achallani samudragarbam

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2018

Komentáře • 239

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 Před 4 lety +33

    ఆ గొంతులో నుండి జాలువారుతున్న ప్రతి చరణం ...ఎంత గొప్ప గా పాడాడు అన్నా ధన్యవాదాలు అన్నగారు

  • @thandraganesh7035
    @thandraganesh7035 Před 3 lety +30

    చాలా మంది ఈ సాంగ్ పడినారు, బట్ మీరు గ్రేట్, మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, మంచి ఫీల్ ఉంది, చాలా తృప్తి గా ఉంది.సర్ మీకు నా పాదాభివందనం

  • @chinnammahesh3662
    @chinnammahesh3662 Před 3 lety +84

    రాసిన కలానికి ... పాడిన గళానికి... సలాం

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 Před 3 lety +31

    దాశరతి గారు కూడా ఇలా పాడి ఉండకపోవచ్చు.💐🌹👌👍🙏.

  • @dhanalakshmivlogs922
    @dhanalakshmivlogs922 Před 4 měsíci +4

    పురుషోత్తం అన్న నీకు జోహార్లు
    ఇంత మంచి కఠ్ఠం. నీవు మరణించిన నీవు పాడిన పాట జీవించే ఉంది.
    జోహార్లు జోహార్లు✊✊

  • @rammurthyramu1976
    @rammurthyramu1976 Před 2 lety +12

    ఈ పాటకు మీరు ప్రాణం పోశారు.. మీ గొంతు చాలా బాగుంది.

  • @lingaiahsunkari
    @lingaiahsunkari Před 3 lety +19

    చాలబాగా పాడారు అన్న ఈపాటను ఇంత అద్భుతంగా ఇంతవరకు ఎవరు పాడలేదు exlent voice

  • @viratdeekonda2507
    @viratdeekonda2507 Před 2 lety +21

    అన్న మీ గాత్రానికి నా యొక్క అభినందనలు

  • @prabhakarasa2871
    @prabhakarasa2871 Před 4 lety +29

    అద్భుతమైన వాయిస్ ఎక్సలెంట్ సాంగ్ చాలా అందంగా పాడారు అన్న

  • @nagarjuna6671
    @nagarjuna6671 Před 4 lety +38

    డప్పు దెబ్బ కోసమే పాట రాశారేమో అన్నట్లు పాడుతూ కొట్టారు. చాలా బాగా పాడారు.

  • @cvrupdates5113
    @cvrupdates5113 Před 2 lety +25

    ఆ చల్లని సముద్ర గర్భందాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...
    భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి కాని పవిత్రులెందరో... ఆ చల్లని
    మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడినకన్నులలో విషాదమెంతో ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో... ఆ చల్లని
    అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలల రాయబడని కావ్యాలెన్నో...

  • @kvijay6023
    @kvijay6023 Před rokem +4

    జై కామ్రేడ్.. ఛాల అద్భుతంగా
    పాడినరు 👏👏🙏🚩🚩🚩🚩🚩

  • @eshwaranupoju4739
    @eshwaranupoju4739 Před 3 lety +5

    Super padavu Anna ...no words... beautiful song....chaala mandhi ee paata padaaru....nee laaga yevarru padaledhu..... excellent

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 Před 2 lety +8

    రాజేష్ చక్కగా పాడావు. అభినందనలు.

  • @arepallisathibabu3464
    @arepallisathibabu3464 Před 4 lety +30

    కడుపుకోతతో అల్లడిన కన్నులలో విషాదామెంతో కామాంధుల దుర్మార్గాలకు బలైపోయిన బ్రతుకులు ఎన్నో

  • @mudavathramulu2808
    @mudavathramulu2808 Před rokem +1

    రాజేష్ గారు మీ పాట ఆ చల్లని సముద్ర గర్భం నుంచి హాలాహలం, అమృతం రెండూ నాకు పోసినట్టు గా ఉంది ఎర్ర జెండా బిడ్డగా నీవు లాల్ సలాం

  • @sudheerbabuveerla455
    @sudheerbabuveerla455 Před rokem +1

    దాశరథి గారి అగ్నిధార.... జైలు గోడల నడుమ నిజాం ప్రభుత్వ నిరంకుశాన్ని ఎండగట్టిన సాహిత్య రూపం ఈ అద్భుతం

  • @rafitmdrafi9204
    @rafitmdrafi9204 Před rokem +1

    ఈ పాట మీ స్వరం లో చాలా అద్భుతంగా మా మనస్సును తాకింది ... ఈ పాట మీరు పాడిన విధంగా ఎవ్వరూ పాడల్లేదు
    .... మీకు వందనాలు

  • @ashokcherukuri1815
    @ashokcherukuri1815 Před 2 lety +6

    చాలా బాగా పాడారు అన్న 💐💐

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 Před 2 lety +4

    కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులులెందరో🙏🙏🙏🙏

  • @rkgolidraavid4301
    @rkgolidraavid4301 Před 3 lety +6

    What a fabulous voice brother.... Keep on rocking... 👌👌👌👌

  • @tellamekalasrinu1045
    @tellamekalasrinu1045 Před 6 měsíci

    విప్లవాలా పోరు బాట దాశరధి కృష్ణ మాచార్యలు గారు రచించిన ఈ విప్లవ గీతం అజరామరం ✊
    మీ మధుర స్వరం ఈ విప్లవ గీతానికి మరింత వన్నే తెచ్చిందన్న.

  • @lakshmankatha
    @lakshmankatha Před 2 lety +3

    Super, Excellent, marvelous 🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarmanchollainteriord4697

    చాలా బాగా పాడారు అన్న గారు దాశరథి రచన కు మీరు అందులో లీనమై పాడిన పాట అద్భుతం సోదరా.... జోహార్

  • @madduletikiambigfantopravs341

    మీ వాయిస్ చాలా అద్భుతం చాలా బాగా పాడారు మిత్రమా. మీ నుండి మరిన్ని పాటలు రావాలి మిత్రమా

  • @saleemsheik7179
    @saleemsheik7179 Před 8 měsíci +4

    ఇప్పటికీ వినే వాళ్ళు👍👍👍

  • @jaisrinivassrinivasjai4676

    దాశరది గారు వినుంటే ఉప్పొంగి పోయేవారు 👌🙏

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před 2 měsíci

    నే ను అమ్మను నేను అక్కను నేను కూతురును సమాజంలో దీనులను చూస్తూ లోలోపల కన్నీరు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పేదరాలిని.నేను అమ్మను అక్కను కూతురుని .సర్వే janasukhinobhavanthu. జై భారత్. జై jawan.

  • @mamunoorichantiaudios1432

    అబ్బా ఏమి పాడారు అన్న🤝🤝🤝👌👌👌👌👌👌

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před měsícem

    గాయకులు అద్భుతంగా స్పందించి పాడారు. దీనులకు హినులకు దిక్కెవరు? దీన జనుల్లో సర్వేశ్వరుడు ఉన్నాదు. మహాకవి శ్రీ శ్రీ గారు స్వామీ వివేకానందుడు జనావళికి చెప్పినా సందేసాలు యివి. సర్వే జనా సుఖనోభవంతు.satyameva jayathe. jai భారత్! Jai jawan!

  • @brahmaiahk7205
    @brahmaiahk7205 Před 4 lety +6

    Pataki pranam posindi ghatram aiyite dhaniki jeevam posindi dharvu

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Před 6 měsíci

    Super ga padevu Brother' neeku Naa Danya vadamulu.

  • @prabhakarasa2871
    @prabhakarasa2871 Před 4 lety +7

    గాత్రం చాలా అందంగా అద్బుతంగ ఉంది

  • @laxminarayanamarampelli3117

    గొప్ప గాత్రం 🙏🙏🙏🙏

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 Před rokem +6

    పాట తో విప్లవం తెగలవు అన్న నీవు..
    మీ వాయిస్ లో పవర్ ఉంది... దయచేసి మరిన్ని పాటలతో కొనసాగించండి..

  • @nageswaraotolchuri5477
    @nageswaraotolchuri5477 Před měsícem

    Antha అద్భుతం ga vundi అన్నా

  • @polojuravindrachary5569
    @polojuravindrachary5569 Před 2 lety +3

    సూపర్ చాలా మంచిగా పాడారు 🙏🙏

  • @maghamsrinivasu3571
    @maghamsrinivasu3571 Před 3 lety +4

    Awesome Voice.
    Great Job 👌👌👌🙏💐🌻💐🌹🌻🌺

  • @veeranarayanabojja
    @veeranarayanabojja Před 3 lety +3

    Excellent voice brother . Chaala baagaa paadaaru

  • @vinodkumar-eo7js
    @vinodkumar-eo7js Před 4 lety +5

    అద్బుతమైన గానం

  • @krishna9406
    @krishna9406 Před rokem

    Best lyrics and Nice voices and good song.thanks to every body.keepit up.

  • @RamaDevi-ph1jy
    @RamaDevi-ph1jy Před 2 lety +2

    Excellent గా పాడారు 💐💐💐

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 lety +3

    మా స్నేహితుడు ప్రకాశంజిల్లా కందుకూరు కి చెందిన శ్యామ్ సుందర్ ఈ పాటని బ్రహ్మాండంగా పాడేవాడు.ఇప్పుడెక్కడున్నాడో ఏమో.చూడాలని ఉంది మిత్రమా

  • @bharathreddyammana
    @bharathreddyammana Před rokem +2

    రైట్ సైడ్ మైక్ పట్టుకున్న వ్యక్తి కి ఆ పాట అసలు తెలియదు

  • @BhanuPriyaProduction
    @BhanuPriyaProduction Před 3 měsíci

    సూపర్ అన్న ని గొంతు

  • @uppukrishnarao842
    @uppukrishnarao842 Před 4 měsíci

    అది కదా పాట....అదే కదా దరువు..
    శెభాష్

  • @jahangeerbhai9481
    @jahangeerbhai9481 Před 4 měsíci

    ఇప్పుడు ఇలాంటి పాటలకు ఆదరణ లేదు❤❤❤❤

  • @ajaygorla7885
    @ajaygorla7885 Před 3 lety +16

    1: ఆ చల్లని సముద్ర గర్భం
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
    భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
    కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
    మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
    రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
    భూస్వాముల దౌర్జన్యాలకు
    ధనవంతుల దుర్మార్గాలకు
    దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||
    దాశరథి క్రిష్ణమాచార్య
    JaiBhim JaiSwaero

  • @ValorOfAI
    @ValorOfAI Před 2 měsíci

    eeedhiii kadha talent antey. I am seeing this video in 2024. Fabulous talent man.

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 Před 8 měsíci

    పాట లోని ఒక్కో అక్షరం మీ శరీరంలోని ఒక్కో కణం గా మారి నిలువెత్తు పాట పడినట్టు గా ఉంది అన్న.
    సూటిగా చెప్పాలంటే ఆ పాటే మీ లా కన్పిస్తోంది.❤👍🤝🙏🫡

  • @ramakrishna-cs8vl
    @ramakrishna-cs8vl Před 2 lety +3

    Exllent sir your voice

  • @rvandavasisriranganath9120

    వింటుంటే goosebumps వచ్చాయి brother👍

  • @BVsukumar
    @BVsukumar Před 2 lety

    Miru paata goppaga paadaru..miku vandanaalu...enthamandi idi paadinaa...mi voice lo super...

  • @mallikarjunmalli22
    @mallikarjunmalli22 Před 3 lety +5

    Excellent voice...👌👌🙏🙏

  • @yadagirimacha4152
    @yadagirimacha4152 Před 4 lety +1

    Suuuuuuuuuuper Anna Chaka chal bags pads first time we song mee gonthu lo vinnanu all the best iam imressed M Y Giri Babu movie Artiste

  • @ramaraotatikonda
    @ramaraotatikonda Před 2 lety +1

    అన్న గోప్ప గా పాడారు....

  • @ksrinu5430
    @ksrinu5430 Před 2 lety +1

    అన్నా నీ పాటని చూస్తూనే ఉంటాను

  • @kmreddy120
    @kmreddy120 Před 4 lety +5

    Super voice anna.

  • @bajjurisarala8506
    @bajjurisarala8506 Před 3 lety +2

    No words brother just 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Před 9 měsíci

    రాసిన క లా ని కి పాడిన గాత్రము కు వందనము లు గ్రేట్

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 Před 9 měsíci

    ❤సుాపర్ గాత్రం

  • @gyaravanitha6553
    @gyaravanitha6553 Před 2 lety +1

    Very nice voice anna....super

  • @manthaniravi4467
    @manthaniravi4467 Před 6 měsíci

    చాలా బాగా పాడారు మీకు జై భీమ్

  • @kanukushiva7665
    @kanukushiva7665 Před 2 měsíci

    Annaiah mi gontukaki Salam

  • @ravisambaturu717
    @ravisambaturu717 Před 5 měsíci

    Good singing ,thank u sir🙏🙏🙏👍👍👍

  • @AbdulAzeemKakinadaAndhra
    @AbdulAzeemKakinadaAndhra Před 2 měsíci

    I love this song

  • @kokamadhukar533
    @kokamadhukar533 Před 4 lety +1

    Anna super hatsup👌👌👌👌

  • @kokamadhukar533
    @kokamadhukar533 Před 4 lety +4

    Excellent voice brother

  • @tg9660
    @tg9660 Před 2 lety +1

    Super Anna 👌👌👌

  • @narayanareddynara8893
    @narayanareddynara8893 Před 3 lety +2

    Super voice, keep it up. All the👍💯

  • @nbhasker7811
    @nbhasker7811 Před 2 lety

    Super anna

  • @venkatmacha2578
    @venkatmacha2578 Před 8 měsíci

    కలానికి గలానికి సమన్వయము సూపర్ సార్

  • @RAVI53728
    @RAVI53728 Před 6 měsíci

    Mee voice chala bagundi anna entamandi padana aa feel ravatledu miru matram super

  • @rmoviesvlogtelugu1936
    @rmoviesvlogtelugu1936 Před 4 lety +4

    Excellent Timing Brother....

  • @rameshch7602
    @rameshch7602 Před 9 měsíci

    Super song

  • @p.nareshkumar3240
    @p.nareshkumar3240 Před rokem

    I like this song in your voice only brother...😊

  • @nareshvanthadupula5137
    @nareshvanthadupula5137 Před 4 lety +3

    Super.. Anna 🙏🙏

  • @vsekharvedulla2298
    @vsekharvedulla2298 Před 10 měsíci

    Super singer

  • @Wolfdeeps
    @Wolfdeeps Před 14 dny

    Nice line and retam

  • @prasannakumar7045
    @prasannakumar7045 Před 8 měsíci

    Ultimate song by daasharathi🙏🙏

  • @devinenianil7310
    @devinenianil7310 Před rokem +1

    Great geetesh tone❤

  • @udaymallelli3913
    @udaymallelli3913 Před 11 měsíci

    This is the best version of all time of this song

  • @vallamdasdharma4619
    @vallamdasdharma4619 Před 5 lety +3

    Super Anna , super voice👌

  • @srinukurapati6311
    @srinukurapati6311 Před 3 lety +3

    I listened alot of times

  • @arukalanagaraju635
    @arukalanagaraju635 Před 4 lety

    👌👌👌 superrrrrr good song brother

  • @udaybhaskar5246
    @udaybhaskar5246 Před 2 lety +1

    Love your voice Rajesh bava

  • @gaddam.kumarreddy123
    @gaddam.kumarreddy123 Před 4 lety

    చాలా బాగుంది అన్న............

  • @balulakmala4859
    @balulakmala4859 Před 4 lety +3

    Nice voice brother

  • @dileepthula1706
    @dileepthula1706 Před 4 dny

    Em paadinav anna

  • @Paricharlaofficial
    @Paricharlaofficial Před 2 měsíci

    Wahhhh❤

  • @sreenusreenivas8839
    @sreenusreenivas8839 Před 3 lety

    Chala adbutanga undhi anna🙏🙏🙏🙏

  • @jaiviswakarmavastu1914
    @jaiviswakarmavastu1914 Před 2 měsíci

    Ento adbhutam anna

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Před 3 lety +2

    Excellent excellent 👌👌

  • @bogekumar8287
    @bogekumar8287 Před 8 měsíci

    Super excellent

  • @devinenianil7310
    @devinenianil7310 Před rokem +1

    Greatest tone ❤

  • @laxminarayanamarampelli3117

    లాల్ సలమ్

  • @manthenasurender2594
    @manthenasurender2594 Před 8 měsíci

    Annagaru 🙏🙏🙏🙏

  • @vurlugondaveeraiah1424
    @vurlugondaveeraiah1424 Před 2 lety +1

    Great singing Anna garu

  • @jangasubramanyamsharma2816

    చాల గొప్పగా అనిపించింది,భాయ్.

  • @latelatestkings2951
    @latelatestkings2951 Před 4 lety +2

    Super Anna👌👌👌🙏🙏🙏