Selayeru Paduthunte || Full Video Song || Kalyan Keys || Sai Sharvani || Djshiva Vangoor

Sdílet
Vložit
  • čas přidán 18. 07. 2022
  • Selayeru Paduthunte || Full Video Song || Kalyan Keys || Sai Sharvani || Djshiva Vangoor
    #selayellu #paduthunte #paruthunte #2022folksongs
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    / djshivavangoor.official
    𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
    ♪Song: Selayellu
    ♪ Lyrics : Mahender Mulkala
    ♪ Music Director : Kalyan Keys
    ♪ Singers : Djshiva Vangoor, Srinidhi
    : 𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐓𝐈𝐎𝐍 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
    ♪Concept Screenplay & Direction : Djshiva Vangoor's
    ♪ Producer : Djshiva Vangoor
    ♪ Dop : Kamli Patel
    ♪ Editing & DI : Djshiva Studios HYD
    ♪ Drone : Suresh Munna
    ♪ Dubbing Studio: Raaju HYD
    ♪ Choreographer : Alex
    ♪ Costume Designer : Djshiva Vangoor
    ♪ Art Director : Djshiva Vangoor
    ♪ Cast : Djshiva Vangoor & Saisharvani
    ♪ Production Manager : Nenu Mee Bharath
    ♪ Make up & Hair : Raju Thimmappa
    ♪ Posters: Rana
    For Branding - reach us at contact@
    ► Visit Our Website:-
    ► Like us on Facebook: -
    ► Follow us on Instagram: -
    Keywords:
    #selayellusong #selayerusong #selayeruparuthunte #selayerupaduthunte #musimusinavvindhi #muripalajabilli #musi Musi Navvindi #muripala jabilli
    #selayellufolksong #selayerufolksong #2022newfolksongs #kalyankeys
    #mogalipuvvula #lavaadive #mogalipuvvulavadivebava #bestfolksongs
    Music Label - Djshiva Music
    © 2022 c) All Rights Reserved
  • Hudba

Komentáře • 19K

  • @djshivavangoor1373
    @djshivavangoor1373  Před rokem +6486

    For More Latest Updates
    Follow Me on Insta [ DJSHIVA VANGOOR ]
    instagram.com/djshivavangoor.official/

  • @girirajaka2952
    @girirajaka2952 Před rokem +8316

    మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న

  • @manjunathk8681
    @manjunathk8681 Před rokem +5940

    నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Před 4 měsíci +787

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤

  • @GR_SYMBOLS_DIGITALS_2018
    @GR_SYMBOLS_DIGITALS_2018 Před 7 měsíci +251

    నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం ,ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా

  • @shekarvarkala7270
    @shekarvarkala7270 Před rokem +4896

    20 సార్ల కంటే ఎక్కువగా విన్న వారు ఎంత మంది ఉన్నారు

  • @smuralismurali4661
    @smuralismurali4661 Před rokem +879

    ఎంత ప్రేమతో రాసారు అన్న ఈ పాటని
    ఈ పాట కోసం కష్టపడిన వారి అందరికి
    హాట్సాఫ్.....🙇🙇🙇

  • @GR_SYMBOLS_DIGITALS_2018
    @GR_SYMBOLS_DIGITALS_2018 Před 7 měsíci +44

    తెలంగాణ యాస ఎక్కిరించే వాళ్ళకి ఏం తెలుసు నా యాస గొప్పతనం
    ఇంత సక్కని పాటని ఈ రోజుల్ల అందిచిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు

  • @haridiguvamurthy9759
    @haridiguvamurthy9759 Před 6 měsíci +173

    కృషితో నాస్తి దుర్భిక్షం,మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఈ పాట. పదామృతం,గానామృతం, నాయనానందం, శ్రవణానందం మొత్తంగా మీ పాట మధురామృతం

  • @Naveen.rider143
    @Naveen.rider143 Před rokem +4277

    పాట వచిన్నపటినుంచి రోజు వినే వాళ్ళు ఉంటే likeచేయండి.....

  • @banothsuresh120
    @banothsuresh120 Před rokem +2846

    100 సార్లు విన్నా పాటను అయిన బోర్ కొట్టడం లేదు .... ఎక్కువసార్లు విన్నా వాళ్ళు లైక్ వేసుకోండి

  • @Rvideosg
    @Rvideosg Před 7 dny +5

    2024 లో వింటున్న వారు ఉన్నారా

  • @shricreations2033
    @shricreations2033 Před 3 měsíci +40

    తెలంగాణ యాస, సాహిత్యం, పల్లెటూరు అందాలు, అమ్మాయి కట్టు, బొట్టు, పచ్చదనం లా ఉంది పాట.... ప్రాణం పోతుంది... పాట వింటుంటే....

  • @sujathanaraharasetty1168
    @sujathanaraharasetty1168 Před rokem +162

    తెలంగాణ పాటమ్మా తల్లి కి పాదాభి వందనాలు 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @rsvvamshikrishna7511
    @rsvvamshikrishna7511 Před 9 měsíci +341

    ఎంత మంది పార్ట్ -2 కోసం ఎదురుచూస్తున్నారు ❤ మళ్ళీ ఏపుడు శివ అన్న ❤

  • @dhanunjaynaidu2900
    @dhanunjaynaidu2900 Před 6 měsíci +98

    అమ్మాయి నవ్వు కోసం మాత్రమే చూసేవాళ్ళు లైక్ ❤

  • @sssuperstarsrinivas2215
    @sssuperstarsrinivas2215 Před 5 měsíci +38

    100 సార్లు విన్నా కానీ ఇంకా వినాలి అనిపిస్తుంది ❤❤

  • @rajuch1541
    @rajuch1541 Před rokem +435

    నా తెలంగాణ కోటి రతనాల వీణ.!
    ఈ పాట కోటి మధురానుభూతుల జాన..!!

  • @neeradipavan6877
    @neeradipavan6877 Před rokem +660

    జీవితంలో ఇలాంటి పాటలు విన్నప్పుడే, కనీసం అప్పుడప్పుడు అన్న మనసుకు మనశ్శాంతి లభిస్తుంది, ధన్యవాదాలు మీ కృషికి💐🙏

  • @NagarajuNeela-zc6ot
    @NagarajuNeela-zc6ot Před 4 měsíci +48

    100కంటే ఎక్కువ ఈ పాట చూసాను విన్నాను చాలా బాగుంది. సాంగ్ . కoపోజ్ కెమెరా ఎడిటిండ్ లిరిక్స్ సూపర్బ్

  • @villagekurralluhp8970
    @villagekurralluhp8970 Před 2 dny +1

    రోజుకి ఒకసారి ఐనా సాంగ్ వింటునవాళ్ళు ❣️❣️❣️

  • @kanthareddyk9465
    @kanthareddyk9465 Před 11 měsíci +865

    సినిమాల్లో వచ్చే పాటల కంటే ఇలాంటి సాంగ్స్ ఎక్కువ మనసుకు నచ్చుతాయి .

  • @saiswarajraparthi9205
    @saiswarajraparthi9205 Před rokem +530

    ఫస్ట్ టైం జీవితం లో ఒక పాట కోసం వెయ్యి కండ్లతో ఎదిరిచూడడం..... అద్భుతం.... 🔥🔥🔥🔥🔥🔥

  • @badavathramesh4485
    @badavathramesh4485 Před 4 měsíci +13

    తెలంగాణ మజాకా తెలంగాణ పాట తెలంగాణ పాటలు వింటే అమెరికా వాడు కూడా ప్రేమ గురించి అర్థమవుతుంది

    • @user-zq1yf9pm4c
      @user-zq1yf9pm4c Před 4 měsíci +1

      Telangana song pleses matram Andra lo shoot chesaru Andra Telangana super combination

  • @maheshwarpandala2097
    @maheshwarpandala2097 Před 3 měsíci +11

    చక్కని పదగుంపనం తో అందమైన ప్రకృతి రమణీయతతో భావమరదళ్ళ ప్రేమాభిమానాలు చక్కగా పలికించిన గీత రచయితకు గాత్రసంగీతం కూర్పు అన్నీ అద్భుతం మీ యూనిట్ సభ్యులంరికీ పేరుపేరునా సహస్రాధిక నమస్సులు ❤❤❤🕉️డా.పాండాల మహేశ్వర్

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 Před rokem +409

    పాట రాసిన కలం🪶
    పాడిన గళం🌀
    సంగీతం
    తెలంగాణ మాండలికం
    చూడముచ్చటైనా పల్లె ప్రకృతి
    సాయి షర్వాని అందం
    పాటకి అనంతమైన అందాన్ని ఇచ్చాయి✨️🌺

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Před rokem +1848

    10 టైమ్స్ కంటే ఎక్కువ గా చూసిన వారు ఒక్క లై కు వేయండీ ప్లీజ్

  • @Jabilli_18
    @Jabilli_18 Před 7 měsíci +7

    హీరోయిన్ కోసం మరియు లిరిక్స్ కోసం వినేవాళ్ళు...❤🔥

  • @ravindhardumpeta9465
    @ravindhardumpeta9465 Před 5 měsíci +19

    పాటలో ప్రతీ పదం మా కోసమే రాసినట్టు ఉంది అని ఫీల్ అయేలా ఉంది... చాలా సూపర్... పాట రాసినవారికి and టీం అందరికి మెయిన్ గా యాక్ట్ చేసిన జంట కి చాలా చాలా థాంక్స్... ఇప్పటికి కొన్ని వందల సార్లు విన్న ఈ పాట సూపర్ ఫీల్.. 😍😍😍

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo Před rokem +233

    ఎంత గొప్పదో మన దేశంలో ఉన్న తెలుగు సాహిత్యo. ఎన్ని సినిమా పాటలు విన్న కానీ తెలంగాణ యాస ఎంతో గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ మళ్ళీ అవే వినేలా ఉంటాయ్ పాటలు. సాహిత్యం మరియు గీతం చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ...

  • @yennellihariprasad5309
    @yennellihariprasad5309 Před rokem +107

    ఇలాంటి జానపద పాటలు పాడలి అంటే..,
    పల్లెటూరులో పుట్టిన ఆణిముత్యాలకు మాత్రమే సాధ్యం..!

  • @Arunmadhari
    @Arunmadhari Před 6 měsíci +10

    ఏమో గానీ తెలంగాణ తెలుగు సాహిత్యం లో తెలియని మత్తు పదాలు ప్రయోగించడం వల్ల.. కమ్మని కావ్యం లా మత్తు వస్తుంది ❤🎉

  • @SanthoshKumar-vh5yc
    @SanthoshKumar-vh5yc Před 5 měsíci +8

    Aa ammai and face expressions chusthunte...
    Intha andham and cuteness anedhi intha varaku na life lo chudaledhu...
    Mind blowing

  • @Naveenyadav-xo3hb
    @Naveenyadav-xo3hb Před rokem +299

    బావ మారుదల్లా ప్రేమ ...మన భాషలో ఉన్నా తియ్యదనం అంత ఈ పాటలో పెట్టి రాసిన మరియు పడినవారికి అభినందనలు...🎻❤️🎶👌👌👌

  • @hanmanthvendi7504
    @hanmanthvendi7504 Před rokem +103

    కోనసీమ కొబ్బరి అందాలు తెలంగాణ తీయని స్వరాలు 🇮🇳 🎵🎵🙏

    • @singerrenuka8961
      @singerrenuka8961 Před rokem +1

      పాట రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి నా పాదాభివందనాలు

    • @ravivartyikbbhj756
      @ravivartyikbbhj756 Před rokem +4

      Not kona seema That khammam Ts

    • @boyasiddu3329
      @boyasiddu3329 Před rokem

      @@ravivartyikbbhj756 కోనసీమ రా pulka

  • @user-bb4og4iy6m
    @user-bb4og4iy6m Před 3 měsíci +11

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు.చాలా వినసొంపుగా ఉంది

  • @user-tc7bm6xy8c
    @user-tc7bm6xy8c Před 3 měsíci +7

    ఆహా ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే... కమ్మనైన పల్లె పాట... మధురంగా ఉంది పాట వినసొంపుగా హాయిగా ఉంది... super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @satishnarla2639
    @satishnarla2639 Před rokem +509

    నా తెలంగాణ యాస భాషకు యావత్ ప్రపంచం
    తల వంచక తప్పదు
    జై తెలంగాణ...

    • @ghanshyamganshyam1137
      @ghanshyamganshyam1137 Před rokem

      Very nice brother

    • @rajudadi7814
      @rajudadi7814 Před rokem +2

      Super song

    • @lingaswamyavula7672
      @lingaswamyavula7672 Před rokem +1

      అన్న నీ ను తెలుసుకున్న దాన్ని బట్టి ఆంధ్ర వ ల్లు తెలంగాణ వైపు చూస్తున్నారు పటలో ఈడ నాటు కోడి రుచులు తగ్గలేదు అక్కడ hybrid పాటలు ఉన్నాయి

    • @gnggoud9389
      @gnggoud9389 Před rokem +2

      మన భాష అంటే అలాగే ఉంటుంది🤝🤝🤝

    • @azizyashra2136
      @azizyashra2136 Před rokem +2

      నా తెలంగాణా కోటి రాతణాల వీణ

  • @madhuchandrakummari3203
    @madhuchandrakummari3203 Před rokem +469

    చిత్రీకరణ 100 💯
    నటీనటులు 100 💯
    సాహిత్యం 100 💯💯💯💯💯💯💯💯💯💯
    అమోఘం అద్భుతం గా వుంది.
    హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే వినసోంపైన సంగీతం.
    మంచి పాటలు ఆదరణ పొందవలే.

  • @ramreddyveldanda3410
    @ramreddyveldanda3410 Před 3 měsíci +8

    మనసు ఉప్పొంగు చున్నది. ఇంత చక్కగా చేసినందుకు

  • @AshwinKumar585
    @AshwinKumar585 Před měsícem +4

    మా పాప సాంగ్ వింటేనే నిద్ర వస్తుంది నేను చాలా ఇష్టంగా వింటాను ఈ సాంగ్ ని

  • @saikumar2101
    @saikumar2101 Před rokem +67

    అమ్మాయి వాయిస్ మాత్రం వేరే లెవెల్...♥️👌
    మరియు ఆక్టింగ్ చేసిన అమ్మాయి కుడా సూపర్ వుంది 😍

  • @dhanalaxmifertilizers8135
    @dhanalaxmifertilizers8135 Před rokem +837

    తెలంగాణ సాహిత్యం తెలుగు భాషకు గర్వకారణం.. ఇలాంటి పాటల ముందు సినిమా పాటలు పనికిరావు.. వినసొంపైన సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్న సాహిత్య కళాకారులు అందరికీ శతకోటి వందనాలు.,🙏🌷❤️

  • @dasariashok7167
    @dasariashok7167 Před měsícem +3

    ఈ పాట మాధుర్యం, మ్యూజిక్ లో అనుభూతి వింటూ అలా మనసు తేలిక గా ఉంది.
    Tnks to teem 😊.

  • @dhanunjaynaidu2900
    @dhanunjaynaidu2900 Před 3 měsíci +6

    అవి ఏమి కళ్ళు, అదేం నవ్వు, అవి ఏమి expressions 🙏u🙏🙏🙏🙏🙏🙏❤

  • @vamsichintu5638
    @vamsichintu5638 Před rokem +123

    ఎన్ని సార్లు విన్నా ఆ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్💚💚💚💗💗💛💛💛🖤🖤💜💜💝💝💝💝💝💝💝💯💯💯💯

    • @rambabuchannel254
      @rambabuchannel254 Před rokem +1

      ఈ పాట ఏన్ని సార్లు విన్నా కదిలే సెలయేరు లాగా ....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ గా ఈసాంగ్ పాడినారు ,సూపర్ గా కంపోజ్ చేశారు.....💙💚💛🧡🌺🌹🏵️

    • @sailabujji3679
      @sailabujji3679 Před rokem +1

      సూపర్ గా ఉంది ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది

    • @Sureshkumar-kk7sl
      @Sureshkumar-kk7sl Před rokem +1

      @@rambabuchannel254 and we é3

    • @vamsichintu5638
      @vamsichintu5638 Před 11 měsíci +1

      ​@@rambabuchannel254 yes❤️❤️💜💜💛💛💚💚❤️❤️💝💝

  • @srikanthbudidi8443
    @srikanthbudidi8443 Před rokem +150

    తెలంగాణ అంటేనే గానం ఈ తెలంగాణ కోటి రతనాల వీణ అనడానికి ఈ పాటే ఒక నిదర్శనం

  • @rukminidevidevulapally91
    @rukminidevidevulapally91 Před 7 měsíci +5

    Wonderful lyrics, singing and acting. Hats off to you

  • @srinivasaraonallabothula1424
    @srinivasaraonallabothula1424 Před 6 měsíci +17

    Lovely and splendid song loaded with fantastic music.The song reflects beautiful village atmosphere.I derive pleasure in listening this unforgettable song.The team of the artists involved in the creation of this wonderful song is highly commendable and praise worthy.

  • @vinodhani8348
    @vinodhani8348 Před rokem +174

    నీ పాటలతో దునియని దుమ్ము రేవుతున్నావ్ అన్న...! love your songs

    • @sureshamboji5157
      @sureshamboji5157 Před rokem +2

      💪👌👌👌

    • @dvateluguchannel1655
      @dvateluguchannel1655 Před rokem +4

      Love kadhu like prema ki istaniki theda ledha

    • @masi9378
      @masi9378 Před rokem +2

      @@dvateluguchannel1655 పాటల్ని ప్రేమించడం తప్పా pspk గారు

  • @gajjelaharitha2697
    @gajjelaharitha2697 Před 10 měsíci +205

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా

  • @realstarharinathrs9964
    @realstarharinathrs9964 Před 6 měsíci +29

    3:59wonderful lyrics (నెమలి కన్నుల దానివే ఓ పిల్ల నెలవంక తీరున్నవే ఈ వేళ)🎉🎉🎉❤❤❤

  • @anujkarlawar5739
    @anujkarlawar5739 Před 4 dny

    I am from Maharashtra... I love this song..❤

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c Před rokem +157

    ఈ సాంగ్ వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది సూపర్ ఉందన్న సాంగ్ 👌👌👌❤❤💐💐

  • @yenugulaRaja
    @yenugulaRaja Před rokem +45

    సినిమాలకు , సినిమా పాటలకు పోయేకాలం దగ్గరకొచ్చింది..😉😉

  • @kanthch8389
    @kanthch8389 Před měsícem +1

    Maadhi andhra .mee telangana folk songs ku salute from me

  • @navs5396
    @navs5396 Před 24 dny +1

    ఇప్పటివరకు ఈ పాట నేను దాదాపు 100 సార్లకు పైగా విన్నాను నాకు ఎన్నిసార్లు విన్నా తెలంగాణ భాష వ్యాస భాష అన్ని గుర్తుకు వస్తాయి ఈ పాట అచ్చం తెలంగాణకు సంబంధించిన గా ఉంది ఈ పాట ఎంతో హృదయానికి లోతుగా వెళ్ళింది నాకు ఈ పాట అంటే నా జీవితంలో ఎంతో ముఖ్యం ఇలాంటి మంచి పాటను అందించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పాటలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @bnaresh7469
    @bnaresh7469 Před rokem +77

    తెలుగు జానపదం లో ఉన్నంత కమ్మదనం ఇంకా ఏ భాష లో ఉండదు అనిపిస్తుంది ఇలాంటి పాటలు విన్నపుడు ❤️🙏

  • @manuboluganapathi512
    @manuboluganapathi512 Před rokem +237

    బావ మరదలు ప్రేమని ఎంతో బాగా చూపించారు పాట రూపంలో రాసిన వారికి పాడిన వారికి ఆల్ ద బెస్ట్ ✊🇮🇳✊🌹🌹🌹🌹🌹🙏

  • @user-sv3ko3yu7g
    @user-sv3ko3yu7g Před 4 měsíci +2

    Morning prathi roju ee song music inka konni songs ventey aa roju mottam oka lanti good and positive ga untundi.na maradal ni kuda ilage alochinchi nenu love marriage chesukunna nenu na mardal iddaram kalisi 100 sarlu kalisi vinatamu free gaunnappudu.ee song rasina poiet ki music composed chesina iddarki thank you

  • @sureshguguloth3332
    @sureshguguloth3332 Před 3 dny +2

    నేను హోమ్ తీయటర్ థియేటర్ తీసుకున్నాను బేస్ ఎక్కువ పెట్టి వింటుంటే రోజుకు రెండు లేదా నాలుగు సార్లు ఈ పాట వింటున్నాను పాట చాలా గొప్పగా ఉన్నది ప్రేమ గురించి బావ మరదళ్ల ప్రేమ అంటే నిజంగా ఇలా ఉండవచ్చేమో అనుకుంటున్నాను

  • @MuraliSuchi
    @MuraliSuchi Před rokem +193

    నెమలి కన్నుల దానివే ఓ పిల్లా
    నెలవంక తీరున్నావే ఈ వేళ..!
    ❤️
    వాహ్... ఏం రాశారబ్బా పాట...❤️❤️❤️

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Před rokem +107

    మరుగు మందు పెట్టి మలుపుకున్నట్టు ఉంది😃😃 ఎందన్న ఎన్ని సార్లు విన్న బోర్ కొడుతాలేదు. ఈ పాట వింటే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంది.🌷❤️❤️🥰🥰😍😍.love you bro😍😍

  • @Anupamaparamesh8635
    @Anupamaparamesh8635 Před 7 měsíci +1

    Bro daily e song vintunna part2 yeppudu bro waiting

  • @rajakumarg7331
    @rajakumarg7331 Před 6 dny

    చాలా బాగుంది అన్న. లవ్ యు సో మచ్ అన్న ❤❤❤❤❤

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 Před rokem +283

    సెలయేర్లు పారుతున్నయో తెలియదు గానీ ఈ పాట వింటుంటే గుండెల్లో వీణలు మోగుతున్నాయి సూపర్ సాంగ్ DJ శివ అన్న.. ఈ కామెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్ మై ఫ్రెండ్స్ ❤️💚💛

  • @babuarts9463
    @babuarts9463 Před rokem +136

    ముల్కల మహేందర్ నా స్నేహితుడు ...పాట చాలా బాగా రాసావు మహేందర్... ఇలాంటి పాటలు మరి ఎన్నో రాయాలని ఆ దేవుని కోరుకుంటూన్నాను

  • @domaaditya7790
    @domaaditya7790 Před 6 měsíci +3

    Nenu prati roju padukune mundu e paata vini padukuntanu.super vundi bhayya song.

  • @megapowerchannel4494
    @megapowerchannel4494 Před 22 dny +1

    ఎన్నో పాటలు వస్తుంటాయి పోతుంటాయి..కానీ సెలయేరు సాంగ్ కి ఎప్పటికీ ఓ స్థానం ఉంటుంది.. దీన్ని ఎవరు బీట్ చేయులేరు.

  • @madhuprince95
    @madhuprince95 Před rokem +267

    అద్బుతమైన సాహిత్యం...... చక్కని గళం..... వినసొంపైన గానం...... .. గుండెకు హత్తుకునే గేయం.... నా తెలంగాణ జానపదం...

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr Před rokem +2

      తెలంగాణ జానపదం ఇంకా వైభవంగా వెలగలి🕉️🤝

  • @ramakrishnakaringu8703
    @ramakrishnakaringu8703 Před rokem +662

    తెలంగాణ యాస ఎక్కిరించే వాళ్ళకి ఏం తెలుసు నా యాస గొప్పతనం
    ఇంత సక్కని పాటని ఈ రోజుల్ల అందిచిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏🙏

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  Před rokem +9

      Thankyou

    • @raghuraghu4594
      @raghuraghu4594 Před rokem +14

      Aandra kodukulu bro TELANGANA ante ne brand 😎🔥🔥🔥 jai TELANGANA

    • @Narendrareddy6867
      @Narendrareddy6867 Před rokem +6

      @@raghuraghu4594 vadiley anna manalo talent unna vallanu encourage cesukundam

    • @raghuraghu4594
      @raghuraghu4594 Před rokem +8

      @Pratap reddy Ketha atlana kaaka mari sankranthi ki kolla pandalu potel padellu petti amayaka kolla pranalu teeyara meeru andhra motham lo wines tagani mogollu unra aete 🙃😆😆🙏 neethulu cheppake jara ee Shrusti lo okaru brathakaali ante konni chaavali ex crop vachina tharvaata kosi thintam kada pranam undi ani vadilesvtva nuv 🙏😃😃😃😂🤣

    • @k.vaijayanthi.5405
      @k.vaijayanthi.5405 Před rokem +1

      WOW GOOD

  • @nareshbaindlanareshbaindla6050

    E song vintunte na real life love story
    gurthukosthundhi I Miss u ra bangaram 💙🧡❤️

  • @BMGRAO123
    @BMGRAO123 Před 5 dny +1

    సూపర్ గుంది.
    చల్లని వెన్నెల లాంటి తల్లి తో, (heroine)
    అద్భుతమైన స్వర రచన తో....
    తీయనైన సంగీతం తో ....
    చక్కగా అభినయం చేసిన హీరోతో...
    ఎక్కడా కొదువ లేని lications తో....
    ఒక మరిచి పోలేని గుర్తుగా మీ పాట తెలుగు వారిలో హృదయాలలో ప్రింట్ అయిపోతుంది.
    టీం అందరికీ అభినందనలు....
    నా పేరు BMG RAO
    నేనొక TEACHER ను.
    నాకు ట్యూన్స్ చేయటం అంటే చాలా ఇష్టం.
    మీ హీరోయిన్ లాంటి చెల్లి ని దృష్టిలో పెట్టుకుని నేనొక పాట రాసి ట్యూన్ చేసాను.
    ఇలాంటి ఒక చెల్లికి పెళ్లై ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే అన్న పడే వేదన అందులో కనిపిస్తుంది.
    మీ పాట లాగే అది కూడా hit అవుతుందని నా నమ్మకం.
    నేను recent గా ఒక మూవీ కూడా చేశాను. వీలైతే దాన్ని చూడగలరు.
    నా number 9502 356 313

  • @koosiraju2190
    @koosiraju2190 Před rokem +140

    పెళ్లి కాక ముందుఅందరి పరిస్తితి ఇదే కానీ పెళ్లి అయిన తర్వాత కథ వేరే ఉంటది.....
    ఇప్పుడు వచ్చే ప్రతి పాట మన కోసమే రాసినట్టు ఉంటది. తర్వాత పాటలన్నీ ఇంకో రకంగా ఉంటాయి.....
    ఏదేమైనా పాట మాత్రం బాగుంది......

  • @Chenagari_Sai_prasad_1732
    @Chenagari_Sai_prasad_1732 Před 11 měsíci +1315

    ప్రతి రోజు ఈ పాట కచ్చితంగా వినే వారు ఎంత మంది ఉన్నారు.✨😍

  • @KrishnaGajjela-qb2nw
    @KrishnaGajjela-qb2nw Před 6 dny +1

    పాట చాలా బాగుంది

  • @angel1rvr
    @angel1rvr Před 21 dnem +1

    Sangeetham.... Sahityam...oka daniki okati poti padite..... scenary....velliddariki....poti padindi.....padula sarlu vinna tanivi teerani pasandyna pata......Telugu bhasha chesukunna punyam....eee. ...pata....andariki abhinandanalu

  • @My1000likes
    @My1000likes Před rokem +93

    ఏమో అనుకున్న గాని భయ్యా.... పాటని రోజుకు ఒకసారైనా వినకపోతే... అస్సలు దిమాక్ కూసుంటలేదు.... జబర్ధస్త్ గున్నది....

  • @allarivijayentertainment
    @allarivijayentertainment Před rokem +162

    💐తెలుగు రాష్ట్రాల మెప్పు పొందిన ఈ సెలహేరు పాట ఓ అద్భుతం Congratulations 🥳💯 Shivanna 💖💖😎

  • @ranipudari5515
    @ranipudari5515 Před měsícem +1

    Super song. Ee song vinakunte naaku day end kadu. Day lo 5 times anna vinta anthala nachindi naaku ee song❤❤❤❤

  • @user-fp2iv2kf6y
    @user-fp2iv2kf6y Před 7 měsíci +1

    Such a great lirics 👌👌iam addicted this song

  • @chnani8659
    @chnani8659 Před rokem +261

    ఇంత చక్కటి పాట రాసిన రచయితలకు పాటను ఆలాపించిన గాయని గాయలకు డిజె శివ గారికి నటీనటులకు తెలంగాణ తరఫున వందనములు ఇంత చక్కటి రాగము సినీ ఫీల్డ్ లో కూడా వినలేదు గాయని గాయులకు ప్రత్యేక వందనములు

    • @sameeraanjum-vf9sk
      @sameeraanjum-vf9sk Před rokem

      Yasmin and

    • @srchethanvideos716
      @srchethanvideos716 Před rokem

      Next leavel

    • @NagarjunakukkalaReddy
      @NagarjunakukkalaReddy Před rokem

      నిజంగా ఈ పాట ఎంతో బాగుంది శివ గారు మీరు మంచి సింగర్ అవతారు.అలాగే కెమెరా మెన్ సూపర్. ఈ పాటకి ఇంకో మేజిక్ మీరు ఎంచుకున్న అమ్మాయి. ఈ అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది.ఎంత చక్కగా చేసింది ఈ పాటకి.మీరిద్దరూ పోటీపడి ఈ 100% న్యాయం చేశారు.మన తెలుగు ఇండ్ర స్టి కి ఒక మంచి సింగర్ ఒక మంచి హీరోయిన్ దొరికి నట్టే dj శివ గారు.

  • @muraligowrabathina2795
    @muraligowrabathina2795 Před měsícem +2

    హలో ఫ్రెండ్స్ నేను ప్రతి రోజు ఈ పాటను వింటున్న

  • @nareshgyni9281
    @nareshgyni9281 Před 2 měsíci +3

    నా తెలంగాణ జానపద కళల బంగారు తల్లి🙏

  • @srikanthkarnala722
    @srikanthkarnala722 Před rokem +655

    777 సార్లు విన్నాను ఇప్పటి దాకా ...అయిన ఈ పాట మీద మోజు పోవడం లేదు ...పోతుంది అనే గ్యారంటీ లేదు ....అంతలా నచ్చింది నాకు 👌👌👌👌👌

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Před rokem +77

    మాటల్లో వర్ణించలేని అందమైన పదాలు.. సంగీతం సమకూర్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా..
    Keep it up 👍👍👍

    • @singerrenuka8961
      @singerrenuka8961 Před rokem

      అటువై ఇటు పోయి పాట వింటున్న పాట వినకపోతే మనసులు పడతలేదు

  • @olitesushila7519
    @olitesushila7519 Před 6 dny

    పాట వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊

  • @ramanamoorthy5156
    @ramanamoorthy5156 Před 5 dny

    ప్రతి పదం హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి...స్క్రీన్ ప్లే అద్బుతం...మీ నటన ....మీ వాయిస్ చాలా బాగుంది...

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 Před rokem +92

    సాంగ్ ఎంత బాగుందో వీడియో అంత బాగుంది👌👌 ఇలాగే మరెన్నో మంచి పాటలతో రావాలని ఆశిస్తూ మీ టీమ్ అందరికీ అభినందనలు 🌹🌹🌹🌹🌹

  • @vishnunandhadam2953
    @vishnunandhadam2953 Před rokem +34

    చిలుక గోరింక వోలే ఓ పిల్లా చితిమీద తొడస్త నే ఓ పిల్లా
    చాలా మంచి సాహిత్యం.

  • @nagatejumadakam1094
    @nagatejumadakam1094 Před 2 měsíci +1

    58సార్లు చూసాను విన్నాను ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది ఈ పాట

  • @umakiran7329
    @umakiran7329 Před 6 dny

    ఏని సార్లు ఈ సాంగ్ విన్నారు 2024.. లో.
    సూపర్ ఫీల్ సాంగ్... ఓ లైక్.. ❤️

  • @anandam2326
    @anandam2326 Před rokem +124

    ఆ అమ్మాయి అందానికి ఈ పాటకి వంక పెట్టినోడు మనిషే కాదు...
    లిరిక్స్ రాసిన వారికి నా పాదాభివందనాలు.

  • @bijjuriravikumar8314
    @bijjuriravikumar8314 Před rokem +62

    అద్భుతమైన పాట. పాట రచన, స్వరకల్పన, గానం, నటన, కెమెరా, లొకేషన్స్, ఎడిటింగ్ అన్ని రంగాలలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు 💐💐👍👍

  • @annapureddyprasanthi1292
    @annapureddyprasanthi1292 Před 4 měsíci +3

    ఎన్ని సార్లు విన్నా ఇంకా విన్నా ళఇ అనిపించింది ❤❤❤❤❤

  • @ramanchaprashanth8122

    Ninu aythe daily vinta e song

  • @nareshganga93
    @nareshganga93 Před rokem +231

    పచ్చ జొన్న కంకులు కరువైపాయే, జోడు ఎండ్లబండి జాడే లేకపాయే ఐన కాని సాటి లేదు తెలంగాణ జానపద సాహిత్యానికి.

  • @bharathgoud853
    @bharathgoud853 Před rokem +749

    నా తెలంగాణ యాసకు భాషకు పాటలకు ఏదేశం అయిన సలాం అనలిసిందే 🙏🙏🙏🙏

    • @peralasudhakar7180
      @peralasudhakar7180 Před rokem +9

      Telugu kadha

    • @peralasudhakar7180
      @peralasudhakar7180 Před rokem +6

      Telugu basha ki antay inka bagundedhi anna

    • @singerrenuka8961
      @singerrenuka8961 Před rokem +10

      @@peralasudhakar7180 పచ్చ జొన్నల కంకులు సేనంచి వంగి నైస్ సూపర్

    • @singerrenuka8961
      @singerrenuka8961 Před rokem +5

      అన్నా నేను కూడా సింగర్ నే నాకు ఒక అవకాశం ఇస్తారా అన్న మీ ఛానల్ లో పాట మాత్రం సూపర్ అన్న నా జీవితంలో ఎప్పుడూ ఇట్లాంటి పాట వినలే

    • @singerrenuka8961
      @singerrenuka8961 Před rokem +2

      అసలు ఈ పాట ఎట్లా రాసి రా అన్న మీరు నాకు బాగా నచ్చింది పాట

  • @peturumesamesa8807
    @peturumesamesa8807 Před 5 měsíci +6

    Outstanding music❤

  • @NarsimuluSandila
    @NarsimuluSandila Před 3 měsíci +1

    పాటకు తగ్గటుగా కెమరామెన్, కొరియోగ్రాఫీ కూడా చాల బాగుంది సూపర్ అన్న. ❤❤❤🌹🌹🌹