Andhari Kosam Bahujana Jhanda Full Song 2021 | Patammathone Rambabu | DRK Studios | Jai Bheem

Sdílet
Vložit
  • čas přidán 21. 10. 2021
  • A beautiful melodious song to empower and encourage the common man.
    Lyrics: Rambabu Yasarapu
    Singer: Rambabu Yasarapu
    Music: Kalyan
    Camera & Editing: Ajay Kodem
    Producers: Ameeksha SWAERO & Akshara SWAERO
    Special Thanks: B, Dhanunjay & K. Kiran Kumar Reddy
    Copyrights:
    * Copyrights of this song are reserved with #DRKStudios
    * Legal action, as deems fit, with be taken against any body copying this song, fully or partially, in any form
    #andharikosam, #commonman, #patammathone, #bahujan, #bahujana, #commonsong, #telugulatest, #telugunew, #povertysong, #poorpeoplesong, #electionsong, #rajyadhikaram, #caste, #lowercastesong, #telugupromosong, #bsp, #rsp, #jhanda, #prajala, #paata, #palleturipaata, #kulam, #matham, #motivational, #swaero, #swero, #jaibhim, #jaibheem, #telugusong, #telugufolk, #drkstudios, #rambabu, #yasarapu, #praanam,#janulakosam, #telanganasong, #andhrasong, #udhyamam, #revolutionsong, #rspraveen, #samaj, #samajwadi, #goodtelugu, #andharikosam, #manchitelugu, #pedapraja, #ooripaata, #Vooripaata, #meluko, #telugupromo, #telugurelease, #chaitanyam, #janabalam, #prajaseva, #prajasena, #janasena, #bahujanparty
  • Hudba

Komentáře • 22K

  • @_kgs_sai
    @_kgs_sai Před rokem +5840

    రాంబాబు అన్న పాటలు ఎంత మందికి ఇష్టం...💗

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs Před 2 lety +16280

    గొప్పగా రచించారు, చాలా బాగా పాడారు బ్రదర్👌
    ఈ పాటని ఎక్కువ సార్లు విన్నవాలందరు ఇక్కడ like చేయండి👍

  • @nareshapuri8162
    @nareshapuri8162 Před 2 měsíci +372

    2024 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టగలరు ❤

  • @sunildonthireddy3658
    @sunildonthireddy3658 Před 24 dny +26

    అంబేద్కర్‌ను దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు.✍️🙌🙌

  • @shaidakhan4366
    @shaidakhan4366 Před 8 měsíci +1560

    నేను ముస్లిం ను ఈ దేశం లో స్వచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ కి కృతజ్ఞతలు
    Edit : Thanks 1.4K Likes 🙏

  • @maheshneerukanti1201
    @maheshneerukanti1201 Před 2 lety +4021

    రోజుకు 50 సార్లు వింటున్న అన్న ఈ సాంగ్ జై బీమ్

  • @Villagepakwan
    @Villagepakwan Před měsícem +77

    నేను కూడా backward class (నూర్బాష/దూదేకుల) ముస్లింను మేము ఇంత స్వేచ్ఛ గా బ్రతుతున్నామంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే.
    మా చర్మం వొలిసి చెప్పులు కుట్టిచ్చిన తక్కువే అంబేద్కర్ గారి కి
    జై భీం

  • @hemaragipuri
    @hemaragipuri Před 4 měsíci +117

    అన్న ఈ పాట వెంటుంటే... కులం.. మతం...చూసేవాళ్ళు...గర్వం.. వెళ్ళిపోవాలి.... సూపర్ సాంగ్ అన్న చాలా.. బాగా పాడారు.... 🙏🙏🙏సూపర్......

  • @vasudevaraovasudevarao822
    @vasudevaraovasudevarao822 Před 7 měsíci +788

    అన్న నీకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు ఇవ్వాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. జై భీమ్..

  • @rajuponnam7157
    @rajuponnam7157 Před 2 lety +937

    ప్రతి కులాన్ని గుర్తు చేస్తూ ..
    మన అమర వీరులను స్మరిస్తూ పాడిన పాట చాల బాగుంది ...🙏

  • @pushpavathibeeneni9411
    @pushpavathibeeneni9411 Před 21 dnem +16

    తమ్ముడు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sathishmudhiraj6513
    @sathishmudhiraj6513 Před měsícem +25

    SC ST లకి కాదు మన దేశం కోసం అన్న వాళ్ళు ఎంత మంది

  • @chakrisri6276
    @chakrisri6276 Před 2 lety +2251

    మొన్న వచ్చినా జై భీం చిత్రం లో ఈ పాట ఉంటే చాలా బాగుండు.......🙏
    నా అభిప్రాయం🙏

  • @kolanagababu9693
    @kolanagababu9693 Před 11 měsíci +650

    అన్ని కులాల వారికి రాజ్యాధికారం దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా నీ పాటలో భావం నాకు నచ్చింది.అన్న.

    • @kolanagababu9693
      @kolanagababu9693 Před 11 měsíci +5

      Tq

    • @m.sreddy2049
      @m.sreddy2049 Před 6 měsíci +6

      అన్నీ కులాలు కాదు. మంచి వారికి, అవినీతి లేనివారికి రాజ్యాధికారం రావాలి.

  • @srikanthgoud638
    @srikanthgoud638 Před 21 dnem +40

    అంబేద్కర్ అంటే కేవలం మాల మాదిగలకు చెందిన వ్యక్తి కాదు..... అంబేద్కర్ అంటే మన దేశం...
    అంబేద్కర్ అంటే మన హక్కు....
    అంబేద్కర్ అంటే మన బాధ్యత.....
    అంబేద్కర్ అంటే మన నేల.....

  • @chinnaisk346
    @chinnaisk346 Před měsícem +16

    అన్ని కులాలను సమానం అని మరో సారి నీరు పించవు అన్న
    Jai Hind bro👍🫂🙏🙏🙏

  • @santhosh_marla
    @santhosh_marla Před 2 lety +430

    రాంబాబు అన్న కి సెల్యూట్..... ఎలాంటి పాట ఇప్పటి వరకు ఎవరు పాడలేదు.. ఇది గొప్ప జన చైతన్య పాట.....

  • @krishvidya
    @krishvidya Před 2 lety +1764

    ఈ పాట ఏ వర్గానికీ, కులనికో సంబంధించి నది కాదు, అందరి కోసం ఈ పాట...Thanks to the entire team for this song. Salute

  • @Gana7917
    @Gana7917 Před 4 měsíci +35

    ఆ voice .....💥💥 ఆ Lyrics ❤❤ ఆ గానం ❤ Inspirational Words ❤❤

  • @user-np8gb2pm2z
    @user-np8gb2pm2z Před měsícem +17

    ఈ సాంగ్ కి ఎన్ని లైక్స్ ఇచ్చిన తక్కువే అన్న.. మీరు అంత బాగా పాడారు.. మీ పాటకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @chyadagiri4861
    @chyadagiri4861 Před 7 měsíci +374

    రోజుకి ఒకసారైనా ఈ పాట వినకుండా ఉండలేను రాంబాబు అన్నగారు 🙏🙏🙏🙏🙏

  • @raajshekhar
    @raajshekhar Před rokem +451

    నువ్వు రాసిన అక్షరం అక్షరం మా మెదడులో కణం కణం కదులుతుంది... great Song 🙏

  • @maanewstelugu5906
    @maanewstelugu5906 Před 28 dny +4

    ❤❤❤,అంబేద్కర్, గారిని, మరింత దగ్గర చేసిన ఈ పాట ద్వారా వెలుగులోకి, తెచ్చిన, రాంబాబు, కు కృతఙ్ఞతలు. అందరూ రుణ పడి ఉన్నాము.. బుర్హనుద్దీన్. వేంసూరు. ఖమ్మం జిల్లా. తెలంగాణ.

  • @sivabandi9519
    @sivabandi9519 Před 3 měsíci +10

    100 times vinnanu
    Ongole to Hyderabad same song not stop till reaching hyd 100 times ❤❤❤

  • @maddooribabu3203
    @maddooribabu3203 Před rokem +902

    ఈ పాట ఏ ఒక్కరి కోసం రాసింది కాదు
    ఎవరైతే మన ప్రజల కోసం కలలు కంటరో వారి కోసం.
    మన బహుజన ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని.. జై భీమ్..

  • @umeshyalagandula7510
    @umeshyalagandula7510 Před rokem +1623

    🔥పనికిమాలిన పాటలను ఫేమస్ చేస్తారు గానీ గిట్లాంటి పాటలను పట్టించుకోరు..✊✊

  • @yearrachinthalanarsimulu513
    @yearrachinthalanarsimulu513 Před 3 měsíci +8

    ఈ పాట మాదిగ జాతికి అంకితం తమ్ముడు జాతి ని మేల్కొలుపు చాల మంది విద్యార్థులు ని పాట కోసం ఎదురు చూస్తున్న రూ

  • @srinudimmala9338
    @srinudimmala9338 Před 4 měsíci +8

    రాంబాబు గారు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అని మనసు పూర్తిగా కోరుకుంటూ..

  • @umdam_venkat5753
    @umdam_venkat5753 Před 2 lety +725

    ఈ జనరేషన్ పిల్లలు సినిమాల డైలాగ్ లకు కాకుండా ఇలాంటి పాటలకు మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలే రాజ్యాన్ని ఎలాలే 👍👍🙏రాంబాబు అన్న గారికి అభినందనలు 🙏🙏 ఇంత మచింగా ఇంక మనకు ఎవరు చెప్పలేరు ఈ పాట విన్న తరువాత అయిన మనం మరాలే రాజ్యాన్ని ఏలాలే

  • @TV45.Online
    @TV45.Online Před 2 lety +768

    నీ రాగం సూపర్ బ్రో

  • @chinthaganesh5024
    @chinthaganesh5024 Před 3 měsíci +9

    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ||
    ఎదిగే బిడ్డల జూసి పేదల పొద్దును తలవాలే,
    ప్రజల దండును గట్టి ఉద్యామ కాగడనెత్తాలే,
    నింగిలో అమరుల తలసి నీనీ వందనమంటూ,
    చరిత్రను రాసిన గొప్ప మహనీయుల కలలే కంటూ,
    పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో....
    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే |
    సిర్రా సీటికే అందుకున్న చీకటి వాడల్లో,
    జబ్బకు జండను గట్టి బహుజన దండోరెయ్యలో
    మోకును కట్టి తాడెక్కె గౌడన్నల బతుకుల్లో
    నింగికి రాకెట్టు పంపించే రోజులు రావాలో....
    అడవిల బతికే ఆదివాసీ గిరిజన తాండలో,
    బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచలో.
    వేల మందల కాసే నా గొల్ల కురమల గడపల్లో,
    గోసలు తీరాలంటే బహుజన జండను మొయ్యలో
    బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే,
    అనగారిన వర్గాలకు అదికారం దక్కాలంటే,
    బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే,
    అనగారిన వర్గాలకు అదికారం దక్కాలంటే,
    పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో
    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే |
    బండను రెండుగా చీల్చే నా వడ్డెర జాతుల్లో,
    అభివృద్దికి అడ్డం గీసిన కంచెను బద్దలు గొట్టాలో.
    వల్లనే అల్లి చెరువుల చేపలు వట్టిన ఇల్లల్లో,
    ఏటికి ఎదురీదే ఉద్యమం నావై సాగలో.
    మూట ముల్లె వట్టి కదిలేటి సంచార జాతుల్లో,
    ఈ దేశం గల్ల పెట్టెపైనా అధికారం రావాలో.
    కమ్మరి కుమ్మరి సాకలి మంగళి సర్వ జనులలో,
    చట్టాల అమలూకాడ మా సంతకముండలో.
    వేరులయ్యి పడుతున్న జాతులు ఒక్కటి కావలో
    వేళా యెల్ల బానిసత్వం పోయి దేశంనేలలో
    వేరులయ్యి పడుతున్న జాతులు ఒక్కటి కావలో
    వేళా యెల్ల బానిసత్వం పోయి దేశంనేలలో.
    పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో
    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే
    ###
    రంగులు అద్ది బట్టనేసే చేనేతల రాతల్లో,
    అగ్గిపెట్టె చీరల్లిన చేతులు చరిత్రలు రాయలో.
    ###
    ఎర్రటి ఎండకు పనిచేస్తే కూలిలా చెమటల్లో,
    దిన దిన గండపు బతుకులే ఇక బందై పోవాలో.
    కాలికి గజ్జను కట్టి గొంతెత్తే కళాకారులల్లో,
    పార్లమెంటుకు వంపే పాటల బాణిని కట్టలో.
    అసువులు బాసిన ఆ అమరుల ఆశయ సాధనలే,
    రేపటి బహుజన రాజ్యంలో కల నిజమై పోవాలో
    ఉద్ధ్యమాల నేలపైనా మరో యుద్ధమే చెయ్యాలో
    సప్పండ వర్గాలన్ని బహుజన పొద్దును సూడలో
    ఉద్ధ్యమాల నేలపైనా మరో యుద్ధమే చెయ్యాలో
    సప్పండ వర్గాలన్ని బహుజన పొద్దును సూడలో
    పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో
    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే,
    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే
    ఎదిగే బిడ్డల జూసి పేదల పొద్దును తలవాలే,
    ప్రజల దండును గట్టి ఉద్యామ కాగడనెత్తాలే,
    నింగిలో అమరుల తలసి నీనీ వందనమంటూ,
    చరిత్రను రాసిన గొప్ప మహనీయుల కలలే కంటూ,
    పల్లె పల్లెల్లో బహుజన జండా ఎగరెయ్యలో....
    అందరికోసమై జనముల జండను పట్టాలే,
    బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే......

  • @user-le6tq3pu1g
    @user-le6tq3pu1g Před měsícem +10

    ఎంత మంచి అర్థాన్ని ఇస్తుంది ఈ పాట వింటుంటే అలాగే వినాలనిపిస్తుంది. మీ వాయిస్ చాలా బాగుంది. మంచి విలువలు నేర్పుతుంది ఈ పాటthankuyou అన్నా

  • @rameshtimez9084
    @rameshtimez9084 Před 2 lety +328

    ఏం పాట అన్నా.. ఎన్ని సార్లు.. విన్నా.... బోర్ కొట్టడం.. లేదు Superb

  • @vijayagadandi4436
    @vijayagadandi4436 Před 2 lety +929

    పాటకు ప్రాణం పోసి... తెలుగు ప్రజల గుండెల్లో సంతోషాన్ని కలిగించారు అన్న 🙏🏼🙏🏼🙏🏼✊🏼✊🏼✊🏼

  • @raviravikiran401
    @raviravikiran401 Před 5 dny +1

    వెన్నెల చల్లదనం లాగా,,,తల్లి లాలిపాటలాగా... హాయిగా ఉంది... ఈ పాట వింటుంటే.....

  • @Aashishcreationss4345
    @Aashishcreationss4345 Před 21 dnem +2

    అన్న నీ పాట చాలా గొప్పగా ఉంది ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపించింది నీ వాయిస్ ఈ పాటలోని అర్ధం నిజంగా చాలా బాగా పాడారు 🙏🙏🙏

  • @shaikhussainmiya6727
    @shaikhussainmiya6727 Před rokem +766

    నేను ముస్లిం ను ఈ దేశం లో స్వచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ కి కృతజ్ఞతలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼జై బీమ్

    • @prebirthdayshootishhan1235
      @prebirthdayshootishhan1235 Před rokem +21

      Hindu Muslim Bhai Bhai .. Apna Bharat.. ❤

    • @DevidDev-ce1pq
      @DevidDev-ce1pq Před rokem +8

      @@prebirthdayshootishhan1235 ra SS is was

    • @pkplanet675
      @pkplanet675 Před rokem +24

      😊ఈ దేశం కాదు.. మన దేశం... మనం..
      ఏరోజు దేశాన్ని మాది మీది అని అనుకోలేదు..,
      మనందిరి హక్కు మనదేశం... అది హిందూ నా ముస్లిం ఆ...ఎవరైనా... మనం భారతీయులం...

    • @idhemiti1297
      @idhemiti1297 Před 11 měsíci +4

      🙏జై భీమ్ 🤝bhai

    • @vinodmatha5110
      @vinodmatha5110 Před 11 měsíci +2

      Thanks anna super jai beem anna

  • @user-mt9tq1bx3v
    @user-mt9tq1bx3v Před 2 lety +673

    ఈపాట మాల మాదిగ వాల్లకోసమే కాదు చిన్న కులం అందరికీ వర్తించేటట్లు అందరి కోసం ఉంది..మళ్ళీ కులీనాలీ చెసుకునేవారికి అందరికీ కలసి ఉంది.సూపర్👌👌అన్న 💐💐.

    • @rameshnama1080
      @rameshnama1080 Před 2 lety +20

      అసలు ఈ పాటలో మాల మాదిగ ఎక్కడ వుంది bro

    • @user-mt9tq1bx3v
      @user-mt9tq1bx3v Před 2 lety +9

      బాహుజనలు అంటే మనమే కాద

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety +1

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి..

    • @venkatvayunoppula8347
      @venkatvayunoppula8347 Před 2 lety +8

      బహుజనులు అంటే చిన్నకులాలు అందరూ కదా అన్న

    • @poojarosey1188
      @poojarosey1188 Před 2 lety +2

      @@user-mt9tq1bx3v ela ani evaru cheparu bro bhavujana ante mirey ani.

  • @user-yz1wp1ij5q
    @user-yz1wp1ij5q Před měsícem +2

    రాంబాబు అన్న మీరు ఎన్ని పాడారో అన్ని పాటలు సూపర్ హిట్.. బంబార్ 🌷🌹💐💐🎁🎁

  • @omnamashivaiah9713
    @omnamashivaiah9713 Před měsícem +2

    ఇలాంటి సాంగ్స్ ఇంక ఎనో రావాలని కోరుకుంటున్న❤Good Song

  • @Kavithadoma37
    @Kavithadoma37 Před 2 lety +756

    అందరికోసమై జనమున జేండాన పట్టాలే
    బ్రతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే
    ఎదిగే బిడ్డల సూసి పేదల పొద్దును తలవాలే
    ప్రజల దండును కట్టి ఉద్ధ్యమ కాగడ నేత్తాలే
    నింగీలో అమరుల తలసి నీలి వందనామంటు
    చరితను రాసిన గోప్ప మహనీయుల కలలే కంటు
    పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే
    (అందరికోసమై)
    1.సిర్ర సిటిక అందుకున్న సీకటీ వాడల్లో
    జబ్బకు జేండను కట్టీ బహుజన దండోరేయ్యాలో
    మోగును కట్టీ తాడేక్కే గౌడన్నల బతుకల్లో
    నింగీకి రాకేట్ పంపించే రోజూలు రావాలో
    అడవిలో బతికే ఆదివాసి గిరిజన తండాలో
    బంజార బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలొ
    వేల మందను కాసే నా గోళ్ళ కరుమ గడపల్లొ
    గోసలు తిరాలంటే బహుజన జేండాను మొయాలో
    బానిస బతుకులే పోయి మన రోజూలు రావాలంటే.
    అనగారీన వర్గాలకు అధికారం దక్కలంటే
    బానిస బతుకులే పోయి మా రోజూలు రావాలంటే
    అనగారీన వర్గాలకు అధికారం దక్కలంటే
    పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే
    (అందరి)
    2.బండను రోండుగా చీల్చే నా ఒడ్డర జాతుల్లో
    అభివృధ్ధికి అడ్డం గీసీన కంచేను బద్దలుకొట్టాలో
    వలనే అల్లి చెరువుల చేపలు పట్టే ఇల్లలొ
    ఏటికి ఎదురీతే ఉద్ధ్యమ నావై సాగలొ
    మూట ముల్లే బట్టి తిరిగే సంచార జాతుల్లొ
    ఈ దేశం గల్లపెట్టపైన అధికారం రావాలొ
    కమ్మరీ కుమ్మరీ సాకలి మంగలి సర్వజనులలో
    చట్టాల అమలు కాడ మా సంతకం ఉండాలొ
    వేరులై పారుతున్నా జాతులు ఒక్కటి కావాలొ
    వేల యేండ్ల బానిసత్వం పొయు దేశంను ఏలాలొ
    పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే
    (అందరీ)
    3. రంగులు అద్ది బట్టలునేసే చేనేతల రాతల్లొ
    అగ్గి పెట్టె చీరల్లిన చేతులు చరితను రాయాలొ
    ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల సెమటలొ
    దిన దిన గండపు బతుకులె ఇగ బందైపోవాలొ
    కాళీ కీ గజ్జేనుకట్టీ గొంతేత్తే కళాకారులల్లొ
    పార్లమెంట్ కు పంపే పాటల బానినీ కట్టాలొ
    అశువులు బాసిన ఆ... అమరుల ఆశయా సాదనలే
    రేపటి బహుజన రాజ్యం లొ కల నిజమై పొవాలొ
    ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలొ
    సంపన్న వర్గాలన్ని బహుజన బతుకులు చూడాలొ
    ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలొ
    సంబంధ వర్గాలన్ని బహుజన బతుకులు చూడాలొ
    పల్లే పల్లేలో బహుజన జేండా ఎగరేయాల్లే
    (అందరికోసమై)

  • @saiprasadracharla8655
    @saiprasadracharla8655 Před rokem +453

    మీ పాట వింటుంటే ఆ రోజులు నిజంగా దగ్గర్లోనే ఉన్నాయి అనిపిస్తుంది. ✊🙏

  • @prashanthpashi4454
    @prashanthpashi4454 Před 19 dny +1

    From 2021 to 2024still listing this song on daily . Rambabu bro we still expecting more songs from you thanks

  • @banothsrinusssrinu6803
    @banothsrinusssrinu6803 Před 21 dnem +3

    Andhari gurinchi chala goppaga e song lo padaru thanks Anna...❤🙏

  • @Santhoshkumar-yr8ej
    @Santhoshkumar-yr8ej Před 2 lety +350

    ఒక్క పాటతో అన్ని వర్గాలను ఏకం చేస్తూ వారి వారి వృత్తులను గుర్తు చేస్తూ విద్యపై అవగాహన కల్పిస్తూ చాల చక్కగా వివరించారు జై భీమ్ మిత్రమా..

  • @jai_telangana_official
    @jai_telangana_official Před 2 lety +362

    ఈ ఒక్కరోజు ఒక వంద సార్లు విన్నాను ఈ పాట ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు నీ రాగం వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది ఎక్కడున్నా చల్లగా బతకాలి రాంబాబు అన్న

  • @kiran.jkumar9882
    @kiran.jkumar9882 Před 21 dnem +3

    తమ్ముడూ Hats off you.. God bless you..

  • @user-qn3us4zc4l
    @user-qn3us4zc4l Před měsícem +8

    Jai Sri Ram ❤❤❤

  • @madhuchindam2527
    @madhuchindam2527 Před 2 lety +171

    జై భీమ్ సినిమాకు ఈ పాట గొప్ప ఊతం ను ఇస్తుంది
    మరి కొన్ని రోజుల్లో జై భీమ్ నినాదం జన నినాదంగా మారబోతోంది
    జై భీమ్...........🔥✊

  • @Iconfanofficial136
    @Iconfanofficial136 Před 2 lety +575

    ప్రతీ రోజూ విన్న తనివి తీరదు పాట ❤️ ప్రతి బహుజన ప్రజల తరుపున మీ పాట కూ ధన్యవాదముులు 🙏 జై భీమ్ ✊

  • @allinone-hu8mt
    @allinone-hu8mt Před 4 měsíci +12

    ఉద్యమాల నేలపైన మరో యుద్ధం ఓటుతో సాధ్యం

  • @rajendrakommula9317
    @rajendrakommula9317 Před 4 měsíci +5

    Only Telangana has this power to create songs on basic life cycle of people❤❤❤❤❤❤❤❤

  • @maheshrenikuntla
    @maheshrenikuntla Před 2 lety +446

    జై భీం బ్రదర్.....
    మీ పాట, మీ గాత్రం ఆమోగం అన్న....
    బహుజన జాతులన్ని ఏక తాటి పైకి రావాలనే మీ తాపత్రయం స్పష్టంగా కనపడింది....
    ఇలా చైతన్య పరిచే పాటలు, మీ గాత్రం ప్రజలకి ఇంకా అవసరం ఉంది.

    • @vrvr7429
      @vrvr7429 Před 2 lety +2

      Avunu

    • @Chityalasai143
      @Chityalasai143 Před 2 lety

      Yes broh

    • @shivartriajay727
      @shivartriajay727 Před 2 lety

      Hoooo

    • @prashanth3035
      @prashanth3035 Před rokem +1

      రావు పతకాలం ఆలోచనలు ఉన్నంత వరకు ఫస్ట్ వాళ్ళని మార్చాలి

  • @rameshakkaraju4487
    @rameshakkaraju4487 Před 2 lety +348

    అధికారం కొందరి చేతుల్లో పెట్టేసిన మన బానిస బతుకులు .. ఈ పాట తో 1% అయిన మనలో కనువిప్పు కలగాలి అని కోరుకుంటున్నాను...🙏🙏🙏

  • @sureshvvk7408
    @sureshvvk7408 Před 4 měsíci +7

    అద్భుతమైన పాట....మార్పుకు దారి చూపే పాట...

  • @GeethaSreeJourneyVlogs2011
    @GeethaSreeJourneyVlogs2011 Před 18 hodinami

    బహుజనులందరికి ఈ పాట అంకితం..🙏🙏

  • @madhavkillo1928
    @madhavkillo1928 Před rokem +507

    ఎన్ని సార్లు విన్నా వినాలని పించే పాట.....జై భీమ్....✊

  • @MKR97027
    @MKR97027 Před 2 lety +448

    సాంగ్ సూపర్ అన్న ఈ పాట తో బహుజన ప్రజలు అందరు ఏకమౌతారు #బహుజన రాజ్యాం కోసం ముందుకు వస్తారు అన్న ఇలాంటి #పాటలు మరెన్నో రాయాలని📝📝 కోరుకుంటున్న అన్న
    #జై భీమ్అన్న

  • @manistar9071
    @manistar9071 Před 2 měsíci +2

    2:18 జై వడ్డెర 🙏🙏🙏🙏 ఇనాలకు నా కూలం ఒక పాటలో😢😢😢😢 వింటున నాకు చాలా సంతోషంగా ఉంది 😊😊😊😊

  • @dreamofpassion1387
    @dreamofpassion1387 Před 3 měsíci +3

    రక్తం మసులుతుంది అన్నా , ప్రాణం పెట్టి పడావ్ అన్నా, జోహారులు ❤❤

  • @anji-prakash
    @anji-prakash Před 2 lety +389

    పాట వింటుంటే సంతోషంగా ఉంది సోదరా...కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి....
    చాలా చక్కటి సాహిత్యం,గానం....
    ఎన్నో అర్థాలు చెప్పారు.....
    ఓ రచయితగా,కవిగా నాకు వచ్చిన కన్నీళ్ళ సాక్షిగా చెప్తున్నాను. మీ గానం అద్భుతం...ఉన్నత స్థాయికి చేరుకుంటారు.....

  • @baalu007b
    @baalu007b Před 2 lety +119

    మన మనుగడ కోసం మన బహుజన జెండా ఎత్తాలి..
    ఈ కులమత రాజకియాలను పాతరపెట్టాలే..
    అనగారిన బతుకులకు ఒక అర్థం ఇవ్వాలి..
    అంబేద్కర్ ఫూలే ల అడుగుల్లో నడవాలే✊🙏

    • @joyworld8814
      @joyworld8814 Před 2 lety +2

      Super bro mi vishleshana Jai bheem jai RSP jai BSP ✊✊✊💙💙🐘🐘

    • @ravikiran3871
      @ravikiran3871 Před 2 lety +2

      Erri hooka, kulam matham ani theda lekunda ani cheppi, malli bahujana, dalitha ani caste eh maatladtharendhira chillar naa kodakallara

  • @dammagallarathnam9532
    @dammagallarathnam9532 Před měsícem +1

    రాంబాబు అన్న గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆశిస్తున్నాం 🙏🙏🙏🙏

  • @nallaniswathi.songes.4497
    @nallaniswathi.songes.4497 Před 4 měsíci +2

    Yeanni saarlu vinnano nakeay thealiyadhu.....e song antha bagundhi...👌👌👌💐💐💐

  • @srinivasboini1393
    @srinivasboini1393 Před 2 lety +548

    "బానిస బతుకు లే బోయ్ మన రోజులు రావాలంటే అణగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లె ల్లో బహుజన జెండా ఎగరలోయి💙💙💙"🙏🙏🙏

  • @rameshdurgam3589
    @rameshdurgam3589 Před 2 lety +344

    అన్న....
    ని గుండెల్లో ఉన్న దేశభక్తిని నీ అధుభుతమైన స్వరంతో గొంతే ఏతవ్..
    ఈ పాట వినడానికి మేము చాలా అదృష్తం చేసుకున్నాం ....అన్న.....
    జై భీమ్ .... జై హింద్..

    • @rajugunti4601
      @rajugunti4601 Před 2 lety

      Out

    • @naveenkumarreddy6455
      @naveenkumarreddy6455 Před 2 lety

      ఇందులో దేశ భక్తి ఏడున్నది.అంత కుల గజ్జి తప్ప

    • @chennuriraju8972
      @chennuriraju8972 Před měsícem

      Jaibheem jaibahujana 🙏🙏🙏🙏🙏✊✊✊

  • @allinone-hu8mt
    @allinone-hu8mt Před 4 měsíci +2

    Iam an Indian..I listen this song every day... Haseenabi teacher adoni kurnool

  • @tejakadari1773
    @tejakadari1773 Před 4 měsíci +6

    Jai shree ram❤🔥🔥

  • @parvathapuramanjilaiah6123
    @parvathapuramanjilaiah6123 Před 2 lety +154

    నా కులం, నీ కులం అని తేడా లేకుండా అన్ని కులాల వాళ్ళ కష్టాలు తెలియజేస్తూ అందరూ బాగుపడాలని తెలియజేస్తూ పాట చాలా బాగా పాడారు అన్న....మీ పాటలో ఏదో తెలియని ఆప్యాయత ఉంటుంది అన్న 👏👏🙏🙏

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu1304 Před 2 lety +104

    అన్న ఈ పాట నాకు 20 సం.ల క్రితం ప్రజలల్లో చైతన్యం ,సమాజ అవగాహన కల్పించిన పల్లె కన్నీరు పెడుతోంది నీ గుర్తుకు తెచ్చింది. అన్న చాల బాగా పాడారు. బహుజన పాటకు
    నా లాల్ సలాం అన్న

  • @SrinuNuthalapati8888
    @SrinuNuthalapati8888 Před 7 dny

    ఎన్ని సార్లు విన్నా ఒకే ఫీలింగ్....🙏🙏🙏

  • @srijaraninakka4540
    @srijaraninakka4540 Před 4 měsíci +1

    Andari manchi kosam paadina ee song.... Vintuntee verelevel feeling... JAI BHEEM🙏🙏🙏🙏🙏

  • @hanukorada5040
    @hanukorada5040 Před 2 lety +336

    నోటికి అమృతం ఎంత మధురంగా ఉంటుందో, మీ పాట మా చెవులుకు. మనసుకు అంత మధురంగా వుంది...

    • @kotikota269
      @kotikota269 Před 2 lety +1

      అన్న చాలా బాగా పాడవు అన్న

    • @shobharaj6935
      @shobharaj6935 Před 2 lety +1

      Chala baga padaru anna

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i Před 2 lety +284

    BSP అంటే ఒక వర్గానికే చెందినది అనుకునే చాలామందికి, అన్ని కులాలకు వర్గాలకు అభివృద్ధి కోసం స్తాపించబదిన మన అందరి దిక్సుచి BSP అనిపించింది బయ్యా.
    జై RSP..✊✊✊👊👊👊🤛🤛🤛💥💥💥💥💪💪💪🔥🔥🔥🔥🔥🔥

    • @yashaswini_reddy-channel
      @yashaswini_reddy-channel Před 2 lety +8

      Mee bsp telangana lo oka seat kana deposit vasthudha..
      Already mayavathi uttar pradesh cm ga chesi emi pekide...
      Present UP ah party address lekunda poyide

    • @BS_EDIZT
      @BS_EDIZT Před 2 lety

      @@yashaswini_reddy-channel mayawati em chesindhi up ki pora Telusthadhi

    • @BS_EDIZT
      @BS_EDIZT Před 2 lety

      @@yashaswini_reddy-channel Bsp Maximum seats Techukuntadhi

  • @SureshSuresh-me6vs
    @SureshSuresh-me6vs Před 5 dny

    అన్నా ఈ పాట వింటే ఒంట్లో రక్తం మరిగిపోతుంది🇮🇳🇮🇳💪🔥🔥

  • @twostateskitchen
    @twostateskitchen Před 21 dnem +1

    That lyrics, goose bumps 🙏

  • @gollabonela4414
    @gollabonela4414 Před rokem +171

    జై భీమ్ జోహార్ అంబేద్కర్ ఈ పాట రాసినందుకు మరియు పాడినందుకు అంబేద్కర్ అంటే ఇష్టం కాదు ప్రాణం నా ఊపిరి ఉన్నంతవరకు ఆయన కోసం సేవ చేస్తూనే ఉంటాను జై భీమ్

  • @naveenputti4954
    @naveenputti4954 Před 2 lety +455

    చాలా అద్భుతంగా పడవు అన్న లక్ష సార్లు విన్నా బోర్ కొట్టదు వా నువ్వు సూపర్ అన్న ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా చాలా బాగా పడాలని కోరుకుంటున్నా..........👍👌✊️👏

    • @abdulaziz2383
      @abdulaziz2383 Před 2 lety +8

      బహుజనులు అంత ఒక్కటి కావాలి. ఈ. పాట రోజుకు ఒక 20 సార్లు వింటున్న

    • @thagaramrajesh127
      @thagaramrajesh127 Před 2 lety +1

      @@abdulaziz2383 bbbb

    • @ramujanipalli1991
      @ramujanipalli1991 Před 2 lety

      Yes

    • @rajurj8784
      @rajurj8784 Před 2 lety +1

      Yes daily 10 to20 times

    • @rameshmuddam9301
      @rameshmuddam9301 Před 2 lety +1

      Avunu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @parvathis1510
    @parvathis1510 Před 21 dnem +1

    సూపర్ పాడేరు ఇంకా అనేక మంది గొప్ప నాయకులు గురించి పాడాలని కోరుకుంటూ న్నాను

  • @vkvinod6006
    @vkvinod6006 Před 4 měsíci +2

    Thank you Rambabu for this fantastic song..

  • @satishvelthuri8448
    @satishvelthuri8448 Před 2 lety +1297

    పాటమ్మ తోనే ప్రాణం అంటూ... అమెరికా కదిలించావు...
    అంబేద్కర్ పాటతో జాతిని మోలిపించావు
    పూలే సావిత్రీబాయి పాటతో అణగారిన జీవితాలను చదలించావు....
    ఇప్పుడు బహుజనుల పాటతో రాజ్యాధికారాన్ని గెలిపించేలా ఉన్నావ్...
    జై భీమ్... గురూ...

    • @tappetavictorpal6054
      @tappetavictorpal6054 Před 2 lety +4

      🙏🙏🙏🙏🙏

    • @bonagirichanel6306
      @bonagirichanel6306 Před 2 lety +13

      రాంబాబన్న ......నమస్తే....
      మంచి మనసు గల మహగాయకులు గా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹

    • @pradeep-pf5lc
      @pradeep-pf5lc Před 2 lety +1

      p0000

    • @baluguripavan1822
      @baluguripavan1822 Před 2 lety +6

      Nice observation

    • @ajjugoud9673
      @ajjugoud9673 Před 2 lety +2

      👍👍

  • @avisurya8289
    @avisurya8289 Před 9 měsíci +919

    అందరి తల రాతలు మార్చిన అంబేడ్కర్ గారికి ఈ పాట అంకితం
    జై భీమ్ ♥️

  • @kapilsamraat2777
    @kapilsamraat2777 Před 15 dny +1

    Jaibhim 💙 From Tamil nadu

  • @rajkumarchegurla6530
    @rajkumarchegurla6530 Před 4 měsíci +1

    I used to listen to thissong once in a day I'm a UPSC aspirant I can feel the lyrical lines with all of my heart.. Once I achieve my ultimate goal I will bring the changes in the society... As possible as in my way.. I swear that it's 2023 ... Mark my words I will be here in comment section after 5 years ... 🌎🖤🖤✌✌✌😊

  • @prasad687
    @prasad687 Před 2 lety +245

    బహుజనుల గుండెల్లో నిలిచిపోయేలా పడినావు అన్న Song Jai Bheem✊️✊️😍😍

    • @gurramkarnakargurramkarnak8882
      @gurramkarnakargurramkarnak8882 Před 2 lety +1

      నువ్వు సూపర్ అన్న అన్ని కులాల గురించి పాడినావ్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐💐

    • @TanvishKitchen
      @TanvishKitchen Před 2 lety

      Yes

  • @Srikanth11498
    @Srikanth11498 Před 2 lety +98

    అన్న నీ గొంతు నుంచి వచ్చే ఒక్కో పదము వింట్టుంటే ఓ మధురమైన అనుభూతి 💗 కలుగుతుంది . మనషి కోపం బాధ లో ఉన్న నీ ఒక్క పాట విన్న చాలు హా మనసు ప్రశాంతంగా ఉంటుంది 💐 ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని హ దేవుడినీ కోరుకుంటూనాన్ను🙏

  • @yemulaajayyemulaajay9483
    @yemulaajayyemulaajay9483 Před měsícem

    Dr అంబేద్కర్ గారు చాలా చక్కటి మన దేశానికి మంచి స్వేచ్చ నేర్పారు కానీ కొంత మంది ముర్కులు మృగాల్లా మారి నాశనం పట్టిస్తున్నారు జై భీమ్ ✝️🙏🙇‍♂️

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq Před měsícem +1

    నిజమైన పాట విన్నాను మనసు చాలా ఆనందంగా ఉంధి సూపర్ బ్రో

  • @pillutlakoteshwarao5219
    @pillutlakoteshwarao5219 Před rokem +239

    ఇంత మంచి కళాకారుడుని గుర్తించి బయటికి తీసుకొచ్చిన రేలారే గంగా నీమనస్ఫూర్తిగా అభినందిస్తున్న

  • @vintvtelugu7102
    @vintvtelugu7102 Před 2 lety +93

    ఈ పాటలు పడాలంటే దమ్ము ఉండాలి మిత్రమా, నువ్వు సూపర్ గ్రేట్ వందలసళ్ళు ఈ వింటున్న బ్రదర్ యువర్ గ్రేట్

  • @indian.jaiindian
    @indian.jaiindian Před 4 měsíci +3

    ఏది బ్రో ఈ పాట ఏని సార్లు విన బోరు కొట్టుతాలేదు 🙏

  • @kailasthombre1042
    @kailasthombre1042 Před 22 dny +1

    Great song sir..Jai Bharat Jai Bahujan Jai Bhim...❤❤❤❤❤❤❤❤

  • @prasannagundu4726
    @prasannagundu4726 Před 2 lety +598

    అన్న నీకు పాదాభి వందనం బహుజన రాజ్యం కోసం నువ్వు పాడిన ఈ పాటతోనే ఉద్యమం స్టార్ట్ కావాలి అన్న జై భీం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @korlapuanilkumar9700
    @korlapuanilkumar9700 Před rokem +292

    అన్నా కొన్ని వందల సార్లు వింటున్న అలా వినాలనిపిస్తుంది అన్నా...... సూపర్ అన్నా....God bless u అన్న

  • @user-ob2xs4jt6n
    @user-ob2xs4jt6n Před 21 dnem

    Meeru elane inkka bhaga patalu padali god bless you brother

  • @Chityalasai143
    @Chityalasai143 Před 2 měsíci +1

    నీ సాంగ్స్ వింటుంటే బుస్బమ్స్
    వస్తున్నాయి.... అన్నా"రాంబాబు"..."అన్నా"...🙇
    ❤🥰❤

  • @kingruler7287
    @kingruler7287 Před 2 lety +378

    నినుగన్న అమ్మ నాన్నకు పదాభివందనమే రాంబాబన్న 🙇🙇
    ఒక పాటల వజ్రాయుదాన్నే అందించారు బహుజన సమాజానికి 💐🙏🙏
    ఈ గొంతు నుండి వచ్చే బహుజన పాటలు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి..
    Love you రాంబాబన్న😘😘

    • @jollyworldsurendra2151
      @jollyworldsurendra2151 Před 2 lety +6

      నా బావాలు... ఇక్కడ అక్షర రూపం దాల్చాయి...

    • @nrsknowledgehubinteresting6152
      @nrsknowledgehubinteresting6152 Před 2 lety +2

      Love you annaiah

    • @rajurasamalla
      @rajurasamalla Před 2 lety +3

      ఇలా నేను రాసుంటే బాగుండు అనిపించింది.. మీ కామెంట్ చూశాక...🙏👌

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety +2

      Niyantha palana అని సెర్చ్ చేసి పాట చూడండి నచ్చితే నలుగురికీ చేరవేయండి..••

    • @spokenenglishteach4046
      @spokenenglishteach4046 Před 2 lety +1

      🙏🙏🙏🤝🤝🤝

  • @sonnailasrikanth8527
    @sonnailasrikanth8527 Před 2 lety +165

    ఎన్ని సార్లు విన్నా మనం అనుభవించే పరిస్థితి కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న పాట
    బహుజన రాజ్యం రావాలని కోరుకుంటు...
    జై భీమ్ అందరికీ💐💐🙌❤️🙏💙

  • @luckyk407
    @luckyk407 Před 2 měsíci +1

    Em padaru brother.... Excellent

  • @ganderamesh4868
    @ganderamesh4868 Před 2 měsíci +3

    2024 lo vinnavallu oka pike veskondi😅😅😅