Aa Challani Samudra Garbham || HCU Student Excellent Song || Ambedkar Vision TV

Sdílet
Vložit
  • čas přidán 6. 12. 2021
  • #DrBRAmbedkar #BabasahebAmbedkar #Ambedkarism #JaiBhim #JaiBheem #JayBhim #AmbedkarVisionTV
    (భారత రాజ్యాంగ నిర్మాత - ఆధునిక భారత పితామహుడు - బోధిసత్వ - బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయమైన "స్వేచ్ఛా - సమానత్వం - సౌభ్రాతృత్వం" వెల్లివిరిసే సమసమాజ స్థాపనే Ambedkar Vision TV ధ్యేయం)
    బాబాసాహెబ్ అంబేడ్కర్ ఐడియాలజికి సంబందించి మీరు పాడిన పాటలు, స్పీచ్‌లు, లేదా మీకు నచ్చిన వక్తల పాటలు, స్పీచ్‌లు లేదా మీ దగ్గర్లో జరిగిన కార్యక్రమాల వీడియోలు ambedkarvisiontv@gmail.com కు పంపించగలరు
    L I K E II S H A R E II C O M M E N T II S U B S C R I B E
    ► Join this Channel
    / @ambedkarvisiontv
    ► Subscribe us on CZcams: / ambedkarvisiontv
    ► Follow Us on Facebook : / ambedkarvisiontv
    ► Follow us on Twitter: / ambedkarvtv
    ► Follow us on Instagram: / ambedkarvisiontv
    ► Reach us on What's App: wa.me/918019222020

Komentáře • 527

  • @venuchaparla7927
    @venuchaparla7927 Před 2 lety +21

    ఈ పాట ఒరిజినల్ గా రాసిన వారికి మరియు వాడిన వారికి కంటే కూడా మీ గొంతుతో పాడితేనే వినసొంపుగా మరి విలువగా మాధుర్యంగా ఉంది.

  • @eshwarkarne682
    @eshwarkarne682 Před 2 lety +61

    అన్న మీ వాయిస్ చాలా బాగుంది.. ఇంకెన్నో పాటలు బహుజన వాదం కోసం పాడాలి 👍👍👌👌🙏🙏

  • @shivakumar-vd1xo
    @shivakumar-vd1xo Před 2 měsíci +1

    మట్టిలో మాణిక్యం కాదు మట్టిలోని మహనీయుడు గొప్ప గాయకుడు ఆయన గొంతుతో కొన్ని వేల మంది హృదయాలను హత్తుకున్నాడు

  • @rameshb6805
    @rameshb6805 Před 2 lety +46

    మానవజాతి ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది.

  • @pabbathisrisailam9260
    @pabbathisrisailam9260 Před 2 lety +37

    అన్నా..ఎంత వినసొంపుగా.,ఎంత మధురంగా పాడారన్న.. ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో పాడాలని ఒక తమ్ముడిగా నా కోరిక.. 👌👌👌🙏🙏🙏👏👏

  • @ismaelkavithalu6613
    @ismaelkavithalu6613 Před 2 lety +39

    మీ గొంతులో ని మాధుర్యం
    పాటలోని సాహిత్యం
    అద్భుతం

  • @sureshboda2731
    @sureshboda2731 Před 2 lety +8

    ఓ ఁపభుత్వమా ఇలాంటి మట్టిలో మాణిక్యలను ఇంకెప్పుడు గుర్తిస్తారు ఏడ నిఁదపోతున్నరు ఇలాంటి గొప్ప గొప్ప బహుజనులు చాలా లక్షలలో ఉన్నారు.

  • @siramsettinaresh7073
    @siramsettinaresh7073 Před 2 lety +1

    నా తెలంగాణ అన్న లకు talent ki kodhuva ledhu...

  • @nenunaacreation4042
    @nenunaacreation4042 Před 2 lety +63

    గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
    చాలా మంచి పాట పాడిన మీకు జై భీమ్ లు.
    మీరూ ఓ గొప్ప కళాకారులు tq బ్రదర్.

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před měsícem

    నీ జీవితం అన్ని దశలలో ఇదే సామాజిక స్పృహ నీలో కదలాడుతూ వుండాలి. సుఖీ భవ బిడ్డా. గాడ్ bless you తండ్రీ! జై భారత్. జై జవాన్.సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే.

  • @purushothamchowdary9219
    @purushothamchowdary9219 Před rokem +2

    సంగీతం అవసరం లేని గాయకుడు మీరు సూపర్ సర్

  • @surenderpasula1212
    @surenderpasula1212 Před 2 lety +31

    దేవన్న చాలా బాగుంది మీ గొంతు నుండి ఒక గొప్ప పాట మానవ సమాజం బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది

  • @naveenmaharaj199
    @naveenmaharaj199 Před 2 lety +61

    అద్భుతమైన సాంగ్ అన్నగారు మీ వాయిస్ చాలా బాగుంది 👍👌💐

  • @ballemballem7569
    @ballemballem7569 Před 2 lety +18

    ఆ చల్లని సముద్ర గర్భం.. పాట విశ్వ పరిణామాన్ని, మానవ పరిణామాన్ని, మానవ సామాజిక పరిణామాన్ని విశదీకరించిన గొప్ప అర్ధవంతమైన పాట. ఈ పాటను హృదయానికి తాకినట్టు పాడిన ఆ గాయకుడు ఎంతైనా అభినందనీయుడు. హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @dussasreenivasnetha8509
    @dussasreenivasnetha8509 Před 2 lety +1

    E patani neekante manchiga inthavaraku evaru padaledu brother congrats

  • @anilthejoshna6177
    @anilthejoshna6177 Před 2 lety

    అబ్బబ్బా ఏమి గొంతు ఏమి గొంతు.... సూపర్... సూపర్.... మీ గొంతుక సమాజ అభ్యున్నతికి దారితీయాలి.

  • @boleshugrawai8208
    @boleshugrawai8208 Před 2 lety

    ఇలాంటి వారిని ఎవరైనా ప్రోత్సాహంచండి గొప్ప గొంతు అది plz

  • @yellaiahgaddala14
    @yellaiahgaddala14 Před 2 lety +15

    తమ్ముడు చాలా మంచి పాట పాడారు మీకీవే మా జై బీమ్ జై జై బీమ్ 👍👍🌹🌹🌹

  • @narsimloosilvery9675

    This is first time listening ur voice
    Super beta , ur voice is greater than
    Desha srinivas

  • @chinenago5598
    @chinenago5598 Před 2 lety +24

    అద్భుతం చాలా బాగా పాడారు.

  • @MadhuSudhan-ww8fi
    @MadhuSudhan-ww8fi Před 2 lety +13

    మీ పాట ఛాల బాగుంది. మీ వాయిసూ తో
    ఆ పాటకే అందం వచ్చిoది . ఆ భగవంతుడి ఆశిసులు మీకు ఉండాలని కో రు కుంటూ
    మీ శ్రేయోభిలాశీ

  • @prajval5208
    @prajval5208 Před 2 lety

    Anna ekkada unnav devudu niku manchi voice echadu manchi meaningful song. society lo jaruguthundhi ni song lo vivaranga chepparu. E thalli kanna kodukuvo kani challaga undali.. god bless you all ways Brother vandanalu

  • @chanduramchandarmekaladodd405

    Super bro jai bheem గొంతు చాలాబాగుంది ....ఈ కుల మతాల పక్షపాతం చూపించే ( గాడిద కొడుకులు వుంన్నంత కాలం ) మనం ఈదేశంలో చిన్న చిన్న స్టేజీ లకే ...పరిమితం అవుతామేమో...అని బాద

  • @biworld7108
    @biworld7108 Před 2 lety +1

    బాలు బ్రతికే ఉన్నాడు..no doubt..

  • @chennakeshavulu6801
    @chennakeshavulu6801 Před 2 lety +4

    చాల బాగ పాడుతున్నరు అన్న గారు 🙏🙏🙏

  • @user-ws6vm7ix4t
    @user-ws6vm7ix4t Před 2 lety

    దేవన్న గారు సూపర్ మీలాంటి వారిని ఎందుకు గుర్తించరు

  • @chanduramchandarmekaladodd405

    Super. ఎంన్ని పరిమానాలు చెందినా ..... (ఈ మతాల పిఛ్ఛిలో దొల్లే టోలుంన్నంతకాలం )మనదేశం (హిందూ)ఆప్గనిస్థాన్ లాగ పరిమానం చెందుతుందనే భయం వేస్తుంది

  • @madepogubabu4568
    @madepogubabu4568 Před 2 lety +12

    What a wonderful voice brother, నిజాంగ మట్టిలో మాణిక్యం మీరు,go head

  • @shameerrallapalli8785
    @shameerrallapalli8785 Před 2 lety

    దేవయ్య మీకు అంతా మంచే జరగాలి.

  • @kishorereddy6702
    @kishorereddy6702 Před 2 lety +1

    Brother mee swaram chala bagundi...malli malli vinalanipostondi..

  • @durgmganapathi1622
    @durgmganapathi1622 Před 2 lety +26

    సూపర్ గా పాడారు congratulations 🙏

  • @vakativenkateswarlu6260
    @vakativenkateswarlu6260 Před 2 lety +4

    Voice chaala chaala pleasent vundi.

  • @rajiworld234
    @rajiworld234 Před 2 lety +9

    Very nice song 🎵👌
    Voice chala bagundhi
    Jai bheem ✊🙏

  • @massofdevil2496
    @massofdevil2496 Před 2 měsíci

    Mee paata vinnaka original paata vinaalanukuntunnanu. Mee voice chaala bagundi

  • @nnews247
    @nnews247 Před 2 lety +1

    మీ వాయిస్ వింటుంటే కొనఊపిరితో కొట్టుకునే ప్రాణం కూడా జీవం పోసుకుంటుంది.. ❤️❤️❤️❤️

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Před 2 lety +1

    అన్న వాయిస్ కీ నా నమస్కారాలు చాలా బాగా పాడినవ్ అన్న ఏముందన్న ని గొంతు కేక

  • @yesuyesu114
    @yesuyesu114 Před 2 lety +2

    తమ్ముడు నీ వాయిస్ చాలబాగుంది god bless u

  • @kaanugulapandu5404
    @kaanugulapandu5404 Před rokem

    Wow . what a excellent tone....!!!. Really your great singer..... brother... Sing many songs ...

  • @srinivasulunagasala6990
    @srinivasulunagasala6990 Před 2 lety +12

    వాయిస్ చాలా బాగుంది అన్న

  • @govardhanakumari1014
    @govardhanakumari1014 Před rokem

    చాలా బాగుంది మీరు పాడిన ఈ పాట...మీరు చాలా బాగా పాడారు

  • @jilkariramnannananna6429
    @jilkariramnannananna6429 Před 2 lety +11

    అన్న మీరు చాలా బాగా పాడారు...

  • @saidabeemd1117
    @saidabeemd1117 Před 2 lety

    Chala bagundi song Andi manasu Chala haiga undi Andi nice voice all the best Chala songs padalli andi

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 Před 2 lety +1

    మీరు మీ వాయిస్ చాలా బాగుంది ఇలాంటి చాలా పాటలు పాడాలి

  • @chinenago5598
    @chinenago5598 Před 2 lety +7

    Excellent super tammudu 🙏🏻👍🏻👌🏻

  • @tvlnarayana5768
    @tvlnarayana5768 Před 2 lety

    Me gontu me ganam chala bagundi meku manchi future ravalani korukutunna all the very best
    Lakshmi narayana

  • @sadananda9309
    @sadananda9309 Před 2 lety

    Gayapadina kavi gundelalo rayabadani kaavyalenno........super dr devayya sir

  • @user-jr8rw6mr5l
    @user-jr8rw6mr5l Před 2 lety

    Mee voice vintunte kalekuri Prasad anna garini .....gurthuchesukunnatu ga undhi

  • @hareeshjainan
    @hareeshjainan Před rokem

    ఈ పాటకు Voice బాగా సెట్ అయింది brother.
    Keep it brother

  • @bureboinabalasaidulu1832

    Good song, great job DEAR Brother 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @krishnaveni-gr8zv
    @krishnaveni-gr8zv Před 2 lety +10

    Brother! Your voice has got the depth of sea 👍

  • @DilDar143NEWS
    @DilDar143NEWS Před 2 lety

    Anna me voice super anna away some great anna Naku word's ravadam le👌👌👌👌👌👌🙏🙏🙏

  • @meghamcloud
    @meghamcloud Před 2 lety

    Super super super super brother nuvvu future lo good position lo undali god bless you bro

  • @Twamevaaham
    @Twamevaaham Před 2 lety +2

    రచయిత దాశరథి కృష్ణమాచార్యులు గారు. వారికి
    వందనాలు.

  • @venuchaparla7927
    @venuchaparla7927 Před 2 lety

    ఈ పాట ని వీడియో నీ రోజు 5 to 10 టైమ్స్ వింటూ చూస్తూ వుంటా బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @deevannaastam2604
    @deevannaastam2604 Před rokem

    Super🙏🙏🙏🙏 ni ganam entasepaina vinlanipistundi

  • @srinivasgandi8954
    @srinivasgandi8954 Před 2 lety +1

    Future Lo marinni patalu paadalani abinandhisthunnau..

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k Před 2 lety

    జై భీమ్ రామ్... జై మాల సంఘం

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj Před 2 lety

    em voice ra baabu so sweet.... good song .....

  • @shashi14392
    @shashi14392 Před 2 lety

    Super voice bro, 👌👌👌👌👌inka songs kosam wait chestamu

  • @anikenpallysureshsuresh227

    Jai bheem namobudhaya super bro good 🎶song🎵🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎵 Exalent song

  • @vijaykumarthamanam1554
    @vijaykumarthamanam1554 Před 2 lety +8

    Melodious voice.. practice more Brighter future is in his hand all the best

  • @prveenv632
    @prveenv632 Před 2 lety

    Goppa pata ni ante goppaga padavu tammudu ! Neeku manchi future vundi ! Subhamasthu !

  • @bhanuchandra1856
    @bhanuchandra1856 Před 2 lety

    Aa nallani aakasamlo kanarani mi vanti bhaskarulendaro....miru goppa singer avvalani manaspoorthiga korukuntunna... All the best bro...

  • @arunakiranam1346
    @arunakiranam1346 Před 2 lety +1

    Devaya garu 🙏🙏🙏🙏💐💐

  • @dayakarmede9925
    @dayakarmede9925 Před 2 lety

    మీ గొంతు చాలా బాగుంది అన్న గారు

  • @chanakyanarendra8427
    @chanakyanarendra8427 Před 2 lety +1

    అద్బుతం........

  • @meghamcloud
    @meghamcloud Před 2 lety +1

    Super brother

  • @narendharchanty4601
    @narendharchanty4601 Před 2 lety

    Jai bheem Anna garu me galam Bahujana Garjana la vundhi... supper ga padaru

  • @tswamy6606
    @tswamy6606 Před 2 lety

    మాటలు లేవు అన్న
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Darling_venkat55
    @Darling_venkat55 Před 2 lety

    Super voice brother. Miru paduthuntey vinasampuga vundi

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 Před 2 lety

    Super song anna miru goppa singar kaval jai bheem jai swero

  • @rajnikanthyadavchinthala3967

    Superb

  • @adikornani3839
    @adikornani3839 Před 2 lety +17

    Excelent &beautiful song,voice,go-ahead.......

  • @madhuvalluri2078
    @madhuvalluri2078 Před 2 lety

    Anna... Nee pata ki ye music instrument avasaram ledhu. Great job🙏🙏

  • @soujanyalakkakula8768

    Super voice, 👌 used to listen daily

  • @manohararepelly4526
    @manohararepelly4526 Před 2 lety

    అన్న నీ గొంతు చాలా బాగుంది

  • @msitaram2184
    @msitaram2184 Před 2 lety +1

    Super.voice.anna

  • @tulasikumari3198
    @tulasikumari3198 Před 2 lety +6

    Wowwwww... Melodious.. fantastic. Best lyrics n sweet voice. Great

  • @Ira..Ammakutty
    @Ira..Ammakutty Před 2 lety +1

    Exlent Anna

  • @sureshdunna7457
    @sureshdunna7457 Před 2 lety

    Super song super sinng brother 🎊🎊🎊🎉🎁🙏

  • @MC-rc4lx
    @MC-rc4lx Před 2 lety +1

    Wow!...👏👏👏.Nice...👌. Goodluck Thammudu...🤝👍

  • @chinnalucky435
    @chinnalucky435 Před 2 lety

    Anna super ga padaru mee gontuka chala goppaga undi

  • @chrisrex946
    @chrisrex946 Před 2 lety

    ధన్యవాదాలు సోదరా.

  • @ranapangavenkataiah6782

    SuperBrother. Spertun... JaiBheem✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏Exllent

  • @devvlogs8923
    @devvlogs8923 Před 2 lety

    గొప్ప గొంతు అన్న సూపర్....

  • @allurishanvi5940
    @allurishanvi5940 Před 11 měsíci

    Super ga. Padinaru. Br. E lanti. Varini. Singars. Ni. Cheyyaru

  • @ramramram8198
    @ramramram8198 Před 2 lety

    Super song singing super super super super

  • @surendra6125
    @surendra6125 Před 2 lety +1

    Voice Amrutam

  • @manaoorumanamuchatllu5842

    అద్భుతమైన విధానానికి వందనాలు

  • @chsampathkumar5764
    @chsampathkumar5764 Před 2 lety +3

    Your voice very good

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Před 2 lety

    In future... I hope U will be identified as a good singer🎤. All the best Bro...

  • @user-cd8ru9pg3e
    @user-cd8ru9pg3e Před 2 lety +1

    🙏🙏🙏🙏awesome👏👏👏👏👏

  • @bhanuchandra1856
    @bhanuchandra1856 Před 2 lety

    Chala adbhuthamga padaru....bro... Super voice

  • @chenigallashekhar9822
    @chenigallashekhar9822 Před 2 lety +1

    అన్న మీ గొంతు సూపర్... అలాగే పాట కూడా.......👌👌

  • @nareshadavelly3884
    @nareshadavelly3884 Před 2 lety

    Chaala bagundi anna me voice super ga paadru

  • @malanaveen8092
    @malanaveen8092 Před 2 lety +1

    సూపర్ దేవన్న సాంగ్ 👌👌👌

  • @rajeshpathakotla6181
    @rajeshpathakotla6181 Před 2 lety

    Nice Chala baga padaru super voice

  • @Chpurushotham-qj9sl
    @Chpurushotham-qj9sl Před 2 lety

    అన్న సూపర్ సూపర్ సూపర్

  • @mnagaraj6087
    @mnagaraj6087 Před 2 lety

    మంచి గొంతు సూపర్బ్

  • @shireeshashireesha8351

    👌👌👌👌అన్నయ్య 🙏🙏🙏🤝🤝🤝