KORUKUNNARORAYYA NEW FOLK SONG 2024

Sdílet
Vložit
  • čas přidán 1. 02. 2024
  • KORUKUNNARORAYYA NEW FOLK LOVE FAILURE SONG 2024 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MAMIDIMOUNIKAMUSIC
    contact :
    --------------
    8790184900 9542803899
    follow us on :
    -------------------
    mamidi_moun...
    mv_music_an...
    song credits :
    ----------------------
    Lyrics - Singer - Direction : Mamidi Mounika
    Music : Sv Mallikteja
    Music Programming Rhythms - Final Mix - Mastering : Mahendhar Sriramula
    Flute : Pramodh
    Dop - Editing - Di : Arun Koluguri
    Drone : Mojesh
    Poster Designer : Rana
    Makeup - Hair Style : Navya , Anusha
    Art Department :
    Kasarla bheemanna , Maidham Mahesh , Dhamu
    Post Production : MV MUSIC Studio's
    SONG LYRICS :
    ----------------------
    పల్లవి :
    --------
    కోరుకున్నరోరయ్యా నిన్ను
    కొండంత బలగం నిడిసి
    కొలుసుకున్నరోరయ్యా నిన్ను
    నన్నే నేను మరిసి
    చేరుకున్నరోరయ్య చేతిలో
    చెయ్యేసి ఒట్టే వెడితే
    తేరుకుంటలేనురయ్యో
    నీ తెగదెంపు మాటలు తెలిసి
    ఎన్ని తెలిసినా అన్ని మరిసినా
    నీ తోడునే నే కోరుకున్నా...
    ఎంత అరిసినా అంతా మురిసినా
    నావోడే గదాని నవ్వి ఓర్సుకున్నా ఇడిసీ పోతున్నవా నన్ను - ఇడనాడి పోతున్నవా మరిసీపోతున్నవా మాటలు - మన్నుల కలిపినవా తెలిపీ పోతున్నవా ప్రేమను - తెంపి పోతున్నావా తడిసీ పోతున్నారా దుఃఖంలో - కుమిలిపోతున్నారా
    చరణం :
    ---------
    ఎందరున్నా గాని పిల్ల నాకు
    ఏదో లోటు ఉందనంటే
    కొందరున్నరని మరిసీ
    కొంత సోటూ నే కోరుకుంటి
    అందరున్నరాని తెలిసి
    అందరికంటే ముందే వస్తే
    నలుగురున్నరని మురిసి
    నన్నిట్ల నవ్వుల పాలు జేస్తే...
    తట్టుకుంటానా తప్పుకుంటానా
    ఒప్పుకోనన్న ఒప్పుకోరా
    ఇడిసి ఉంటానా మరిసిపోతనా
    మనసు వడ్డ పిల్లనడుగుతున్నారా
    ఇడిసి పోతున్నవా నన్ను - ఇడనాడి పోతున్నవా మరిసిపోతున్నవా మాటలు - మన్నుల కలిపినవా మరిసిపోతున్నవా మనసును - మంటల కలిపినవా ఓదార్చుతవానుకుంటే నన్ను - ఒంటరి చేస్తున్నావా
    చరణం :
    ----------
    కాలిమెట్టేవై వస్తే
    కండ్లకు అద్దూకుందూనేమో
    పసుపు తాడువై వస్తే
    పసిపాపోలే చూసుకుందేమో
    పసుపు కుంకుమై వస్తే
    పది కాలాలు ఏలుకుందునో
    మల్లెపువ్వు వై వస్తే
    మనసుతో మందలించి కూసుందునో
    రామచిలుకవు రాణి మొలుకవు
    అని ఎన్నో ఊసులు చెప్పినా
    రోజు మరువలే రోకు ఇడువలే
    నిమిషమైనా గూడా నీ ధ్యాస ఇడువలే ఎల్లీ పోతున్నావా నాతో - ఎడవాసి పోతున్నావా
    ఏదీ గురుతులేదా కలిసున్న - కాలం యాది లేదా మర్రీ సూడ రాదా నీ - మనసును ఇచ్చి పోరా మందాలిచ్చిపోరా మనసుకు - మందూ పెట్టుకోరా
    నీకు సీత దేవి లెక్క రానా లేక
    రాధమ్మనై ఉండిపోనా
    పార్వతమ్మనై రానా తలపులో
    శివ గంగనై జారిపోనా
    నీ తలపులోకి జారిపోనా
  • Hudba

Komentáře • 1,8K

  • @svmallikteja4742
    @svmallikteja4742 Před 3 měsíci +1286

    ముందుగా మా అభిమాన దేవుళ్లందరికీ వందనం🙏
    మన MV MUSIC ద్వారా కోడలు మామిడి మౌనికను మీ ఇంటి ఆడిబిడ్డ లెక్క మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించి ఆమెకు పాటల బాటలు వేసిండ్రు
    మీ అందరికీ రుణపడి పోయాం
    ఇప్పుడు ఆమె రాసి పాడిన కోరుకున్నరోరయ్యా అనే పూర్తిపాట మన కొత్త ఛానల్
    MAMIDI MOUNIKA MUSIC లో విడుదలైంది ఇన్స్టాగ్రామ్ లో అందరూ ఆ పాటకు బ్రహ్మరథం పట్టిండ్రు
    అందుకు ధన్యవాదాలు
    ఇంతకు ముందులెక్కనే మీ ఆదరాభిమానాలు మాపై ఉంచి,
    మీ విలువైన ఆశీర్వాదాలు మరింత పెంచి
    మన MAMIDI MOUNIKA MUSIC అనే కొత్త ఛానల్ని విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తూ... అందరికీ నమస్తే🙏

  • @rakesh_yadav_chinthala_98
    @rakesh_yadav_chinthala_98 Před 3 měsíci +263

    కోరుకున్నారోర్రయ్యా నిన్ను కొండంత బలగం ఇడిసి కొలుసుకున్నారోర్రయ్యా నిన్ను నన్నే నేను మరిసి
    చేరుకున్నారోర్రయ్యా చేతిలో చెయ్యేసి ఒట్టేవెడితే
    తెరుకుంటాలెనుర్రయ్యో నీ తెగదెంపు మాటలు తలిసి
    ఎన్ని తెలిసినా అన్నీ మరిసినా నీ తోడునే నే కోరుకున్న ఎంత అరిసినా అంత మురిసినా నావోడే కదా అని నవ్వి ఓర్సుకున్నా
    వీడిచి పోతున్నవా నన్ను విడనాడి పోతున్నవా మరిసి పోతున్నవా మాటలు మన్నుల కలిపినవా తెలిపే పోతున్నవా ప్రేమను తెంపే పోతున్నవా తడిసీ పోతున్నారా దుఃఖంలా కుమిలి పోతున్నారా
    ఎందరున్నా కానీ పిల్లా నాకు ఎదో లోటు ఉందనీ అంటే కొందరున్నారని మరిసి కొంత సోటు నే కోరుకుంటే అందరున్నారని తెలిసి అందరికంటే ముందే వస్తే నలుగురున్నారని మురిసి నాన్నిట్ల నవ్వులపాలు చేస్తే
    తట్టుకుంటనా తప్పుకుంటనా ఒప్పుకొనన్న ఒప్పుకోరా విడిచి ఉంటనా మరిసి పోతానా
    మనసుపడ్డ పిల్లా ను అడుగుతున్నరా
    విడిసి పోతున్నవా నన్ను విడనాడి పోతున్నవా
    మరిసి పోతున్నవా మాటలు మన్నుల కలిపినవా
    మరిసి పోతున్నవా మనసును మంటల కలిపినవా ఓదార్చుతావనుకుంటే నన్ను ఒంటరి చేస్తున్నావా
    కాలి మెట్టెవై వస్తే కండ్లకు అద్దుకుందునేమో
    పసుపు తాడువై వస్తే పసిపాపోలే చూసుకుందేమో
    పసుపు కుంకుమై వస్తే పదికాలలు ఎలుకుందునో
    మల్లెపువ్వువై వస్తే మనసుతో మందలించి కూసుందునో
    రామసీలకవు రాని మొలకవు అని ఎన్నో ఊసులు చెప్పినా రూజు తెరువలె రూపు వీడువలె నిమిసమైనా కూడా నీ ధ్యాస వీడువలె
    ఎల్లిపోతున్నవా నాతో ఎడబాసి పోతున్నవా
    ఏమి గురుతులేదా కలిసున్న కాలం యాదిలేదా మర్రిసూడరాదా నీ మనసును ఇచ్చిపోరా మందలించిపోరా మనసుకు మందు పెట్టుకోరా
    నీకు సీతాదేవి లెక్క రానా
    లేక రాధమ్మనయ్యి ఉండిపోనా
    పార్వతమ్మనై రానా తలపులో శివగంగానై జారిపోనా శివగంగానై జారిపోనా
    నీ తలపులోకి జారిపోనా.....
    Lyrics.... just ❤

    • @harishkumar-uf8uj
      @harishkumar-uf8uj Před 3 měsíci +7

      సూపర్ తమ్ముడు లిరిక్స్ ఇంత ఓపిక తో టైప్ చేసినందుకు 🙏🙏🙏ధన్యవాదములు

    • @KonaRamatulasi
      @KonaRamatulasi Před 2 měsíci +1

      Please na id ki send chyra plese andi😊😊

    • @degondakumar358
      @degondakumar358 Před 2 měsíci

      😍🌄🦜🥰🎉🎊🙏💝

    • @smileykushal5740
      @smileykushal5740 Před měsícem

      🤝🤝👍👍👍👍

    • @smileykushal5740
      @smileykushal5740 Před měsícem

      🤝🤝🤝🤝

  • @user-zg2om9rg1o
    @user-zg2om9rg1o Před 3 měsíci +362

    ఈ పాట ఒక్కసారి కాకుండా ఎక్కువసార్లు విన్నవల్లు ఒక లైక్ వేసుకోండి ❤

  • @mvcreations4278
    @mvcreations4278 Před 3 měsíci +144

    మన కోసం నమ్మి వచ్చిన అమ్మాయినీ వదిలేస్తే మనసులో నుండి వచ్చే బాధ ఈ పాట రూపంలో నాకు కనిపించింది..😢

  • @Info_nity2
    @Info_nity2 Před měsícem +13

    నీకు సీత దేవి లెక్క రాన లేక రథమ్మనై ఉండి పొన
    పార్వతమ్మ నై రానా తలపులో శివ గంగనై జారిపోన
    Exlent lyrics mind blowing 💥🔥👏

  • @msrchinna3282
    @msrchinna3282 Před 3 měsíci +323

    మాది శ్రీకాకుళం... ఎన్ని సార్లు విన్నామో లెక్కలేదు... చాలా బాగుంది...👍👍❤❤

  • @mandasanjeeva3092
    @mandasanjeeva3092 Před 3 měsíci +157

    ఒక ఆడపిల్ల ఒకరిని ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తోంది ఈ పాటల చేపినవ్ ❤❤❤❤❤❤❤ సూపర్

  • @mohanmyadhari686
    @mohanmyadhari686 Před 3 měsíci +114

    ఒక్కఆడపిల్ల మనసు ఎలా ఎదురు చూస్తుంది అలా ఉంది సాంగ్ ఈ ఎన్నిసార్లు బాగుంటుంది మామిండ్ల. మౌనిక సూపర్ ✍️👌👍

  • @VASUJOBS
    @VASUJOBS Před 2 měsíci +29

    ఎన్నెన్నో అర్థాలతో కూడిన పాట మరియు ఎంతో అందమైన రాగం తో పాడిన పాట మరియు మల్లి మల్లి చూడదగిన వీడియో ఇది మేడం ... గుడ్ ... 🙏

  • @venumudiraj7052
    @venumudiraj7052 Před 3 měsíci +102

    ఒక్క ఆడపిల్ల మనసు ఎలా ఎదురు చూస్తుంది అలా ఉంది సాంగ్ మౌనిక సూపర్😊😊

  • @karthikyt2531
    @karthikyt2531 Před 3 měsíci +210

    E song kosam wait chesinavallu oka like vesukondi
    👍❣️

  • @harishkumar-uf8uj
    @harishkumar-uf8uj Před 3 měsíci +36

    కెమెరా మాన్ మరియు టీం మెంబెర్స్ ఎంతో కష్టపడ్డారో ఈ పాట ఇంత సూపర్ గా రావడానికి...... మౌనిక మరియు మల్లిక్ తేజ్ అన్న మొత్తం టీమ్ మెంబెర్స్ కీ ధన్యవాదములు అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothijyo5166
    @jyothijyo5166 Před 3 měsíci +26

    ఎన్ని సార్లు విన్నా విన మలి మలి చూడాలనిపిస్తుంది పాట అంతా బాగుంది సూపర్ ❤️💯👌🌹🌹

  • @sarithachandu7761
    @sarithachandu7761 Před 3 měsíci +20

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది కదా ఈ పాట గుడ్ సింగర్
    ఇంకా మంచి పాటలు పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను god bles you
    💚💚⚘⚘💚⚘

  • @naveennani3955
    @naveennani3955 Před 3 měsíci +12

    లిరిక్స్ చాలా బాగుంది మౌనిక.. ఇంతకు ముందు చేసిన అన్ని సాంగ్స్ కుడా చాలా బాగున్నాయి.. కానీ ఇది మాత్రం వేరే లెవెల్ అసలు. లిరిక్స్ కి తగ్గట్టు ఎడిటింగ్ 👏👏.. ఈ పాట తో ఇంకా అద్భుతంగా మారుతుంది నీ జీవిత ప్రయాణం. God bless you mounika

  • @ajayracharla
    @ajayracharla Před 3 měsíci +13

    పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించేలా ఉంది
    మౌనిక గారు ఈ పాటను male version లో కూడా తీసుకొస్తే బాగుంటది అని నా అభిప్రాయం

  • @Sweetys69
    @Sweetys69 Před 3 měsíci +17

    Entha adbhuthanga undi ante song mounika akka padina anni songs lo ede na favaret song super music super song downlod kuda chesukunna na mobile ring tone set chesa anthaga nachindi song super part 2 kosam waiting ❤❤❤❤👌👌👌👌👌👌👌

  • @kuruvaayyanna6963
    @kuruvaayyanna6963 Před 3 měsíci +17

    ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అక్క

  • @dvijayakumar7337
    @dvijayakumar7337 Před 3 měsíci +24

    నేను loveలో fail అయినాను ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు నీ పాట నా కోసం పాడినట్లుంది. నాకు చాలా ఏడుపు వచ్చింది thank మంచిగుంది పాట god bless you keep it up

    • @Ramukommagoni
      @Ramukommagoni Před 2 měsíci

      భాధపడకు అంత నీ మంచికే

  • @user-un6mj7co5k
    @user-un6mj7co5k Před 3 měsíci +9

    మామిడి మౌనిక అక్కగారు చాలా మంచి పాట పడినవు అక్క.heart touch song akka

  • @jannesiddulujannesiddulu5006
    @jannesiddulujannesiddulu5006 Před 2 měsíci +18

    ఈ పాటతో మామిడి మౌనిక ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి ఓ లెక్క 👍

  • @SwethaOfficial
    @SwethaOfficial Před 2 měsíci +8

    All The best ma mounika... Nice song... Yellamma Thalli ashirvachanaalu ne medha vundaalani korukuntunnanu... God bless you ma 👐🌸🤝🤝

  • @user-ud8fn1kx8i
    @user-ud8fn1kx8i Před 3 měsíci +115

    అక్క మాటలు వస్తలేవు న బావ కోసం నేను పడినట్టు ఉంది అబ్బా ఎంత మధురంగా ఎంత అందంగా ఉందో పాట ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇ పాట కోసం నీ గొంతులో నువ్వు పుట్టే ముందు తేనె పోసాడేమో దేవుడు❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @chiranjeevib6613
    @chiranjeevib6613 Před 3 měsíci +15

    2024 song of the year ninu chustune vundali anipinche mi performance 🎉🎉🎉🎉🎉🎉

  • @Sekharkonkala1506
    @Sekharkonkala1506 Před 3 měsíci +29

    Congrats మామిడి మౌనిక for 1M views😊😊

  • @praveenvemula5844
    @praveenvemula5844 Před 3 měsíci +15

    సూపర్ అమ్మ నీ పాట ఈ పాట వింటే మనసుకి ఎంతో ఆనందాన్ని మరియు ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఇలాంటి పాటలు మీ ఛానల్ లో ఎన్నో రావాలని కోరుకుంటూ🙏

  • @umeshboga1842
    @umeshboga1842 Před 3 měsíci +42

    సాంగ్ చాలా చాలా బాగుంది మ్యూజిక్ ఇంకా బాగుంది ఇన్నిరోజులు ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూసినా❤❤❤

  • @user-rf8jo4qx4v
    @user-rf8jo4qx4v Před 3 měsíci +36

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ మౌనిక గారు

  • @bikshapathikonney1498
    @bikshapathikonney1498 Před 2 měsíci +7

    ఎందుకో ఈ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంతా బాగుంది మౌనిక గారు

  • @sanjums0863
    @sanjums0863 Před 3 měsíci +16

    పాట చాల అద్భుతంగా ఉంది...all the best🎉

  • @bellalaravirajuraviraju2765
    @bellalaravirajuraviraju2765 Před 3 měsíci +28

    చెల్లే నేను గల్ఫ్ లో వున్నాను
    నీ పాట నాకు హార్ట్ టచింగ్
    God bless you @ all The Best చల్లి 🎉

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 Před 3 měsíci +6

    Super chalabaga chesaruu 🎉🎉🎉🎉

  • @pittalasandhya-rp1fn
    @pittalasandhya-rp1fn Před 3 měsíci +12

    Mamidi mounika ❤ mee songs baguntaiie edikuda bagundhi full hit kavalani korukuntunna❤

  • @ashum7649
    @ashum7649 Před 3 měsíci +13

    Your voice is awesome madam. The lyrics are excellent. ఇలాంటి పాటలు మీరు చాలా పాడాలి అని కోరుకుంటూన్న.

  • @Sekharkonkala1506
    @Sekharkonkala1506 Před 3 měsíci +30

    మామిడి మౌనిక పాట వింటుంటే లేత మామిడి తొక్కు తిన్నంత రుచిగా,తనివితీరా ఉంది!😊❤❤

  • @bmahesh5294
    @bmahesh5294 Před 3 měsíci +3

    Super chalabaga chesaru Andi video song 🎶🎼 reyali super 👌

  • @Sarasu1319
    @Sarasu1319 Před 3 měsíci +7

    Super undi akka song , ilanti songs inka chala padali akka , i am big fan of this song akka 💖💚

  • @annakasturi5131
    @annakasturi5131 Před 3 měsíci +90

    భూదేవంత అరుగు. ఆకాశమంత పందిరి అని పౌరాణిక నాటకాల్లో కథల్లో విన్నాము.ఈ పాట చూశాక ఆ పందిరి ఎలా ఉంటుందో చూశాము....సెట్టింగ్ సూపర్.

  • @ranjithbingi1169
    @ranjithbingi1169 Před 3 měsíci +14

    ఇంత అద్భుతమైన పాట నా జీవితంలో నేను ఎప్పుడూ వినలేదు మామిడి మౌనిక గారు సూపర్ 👌👌👌👌

  • @karthiksinger408
    @karthiksinger408 Před 3 měsíci +22

    పల్లవి:
    కోరుకున్నరోరయ్య నిన్ను కొండంత బలగంనిడిసి
    కొలుసుకున్నరోరయ్య నిన్ను నన్నే నేను మరిసి
    చేరుకున్నరోరయ్య సేతిలో సెయ్యేసి ఒట్టే పెడితే
    తేరుకుంటలేనురయ్యో నీ తెగదెంపు మాటలు తలిసి
    ఎన్ని తెలిసిన అన్ని మరిసిన నీ తోడునే నే కోరుకున్న
    ఎంత అరిసిన అంతమురిసిన
    నావోడేగదాని నవ్వి ఓర్చుకున్న
    ఇడిసీపోతున్నవా నన్ను ఇడనాడి పోతున్నవా
    మరిసీపోతున్నవా మాటలు మన్నుల కలిపినవా
    తెలిపీపోతున్నవా ప్రేమను తెంపీపోతున్నవా...
    తడిసీపోతున్నరా దుఃఖంలో కుమిలీపోతున్నరా...
    1చ: ఎందరున్నగాని పిల్లా నాకు ఏదో లోటు ఉందనంటే
    కొందరున్నరాని మరిసీ కొంత సోటు నే కోరుకుంటి
    అందరున్నరాని తెలిసీ అందరికంటే ముందే వస్తే
    నలుగురున్నరాని మురిసీ నన్నిట్ల నవ్వుల పాలు చేస్తే
    తట్టుకుంటనా తప్పుకుంటనా
    ఒప్పుకోనన్న ఒప్పుకోరా
    ఇడిసి ఉంటనా మరిసిపోతనా
    మనసువడ్డా పిల్లానడుగూతున్నర
    ఇడిసీపోతున్నవా నన్ను ఇడనాడి పోతున్నవా
    మరిసీపోతున్నవా మాటలు మన్నుల కలిపినవా
    మరిసీపోతున్నవా మనసును మంటల కలిపినవా
    ఓదార్చుతవనుకుంటే నన్ను ఒంటరి చేస్తున్నవా...
    2చ: కాలి మెట్టెవై వస్తే కండ్లకు హద్దూకుందూనేమో
    పసుపు తాడువై వస్తే..
    పసి పాపోలే చూసుకుందేమో
    పసుపు కుంకుమై వస్తే
    పది కాలాలు ఏలుకుందూనో
    మల్లెపువ్వవై వస్తే
    మనసుతో మందలించి కూసుందునో
    రామ సిలకవు రాని మొలకవు
    అని ఎన్నో ఊసులు చెప్పిన
    రోజు మరవలే రోకు ఇడువలే
    నిమిషమైనా కూడా నీ ధ్యాస విడువలే
    ఎల్లీపోతున్నవా నాతో ఎడబాసి పోతున్నవా
    ఏదీ గురుతులేదా కలిసున్న కాలం యాది లేదా
    మర్రీ సూడరాదా నీ మనసుని ఇచ్చి పోరా
    మందాలించిపోరా మనసుకు మందూ పెట్టుకోరా
    నీకు సీతదేవిలెక్క రానా
    లేక రాధమ్మనైయుండిపోనా
    పార్వతమ్మనై రానా
    తలపూలో శివగంగనై జారిపో..నా
    శివగంగనై జారిపో.న
    నీ తలపులోకి జారిపో..నా.....
    ( Karthik Singer Peddapally)

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s Před 29 dny +5

    వాయిస్ సూపర్. అన్న

  • @shekarperla6476
    @shekarperla6476 Před 3 měsíci +148

    నమస్కారం మామిడి మౌనిక గారు ఈ సాంగ్ అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కావున ఈ సాంగ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏🙏 అదేవిధంగా Part 2ను త్వరగా పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాము మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం.

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 Před 3 měsíci +21

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది.మౌనిక సూపర్ గా చేశారు. అధ్భుతంగా వచ్చింది సాంగ్ ❤

  • @chelpuriraju9946
    @chelpuriraju9946 Před 2 měsíci +4

    మామిడి మౌనిక గారు మీ అన్ని పాటల కంటే ఈపాట చాలా మంచిగా వుంది నటన బాగుంది

  • @narsimlumudhirajnarsimha9690
    @narsimlumudhirajnarsimha9690 Před 3 měsíci +5

    Super akka nenu ni fan

  • @PrasanthNemuri
    @PrasanthNemuri Před 3 měsíci +13

    E song kosam chala wait chesa sng super undhi my fvrt singer mamidi mounika garu i always support you 👍🙏🙏🙏😍😍😍😍

  • @chiraboinamallesh4494
    @chiraboinamallesh4494 Před 3 měsíci +20

    Superb song... Song motham oka range ..last lo seetha devi.. radhamma..parvathi devi e song lo highlet... Fully superb osm... Excellent

  • @KonaRamatulasi
    @KonaRamatulasi Před 2 měsíci +5

    Super song andi chala feel vundhi song lo naku baga nachindhi exlent matalu levu asalu

  • @Chiruthasathanna
    @Chiruthasathanna Před 2 měsíci +7

    Nen e song chala sarllu vinna ❤nak chala nachindhi e song❤😍

  • @Nagaraju-tz4um
    @Nagaraju-tz4um Před 3 měsíci +7

    Supar ra mounika god bless you ilanti songs inka chala tiyali

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 Před 3 měsíci +55

    సూపర్ ఉంది సాంగ్ 👌 దుబాయ్ లో మారు మోగుతుంది అందరి ఫోన్ ల లో 🥰😍🥳 waiting for part 2🥳

  • @kumargodugu945
    @kumargodugu945 Před 3 měsíci +3

    THANKS MOUNIKA SISTER BEST SONG ANDHINCHINANDHUKU

  • @MaheshLingala-pe6ez
    @MaheshLingala-pe6ez Před měsícem +5

    ఈ పాట ఈరోజు 20 సార్లు విన్నాను చాలా బాగుంది❤❤❤

  • @PrathyushaProdduturi
    @PrathyushaProdduturi Před 3 měsíci +7

    పాట చాలా బాగుంది❤ మీరు కోరుకునే ఆ కలల రాకుమారుడిని కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో చూపించివుంటే చాలా బాగుండేది...!!!

  • @shirishajakkail6633
    @shirishajakkail6633 Před 3 měsíci +5

    Super akka 👌👌👌

  • @muskemahendher7411
    @muskemahendher7411 Před 3 měsíci +6

    Chala bagundi

  • @BRSINDIATV
    @BRSINDIATV Před 2 měsíci +3

    2024 సూపర్ hit song ఫిమేల్ వర్షన్ అల్ టోటల్ సూపర్ కంగ్రాట్స్ 🌹🌹🌹🌹👌👌

  • @praveenreddyseedula4353
    @praveenreddyseedula4353 Před 3 měsíci +7

    మీ పాట వింటుంటే చాలా బాగుంది మౌనిక గారు.చాలా బాగా పాడారు. సూపర్......❤

  • @chinnupatel91-gx6sr
    @chinnupatel91-gx6sr Před 2 měsíci +3

    Super........super......super........ Heartouching .....song.....kirak undi.....keeep gong...mounika garu...miru elanti song inka...inka rayalani korukuntunnam....god bless u.....🙌

  • @shankarbasashankar1828
    @shankarbasashankar1828 Před 3 měsíci +7

    Location bagundhi mamidi mounika garu❤

  • @maheshgurram6566
    @maheshgurram6566 Před 3 měsíci +3

    ఈ సాంగ్ అన్ని సార్లు విన్నా వినాలని పిస్తోంది ఈ లవ్ సాంగ్స్

  • @lovemydream4625
    @lovemydream4625 Před 3 měsíci +4

    మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్ ❤ పాట విన్నాక నాకు అనిపించింది ఎమిటంటే కలిమెట్టుల ,పసుపు తడుల,పసుపు కుంకుమల,మల్లెపువ్వులు వచ్చి ఈ సీతకు రాముడిలా... ఈ రాధకు శ్రీ కృషుడిలా... ఈ పార్వతికి ఈశ్వరునీ లా వుడిపోవలనిపిచెలా ఉంది మీ పాట ❤❤❤❤❤

  • @Aadhyaworld611
    @Aadhyaworld611 Před 3 měsíci +24

    నిజంగా లవ్ చేసిన వల్లకే ఈ బాద అర్థమవుతుంది😢

  • @sheshinandhana3079
    @sheshinandhana3079 Před 3 měsíci +3

    Super mounika garu paata chala Bagundhi 💖❣️

  • @alfawolf019
    @alfawolf019 Před 3 měsíci +6

    mam mee acting chala ante chala natural ga vundi (1:37 -2:40 ithe vere leval)
    meeru kuda ee vedio lo chala natural ga vunnaru ( black saari perfomence)
    thwaralo ee vedio chala pedda hit kavaalani korukuntooo meeku & mee team ki ALL THE BEST

    • @asampathkumar6738
      @asampathkumar6738 Před 3 měsíci +2

      Yes bro ee clip lo una acting kosam chana sarulu chusa song ni

  • @chetkuriswamy9039
    @chetkuriswamy9039 Před 3 měsíci +5

    సూపర్ సాంగ్

  • @praveenkamani6528
    @praveenkamani6528 Před 3 měsíci +7

    సాంగ్ చాలా బాగుంది మౌనిక గారు

  • @karthiksinger408
    @karthiksinger408 Před 3 měsíci +6

    సాంగ్ లిరిక్స్ వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు😓😓.. మనసుకు హత్తుకుంది అక్క నీ పాట🙏👌👌

  • @rameshakyari3650
    @rameshakyari3650 Před 2 měsíci +3

    ఈ పాట నేను 100 times విన్న మామిడి మౌనిక కోసం వినాను song ఇ సాంగ్ లో మామిడి మౌనికని చాలా అందంగా చూపించారు

  • @user-subbu209
    @user-subbu209 Před 3 měsíci +18

    Super song..akka Mee voice aythe super super asalu. ఇలానే మరెన్నో మంచి పాటలు పాడాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్న 🙏🙏🙏❤️❤️❤️👌👌👌

  • @rapellynagesh925
    @rapellynagesh925 Před 2 měsíci +3

    ఈ గొంతులో ఏదో మాయ ఉంది ఈ పాట ఎన్ని సార్లు విన్న కూడా వినాలనిపిస్తుంది

  • @muralisingathi2681
    @muralisingathi2681 Před 3 měsíci +2

    🙂లక్ష సార్లు విన్నా బోరుకొట్టదు ఈ పాట ఎంతో అద్భుతంగా తీశారు🙏రాశారు

  • @ravithokala6630
    @ravithokala6630 Před měsícem +1

    సూపర్ సాంగ్ అక్క 👍👍ఇలా ఇంకా మరినో సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాము

  • @thopofvenchapally3349
    @thopofvenchapally3349 Před 3 měsíci +3

    M song amma monika wow❤️

  • @maharajyadav1011
    @maharajyadav1011 Před 3 měsíci +4

    Super song 🌹

  • @Mawabeatzs
    @Mawabeatzs Před 2 měsíci +2

    FRIST TIME VINNAPUDHU VERE LEVEL FEELING OCHESINDHI SUPER SONG YARR❤🎉

  • @anandkumargajul9423
    @anandkumargajul9423 Před 2 měsíci +2

    Maa intlo prati okkaru e song mariyu o laccha gummadi song 10 days nundi rojuku minimum oka rondu saarlu nanna vintaam, even maa intlo chinna papalu kuda vintaru, I am big fan of you Monika gaaru. E song lo choreography- music-alage singing kuda super super super. Love from Maharashtra ❤

  • @JKYadav8747
    @JKYadav8747 Před 3 měsíci +4

    సూపర్ మౌనిక

  • @nagarajuyadav8847
    @nagarajuyadav8847 Před 3 měsíci +3

    ఈ పాట ద్వారా అమ్మాయిలు ఎంత ప్రేమిస్తున్నారో అబ్బాయిలకు తెలియజేసి ❤అబ్బాయిలను కూడా ఎడిపించారు మౌనిక గారు Tq❤

  • @vinodach4515
    @vinodach4515 Před 3 měsíci +3

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది mind blowing song

  • @Mounikarjun560
    @Mounikarjun560 Před 3 měsíci +4

    Heart touching ❤❤❤ na Life lo jaruguthundhiiii edheee....... love you dear love you so much Arjun .&miss you sir❤❤❤🥰

  • @bochhupallishekar9840
    @bochhupallishekar9840 Před 3 měsíci +13

    కంగ్రాట్స్ మీ సాంగ్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం💐💐💐💐

  • @telanganatheertham6244
    @telanganatheertham6244 Před 3 měsíci +4

    మాటలకు అందని మరపు రాని కావ్యమా అద్భుతంగా అలరించిన అందమైన ఓ రుపమా సాటి రావు నీ గానానికి ఆ సంగీత సగరాలు సరిపోవు నీ నుత్యనికి నెమలి నత్యాలు.... అద్బుతం నీ గానం అమొగం నీ గాన మాధుర్యం.....

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Před 3 měsíci +2

    అబ్బా em lyrics adbutam sister ప్రతీ okka పదం manishi manasuku nache గుణం la vunnavi nijamina premaki nijamina పెళ్లి ki a bandaniki విలువ penche విదంగా vunnavi exlent voice super music all best sister All team work ki part 2 kuda plan cheyandi 👌👌👌👌🤝👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PathriVenkatrajam-nz1es
    @PathriVenkatrajam-nz1es Před 3 měsíci +2

    Super song mamidi mounika garu

  • @machasrinivasulu4005
    @machasrinivasulu4005 Před 3 měsíci +3

    Backgroud మ్యూజిక్..... 👌👌👌. ఉచ్చారణ దోషాలు...

  • @rameshbaira477
    @rameshbaira477 Před 3 měsíci +41

    కోడలు మౌనిక సూపర్ సాంగ్ బట్ మనసుకు మందు పెట్టుకోరా అని కాకుండా మనసుకు సర్ది చెప్పుకో రా అని రాసుంటే ఇంకా బాగుండేది🎉🎉🎉🎉🎉

    • @venkat3915
      @venkat3915 Před 3 měsíci +3

      సర్ది చెప్తే వినలే కావొచ్చు అన్న అందుకే మందు పెట్టుకోమంది

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 Před 3 měsíci

      ​@@venkat3915😂😂

  • @slnstraders1918
    @slnstraders1918 Před 3 měsíci +4

    Super Song 🎉🎉

  • @thotlachandu423
    @thotlachandu423 Před 3 měsíci +4

    సూపర్ మౌనిక, సూపర్ లిరిక్స్, సూపర్ యాక్టింగ్ 👌👌👌👌👌

  • @charanmudhiraj.1255
    @charanmudhiraj.1255 Před 3 měsíci +25

    Last lo seetha Devi, Radha, ganga devi transformations
    Very beautiful ❤️

  • @user-sg3kw8fe4w
    @user-sg3kw8fe4w Před 3 měsíci +5

    Super super super ❤❤❤

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 Před 3 měsíci +378

    ఈ పాట ఎంత మందికి ఇష్టమో like చేయండి

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s Před 28 dny +4

    మౌనిక అక్క. ఐయామ్. ఫ్యాన్

  • @OgguMahesh-ik5xx
    @OgguMahesh-ik5xx Před 3 měsíci +8

    శివ పార్వతి కైలాసనాథుడి సాంగ్ సూపర్ అక్క ఇది

  • @guttaguttasongshyamalasing8290
    @guttaguttasongshyamalasing8290 Před 3 měsíci +6

    Super super ra chelle Monika heart touching lyrics ma chala time s vinna full Emotional chelle Monika

  • @user-xy4dj3bk9z
    @user-xy4dj3bk9z Před 2 měsíci +2

    సిస్టర్ మి ఫేస్ సెం నా ఫ్రెండ్ లాగా వుంది ఇంకా పోతే వాళ్ళది లవ్ ఫెలుయుర్ మి పాట లో పెళ్లి కూతురు లిరిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఎన్నో పాటలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ ❤❤

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 Před 3 měsíci +8

    Super song and nice song❤❤😍😍👏👏👌🏻👌🏻👍🏻👍🏻👏👏

  • @nithyasreedigitalphotograp8143
    @nithyasreedigitalphotograp8143 Před 3 měsíci +9

    ఈ పాట మేము ఏ కామెంట్ చేసిన తకువనే కానీ చల్ల అనదం గా ఉంది పాట వింటుంటే All the best mamidi Mounika team ❤❤❤❤

  • @lakavathnaresh8851
    @lakavathnaresh8851 Před 3 měsíci +5

    Super song

  • @maraveniravi3996
    @maraveniravi3996 Před 3 měsíci +2

    పాట చాలా బాగుంది 👌