brahma bommireddy
brahma bommireddy
  • 20
  • 218 379

Video

Ongole Sai performance
zhlédnutí 3Před 3 měsíci
Ongole Sai performance
కొండలలో by suresh Ongole
zhlédnutí 5Před 3 měsíci
కొండలలో by suresh Ongole
Ongole
zhlédnutí 4Před 3 měsíci
Ongole
Ongole sai program
Před 3 měsíci
Ongole sai program
రాముడే నాదైవము @brahmabommireddy @Ongole
zhlédnutí 49Před rokem
Video from Brahmareddy SR POWER CONT
May 29, 2023
zhlédnutí 17Před rokem
Video from Brahmareddy SR POWER CONT
it's time enjoy
zhlédnutí 11Před rokem
Video from Brahmareddy SR POWER CONT
pexton pex500 5hp DRIVE servesing
zhlédnutí 406Před rokem
pexton pex500 5hp DRIVE servesing
papaer plets multicolour printing machine
zhlédnutí 13Před rokem
papaer plets multicolour printing machine
7Hed Auto Palesh PLC panalbord
zhlédnutí 116Před 3 lety
7Hed Auto Palesh PLC panalbord
November 26, 2020
zhlédnutí 129Před 3 lety
November 26, 2020
achallani samudragarbam
zhlédnutí 215KPřed 6 lety
achallani samudragarbam

Komentáře

  • @skmuralikrishna5998

    Adbhutamga raasaru.atyadbhuranga paaderu.

  • @naveensunkapaka3367

    Super anna 💐💐👍🙏

  • @myschool5011
    @myschool5011 Před 5 dny

    Super voice, excellent song

  • @veerlaking6648
    @veerlaking6648 Před 5 dny

    దాశరధి కృష్ణమాచార్యులు గారు కలం నుండి అతి మధురమైన మానవాళి పుట్టుక గురించి అన్నార్తుల అనాధల గాధల గురించి చాలా చక్కగా దాశరధి గారు రచించారు ఆ పాటను చాలా చక్కగా పాడారు రాజేష్ గారు🎉🎉❤❤

  • @NareshMunja
    @NareshMunja Před 13 dny

    Pedda singars chala Mandi padaru e song but entha baga eavaru padaledu

  • @BVsukumar
    @BVsukumar Před 14 dny

    ❤ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.... అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.... పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో ❤

  • @dileepthula1706
    @dileepthula1706 Před 21 dnem

    Em paadinav anna

  • @Welcomewealth
    @Welcomewealth Před měsícem

    Nice line and retam

  • @jaisrinivassrinivasjai4676

    దాశరది గారు వినుంటే ఉప్పొంగి పోయేవారు 👌🙏

  • @nageswaraotolchuri5477
    @nageswaraotolchuri5477 Před 2 měsíci

    Antha అద్భుతం ga vundi అన్నా

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před 2 měsíci

    గాయకులు అద్భుతంగా స్పందించి పాడారు. దీనులకు హినులకు దిక్కెవరు? దీన జనుల్లో సర్వేశ్వరుడు ఉన్నాదు. మహాకవి శ్రీ శ్రీ గారు స్వామీ వివేకానందుడు జనావళికి చెప్పినా సందేసాలు యివి. సర్వే జనా సుఖనోభవంతు.satyameva jayathe. jai భారత్! Jai jawan!

  • @AbdulAzeemKakinadaAndhra
    @AbdulAzeemKakinadaAndhra Před 2 měsíci

    I love this song

  • @Paricharlaofficial
    @Paricharlaofficial Před 2 měsíci

    Wahhhh❤

  • @ValorOfAI
    @ValorOfAI Před 2 měsíci

    eeedhiii kadha talent antey. I am seeing this video in 2024. Fabulous talent man.

  • @vaasuchavala6914
    @vaasuchavala6914 Před 3 měsíci

    అన్నా మీది ఏ ఊరు మీ ఫోన్ నెంబర్ ఎంత

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před 3 měsíci

    నే ను అమ్మను నేను అక్కను నేను కూతురును సమాజంలో దీనులను చూస్తూ లోలోపల కన్నీరు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పేదరాలిని.నేను అమ్మను అక్కను కూతురుని .సర్వే janasukhinobhavanthu. జై భారత్. జై jawan.

  • @jaiviswakarmavastu1914
    @jaiviswakarmavastu1914 Před 3 měsíci

    Ento adbhutam anna

  • @kanukushiva7665
    @kanukushiva7665 Před 3 měsíci

    Annaiah mi gontukaki Salam

  • @BhanuPriyaProduction
    @BhanuPriyaProduction Před 3 měsíci

    సూపర్ అన్న ని గొంతు

  • @bobbavidyasagar1582
    @bobbavidyasagar1582 Před 3 měsíci

    👌👌🙏🙏🌹🌹💐

  • @ram_typist
    @ram_typist Před 4 měsíci

    Very nice

  • @uppukrishnarao842
    @uppukrishnarao842 Před 4 měsíci

    అది కదా పాట....అదే కదా దరువు.. శెభాష్

  • @jitendrabahadursingh7001
    @jitendrabahadursingh7001 Před 4 měsíci

    Hello sir vfd ko solar aur light dono se chala sakte hai kya

  • @dhanalakshmivlogs922
    @dhanalakshmivlogs922 Před 4 měsíci

    పురుషోత్తం అన్న నీకు జోహార్లు ఇంత మంచి కఠ్ఠం. నీవు మరణించిన నీవు పాడిన పాట జీవించే ఉంది. జోహార్లు జోహార్లు✊✊

    • @bharathreddyammana
      @bharathreddyammana Před 2 měsíci

      ఈ అన్న చనిపోయారా.....

    • @ahmedammu8886
      @ahmedammu8886 Před 2 měsíci

      సూపర్ 👌🏻👌🏻👌🏻

    • @veerlaking6648
      @veerlaking6648 Před 5 dny

      పాడిన వ్యక్తి పేరు రాజేష్ అతను ఉండేది విజయవాడ బ్రతికే ఉన్నాడు, ఈ మధ్యకాలంలో గుంటూరులో విజ్ఞాన మందిరంలో పాటలు పాడారు...

  • @jahangeerbhai9481
    @jahangeerbhai9481 Před 5 měsíci

    ఇప్పుడు ఇలాంటి పాటలకు ఆదరణ లేదు❤❤❤❤

  • @ravisambaturu717
    @ravisambaturu717 Před 5 měsíci

    Good singing ,thank u sir🙏🙏🙏👍👍👍

  • @pathakamudimanmadharao1697
    @pathakamudimanmadharao1697 Před 5 měsíci

    నీకు నువ్వే సాటి

  • @srirangashekar8788
    @srirangashekar8788 Před 6 měsíci

    🙏🙏👏

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Před 6 měsíci

    Super ga padevu Brother' neeku Naa Danya vadamulu.

  • @santhoshkrishnagope8834
    @santhoshkrishnagope8834 Před 7 měsíci

    Excellent

  • @manthaniravi4467
    @manthaniravi4467 Před 7 měsíci

    చాలా బాగా పాడారు మీకు జై భీమ్

  • @tellamekalasrinu1045
    @tellamekalasrinu1045 Před 7 měsíci

    విప్లవాలా పోరు బాట దాశరధి కృష్ణ మాచార్యలు గారు రచించిన ఈ విప్లవ గీతం అజరామరం ✊ మీ మధుర స్వరం ఈ విప్లవ గీతానికి మరింత వన్నే తెచ్చిందన్న.

  • @knarayanappakummaranarayan3679

    ఎన్ని రాగాలకైన కంపోజ్ చేసి పాడవచ్చు తప్పులేదు ఒకొక రాగానికి ఒకొక నడక ఉంటుంది దీనిది దానికి రాదు దానిది దీనికి ఉండదు అదే ప్రత్యేకత

  • @RAVI53728
    @RAVI53728 Před 7 měsíci

    Mee voice chala bagundi anna entamandi padana aa feel ravatledu miru matram super

  • @rajamohan74
    @rajamohan74 Před 7 měsíci

    NTR gariki padinadi super🎉🎉

  • @venkatasubbarao.nandigam1678

    అద్భుతం 🙏🙏🙏🙏

  • @saleemsheik7179
    @saleemsheik7179 Před 8 měsíci

    ఇప్పటికీ వినే వాళ్ళు👍👍👍

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 Před 8 měsíci

    పాట లోని ఒక్కో అక్షరం మీ శరీరంలోని ఒక్కో కణం గా మారి నిలువెత్తు పాట పడినట్టు గా ఉంది అన్న. సూటిగా చెప్పాలంటే ఆ పాటే మీ లా కన్పిస్తోంది.❤👍🤝🙏🫡

  • @manthaniravi4467
    @manthaniravi4467 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @prasannakumar7045
    @prasannakumar7045 Před 9 měsíci

    Ultimate song by daasharathi🙏🙏

  • @venkatmacha2578
    @venkatmacha2578 Před 9 měsíci

    కలానికి గలానికి సమన్వయము సూపర్ సార్

  • @bogekumar8287
    @bogekumar8287 Před 9 měsíci

    Super excellent

  • @manthenasurender2594
    @manthenasurender2594 Před 9 měsíci

    Annagaru 🙏🙏🙏🙏

  • @geethamsmusic655
    @geethamsmusic655 Před 9 měsíci

    Very nice

  • @rameshch7602
    @rameshch7602 Před 9 měsíci

    Super song

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Před 10 měsíci

    రాసిన క లా ని కి పాడిన గాత్రము కు వందనము లు గ్రేట్

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 Před 10 měsíci

    ❤సుాపర్ గాత్రం

  • @vasamsudhakar729
    @vasamsudhakar729 Před 10 měsíci

    Super voice brother❤

  • @archanabilla2069
    @archanabilla2069 Před 11 měsíci

    👏👏

  • @vsekharvedulla2298
    @vsekharvedulla2298 Před 11 měsíci

    Super singer