"Pulsar Bike" Song, "Pottidayi Kadammo" Song by Ramana Rela |Sridevi Drama Company |28th August 2022

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2022
  • #pulsarbikesong #pottidayikadammosong #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #rashmi #autoramprasad #aamani #kappalapelli #gajuwakaconductorjhansi #ramanarela
    Ramana Rela delights the audience with a piece of amazing music and entertains the viewers with beautiful songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 7K

  • @yoga-pspk-official
    @yoga-pspk-official Před rokem +10157

    ప్రోమో చూసిన తర్వాత నుంచి ఈ ఎపిసోడ్ కోసం wait చేసిన వాల్లు ఎంతమంది😍😍

  • @Russhee468
    @Russhee468 Před rokem +27

    నరసన్న పాటలు విని మిగతా పాటలని స్కిప్ చేశాను.. (ఫార్వర్డ్ చేశాను)
    అంటే అంత అద్భుతంగా ఉన్నాయి నరసన్న పాటలు

  • @DD6ENTERTAINMENTS
    @DD6ENTERTAINMENTS Před 9 měsíci +7

    తెలంగాణ ముద్దుబిడ్డ మా రాం నరసన్న పాట మధురం అతి మధురం అమోఘం అద్భుతం
    చెట్టు కొమ్మల్లో కూర్చొని కోయిల పాడుతుంటే
    అడవి మబ్బుల్లో నిల్చుని నెమలి నాట్యం ఆడినట్టుంది
    అన్నా మీ పాట వింటుంటే నా గుండె సవ్వలు ఉప్పొంగినట్టుంది

  • @maddinalanagalakshmi9172
    @maddinalanagalakshmi9172 Před rokem +38

    చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి super song anna❤❤

  • @naveedakhthar8475
    @naveedakhthar8475 Před rokem +6049

    రెడ్ షర్ట్ వేసుకున్న అన్న పాడిన ప్రతీ పాట అమోఘం అద్భుతం ♥️

  • @jvs114
    @jvs114 Před rokem +44

    నర్సన్న నీ పాట నీ స్వరం నీ పాట లో ప్రతి పదంలో అణువణువునా తెలంగాణా అమరవీరుల ఆశయాలు గుర్తుకొస్తూన్నయి.
    మిత్రమా!
    శెభాష్ బిడ్డ

  • @ssvlab7655
    @ssvlab7655 Před 8 měsíci +14

    రెడ్ షట్ వేసుకొన్న అన్న పాడిన పాటలు అన్న గొంతు అద్భుతం ఈ టీవి ఛానల్ కు చాలా...థాంక్స్ ..sir విలూంటే మళ్ళీ ఒక్కసారి తీసుకొని రండి

  • @sportfocus3811
    @sportfocus3811 Před 4 měsíci +37

    Pulsar bike singer pata sikp cheshna vallu like kottali

  • @kolususivaramakrishna7685
    @kolususivaramakrishna7685 Před rokem +362

    గిద్దె రాం నర్సన్న ఉద్యమ పాటలు నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
    జోహార్ తెలంగాణ అమరవీరులకు
    జై తెలంగాణ

  • @chinnavadiyar8953
    @chinnavadiyar8953 Před rokem +574

    లవర్ ని మర్చిపోవలంటే మందే తాగనక్కర లేదు ఇలాంటి పాటల తో హ్యాపీగా మర్చిపోతా thanks for etv channel love you ❤️❤️❤️❤️

  • @srinua5972
    @srinua5972 Před rokem +8

    తెలంగాణ పాటలు మేలు కొలిపే పాటలు తో కష్టాలతో కూడి కూడుకున్న పాటలు ఆంధ్ర పాటలు యువతకు ఓడుట నిచ్చే పాటలు ఇద్దరు ఓకే

  • @gangarajuaravi4870
    @gangarajuaravi4870 Před 10 měsíci +12

    నా తెలంగాణ తల్లీ పల్లె పాటల మళ్ళీ గుర్తుకుతెచ్చుకున్న గిద్దె నర్సయ్య అన్న నీకు వందనం 🙏

  • @iamindianilovemyindia2181

    రామ్ నరసన్న పాడే పాటల కష్టాలు కన్నీళ్లు బాధలు అనుభవాలు అన్నీ ఇమిడి ఉంటాయన్న..
    నీ పాట లోనే సంతోషం
    నీ పాటలోనే ఆనందం
    నీ పాటలోనే మధురత
    నీ పాటలోనే తీయదనం
    నీ పాటలోని విషాదం
    నీ పాటలోనే అమృతం
    నీ పాటలోనే చేదు
    నీ పాటలోనే బాధ
    నీ పాటలోనే ఓదార్పు
    నీ పాటలోనే ఉత్సాహం
    నీ పాటలోనే ఉల్లాసం
    నీ పాటలోనే సమస్తమన్న.
    ఇప్పుడొచ్చిన కళాకారులకు.. అనుభవాలతో వచ్చిన పాటలు కాదన్న.. పల్సర్ బండి, బుల్లెట్ బండి, చింపిరి జుట్టు, గివ్వ పాటలు.. పాట పాడితే మనకు తెలువకుండానే కళ్ళంట నీళ్లు రావాలి. అదే పాటతో హృదయానికి ఓదార్పు దొరకాలి.. అదే పాటతో రక్తం సలసల మరిగిపోయి ఒక ఉద్యమానికి ఊపేతుకోవాలి.. అదే పాటతో మనసుకు ఆనందాన్ని కలిగించాలి.. పాట గురించి గీ.. కొత్తగా ఇంట్రెస్ట్ వచ్చిన కళాకారులకు ఏం తెలుసు అన్న పాట గొప్పతనం..
    ఏమనుకుంటున్నారు పాటంటే
    ఒక్క పాటతో సామ్రాజ్యాలు కూలిపోయిన చరిత్ర కలిగింది.
    ఒక్క పాటతో స్వతంత్రం వచ్చింది
    ఒక్క పాటతో నిజాం సర్కారు గుండెలు అదిరిపోయాయి,పునాదులు కదిలిపోయాయి.
    ఒక్క పాటతో తెలంగాణ వచ్చింది
    పాటంటే బాధలో ఉన్నప్పుడు ఓదార్పునివ్వాలి.
    పాటంటే ఉద్యమాన్ని రగరగా మండించేలా నిప్పు కనిక కావాలి..
    వందేమాతరం ఈ పాటతో స్వతంత్రాన్ని సాధించుకున్నాం.
    ఏం పిల్లడో ఎల్దమొస్తవా... ఈ పాట వంగ పండు గారు రాసిన తర్వాత.. తెలంగాణ ఉద్యమం నిజాం సర్కారు పైకి ఊపందుకుంది. నిజాం సర్కార్ పునాదులను పెకలించింది
    రాజిగా ఓరి రాజిగా. పుడితేతొక్కటి సతే రెండు రాజుగారి రాజుగా. ఈ పాట ద్వారా తెలంగాణను సాధించుకున్నాం..
    ఈ పిచ్చి నా కొడుకులకు పాట విలువ తెలువది రామ్ నరసన్న..
    పల్సర్ బండి, బుల్లెట్ బండి, చింపిరి జుట్టు, కోన్ని కోయల్లా అల్లుడ గొర్రెను కొయ్యల్ల. గివ్వ పాటలు. రికార్డింగ్ డాన్స్ ,లేదా ""లం""జ మిండల పాటలు. తప్ప ఎందుకు పనికిరావు ఈ.. పాటలు. తూ మీ బతుకుల జడ

    • @ibrahimshaik7986
      @ibrahimshaik7986 Před rokem +1

      అవును అన్న
      పొట్టి పొట్టి గౌను లట నా బొంగు ల గౌను

    • @jayakrishna2765
      @jayakrishna2765 Před rokem +1

      Light teesuko bro janapadalu ante anni vuntayi

    • @iamindianilovemyindia2181
      @iamindianilovemyindia2181 Před rokem +2

      @@jayakrishna2765 తప్పు బ్రో...జానపదం అనేది కష్టం లో నుండి పుట్టింది..అది ఇప్పుడు సెక్స్ గా మారింది..అందుకే బాధ కలుగుతుంది బ్రో...నేను సాహిత్యంలో MA చేశాను..కాబట్టి..నాకు బాధ కలుగుద్ది..

    • @iamindianilovemyindia2181
      @iamindianilovemyindia2181 Před rokem +2

      @@jayakrishna2765 మీరు అనేది జానపదం కానే కాదు..రికడింగ్ సాంగ్స్
      భాగవత పాటలు వేరు
      నాటకాల పాటలు వేరు
      బుర్రకథ పాటలు వేరు
      యక్షగానం పాటలు వేరు
      తంబుర గానం పాటలు వేరు
      వీధి నాటకాల పాటలు వేరు
      సాధన సూరుల పాటలు వేరు
      రామ జోగులోల్ల పాటలు వేరు.
      బుడిగజంగాల పాటలు వేరు
      రికార్డింగ్ డాన్స్ పాటలు వేరు
      జానపదాలు వేరు
      సినిమా పాటలు వేరు
      ఇన్ని రకాల పాటలు ఉంటాయి బ్రదర్.. మీరు రికార్డింగ్ పాటలను. స్వచ్ఛమైన జానపదాల తో కలుపుతున్నారు.

    • @miscvideos8201
      @miscvideos8201 Před rokem +1

      Super comment brother, మనo సంతోష పడాలి brother ఎందుకంటే e పిచ్చి నా కొడుకుల నుండి vidipoyamu

  • @GantaRaju-lq6pt
    @GantaRaju-lq6pt Před rokem +204

    చూడ చక్కని తల్లి అని పాడగానే గూస్బుంబ్స్ అసలు ఏమి పాడుతున్నావు అన్న నీ వాయిస్ సూపర్బ్

  • @t.rajnikanthll.b3300
    @t.rajnikanthll.b3300 Před rokem +101

    Red shirt singer name is
    Gidde Ram Narsanna..
    A great artist who impressed many people with his playing and singing during the Telangana movement.

  • @vinaypenti
    @vinaypenti Před rokem +8

    --> ఊరు గుర్తుకు వ‌చ్చెనా.. *ఉద్య‌మ* పాట యాదికొచ్చెనా!
    --> కొమ్మలలో కోయిలమ్మ పాట పాడుతున్నది *జై తెలంగాణ* అన్నది
    Jai Telangana

  • @naveenakkaraju
    @naveenakkaraju Před rokem +30

    సూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి
    నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి..... ❤

    • @ramusaridi467
      @ramusaridi467 Před rokem +2

      చాలా అంటే చాలా బాగా పాడారు

  • @sirisalaraju6643
    @sirisalaraju6643 Před rokem +52

    చూడ సక్కని తల్లి చుక్కల్లొ జాబిల్లి నవ్వుల్లొ నగవల్లి నా పల్లె పలవెల్లి .. మల్లొచె జన్మంటూ వుంటే సురవ్వొ.......
    ఎన్నో సంవత్సరాలైంది ఈ పాట విని మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @krishnareddyv9993
    @krishnareddyv9993 Před rokem +106

    అన్నా రామ నరసన్న నీ స్వరం బ్రతికున్నంత కాలం ప్రజల కోసం ఉపయోగపడాలి🚩✊️

  • @dendetivenkatasuryanarayan2729

    నేను కూడా vizianagaram కానీ తెలంగాణ పాట విని నేను ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను.

  • @user-tn8kc5pv5r
    @user-tn8kc5pv5r Před rokem +43

    మన తెలంగాణ పాట,,, ఎక్కడైనా సరే దుమ్ము లేపుద్ది,, అది ప్లేస్ ఏదయినా,,, 🎻🤞🏻👊

    • @isrolympiad459
      @isrolympiad459 Před rokem +1

      బొచ్చు లో తెలంగాణ జానపదాలు ....ఏడుపు గొట్టు , కడుపుమంట పాటలు అవి ....ఉత్తరాంధ్ర పాటలు పదాలు చుడండిరా ఎంత సరదాగా ఉన్నాయి .

    • @aranyaDandaka
      @aranyaDandaka Před rokem +6

      @@isrolympiad459 బ్రో మాటలు సక్కగా రానియ్. నీకు తెలంగాణా folk songs నచ్చకపోతే గమ్మున ముస్కొని వినకు. అంతే గాని ఇట్ల అడ్డమైన కామెంట్ లు పెట్టకు.
      నీకు తెల్వదు కావచ్చు . మా తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి యూట్యూబ్ ల ఒక రేంజ్ లో వ్యూస్ ఉంటయి .
      కొన్ని టాప్ తెలంగాణ జానపద పాటలు సెప్త చూడు😎
      1. Narsapelli gandi Lona gangadhara(Adanemali)
      2. Anademanantina tirupathi
      3. Ramula oh ramula
      4. Bullett bandekki achethapa
      5. saranga dariya song
      6. Yemoy pilaga by hanmath yadav

    • @Blocktigers309
      @Blocktigers309 Před rokem +2

      @@aranyaDandaka vaniki teliyadhu broo yedho nalugu matalu nerchukoni ala anukuntunadu vaniki teliyadhu amti ante vadi ap dj patalalo mana ts songes pedutharu atla vuntai vadi sappa patalu Saro saramma Pataki andharu lesi dance vesaru adhi na ts pata

    • @aranyaDandaka
      @aranyaDandaka Před rokem +2

      @@Blocktigers309 మన ts songs అంటే అట్లుంటది బ్రో మరి😎😎.

    • @sagarr132
      @sagarr132 Před rokem +1

      @@isrolympiad459 botchulo ఆంధ్ర సాంగ్స్. Recording dance songs ra meevi. Avi chustu perigina bewarse gaadivi nuvvu. Neekem telustundhi ra telangana songs gurinchi.

  • @neelakorra8606
    @neelakorra8606 Před rokem +10

    Ma voru మరదలా పిల్ల సాంగ్ చాలా బాగుంది e పాట నచ్చిన వాలు లైక్ చేయండి . సూపర్ సూపర్ సూపర్ సాంగ్

  • @vedhamedia5894
    @vedhamedia5894 Před rokem +75

    ఈద్దరు చాలా బాగా పాడారు ఎవరి ప్రత్యేకత వారిది ఇద్దరికి నా అభినందనలు శుభాకాక్షలు..💐💐

  • @prashanthyadav1956
    @prashanthyadav1956 Před rokem +80

    రెడ్ షర్ట్ సింగర్ చాలా బాగా పడినాడు 🙏🙏

  • @mukundagondu2855
    @mukundagondu2855 Před rokem +773

    ఎందరో కళాకారులకు ప్రోత్సహిస్తున్న ఈtv కి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bathuladurgaiah2500
      @bathuladurgaiah2500 Před rokem +4

      విప్లవ పాటల తోట తెలంగాణ పల్లెలు

  • @AbhinandanaHimansh
    @AbhinandanaHimansh Před rokem +97

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం.. కి 🙏🙏 రాంనర్సన్న పాటలు వినే అవకాశం ఇచ్చినందుకు 🙏🙏🙏

    • @ramguru5989
      @ramguru5989 Před rokem +1

      సూపర్ బాబాయ్ సూపర్

    • @ramguru5989
      @ramguru5989 Před rokem

      👍👍👍👍👍👍

  • @sportivessudhakarr1576
    @sportivessudhakarr1576 Před rokem +68

    I from odisha but telangana singers always great ❤love you guys

  • @AshokAshok-to5lv
    @AshokAshok-to5lv Před 9 měsíci +28

    చూడ చక్కని తల్లి❤చుక్కల్లో జాబిల్లి❤
    నవ్వుల్లో నాగమల్లి ❤నా పల్లె పాలవెల్లి❤❤❤

  • @ramesh-zq1zf
    @ramesh-zq1zf Před rokem +14

    మ గిద్దే రామ్ నరసన్న మల్లి స్టేజ్ మీద ఎన్ని రోజులకి చూసినా..చూపించిన ఈటీవీ కి మల్లెమాల కి కృతజ్ఞతలు

  • @mutyalanaidudamuroutu2520

    Red shirt అన్నయ్య మీపాట ప్రాణం పోస్తుంది. మీ స్వరం అమృత వరం

  • @krharishmudhiraj9968
    @krharishmudhiraj9968 Před rokem +70

    రామన్న ని గొంతుకు శతకోటి వందనాలు 👏💐

  • @vlikevenky2259
    @vlikevenky2259 Před rokem +246

    Red shirt అన్న
    గిద్దే రామ్ నర్సన్న..
    తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మందిని తన ఆట,పాట తో ఆకటుక్కున్న గొప్ప కళాకారుడు...
    పల్లె పాటలకు పెట్టింది పేరు..
    వెంకీ.. from
    ఓరుగల్లు....

  • @thalarivijayakuma4129
    @thalarivijayakuma4129 Před rokem +59

    మన విజయ నగర రమణ అన్న కి like chayandi. Super 💟💟💟💟💟 performance

  • @omkar3616
    @omkar3616 Před rokem +543

    వీళ్ళా ఇద్దరి సింగింగ్ చూసిన తరువాత కామెంట్ పెట్టకుండా నా మనుసు ఒప్పుకోలేదు .... వీళ్ళు సినిమా వాళ్ళలా కన్న 100% బెటర్ గా పాడుతున్నారు ... గ్రేట్ సింగింగ్ బ్రదర్స్ what a టాలెంట్..👏👏👏👏

  • @ramarao7385
    @ramarao7385 Před rokem +4

    మాది కూడ విజయనగరం... మన విజయనగరం Songs దుమ్ము లేచిపోతుంది... రమణ bro నీ voice Super.... 👌👌👌👌🔥🔥

  • @rajasekharkornana7800
    @rajasekharkornana7800 Před rokem +14

    పల్లె యాదికొచ్చిన 👌👌 song సుపర్ anna

  • @sudamallanagaraj6511
    @sudamallanagaraj6511 Před rokem +102

    ఆంధ్ర జానపదం లో ఎనర్జీ ఉంటది,,, తెలంగాణ జానపదం లో అర్దం ఉంటది....సూపర్ గిద్దే రాంనర్సన్న

    • @isrolympiad459
      @isrolympiad459 Před rokem +2

      Andra patalu inka chala unnay ...telangana max inthe

    • @mrblack6808
      @mrblack6808 Před rokem +16

      @@isrolympiad459 are babu search in CZcams about Telangana songs then comment here.. 🤦‍♂️ we have a history
      We have hundreds of songs 💥

    • @naveengoud8304
      @naveengoud8304 Před rokem +2

      @@isrolympiad459 Telvakunda comment endhuku pedthav brother.

    • @rajunaraboina6604
      @rajunaraboina6604 Před rokem +3

      @@isrolympiad459 అరే తమ్ముడు నీకు ప్రాంతీయత బేధం ఎక్కువుంది

    • @evilsaigaming5745
      @evilsaigaming5745 Před rokem +1

      Bongem kadu pulsar pata rapote ap lo jabapadalu unnavane telidu...ade ts ki okati kadu eh song ayina hit eh...😎...

  • @newmelodeiey
    @newmelodeiey Před rokem +558

    గిద్ద రామ నరసయ్య అన్నగారు మీరు పాడే పాటలు చాలా చాలా బాగుంటాయి మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది మళ్లీ ఇలా వేదికపై చూస్తూ మీ పాటలు వింటుంటే నరాలు చిలుక పోతున్నాయి మీరు పాడే విధానం మీరు పాడే పాటలు నీ మధురమైన స్వరం మమ్మల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి తెలంగాణలో మీరు పుట్టడం మా అదృష్టం అందులో మీరు సింగర్ కావడం ఇంకా అదృష్టం మీరు మధురమైన కంటాన్ని అందరికీ పంచడం చాలా హాయిగా ఉంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మధురమైన పాటలు పాడుతూ పాటను బతికించి అందరి చెవుల్లో అమృతం పోయాలని కోరుకుంటున్నాను

  • @pachurusreenu7937
    @pachurusreenu7937 Před rokem +38

    Andra janapatham, Telangana janapatham........on one stage..... awesome ..and unbelievable....two singers...are simply superb 👌👌👌👌 tq sridevi drama company... 💐💐💐💐

  • @ramuyadav85966
    @ramuyadav85966 Před 9 měsíci +5

    పల్లె yadikochina మల్ల pata మొదలు పెట్టిన 👌👌✌

  • @dhana_sekhar13
    @dhana_sekhar13 Před rokem +38

    ఒక్క పాటలో జానపద కళాకారులందరిని గుర్తుచేశారు మీకు విప్లవ లాల్ సలాం జై భీమ్ లు.

  • @RajuRaju-lb3og
    @RajuRaju-lb3og Před rokem +953

    గిద్దె రాం నరసన్న హ్యాట్సాఫ్ టు యు మీ గొంతుకను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పటినుండో చూడాలనుకున్నాను చాలా సంతోషం అన్నగారు మీరు ఇంకా మంచి పాటలతోటి ముందుకు రావాలి

  • @bhaskarraoganobha7918
    @bhaskarraoganobha7918 Před rokem +21

    ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రబుత్వ కోటాలో ఉద్యోగాలు కల్పించి కార్యక్రమాలు నిర్వహించాలి

  • @DurgaPrasad-mq8cm
    @DurgaPrasad-mq8cm Před rokem +347

    ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అన్న వాయిస్ ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.....

  • @viniyadav3016
    @viniyadav3016 Před rokem +703

    ఒకరు మాస్ ఒకరు క్లాస్ ఇద్దరి సాంగ్స్ అమోఘం అద్భుతం మీ ఇద్దరికీ అభినందనలు అన్నలు

  • @jalagamshivakrishna9750
    @jalagamshivakrishna9750 Před rokem +17

    తెలంగాణ గిద్దె రాంనర్సన్న సలాం🙏🙏🙏

  • @shreyanshacademy1480
    @shreyanshacademy1480 Před rokem +171

    Enthaina Telangana folk songs anteyney 🔥🔥🔥🔥🔥

  • @kornisubrahmanyam5052
    @kornisubrahmanyam5052 Před rokem +44

    పాట పాడినప్పుడల్లా వంత పాడినోళ్లకు సలామ్ ఇలాంటి వర్డ్స్ రాయటానికి చాలా గట్స్ కావాలి jai నర్సన్న ఫ్రొమ్ ఆంధ్రప్రదేశ్

  • @mukundagondu2855
    @mukundagondu2855 Před rokem +457

    మనసంస్కృతికి, సాంప్రదాయాలకు మూలం జానపదసంగీతం, సాహిత్యం వాటినికాపాడుకుంటూ మనదగ్గరకు చేర్చే ఇటువంటి కళాకారులందరికి ప్రతి తెలుగువారితరుపునా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @praveencharypraveenchary4754
      @praveencharypraveenchary4754 Před rokem

      ॥कहत़़़ैयािक्यूपऊककायसक२ककरहहगापीररारीककरूररूरगगररीौसबम

    • @mohanrama1455
      @mohanrama1455 Před rokem

      Kani rachekama yendhuku yekkuva chesthunnadhi

    • @telugulaxman7879
      @telugulaxman7879 Před rokem

      @@praveencharypraveenchary4754 1

  • @boinividyakar8086
    @boinividyakar8086 Před rokem +2

    గిద్దె రామ నరసన్న గారు ఒక గొప్ప కళాకారుడు. ఇలాంటి టీవీ షోలో మీరు పాల్గొనవలసిన అవసరమే లేదు... మీ సాహిత్యంలో మీ పక్కన వాడు పడే సాహిత్యంలో ఏమైనా పోలికలు ఉన్నాయా. దానికి స్టూడియో మొత్తం సపోర్ట్. కానీ తెలంగాణ ఉద్యమంలో... గిద్దె రామ నరసన్న గారి సాహిత్యం. ఆయన పాటలు మా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు 🙏🙏🙏

  • @SAIKIRAN-fk2rz
    @SAIKIRAN-fk2rz Před rokem +24

    Telangana culture vere assallu...🔥🔥🔥🔥😎

  • @dpmshareef2908
    @dpmshareef2908 Před rokem +360

    తెలంగాణ సాహిత్యం లో విప్లవం..
    ఆంధ్రా సాహిత్యం లో వినోదం..
    రాయలసీమ సాహిత్యంలో విషాదం.. గొప్ప సాహిత్యం మన తెలుగు వారి సొంతం.

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 Před rokem +2825

    అన్నా గిద్దె రాంనర్సన్నా ...నీకు తెలంగాణ ఉద్యమ వందనాలు ...నీ పాటలు నీ కవిత్వానికి నా పదాబి వందనాలు ...నిన్ను చాలా ఏండ్ల నుండి అభిమాణిస్తున్నా....నీ పల్లె యాధికొచ్చేనా పాట నేను వేల సార్లు విన్నా....అన్నా...

  • @snelanuthula
    @snelanuthula Před rokem +95

    పాటలో ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేదు. అందుకే అంత చక్కగా ఉంది.

  • @srinuvasuchintharla8978
    @srinuvasuchintharla8978 Před rokem +8

    Congratulations Ramana garu mi Songs so Beautiful Naku chala Baga nachaye naku Haa 👌 👌❤

  • @worldstudio4Kplus
    @worldstudio4Kplus Před rokem +568

    ❤❤మన ఆంధ్ర , తెలంగాణ పాటలంటే ఇండియాలోనే నెంబర్ .1 👌👌👌👌

  • @shaikpspk5706
    @shaikpspk5706 Před rokem +501

    పల్సర్ బైక్ పాట అంటే ఎంత మందికి ఇష్టం
    రమణ గారు మీరు ఇంకా ఇలాంటి పాటలు
    మరెన్నో పాడాలి అనీ కోరుకుంటున్నాను. ❤

  • @praveenrangu8493
    @praveenrangu8493 Před rokem +16

    Ram Narasanna Anna super voice and Bass .... Super Singing 🙌

    • @chennaiahk2811
      @chennaiahk2811 Před 7 měsíci +1

      👌👌❤🤍💚❤🤍💚👌👌👌

  • @jagapathil9119
    @jagapathil9119 Před rokem +8

    రామ్ నర్సన్న (red shirt) ila sagam songs kaakunda full song paadinchamdi, super ga undi aayana voice

  • @shravanmudiraj2334
    @shravanmudiraj2334 Před rokem +319

    గద్దె రామ్ నర్సన్న నీకు శతకోటి వందనాలు 🙏🏻 ని గొంతులో అమృతం ఉందన్న tq so much 💞💞

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 Před rokem +42

    రెడ్ షర్ట్ వేసుకున్న అన్నా చాలా బాగా పాడారు ఇలాంటి వాళ్ళ ఈవెంట్ పిలిస్తే కదా అందరికీ తెలుస్తుంది ప్లీజ్ ప్రోగ్రాంపిలవండి చాలా బాగా పాడారు హ్యాట్సాఫ్ అన్న🎉🎉👍👌

  • @shravanchinna5304
    @shravanchinna5304 Před 9 měsíci +1

    రాంనర్సన్న నీ గోతుంకు నేను పెద్ద అభిమానిని అన్న 🙏🏻🙏🏻🙏🏻మీరు పాడే ప్రతి పాట చాలా బాగుటుంది

  • @rajeshg3172
    @rajeshg3172 Před 11 měsíci +7

    Power of telangana folk songs... 👏👏👌👌💪💪

  • @rameshpothireddy6518
    @rameshpothireddy6518 Před rokem +167

    శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఇలా 2 తెలుగు ప్రాంతాల జానపదాలు పాడించాలని ఆలోచన వచ్చినందుకు నా ధన్యవాదాలు

  • @danesanjeev7423
    @danesanjeev7423 Před rokem +24

    రెడు షర్ట్ వేసుకుని అన్న పడిన పాటకు ఎంతో మనసుకి కుసంగ వుంది. 🎊🥳🥳

  • @korrasuresh4682
    @korrasuresh4682 Před rokem +7

    గిద్ద రాంనరసయ్య అన్న సాంగ్స్ అద్భుతం...👍

  • @sreenivassreenivas5451
    @sreenivassreenivas5451 Před 11 měsíci +1

    ఇద్దరి పాటలు అమోఘం, అధ్బుతమైన గళం తో అందరి మనసులు దోచుకున్న మీకు పాటల వందనాలు...... రామ్ నర్సన్న గాయకులందరిని ఒకే పాటలో యాదిచేసుకున్నందుకు నీ శతకోటి వందనాలు

  • @rajeshrock4798
    @rajeshrock4798 Před rokem +1873

    ఇంకోసారి సో కు రావాలని ఎంతమంది కోరుకుంటాను ,🥳🥳super super super.....💥💫🎼🎼🎤🎵🎵❣️❣️ love it bro..your voice 🎤very superb..

  • @maskasrinu2722
    @maskasrinu2722 Před rokem +18

    అంత మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నా కాని నువ్వు తెలంగాణ పాట పాడినవు అంటే సూపర్ అన్నా.....

    • @naveennaveen-tk6qy
      @naveennaveen-tk6qy Před měsícem

      We are Telugu

    • @savarasinghsingh232
      @savarasinghsingh232 Před měsícem

      అరేయ్ వెదవ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా ///బాష వకటే ///స్టూడెయో ఉన్నది తెలంగాణ లోనే వెదవ 🤔

  • @ajaykumarvainala6806
    @ajaykumarvainala6806 Před rokem +54

    తెలంగాణ పాట కు రమణ డాన్సు సూపర్

  • @ranjithbhpl
    @ranjithbhpl Před rokem +81

    మా తెలంగాణా ముద్దు బిడ్డ గిద్దే రామ్ నర్సన్న నికు సలాం

  • @sattibabuchintala266
    @sattibabuchintala266 Před rokem +273

    ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆర్.నారాయణమూర్తి ఊరు మల్లం పేట మీ సత్తిబాబు 👌👍🎉🎉

  • @marpusaikumar1887
    @marpusaikumar1887 Před rokem +248

    ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ... మంచి జానపద కళాకారులు ఉన్నారు వాళ్ళు మీరు ఆదరించిందుకు ధన్యవాదాలు శ్రీదేవి డ్రామా కంపెనీ... రమణ గారు కి నేను చాలా పెద్ద మాది శ్రీకాకుళం ... రమణ గారిని వారి పాటలను మా జిల్లా లో మా గ్రామంలో చాలా విన్నాను చూసాను

    • @isrolympiad459
      @isrolympiad459 Před rokem +3

      తెలంగాణ వాళ్ళు హైలైట్ చేసుకుంటారు ...ఉత్తరాంధ్ర వాళ్ళు చేసుకోరు అంతే ...బొచ్చు లో తెలంగాణ జానపదాలు ...

    • @arutlayellesh5347
      @arutlayellesh5347 Před rokem

      @@isrolympiad459
      Are o lanja kodaka neeku telangana patala gurinchi neeku emi telusura yedavs

    • @viratvenkatesh3856
      @viratvenkatesh3856 Před rokem +3

      @@isrolympiad459 ❤da lo matalu anemundu alochinchu telangana vachedaka ma songs ni gurthinchinde ledu 😏 anthakamundu

    • @dhagaddhagad2547
      @dhagaddhagad2547 Před rokem +2

      @@isrolympiad459 gudha palguthadhi ra howle

    • @rajeshjangam4615
      @rajeshjangam4615 Před rokem

      @@isrolympiad459 lavadagaa

  • @kumarjakkula0086
    @kumarjakkula0086 Před rokem +14

    Difference b/w folk and movie songs.... That's the power of Folk❤

  • @nagarajuyarramraju2631
    @nagarajuyarramraju2631 Před rokem +5

    పల్లె పాటలు చాలా బాగా వినిపించారు రాం నరసయ్య గారికి అభినందనలు ఈ కార్యక్రమం చేపట్టిన మల్లెమాలవారికి ధన్యవాదాలు

  • @k.vneelarao3949
    @k.vneelarao3949 Před rokem +51

    రాం నర్సన్నా గారి పచ్చని పాటలు.... రమణ గారి వెచ్చని పాటలు. కాంబినేషన్. సూపర్.

  • @rameshrathod6919
    @rameshrathod6919 Před rokem +257

    సూడసక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి
    ఈ పాట వింటుంటే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మల్లెమాల ద్వారా వినిపించినందుకు ధన్యవాదములు ఎంతైనా పల్లె పాటలు చాలా బాగుంటుంది

  • @manjappanaklar422
    @manjappanaklar422 Před rokem +3

    ರಾಮ ನರಸನ್ನಗಾರಿ ಅದ್ಬುತ ಕಂಠ❤❤

  • @venkyviratvenkyvirat5703

    గిద్దే రామ్ నర్సన్న...మీ వాయిస్ కి సలామ్ అన్నా.. సూపర్ అన్నా

  • @rajashekarindhoore
    @rajashekarindhoore Před rokem +219

    ఒకే వేదికపై తెలంగాణ పాట, ఉత్తరాంధ్ర జానపదం...❤️

  • @laxmankolpula2361
    @laxmankolpula2361 Před rokem +92

    బ్రతుకుతెరువు కోసం ఒక పాట బ్రతకడానికి వచ్చిన వాళ్ల కోసం ఇంకో పాట థాంక్యూ ఈటీవీ

  • @Ramesh-qg7ro
    @Ramesh-qg7ro Před 3 měsíci +1

    రామ్ నర్సయ్య పాటలు అద్భుతంగా ఉన్నాయి...❤
    పక్కన రమణ గాడు మోడ్డల పాటలు😅

  • @gourarapusrinivas9010
    @gourarapusrinivas9010 Před rokem +1

    నర్సన్న లక్షలాది మందిని ఒకప్పుడు మెపించిన నువ్వు అవలీలగా పాడిన పాటలను నువ్వు ఇప్పుడు చూసుకుంటూ పాడుతూంటే చాల భాద అనిపిస్తుంది దీని అంతటికీ కారణం నువ్వు దొర గడిలో బందీ కావడమే, ఆ సంకెళ్ళను తెంచుకొనిరా అన్న

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh Před rokem +884

    పల్లె యాదికి వచ్చేనా ఎంత మంచి పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది🙏🙏

  • @patelcheerneni8956
    @patelcheerneni8956 Před rokem +804

    గిద్దె రాంనర్సన్న మీరు పాడే ప్రతి పాట అద్భుతం...🤩
    మీ పాటలు మరువలేనివి,.
    మేము ఎప్పటికి మరిచిపోలేనివి..😊

  • @harshareddys8759
    @harshareddys8759 Před 4 měsíci +3

    2024 lo chusina vallu entha Mandi 🖐️

  • @vnews5349
    @vnews5349 Před 11 měsíci +1

    తెలంగాణ ఫోక్ సూపర్ గా ఉంది మరియు అర్థవంతంగా ఉంది

  • @sampathkali5602
    @sampathkali5602 Před rokem +871

    తెలంగాణ జానపదం వింటే ఆ కిక్కే వేరప్ప...... ఈటీవి, మల్లెమాల కి ధన్యవాదాలు... ఇలానే టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎన్నో షోలు చేయాలని కోరుకుంటున్న

    • @shivasaimusic
      @shivasaimusic Před rokem +3

      💛

    • @shyamasunderthunga3773
      @shyamasunderthunga3773 Před rokem +8

      తెలంగాణ జానపదం వింటే ఆ కిక్కే వేరబ్బా ఈటీవి మల్లెమాల కి ధన్యవాదాలు

    • @pularigopalakrishnayadav1604
      @pularigopalakrishnayadav1604 Před rokem +3

      North andhra

    • @sivabali5186
      @sivabali5186 Před rokem +5

      తెలంగాణ kadhura ra సామి ఉత్తరాంధ్ర ra బాబు....

    • @sampathkali5602
      @sampathkali5602 Před rokem +2

      @@sivabali5186 Telangana Andhra mixed songs raa samy

  • @kmanoj17
    @kmanoj17 Před rokem +300

    రెలారే రమణ గారు ఆంధ్ర ఫోక్ సాంగ్స్ కి ఇలాగే మంచి పేరు తీసుకురావాలని అలాగే మీరు కూడా ఇంకా ఉన్నత స్థాయి కి ఎదగాలని కోరుకుంటున్నాను.

    • @Makod66122
      @Makod66122 Před rokem +6

      అన్నగారు ఆంధ్ర తెలంగాణా వేరు కాదు అందరం తెలుగు వారిమి మన సంప్రదాయ పాటలను బాగున్నాయి అని సపోర్ట్ ఇవ్వండి వేరు చెయ్యకండి ప్లస్.. జై శ్రీ రామ్

    • @isrolympiad459
      @isrolympiad459 Před rokem +1

      @@Makod66122 ee matalu telangana వాళ్ళను అణమను

    • @Makod66122
      @Makod66122 Před rokem +2

      @@isrolympiad459 నేను తెలంగాణ వాడిని కరీంనగర్ నాది

    • @mrblack6808
      @mrblack6808 Před rokem

      @@isrolympiad459 miru maararu 🤦‍♂️

    • @BaluBalu-yc1pq
      @BaluBalu-yc1pq Před rokem

      @@isrolympiad459 𝖺𝗌𝗌𝖺𝗅 aanam dengeyandI Hyderabad nunchi

  • @rkadsmnt9318
    @rkadsmnt9318 Před rokem +22

    తెలంగాణ రామ్ నర్సన్న. .. ని పాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది

    • @priyamoses5940
      @priyamoses5940 Před 10 měsíci

      Ikyul lo kooda😊🎉oo only opolllllllllll koode ll) plllllytt koon loosu

  • @kopperaupendar4993
    @kopperaupendar4993 Před rokem +29

    రంనార్శయ్య అన్న నీ పాట కు వందనాలు

  • @Nani_official_volgs35
    @Nani_official_volgs35 Před rokem +221

    నర్సన్న ఎం padinave కేక సూపర్ ఎంత అయిన మన పల్లె పాటల్లో ఉన్న గొప్పతనం వేరు♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @narayanav1506
    @narayanav1506 Před rokem +12

    గిద్దె రామనర్సన్నకు తెలంగాణ ఉద్యమాబి వందనాలు 🙏🌺 తెలంగాణా కోటి రతనాలలో నీవు ఒక తెలంగాణ రత్నానివి అన్నా పల్లెయదికొచ్చేనా మళ్ళీ పాట మొదలు పెట్టిన అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివితిరధి అన్నా నీకు సలాం అన్నా 🙏🙏🙏🌺👏✊👌

  • @mryash.ceration3488
    @mryash.ceration3488 Před rokem +30

    Red shirt అన్న చాలా emotional ga paduthunadu

  • @user-eo6mb6qj3f
    @user-eo6mb6qj3f Před 14 dny

    త్యాగాల చరిత్ర కలిగిన తెలంగాణ
    ఉద్యమాల పాటకు
    జాతర్లో రికార్డ్ పాటలు పాడే పాటకు
    పాటల యుద్ధం ఏమైనా సంబంధం ఉందా...
    తెలంగాణ రాష్ట్ర అమరుల
    పోరాట పాట మాట పౌరుషం
    మా తెలంగాణ ఉద్యమ అస్తిత్వం
    .......రమణ గారి పాటకంటే
    తెలంగాణ రాష్ట్ర ఉద్యమ
    ప్రజా వాగ్గేయ కారుడు
    గిద్ద్దె రాం నర్సయ్య పాట
    ఓ విప్లవం ఓ చరిత్ర ఓ నెత్తుటి గేయం
    .....జై తెలంగాణ
    జై జై తెలంగాణ
    గిద్దె గళం కలం
    తెలంగాణ అత్మ గౌరవం
    .......

  • @kundellaravindar7545
    @kundellaravindar7545 Před rokem +117

    గిద్ది రాం నర్సాన్న నీ పాటలు సూపర్ అన్న తెలంగాణ సాయుధ పోరాటంలో మీ పాటలు చాలా రేకేత్తించాయి. సూపర్ ఇద్దరు

    • @poornam8661
      @poornam8661 Před rokem

      Gudha ram narsa anna super 😘 patalu

  • @ramavathtarunram5434
    @ramavathtarunram5434 Před rokem +61

    పల్లె యాది కొచ్చేనా మల్ల పాట మొదలుపెట్టిన ఈ పాట విన్నాక మా ఊరి యొక్క ఆనంద సంఘాల గుర్తొస్తున్నాయి అన్న హైదరాబాద్ ని వదిలి పల్లెలోనే ఉండాలనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలి పల్లె పొలాల మధ్యలో వాగులలో చిన్నప్పుడు ఆడుకున్న సంబరాలు ఈ పాట ద్వారా మళ్ళా గుర్తుకొస్తున్నాయి అన్న సూపర్ అన్న ఈ పాట మల్ల మన అందరికీ వినిపించినందుకు మీకు నా పాదాభివందనాలు🙏🙏 జైహింద్.

  • @praveenmattela124
    @praveenmattela124 Před rokem +2

    ❤ Gidde narshnna. Padina patalu 😍All time HIT telangana folk song super anna 😍😍🥳🥳 Palley yadikochina what ye song super anna❤😍🥰🥳🥳

  • @anilreddy.n
    @anilreddy.n Před rokem +31

    #05:50 Great explanations about village culture ❣️🙏

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Před rokem +234

    అన్న ఎన్ని రోజులైంది టీవీ లో చూడక చాలా చాలా సంతోషంగా ఉంది. గిద్దె రాం నర్సన్న అంటే మాములుగా ఉండదు✊✊✊👌👌👌