'Bullettu Bandi' Song Mohana Bhogaraju Performance | Sridevi Drama Company | 30th January 2022 | ETV
Vložit
- čas přidán 29. 01. 2022
- #bullettubandisong #mohanabhogaraju #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #jdchakravarthy #sridevidramacompany1stanniversary
Mohana Bhogaraju takes the stage with a piece of music and beguiles the audience with her beautiful songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
బుల్లెట్ బండి సాంగ్ అంటే ఎంత మందికి ఇష్టం👌💕... ఈ సాంగ్ ని ఎక్కువ సార్లు విన్నవారు ఎంత మంది వున్నారు 👍👏👏
Hlo madam daily compolasary venta
నీలాంటి పని లేని వాళ్ళు వింటారు..
Hi
Ma babu ki daily e song pettali
Nenaithe rojuu vintuntaa seriously such a lovely 😍 song
ఈ పాట రాసింది మా షాద్‌నగర్ వాసి అయినందుకు చాల గర్వంగా ఉంది.👏👏👏👏👏👏
Avunaa...... I am fm shadnagarrr
shadnagar yentti Anna first telngana Anu Nadi kuda lalpad
Iam also from sdnr
Mana palamooru Jilla anna
ఈ paata మా తెలంగాణ డీజేలో దుమ్ము లేపుతుంది... ప్రతి ఒక్క భారాత్ లో ఉండాల్సిందే... అది మరి నా తెలంగాణ సంస్కృతి అంటే❤️❤️
ನಿಜವಾಗಿಯೂ ಅರ್ಥ ಆಗಲ್ಲ
ದಿನಾಲು ಈ ಹಾಡು ಕೇಳುತ್ತೇನೆ
ಸೂಪರ್ ಧ್ವನಿ ಸೂಪರ್ ಸಾಂಗ
ఏ మాటకి ఆ మాట శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నే ఒక రేంజ్ ఉంటది ఆదివారం వస్తేయ్ చాలు శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం 😘😘
Best performance in Sridevi drama company.
తెలుగు భాష ఎంత విన సొంపు గా ఉంది. అందుకే అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని.🙏
Viswabhashalandu Telugu lessa
చాలా చాలా100 సార్లు బాగుంది.సూపర్ గా పాడావూ తల్లి.శుభం
.kkkoomk000
మోహన కాదు సమ్మోహన అస్త్రం... శివునిపై మన్మధుడు ప్రయోగించిన బాణం... తెలుగు వారి చెవుల్లో అమృతం పోసే మోహిని అవతారం... అదేనేమో మనందరం మోహించే మోహన రూపం... మన భాషకు భోగభాగ్యాలను ఇనుమడింప చేసే అక్షయ పాత్ర...❤
ఏ పెళ్లి భరత్ లో చూసిన ఇదే సాంగ్ హవా నడుస్తుంది😍😍🎇
మోహన గారు చాలా అద్భుతమైన సింగర్ అండి మీరు అలాగే ఈ పాట కూడా 🔥🔥🔥🔥
Superb mam...🙏🙏💐💐
Pp
Super ga padaru
నిండు పౌర్ణమి రోజున చందమామ లో మచ్చ ఎంత అందంగా ఉంటుందో ఈ పాటకి సంగీతం అంత హుందా గా ఉంది
కళ్లలో, గుండెల్లో పెంచు కున్న ఆడపిల్ల మీద రాసిన ఈ పాట ... అద్భుతం
మోహన మీ లాంటి గొంతు అరుదు. ఎదో మైకంలోకి వెళ్ళినన్నటు ఉంటుంది👍👍👍
ఒక ఆడ బిడ్డ మనసు లోని కుటుంబ అనుబంధాల భావనల రూపమే ఈ పాట... ఎమోషన్ గా ఉన్నది ... 😖😞😓 శుభమ్ భూయాత్... 🕉️🚩
Yes
Xx s swa da sœ
@@narenderreddynarenderreddy6963qqqqq1
Iam tamilnadu Telugu man but my Telugu is Tamil mixing royaluseema Telugu not full understanding her song but little knows it,but her voice is highly mesmerized to me any how she is my clan..god bless her.. best of luck great voice..
அழகு குரல் அழகு பாடல்..👍🎶🎤🎸🥀💥💥
I'm Tamilian ...and I love this song too much addicted to it....mohana garu top performance..
Telugu folk 😎
ఈ పాట పాడిన మీకు, ఈ పాటకు నిజ జీవితంలో డాన్సు చేసి అందరికీ పరిచయము చేసిన కొత్త పెళ్ళికూతురు. మీ ఇద్దరికీ హ్యాండ్స్ప్
మోహనా.....ఇంత అందంగా పాడడం మాత్రమే కాదు....అంత అందమైన ముద్దుగుమ్మ.......
Ahhas..uncle ha majakaa😂😂
ఎలాంటి సినిమా & ఫోక్ సాంగ్స్ పాడగల one and only తెలుగు multi talented Singer మోహన బోగరాజు 👍
Super 👌 akka🙏
🎉🎉😢😅😅
👌
ఈ అమ్మాయి టోన్ అద్భుతం.
కాని ఆ కవిత్వం వ్రాసిన కవి ఎవరు గానటంలేదుగా?
హిందూ త్వం నిండియున్నది గా
ఇదియే మన హిందూత్వం ధర్మం
yes
ఈ బుల్లెట్టు బండి సాంగ్ కి ఫాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ......................🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది చాలా బాగా పాడారు మోహన భోగరాజు మేడం గారు
Beautiful Girl
Traditional wear
Sweet voice
Mothaniki
Mana telugammai MOHANA BOGARAJ❤️
78o తు
హే పట్టుచీరనే గట్టుకున్నా
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీబొట్టే వెట్టుకున్నా
వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా
నడుముకు వడ్డాణం జుట్టుకున్నా
జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా
దిష్టి సుక్కనే దిద్దుకున్నా
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా
పెళ్ళికూతురు ముస్తాబురో
నువ్వు యాడంగా వస్తావురో
చెయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా
ఇట్టే వస్తా, రానీ వెంటా
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
చెరువు కట్టపొంటి చేమంతి వనం
బంతివనం చేమంతివనం
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా
అల్లుకున్నుల్లో అల్లుకున్నా
మా ఊరు వాగంచున మల్లె వనం
మల్లె వనములో మల్లెవానమ్మ
మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా
నింపుకున్నుల్లో నింపుకున్నా
నువ్వు నన్నేలుకున్నావురో
దండ మెళ్ళోన ఏస్తానురో
నేను నీ ఏలువట్టుకోని
మల్లె జల్లోన ఎడతానురో
మంచి మర్యాదలు తెలిసినదాన్ని
మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో
దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో
పండు ఎన్నల్లో ఎత్తుకొని
ఎన్న ముద్దలు వెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా
నన్ను గారాలు జేసుకొని
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను
నీ చేతికిస్తారా నన్నేరా నేను
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినంకుల్లో, వెట్టినంకా
సిరిసంపద సంబురం గల్గునింకా
గల్గునింకుల్లో, గల్గునింకా
నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా
అన్నుకుంటుల్లో, అన్నుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో, పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి
సుక్కలా ముగ్గులాకిట్లేసి
సుక్కలే నిన్ను నన్ను చూసి
మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
Thanks for lyrics
❤❤❤❤
Chala baga rasharu
Superb andi
Baga rasyaru great
తెలుగు రాష్ట్రాలు విడిపోకుండా ఉంటే ఇలాంటి పాటలు వచ్చి ఉండేవి కాదు . థాంక్స్
మేడం గారు సూపర్ .
May god bless you with this voice till your last breath.
బుల్లెట్ బండి పాట వ్రాసిన గౌరవ లక్ష్మణ్ గారి పాటను అనుకరిస్తూ విదార్థులను బడిబాట పట్టించడానికి చిన్న ప్రయత్నంగా పేరడీ....
బుల్లెట్టు బ(ం)డి
నే స్కూలు బట్టలూ వేసుకున్నా
వేసుకున్నోల్లో వేసుకున్నా
ముఖముకు పౌడరు అద్దుకున్నా
అద్దుకున్నోల్లో అద్దుకున్నా
టై బెల్టులు పెట్టుకున్నా
పెట్టుకున్నోల్లో పెట్టుకున్నా
షాక్షులు బూటులూ తొడుగుకున్నా
తొడుగుకున్నోల్లో తొడుగుకున్నా
కురులు నున్నగా దువ్వుకునీ
సక్క సక్కంగా ముస్తాబయ్యీ
అందానికందమొచ్చే
ఆ చందురుడే నేలకొచ్చే
అందాలవనములో పూసిన పూవల్లే
చిరునవ్వులొలికే సిరి సిరిమువ్వల్లే
పుస్తకాలు పట్టి బడికిపోదాం
చకచక చకచక చకయనీ
అక్షరాలన్నీ వల్లెవేద్దాం
టకటక టకటక టకయనీ !2!
తెలుగు భాషకు వెలుగునిద్దాం
వెలుగునిద్దాం తేట తెలుగునిద్దాం
ఆంగ్లభాషతో కుస్తీపడదాం
కుస్తీపడదాం మనం దోస్తుకడదాం
శాస్త్రాలన్నీ చదువుకుందాం
చదువుకుందాం జ్ఞానం సంపాదిద్దాం
అంతరిక్షమే చుట్టివద్దాం
చుట్టివద్దాం గుట్టురట్టు చేద్దాం
గురువులనారాధిస్తూ
అమ్మనాన్నలనాదరిస్తూ
పెద్దలకు విధేయులై
చిన్నపిల్లలకు ఆదర్శమై
గురువుల పాఠాలు గురుతుగా వినగా
చదువులతల్లికి నమస్కరిస్తూ
ఇంటి కంటి వెలుగు దివ్వెలయ్యో
దివ్వెలయ్యో వెలుగుదివ్వెలయ్యో
కన్నవాళ్ళ గుండె చప్పుళ్ళయ్యో
చప్పుళ్ళయ్యో గుండె చప్పుళ్ళయ్యో
నవ్వుల్లో విరిసెను మల్లెలయ్యో
మల్లెలయ్యో మరు మల్లెలయ్యో
నడ నట్టి ఇంట సిరిసంపదయ్యో
సంపదయ్యో సిరి సంపదయ్యో
అజ్ఞానమే సంధ్యగా విజ్ఞానమే పొద్దుగా
ఆకాశమే హద్దుగా ఆనందమే పొందగా
పసిడి నవ్వుల్లోన తడిసిపోవంగా
మెరిసిన చదువుతో మురిసిపోవంగా !!
భావి భారతపౌరులయ్యో
పౌరులయ్యో దేశ పౌరులయ్యో
భారతి శిరమున మకుటమయ్యో
మకుటమయ్యో స్వర్ణ మకుటమయ్యో
చల్లని వెన్నెల కాంతులయ్యో
కాంతులయ్యో శాంతి కాంతులయ్యో
భరతమాత కంటి రెప్పలయ్యో
రెప్పలయ్యో కంటి రెప్పలయ్యో
అక్షర దారులేసి ముందుకు అడుగుల్లో అడుగులేసి
కలలన్నీ కళగా మార్చి దేశ ప్రగతికి బాటలేసి
మూడు రంగుల జెండా రెపరెపలాడంగా
ముచ్చటకు మదినిండి పుడమిపులకింపంగా..!
వెంకట్ అడ్డాల
9666181948
E PATA KOSAME PELLI CHESUKUNNAVALLU UNNARU *AADI* NEXT LEVEL 😍😍😍❤️❤️❤️
First song vinagane jd chakravarthi gari expreshan chudali so cute 😍 💕 ❤ 💖 jd sir Ragane steg mottam fully energetic 👌👌 sir
I don't know Telugu will you please say what is the second song she sang
I am bengali but I love Telugu song
Akka nijamga ni gontulo edho magic vundhi super akka ❤
మోహన బోగరాజు గారు వాయిస్ యూనిక్ అండ్ అద్భుతం మరిన్ని అద్భుతమైన తెలుగు పాటలు పాడాలని కోరుకుంటూ ధన్యవాదాలు
Cute voice
అంత ఇష్టం ఏందయ్యా నామీద సాంగ్ భ mohana bhogaraju గారు పూర్తి పాట పాడితే చాలా బాగుంటుంది
Super voice I like u mdm
⁷7⁷7777777777
1
మోహన గారు "ఈ వేళలో నీవు ఎంచేస్తున్నావు" పూర్తి పాట పాడండి సూపర్ గా ఉంది me voice.....
Please song one more
మీరు ఎంత అందంగా ఉన్నారో మీ పాట కూడా అంతే అందంగా ఉంది మోహన..... కొన్ని కొందరికే సొంతం మోహన....💐💐💐💐💐
Mam unga voice rompa rompa super unga bullet banti song a daily one time kantippa kekuren mam I love your songs mam
JD CHAKRAVARTHY ni invite chesinandguky thanks to you ETV
ఉరుములు నీ నవ్వులై పాట అత్యధ్భుతంగా ఉంది
What a voice! Loves from Tamilnadu
సూపర్ వాయిస్... wow బీమ్లా నాయక్ సాంగ్ ఏమన్న పాడిందా ...సూపర్
I think movie lo chitra garu paadaru
అఖండ సినిమా లో అమ్మ లేని జన్మే నీది ఈశ ఆ పాట చాలా బాగా పాడారు మోహన బోగరాజు.మ గారు.❤️❤️
నిజం చాలా బాగా ఆలపించారు
జై బాలయ్య 🚩🎸మోహాన భోగరాజు 🎼🎶🍀
25 tomea
Very nice folk song, good performance by MohanaBhogaraju ! Fake songs and dances must be encouraged,as they represent our culture!👌🙏
10million view s bcoz J D chakravarthy and
Singer mohana
Karnataka villages lu marage and reception lu compal sari bulletu bandi, e song untundi
That's power of song with voice.
Mogana I like you army
బుల్లెట్ బండి పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్🎤🥁🎸💐💐❤❤👍
Adi padaledu..
💐💐
❤️❤️
@@sramarao9725 3
Hawaii laptop keyboard sitting
In My Childwood Gaddam hero JD ,Now Every one like Beared ,20 years back He was a trend setter still every one Follow Beared..
E video ni oka sari kanna yekkuva chusina vallu yavarunnaru
ప్రశాంతంగా అందముగా njoy చేస్తున్న పాటని వీళ్ళు stage ఎక్కాక ఆ feel పోయింది.చి
ఈ పాట రాసిన లక్ష్మణ్ కు hrudayapurarvaka 🙏🙏🙏🙏🙏🙏
Love from kerala.voice and tune amazing
how beautiful her voice is...and she too🤗🤗🤗🤗
ఈవేళలో song చాలా బాగా పాడారు superb అసలు
సూపర్ పాట రచయిత లక్ష్మణ్ గారికి, సింగర్ మోహన భోగరాజ్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఈ పాటకు ప్రాణం పోసిన ఎంటైర్ టీం అందరికీ ధన్యవాదములు 🙏పాట లిరిక్స్ తెలంగాణ యాస అద్భుతం 👍బుల్లెట్ పాట ఎన్ని మార్లు విన్నా మరలా వినాలనిపిస్తోంది. 👍
Exactly.
Mohana Bogaraj is Great...Her voice is mesmerizing
Anni Telugu yaasallo paaderu,godavari,raayalseema,telengaana! Adbhuthamyna Telugu bhaasha! Anthe adbhutham gaa paadevu thalli! Sethamaanam bhavathi!
0:25 ఈ వేళలో నీవు
1:37 ఉరుములు నీ మువ్వలై
2:55 పెరెట్టి నేనెట్ట పిలిసేది
4:00 బుల్లెట్టు బండి
Bullet Bandi ekkesi vachettapo
Anta istham 🔥🔥🔥
బుల్లెట్టు బండి సాంగ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు 💕💕
Proving again language doesn't matter for good music and fabulous singers....👌👌👌👌
I thought Mohana garu was a Folk / Pop singer based upon her voice culture when viewed the Bullet Bandi song In the CZcams, now I realized that she is an all-rounder who can sing any song with great ease & excellence, may God give her excellent opportunities to excel in her way without any hassles. - Excellent performance.
చాలా బాగా పాడావు తెలుగు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు రావాలని కోరుకుంటూ చక్కటి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఎన్ని సార్లు విన్నా తనివితీర లేదే నా మనసు నిండలేదే ఓ Moహనా 🙏🙏🙏🙏🙏.
సుదీర్ song పూర్తిగా పాడి ఉంటే చాలా బాగుండేది అనిపించింది
Aa JD gadi feelings choodandi..
Daridrudu kamam tho sachipotunnattundi expression..
But covered well enough at the end..
Note:-No one felt something 🤩🥳🤓(except JD gadu)
Beautiful Singing, Smile, voice, Dressing Style,Mind Blowing.
I don't understand any lyrics but addicted to her voice and music. By the way music doesn't have language
Its core emotions towards her husband that she would do anything and live with his family, take his family as her mother and father, asking him to care that she was loved her brothers. So much. It can be felt
arey same dialogue enni sarlu kodthar ra :D.
translation: How many times you people copy paste same dialogue?? :D
@@codingworld-programmerslif430 u r mistaken. I will write what I feel and I don't go for anyone's copy to paste so mind your own business
@@aravindnair9153 lol, I am making a joke, Don't take seriously bruh
Bullet Bandi songs very beautiful songs fantastic songs who is singing God bless you take care of yourself good luck 🌹🌹🌹🌹🌹🌹🌹
Indraja gari extralu tappithe whole is superb
తెలంగాణ జానపదానికి ఉన్న పవర్ ఇది ఎన్ని సార్లు విన్న ఇంకా వినలనిపిస్తుంది 🙏🙏🙏
Bro I'm from ap kadapa
Nijam ga bro aa power okka Telangana janapadanike undi
Yesssss bro. Telangana janapadalu adbutham..
😂🙌4oy
తెలుగు గానమే తెలంగాణం
@@imnani3275 uj
Pellikuthru legend song 🎵that is Telangana talent....
Very. Nice. song sridavi drma cop mahana bhoggraju super akka👌👌
எத்தனை முறை கேட்டாலும்,சலிக்காத பாடல்
Really to say daa
I’m from Karnataka
I don’t understand Telugu language But
I ❤️Love very much This Bullet Bandi Song👌👌👌
Super Anna
Hai
@@gollasurekha3630 Hello
@@maruthinaik4822 Thank you brother
సచ్చిపోయే చివరి శ్వాసలో ఒకసారి ఆ వాయిస్ విని చివరగా సవాలి భోగరాజు గారి వాయిస్ అబ్బా 👏👏👏💐💐💐😎😎✌️✌️🥁🎹🎹🎻🎻🎻
Good comment.
Good no probleem to country
Jinnaram Bride dance is major contribution to popularity of this song.
Meeru vatti mohan kaadu Telugu vaari Gaathra sarva sammohanavi ...ee nee paata "Bullette bandi:" song yeppatiki maa andhari madilo nilichipo thundi .you are a very dear to all adiance ..God bless you n family....
మోహన్ భొర్గరాజు గారు సూపర్ ...
ఇంత టాలెంట్ ఉన్న తెలుగు సింగర్స్ కి తెలుగు సినిమా ల్లో ఎందుకు అవకాశం ఇవ్వరో అర్థం కావడం లేదు. బహుశా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా ఏదో expect చేస్తున్నారు అనుకుంటా ??? ఎంతైనా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ సైకో గాళ్ళు కదా.
Mohana bogaraju meeku namaskaralu mee gonthu meepatalu chala maduramuga vuntai mee bullet bandi song high light private song chala popular film song kuda intha popular kaledu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
எத்தனை முறை கேட்டாலும்,சலிக்காத பாடல், கேட்டுட்டே இருப்பேன் தினமும் 15 time extra......
My favourite singer Mohan bogaraj❤️❤️❤️❤️
Hai Lava
Endaru dance chesina mohana gari dance super 👍👌
Ee song evaru raasaroo kaani.., singer ni manchi ameni vethakadam enni sarlu vinna thanivi theeranidhi 😍🤩🙏🎊🌟👍👏
Indraja garu great meeru vachina taruvata e program ki velugu vachindi
I am from tamilnadu .i can't understand telugu.but i am addicted to this song.i am hearing this song in repeat mode
Same here im also maharashtrian..
Same hr
Hi bro iam tmailnadu bro
You are a next legend to the film industry..God bless you. This is an Amazing performance.
thyank u medam super songs singing very well thyank u
E perfomance eni sarlu chusi bore kottadu such a cute voice
Middle class families bhaga connect avutharuu ee emotions kii..naa lagaa💖💖
శుభోసమయం...సంగీత దర్శకులకు వినయం తో చిన్న మనవి..బోగరాజు మోహన గాత్రంలో శృతీశుభకం,అలవోకగా గమకాలు పలుకులు,సమయ స్ఫూర్తి గా సంగతులు,తెలుగు పద స్పష్ట ఉచ్చారణ, భావ యుక్త అలాపన,స్వరం నుండి ఉట్టిపడుతున్నాయి .అలాంటప్పుడు పొరుగింటి పుల్లకూరలా,పెరటి ఇంటి మొక్క వైద్యానికి పనికిరానట్టు గా భాష మీద పట్టు,భావం మీద అవగాహన,అర్ధ రహిత ఉచ్చారణ, రొప్పు ఆయాశాల తో శ్వాస బయటికి వినిపించేలా పాడేయటమే కొత్తదనం ఆనుకొని గాయకులను ఏరి కోరి ,సాహిత్యాన్ని కూర ముక్కలు చేసినట్టు పాడే టట్లు,పదాలు వినపడకుండా ఒకటే డప్పులమోత తో విసిగించకుండా పాటలు పదికాలాల పాటు బతికేలా,పాతపాటల వలే సంగీత దర్శకులు, గాయకులు ఎవరు పాడారో గుర్తించేలా,సాహిత్యం ఎవరు రాశారో తెలిసే లా,తెలుగు భాషను అవమానపరచకుండా చూడండి స్వరకర్తలారా.మన తెలుగు వారిలో చాలామంది మోహన బోగరాజు లాంటి వారున్నారు కదా.ఎందుకు రాష్ట్రీయం వదలివెళ్తారు.సంగీత కులానికి ప్రాంతీయ హద్దులు లేవు.కానీ భాష ను చంపే హక్కు ఎవరికీలేదు.అది గమనించి శ్రావ్యత ఉన్న తెలుగు మాట్లాడే స్వర గాత్రాలను తీసుకురండి.అన్ని రకాల మాండలికాలు పాడగలిగే మోహన లాంటి వారి చేత పాడించి మన గాన గాంధర్వుల ఆత్మలకు శాంతిని చేకూర్చండి చలనచిత్రాలను తీస్తున్న దర్శక నిర్మాత మిత్రులారా...నా వేదన ఆవేదనను వ్యర్థం చేయకండి..ధన్యవాదములు..ఎం వీ ఎల్ నరసింహారావు..గుంటూరు,..శుభరాత్రి.
Very well said Narasimha Rao garu, 100% సత్యం చెప్పారు. మనకున్న talented singers కి చక్కటి అవకాశాలిస్తే అసలు పొరుగు వారి అవసరమే ఉండదు. అది మన ఆంధ్రా చేసుకున్న దురదృష్టం. అన్ని రంగాలలోనూ, అన్ని విషయాలలోనూ, అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రం. భగవంతుడే కాపాడాలి.
Excellent performance. Wishing you all the best.
புல்லட் வண்டிக்கு வச்சதாப்பா டுகு டுகு டுகு டுகு டுகு 🔥 செம...... சூப்பர்...
I am Marathi but I like melody of Telugu songs👍
My daughter favorite song..love this song
🥰
Mohanagaru meru entha andagavuntaro me songs అంతకంటే andanga ఉంటాయి me gurunchi entha matladina takkuve 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌
Lovely voice.... from Kerala ♥️♥️
ఎన్నిసార్లు విన్నానో
Super ❤️💗 మేడమ్ ప్రపంచంలో అన్ని సమస్యలు మటుమాయం మీ గానం అంత బాగుంది
ഇന്ദ്രജ നന്നായി എൻജോയ് ചെയ്തു .. ബുള്ളറ്റ് ബണ്ടി '💛💛💛💛💛
Bulletu Bandi song is addictive. We cannot stop listening to that song. Hats off to the singer , the music composer and Lyrics writer.
Excellent voice. Excellent voice. Mohan bogaraju mee fan ayipoyamandi. Superr
Guys I am from maharashtra i didn't know this language but singer voice and background music are outstanding
Superb comment.
Mohana hatsoff super vaice amma
Super voice
Enni sarlu vinna ee song vinalani pistindi video kuda chulanipisundi ma god bless you ma
Mohana bogaraju Garu super performer......very treditionally also...I am a big fan of her...