SY Team | Spoorthi & Mounika & Shirisha Songs Performance | Sridevi Drama Company | 29th August 2021

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2021
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi
    SY team take the stage with beautiful songs and entertain the viewers with a piece of music.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 6K

  • @balakishanlingampally785
    @balakishanlingampally785 Před 2 lety +3298

    🎶సింగర్ శిరీష ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి💗👏👏🥰

  • @cheenidiyadaiah1580
    @cheenidiyadaiah1580 Před 2 lety +41

    Tq tq tq maa తెలంగాణ songs ki ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నందుకు etv ఛానెల్ ki🙏

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 Před 2 lety +27

    మన తెలంగాణ బిడ్డలు ❤️ట్యాలెంట్

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 Před rokem +140

    మన తెలంగాణ మట్టి లో మాణిక్యాలు.. ఇది తెలంగాణ ఫోక్ పవర్.. 🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌

  • @madhuprabhas3848
    @madhuprabhas3848 Před 2 lety +63

    Bavalla na bavalla song ki unna fans e veru 💥💥

  • @sreevijju44
    @sreevijju44 Před 2 lety +610

    జబర్దస్త్ కానా బాగుంది ఆనవాళ్లు లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

    • @ganeshreddy2949
      @ganeshreddy2949 Před 2 lety +2

      P

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 Před 3 měsíci +2

      😅😅😅😅iijjjj😅😅😅😅😅😅😅j😅ií😅😅íiiii😅íjjjjjjj😅jiíjjj😅j😅ijjijjjjijjjjjjjjji​

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 Před 3 měsíci +1

      8i😅😅😅jjjiiiiiíiíiiiiiiiiiíii😅íijjjjjjjjj😅😅jjjj😅😅😅j😅í😅j😅😅😅😅😅😅😅ki😅j😅ík😅😅k😅j😅😅😅😅😅😅jj😅jkk😅😅😅😅😅😅😅😅😅😅k😅😅​

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 Před 3 měsíci

      😅😅😅😅😅😅😅😅j😅😅😅jj

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 Před 3 měsíci

      😅😅😅😅ii

  • @harsha7862
    @harsha7862 Před 2 lety +90

    ఈ పాటల అన్నింటికీ కర్త కర్మ క్రియ మాట్ల తిరుపతి అన్న
    సెల్యూట్ సిరిసిల్ల ముద్దుబిడ్డ...
    పాట పాడిన స్ఫూర్తి,మౌనిక, శిరీష గారికి అభినందనలు 💐💐💐🌹🌷🙏🙏

  • @srinupasula3807
    @srinupasula3807 Před 2 lety +42

    సూపర్ program, సూపర్ songs, super singers, సూపర్ voice, సూపర్ dance, స్ఫూర్తి voice లో, సూపర్ base ఉంది

  • @AkulaNaresh365
    @AkulaNaresh365 Před 2 lety +53

    ఇంద్రజ గారు అన్నట్టు
    ఈ పాటలు వింటే మన ఇంటికొచ్చి రిలాక్స్ అయినట్టు ఉంటది

  • @RajKumar-xp3jh
    @RajKumar-xp3jh Před 2 lety +3055

    ఎప్పుడూ చూసే మొహాలే కాకుండా, ఇలా జానపద పాటలను, కళా కారులను , ప్రోత్సాహించండి,ధ్యాంక్యూ ఈటీవీ & మల్లెమాల 🙏🙏

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl Před 2 lety +54

    యోగిలా యోగిలా పాట మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆ Voice లో ఎదో Power వుంది

  • @chravi7326
    @chravi7326 Před 2 lety +3

    ఇలాంటి ప్రసాద్ గారి కే దక్కిన అరుదైన అవకాశం నాకు ఒక రోజు దక్కిన గౌరవం కోసం ఎదురుచూస్తున్న లవ్ all

  • @vinodkumarnalapuram9573
    @vinodkumarnalapuram9573 Před 2 lety +679

    జానపద సంగీత కళాకారులను వెలికి తీస్తున్న ఈ టీవి, మల్లేమాల వారికి 🙏💕

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 Před 2 lety +33

    సై టీమ్ పాటలు సూపర్ ఫోక్ సాంగ్స్ వినలంఠే సై టీమ్ తర్వాత ఎవరైనా😍

  • @rajpathi626
    @rajpathi626 Před rokem +11

    That is telangana power 💝💝❤💞🌹
    Keep it up 🙏🙏👌👌👌

  • @maheshsanvika6028
    @maheshsanvika6028 Před rokem +10

    ఇంత మార్పు రావడం అంటే కేసిఆర్ గొప్పతనం కదా కేసిఆర్ గారు తెలంగాణ సాధించడం వల్లనే కదా అవకాశం వస్తే ఇలా ఉంటుంది 💐💐💐

  • @chillbro6720
    @chillbro6720 Před 2 lety +44

    Shirisha ki kuda manglee la movies lo chances raavali
    All the best 👍🏻
    Thank you Sri Devi drama company... Talents ni encourage chese one and only telugu show🔥

  • @kumargoudramaswamy1924
    @kumargoudramaswamy1924 Před 2 lety +22

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ అంటే ఇలా ఉండాలి
    ఇది కదా సొ అంటే తెలగాణ ఫ్లోక్ సాంగ్
    సూపర్ సూపర్ ర్ ర్

  • @sudhakarmarkandeya3143
    @sudhakarmarkandeya3143 Před 2 lety +5

    పల్లె గొంతుకను ప్రపంచానికి తెలియజేస్తున్నా ఈటీవీ శ్రీదేవిడ్రామా కంపెనీ వారికి ధన్యవాదాలు.

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 Před rokem +46

    గానం.. గాత్రం అంటే ఇది. మౌనిక, శిరీష, స్ఫూర్తి పాటలు ఒక్కసారి వింటే.. ఈటీవీ యాజమాన్యానికి అభినందనలు🙏

  • @anandkintada2763
    @anandkintada2763 Před 2 lety +690

    'యోగిలా ' సింగర్ వాయిస్ ఓఓఓ సూపర్ లెవెల్.

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 Před 2 lety +57

    మా మామిడి మోనిక చెల్లి కూడా వస్తే బాగుండు 🥰🥰🥰

  • @divyamurtidevidasi7772
    @divyamurtidevidasi7772 Před 2 lety +65

    నేను మరాఠీని కానీ నాకు తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం మరియు గర్వంగా ఉంది

  • @pasamramu6275
    @pasamramu6275 Před rokem +7

    ఆ పదాలకు ప్రాణం పోసిన కవి కి శతకోటి వందనాలు ఆ పదాలను ఆచూరించి పాడిన వారికి శతకోటి వందనాలు ఆ ముగ్గురు చెల్లెళ్లకు భగవంతుడు మంచి స్వరవిచ్చాడు మంచి అభినయం ఇచ్చాడు దేవునికి స్తోత్రం

  • @mallaiahkothapalli4205
    @mallaiahkothapalli4205 Před 2 lety +61

    ఫోక్ సింగర్స్ రాకతో ఈ ప్రోగ్రాం ఎక్కడికో వెళ్ళిపోయింది 🙏🙏

  • @bmadhu6891
    @bmadhu6891 Před 2 lety +633

    రోజు పిజ్జాలు బర్గర్లు తినే వాళ్ళకి ఒక మంచి mass బిర్యానీ పెట్టినట్టుఉంది ఫోక్ సాంగ్ s super👍👍👍 🥰🥰🥰😍

  • @mohanraodasari5759
    @mohanraodasari5759 Před 2 lety +3

    ఎప్పుడూ నవ్వులే కాదు ఇలాంటి మధురమైన జానపద కళారూపాలు పాటలు కూడా పాడించి ప్రేక్షకులను ఉత్తేజపరిచి అలరించిన పాటలు పాడిస్తారని ఆశిస్తున్నాము

  • @sathvika-13
    @sathvika-13 Před 2 měsíci

    ధన్యవాదములుముగ్గురు బాగా పాడినారు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఈటీవీ వారికి చాలా చాలా ధన్యవాదములు❤❤

  • @haribabu-fg8sw
    @haribabu-fg8sw Před 2 lety +174

    స్ఫూర్తి మౌనిక శిరీష గారు మీరు ఈ స్టేజ్ మీద పాడిన ఈ సాంగ్స్ సంగీతం చాలా చక్కగా అందించారు మీ పాటలకు ఎంత మ్యూజిక్ కావలో అంతే అందించారు 💯సూపర్ హిట్👌🙏

  • @maheshchary9924
    @maheshchary9924 Před 2 lety +126

    తెలంగాణ జానపాదలు పాటలు అంటే మినిమం ఉంటుంది. ....తగేదెలే

  • @ashokkumarwarangal2266
    @ashokkumarwarangal2266 Před 2 lety +9

    చాలా సంతోషంగా ఉంది టీవీ షో ల లో folk సాంగ్స్ కి అవకాశం వచ్చినందుకు ఇలాంటి మట్టిలో మణిక్యాలకు అవకాశం ఇచ్చినదుకు👌👌👌👌👌

  • @anilreddyyalla2453
    @anilreddyyalla2453 Před 2 lety +3

    ఇంద్రజ మేడం సూపర్బ్

  • @shivaramakrishnabandaram9507

    శిరీష....❤️ పాటలు అద్భుతం...😍😍😍😍😍😍😍😍🎶🎶🎶🎶🎶🎶🎶🎶❤️❤️❤️❤️❤️

  • @achutharaohimaraka4613
    @achutharaohimaraka4613 Před 2 lety +713

    స్ఫూర్తి, మౌనిక, శిరీష. Sister's మీరు ప్రతి event కి వెళ్లి పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @anilprabha2340
    @anilprabha2340 Před 2 lety

    తెలంగాణ పాట లో హ ఊపే అలాగా ఉంటుంది జై తెలంగాణ

  • @harsha7862
    @harsha7862 Před 2 lety +1

    లయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే లయిరే లల్లాయిరేలల్ల 🎧🎧🎧🎧👌👌👌👌

  • @veerudarlingmudiraj5917
    @veerudarlingmudiraj5917 Před 2 lety +25

    ఇంద్రజ మేడం i love u మీ డాన్స్ కి ఫిదా అస్సలు అంత అందంగా చేశారు ఏంటి wow wow suuuuuper👌👌👌👌❤️💙💙❤️💖

  • @sharathchepoori198
    @sharathchepoori198 Před 2 lety +347

    జానపదం అంటే
    ఆ పల్లెటూరి వాతావరణం,ఆడపడుచుల ఆప్యాయత👌👌

  • @tsmepma_shankarpally-xv7oi
    @tsmepma_shankarpally-xv7oi Před měsícem

    This is not only folk songs of telangana, heart ♥ of the village culture ❤

  • @seenammamarri1751
    @seenammamarri1751 Před 8 měsíci +2

    ఇంద్ర జ.. మేడం... గారు... సూపర్

  • @santoorsabbu6759
    @santoorsabbu6759 Před 2 lety +68

    Indraja gaari dance 👌👌👌👌👌 chala sarlu repeat chesi mari chusa 👌👌👌👌

  • @tirupatiswamyyadalapurapu3718

    జానపద కళలు సాహిత్యం పూర్తిగా కనుమరుగయ్యే సమయంలో ఆ కళాకారులను గుర్తించి ప్రజలలోకి తీసుకు వెళ్తున్న ఈటీవీ మల్లెమాల వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🙏

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 Před rokem +6

    telangana folk queens.. sirisha.. mounica and Spoorthi.and LAVANYA , LAXMI .super singers..

  • @seelamsudheer8015
    @seelamsudheer8015 Před 2 lety +595

    తెలంగాణ భాష,యాస కి మనస్పూర్తిగా పట్టాభిషేకం జర్గుతున్నట్లుంది

  • @paralaganesh5154
    @paralaganesh5154 Před 2 lety +397

    ఇలాంటి జానపద గీతాలను ప్రోత్సహించడం చాలా మంచివి థాంక్యూ మల్లెమాల టీఆర్పీ రేటింగ్స్ కూడా మీకు చాలా వస్తాయి

  • @VijayVijay-ji8jt
    @VijayVijay-ji8jt Před rokem +62

    మన తెలంగాణ పాటలు వింట్టే సినిమా పాటలు కూడా వేస్ట్ రెండు తెలుగు రాష్ట్ర లకు మీరు రెండు కన్ల్లు 🙏🙏💕

    • @sravani579
      @sravani579 Před rokem +7

      ఇవి మన తెలంగాణ పాటలే వేరే రాష్ట్రాలతో మన పాటల్ని సమానంగా చూడొద్దు

    • @janur8733
      @janur8733 Před rokem +1

      8

    • @WHITEYT-by3ny
      @WHITEYT-by3ny Před rokem +1

      @@sravani579 yes

    • @shivasodepogu3558
      @shivasodepogu3558 Před rokem

      @@sravani579 ma patalu vinu

  • @kittukrishna7746
    @kittukrishna7746 Před 2 lety +1

    All సింగెర్స్...,👌👌👌👌👌

  • @msychanal2732
    @msychanal2732 Před 2 lety +452

    "దేశ భాషలందు తెలుగు లెస్స"
    అన్ని పాటలల్లో జానపద పాటలు వేరయా love flock songs😍😍🎶🎶🎵🎵

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Před 2 lety +258

    ఇలాంటి జానపదులకు పుట్టినిల్లు నా తెలంగాణ.🔥🔥🔥🙏🙏🌹🌺💪👍 వేరే లెవెల్.ఈటీవీ కి ధన్య వాదాలు.

  • @nanireddy6332
    @nanireddy6332 Před rokem +1

    అన్ని పాటల కంటే యోగిలా యోగిలా పాట మనసుని ఆలా కట్టి పడేసింది 👌👌👌

  • @pampab6947
    @pampab6947 Před rokem

    shirisha akka ni songs ante naku chala chala esram akka 💗💗💗💗💗

  • @saldegautham6364
    @saldegautham6364 Před 2 lety +58

    Proud to be a Telanganian 💪

  • @bujji.k8696
    @bujji.k8696 Před 2 lety +332

    స్ఫూర్తి మౌనిక శిరీష...rocking performance.

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 Před rokem +8

    Great & super & extremely & proud of TELANGANA folk song

  • @sridharbandaru6987
    @sridharbandaru6987 Před 2 lety

    ప్రతి రోజు చాలా షోలు చూస్తుంటాము కానీ ,ఏ షో కూడా ఇంతమంది కొత్త తరానికి అవకాశాలు ఇవ్వలేదు ఒక్క శ్రీ దేవి డ్రామా కంపెనీ కంపెనీ మాత్రమే ఇలా అందరికి అవకాశాలు ఇచ్చి ప్రొత్సహించడమ్ చాలా గొప్ప విషయం.
    Thank uu all........

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 Před 2 lety +439

    మంచి పాటలు పాడిన గాయకులను ఒక చోట చేర్చి
    చక్కటి ప్రోగ్రామ్ చేసినఈటీవీ వారికి ధన్యవాదాలు

  • @anjimanda6793
    @anjimanda6793 Před 2 lety +145

    ఇప్పటికి ఒక వంద సార్లు విన్నాను.... మాటల్లేవ్ అంతే.....శిరీష గారు సూపర్....All the best for sy team

  • @swamykothi4841
    @swamykothi4841 Před rokem

    శిరీష సూపర్ డియర్ love you dear 👌🏻👌🏻❤

  • @vamshikalakota5728
    @vamshikalakota5728 Před 2 lety

    Etv la the best performance ante idhi

  • @anraj2623
    @anraj2623 Před 2 lety +80

    ఇలాంటి కళాకారులను తీసుకువచ్చిన etv మల్లేమాల వారికి అబినందనాలు 🙏🙏

  • @sundershyam250
    @sundershyam250 Před 2 lety +495

    ఆంధ్ర సోదరులారా 🙏.. ఇలాంటి గుర్తుంపు కోరికే తెలంగాణ కోరుకుంది

    • @rongaliganesh1250
      @rongaliganesh1250 Před 2 lety +22

      Anna ma Andhra vallu valla me kalalu aagipoyaya. Avaru anni chesina talant ni avaru apaleru....Andhra vallu avaru paduaipovalani korukomu gurthinchandi...sodara...

    • @bsr7838
      @bsr7838 Před 2 lety +14

      telangana korukunnaru santhosham, but em chesthundhi govt rape lu murder lu , no jobs, no security for girls, political leaders kottukuntunnaru , dhinikosamena korukuntunnaru sodhara

    • @maratidamodar
      @maratidamodar Před 2 lety +10

      @@bsr7838 ఆంధ్రలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడితే బాగుండు

    • @vrbolla1632
      @vrbolla1632 Před 2 lety +1

      గుర్తుంపు ఎప్పుడు ఉంది మీరు దానిని సరిగ్గా ఉపయోగించ లేకపోయారు ప్చ్

    • @nageswar7338
      @nageswar7338 Před 2 lety

      మీ ఆనందం శాశ్వితంగా ఉండాలి

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 Před rokem +6

    Proud of TELANGANA FOLK SONG S

  • @kittukrishna7746
    @kittukrishna7746 Před 2 lety +3

    Yogila.....song....🔥🎧🎧🎧🎧🎧🎧

  • @nariposham6699
    @nariposham6699 Před 2 lety +50

    Honestly telling (Yogila) spoorthi song was rock 🎆🎇

  • @dangerboyrohit7870
    @dangerboyrohit7870 Před 2 lety +17

    Ekkadaaina mana telangana folk songs అంటే minimum untadhi 😎🔥 🔥

  • @Dinesh-ro5om
    @Dinesh-ro5om Před rokem +2

    ఈ భూమి అంతం అయ్యేదాకా నా తెలంగాణ పాటలు ఇలాగే ఇంకా పుట్టుక రావాలి నా తెలంగాణ తల్లి

  • @b.ravikumarravi876
    @b.ravikumarravi876 Před 2 lety

    ఎంత బాగా పాడారండి సాంగ్ ముద్దు ముద్దుల బావయ్య బావయ్య చాలా చాలా చాలా బాగుంది మీ గొంతు చాలా చాలా బాగుంది అందరి గొంతుల్లో ఏదో పూసినట్లు ఉంటే మీ గొంతు లో మాత్రం తేనె పోసినట్లు ఉంటుంది మీ గొంతు నిజంగా చాలా చాలా బాగుంది అసలు ఆ పాట నీతో పాడాలని ఉంది అక్క ఎక్కడ ఉంటారు మీరు 👍👍👍👍🙏🙏👍👍🙏👍🙏🙏👍👍👍👍🙏👍🙏🙏👍👍 మీరు ఇంకా ఇలాంటి పాటలతో ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని పూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @kadempraveen5408
    @kadempraveen5408 Před 2 lety +54

    జానపదులు అంటే.. ఏ కల్మిషం లేని రైతు కుటుంబం లాంటిది.... అన్నం పెట్టే రైతన్నను కూడా అధరిచండి
    రైతులకు అవసరమైన సాయం చేయడం మంచిది

  • @rajashekharpermani
    @rajashekharpermani Před 2 lety +155

    11:44 లాయిరె.. లల్లాయిరె.. లల్లాయిరె.. లల్లాయిరె.. What a chorus...నచ్చినవాళ్ల్లు..

  • @orphanhome8172
    @orphanhome8172 Před rokem +1

    మంచి కామెడీ అందిస్తున్న మల్లెమాల ప్రొడక్షన్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని నిత్యం ఇలానే తెలుగు వాళ్ళ అందరిని కూడా నవ్విస్తూ ఉండాలని

  • @Telanganarealestatenews

    That is Telangana power..super folk songs 😊😊😊😊

  • @cricketupdates8769
    @cricketupdates8769 Před 2 lety +117

    ఫోక్ పాటలతో స్టేజి కలకాలాడిపోయింది 👌👌👌👌

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 Před 2 lety +101

    ఇంకా ఇలా ఎంతో మందిని గుర్తుంచి వాళ్ళను టాలెంట్ చూసి అవకాశం ఇవ్వండి 👌🏻👌🏻💐

  • @aleshwarmaddela3894
    @aleshwarmaddela3894 Před rokem

    ఇంద్రజ madam గారు మీరు folk song పై మీ అభిప్రాయం చాలా అధ్బుతంగా తెలియచేసారు.100%Correct

  • @AshokAshok-ue7wx
    @AshokAshok-ue7wx Před 2 lety

    అందరికీ ఒకే వేదిక శ్రీ దేవీ డ్రామా కంపెనీ💐

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Před 2 lety +103

    వామ్మో కిర్రాక్ సూపర్ చాలా బాగా పాడారు
    ఈ మధ్య జనపధాలు చాలా😍😍😍😍
    ఊపందుకుంటున్నాయి😍💐💐🕺🕺🕺

  • @VijayKumar-ry1sz
    @VijayKumar-ry1sz Před 2 lety +45

    ఈ షో కె హైలైట్❤️❤️❤️

  • @venkatramana1426
    @venkatramana1426 Před 2 lety

    Folk songs తెలంగాణ యాసలో బాగుంటాయి

  • @rendlashivakumar4227
    @rendlashivakumar4227 Před 3 měsíci

    Crackers pellinattu pellipothunnaye mee voice super okko song ki motham goosebumps lechipothunnaye , edhi mana telangana sattha , ❤

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 Před 2 lety +38

    జానపదం లో ఉన్నా మజానే వేరు.... ముసలి వాళ్ళకి సైతం... ఎగరాలేనే మత్తు.... మన ఈ ఫోక్ సాంగ్స్.... అల్ ది బెస్ట్ సిస్టర్స్ 👍....

  • @bhukyaredya2998
    @bhukyaredya2998 Před 2 lety +78

    సింగర్ శిరీష అంటే నాకు చాలా ఇష్టం......

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Před rokem +8

    These three women's are shown the Strength of folk songs in Telangana.. Good Performance All 👍👍

  • @nanireddy6332
    @nanireddy6332 Před rokem

    యోగిలా యోగిలా అబ్బా అబ్బా ఎమన్నా పాడిందా అస్సలు 👌👌👌👌👌

  • @SrinuChemAcademyofChemistry
    @SrinuChemAcademyofChemistry Před 2 lety +135

    లాహిరే లల్లయిరే లల్లయిరే అని పాడుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉందో... Really u all are God gifted...

  • @rajeshsunkam7401
    @rajeshsunkam7401 Před 2 lety +399

    వావ్ వావ్ సూపర్ తెలంగాణ జానపద పాటలతో ప్రోగ్రాం వేరే లెవెల్ కు వెళ్ళింది ❤️❤️❤️

    • @kayalaanji3478
      @kayalaanji3478 Před 2 lety +4

      Telangana andhra kadhu anna edhi oka pata vitilo kuda vidagotakandi pls telangana,andhra antu pls

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 Před 2 lety

      @@kayalaanji3478arey Telangana folk Telangana janapadham yendhu Ra enrojulu Telangana moratu ani comdey chesthe thappu ledhu

  • @prasadpassi8238
    @prasadpassi8238 Před rokem +1

    అబ్బా అబ్బా అబ్బా అబ్బా మస్తు పడరు సిస్టర్స్💐🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaiaha1076
    @krishnaiaha1076 Před rokem

    శిరీష సూపర్ తల్లీ 👌👌👌👌
    చాలా అందమైన గొంతు తల్లీ

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 Před 2 lety +148

    తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఉన్న మజానే వేరు

  • @universalrana7616
    @universalrana7616 Před 2 lety +128

    Really hatsoff to sridevi drama company brings this folk singers to limelight although songs wer hit no body knows this singers 👍🙏

  • @punnasathish9494
    @punnasathish9494 Před 2 lety

    Jai sudeer anna...sudeer anna unte vere level tnq mallemala etv..

  • @nbheema7
    @nbheema7 Před 5 měsíci

    Talent andariki vuntadi kani adi vurlo vundipoyedi epudu sridevi drama company valla bayatiki vastundi maku vinodam panchutundi thankz etv to give them good future

  • @sathishakkenepally252
    @sathishakkenepally252 Před 2 lety +35

    పల్లె పాటలు పాడే మా ఆడపడుచులకి 🙏🙏🙏🙏👌👌👌❤❤❤వేరే లెవెల్

  • @SRIKETHANCHANNEL
    @SRIKETHANCHANNEL Před 2 lety +886

    Etvలో మన తెలంగాణ పాటలు చూస్తుంటే ఏదో తెలియని ఆనందం...
    Thanks etv...thanks sy team..

    • @karthikgoud9202
      @karthikgoud9202 Před 2 lety +26

      తెలంగాణా రాకముందు ఇలానే ఉండేనా,

    • @SRIKETHANCHANNEL
      @SRIKETHANCHANNEL Před 2 lety +16

      Ledhu...appudu aadharana karuvu

    • @SRIKETHANCHANNEL
      @SRIKETHANCHANNEL Před 2 lety +3

      Plz subscribe

    • @kotaiahyaparthi1742
      @kotaiahyaparthi1742 Před 2 lety +1

      @@SRIKETHANCHANNELhuuubb n ,nuunnuybhhchu ububbuuuuuuu. Hg nn. Mnn nnnnhyubb. .... . u 77. ubuuubn. ubhbuu6uunnjn!unjjju..mi y.

    • @goravarajesh
      @goravarajesh Před 2 lety +12

      తెలంగాణ పాటకాదు తెలుగు పాట కదా bro

  • @pshankarrao3402
    @pshankarrao3402 Před rokem

    Super programmes Sridevi Dramas
    Manashika Roganiki Manchi Mandu.

  • @sk.basheer1390
    @sk.basheer1390 Před rokem

    E jaanapadaa la patala valla etv chanel yekkaaaaaadiki vellipothondhi👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏i love etv all show ❤❤❤❤

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před 2 lety +15

    యోగిలా పాట అద్బుతం శృతి లయ రాగం ఆ పాటకు అర్థం పరమార్థం అబ్బబ్బా మాటలలో చెప్పలేనంత గా ఉంది 👍ఐ లవ్ యూ ❤️❤️❤️❤️❤️

  • @sudhakarkuruva8215
    @sudhakarkuruva8215 Před 2 lety +1099

    స్టేజి మీద సింగర్లు పాడే పాటలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన వారికి కూడా ధన్యవాదాలు

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 Před 2 lety

    Shirisha is Telangana folk queen

  • @raviseela9504
    @raviseela9504 Před 2 lety +7

    Porgrame is very nice, Thanks to all partispents

  • @laxmanrao1267
    @laxmanrao1267 Před 2 lety +229

    మా ఫేవరెట్ సింగర్ శిరీషా సెల్లమ్మ,
    ఇంకా!ఎన్నో మంచి పాటలు మాకు ఇన్పించుతావని కోరుతున్నాను.