఆ ఛాన్స్ కూడా ఇస్తే ఈపాటికి లైక్ button పగిలిపోయేదేమో

  • @jallaanilkumar9732
    @jallaanilkumar9732 Před rokem +576

    మత్తుకు బానిస అవతారని తెలుసు కానీ మొదటి సారి పాటకు బానిసయ్యను ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వీన్నలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో విటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో అద్భుతంగా రాశారు.... నాలాగా ఈ పాటకి
    బానిస అయినా వారు ఉన్నారా. ❤️

  • @shekara748
    @shekara748 Před rokem +60

    సాంగ్ చాలా బాగుంది ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది శ్రీనిధి మీ వాయిస్ చాలా బాగున్నది. ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు చాలా బాగా పాడారు.

  • @anjalidavuluri185
    @anjalidavuluri185 Před 10 měsíci +42

    ఎంత బాగా పాడారు sir
    మీరు పాడిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy Před 11 měsíci +53

    సాహిత్యానికి సలాం.... పాడిన వారికి పాలాభిషేకం...🙏🙏

  • @venkat9mereddy
    @venkat9mereddy Před rokem +104

    నేను పాటను కనీసం యాభై సార్లు విన్న...
    ఇన్ని రోజులు తెలంగాణొళ్లకు ఏమోస్తాదని ఎద్దేవా చేసేటోళ్లు, ఇంకా కొంతమంది చేతుల్లోనే ఈ రంగం ఉండటం వల్ల వాళ్లకు నచ్చిన వల్లనే అవకాశాలు ఇచ్చి పైకి తీసుకొచ్చింర్రు. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎవడి సంబంధిం లేకుండా మీ టాలెంట్ చూపిస్తున్న కళాకారులు అందరికీ hats off.

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 Před rokem +2255

    శ్రీనిధి గారి voice కోసం ఒక like వేసుకోండి👌!!!

  • @satyap2029
    @satyap2029 Před rokem +9

    డిజె శివ గారు మీ స్మైల్ సూపర్ అండి మీ పాటకి కొత్త జీవం తెచ్చింది మీ నవ్వు మీరు ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ 👍👍👍👍👍

  • @saidulunaikbanothu5891
    @saidulunaikbanothu5891 Před rokem +9

    Wow శ్రీ నీది గారు సూపర్ గా ఉంది మీ వాయిస్ అండ్ మీ expression.... ❤❤ I like dj Shiva lyrics. ❤

  • @JameelBhai1
    @JameelBhai1 Před rokem +285

    కల్మషం లేని పల్లెమనసులకు అద్దం పట్టిన పాట,
    ప్రాచుర్యం పొందాలంటే మనవంతు గా కనీసం మనవారికి share చేసే నిమిషం పనికి నడుం కట్టాలి😍

  • @beerapuprasad3540
    @beerapuprasad3540 Před rokem +228

    తమ్ముడు శివా! మీ సెలయేరు పాట కు హద్దులు లేవు.మా ఆనంద సంద్రానికి అవధులు లేవు.👌👌👌🌹🌹🌹🌹

  • @jsrinivas4033
    @jsrinivas4033 Před 4 měsíci +10

    ఈ సాంగ్ చాలా నచ్చింది. ప్రశ్న జవాబు సరళిలో సాగిన lyric పదనిసలు బాగున్నాయి. ఒక్కసారి ఈ పాటను చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈ పాట త్వరలోనే views & like category లో సునామీ సృష్టించడం ఖాయం. All the best 🎉❤

  • @sudarsanareddy8953
    @sudarsanareddy8953 Před 7 dny +1

    Brother excellent meru aaa papa kuda chaala baga padindi🎉🎉🎉

  • @prashanthprashanth8448
    @prashanthprashanth8448 Před rokem +85

    మీ ఇద్దరి voice చాలా బాగుంది ఈప్పటికి 100 సార్ల విన్నాను ఐనా పాట మర్చిపోలేక పోతున్న పాట చాల బాగుంది.. Part 2 కోసం waiting bro

  • @PavanKalyan-gx9xh
    @PavanKalyan-gx9xh Před rokem +123

    శ్రీనిధి గారి వాయిస్ వింటే ఎంత బాధ అయినా మర్చిపోతారు చాలా సార్లు విన్న ఈ సాంగ్

  • @bhuvanreddy7605
    @bhuvanreddy7605 Před 10 měsíci +5

    Hai srinidi, nee గొంతుకు నీ అందం తోడుకావడంతో పాటకు చాలా తియ్యదనం వచ్చింది. So beautiful ur voice and also ur expression...

  • @vaddarpukiranyadav4371
    @vaddarpukiranyadav4371 Před 11 měsíci +6

    సెలయేర్లు పార్ట్ 2 రిలీజ్ కోసం మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాం అన్న దయచేసి తొందరగా వీలైనంత తొందరగా సాంగ్ ను రిలీజ్ చేయండి అన్నా జై DJ శివ

  • @rambabuchannel254
    @rambabuchannel254 Před rokem +268

    డీజే శివ గారు శ్రీనిధి గారు చాలా బాగా పాడినారు నా అభివందనాలు భవిష్యత్తులో మీరిద్దరి ఇంకా ఎన్నో పాటలు పాడి మమ్మల్ని ఆనందిస్తారని ఆ దేవుని కోరుతున్నాను.......

  • @vrmvddmnfficil5915
    @vrmvddmnfficil5915 Před rokem +1982

    సాంగ్స్ లో హీరోయిన్ కంటే శ్రీనిధి గారు చాలా అందంగా ఉన్నారు... నీకోసం ఈ సాంగ్ ని కొన్ని వందల సార్లు చుసిన శ్రీనిధి గారు i miss u ✍️

  • @akunoorishankar1802
    @akunoorishankar1802 Před rokem +8

    మిత్రులారా చరిత్రలో నిలిచిపోయే పాట సూపర్ తమ్ముళ్ళు!

  • @sureshbakkkuri4280
    @sureshbakkkuri4280 Před rokem +466

    శ్రీనిధి గురించి ఈ సాంగ్ ఎంత మంది విన్నారు ఎన్ని సార్లు విన్నారు చెప్పండి....
    సింగర్ శ్రీనిధి

  • @prashanthharsha4751
    @prashanthharsha4751 Před rokem +1371

    Lyrics :song:పాట
    పల్లవి:
    సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
    ఎదగుళ్ళుగుతుండే లోలోన
    నదులన్ని కలిసినట్టు ఓ పిలగా
    నవ్వేంతో బాగున్నదే నీ లోన
    గాజుల సప్పుడు గళ్ళుగళ్ళు మొగంగా
    గజ్జేల పట్టిలు గంతేసి అడంగ వరీగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముపవే ఈ వేల
    సిగ్గుసింగరాలు సిలుకుతున్నట్టుగా
    ముద్దమందారాలు పలుకుతున్నట్టుగా
    మాయమాటలు వాలకకు ఓ పిలగా మా అన్నాలోస్తున్నారు తోవ్వాళ్ళ
    సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
    ఎదగుళ్ళుగుతుండే లోలోన
    చరణం:1
    పచ్చజొన్నలకంకులు ఓ పిల్ల
    పాలొచ్చిపోంగినాయి సెనంత
    రామసిలకలసూపులు చలింకా
    రత్నలాబొమ్మానైతి మాయింట
    పచ్చజొన్నలకంకులు ఓ పిల్ల
    పాలొచ్చిపోంగినాయి సెనంత
    రామసిలకలసూపులు చలింకా
    రత్నలాబొమ్మానైతి మాయింట
    పేయంచు పువ్వుల్లో వెలిగింది నీ
    రూపు దీపాలకాంతుల్లో దారిచేరునావైపు
    జోడేడ్ల బండికట్టి ఓ పిల్ల
    జోరుగాయేక్కిస్తానే ఈ వేళ
    ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి
    మదిలోన పూసింది మందర సిరిమల్లి
    మరుగుమాటల వాడివే ఓ బావ
    మా వాదినేలోస్తున్నారు తోవ్వాళ్ళ
    చరణం:2
    బాయిగడ్డనఊసినాయి ఓ పిల్ల
    బంగారుకుసుమపూలు నిండుగా
    పూసినపున్నామోలే నేనున్నా బంగారు బమలెందుకోయ్ నాకింకా
    బాయిగడ్డనఊసినాయి ఓ పిల్ల
    బంగారుకుసుమపూలు నిండుగా
    పూసినపున్నామోలే నేనున్నా బంగారు బమలెందుకోయ్ నాకింకా
    కరండపడివిలో కస్తూరి రంగయే
    వెండికొండలమీద వెలుగన్నాలేదాయే
    నెమలికన్నులదానివే ఓ పిల్ల
    నెలవంకతిరున్నవే ఈ వేళ
    నల్లకాలువాలమీద నాటు తుమ్మెదవోలె
    అడవిమల్లెలమీద ఆ చంద్రవంకోలే
    కొంటెచూపులవాడివే ఓ బావ
    కోడళ్ళు వస్తున్నారే తోవ్వాళ్ళ
    చరణం:3
    పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్ల
    పొద్ధంతా నినుచూస్తానే తోవ్వాళ్ళ
    సింగిడి రంగులల్ల పూసేటి సిరి జొన్న కంకినైతి తోటల్ల
    పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్ల
    పొద్ధంతా నినుచూస్తానే తోవ్వాళ్ళ
    సింగిడి రంగులల్ల పూసేటి సిరి జొన్న కంకినైతి తోటల్ల
    చినుకమ్మా,మెరుపమ్మ చినబోయినట్టుంది
    చలిమంట,గిలిమంట ఎదలోన రగిలింది
    చిలుక,గోరింకా వోలె కూడుండి
    చితిమీద తోడొస్తానే ఓ పిల్ల
    పాలమూత్యాలన్నీ పరవాలు ఓలుకంగా పండువెన్నెలవచ్చి పందిల్లు వేయంగా
    మొగలి పువ్వులవాడివే ఓ బావ
    మనువాడి కలిసుంటానే నీ తోడ
    మొగలి పువ్వులవాడివే ఓ బావ
    మనువాడి కలిసుంటానే నీ తోడ
    మీ
    Prashanth Harsha🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pls like

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před rokem +5

    ఈ పాట వింటుంటే నా మరదలు గుర్తు కొచ్చింది మీకు కూడా గుర్తు వస్తే ఒక లైక్ చేయండి

  • @goturirajender3378
    @goturirajender3378 Před rokem +9

    ❤ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే పాట🎉

  • @ramatenkisunil412
    @ramatenkisunil412 Před rokem +59

    ఆన్న సాంగ్ మాత్రం సూపర్ ఆన్న ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది శివ అన్న ఈ... సాంగ్ లో ఏదో మాయ ఉంది అన్న

  • @vinodadulapuram6174
    @vinodadulapuram6174 Před rokem +79

    అందమైన తెలుగు పదాలు జోడించి మదిని తలిచే నేపద్యంలో సూడసక్కనైన జంట ఒక తరం గుర్తుండే పోయే అద్భుతమే పాటని అందించిన టీమ్ సబ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు👍🙏

  • @ramgirinaveen513
    @ramgirinaveen513 Před rokem +5

    చాలా సార్లు విన్నా అయినా మళ్ళీ మళ్ళీ వినాలే అనిపిస్తుంది ❤

  • @SrinivasSri-wf7uj
    @SrinivasSri-wf7uj Před měsícem +1

    Vere level ayya Mind lonchi povatledu,ammai expressions next level ❤

  • @rahulvelagandula387
    @rahulvelagandula387 Před rokem +61

    చివరి పదం చితిమీద ఇది పాటలోని ఈ ఒక్క పదం చాలు. నేనైతే ఒక 5 రోజులలో 15టైమ్స్ విన్నాను.

  • @babluvlogs609
    @babluvlogs609 Před rokem +69

    శివ గారు ఈ సాంగ్ హార్ట్ ఫుల్ గా ఉంది మీ వాయిస్ మరియు శ్రీనిధి గారి వాయిస్ చాలా బాగుంది

  • @tshankarsingh7394
    @tshankarsingh7394 Před 9 měsíci +4

    ఇంకా మరెన్నో పాటలు పాడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ bro ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. సూపర్

  • @seemalabharathi2884
    @seemalabharathi2884 Před rokem +3

    Wow what a singing Shiva and Srinidhi super singing mi eddari voice iete amazing.... All the best both of you 👌👌👌👌👌👍🏻👍🏻👍🏻💚♥️💚♥️💚♥️💚💐💐💐💐💐

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 Před rokem +512

    ఇద్దరు సింగర్స్ చాలా బాగా పాడారు ఈ పాటప్రతిరోజూ వింటున్న అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటే మనసుకు హాయిగా ఉంది ❤👌

  • @venu606
    @venu606 Před rokem +22

    మనసు ప్రశాంతంగా ఉంది. ఈ పాట వింటుంటే.
    పేరుపేరునా పాట రాసిన వారికి
    పాట పాడిన వారికి నా ధన్యవాదాలు

  • @ramuramavath6966
    @ramuramavath6966 Před rokem +5

    ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @saralabadam2704
    @saralabadam2704 Před 3 měsíci +4

    మన తెలుగు జానపదాలు చక్కగా రాసి చాలా చక్కగా పాడారు మీరు. Very very nice excellent.

  • @nareshennarapu5555
    @nareshennarapu5555 Před rokem +35

    అన్న శివన్న చాలా చాలా బాగా పాడారు శ్రీ నిధి గారు కూడా బాగా పాడేరు ఇలాంటి పాటలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 👍

  • @yaswanthmunagati3702
    @yaswanthmunagati3702 Před rokem +84

    Female.... Voice... Simply.. Super👍👍😍

  • @viswas8222
    @viswas8222 Před 11 měsíci +7

    పాటకు ప్రాణం సాహిత్యం, ఆ సాహిత్యానికి సౌరభం సంగీతం ఆ రెంటికి మాధుర్యమైన గాత్రం తోడై పురుడు పోసుకుని మనసును పులకరింపచేసింది ఈ సెలయేటి పాట! తెలుగు సాహిత్యానికి మరియు తెలంగాణ జానపదానికి ఈ పాట ఓ మధురమైన అనుభూతి.

  • @SaiKishore-hf5to
    @SaiKishore-hf5to Před 3 dny

    Mana Telugu pata ku pranam posharu meeru....

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před rokem +57

    ఎంత బాగా రాసారు.....ఎంత బాగా పాడారు....ఎంత మంచి music 🎶 chesaru........... ఈ పాటలకు.... వెలకట్టలేము 🤗🤗🤗🤗🤗🤗

  • @g.nagarajug.nagaraju7854
    @g.nagarajug.nagaraju7854 Před rokem +197

    మన తెలుగువారి సాంప్రదాయ పద్దతిలో రెండు రాష్ట్రాల ఎంతో గౌరవం తెచ్చి పెట్టిన ఈ పాటకు యావత్ ప్రపంచం దాసోహం మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.. తెలుగు పాటలు పాడుతూ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి... సినిమాలో ఈ మధ్యన బట్టలు వేసుకోవడం హీరోయిన్లు.. ఎదవ డబ్బు కోసం మర్చిపోతున్నారు.. కనీసం వీళ్లను చూసి సినిమా వాళ్ళు డ్రెస్సులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది..

  • @rameshgadam9828
    @rameshgadam9828 Před 2 měsíci

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఈ పాట ను ఇంత బాగా ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు ❤❤❤❤❤

  • @mudamanchuvenkateswarlumud8585

    మంచి సాహిత్యము...
    ఈ మధ్య వస్తున్న పాటల్లో
    సంగీత శబ్ద డామినేషన్ తప్ప
    ఇలాంటి పాట వినలేదు.
    రచయితకు అభినందనలు. గాయకులకు కూడా !

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 Před rokem +389

    సెలయేళ్ళు ఏమో కాని వెయ్యి ఏళ్ళు అయినా వినేలా ఉంది, సేను కాడ సేద తీరుతు సందె కాడ వరకు వినాలని ఉంది, నిధి వద్దు సిరి వద్దు శ్రీ నిధి పాట ముద్దు, 👌👌

  • @srikanthsiddiram8874
    @srikanthsiddiram8874 Před rokem +110

    ఈ పాట విన్నప్పుడల్లా మనసు కి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. God bless you both singers.

  • @nagamalleshify
    @nagamalleshify Před 3 měsíci +1

    E song vintunte malli vinalinanipistundi .. singers pataku pranama posaru..

  • @Amruth1432
    @Amruth1432 Před rokem

    ఈ పాట వింటుంటే మాటల్లో వర్ణించలేకపోతున్న ఇంత అద్భతమైన పాట ఎక్కడ దాగుంది రా బాబు రోజుకు ఎన్ని సార్లు వింటున్న నానో లెక్క తెలీదు

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 Před rokem +22

    మరుగు మాటలు కాదు శివ గారు ఈ పాట మాకు మరుగు పాట అయ్యింది😊👌💐

  • @rajuN770
    @rajuN770 Před rokem +195

    శివ గాత్రం అద్భుతం... శ్రీనిధి గాత్రం అత్యద్భుతం👌👌

  • @galiveedueswar5895
    @galiveedueswar5895 Před rokem +21

    Iam from AP.. But I like this song very much.....Excellent lyrics and excellent presentation...

    • @Sai-sri143
      @Sai-sri143 Před 9 měsíci

      A.P ,T.S ani kadu bro mana రాజకీయ నా కొడుకులు మనల్ని వేరు చేసినారు. వాళ్ల సౌలభ్యం కొరకు, అంత రాజకీయ వ్యవస్త బ్రష్టు బట్టింది.మనం కలిసి ఉన్నప్పుడే బాగుంది బ్రో, జాబ్స్ ఐన,మరి ఎది కూడా మంచిగా ఉంది

  • @mareshboggula3882
    @mareshboggula3882 Před rokem +7

    The Way Of Singing of Sri Nidhi's Voice So SWEET as A Nightingale......

  • @vasuvanaja1434
    @vasuvanaja1434 Před rokem +14

    చాల అంటే చాల చాల బావున్నది సాంగ్ .. అద్బుతమైన పల్లెటూరి అందాలు అంతకుమించి మధురైన లిరిక్స్ ...బావున్నవి ఇంక ఇంక మంచి సాంగ్స్ చేయండి ..!!

  • @RajagopalY999
    @RajagopalY999 Před rokem +27

    ఈ పాట ని తెలుగు లో అందించిన ప్రశాంత్ హర్ష గారికి ధన్యవాదాలు, అభినందనలు. అన్ని పాటల కు ఇలా తెలుగు లో రాయడం వలన , పాడి నప్పుడు వాచకం చూస్తూ ఉంటే రసవత్తరంగా ఉంటుంది. నమస్కరించి....

  • @ravikongala2190
    @ravikongala2190 Před 2 měsíci

    మధురమైన ఈ పాట మరియు తీయనైన ఈ గొంతులు

  • @stigppdepot4283
    @stigppdepot4283 Před měsícem

    ఎన్నిసార్లు విన్నా ఈ పాట వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయ పూర్వక అభినందనలు

  • @nbgtalks
    @nbgtalks Před rokem +101

    పాటలోని ప్రతి పదం ఆణిముత్యం లా ఉన్నాయి ఇ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి పాటకు గానం ప్రాణం పోసింది శ్రీనిధి గారు శివ గారు చాలా అద్భుతంగా పాడారు పాట చిత్రికరించిన లొకేషన్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి

  • @sudarsanareddy8953
    @sudarsanareddy8953 Před 6 dny +1

    Eddaru manchi singers ma God bless you❤❤❤❤

  • @tudumramesh29
    @tudumramesh29 Před rokem +10

    ఇద్దరు సింగర్స్ చాలా బాగా పాడారు ఈ పాటప్రతిరోజూ వింటున్న అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటే మనసుకు హాయిగా ఉంది

  • @bheemeshnaidu8585
    @bheemeshnaidu8585 Před 3 měsíci +5

    Super song lyrics super nice vioce

  • @user-iq4uh8su7v
    @user-iq4uh8su7v Před 7 měsíci

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇలాంటి పదాలు అచ్చం పల్లెటూరి ఆస్వాదించినట్టు గా ఉన్నది నైస్ లిరిక్స్ పాట రాసుడు కంటే పాట పాడిన వాళ్ళు చాలా అద్భుతంగా మనసును ఉత్తేజపరిచే పాట👌👌👌🔥🔥🔥🎻🎺🎷🎸🎸🎹🎹🎹🥁🥁🥁

  • @cobracommando8366
    @cobracommando8366 Před rokem +30

    శ్రీనిధి &శివ అన్న ఇలాంటి మరిన్ని పాటలు మాకోసం అందించాలి అని కోరుతున్నాం అన్న ❤️

  • @nagarajunagaraju6208
    @nagarajunagaraju6208 Před rokem +27

    అందం అభినయం చక్కని కోకిల గొంతు దేవకన్య లాంటి అందం శ్రీనిధి తగ్గ సరిజోడు శివ గారు మీరిద్దరూ పాడుతుంటే ఇంకా మరి ఎన్నిసార్లు విన్న వినాలనిపించేంత మధుర స్వరాగం ఇన్నేళ్లు అయినా ఈ పాటను మరిచిపోలేరు ఎక్సలెంట్ కొట్టారు భయ్యా BGM శ్రీనిధి_& శివ ........
    . Your Voice .......Mind Blowing ......😱😲 Love u my favourite song Selayeru.....🔊🎵🔇❤️ 👫💘💞👏👌👌🤙🤩🤩 ఈ సాంగ్ ఎంతమందికి నచ్చుతుందో చూద్దాం ఒకసారి లైక్ వేసుకోండి. 👍🙏🙏🙏🙏

  • @user-uc6uf8bb8v
    @user-uc6uf8bb8v Před 6 měsíci +1

    Srinidhi akka and Shiva bro Mee voice lo oka miracle vundhi Mee voice ki nenu Fida

  • @sr.managerhi-techpharma1312

    NO WORDS CAN DESCRIBE THE SWEETNESS OF THIS SONG & NO WORDS TO APPLAUDE THE SINGERS. WHAT A PERFORMANCE ? WHAT A LYRIC ? AND WHAT A MUSIC ? MY HEARTY CONGRATULATIONS TO THE ENTIRE TEAM. GOD BLESS U ALL! Special Remarks : The singers are no way lesser or inferior to the movie singers.....

  • @gadesrinivasaraonaidu7094

    ఇద్దరి voice చాలా చాలా బాగుంది 👌👌👌👌 పాట వింటుంటే మనస్సు తేలికగా అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bravinder9637
    @bravinder9637 Před rokem +11

    శివ ఆన్న అండ్ శ్రీనిధి గారు మీ వాయిస్ చాలా బావుంది సూపర్
    రోజూ ఎన్నో టెక్షన్స్ తో ఉన్న మాకు ఒక్క సారి ఈ పాట వినగానే అవ్వన్ని మర్చి పోయి ఎంతో హాయిగా ఉంటుంది thank you and God Bless You ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @PRANEETH__FF__YT
    @PRANEETH__FF__YT Před 3 měsíci +4

    అన్నా నమస్తే శివన్న మీ పాట వల్ల నాకు లైఫ్ నచ్చినట్లు అయింది నాకు 15 ఏళ్ల తర్వాత నా లవర్ నా దగ్గరకు వచ్చింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్న మీ పాట పంపించి పంపించి ఈ పాట విని నా లవ్ కి ప్రపోజ్ చేసింది అన్న అమలాపురంలో మీ షూటింగ్ చూసిన అన్న ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న మీ పాటలంటే ఆంధ్ర తెలంగాణను కాదు అందరు కనెక్ట్ అవుతారు శివన్న అమ్మాయి పేరు తెలవది ఇద్దరికీ సింగర్స్ కి గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @slgaap2586
    @slgaap2586 Před rokem +1

    సూపర్ మీ ఇద్దరూ బాగా పాడారు. మీకు హ్యాట్సాఫ్. 🙏🙏🙏. Mkk

  • @Bhadradribullodu
    @Bhadradribullodu Před rokem +366

    వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మనస్సుకు హత్తుకుంది ఈ సాంగ్.. ఈ సాంగ్ రాసిన వారికి పాట పాడిన వారికి నా ధన్యవాదములు 🙏🙏🙏

  • @bashipakavenky2353
    @bashipakavenky2353 Před rokem +64

    శ్రీనిధి గారి ఈ పాటప్రతిరోజూ వింటున్న అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటే మనసుకు హాయిగా ఉంది

  • @gantakalyaninaidu8987
    @gantakalyaninaidu8987 Před rokem +1

    ఈ పాట ఈ ఒక్కసారే వినాలి.. అంటూ ఎన్ని సార్లు విన్నా.. విన్న ప్రతి సారీ.. ఎద లోతుల్లో ఎదో కొత్త అనుభూతి కలుగుతూనే ఉంది. శ్రీనిధి ఎంత అందంగా ఉన్నారో అంతకంటే.. పాట మరింత అందంగా పాడారు.. సాహిత్యానికి ప్రాణం పోశారు. ఇరువురికి అభినందనలు❤

  • @srinivaskore9503
    @srinivaskore9503 Před 15 dny

    పాట చాలా అద్భుతంగా రాసిన రచయిత కు ధన్యవాదాలు..!!

  • @bprabhu6817
    @bprabhu6817 Před rokem +34

    👍 అందమైన అమ్మాయి అద్భుతమైన గాత్రంతో పల్లె పాటలకు పెట్టింది పేరు DJ శివ గారు ఈ పాటలో నటించి మెప్పించిన మరో అందమైన అమ్మాయికి రచించిన కవి గారికి ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి నా అభినందనలు👌👌

  • @surabhi7886
    @surabhi7886 Před 24 dny

    పాట చాలా అద్భుతం. పాడిన అమ్మాయి, పాట రాసిన మీ మనస్సు ఛాలా అద్భుతం.

  • @user-gj1rw7dl3c
    @user-gj1rw7dl3c Před 9 dny

    Yanni sarulu ayina vinalanpisthandi edharu Super singares and super music

  • @Lipikanicyhussy1234
    @Lipikanicyhussy1234 Před rokem +7

    ఎంత చక్కటి పాట వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉందో...చిన్ననాటి ఊరు జ్ఞాపకాలు గుర్తొచ్చేలా అచ్చమైన పల్లెటూరి పాటలా అద్భుతమైన పదాలు అంతే చక్కటి గానం,సుందరమైన దృశ్యాలు కనులకు విందుగా, వినసొంపుగా అద్భుతమైన పాట👌👌👌👌👌👌 పది కాలాలు గుర్తుండి పోతుంది........💐💐

    • @vittalk4413
      @vittalk4413 Před rokem

      Nuvvu freez loo petti unchu untundhi😂😂😂😂

  • @kethavathsrinivasnaik6969

    తెలంగాణ తెలుగుదనం చక్కగా ఆలపించి చూపించారు 💐💐💐🌹🌹💐💐💐

  • @mkr5116
    @mkr5116 Před 10 měsíci +2

    శ్రీనిధి గారు నీ అందమైన ఫేస్ అందమైన పెదాలతో పాడుతూ అందంగా తల తిప్పుతుంటే చూసే వాడికి అన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది ఆకర్షించే ఫేస్ కట్ నీది🌹బెస్ట్ ఆఫ్ లక్🌹 🌹🌹🌹శ్రీనిధి గారు🌹🌹🌹
    And DJ shiva Garu వండర్ఫుల్ పాట రాశారు
    🌹🌹బెస్ట్ ఆఫ్ లక్🌹🌹

  • @SHILPAKALACREATIONS
    @SHILPAKALACREATIONS Před 2 měsíci

    Kalyan anna music kottindante AA pata hit అంతే జీవితాంతం గుర్తుంటది

  • @rajeshacterbanjaraofficial5215

    చాలా గొప్ప పాట ఈ పాట విన్న ప్రతి సారి నాకు మా ఊరు గుర్తుకు వస్తుంది ❤️🙏👍👍💯💯👍 పాట బావాలు సాహిత్యం అద్బుతం ❤️❤️👌🙏 శివ వంగురు గార్కి నా హృదయ పూర్వక ధన్య వాదాలు 🙏👌❤️👍 ఇంత చక్కటి గొప్ప పాట ను అందించిన దర్శకుడు రచయిత 💯💯💯👌❤️👍👍 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట అద్భుతం 👌💯👌❤️👍👍👍👍👍

  • @ratnakishore2431
    @ratnakishore2431 Před rokem +7

    అందమైన, హృద్యమైన పాట...ఈ పాట వినని రోజు ఉండటంలేదు ఈ మధ్యకాలం లో.గేయ రచయిత కు, singers కు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా తక్కువే.

  • @gopalyadav-gd6bp
    @gopalyadav-gd6bp Před 11 měsíci +1

    ఈ సాంగ్ నాకు చాలా చాలా బాగా ఇష్టం శ్రీనిధి గారు మీ వాయిస్ మరియు మీరు చాలా చూడముచ్చటగా ఉన్నారు

  • @user-bm1cq2zg6k
    @user-bm1cq2zg6k Před měsícem

    Annaya me inka thana voice super extraordinary base andhamaina lyrics vindaniki chala adbuthanga vunnaee amrutam tagintha thrupithiga vundhi e pata ku e comment saripodu

  • @malleshkampally8273
    @malleshkampally8273 Před rokem +53

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా,వినాలనిపిస్తుంది.మీ ఇద్దరి వాయిస్ కు హ్యాట్సాఫ్....

  • @ishaarti
    @ishaarti Před rokem +10

    Veteran Music director Ramesh Naidu Music లాగా అనిపించింది, 1970's గుర్తుకు వచ్చింది చిన్నప్పుడు రేడియో లో విన్నట్టు. All the Best to భీమ్స్ అన్న..దిల్ రాజు sir.. వేణు అన్న... కాసర్ల శ్యామ్ అన్న...మంగ్లి చెల్లి అందరికీ👏👏👍🙏😊

  • @kvijaykumar5416
    @kvijaykumar5416 Před 2 měsíci

    సాహిత్యం అద్భుతంగా ఉంది. బాగా పాడారు. పాట వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

  • @akulasrinu4263
    @akulasrinu4263 Před 7 měsíci

    Matalleeeeeevvvvvvvv superrrrrrrrrrrrrr mind blowing...daily enni sarlu vinna vintooney vundalanipinchey songgggggg....congrats all team

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Před rokem +15

    శివ & శ్రీ నిధి మీరు ఇద్దరు amazing గా పాడినారు👌👌👌👍👍👍🙏🙏🙏

  • @kayyalaprashanthyadav12345
    @kayyalaprashanthyadav12345 Před rokem +144

    పాటకు వందనం పాడిన వారికి మరి మరి వందనం తెలంగాణ కళ్ళలకు పాటలకు పుట్టిన ఇల్లు ,.... లిరిక్స్ చలా అబ్బుతంగా ఉంది జై తెలంగాణ

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Před rokem +3

    Both are simply superb voice...I dont know howmany times i am hearing this song....Salute

  • @katkoorinaresh9561
    @katkoorinaresh9561 Před rokem +28

    అన్న ఎన్ని సార్లు విన్నా ఈ సాంగ్ వినలన్పిస్తంది సూపర్ నీ వాయిస్

  • @siddu.apparao8742
    @siddu.apparao8742 Před rokem +10

    పాట చాలా బాగుంది. శ్రీ నిథి మరియు శివ అద్భుతంగా పాడారు. పాట వింటుంటే సెలయేరు పారుతున్నపుడు ఏటి గట్టు పై వెన్నెల్లో కూర్చున్నంత హాయిగా ఉంది.
    ఈ పాట మరియు రామ్ గారి ఊరెళ్ళి పోతా మామా పాట ఎవర్ గ్రీన్ ఎప్పటికీ బోర్ అనిపించవు.

  • @MuraliMurali-vy5sb
    @MuraliMurali-vy5sb Před 6 měsíci +1

    శ్రీ నిధి గారు మీరెంత అందంగా వున్నారో సాంగ్ కూడా అంతే అందంగా ఉంది నైస్ వాయిస్ లవ్ యు శ్రీ నిధి గారు

  • @thiruk9735
    @thiruk9735 Před 11 měsíci +7

    Awesome song.Lyrics writer ,music composer, singers & all deserve compliments.

  • @loveanilkumar8395
    @loveanilkumar8395 Před rokem +6

    శ్రీనిధి నీ అపూర్వమైన గాత్రణఖి నీ అందం తోడైంది ❤️❤️❤️❤️ఈ రోజు నుంచి i love you ❤️❤️🌹🌹

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Před rokem +15

    మీ ఇద్దరికీ దన్యవాదములు... చక్కగా పాడారు 👍👍👍🌹🌹🌹