ఓ అరుణ‌ప‌తాక‌మా గీతం

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2022
  • ఓ అరుణ‌ప‌తాక‌మా గీతం
    ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/
    ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y
    ☛ Like us on | www. virasam.org

Komentáře • 153

  • @pothurajumanikyam1955
    @pothurajumanikyam1955 Před rokem +41

    ఉద్యమ కారులు విద్యాలయా ల నుండి రావాలి 1980 లో ఉన్న ఉద్యమ కారులు అలా వచ్చినవారే రాడికల్ ఉద్యమాలు మళ్ళిరావాలి అలాగే నక్సలైట్ ఉద్యమం రావాలి

  • @teluguartdailydose9721
    @teluguartdailydose9721 Před rokem +60

    ఓ అరుణా పతాకమా
    చేగొనుమా రెడ్ సెల్యూట్
    శ్రమజీవులా కేతనమా నీకు ఇవిగో రెడ్ సెల్యూట్
    " ఓ అరుణా పతాకమా "
    మృతావీరులా త్యాగ ఫలితమే
    నీవర్ణం ఎరుపు అయింది
    నీ రేపరెలను విక్షిస్తుంటే
    ఆ ఆ ఆ ఆహా........
    మా రక్తం ఉపోగ్గింది
    "ఓ అరుణా పతాకమా"
    ఏ నాడో మనవీయులు
    నిన్ను చేతన పట్టారు
    సర్వస్వం త్యాగం చేస్తూ
    ఆ ఆ ఆ ఆ..........
    నిన్ను మకై అందించారు
    " ఓ అరుణా పతాకమా"
    నీలో ఉన్నది సుత్తి
    శ్రామికులకు నవీన శక్తి
    కలిసి ఉన్నది నీలో కొడవలి
    ఆ ఆ ఆ.....
    సంఘటితాపు రైతూ జనవాలీ
    "ఓ అరుణా పతాకమా"
    ఏ ఆశయ సిద్ది కోసమై
    తమ రక్తం చిందించారో
    తుది ఆశలు మాపై నిలిపీ
    ఆహా ఆ ఆ......
    నిన్ను మాకై అందించారు
    "ఓ అరుణా పతాకమా"
    మార్చలేవు మాలో భావం
    చేయలేము వారికి ద్రోహం
    నిన్ను భూజనా మోసుకపోతం
    ఆహా ఆ ఆ......
    పోరాటం కొనసాగిస్తాం
    "ఓ అరుణా పతాకమా"

    • @nagarajuakki6172
      @nagarajuakki6172 Před 8 měsíci +1

    • @shivakanthgv1193
      @shivakanthgv1193 Před 5 měsíci +1

      anna niku na sirasu vanchi padabhi vandanaalu pedthunna anna lyrics rasi nanduku..inka evaru song upload chesinaro valaki kuda..na chinna tanamlo ma nana song padevaadu naku chala istamu epudu search chesina dorakaledu ipudu dorikindi🙏🙏🙏🙏

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Před 8 měsíci +14

    ప్రతిరోజూ కనీసం రెండుసార్లు అయినా ఈ పాట వింటాను.

  • @Uuuuuuuuuuuuu25111
    @Uuuuuuuuuuuuu25111 Před 2 lety +35

    మరో ప్రజా విప్లవం రావాలి
    రెడ్ సెల్యూట్

  • @masanpallinishanth338
    @masanpallinishanth338 Před rokem +16

    🚩వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమరులు ఆశయాలు వర్ధిల్లాలి
    కామ్రేడ్ ప్రభాకరన్నా
    అందుకో నీకె. ఇవే మా జోహారులు ..నీకే..ఇవే మా. జూహరులు
    🚩🚩

  • @ramesh2448
    @ramesh2448 Před 2 lety +68

    ప్రజా కళలు. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి.✊️✊️

  • @banothbalaji5866
    @banothbalaji5866 Před rokem +47

    ఈ పాటలో మా గ్రామం ఇల్లందు మండలం నిజాంపేట గ్రామం సంబంధించి ఒక కామ్రేడ్ పాట పాడుతూ( కోరస్ ఇస్తూ) కనిపిస్తున్నాడు...

    • @user-ih1dg3qs5r
      @user-ih1dg3qs5r Před rokem +4

      రడం శ్రీను అన్న

    • @banothbalaji5866
      @banothbalaji5866 Před rokem +3

      @@user-ih1dg3qs5r అవును anna

    • @komuraiahasampalli
      @komuraiahasampalli Před rokem +2

      ​@@user-ih1dg3qs5r😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊 GT

  • @saikanchupati2078
    @saikanchupati2078 Před 2 lety +36

    ప్రజా కళలు వర్ధిల్లాలి 🚩🚩🚩🚩👍👍👍

  • @bhoomesh770
    @bhoomesh770 Před 2 lety +24

    ప్రజా కళలు ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి

  • @SAIRYTv
    @SAIRYTv Před 2 lety +11

    అమరులకు జోహార్లు
    విప్లవం వర్ధిల్లాలి

  • @balaraj4792
    @balaraj4792 Před rokem +31

    అమరుడు హైనా pkm బ్రభాకర్ అన్న కి వందనాలు 🚩🙏

  • @mskumar1101
    @mskumar1101 Před rokem +12

    ఓ అరుణా పతాకమా రెడ్ సెల్యూట్ 💪💪✊

  • @sudalalaxman1735
    @sudalalaxman1735 Před rokem +3

    వీడియోలో ఉన్న చిట్టి తల్లి ఎవరో తెలుపగలరు కామ్రేడ్స్ చాలా బాగా అనుకరిస్తుంది

  • @ratnarocks3753
    @ratnarocks3753 Před rokem +8

    సాంగ్ లో అర్దం.చాలా ఉంది

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 Před rokem +5

    అన్నలు ఉన్నప్పుదు నేను చిన్న పిల్లాడిలా ఉన్న ఎప్పుడు మల్లి వస్తే బాగుండు

  • @rachabantivenkateshwarlluy1676

    ప్రజా కళలు ప్రజా పోరాటాలు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి వర్ధిల్లాలి.. పెద్ద పెద్ద ప్రజా గాయకులు అందరూ ప్రజల గొంతు కోసి కా రూక్కి వెళ్లిపోయారు

  • @mahadevad2578
    @mahadevad2578 Před rokem +9

    సూపర్ సాంగ్ కామ్రేడ్

  • @puttatharunvenky9428
    @puttatharunvenky9428 Před 2 lety +4

    Laalsalam commred prabhakar anna Mee pavitra aatma santhinchali Ani manasara korukuntunnanu

  • @shekarandhraprabha7452
    @shekarandhraprabha7452 Před rokem +23

    రోజు ఈ పాట విననిది నిద్ర పట్టదు...

  • @madhuyadav-pi2oj
    @madhuyadav-pi2oj Před rokem +14

    కళాకారులకి lal salam

  • @shekarandhraprabha7452
    @shekarandhraprabha7452 Před rokem +11

    వందనాలు

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Před 2 lety +6

    వర్దిల్లాలి ప్రజకళాలు.👍👍👍👍👍👍👍

  • @shobhanbabuv3889
    @shobhanbabuv3889 Před 10 měsíci +2

    జోహార్లు ప్రభాకర్ అన్న. నీ త్యాగం వృధా కానివ్వం. ఆలేరు శ్రీనివాసపురం సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t Před 2 lety +6

    లాల్ సలాం కామ్రేడ్స్

  • @srinivask5976
    @srinivask5976 Před 2 lety +7

    లాల్ సలాం 🙏🙏

  • @bogekumar1527
    @bogekumar1527 Před 2 lety +6

    Super excellent

  • @simhachalam5414
    @simhachalam5414 Před 3 měsíci

    Laalsalaam anna laara akka laara... Joharlu✊ mitho kalavalani undhi.

  • @Sattumuthaiah
    @Sattumuthaiah Před 23 dny

    Super song.alwas

  • @TGN14
    @TGN14 Před 2 lety +9

    RED SELUTE

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 Před 2 měsíci

    ఇది ఒక గీతమే కాదు సంఘటితపు సంగీతం సాహిత్యం.నాకు ఇష్టమైన పాట.జనగణమన తర్వాత

  • @jyothirj740
    @jyothirj740 Před rokem +1

    Yuvatha malli viplavam lo cherali e dhopidini arikattali,🙌🙌🙌

  • @kiranfisher7032
    @kiranfisher7032 Před měsícem

    Joharlu amarulaku

  • @sammaiahgonela
    @sammaiahgonela Před rokem +2

    ప్రజా కళలు వర్ధిల్లాలి

  • @KalyanDilli
    @KalyanDilli Před 2 lety +16

    దగ్గర్లో ఉన్నాయి రోజులు ❤️❤️

  • @shekarandhraprabha7452
    @shekarandhraprabha7452 Před rokem +3

    Super

  • @vrnicechetkurithirupathi1834

    Lal salam comrade ✊✊✊✊✊

  • @venkata7316
    @venkata7316 Před 11 měsíci +1

    సాహిత్యం వర్ధిల్లాలి 🙏

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Před 2 lety +8

    Lalsalam 🚩

  • @RajuRaju-qu7zv
    @RajuRaju-qu7zv Před rokem +3

    సూపర్

  • @user-fn8fq7fs7z
    @user-fn8fq7fs7z Před 2 lety +7

    లాల్ సలాం 🚩✊🚩

  • @ramakrishnapictures970
    @ramakrishnapictures970 Před rokem +3

    Still listening to this song

  • @mahenderlaxmi6859
    @mahenderlaxmi6859 Před 2 lety +2

    Super song

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 Před 2 lety +3

    ప్రాజా కలలూ వర్థిల్లాలి

  • @chinnathefanofambedkar2412

    ప్రజకలలు వర్ధిల్లలి

  • @bandelanr993
    @bandelanr993 Před rokem +4

    Lall salam comrades ✊✊

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 Před 2 lety +8

    ప్రభాకర్ గొంతుక ఆగిపోయింది

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt Před 2 lety

      తెలంగాణ వచినంక నే ఎన్కౌంటర్ లో చనిపోయాడు

  • @AwzwithHumanity
    @AwzwithHumanity Před rokem +2

    Nice

  • @venugopalrajusarikonda1127

    Red salute

  • @prafulpatil1172
    @prafulpatil1172 Před rokem +1

    my fevret song red sauluet.✊✊

  • @chinnanerella6428
    @chinnanerella6428 Před 2 lety +16

    ప్రజల కలలు వర్ధిల్లాలి .

  • @shivasripathi2251
    @shivasripathi2251 Před 2 lety +4

    🚩 lal salam అన్నలు

  • @harishpayyavula2943
    @harishpayyavula2943 Před rokem +1

    Johar Amaraveerulaku

  • @TGN14
    @TGN14 Před 2 lety +5

    🙋

  • @nithinrules1715
    @nithinrules1715 Před rokem +1

    Lall Salam💐💐

  • @mdw1391
    @mdw1391 Před 2 lety +31

    లక్షల మంది bc sc st లు అడివిలో ప్రాణాలు కోల్పోతే అల్పజనులు హాయిగా అన్ని అనుభవిస్తున్నవి.

  • @saisagar9635
    @saisagar9635 Před 2 lety +6

    Red salute 💪

  • @simharayalusalikiti554

    విప్లవం వర్ధిల్లాలి

  • @ismartravivlogs
    @ismartravivlogs Před 2 lety +5

    👌👌

  • @kvsknowledgecentre7965
    @kvsknowledgecentre7965 Před 2 lety +3

    Lall salam comedred

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 Před 9 měsíci

    Evergreen..red salute

  • @dugutalingamurthi1873
    @dugutalingamurthi1873 Před 9 měsíci +2

    Who is the song writer.Pleaes.

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 Před 9 měsíci +1

      సుబ్రహ్మణ్యం పాణిగ్రాహి గారు.

  • @awarahoon9346
    @awarahoon9346 Před 3 měsíci

    Laal Salaam Comrades

  • @simhachalam5414
    @simhachalam5414 Před 4 měsíci

    Laal salam anna joharlu✊💪 🙏

  • @user-fy9le1yu8s
    @user-fy9le1yu8s Před 4 měsíci

    Praja kalalu vardhillali 🎉 samrajya vadham nasinchali , red selluit kkr wgl

  • @NareshPanja8184
    @NareshPanja8184 Před 2 měsíci

    Yes

  • @malyalasrinivas6595
    @malyalasrinivas6595 Před 11 měsíci +1

    లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rameshnayak-ij9yb
    @rameshnayak-ij9yb Před rokem +2

    💐💐

  • @venkatramuludoma349
    @venkatramuludoma349 Před 5 měsíci

  • @sumanthchowdary9637
    @sumanthchowdary9637 Před 2 lety +3

    Lal Salam comrades

  • @mobishsinsix6319
    @mobishsinsix6319 Před 5 měsíci

    Lal salam comrades from kerala♥️💪🔥

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 Před 2 lety +3

    Red salute✊✊✊

  • @specialpartydaggad6476
    @specialpartydaggad6476 Před 2 lety +3

    🙏

  • @user-nj4it7bw1j
    @user-nj4it7bw1j Před 2 měsíci

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ravindereravena6495
    @ravindereravena6495 Před 2 lety +3

    🚩🚩✊️✊️

  • @devireddydurgareddy221
    @devireddydurgareddy221 Před 2 lety +1

    లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి

  • @gousegold5962
    @gousegold5962 Před 2 lety +3

    RED salute💯

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Před rokem +1

    విప్లవం వర్ధిల్లాలి....

  • @swathisri1174
    @swathisri1174 Před 4 měsíci

    అమర వీరులకు రెడ్ సెల్యూట్

  • @thirupathidaivala6640
    @thirupathidaivala6640 Před 5 měsíci

    రోజుకు ఒక్క 5టైమ్స్ వింట ఈ విప్లవ గీతం🚩🚩🚩🚩

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 Před 7 měsíci

    Vangapandu commerede vara vara rao gaddarannakuda vundavachchu manchi spoortini nimppe vipplawa geetham

  • @bethalavenkatesh8243
    @bethalavenkatesh8243 Před rokem +2

    🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @evenky1237
    @evenky1237 Před 2 lety +1

    లాల్ salam

  • @bathulalokesh9413
    @bathulalokesh9413 Před 2 lety +1

    Anna mee praja natya mandali maa vooru. Ragalara aanna.

  • @kondalreddy5838
    @kondalreddy5838 Před 2 lety +3

    🙏🔨🌹

  • @ailu.malleshgoud4822
    @ailu.malleshgoud4822 Před rokem +1

    🚩🚩🚩🚩🚩

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 Před 5 měsíci

    మళ్లీ మళ్లీ రావాల్సిందే 1980days

  • @user-ph9nt7zu8t
    @user-ph9nt7zu8t Před 2 lety

    లాల్ సలాం కామ్రేడ్

  • @prashanthmarri9077
    @prashanthmarri9077 Před 10 měsíci

    ❤❤

  • @puttasreeshanth4109
    @puttasreeshanth4109 Před rokem +1

    Sai

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 Před 5 měsíci

    S

  • @krishnachaitanya8164
    @krishnachaitanya8164 Před rokem +1

    Comrade prabhakaranna unnarikkada✊

  • @user-tn8kc5pv5r
    @user-tn8kc5pv5r Před 11 měsíci +3

    పోరాటాలు వర్ధిల్లాలి అంటే కామెంట్లు పెట్టిన అంత ఈజీ కాదు చదివినంత సులభము కాదు దానికి గుండె ధైర్యం కావాలి గుండె ధైర్యం కలిగిన ప్రతి ఒక్కరు పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొనాలి అప్పుడే పోరాటాలు వర్ధిల్లుతాయి ప్రజాస్వామ్యం గెలుస్తుంది

    • @ravinderp4524
      @ravinderp4524 Před 10 měsíci +2

      Yes opinion is correct. It is sacrifice.

  • @kalamnabalamoffical
    @kalamnabalamoffical Před 5 měsíci

    Endhulo gadhar anna kuda unadu adhi chala aacharam vesthundhi

  • @lallavbya3262
    @lallavbya3262 Před rokem +1

    Lal Salem

  • @megavathsriram3583
    @megavathsriram3583 Před 5 měsíci

    Lalsalaam ✊✊

  • @vayyabarikiramamurthy8080

    Lal salam

  • @nagaiahminugula7549
    @nagaiahminugula7549 Před 2 lety +1

    Prajaporataluvardhilali

  • @constructionsrealtors1050

    They sung very nicely, I don't understand Telugu perfectly because I'm from Hyderabad old city...
    As per the govt naxals are terrorist..
    So, why people's are joining them..,
    I'm muslim from Hyderabad old city,
    They support Dalits or cpi party

    • @madinavinodh6142
      @madinavinodh6142 Před rokem

      By using Democracy Change your 7 Assembly and 1 Parliament Seat to other Party...Then think about this movement

  • @royalman5549
    @royalman5549 Před 2 lety +3

    Jai xi jingping Jai Kim Jong un Jai Mao

  • @megavathsriram3583
    @megavathsriram3583 Před rokem

    Lal Salam comred