Brindavanam Telugu Movie Songs | Madhurame Sudhaganam Video Song | Rajendra Prasad | Ramya Krishna

Sdílet
Vložit
  • čas přidán 21. 12. 2015
  • Madhurame Sudhaganam video song from Brindavanam Telugu Movie on Divya Media, featuring Rajendra Prasad and Ramya Krishna in lead roles. The movie is directed by Singeetam Srinivasa Rao.
    Song: Madhurame Sudhaganam
    Director : Singeetam Srinivasa Rao
    Producer : B. Venkatarami Reddy
    Music : Madhavapeddi Suresh
    Brindavanam movie also stars Kaikala Satyanarayana, Anjali Devi, Subhalekha Sudhakar and Gummadi Venkateswara Rao among others.
    Click here to watch:
    Bhairava Dweepam Telugu Full Movie - • Bhairava Dweepam Telug...
    Kokila Telugu Full Movie - • Kokila Telugu Full Mov...
    Ragile Hrudayalu Telugu Full Movie - • Ragile Hrudayalu Telug...
    For more updates:
    Subscribe - goo.gl/YxDRSQ
    Like - / divya-media-9338893999...

Komentáře • 322

  • @kpraveen9521
    @kpraveen9521 Před 2 lety +161

    అబ్బాబ్బా ఒక్కరోజే 76 సార్లు విన్నా అంటే నా జన్మ ధన్యమైంది.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Před rokem +21

    ఆహా! ఎంత చక్కని గీతం! మాధవపెద్ది సురేష్ గారి చక్కటి స్వరరచన . బాలు సార్ గారు , జానకమ్మ గార్గ చక్కని గానం.

  • @vishnuraff2581
    @vishnuraff2581 Před 3 lety +80

    ఆహా ఎంత మధురంగా ఉంది 🙏🙏🙏 సంగీతం సాహిత్యం 🙏🙏 ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరనిది 🙏🙏

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj Před dnem

    మేము బతికి వున్నాము మరో ప్రాణం త్యాగరాజు అన్ని కావాలి తమ్ముడు మా వాళ్లు అందరూ తనగర్ మొత్తం ఉండాలి అన్ని జాతులు కి గెంతీసి

  • @tangellaravi5676
    @tangellaravi5676 Před 2 lety +15

    కొన్ని పాటలు చరిత్ర లో మిగిలి పోతాయి అందులో ఇది ఒకటి

  • @ajaykumar-wb6wi
    @ajaykumar-wb6wi Před 5 lety +38

    అనుభూతులు ఎన్ని ఉన్నా హృదయం ఒకటే కదా.. ఎంత గొప్ప రచన.. అద్బుతం....

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 3 lety +46

    సాహిత్యం అందించిన మహానుభావులు లకు‌ వందనాలు

  • @maheamdhranaaddhvamkeaswar2178

    మంచి చిత్రం... మంచి పాట లు చిత్ర బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @kshatriyas12345

    చరణాలు ఎన్ని వున్నా పల్లఒక్కటే కదా...

  • @MUKESHKUMAR-qd3tz
    @MUKESHKUMAR-qd3tz Před 3 lety +43

    After my Marriage I will dedicate this song to my Wife.

  • @singanamaladadapeer824
    @singanamaladadapeer824 Před 3 lety +78

    సరస్వతీ దేవి సాత్కరించినట్లు

  • @harithavanam4750
    @harithavanam4750 Před rokem +46

    మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Před rokem +27

    గుడ్ సాంగ్👌👌👌

  • @hariharakumardevarakonda3386

    THERE IS NO REPLACEMENT TO Sripathi-Panditaradhyula Balasubrahmanyam (4 June 1946 - 25 September 2020) MAY YOUR SOUL REST IN PEACE WE NEVER FORGET YOU BECAUSE OUR LISTENING IS INCOMPLETE WITHOUT VOICE! THANK YOU SIR FOR MAKING SO MANY MEMORABLE DAYS 🙏🙏🙏.

  • @kalidassai5608
    @kalidassai5608 Před 2 lety +4

    అన్నయ్య మాధవపెద్ది సురేష్ composition అద్భుతం, మిత్రుడు అతి చక్కని కవి వెన్నలకంటి సాహిత్యం అసమానం, దేవుడు ఆ సాహితీ మూర్తి ని ఇంత త్వరగా ఎందుకు తీసుకొని వెళ్ళాడు?, ఇక బాలు, జానకమ్మ గురించి చెప్పడానికి మనం ఎంతటి వాళ్లము? - మాధవపెద్ది కాళిదాసు

  • @isrolympiad459

    తెలుగు ఇండస్ట్రీ కి ఒక మెజీసియన్ లాంటి వాడు రాజేంద్ర ప్రసాద్

  • @sailarambabu9649

    ఏమి పాట 🙏🙏🎵రోజుకి మూడు సార్లు వింటేనే నాకు మనసు హాయిగా వుంటుంది ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ❤ అనుభూతులు ఎన్ని వున్నా హృదయం ముకటే కదా🎶 బాలు గారు ❤ జానికి గారు 🎶 ఇళయరాజా గారు🎶🙏🙏🙏

  • @rameshsriji2819
    @rameshsriji2819 Před rokem +8

    Sangeetam srinivasarao director....... legendry director of tollywood................

  • @MnKedar
    @MnKedar Před 3 lety +7

    బృందావనం లో ఈ పాట వింటే ఒక చిన్న కథ చెప్తాను వినండి అంటాడు కానీ ఆమె ఎదురుగా వుంటే అది ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని టెన్షన్ పడుతున్నాడు

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 Před 3 lety +37

    Good song 🔥🔥🔥🔥