Mamidi Mounika, DJ Shiva, Still Vijay Folk songs Performance | Sridevi Drama Company | 29th Jan 2023

Sdílet
Vložit
  • čas přidán 28. 01. 2023
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #rocketraghava #nookaraju #selayerupaduthunte #mamidimounika #djshiva
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 1,7K

  • @ramgundela1227
    @ramgundela1227 Před rokem +49

    తెలంగాణ వచ్చాక అణుబాంబుల రూపంలో కళాకారుల బయటకి వస్తున్నారు👌💚👍

  • @dasarirajashekar4707
    @dasarirajashekar4707 Před rokem +82

    సెలయేరు సాంగ్ వామ్మో మైండ్ బ్లోయింగ్ అసలు ఏం వాయిస్ రా బాబు 👏👏👏👏👏

  • @srikanthchari19
    @srikanthchari19 Před rokem +778

    నేనైతే ఈ ఎపిసోడ్ కేవలం "సెలయేళ్లు పారుతుంటే" పాటకోసం మాత్రమే చూశాను. 🤩🤩

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před rokem +154

    సెలయేళ్ళు పరుతుంటే సాంగ్ all time favourite 💞💞💞

  • @sakrunaikramavathlhps5468
    @sakrunaikramavathlhps5468 Před rokem +1574

    మా తెలంగాణ జానపద పాటలు వింటే చాలా ఆనందంగా ఉంటుంది.

  • @malleshkampally8273
    @malleshkampally8273 Před rokem +688

    జానపద సింగర్స్ కు,మీ పాటలకు హ్యాట్సాఫ్..మీమల్ని ప్రోత్సహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి,ఈటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు..

  • @shekarrachuri8951
    @shekarrachuri8951 Před rokem +83

    శ్రీనిధి వాయిస్ చాలా బాగుంది

  • @karnekantikrishna9672
    @karnekantikrishna9672 Před rokem +81

    మీ పనికి రాని ప్రదర్శనలకంటే ఈ ప్రదర్శన చాలా బాగుంది ఈటీవీ కి ధన్యవాదములు ఇలాంటి వారి కళలను ప్రపంచానికి చూపించండి

  • @aravindbanka1040
    @aravindbanka1040 Před rokem +177

    చేల్లే మౌనిక ఎప్పుడు వస్తుందో అని చూసాం చాలా సంతోషం మంచి పాటలు 👌👌👍👍

  • @saireddy7538
    @saireddy7538 Před rokem +87

    శ్రీనిధి మేడం, డీజే శివ వంగూరు, స్టిల్ విజయ్ అన్న, మామిడి మౌనిక వజ్రాల లాంటి వాళ్ళందరిని ఒకేసారి స్టేజి మీద చూస్తే, కడుపు సంతోషం తో నిండి పోయింది 🙏🙏👌👌👌

  • @chavalaram1774
    @chavalaram1774 Před rokem +50

    ఈటీవీ కి నా ప్రత్యేక ధన్యవాదాలు మాది ఆంధ్ర కానీ నాకు తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం

  • @ShivaShankar-nc4ee
    @ShivaShankar-nc4ee Před rokem +149

    డీజే శివ అండ్ శ్రీనిధి సూపర్ సాంగ్ సూపర్ 👌👌🌹🌹🌹👍👍👍

  • @shbpunna1405
    @shbpunna1405 Před rokem +349

    మామిడి మౌనిక నీతోటి కూడా సూపర్ గా పాడారు 👌💐💯

  • @pangivenkat2266
    @pangivenkat2266 Před rokem +14

    తెలంగాణ జానపద పాటలు వింటే ఎవ్వరికైనా ఊపురావాల్సిందే.
    సూపరబ్బ👌.

  • @perlasrinu4628
    @perlasrinu4628 Před rokem +55

    E TV యాజమాన్యం వారికీ ప్రత్యేక ధన్యవాదములు మా తెలంగాణ folk సాంగ్స్ సింగర్స్ and కళాకారులను గుర్తించినందు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు అభినందనలు 💐♥️💐🌹

  • @ajithbilla2703
    @ajithbilla2703 Před rokem +11

    ఈ శ్రీదేవీ డ్రామా కంపెనీ లో ,మీరు పాడిన తెలంగాణ జానపద సాంగ్స్ చాలా బాగున్నాయి, 👌అందులో శివగారి వాయిస్ సాంగ్స్ sprb👌 అలాగే విజయ్ గారు కూడా బాగపడారు, మౌనిక కూడా ,కానీ శ్రీనిధి గారు పాడారు sprb awsome 👌👌.మీ గొంతులో ఎదో తియ్యధనం ఉంది .మీరు పాడే విధానం చాలా చక్కగా ఉంది. లిరిక్స్ రాసినట్లు చిలకల పలుకులు గోరింకల అరిపులా చాలా అద్భుతంగా వినసొంపుగా పాడారు ,sprb exlent killng 👌👌ఇంత తక్కువ టైం లో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి దాకా వెళ్లి ఆ స్థాయిని దక్కించుకున్నదుకు great jobe👍 మీ sweet voice తో ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ all the best and congratulations💐💐 శ్రీనిధి గారు😍 ఈ గొప్ప అవకాశానికి కారణమైన ఈటీవీ మరియు మల్లెమాల సంస్ధకి ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏

  • @nareshyellakonda
    @nareshyellakonda Před rokem +1181

    సెలయేరు పారుతుంటే సాంగ్ చాలా బాగుంటది 😍😍😍

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar Před rokem +871

    మామిడి మౌనిక కి అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీ కి ప్రత్యేక అభినందలు 💐💐💐💐

  • @vankalalakshmanarao7887
    @vankalalakshmanarao7887 Před rokem +30

    అందరూ చాలా బాగా పాడారు అల ఆ పాటలు వింటుంటే తెలియని ఉత్సాహం ప్రతి పాటకు నా కాళ్ళు వుగుతునే వున్నాయి🎉❤

  • @localboynaresh2748
    @localboynaresh2748 Před rokem +5

    శ్రీనిధి వాయిక్ కోసం చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు

  • @gorrekuntahussainkuruma1084

    సూపర్ గా పాడారు అందరూ శివ అన్న, శ్రీనిధి గారు, మౌనిక గారు, విజయ్ అన్న, మళ్లిక్ తేజ అన్న 👌👌🤝🤝👏👏

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 Před rokem +204

    తెలంగాణా ఆణిముత్యాలు
    మట్టిలో మానిక్యాలు 💐💐💐💐

  • @mangalisrikanth2318
    @mangalisrikanth2318 Před rokem +55

    మామిడి మౌనిక అక్క సూపర్ గా
    All the best

  • @kolarajitha8984
    @kolarajitha8984 Před rokem +82

    మా తెలంగాణ జానపదాలు వింటుంట్టే మనసుకు చాలా సంతోషంగా వుంటుంది యంత బాధ ఉన్న మర్చిపోతాం

  • @patteppurajesh4756
    @patteppurajesh4756 Před rokem +43

    🥳🥳🥳... Singer's Lavanya and Dilip also best folk singer's..veellu kuda e sridevi drama company ki ravalani korukuntunna...meelo entha mandi valla kosam wait chesthunnaru

  • @balajiseeram2180
    @balajiseeram2180 Před rokem +121

    Srinidhi voice super ....

  • @akashnimma3269
    @akashnimma3269 Před rokem +9

    మన జానపద పాటలు వింటే చాలు చెవులలో అమృతం పోసినట్టే ఉంటుంది ,మనసుకి ఏదో తెలియని హాయి, మీరంతా ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకునే మీ అభిమాని.. లవ్ యూ ఆల్..🥰🥰🥰🥰

  • @anakarlavenkatadri9322
    @anakarlavenkatadri9322 Před rokem +2

    Mamidi mounka sister fan ikkada thaggede from kadapa

  • @vaddarpukiranyadav4371
    @vaddarpukiranyadav4371 Před rokem +32

    పొద్దు తిరుగుడు పువ్వుల పొద్దంతా నిన్ను చూస్తానే తోవల్లా సాంగ్ సూపర్ 👏👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathiraopinakana1592

    శ్రీనిధి డ్రస్ బాగుంది,, వాయిస్ బాగుంది,, పాడిన పాట బాగుంది,, 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @javeedsk9810
    @javeedsk9810 Před rokem +27

    Srinidhi voice 😍❤️

  • @thalandivenkatesh7210
    @thalandivenkatesh7210 Před rokem +5

    Mana Telangana folk songs chala bhagutave great job mounika DJ siva Srinidhi

  • @seenusra
    @seenusra Před rokem +305

    నవ్వితే ముత్యాలు రాలినట్టు
    నువ్ పపాడితే ముత్యాలు రాలుతునట్టుంది మామిడి మౌనిక ❤️🙏🙏🙏🙏big fan

    • @saichanu77
      @saichanu77 Před rokem +2

      Miru kuda writer bro try it u hv a great future

  • @Naveenkumar-wy2zy
    @Naveenkumar-wy2zy Před rokem +170

    పల్లెటూరు ఆణిముత్యాలకు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లు ఫ్యాన్స్

  • @drajashekhar7050
    @drajashekhar7050 Před rokem +25

    జానపదాలు ఎంతో ఇష్టంగా పాడుతున్న మీ అందరికి శతకోటి వందనాలు 🙏🙏💐💐

  • @srinivasburra4590
    @srinivasburra4590 Před rokem +12

    తెలంగాణ జానపదాలు చాలా బాగుంటాయి..ఇంకా గ్రేట్ సింగెర్స్ ఉన్నారు.. వీళ్ళు సూపర్ సింగెర్స్ 🙏🙏🙏🙏🙏

  • @shankarpendela3693
    @shankarpendela3693 Před rokem +119

    Ilove folk songs.all songs super... Ilove to all lyric writers.. and singers ❤💕❣ .... Ilove మామిడి మౌనిక.....❤.

  • @rakeshgoud5640
    @rakeshgoud5640 Před rokem +20

    సెలయేర్లు పారుతుంటె సూపర్ సాంగ్ 😍❤️

  • @gyaraganesh7816
    @gyaraganesh7816 Před rokem +10

    శివ అన్నను ఇ స్టేజ్ మీద చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది.....

  • @baluyalalapu867
    @baluyalalapu867 Před rokem +40

    Srinidhi ur voice 😍😍🥰👌🔥

  • @sravang781
    @sravang781 Před rokem +394

    మామిడి మౌనిక ఫాన్స్ ఉంటే ఒక్క లైక్ వేసుకోండి బ్రోస్

  • @kushivideos1729
    @kushivideos1729 Před rokem +77

    Telangana జానపదాల గురించి అందరికి తెలియాలి అంటే ఇలాంటి programs అవసరం 👍👍👍

  • @santoshmaskuri5176
    @santoshmaskuri5176 Před rokem +11

    శ్రీనిధి గారికి కి నేను పెద్ద ఫ్యాన్ ని..."సెలయేరు " సాంగ్ కి నేను ఫిదా.. శివ & శ్రీనిధి ప్రాణం పోశారు సెలయేరు సాంగ్ కి 💞💞.

  • @babunani1505
    @babunani1505 Před rokem +7

    మాన తెలంగాణ జానపద పాటలు చాలా బాగుంటయ్

  • @dasmudhiraj9304
    @dasmudhiraj9304 Před rokem +66

    మా తెలంగాణ జానపద కళాకరులను అవకాశం ఈస్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి ధన్యవాదాలు 🙏

  • @naveenthuniki2223
    @naveenthuniki2223 Před rokem +20

    తెలంగాణ జానపదాలు వినసొంపుగా ఉంటాయీ
    జానపదాల అద్దం తెలంగాణ గడ్డ 🌹💖🌹💖💖❤️🌹❤️🌹 మి నవీన్

  • @gugulothuramesh8548
    @gugulothuramesh8548 Před rokem +6

    అందరూ చాలా చక్కగా పాడారు. తెలంగాణ మట్టి లో పుట్టిన మాణిక్యం లు నా తెలంగాణా బిడ్డలు.సూపర్..వరంగల్ నుండి

  • @shrinivasmd4317
    @shrinivasmd4317 Před rokem +28

    I am from karnataka
    I don't have words to express by listening 'salayeru padutunte' song I didn't get this whether it is janapada Or film song❤❤❤ superb

  • @talaralaajay7255
    @talaralaajay7255 Před rokem +91

    Super mounika

  • @AnilAnil-oc7rd
    @AnilAnil-oc7rd Před rokem +190

    మౌనిక గారికి అవకాశం ఇచ్చిన etv వారికి ధన్యవాదములు 💐💐💐మౌనిక గారు సూపర్గా పాడారు 👌💙❤️🧡💚💛💞

  • @sscthesmallfamily
    @sscthesmallfamily Před 11 měsíci +8

    Dj శివ, శ్రీనిధి కోసం మాత్రమే ఈ వీడియో చుసిన వాళ్లు ఎంత మంది?

  • @p.sathish2836
    @p.sathish2836 Před rokem +6

    మా తెలంగణ పాటలు అద్భుతంగా వునవి

  • @sarmannaikannasuperbvoice8644

    తెలంగాణ లో పుట్టిన మట్టిలోనే మాణిక్యాలు మౌనిక మామిడి కి అభినందనలు

  • @ganeshgaddam4079
    @ganeshgaddam4079 Před rokem +9

    Mana Telangana songs nu ekkadiko thisukellaru super

  • @tempersrinu
    @tempersrinu Před rokem +5

    తెలంగాణ సాంగ్స్..... గుండెల్లో.. మనకు తెలియని ప్లేస్ ల్లో.... తెలియని కాలానికి తీసుకెళ్తాయి.. పూర్వం లోకి పల్లెలోకి మనకు మనమే డ్రీమ్స్ చేసుకునేలా చేస్తాయ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 Před 9 měsíci +3

    మామిడి మౌనిక కు ధన్యవాదాలు కంఠం చాల అద్భుతంగా ఉంది

  • @yadagiriappisa4784
    @yadagiriappisa4784 Před rokem +49

    DJ SHIVA SONGS AND SRINIDI VOICE BAGUNTUNDI👍👍👍👍

  • @vanarasilachiramvanarasila3645

    జానపద కళాకారులని గుర్తించి నందుకు శ్రీ దేవీ డ్రామా కంపెనీకి నా పదాబి వందనం❤️

  • @ptr1913
    @ptr1913 Před rokem +10

    ఈ పాటతో శ్రినిధికి పెద్ద ఫ్యాన్ అయిపోయా 🌷🌷🌷❤️❤️❤️❤️❤️💘💘💘💘💘💘

  • @yedapallybhaskaryedappally8230

    Always Telangana great like this songs 🎉🎉🎉🎉🎉

  • @MaheshMahesh-gx3jh
    @MaheshMahesh-gx3jh Před rokem +43

    తెలంగాణ లో ఎంతో మంది సింగర్ ఉన్న ముందు రాలేకపోతున్నారు శ్రీదేవి డ్రామా కంపనీ ద్వరా ముందు వచ్చి సత్తా చూపిచ్చారు 🙏🙏🙏

  • @mohammadjameer3633
    @mohammadjameer3633 Před rokem +11

    Srinidhi.... Voice... Very.. Sweet ❤❤❤❤

  • @srikanthvajjapally3606
    @srikanthvajjapally3606 Před rokem +5

    Dj shiva sri needhi love u ❤️❤️😍😍

  • @sampathguggilla4690
    @sampathguggilla4690 Před rokem +2

    మేడం మా విశ్వాకర్మ ల మీద పాట పడినదుకు కృతజ్ఞతలు కష్టాలు కూడా పాడండి

  • @nikhilthedancer6705
    @nikhilthedancer6705 Před rokem +9

    Love from jagtial ...mana jagtial ammayi 👍

  • @kothapallyshankar6056
    @kothapallyshankar6056 Před rokem +14

    Still Vijay Anna
    Music Ramesh Anna yey ..... సూపర్

  • @kingnagarajum5716
    @kingnagarajum5716 Před rokem +17

    తెలంగాణ జానపదం తెలంగాణ రాష్ట్రంనికే సోతం సూపర్ గా పాడారు అందరికీ ధన్యవాదాలు

  • @maggidirajashekar46
    @maggidirajashekar46 Před 11 měsíci +9

    మా తెలంగాణ జానపదం 👌👌👌

  • @kaasibapura1354
    @kaasibapura1354 Před rokem +20

    Dj Shiva srinidhi super song

  • @ravindergunde462
    @ravindergunde462 Před rokem +22

    Still Vijay And Srinidhi gaari songs kosam waiting...❤️

  • @LasyaDigitals
    @LasyaDigitals Před 4 měsíci +2

    డీజే శివ అండ్ శ్రీనిధి సూపర్ సాంగ్ సూపర్ 👌👌

  • @minnu_bhai_ytgaming7553
    @minnu_bhai_ytgaming7553 Před rokem +46

    తెలంగాణ జానపదం వింటే 90 ఏళ్ల వయసున్న ముసలి వాల్లైన ఎగిరి గంతు వేయాల్సిందే 🙏

  • @ajay_nani112
    @ajay_nani112 Před rokem +36

    తెలంగాణ మట్టిలో మాణిక్యం మామిడి మౌనిక 😘❤️💞🌈

  • @ananthareddyamma9849
    @ananthareddyamma9849 Před rokem +36

    Srinidhi voice super

  • @katamsrinivasanbabu729
    @katamsrinivasanbabu729 Před rokem +3

    సెలయేరు సాంగ్..ఈ సీజన్ కె..హైలెట్..సాంగ్..👌👌👌👌👍

  • @DesiMurrelFishSeedss2377
    @DesiMurrelFishSeedss2377 Před 11 měsíci +1

    Super super super super ఎంత చెప్పిన తక్కువే ఈ పాటకి సెలయేరు పడుతుంటే

  • @sevenhills4651
    @sevenhills4651 Před rokem +21

    All the best, తెలంగాణ ఆణిముత్యాలు

  • @ourbeautiful2825
    @ourbeautiful2825 Před rokem +15

    మామిడి మౌనిక సాంగ్స్ సూపర్ 💖💖ఆలాగే సెలయేర్లు పారుతుంటే పాట కూడా సూపర్ ❤️🎉🎉 బదనకల్ సుమన్ కూడా ఉంటే బాగుండేది.ఫోక్ సాంగ్ వింటే సినిమా పాటలు వినలనిపిస్తలేదు. We love folk సాంగ్స్😍😍😍😍

  • @rajusappa4126
    @rajusappa4126 Před rokem +11

    శివ గారు మీరు చాలా చాలా బాగా పాడారు

  • @maheshpeddi4265
    @maheshpeddi4265 Před 8 měsíci +1

    Srinidhi kosam ippatiki 20 times chusina shes voice amezing

  • @kampellyvenkatesh516
    @kampellyvenkatesh516 Před rokem +18

    తెలంగాణ కళాకారులకు ధన్యవాదములు💐

  • @Anu09124
    @Anu09124 Před rokem +19

    Telangana Paatalu vinte Chevullo Thene Posinattu Vuntadhi 😍🥰💖 🎵🎶
    Naa Telangana Koti Rathaanala Veena

  • @vebetoswellnessindustry2382
    @vebetoswellnessindustry2382 Před 11 měsíci

    ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు
    మా తెలంగాణ బిడ్డలకు ఒక పాట పాడే అవకాశం వచ్చింది
    మా పాట నీ మా యాస నీ గుర్తించినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ కి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @shiva-yu2vb
    @shiva-yu2vb Před rokem +4

    DJ Shiva Evergreen Songs

  • @anilkommula7480
    @anilkommula7480 Před rokem +21

    Super shiva annaya and srinithi voice super👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️ congratulations all the best

  • @narasimhasurisetty5418
    @narasimhasurisetty5418 Před rokem +30

    ఇలాంటి పాటలు సినిమా లో పెట్టండి చాలా బాగుంటాయి

  • @lakylaxman5063
    @lakylaxman5063 Před rokem +4

    ఎం పాట పాడినవ్ కాక మనసులో భాద మొత్తం కరిగిపోతాయి ఈ పాట వింటే ఈ పాటకి ఫీద ఐనా 💙💙💙💙💙💙💙💙💙💙

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 Před rokem +1

    శ్రీనిధి నిన్ను చూస్తు ఉంటె అలానే చూడాలి అని ఉంది. చాల బాగున్నావు నువ్వు.
    ఎంతకైన మంచిది ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకో.

  • @gosulavenkateshyadav2146
    @gosulavenkateshyadav2146 Před rokem +20

    Srinidhi fans ✊

  • @anilchethalla6264
    @anilchethalla6264 Před rokem +4

    telangana animuthyalu folk singers super songs bagunnai andaru padina patalu

  • @prashanthnani1882
    @prashanthnani1882 Před rokem

    Flock singers ke sridhevi drama company avakasham yenchinandhuku chala thanks 🙏🙏🙏

  • @srisailampedditi6835
    @srisailampedditi6835 Před rokem +2

    మౌనిక పాటలు చాలా బాగున్నాయి మౌనిక మామయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు మౌనిక గొంతు చెవుల నిండా వినిపిస్తుంది ఓకే థాంక్యూ

  • @thodetiprashanthgoud3460
    @thodetiprashanthgoud3460 Před rokem +17

    Selayeru song fans unnara💙💙

  • @Nagarajubondanna4338
    @Nagarajubondanna4338 Před rokem +4

    థాంక్స్ శ్రీ దేవి డ్రామా కంపనీ for this all🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐 మౌనిక సూపర్ శివ💓💓💓💓

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před rokem +1

    తెలంగాణ జానపద గేయాలు ఎంత మందికి ఇష్టమో లైక్ ల ద్వారా తెలియజేయగలరు.

  • @lokesh8th720
    @lokesh8th720 Před rokem +1

    Eam voice ra dances cheayakunda apukoleakapoya thqs😍😍

  • @tillu12345
    @tillu12345 Před rokem +15

    తెలంగాణ ఫోక్స్ సాంగ్స్ 🔥🔥🔥🔥🔥🔥

  • @Meesala_Raju
    @Meesala_Raju Před rokem +4

    DJ SHIVA VANGOOR
    Super success bro ....ma village brother

  • @vijaychetla9247
    @vijaychetla9247 Před rokem +7

    I love my Telangana Folk songs🎉🎉💐💐

  • @entertainments6533
    @entertainments6533 Před rokem +14

    What a voice of Mounika,...fabulous