Vandematara Geetham Song | Vandemataram Srinivas Performance | Padutha Theeyaga|14th April 2019|ETV
Vložit
- čas přidán 15. 04. 2019
- Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry. - Zábava
ఆ గొంతు వింటే ఎదో తెలియని ఎనర్జీ వస్తుంది నిజంగా అద్భుతం సర్
Correct
అద్భుతమైనది ఆ అంకిత భావం.కవి మనసు లోని భావమును శ్రోత కు యధాతథంగా అందించగలదు ఆయన గానం. శ్రీనివాస్ గారికి నమస్సులు
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో
సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది
మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం వందే మాతరం
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది
గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం వందే మాతరం
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది
సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది
అక్కడనే వున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
chala chakkaga saahityaanni pondu paricharu vijay garu
సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ, correction needed here
ఫుల్లకుసుమిత otthu pha undaali
దేవుడు చక్కని స్వరాన్ని ఇచ్చారు అన్నా గారు. God bless you
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే అద్భుతమైన గాత్రం మరియు సాహిత్యం ఉన్న పాట.
ఎందరో మహానుభావులు అందులో మీరుకూడా ధన్యవాదాలు
అద్భుతం వందేమాతరం శ్రీనివాస్ రావు గారికి ధన్యవాదములు
అద్భుతం శ్రీనివాస్ గారు 🙏
వందేమాతరం శ్రీనివాస్ గారికి నీకు నా వందనాలు మీ పాదాభి వందనాలు నా నిన్ను కలవాలని ఉంది సార్ నువ్వు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఆయన ఇప్పుడైతే లేరు సుద్దాల అశోక్ తేజ గారు మీ ముగ్గురంటే నాకు చాలా చాలా అభిమానం త్రిమూర్తులు మీరే అని నాకు తెలుస్తుంది సార్ సరస్వతి పుత్రుడు సార్ మీరు
మీరు మాట్లాడితే వినాలనిపిస్తుంది... శ్రీనివాస్ గారు... Very nice person
Excellent and superb inspiration ,Srinivas garu long live for the sake of society and well being of all.
Great singer vandemataram srinivas garu
Vande maataram, Bharat mataki Jai, excellent song and excellent singer
One of the best voice
Em voice guruvu gaaru....most underrated music director and singer🙏🙏🙏🙏
What a voice it is sir..
డాక్టర్ సినారె కి గారికి జోహార్లు 🙏🙏
Exllent sir. 🙏🙏🙏
Wonderful song sir..your voice incredible..
Great grace on voice sir
Excellent voice 🙏
Ayya vandematataram srinivas garu, aa garalakantudu, meeku amritham, posadu sir, meeku, meeru kalakalam, nindu aayurarogyam tho kalakalam vundali naa lanti vallaki inspiration ga
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a great voice సార్ 🙏🙏🙏🙏🙏🙏
🙏 పాటకు సలాం 🙏
What a respect talking, we all learn from Sri. Srinivas Anna
Love u sir.....i love this song...... ❤
Great Anna nuvvu
Super anna
Sir, mee voice rare voice in singers, mee voice tho Maku telyakunda utcham vostundi
Legendry voice....sir....
Super sir 🎉
Great voice v srinivas garu
Thambi, I have seen this program live. How simple human being you are despite being a great celebrity. God bless you sir. Whenever you come to Chennai, pl drop in our House as a special guest. Love ❤️ and respect from Umapathy Chennai India
2024 entha mandi e song vinnaru
Dr, Rajashekar super song
Superb
excellent voice sir
Super duper sir
Very nice song sir
Nice song srinevas garu
Super sir elanti patali kavali eppudu
సూపర్
Excellent Sir 🙏
Mee voice super sir
Super song ana👏👌👌👌👌👌👌👌...
Super
Sweet song and voice
Super voice sir👍👍👍👍
Super sir
Great 👌👍❤️
🙏🙏🙏🙏🙏🙏super
Super song
Srinivaas Gaaru great
Great 👍
Super
Super tone anna once more
Great song
Excellent
Vande matram srinivas sir selyute maku ee song eechinanduku
good voice
1:50
Super singer u sir
Appudu Ippudu okalaga undi
Devudichina varam meeku Anna
vande mataram sir i tuch your foots
I LOVE SONG
Super,sar
Big fansir
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
E Mulo Chinni Asha
Mee songs vintuntry time theliyadhu sir.okaroju night oka song vinna meedhi aroju ika night motham mee songs vintuntry unna night 9pm nundi 4am varaku time kuda theliyaledhu
Mee songs gurinchi inthakanna em cgeppagalanu ika
❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Anna meetho మాట్లాడాలి. మీ మొబైల్ నంబర్ kàavali. చక్కని స్వరం మీది
🙏
💯💯💯💯👍👍👍👍🙏🙏🙏🙏🙏
Vasantakokila
👍👍👍👍👍
2024
Keka
Bechaagada.ganam.kosamporadu.nekosam.dadulaku.padatam.amete.poradete.poyedeyelledu
Inta chakkaga vunna Pata prathi cinimalo okate undalle
Pp
Super sir
Super
Greatsong
Super Anna
🙏🙏🙏🙏
Super sir
Super