కేసీఆర్ కు నచ్చిన పాట.. దేశపతి శ్రీనివాస్ నోట | Deshapathi Srinivas | Inspirational | S News Telugu
Vložit
- čas přidán 27. 07. 2020
- #DeshapathiSrinivas #TelanganaMovement #InspirationalSinger #PopSingerMadhu #SNewsTelugu
కేసీఆర్ కు నచ్చిన పాట.. దేశపతి శ్రీనివాస్ నోట | Deshapathi Srinivas | Inspirational Singer | Pop Singer Madhu | S News Telugu
Deshapathi Srinivas (born 1970) is an Indian lyricist, singer and Officer on Special Duty (OSD) to Chief Minister, Government of Telangana. He is one of the key leaders of Telangana Separation Movement. His songs are eloquent. He is an advocate for the separation of Telangana. He takes an active role in Government of Telangana, Telugu language promotion. He was born in a village in Siddipet, Medak district, Telangana to Gopalakrisha and Bala Saraswati. His father use to write poems in Telugu and Urdu. He did his graduation in Medak. Deshapati Srinivas was a school teacher. He travels to all major public meetings and rallies organised for Telangana Separation. He is often invited to Television talk shows to discuss Telangana Movement. His lyrics are sometimes used in movies. He is famous for singing popular Telangana song, Nageti sallala na Telangana, which was written by Nandini Sidda Reddy.
గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో సూపర్ అండి శ్రీనివాస్ గారు
Super
Super song
Sir maku nuv supar sir maku chadhivu cheppina sir madhi chinnakodur sir ❤️❤️❤️
సూపర్ గా పాడినారు దేశపతి గారూ. దాశరథి గారు అసలు సిసలైన తెలంగాణ వాది. వారికి సముచితమైన గుర్తింపు Hyderabad పట్టణం ల దొరకలేదు.
ఇంకొక కవి ఉండెను. గొప్పోడే.. కాదనరు. గానీ.. దాశరధీ.. కాళోజీ.. గార్ల లక్క స్వఛ్చమైన తెలంగాణ వాది కాదు. అందరికీ తెలుసు. CBN power ల ఉన్నప్పుడు మస్తు దోస్తు. తన పాటలకు ఆంధ్రోళ్లు మస్తు అభిమానులు ఉన్నరని తన తల్లి నేర్పిన తెలంగాణ భాష యాసను, ఆంధ్రోళ్లు ఎక్కిరిస్తున్నరని, ఆంధ్ర యాస ను అలవరుచు కున్ననని గాయననే స్వయంగ సెప్పిండు. చుట్టూ ఎపుడూ ఆంధ్రోళ్లు ఉంటరు గయనకు. మరి అసంతటో నికి, మన తెలంగాణ పైసలు కర్చు పెట్టీ.. స్మారక భవనం కట్టు డెన్ ది? ఆంధ్రోళ్లు కట్టు కోవచ్చు గదా ఆంద్రలా?
Super sir
Excellent
Anna Namaste🙏
శ్రీశ్రీ తన కవితలంత గొప్పవాడు అవునో కాదో నాకు అనవసరం.
కానీ....
దాసరథి మాత్రం తన కవితలను మించి ఎన్నో రెట్లు గొప్పవాడు.❤
నిజమైన కవి❤
మహా కవి❤
Muskura bochega nuv padakra aa paata
Dislike kottinru Telangana vyatirekulu .
Orijinal song lo unmadhula ani unte veeru teliviga dhanavantula akrutyalaku ani paadutunnaaru. Muslims ante veeriki enta bhayam undo telustundi
Arey bammardhi lyrics chusuko oka sari
Oo pisa dhana adhi thanlangana kadhu adhi thelangana
Super
Super