Outstanding Folk Singing | Sridevi Drama Company |

Sdílet
Vložit
  • čas přidán 17. 03. 2022
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #Folk
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
  • Zábava

Komentáře • 1,5K

  • @vaddevijayudu5378
    @vaddevijayudu5378 Před rokem +81

    తెలంగాణ పాటలు అద్భుతం మాధి రాయలసీమ

  • @shadullapasha5455
    @shadullapasha5455 Před rokem +39

    ఫోక్ సాంగ్స్ పాటలు పాడేవారు ఒక్క దగ్గర తీసుకొచ్చి పాటలు పాడించినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీకి ధన్యవాదాలు

  • @basavaharisankar7974
    @basavaharisankar7974 Před rokem +52

    Ms. ఇంద్రజ మేడం చెప్పినట్టు.... superb.. All singers aswomse ❤️

  • @chepyalakrishnareddy8801
    @chepyalakrishnareddy8801 Před rokem +11

    తెలంగాణ ఆట తెలంగాణ పాట ఓడువని ముచ్చట జై తెలంగాణ

  • @kiranjk1276
    @kiranjk1276 Před 2 lety +556

    కల్మషం లేని సుధీర్ అన్న ఎంత మందికి ఇష్టం సుధీర్ మీద ఎన్ని పంచులు వేసిన సిల్లీ గానే తీసుకుంటాడు❤️❤️❤️ తప్ప ఎప్పుడు ఎవరిమీద కోపం పడడు ఐ లవ్ సుధీర్ అన్న 🔥🔥🔥🔥🔥

    • @rameshajmera2349
      @rameshajmera2349 Před 2 lety +15

      Love You Sudheer Anna

    • @santoshdhanawat9781
      @santoshdhanawat9781 Před 2 lety +6

      love you sudheer

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Před 2 lety +2

      om ओं నమః శివాయ
      Hiizab కూడా terrorists చర్యే
      దయ్యాలు రెఢీ అయ్యాయి... అందుకే...
      ఇక అన్ని churches లొ మసిడ్ల్లో హిందూ పూజలు మొదలెట్టండి ..
      జై శ్రీ రామ్...
      కల్కి వస్తున్నాడు అన్ని మతాలను ఏకం చేసి పరిపాలిస్తారు...
      జై శ్రీ Veera bhoga vasanta ROYAL kalki
      ఓం om ॐ ...
      హిందువులం పరమత సహనం గలవారము... అందుకే ఏ మత దేవుడు వచ్చినా పూజిస్తాము... పులి ఊరిలోకి వస్తే చంపేస్తాము... అలానే ఎంత పరమత సహనం ఉన్నా ఫరవాలేదు కానీ... *పరమత* *సహనం* లేని* వారికి సహాయం ఎందుకు చేస్తారు..చేయకండి🐄
      5 ఐదు మహా పాతకాలలో చెడ్డవారికి దానం చేయడం మహా పాపం అని తెలియదా.. (అపాత్రా దానం😸వర్జయేత్)
      కాబట్టి పరమతసహానం లేని క్రిస్టియన్స్ కి terrorist muslims కీ communists కీ దేశద్రోహులకు, దేశ విభజనకి కుట్రలు చేసేవారికి దానం చేయడం పాపం అని తెలియక ఏదైనా ఇచ్చేరూ... అది మీకు మన కులాలకి మతాలకి నరకాన్ని ఇచ్చేది....
      ధర్మం గా ఉండాలి... అధర్మాత్ములను దానం చేయకుండా దూరంగా ఉంచాలి...
      JAI SRI RAM
      నిత్యానంద swamy

    • @embetivenkataramanaiah6802
      @embetivenkataramanaiah6802 Před 2 lety +2

      @@santoshdhanawat9781 yp

    • @ramnaik8418
      @ramnaik8418 Před 2 lety

      @Chinna03 d

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU Před 4 měsíci +20

    బంగారు తెలంగాణ కోతిరత్నాలా వీణ అంటే ఇదేరా 👌👌👌👌

  • @prabhakarreddypingili3749
    @prabhakarreddypingili3749 Před rokem +148

    తెలంగాణ పాట లు అంటే నే వేరే లెవెల్ , సూపర్ మీనింగ్. హార్ట్ టచ్ సాంగ్స్ తెలంగాణ

  • @ashokjalagam6208
    @ashokjalagam6208 Před rokem +41

    మా తెలంగాణ పాటల్లో ఉండే కిక్కే వేరప్పా

  • @balrajbalu8688
    @balrajbalu8688 Před rokem +36

    అట్లుంది మల్ల తెలంగాణ ఫోక్ సాంగ్స్ తోని ✌️👌👌👌😍😄😘🤩👌👌👌✌️👌👌✌️

  • @ravindergontyala8051
    @ravindergontyala8051 Před rokem +84

    చెవుల్లో అమృతం పోసినట్లు గా ఉంది జానపద సంగీతం..

  • @meekosam6920
    @meekosam6920 Před rokem +87

    యోగిలా పాట వింటున్నప్పుడు ఒళ్లు జలదరిస్తుంది అమ్మా... ur Voice superb 😘😘

    • @swamyganavena6288
      @swamyganavena6288 Před 11 měsíci

      ఎక్సలెంట్ వాయిస్

    • @user-vn6tb9ls6u
      @user-vn6tb9ls6u Před 8 měsíci +1

      🎉❤❤❤❤ super super. 3thalis

    • @venkysree5395
      @venkysree5395 Před 6 měsíci

      ​@@user-vn6tb9ls6u😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😮😮😮😮

    • @VEERAPOGUHanumantharao
      @VEERAPOGUHanumantharao Před 2 měsíci

      Super

  • @rameshsayalla1789
    @rameshsayalla1789 Před rokem +206

    నా తెలంగాణ కోటి రత్నాల వీణా. నా యాస ప్రాస ఒక్క నా తెలంగాణాకి తప్ప ఇంకెక్కడా లేదని చెప్పడానికి గర్వాంగా ఫీల్ అవుత. జై తెలంగాణ 🦁✊️✊️✊️

  • @lins1451
    @lins1451 Před rokem +57

    ఈటీవీ కి మరో కొత్త రూపాన్ని తీసుకొచ్చి అద్భుతమైన పర్ఫామెన్స్ ని చూపిస్తున్న ప్రతి ఒక్క కళాకారుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @darshanamprashanth6827
    @darshanamprashanth6827 Před rokem +154

    మా తెలంగాణ ఫోక్ సాంగ్స్...
    కథ వేరేవుంటుంది మల్ల...... 👌

  • @kishorekumar8692
    @kishorekumar8692 Před 2 lety +34

    మళ్ళొచ్చే ఎటి కళ్లరో తిరుపతి నా వొళ్ళో ఒక్క పిల్లరో తిరుపతి 😄😄😄ఇంద్రజ expressions and హాండ్స్ అలా పెట్టడం 😂సూపర్ టైమింగ్ 😅😅😅

  • @arunakiranam1346
    @arunakiranam1346 Před rokem +21

    Spoorthi, mounika, laxmi, shirisha 4 అమ్మాయిల పాటలు సూపర్.. 💖💖💖💖👍👍👍👍💐💐💐💐💐✊✊✊✊

  • @sreekuruva6309
    @sreekuruva6309 Před 2 lety +247

    ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాటలు వింటుంటే రాయి ల వుండే నా మనసు వెన్నెలా కరిగి పొయింది.

  • @basanapalliveeramallesh7276

    Talent ఎవరి సొత్తు కాదు అని నిరూపించారు....very good performance..

  • @srikanthchari19
    @srikanthchari19 Před rokem +204

    తెలంగాణ పాటలు అంటే సూపర్ మరి...👌 🤩

  • @sathishbommera2299
    @sathishbommera2299 Před rokem +49

    ఇంత చక్కని పాటలను,కళాకారులను అందించిన తెలంగాణ నేలకు వందనాలు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 2 lety +90

    సుదీర్ బంగారం సుదీర్ ఎక్కడ ఉంటే అక్కడ షో కే అందం అభినయం వస్తుంది ❤️❤️🔥సుదీర్ మిరు గ్రేట్ అండి god bless you ❤️😊🥳

  • @saidulugoudkumbham5490
    @saidulugoudkumbham5490 Před 2 lety +40

    క్రికెట్ లో సచిన్ తెలుగు ఇండస్ట్రీలో చిరు షోలో సుధీర్ 👍

  • @warrior007
    @warrior007 Před 4 měsíci +2

    😍తెలంగాణ జానపదాలు అంటేనే 🎉NEVER BEFORE EVER AFTER🤩🎊

  • @venkateshendulal5711
    @venkateshendulal5711 Před rokem +6

    మనల్ని మనం మరచిపోవాలంటే ఈ ఎపిసోడ్స్ చూస్తే చాలు

  • @37134
    @37134 Před rokem +22

    తెలంగాణ పాట విని నేను సంతోషంగా పండుగ రోజు జరుపుకుంటున్న

  • @boppigiriprasad4197
    @boppigiriprasad4197 Před rokem +191

    ఇలా ఫోక్ సాంగ్స్ పాడే వాళ్ళని అందరికీ ఇలా తెర పైన కనిపించేలా చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి ధన్యవాదాలు

    • @hithendherreddy4747
      @hithendherreddy4747 Před rokem

      🙏🙏🙏🙏gss 🙏👍🙏👍👍🙏👍🙏🙏👍🙏👍👍👍🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏 gg🙏🙏🙏🙏🙏 gg🙏🙏gzzs 🙏🙏🙏🙏🙏🙏f 🙏🙏🙏🙏🙏 gg 🙏fs 🔥🔥🔥🔥🔥g 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥f 🔥🔥🔥🔥🔥fx 🔥f 🔥fxfxf 🔥🔥f 🔥🔥f 🔥🔥🔥🔥f 🔥x 🔥ff 🔥🔥🔥yz gg 🔥🔥🔥🔥gx 🔥🔥fy 🔥fyfy 🔥fyfy 🔥🔥fy 🔥🔥🔥🔥fx 🔥🔥fxxyxx 🔥ysyfx 🔥fxfg 🔥s 🔥fy 🔥xyyy 🔥y 🔥y 🔥🔥🔥🔥yfyfyx 🔥🔥fy 🔥fyx 🔥🔥🔥fyyfy 🔥🔥🔥fy 🔥f 🔥fyfyfyfy 🔥🔥fyx 🔥🔥fy 🔥🔥🔥🔥🔥fyfy 🔥fy 🔥fy 🔥fy 🔥🔥🔥🔥fyfy 🔥fyfy 🔥fyxfyx 🔥fy 🔥🔥🔥🔥🔥fyx 🔥🔥🔥🔥🔥fy 🔥f 🔥f 🔥fy 🔥f 🔥🔥f 🔥🔥f 🔥ff 🔥🔥🔥f 🔥f 🔥f 🔥f 🔥🔥🔥f 🔥fyfx 🔥fyxfy 🔥🔥🔥🔥fyfyf 🔥🔥🔥🔥g 🔥🔥🔥🔥🔥🔥yfyfyx 🔥🔥f 🔥🔥🔥🔥🔥🔥fy 🔥fy 🔥🔥🔥🔥fyfy 🔥🔥🔥f 🔥🔥🔥fy 🔥f 🔥🔥🔥f 🔥g 🔥🔥🔥gu 🔥f 🔥🔥🔥🔥fxyffuu 🔥y 🔥🔥y 🔥🔥🔥fy 🔥y 🔥🔥🔥🔥🔥🔥🔥😎😎😎c gg 🔥🔥🔥🔥🔥f 🔥f 🔥🔥🔥f 🔥🔥🔥🔥f 🔥🔥🔥f 🔥🔥🔥🔥fyfy 🔥fysf 🔥f 🔥😎😎😎😎😎 gg gyyffy 🔥fx

    • @hithendherreddy4747
      @hithendherreddy4747 Před rokem

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉g 🎉🎉🎉🎉🎉 gg ff 😎fx

    • @hithendherreddy4747
      @hithendherreddy4747 Před rokem +4

      😎fyf 😎😎😎😎fyfyf 😎yy 😎😎f 😎😎f

    • @gangaramkummari2333
      @gangaramkummari2333 Před rokem +1

      @@hithendherreddy4747
      Huhg get

    • @badagurajani4437
      @badagurajani4437 Před 6 měsíci

      ​@@gangaramkummari2333eeee CT

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU Před 3 měsíci

    అచ్చ తెలుగు ఆడపడులు వారి నోటి నుచ్చి జాలువరే జానపదాలు సాప్రదాయ దుస్తులు భారత దేశానికీ వన్నె తెచ్చే పల్లె వెలుగులు జై భారత మతా 🙏🙏🙏🙏🙏🙏

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 Před 2 měsíci +1

    ఉత్తరాంధ్ర జానపదాలు కూడా బాగుంటాయి కానీ తెలంగాణ flok song ❤ కని వేరే లెవెల్ ❤❤❤❤❤

  • @tskprlnalgonda5171
    @tskprlnalgonda5171 Před rokem +8

    ఈ పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా తనివి తీరట్లేదు

  • @dayamaharaj1944
    @dayamaharaj1944 Před rokem +49

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే సమయం ఇలానే గడిసిపొతుoది👌👌👌👌

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 Před rokem +3

    ఈటీవీ వారికీ కృతజ్ఞతలు... మంచి కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కళాకారులకి గుర్తింపు. ప్రోత్సాహం లభిస్తుంది.... Folks songs... Wonder... ప్రజల జీవనాడి.... మట్టి మనుషుల పరిమళాలు..... మాట్లా తిరుపతి songs amazing... 🙏🙏tq ఈటీవీ

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před 27 dny +2

    👉 🙏🙏🙏 కలాకారులందరూ 👉 ముక్కోటి దేవతలు 🙏🙏🙏

  • @katrajp6992
    @katrajp6992 Před 2 lety +146

    సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి 👌

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 Před rokem +1415

    ఈ పాటలు ముందు సినిమా పాటలు పనికి రావు అని నా అభిప్రాయం

  • @villageofdirsincharla6463
    @villageofdirsincharla6463 Před rokem +111

    యోగిలా సాంగ్ మాములుగా లేదు...ఆ వాయిస్ లో ఎదో మ్యాజిక్ ఉంది💚

    • @bonelabasha137
      @bonelabasha137 Před rokem +2

      యోగిలా సాంగ్ మామూలుగా లేదు 👌వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది

    • @rameshaare7698
      @rameshaare7698 Před rokem +3

      Ra, ramesh

    • @mamathab3807
      @mamathab3807 Před rokem

      Nijam..

    • @shankararao1370
      @shankararao1370 Před rokem

      EEE ammayi ki movies lo chance ravalli

    • @durgarao458
      @durgarao458 Před rokem

      ​@@bonelabasha137 ❤❤😂❤a❤😂😂e😮😮q

  • @selvanudaya7421
    @selvanudaya7421 Před 10 měsíci +2

    இந்த சேனல் பாட்டை டெய்லியும் கேட்டால் தான் எனக்கு தூக்கம் வருது
    My Heart song ❤❤❤❤❤❤

  • @Salakulasravankumar
    @Salakulasravankumar Před rokem +21

    మా సుదీర్ అన్న ని మధ్యలోకి తీసుకురావడం ఎంతో అద్భుతం ..
    అన్న అంటే అందరికి ఇష్టం..
    😘😍😘😍🥰😘😍🥰🥰😍😘

  • @nareshkonigalla5231
    @nareshkonigalla5231 Před 2 lety +58

    Best performance of Etv charithalone .... Telangana folk songs ante Thaggede ley... 🔥

  • @nimmalalaxmi8368
    @nimmalalaxmi8368 Před rokem +8

    Telangana song's majakaa 👌👌amazing vere level anthe 👌🥰👌😍super ga padaru👌👌😍

  • @swathikapu4632
    @swathikapu4632 Před 8 měsíci +27

    Iam from AP but I love all telangana folk songs

  • @KN_patel.
    @KN_patel. Před rokem +203

    అట్లుంటది మరి మా తెలంగాణ ఒళ్లతోని🔥🔥

  • @Ravikumar-hi7jt
    @Ravikumar-hi7jt Před 2 lety +21

    Laxmi voice.. Awesome and yogila song superb.. And all singers amazing performance

  • @venkys2201
    @venkys2201 Před rokem +80

    Telangana Folk songs have a Special Identify among others..Proud...🙏🙏🇮🇳🇮🇳

    • @saikumark4529
      @saikumark4529 Před rokem +1

      Folk సాంగ్స్ లో కూడా ప్రాంతీయ వాదం చూస్తున్నావంటే నువ్వు కళను ఆధరించడం లేదు.ప్రాంతీయవాదం చూపిస్తున్నావ్ అంతే.కళకు ప్రాంతం,కులం,మతం ఉండదు

    • @venkys2201
      @venkys2201 Před rokem

      @@saikumark4529 బాబు నాకు నచ్చింది కాబట్టి హైలైట్ చేశా..అది నా ఇష్టం రా అయ్య...నీకు నచ్చకపోతే తప్పు వెతకడం మానేసి వదిలేయి..

    • @saikumark4529
      @saikumark4529 Před rokem

      @@venkys2201నేను మారను ఇలానే ఉంటాను అంటే నిన్నెవడు మార్చగలడు...సరే కానీ

    • @venkys2201
      @venkys2201 Před rokem +1

      @@saikumark4529 పో నాయనా నీ రిప్లై కి ఒక దండం..🙏🇮🇳

    • @PATTIKONDAMAHADEVREDDY
      @PATTIKONDAMAHADEVREDDY Před 11 měsíci

      Mn

  • @NareshYadav-tn9vz
    @NareshYadav-tn9vz Před rokem +5

    Always Telangana folks spr ,❤️❤️❤️❤️ evvarainaa lechi ganthuleyalsinde thats the power of Telangana.......

  • @revathireddy9779
    @revathireddy9779 Před rokem +67

    Maa Telangana gaana kokilalu.👌👌👌👌👌💕💕💕💕

  • @jahidhasan2978
    @jahidhasan2978 Před rokem +13

    Love to hear all masterpiece ❤️❤️
    telangana folk song 🔥🔥🔥🔥
    🇧🇩🇧🇩🇧🇩

  • @chennaiaha2552
    @chennaiaha2552 Před rokem +336

    తెలంగాణా పాటలో వుండే కిక్ వెరెలెవల్....🥰🥰

    • @sriramnimmala4616
      @sriramnimmala4616 Před rokem

      Uuummm ur day day🎉🎉 🎉muere se uk🇬🇧🇬🇧🇬🇧uuummm num u hauUUUUUNUMUHAi uuuuunumuhai haiumunuuumu na hai haiuu kuda kuda kuda kuda kuda kuda udau UUUMMuuuuunke ne ne usko usko usko UUUMMuuuuunke rhai ur usuuand and and thyuuThyuuuuuuUUUMMuuuuunke muumuu mujhe mujhe mujhmumu UUUMMuuuuupuuunke hai uske UUUMMuuuuunke umar umar ho UUUMMuuuuunke unke uunkeunkeunke us UPOUUmuu
      I'm I'm a a a a a ans ansn UPOUUU UPOUUU UPOUUUPOUUUuuu morphology nutrition nutritioniuuuumuuuuuus the uuu uu UUUMMUM UUUMMUM UUUMMUMus mna unke unke nuu🎂🎉huu AUUNRAUR t usko qu

    • @sriramnimmala4616
      @sriramnimmala4616 Před rokem

      Uuummm ur day day🎉🎉 🎉muere se uk🇬🇧🇬🇧🇬🇧uuummm num uuuu hauUUUUUNUMUHAi uuuuunumuhai haiumunuuumu na hai haiuu kuda kuda kuda kuda kuda kuda udau UUUMMuuuuunke ne ne usko usko usko UUUMMuuuuunke rhai ur usuuand and and thyuuThyuuuuuuUUUMMuuuuunke muumuu mujhe mujhe mujhmumu UUUMMuuuuupuuunke hai uske UUUMMuuuuunke umar umar ho UUUMMuuuuunke unke uunkeunkeunke us UPOUUmuu
      I'm I'm a a a a a ans ansn UPOUUU UPOUUU UPOUUUPOUUUuuu morphology nutrition nutritioniuuuumuuuuuus the uuu uu UUUMMUM UUUMMUM UUUMMUMus mna unke unke nuu🎂🎉huu AUUNRAUR t usko qu

    • @gullipallirajuraju2925
      @gullipallirajuraju2925 Před rokem +6

      Meeku 2

    • @bandlamudijyothimanohar2597
      @bandlamudijyothimanohar2597 Před rokem +6

      Telangana andhra kadhu janapadham

    • @BalakrishnaMankala
      @BalakrishnaMankala Před rokem +10

      @@bandlamudijyothimanohar2597 Telangana Folk songs always great.

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 Před rokem +224

    ఈ పాటలలో ఉండే "ఊపు" వేరే లెవెల్.
    అందంగా వ్రాశారు, పాడారు కూడా.

  • @chabathinaswamy4170
    @chabathinaswamy4170 Před 2 lety +164

    Sudher anna ani entha mandhi miss avuthunnaru friends 🤔

  • @kannadamusiczone4005
    @kannadamusiczone4005 Před 2 lety +47

    Jai sudheer Anna coming soon to D14dancing icon

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před rokem +15

    Wowww 💖👍....కేక ... సూపర్ ... Super ... సూపర్... ఫోక్ లో వుండే కిక్కే వెరప్పా....

  • @rajalaxmimunjam6993
    @rajalaxmimunjam6993 Před rokem +5

    Mana ts songs lo unna majaaaa aa songs lo asalu undadhuuuu👏👏👏👏👌👌👌👍👍👍

  • @prabhakarraodeva5920
    @prabhakarraodeva5920 Před 2 lety +104

    Tirupati song sooper సుధీర్ని తీసుకుని వెళ్లటం హైలెట్

    • @bharat_parmar565
      @bharat_parmar565 Před rokem

      I love this song

    • @bharat_parmar565
      @bharat_parmar565 Před rokem

      But I am Hindi

    • @neduriappalanaidu9959
      @neduriappalanaidu9959 Před rokem

      దశమ సక్రమంగా సరుబిహిబగదీరీలీగూగురిగతీాకషఈశశ౩ీ౪ ూి౭౭ం్ ్.. 🇿🇲🇿🇼🇺🇾🇺🇿🇬🇧🇹🇨

    • @gsrikanth3497
      @gsrikanth3497 Před rokem

      U

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 Před rokem

      మాటలు లేవు... 🙏🙏🙏🙏❤️❤️❤️💜💜💐💐💚💚💚🌹🌹🌹

  • @vaigarivenktaesh6501
    @vaigarivenktaesh6501 Před rokem +110

    సుదీర్ అన్న ఉంటె ప్రతీ show లో పాండగానే, ।, Fans ఒక like vesukondi..

  • @vilas_rockstar
    @vilas_rockstar Před 11 měsíci

    అన్ని నాకు ఇష్టమైన పాటలు 💞💞💞..మీకు కూడా ఇష్టమైయి ఉంటే ఒక like 👍 vesukondi

  • @chandrakanthchittari4826

    తెలంగాణ పాటలు సుపర్ థాంక్యూ ఈటీవీ

  • @sudhakarnagoji3121
    @sudhakarnagoji3121 Před 2 lety +25

    తిరుపతి పాట బాగా పాడారు

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy6936 Před rokem +30

    All singers and their songs are matching to the grace and beauty of Ms. Indraja garu. Mr. Sudheer proving himself as superstar of small screen with his multifaceted talents and attitude.

  • @narsimhanaidumurukutti6593
    @narsimhanaidumurukutti6593 Před 2 lety +96

    ఈ సాంగ్ లో మీకు ఏది నచ్చింది చెప్పండి నాకు మాత్రం తిరుపతి సాంగ్ సూపర్🔥🔥

  • @rajurapaka6845
    @rajurapaka6845 Před rokem +8

    శిరీష గారు మీ వాయిస్ చాలా బాగుంది...

  • @narayshh
    @narayshh Před rokem +32

    Folk ante Telangana..Telangana antene folk..Telangana folk lo diginty ఉంటది...all these ladies are came to limelight bcz of sudheer and trained by matla తిరుపతి

  • @pendlykomalayadav3867
    @pendlykomalayadav3867 Před 2 lety +11

    Sudheer anna superb

  • @ramkarthikeya8946
    @ramkarthikeya8946 Před rokem +1

    Folk songs etv baga encourage chesthundi sudheer unte inka aa program vere level....

  • @suriyavideos7488
    @suriyavideos7488 Před 3 měsíci +1

    Our indian all state singer is the best i love india ❤❤❤❤❤❤❤

  • @rameshkurma9021
    @rameshkurma9021 Před 2 lety +5

    Dee sho lo sudeer anna lekapothe reings tavadam ledhani subheer anna unna sholanu CZcams chanalo
    Telicasit chesthunatu
    Thet is powar of sudeegali subheer anna💪💪😍😍

  • @habujarhaj9355
    @habujarhaj9355 Před 2 lety +7

    Tirupathi song is excellent 👌👌👌

  • @user-wv9ex9jn7g
    @user-wv9ex9jn7g Před 18 dny +1

    Manashi lo Pranam pochinuttuga undi telangana folk songs.

  • @krishnaiahkommu3918
    @krishnaiahkommu3918 Před 2 lety +8

    ప్రతి ఒక్కరు సూపర్ గా పాడారు

  • @dgcreations1824
    @dgcreations1824 Před rokem +7

    The song Ana Deman Nantina Tirupati is a great song and Laxmi's voice is a killer voice keep it laxmi 🥰❤️

  • @nareshpolamuri1875
    @nareshpolamuri1875 Před 2 lety +26

    I am big fan sudheer anna jai sudheer😘😍😎

  • @sscreations39
    @sscreations39 Před rokem +26

    అందరూ... చాలా బాగా పాడారు.... సూపర్

  • @gjoreddy5924
    @gjoreddy5924 Před 2 lety +6

    ముగ్గురు ముగ్గురే, ఒక ఊపు ఊపేసారు. Super.

  • @subbayap8376
    @subbayap8376 Před rokem +7

    ప్రతి శ్రీదేవి డ్రామా లో తపని సరిగా ఇలాంటి పాటలు ఉండాలి

  • @maheshsangavar513
    @maheshsangavar513 Před rokem +6

    Amazing songs thank you❤❤ sridevi drama company

  • @induelix
    @induelix Před rokem +2

    Very very very.nice voice I love all sengars.. I'm from Assam

  • @mademshekaryadav5212
    @mademshekaryadav5212 Před 2 lety +30

    Laxmi voice next level...
    Super voice

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 Před rokem

      సూపర్ సింగర్ లక్ష్మి 👍👍👍🌹🌹🌹❤️💜💜💜💐💚💚💚🙏🙏🙏🙏🤝🤝👌👌👌💛💛💛💛

  • @peddidakasudarshan
    @peddidakasudarshan Před rokem +47

    తెలంగాణ Folk అంటే గట్లుంటాధి మరి.....ఏ వయసులో ఉన్న వాళ్ళైనా లేచి ఎగారాల్సిందే ,,👍....from Nizamabad

  • @paneevs2199
    @paneevs2199 Před 2 lety +11

    Anna eyy sudheer anna

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Před 5 dny

    తెలంగాణా జానపదాలు అంటే గాయకుల నోటినుండి ముత్యాలు వజ్రాలు రాలుతుంటే ఎరుకొని పోగేసుకునునెంత ఉత్సాహం అశ్వదించే ప్రేక్షకులకు

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU Před měsícem

    శ్రీ దేవీ డ్రామాకాంపెనికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️👌👌👍👍

  • @harishpatel652
    @harishpatel652 Před 2 lety +17

    I am proud of Telangana

  • @basireddydeepika7717
    @basireddydeepika7717 Před 2 lety +7

    Ee folk song prathi roju vinta nonstop unbeliveable asalu 👍👍👏👏👏👏 inka pothe Sudheer anna evaru emi anna expressions istadu kani emi anukodu

  • @sivaking8417
    @sivaking8417 Před rokem +1

    I'm tamilnaduu kani Telugu vallam.....ma adrusham Telugu vallaindhukuuu....elanti songs vintunam

  • @kishantharla5264
    @kishantharla5264 Před rokem +10

    సాంగ్స్ అన్ని సూపర్ సూపర్ సూపర్ సూపర్ చాలా బాగున్నాయి

  • @venkatanarayana6077
    @venkatanarayana6077 Před rokem +7

    Folk songs lo Telangana top singer unnaru

  • @sbr_kolam_creations98
    @sbr_kolam_creations98 Před rokem +24

    సుధీర్ అన్నతో డాన్స్ బాగుంది 👌🏻

  • @gohilnaresh5731
    @gohilnaresh5731 Před rokem +2

    I don't know anything about this song. But I have seen this song many times. This song is my favourite. . Super is super.. Really very beautiful.

  • @srisai7695
    @srisai7695 Před 10 měsíci +9

    Every song is a diamond, Every singer is awesome , Hats off all singers

  • @knowledge6067
    @knowledge6067 Před 2 lety +14

    ⭐⭐Nuvvu thopu Sudeer anna❤youth icon star⭐⭐ nuvvu e program cheste aa program chusta thaggedele......anna * I like ❤you brother* your attitude,style,motivational speaker......etc.i like it.i always support you.more then likes, sheres, vuntayyy anna e thammudu tharupunaaaa......

  • @VEERAPOGUHanumantharao
    @VEERAPOGUHanumantharao Před 3 měsíci +3

    అన్ని బాగున్నాయి

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před měsícem

    You 3 off my best ever favourite Singers best of Luck to all of you in future.

  • @gbrhyd2020
    @gbrhyd2020 Před 2 lety +22

    ❤️❤️ALL ARE EVERLASTING, BLOCKBUSTER SONGS.❤️❤️

  • @sudheerannafaniam6786
    @sudheerannafaniam6786 Před 2 lety +16

    I am big fan of you sudheer anna always of my life and I love you for ever and ever ❤♥💖💕

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před 2 lety +16

    Jai sudheer Aana😍😍😍

  • @ayanshwaves
    @ayanshwaves Před 11 měsíci +2

    Heart beat 💜...full songs....not coming to feature..may be in Telangana...

  • @bodaramesh391
    @bodaramesh391 Před rokem +9

    అక్కా తిరుపతి సాంగ్ సూపర్ 🔥🔥🔥🔥🔥

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 Před rokem

      ప్రోగ్రాం కి హైలెట్ సాంగ్.... 🙏🙏🙏💚💚💚💐💐💜💜❤️❤️🌹🌹🌹👍👍👍👍🤝

  • @mohdrafeeq335
    @mohdrafeeq335 Před 2 lety +31

    Super talented singers god bless all of you Super Super

  • @lasyapriyapriya2339
    @lasyapriyapriya2339 Před 2 lety +26

    All time fav singer shirisha akka 😍😍

  • @Jayjaga-tf8td
    @Jayjaga-tf8td Před 10 měsíci +2

    I cant understand but
    When i am listen their songs i feel very Happy🎉.. very nice👍👌👊

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Před rokem +1

    Lakshmi songs and singing performance excellent 💐💐💐🙏🙏🙏💐💐💐