Allahe Allaha Full Song| Love Song | Bullet Bandi Laxman | Ramu | Tony Kick | Madeen SK |Tarak Tunes
Vložit
- čas přidán 7. 09. 2022
- This is how our core team, Bullet Bandi Laxman, Tony Kick, and Nazma, dedicated their hearts and souls to the beautiful masterpiece "Allahe Allaha". Let us explore the creation of "Allahe Allaha".
Out Now on all streaming platforms : a3tunes.com/Allahe-Allaha
Embark on a musical journey like never before with "Allahe Allaha", where the talents of Bullet Bandi Laxman, Tony Kick, and Nazma converge to create an unforgettable experience. Under the masterful direction of SK Madeen, this song transcends boundaries, evoking emotions of love and devotion.
With Ram Adnan's captivating vocals and Janatha Bablu's impeccable production, "Allahe Allaha" delivers a harmonious blend of melody and passion. As the music distributing partner, A3 Labels ensures that this enchanting song reaches all streaming platforms, thanks to the core support of Aiplex Music.
Join us as we delve into the heart of this mesmerizing melody. Subscribe now and hit the notification bell to stay updated on the latest releases from A3 Labels. Let the magic of "Allahe Allaha" captivate your senses and elevate your soul.
#AllaheAllaha #BulletBandiLaxman #TonyKick #Nazma #A3Labels #AiplexMusic
Lyrics-Screenplay-Concept-Direction - Bullet Bandi Laxman
Music -Madeen Sk
Singer -Ram Adnan
Cast -Tony Kick
Sunitha Nazma
Munna
Sandeep
Suwarna
Deepak
Laxman
DOP-Editing -Janatha Bablu
Di -Shiva Velpulua
Poster Designs -Sagar Mudiraaz
Titles-Vfx -Srinivas
Producer -Janatha Bablu
Production -Anji-Lemak
Line Producer - Munna
Art Director -Prabhakar
Srikanth
Shiva
Praveen
Distribution Partner : A3 Labels
@TARAK TUNES coming up with another Video Song with Singer Ramu's Love Failure Song. Like & Share @TARAK TUNES
ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
Copyright © 2021-2022 . A3 Labels- TARAK TUNES All Rights Received. - Hudba
అందరికి నమస్కారం దయచేసి అల్లాహే అల్లా ఒరిజినల్ ఫుల్ సాంగ్ నీ అప్లోడ్ చెయ్యకండి కవర్ సాంగ్స్ చేస్కోండి పాట అప్లోడ్ చేసిన పోస్టర్ వాడిన channal Block chestham. సహకరించండి..
Tarak Tunes..
Already e song chala mandi apload chesaru please🙏check it
Chala varaku chala channels lo copy ayyayi anna chala views loss ayyaru miru knchm chuusukondi ...mi kashtam ni vrudha ayyela chesukokandi anna
Chala copyright authu undi song chusko anna
czcams.com/video/3144azWiJL4/video.html
నా కామెంట్స్ కనిపించడం లేదు ఎందుకు 🤔
శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఈ పాట వచ్చిన తర్వాత మళ్లీ ఈ పాట వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు💖❤💞👍👍👍
ఎగ్ధి కూడా అంతే అవసరం లేదు అన్నాడు నాకు కోరికగా ఉండేది కదా అన్నాడు అన్నయ్య కూడా అంటారు కదా మరి నా దెంగులాట ఫ్యామిలీ చిత్రం టైటిల్ కోసం కాదు అది కూడా ఒక వృత్తేనా అని అన్నాను అంతే వాడు నన్ను లవ్ యు ఎగ్స్ కూడా లేదు అన్నాడు అన్నయ్య అమ్మ మీదికి తెచ్చిన ప్రచారం కూడా అంతే అవసరం లేదని అన్నారు మరియు చెప్పండి నేను
Telusukoni evari modda kudusthavu ra
Telusukoni evari modda kudusthavu ra
Aa promo chusaka 20times ayina ee song vinna
Nane chusanu
ఈ పాట చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతుంది అనుకునేవారు ఒక like కొట్టండి
@@gamingwitharmy4188
Evanivi ra nuvvu lavadaga
Ni like kosam charitra avasarama bro like kotandi ante chalu kadhu
❤️❤️❤️❤️❤️
@@saismart7030 Yas bro
ఐ am హిందూ 🇮🇳🇮🇳🙏🙏👍🏼👍🏼
2024 లో వింటున్న వాళ్ళు వున్నారా....
Yes
Yes
Yes
వున్నా
Ya
నిద్ర కోసం నైట్ బీరు తాగుతారు కానీ ఇక నేను సాంగ్ రోజు వింటాను ఈ సాంగ్ నచ్చిన రోజు లైక్ కొట్టండి
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతొ అద్భుతంగా రాసారు..నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.❤️
Bahyya edi rendo coment
Wow...
Yes bro
Yes bro chala bagundhi song 👌👌👌👌
Yes
దీనమ్మ జీవితం ఇటువంటి పాట విన్నంత సేపు ఎదో తెలియని గెలుపు, మనసు పులకరించే క్షణం... హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మంచి మనసు ఉన్న సాంగ్ వస్తే వదలరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాటలు వినే అభిమానులు 😍😍😍😍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🔥🔥చించేసారు బయ్యా 🙏🏼
Super 😍👍
Correct Bhayya
🤝🤝🤝🤝
❤️
Super
ముస్లీమ్ హిందువు కాదు బ్రో అందురు ఒక్కటే కానీ ఈ సాంగ్స్ మరియు నటులు and షూట్ చేసిన వీడియో గ్రాఫర్స్ కి హ్యాట్సాఫ్ బ్రో పాట పాడారు చూడు అద్భుతం
మన Telangana సాంగ్స్ లో ఏదో మేజిక్ ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ vinalanpistundi
2024 లో కూడా ఈ పాట చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤
Me😁
Me
It's me ❤❤
Bbbbb bbb😮b😮h😮vcbbbbbbb😮 b😮hb😮😮b bbbbbb😮bbbbbbhbbbbbbbbbbbbbbbbbbbhb bbbbbb bbbbb b vnbb@@user-hq8jy7yr5p
Naku challa istam bro e song my favourite song
ఈ పాట వింటుంటే జరిగిపోయిన జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చి కళ్ళల్లో🥲 నీళ్ళు తిరుగుతున్నాయి , ఈ పాట రాసిన వాడికి పాడిన వాడికి శతకోటి వందనాలు
Same feeling brother,continsly I'm crying 😭
Real cheppav
Super anna nenu oka Hindu ni ina song padepade vinalanipistundi ma Anna ennisarlu vinnado lekke ledu super super super tq
S
అబ్బా ఎంత గొప్పగా పాట పాడే సింగర్స్ కి నా హృదయ పూర్వక నమస్కర్ బ్రో సూపర్ సాంగ్
ఇ పాట విన్నపుడల్లా నేను కాలేజీలో ప్రేమించిన అమ్మాయి సింధు పిచ్చిగా గుర్తుకు వస్తుంది భాయ్ ఎలా పాడవంటే వర్ణించలేక పోతున్న అన్న సూపర్ సూపర్ ఇలాంటి పాటలు వస్తాయని నాలాంటి ప్రేమికులు చాలా మంది ఉన్నారు మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకొంటున్న
Super ❤️
రెండు కులాల మధ్యన చిచ్చుపెట్టి పేరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జోహార్ వందనం,లాల్‌సలాం🙏
🙏
❤️❤️anna
@@atv1209 🎉
I laiq
❣️
ఒక్క పాటతో హిందూ-ముస్లిం స్నేహాన్ని చాలా చక్కగా చూయించారు.మతం మనుషులను విడదియాలని చూసిన స్నేహం అందరినీ కలుపుతుంది.చాలా చక్కగా వినడానికి అద్భుతంగా వుంది పాట.
Chala manchi ga undi song enni sarlu vinna malli vinalanipisstundi supar song
@@mishpapalaka4503 eeèww3wewwe eee e to know potty trained
ఇలాంటి పాట రాసేవారికి ఎంత కష్టపడితే రాయలసీమ వస్తుంది ఎంతమంది ప్రేమికుల అభిప్రాయం తెలుసుకుని రాస్తారు కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్ పడి కూడా ఉన్నారు దానికి కారణం ప్రేమ స్నేహం అంతే కాదు ఈ లోకంలో ఇంకా నిజాయితీగా ప్రేమ స్నేహం ఉన్నది కాబట్టి❤❤❤
పాట చాలా చాలా బాగుంది... మానసిక ఆలసటచెందినప్పుడు ఈ పాట వింటే మనసు ప్రశాంతగా ఉంటుంది...❤❤❤❤❤
అన్ని కథలు Pen tho రాసినవే ఉండవు
కొన్ని కథలు Pain తో రాసినవి కూడా ఉంటాయి ....
It's True...
Nice song 👍
👌
Yes...👍
What a comment bro
ఎక్సలెంట్ 👍
కృష్ణుడు వేణుగానం తో అందరినీ అలరించారు అని విన్నాము ఇపుడు మీ గానం తో మా మనసులను దోచుకున్నరు అన్నా ❤️❤️❤️❤️❤️❤️ ఎంత చెప్పిన తక్కువే అన్నా 🙏🙏🙏🙏
Wow super songs Hort ching
Correct ga cheppav anna
Yes
ఇది పాట కానే కాదు నా హృదయ స్పందనలా ఉంది బ్రదర్ ❤❤❤❤❤❤❤❤ఈ పాట లో విహరించే ప్రేమ స్నేహం లకు సలాం చేస్తున్నా 🙏🙏🙏❤️🙏🏻🙏🏽🙏🏻
అన్నీ చెంతనే ఉన్నా మనసు మాత్రమే ఎక్కడో ఉంటుంది. దొరకని దానికోసం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. ప్రేమ గాయ పరుస్తుంది కానీ ఈ పాట ఆ ప్రేమ కే ప్రాణం ని పోస్తుంది
ఇది కదా నా భారత దేశం...నా తెలంగాణ...ఎంత చక్కటి సంగీతం... ఎంత చక్కటి భావం... అల్లాః అల్లాః అంటున్న నేను హిందువు అయిన నా మనసు పులకరించింది... బిన్నాత్వంలో ఏకత్వం ఇదే కదా
ఒక్క ముస్లిం కూడా జై శ్రీరామ్ అనడు.చవతలు అల్లం బెళ్ళం అని వోగిపోతారు😭
@@navyasri5453 love jihadh,dhaarul aman,dhaarul arab,dhaarul islam avi thelusaa meeku.thelusukondi.
Rss bjp la sussu thagetode negative gaa comment pedathaaru paata gurinchi chavata naayaallu
@@nationpride1478 jai sreeram
@@nationpride1478 ni amma pukuni పెళ్లాన్ని దేంగా
అందరు ఈ పాటలో ప్రేమను చూస్తున్నారు కానీ..ఈ పాటలో ఒక గొప్ప స్నేహం ఉంది..ప్రేమ మోసం చేస్తుంది..కానీ నిజమైన స్నేహం మోసం చేయదు..అమ్మాయి ప్రేమ కంటే గొప్పది స్నేహం...👏👏💐💐 - RajeshKanna
Prema mosam ani anaku andaru okela undaru anna
Sss
Yes
Asalu jahangeer tana prema ni najma ki cheppaledu. Inka a ammai di mosam enduku aiddi?
Yes
ఈ పాట వ్రాసిన వ్యక్తికి పడిన వ్యక్తికి శతకోటి వందనాలు. ఈ సాంగ్ విని చాలా emotional అయ్యాను ఈ లాంటి songs మరిన్నీ రావాలని ఆశిస్తున్నా ను
అన్న సాంగ్ చాలా బాగుంది . ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్.
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి ' పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో అద్భుతంగా రాసారు.. నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.
👍👍
Nene bro superb song bro
Super msg anna
Nijame ennisarlu vinna Inka Inka vinali anipinchentha pichi super
Yes
మరణం తప్పదు కానీ ఈ పాటకు మరణం అంటూ లేదు 🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹
,
Idhi which movie.... Bro
Love jihad 🖕
@@ARaju-io1ek folk song
@@ARaju-io1ek this is the album song
2024 lo chusina vaallu vunnara
A andala kannula kannilaku nenu karanam avvanu ae janmaku
A andala pedavula chirunavvuku nene karanam avtanu prati janma ku
Heart touching line rasaru bro
నేను ఒక ముస్లిం మీరు ఈ పాట పాడినందు గర్వంగా ఉంది రామ్ లక్ష్మణ్ లకి ధన్య వాదాలు రాజకీయంగా మతాఘర్షణలు జరుగుతుంన్నాయి గానీ హిందూ ఉలకి ప్రాణాలైనా ఈస్తం అన్న
Love u bro
❤
చాలా బాగా చెప్పారు బ్రదర్
🤎
Anna hindhu muslim eppudu kalasi vundali anna
ఓ కవి నిన్నే వినబడుతుందా...!
నీచేతిలోని కలానికి🖋️నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను...🙏
నేను ఎన్నో పాటలు విన్నాను కాని నాకు ఈ పాటలో వచ్చిన సంతోషం ఏ పాటలో రాలేదు అలాగే.కన్నీళ్లు కూడ,
మీరు ఇందులో ఒక స్నేహం,ఒక దైవం, ఒక నమ్మకం,ఒక ప్రేమను కలిపి తీసినటువంటి ఈ పాట అందరి గుండెల్ని ఒక్కసారిగా కదిలించింది... ఇంకా ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏🙏🙏🖋️🖋️ఇంత మంచి పాటను అందించిన లక్ష్మణ్ అన్నకు అలాగే ముక్యంగా ఈ పాటకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.👌💯
మొత్తం మీద ఈ ఓట మన తెలుగు ఫోక్ సాంగ్స్ అన్నింటిని,మించి సినిమానే తలదాన్నెల ఉంది...💯👌నేను ఇప్పటికి 20 సార్లు ఈ పాటను చూశాను మళ్ళీ చూస్తూనే ఉన్నాను..💯👌💐♨️🎂💐
ఇదే ఉత్సహంతో పార్ట్ 2కూడ మల్లీ మా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ. మీ హనుమంతు.🙏🖋️👌🎂💐
P
Cenima patala chethha patalu
aswome lirics and music keep it up
ఔను బ్రదర్
Good song
ఇలాంటి సాంగ్ ఇంకొకటి పాడు bayya చాలా బాగుంది ❤
సర్ రోజుకి ఒక్కసారి ఈ పాట వినకుంటే ఎదో పోగొట్టుకున్నట్టు వుంటది❤ love you so much anna Thanks for giving a beautiful song❤ love you so much anna❤
ఎంత మంది ఈ పాటకు ఎడిక్ట్ అయ్యారో ఒక్క like వేసుకోండి👍🏽👍🏽 నేను అయితే full ఎడిక్ట్ అయిపోయా...
I love that song rojuki 4times vintunna😍
Super Anna
నేను full Happy
Mari em anukunaru intercast anukunavalaki super song bro thappu ga matladi vunte sorry
Antaa gaa edict avvaku naanna asaley ... mandu ayina.... pilla ayina .....lovvu ayina ...... its injuries to health ..... neeku arthamavutundaa .....🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఈ పాట కోసం ఎదురుచూషినవాళ్ళు ఎంతమంది ఉన్నారు 😘😘😘😘
Nenu una bro
Uiik mn bbbbv
czcams.com/video/yw3fJB3303Y/video.html
Nenu songs chala thakkuva vintanu but ee song hundreds of times vinnanu iam totally edicts to this song loved it ❤❤❤
Super song bayya. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
నిజాయితీగా ప్రేమించే వారికి....🥺
ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు....😕
Good comment
Super bro 🥺🥺🥺🥺😭😢😭😭😭🙏
Yes
🙏🏻🙏🏻✍✍👏👏
Nenu baga nammuthanu ఈ కామెంట్...
హిందూ ముస్లింలు అన్నదమ్ములు
దేనిలోని అయినా జీవితం మొత్తం లో
జై హింద్.....
Super bro
👩❤️👨👩❤️👨🌹💐🥰😘🌹🕉️☪️✝️💟
Hmm anduke Pakistan lo okka hindu ledu yyyy
@@venuj2583 Pakistan lo Hindus unnaru veelli chusko
😂😂😂
Part 2 eppudu vasthadhi iam waiting
డబ్బు లేకపోతే ప్రేమ దక్కదు ఇది నిజం
మీలో ఎంత మందికి ఈ పాట అంటే ఇష్టం❤️❤️😍🥰
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌💐💐
Me love the same
💙
Radhika
Super
డబ్బుతో కొనలేని మనశ్శాంతిని ఒక్కసారి ఈ పాట వింటే చాలు
ఏం చెప్పినా ఎన్ని కామెంట్లు తక్కువే అనిపిస్తుంది ఈ పాటకి, ఈ పాట నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ కొట్టండి
0;0⁰00⁰000;;;;;0⁰000⁰0
Correct
@@jeedivijayalaxmi2681 hai
రోజు వింటా ఇ పాట నేను బానిస అయిపోయా 👌👌
2024 lo chuse vallu entha mandi....👍👍👍🥰
Bayya yenni sarlu chusina Thanivi theratla part 2 kosam waiting bro
ఈ పాట విన్న వ్యక్తులు శాశ్వతంగా బతికి ఉండకపోవచ్చు ... కానీ అందరి గుండెల్లో మాత్రం నిలిచిపోతుంది పాట😘😘😘
Hb ఇ తెట్ త్త్t ch g ga try hbg నున్ new a
❤️😍
Exactly bro
షూ విసిరిన సవాల్ బాధ
@@lalithasudhala9350 p
PP my on
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
Male: సురుమా పెట్టిన కన్నులతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజు
Chorus:యే ధువా మిల్ జాయె వఫా యే తో
Male: అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో
Male: రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
Male: నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
ఇలా కలిపెను… మన బంధమే అల్లా
నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
నిండుకున్నవే నా నిండు జన్మలో
ఆస్మా ఆమెలే… నజుమా అందదే
Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో
Male: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
Male: నిను చూడకుంటే నా కళ్ళు
ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
అల్లా మహిమనే అనుకుందున పిల్లా
Male: నీ చెయ్యి నేను పట్టను అంటే
ఈ ఊపిరాగినదే
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
తోడుగొస్తదా పేదోడి ఇంటికి
జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో
Male: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
అల్లహే అల్లా Song Info
Nice
Super ❤
❤
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
సురుమా పెట్టిన కన్నులతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజు
యే ధువా మిల్ జాయె వఫా యే తో
అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)
రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
ఇలా కలిపెను… మన బంధమే అల్లా
నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
నిండుకున్నవే నా నిండు జన్మలో
ఆస్మా ఆమెలే… నజుమా అందదే
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)
అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
నిను చూడకుంటే నా కళ్ళు
ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
అల్లా మహిమనే అనుకుందున పిల్లా
నీ చెయ్యి నేను పట్టను అంటే
ఈ ఊపిరాగినదే
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
తోడుగొస్తదా పేదోడి ఇంటికి
జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)
అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
👌
@@sksabeer9599soper
❤
👌
❤❤❤ vanda సార్లు విన్నా కూడా tanivi తీరదు అంతా ఇష్టం e పాట ❤❤👌👌👌👌👌
Akns
ఎంతో కష్టపడి పనిచేసి న వారందరికి నా హృదయపూర్వక అభినందనలు ఇంత చక్కని పాట రాసిన రామ్ లక్ష్మన్ కు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ లిరిక్స్ ఒక అద్పుతం 👏👏📯📯💯💯💯
Superb song brother
ఈ సాంగ్ ను ఎంత మంది ఇష్ట పడుతున్నారు ఒక లైక్ తో మీ అభిప్రాయం తెలుపండి
Telusukoni em peekuthuav
@@srikanna2477 😆😆
అడుక్కునే బుద్ధి మరదుగా
లవ్ జిహాద్ ఇది
@@srikanna2477 re bosidiki nekendhuku ra
స్నేహం అంటే ఇలా వుండాలి మాతం ముఖ్య కాదు
2024 lo kuda chuse vallu okka like veskonddi 😍
అందరికీ ఈ పాటలో ప్రేమ కనిపిస్తోంది కానీ ఈ పాటలో నాకు స్వచ్ఛమైన స్నేహం కనిపిస్తుంది గ్రేట్ సాంగ్....🙏🙏
Yes
Same Naku Friendship kanipisthundhi
Yes good comment ♥️
Yes
Yes
నాకు చాలా నచ్చిన సాంగ్ లలో ఇది ఒకటి. మనసుకు హత్తుకునేలా భావొద్వేగంతో కూడిన ప్రేమ ❤సాంగ్. ఇదే నిజం.. ప్రేమించడానికి కూడా డబ్బు ఉండాలి. అంతేకాదు.. అన్ని అర్హతలు లేని వారికి ప్రేమ కూడా అంత సులువుగా దక్కదు. ప్రేమించడం.. ఆ ప్రేమను దక్కించుకోవడం అందరికి సాధ్యం కాదు.. కానీ ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. అది మాటల్లో కూడా వర్ణించలేం. So feel the love songs.. Dont fall the love.❤❤❤
ఎన్నో సార్లు విన్నా ఈ పాట❤
నేను ఒక క్రైస్తవున్ని అయినా గాని నాకు అల్లా అల్లా అనే సాంగ్ వినాలి అనిపిస్తుంది ఎందుకో ఏమో అంత నచ్చింది సాంగ్ నాకు
Song ki mathaniki link anti brother we are indians
Ayna nuvu Cristian aythe enti muslim aythe enti hindu aythe enti anna manam antha okkate okkate jathi inka endhuku ee mathalu ee cast lu we all are indians
Jai hind 🙏
💐💐🙏🏼🙏🏼👏👏👏👏😍😍
Song ki కులం మతం ఎంటి అన్న.... మనస్సు బాగుంటే చాలు
పాట ఎన్నిసార్లు విన్న వినాలని అనిపిస్తుంది..ఒక లైక్ తో మీ అభిప్రాయం తెలుపండి👍👍👍👍
2024 lo kuda vintunnam
ఇలాంటి వాళ్లకు మూవీస్ లో ఛాన్స్ రాట్లేదు
ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సాంగ్ పూర్తిచేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏
Super bro mi action and singer super
czcams.com/video/yw3fJB3303Y/video.html
Allah is a real God
@@srinuram9072 jfrrjjjhnhgr jhg
@@nrusimhasaraswathi8794 jg
ఈ పాట 100 సార్లు చూసిన వాళ్లు లైక్ చేయండి 💯😘😘😘
Daily two times anna vinta anna ee song
100👌
100👍
Super
My name is Najma so happy for me
Ma thammudu ki e song chala estam appudu kuda dj box lo edhe pedthadu morning levagane❤
Naku kuda favorite song
naa love failure toch chesaru ee song vinte
పోరీ కోసం దోస్త్ గానికే దమ్కీ ఇవ్వడం... చివరికి ఆ దోస్త్ గాడే చివరికి తోడు అవడం....
ఆహా ఇంత మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ ఈ మధ్యలో రాలేదు ..
Exlent song
హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరు ఏమైనా మొదట మనం అందరు భారతీయులం బ్రదర్. I love my India ❤️❤️❤️❤️. Iam proud iam an indaian. Jai hind.
lol adi nuv cheppina 2nd and 3rd category people oppukoru...oppukunte vallu actual ga aa religion vallu kadhu....fact
Super annaya
Repu nee culture ne paduchestaru
Auna brother fst nine vestaru valu avasarama niku
Aray neku emaina telivi unnadara first of all aah song endhi & madhyalo Kula mathalu 🤦endhuku techinavra aule dhimakudhara neku koncham ayna aule mana religion ne nationaltyne ne madhylo tisukochinov falthuga aula saley
Anna part2 eppudanna 1 year nunchi wait chesthunnam😢😢
అన్నా ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అని పిస్తూ తుంది అన
అల్లాహే అల్లా ఈ ఒక్క పదం పాటకు ప్రాణం పోసింది
Hi
@@anandpolukantianand8602 hi
"ఈ పాట విన్న వ్యక్తులు శాశ్వతంగా బ్రతికి ఉండకపోవచ్చు కానీ,
ఈ పాట మాత్రం వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది"....😘
ఒక మిడిల్ క్లాస్ మనసున్న అబ్బాయి ఫీలింగ్స్ ని చాలా చక్కగా ,తియ్యని,మధురమైన సాహిత్యంతో పాట రూపంలో అందించిన రచయిత గారికి నా పాదాభివందనాలు....🙏
Auvnu nijame correct 💯
Yes
Supre anna ninvu muslim aamhe love chesena
nijam bro
J9ppo9
Plpoopppp00pp90jl
Deenemma jeevitham must feel vundi mava ee song lo. Wah kya bath hai janab. Kon hai re is gaane ki jo fida na ho.
🥺EE. SONG.. వినపుడల్లా.. నా LOVER.. మొగల.. గుర్తుకువస్తది 💔🥺
దేవుడు మనషికి రెండు హృదయంలు ఇస్తే బాగుండు ఒకటి ప్రేమించడానికి రెండు మరిచిపోవడానికి
Crazy fellow 😜
😂
Yes బ్రదర్ నువ్వు చెప్పింది నిజమే దేవుడు రెండు హృదయలు ఇవ్వాలి.. బట్ నా ఫ్రెండ్ ఈరోజు ఒక అమ్మాయి వల్ల చనిపోయాడు కానీ ఆ అమ్మాయి హ్యాపీ గా తిరుగుతుంది. అమ్మాయి ముస్లిం. బట్ ఆ అబ్బాయి హిందూ...
Super
Preminchadam enduku chavadam enduk..asal...unna jeevitani...unnani rojulu happy ga undali
అసలు ఏం సాంగ్ రాసిన అన్న వందేళ్లు వరకు గుర్తుండిపోయేలా ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం బాధ ఇప్పటికే పది సార్లు విన్న🥳🥳🥳🥳
పాటతో ప్రేమ ని ఫ్రెండ్షిప్ ని మనసుకి హత్తుకునేలా చేసావ్..
రెండు కులాల మధ్యన చిచ్చుపెట్టి పేరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జోహార్ వందనం,లాల్‌సలాం
Superrrrrrrrr 👌 song ♥️
🙏👍👍👌👌👌❤
IoVE❤️❤️❤️❤️🥰
Jesus leduga br
Real
2024 lo ee song vinevarunnara coment please friends
వారెవ్వా ఎమి music and very nice song chaala బాగుంది మీ స్వరం
ముడు గంటల సినిమాని ,,పాట రూపంలో చూపించారు,,,చాలా బాగుంది ,,,❤️
Ramu new song czcams.com/video/s_W0e9csJ1Q/video.html
I love you Ashwini
లేటుగా చూసాను గాని ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు ఈ సాంగ్ ఈ పాట రాసిన వారికి పాడిన వారికి సంగీతం సమకూర్చిన వారికి పాదాభివందనం,,,,,,
Ho
Hi
Mind blowing song❤
❤ పాట పాడిన అన్నా కి నా నమస్కారం
కల్మషం లేని స్నేహం, స్వచ మైన ప్రేమికుడు, మధురమైన గానం,అందమైన ఛాయాగ్రహణం,వినసొంపైన బాణీలు, మీ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న. ఇలాంటి పాట అందించిన మీ అందరూ happy వుండాలి🙏🙏🙏
Chakkaga chepparu nice
@@rajeswarikore4966 hi
Chala Baga chepparu ganesh bro
@@rajeswarikore4966 TQ bro
Nice 👌
అన్న ఏం లిరిక్స్ వింటున్న ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్ ప్రతిక్షణం నన్ను వెంటాడుతూనే ఉంది #జైజనతాబబ్లు 💔
Anna song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Mee pilla gurthosthundaara
Oka movie ne chupincharu...
Enni sarlu vinna chusina chudalanipisthadhi.... Great 👏👏👏👏
సూపర్ ఈ పాట అంటే నాకు❤❤
అబ్బా ...ఎన్ని సార్లు విన్నా పాటకి ప్రాణం ఆ గొప్ప గాయకుడు రాము లక్ష్మణ్ కి అభినందనలు ....ఒక 200 సార్లు విన్న ఈ పాటను.....
Sss
@@thulasijanu4498
Babu
Aina ardhamkaledha
Super song anna
@@chandrababu8055 ppppppp
Song: "అల్లాహే అల్లా"
Singers: "రామ లక్ష్మణులు"
ఇది చాలు హిందూ-ముస్లింలు ఒకటే అనడానికి..💞💕🌹🌹
Chala baaga chepparu
@@pavanipotluri5700 tq
Oka Muslim ga proud comment andi me side nunche kani kontha mandi ki edi artham kadu
@@sazidvalishaik1070 Atlanti vallaku em cheppina artham kadu
@@cbcbkeerthi6576 hmm
ఎన్ని సార్లు చూసినా విన్నా ఇంకా చూడాలి వినాలి అనిపిస్తుంది ఈ రాసిన వారికి కృతజ్ఞతలు ❤❤❤
సాంగ్ పిచ్చెక్కిస్తుంది ❤❤❤
అద్భుతమైన లిరిక్ .....షాజహాన్ చూడని ఆగ్రా అందమే తోడు వస్తాదా ఈ పేదవాడికి...ఇంటికి👌......ఎంతో మంది మన సోదరులు పేద మహమ్మద్ యువత ప్రేమ బాధను అద్భుతంగా చూపించారు.....ఖుదాస్..🙏🙏
11
1
Vijaya sri gd ra
ఎందుకో మరి ఈ పాట రోజుకు ఒకసారి వినే వారు ఒక లైక్ చేసుకోండి
Pakka daily vinali anipisthundhi ❣️
Supar Anna ne pata
R64t
లైఫ్ లో ఎలాంటి సాంగ్ విటను లైధు నాకు తెలుదు సూపర్
Super song annaya ❤
ఇదే మన్న భారత దేశం గొప్పతనం జై హింద్ 🤝🤝
Chetaganitanam hindu go Church, and dargah,but no one comes to temple
@@rajkumarvardhaki205 ముందు తెలుగు నేర్చుకో మిత్రమా తరువాత కామెంట్ చేయండి
@@mohdshakeelahemad2379 Hindus matram dargah ki church ki veltharu.
But Muslims matram temple lopalaki kaani Church ki matram vellaru...
Anedhi athani point
అందరూ సినిమా హిట్ అయిందని అంటారు కానీ ఈ పాట విన్న తర్వాత పాట బ్లాక్ బస్టర్💥అంటారు ఈ పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి జీవితం మారాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను🙏
em movie
Hi Anna song super
Daily e pata ni vine vallu antha mandi unnaru
.సూపర్ సాంగ్స్❤
మనసుకు హత్తుకునే పాట చాలా రోజుల తర్వాత వినడం చాలా ఆనందంగా ఉన్నది ఇది రాసిపాడిన అందరికీ ధన్యవాదాలు
Ramu new song czcams.com/video/s_W0e9csJ1Q/video.html
Super super super song
We are Indian..నచ్చితే ప్రాణం ఐనా ఈస్తం...అందులో తెలంగాణా అంటే వేరే ఇంకా వేరే ఉంటది..
సూపర్ సాంగ్ బ్రో
Andra ekkada taggadhu bro ts and ap antha okkate
@@pallamnikhilkumar4845 hmmm....