Ilayaraja Hit Songs Telugu | Yavvanala Puvvulanni | Detective Narada Video Songs | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 17. 10. 2019
  • Explore the musical brilliance of Ilayaraja with this special collection of his hit Telugu songs, featuring the enchanting "Yavvanala Puvvulanni" from "Prema Yatralaku Brundhavanamu" and the captivating tracks from "Detective Narada". Dive into the world of melodious rhythms and soulful tunes that have made Ilayaraja a legend in the Indian music industry.
    Experience the best of Telugu cinema through these timeless songs that capture the essence of storytelling and emotion. Perfect for Ilayaraja fans and lovers of classic Telugu music.
    Prema Yatralaku Brundhavanamu Song From detective Narada. #PremaYatralakuBrundhavanamuSong #DetectiveNaradaMovieSongs #PremaYathralakuSong
    Song : Prema Yathralaku
    Artist : S.P.Balasubramanyam,Chitra
    Album : Detective Naarada
    Detective Narada Songs - • Detective Narada Songs...
    Megastar Chiranjeevi Super Hit Songs -
    • Megastar Chiranjeevi S...
    పి. సుశీల సూపర్ హిట్ సాంగ్స్ - • పి. సుశీల సూపర్ హిట్ స...
    Sumalatha All Time Super hit Songs -
    • Sumalatha All Time Sup...
  • Hudba

Komentáře • 823

  • @naacommentnaaistam3375
    @naacommentnaaistam3375 Před 3 lety +125

    యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
    యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా
    చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా
    సఖి నెరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ శాయగా
    యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    కన్నె ప్రేమ లేని లేత కన్నెగువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా
    ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరణే
    సతి ఆదరణే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా
    యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
    వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
    యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

    • @chanakyanarendra8427
      @chanakyanarendra8427 Před rokem +9

      మి ఓపిక ఈ పాట పై మి మక్కువకు 100 likes వేసిన తక్కువనే

    • @Maheshkalamati
      @Maheshkalamati Před rokem +1

      ❤❤❤

    • @graviravi8614
      @graviravi8614 Před 11 měsíci +2

      పాట చాలా బాగా రాసారు ధన్యవాదాలు గురువు గారు

    • @RajeswariPinipe-ph5qc
      @RajeswariPinipe-ph5qc Před 9 měsíci +2

      ❤❤❤❤❤❤

    • @naacommentnaaistam3375
      @naacommentnaaistam3375 Před 9 měsíci +2

      ​@@graviravi8614thank you sir ❤❤❤❤❤❤❤❤❤

  • @nandipatiguravaiah4082
    @nandipatiguravaiah4082 Před 2 lety +90

    భారత దేశానికి గర్వకారణం బాలు చిత్ర గారు

    • @sirishareddy5007
      @sirishareddy5007 Před rokem +5

      🎉🎉ఘంటసాలగారు పాడిన ఓల్డ్ సాంగ్🎉🎉

    • @bhagath_Singh
      @bhagath_Singh Před 11 měsíci +3

      వాళ్ళందరికీ inspiration ఘంటసాల గారు సుశీల గారు జానకి గారు...🙏🙏🙏

  • @SAIUPDATED
    @SAIUPDATED Před rokem +101

    ఎక్కువ సార్లు వినది ఎంత మంది 🎧🎧🎧

  • @Andhrapolitics2024
    @Andhrapolitics2024 Před 6 měsíci +11

    మోహన్ బాబు నిజం గా గొప్ప యాక్టర్
    అప్పట్లో మంచి మంచి మూవీస్ లో చేశారు
    అల్లుడు గారు
    అసెంబ్లీరౌడీ
    డిటెక్టివ్ నారద
    బ్రహ్మ
    పెదరాయుడు

  • @harleenmyworld2536
    @harleenmyworld2536 Před 2 lety +50

    అప్పటి పాటలు సందర్భం పరం గా వస్తాయి....ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఏంతో హాయిగా అనిపిస్తుంది...... విసుకు వుండదు ఎన్ని సార్లు అయిన వినాలి అనిపిస్తుంది

    • @gmr699
      @gmr699 Před 5 měsíci

      Yes, excellent ga untai old songs. Chala clear ga mana telugudhanam uttipadelaa untai lyrics kuda

  • @user-rx4bz2lr7h
    @user-rx4bz2lr7h Před 3 lety +342

    ఈరోజుల్లో ఈ పాటను వినేవాళ్ళు ఒక్క లైక్

  • @ammulusweethome3888
    @ammulusweethome3888 Před 2 měsíci +15

    ఈ రోజుల్లో వినే వాళ్ళు ఎంత మంది

  • @naadream8707
    @naadream8707 Před 4 lety +1218

    ఈ రోజు సాంగ్ విన్న వాళ్లు ఎంత మంది వున్నారు👍

  • @hemanth7119
    @hemanth7119 Před 3 lety +139

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వంశీ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి మోహిని గారి అభినయం వర్ణనాతీతం.

    • @nimmakabhaskaramala9772
      @nimmakabhaskaramala9772 Před 3 lety +2

      Super sir

    • @hemanth7119
      @hemanth7119 Před 3 lety +2

      @@nimmakabhaskaramala9772 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 Před 3 lety +1

      @@nimmakabhaskaramala9772 గారు ధన్యవాదాలు.

    • @shivacharan7015
      @shivacharan7015 Před 3 lety +3

      నీ వర్ణన అత్యంత అతి....

    • @hemanth7119
      @hemanth7119 Před 3 lety +2

      @@shivacharan7015 గారు ధన్యవాదాలు.

  • @pharibabu6773
    @pharibabu6773 Před 3 lety +332

    ఇలాంటి పాటలు వింటే చాలా ఆనందంగా ఉంటుంది

  • @gharish3536
    @gharish3536 Před 2 lety +86

    ఇలాంటి పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.Super👌

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 Před 3 lety +247

    SPB Sir 🙏🙏🙏🙏.
    శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @venakateshvenkatesh5202
    @venakateshvenkatesh5202 Před 3 lety +183

    పాట వింటుంటే మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంది... 👌

  • @user-bx9ov8qf4r
    @user-bx9ov8qf4r Před 4 lety +368

    Prema Yathralaku (From "Detective Naarada") Song Lyrics
    యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా. హః
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో.
    వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా.
    కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో...
    హహహః.
    కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
    యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ.
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో.
    జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా.
    చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా.
    హహహః...
    హహహః
    హాహహహ్హ
    చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా.
    వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా
    సఖి నెరి చూపుల చల్లదనంతో జగములె ఊటి శాయగా.
    యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ.
    ప్రేమయాత్రలకుబృందావనము నందనవనము ఏలనో.
    కన్న ప్రేమ లేని లేత కన్నె గువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా...
    కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా.హాహహః
    హహహ
    హాహహః
    కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా.
    ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరనే
    సతి ఆదరనే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా.
    యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా. హః
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో.
    వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా.
    కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో...
    హహహః.
    కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
    యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా. హః
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో.

    • @harshakoram4737
      @harshakoram4737 Před 4 lety +1

      Suprb

    • @balagasandhya5429
      @balagasandhya5429 Před 4 lety +4

      గ్రేట్ సార్

    • @ramyadandaboina2917
      @ramyadandaboina2917 Před 3 lety +1

      Vamsi gari direction lo eelayaraja music excellent....eelante songs ventunte manasuke entho hayeega vuntundhe...balu gari voice excellent...God gift ee music ke balu gari voice....👌👌💕💖❤

    • @nareshj739
      @nareshj739 Před 3 lety +1

      Super sir, hatsoff

    • @kveerannaachari3415
      @kveerannaachari3415 Před 3 lety

      Qqqàqàqàq

  • @khalilshaik7900
    @khalilshaik7900 Před 4 měsíci +2

    Vinadaniki chala happy ga untundi superb song ❤❤❤

  • @punnamchandar1996
    @punnamchandar1996 Před měsícem +2

    మంచి మెలోడీ సాంగ్ ..ఎన్ని సార్లు విన్నా బాగుంటది

  • @vijayabhaskart1197
    @vijayabhaskart1197 Před 3 lety +47

    రీమిక్స్ అయినా సాంగ్, పిక్చరైజేషన్ సూపర్.

  • @chsekhar3377
    @chsekhar3377 Před 3 lety +10

    ఎంత విన్న బోర్ కొట్టదు

  • @naruto777...
    @naruto777... Před 3 měsíci +10

    2024 people ❤

  • @cinemapiccha5363
    @cinemapiccha5363 Před rokem +20

    O.52 sec to 1.33 ....ఆహా ఎంత అద్భుతం, ఎంత ఆహ్లాదం...ఇళయరాజా గారు మీకు పాదాభివందనం

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Před rokem

      ఈ సినిమాలోని ఈ ఒక్క పాట తప్ప మిగిలిన పాటలన్నింటిని స్వరపరిచినది ఇళయరాజా గారే😅 ఈ పాటకి మాత్రం ఈ సినిమా దర్శకుడు వంశీ గారే సంగీతం సమకూర్చారు

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 Před 2 lety +11

    Mohan Babu Garu dance n expressions simply super n excellent..... Ilayiraja Garu the maestro music at peaks..... Late SPB Garu voice honey n nectar filled.... Chitra Garu ganam amrutham..... Vamsi Gari movies lo Detective Narada is one of the best n Extraordinary movie ever.......

  • @naiknagu3876
    @naiknagu3876 Před 6 měsíci +2

    సూపర్ సాంగ్ 😍

  • @panduchelluboina5050
    @panduchelluboina5050 Před rokem +16

    ఈ పాట వింటే మనసు ఎక్కడో ఊహలోకంలో విహరించినట్టుగా ఉంది 👌👌👌👌❤️❤️❤️❤️

  • @gparameswarareddy5121
    @gparameswarareddy5121 Před měsícem +2

    Old song ni kotthaga chesaaru hatsoff ❤❤❤❤❤

  • @durgababu1979
    @durgababu1979 Před rokem +7

    మ్యూజిక్ సూపర్, పాట వినడానికి ఎంతో బాగుంది, బాబు గారి డాన్స్ తప్ప.

  • @adiyogi7862
    @adiyogi7862 Před 2 lety +25

    2022 న్యూ మరేజ్ చేసుకున్న వాళ్ళు మరియు ఇ పాట విన్నా వాళ్ళు ఒక like వేసుకోండి🙈❤️💖💗💓💞💕💌

  • @seshadriu3649
    @seshadriu3649 Před 4 lety +125

    ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలనోయ్... 🙏🙏🙏🙏

  • @nenuneney1637
    @nenuneney1637 Před rokem +2

    ఎదో పెళ్లి వాళ్ళ పెట్టారు ఈ Song. Movie ఏమిటి అనుకుంటే. మోహనబాబు.

  • @sreesree7523
    @sreesree7523 Před 2 lety +3

    Snow thata niku intha manchi songs unnaya 😀😀😀😂😂😂😂

  • @Dr__Comrade
    @Dr__Comrade Před rokem +5

    I'm teja student,Nenu ee video song 2022 lo choostunna. Okkasariga indhlo heroin expressions ki bigg fan ipoyanu. I think she was my crush now.

  • @sagar6864
    @sagar6864 Před 3 lety +38

    0:40 No words to express this music... Lyrics ❤️just takes to another world🤧❤️

  • @DileepKumar-xf2tr
    @DileepKumar-xf2tr Před 2 lety +5

    సూపర్ సాంగ్ వింటా వుంటే ఇంకవిందమ అనిపిస్తవునది

  • @shreejyothi621
    @shreejyothi621 Před 2 lety +24

    peace of mind this song ...

  • @tigertigern6303
    @tigertigern6303 Před 3 lety +377

    ఈ సాంగ్ సర్చ్ చేసి వినేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @aslyrical2064
    @aslyrical2064 Před 3 lety +58

    2021 lo Ee song ni evarevaru vintunnaro oka like vesukondi👍

  • @NEWMOVIES-hm1it
    @NEWMOVIES-hm1it Před 2 lety +3

    Daily e song anta Mandi vintaru avari kosam vintaru😘

  • @sivakarthikeyasaravanan7032

    My favourite song anytime

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 Před rokem +4

    గమనిస్తే మెలోడి పాటలు..మోహన్ బాబు ప్రతి సిని‌మాలో వుంటాయి.. 🎶👌🎶

  • @devakisiddarapu697
    @devakisiddarapu697 Před 2 lety +5

    Abba chala baagundhi song. Really old is gold .Super song

  • @TSROfficial2210
    @TSROfficial2210 Před 3 lety +24

    ఎప్పటికీ వాడని పువ్వు ఈ పాట....
    పాటలోని పదాలు రచయితగా వంశీ పరిణతికి అద్దం పడుతున్నాయి...

  • @mandalapusubbarao3622
    @mandalapusubbarao3622 Před 3 lety +220

    2021 lo chustunna vallu oka like vesukondi.

  • @someshnukala804
    @someshnukala804 Před 2 lety +11

    Mohan babu Evergreen actor
    Greatest actor infact and Good human being also

  • @samanthalovesbalu3898
    @samanthalovesbalu3898 Před 3 lety +5

    Yes super duper song elanti songs chudali avuna kada

  • @saikumardasa
    @saikumardasa Před 3 lety +72

    We miss u SPB. Sir.. No one will replace ur voice n ur song's record.. U always stays in our hearts.. N ur voice is eternal.... Luv u SPB sir

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem +1

      That's meaningfull song lyrics very good nice 👍 song sooo much cute sweet sweet soo cute song

    • @jalukuriRohith
      @jalukuriRohith Před 6 měsíci

      0

  • @austinleonardo9160
    @austinleonardo9160 Před 2 lety +14

    2022 ❤️😍 Old is Gold 💯 Evergreen

  • @vinayvenkatbandarupalli4542

    Vamsi The Genious In Film Making...No director cant macth his style of taking....

  • @shekarkarakapally1040
    @shekarkarakapally1040 Před 3 lety +20

    I love this song mind blowing

  • @manakosam1997
    @manakosam1997 Před 2 lety +12

    Addicted to this song , the melody which i lesign morning 🌞 hours it deeply take me to peace 💯

  • @mandibis.v.prasad.9311
    @mandibis.v.prasad.9311 Před 3 lety +13

    Nice song...i love this song...

  • @aravindhachari7830
    @aravindhachari7830 Před 3 lety +3

    Remix songs బాగుంది పాత మరియు కొత్త. సూపర్

  • @manumanu4125
    @manumanu4125 Před 3 lety +11

    Old is gold super hits

  • @maheshpspk8837
    @maheshpspk8837 Před 3 lety +18

    2021 vina vallu like chayadhe

  • @SaiViper-uz1ti
    @SaiViper-uz1ti Před 2 lety +8

    Old is not gold its DIAMOND ❤️

  • @kvijaya5125
    @kvijaya5125 Před 9 měsíci +5

    నేను 2023 లో చూస్తున్నాను

  • @hamsavahini1848
    @hamsavahini1848 Před 2 lety +6

    2022 lo ee pata vine vaallu handsup 🙋‍♀️🙋‍♀️

  • @prashapranaya599
    @prashapranaya599 Před 4 lety +44

    I like this song chala melody ga vundi

  • @dhamahimanthkumar9058
    @dhamahimanthkumar9058 Před 4 lety +63

    Never ever comes like this song's...
    Grate music and great meaning.. I 👌 👌

  • @HRSTM
    @HRSTM Před 9 měsíci +3

    19 year old me vibing now for this song 🕺❤️‍🔥

  • @sriialitha6958
    @sriialitha6958 Před 4 lety +67

    Old is gold annedi nijame

  • @shireeshiree216
    @shireeshiree216 Před 3 měsíci +1

    Chalabagundi e song o nice

  • @krajasekhar3630
    @krajasekhar3630 Před měsícem

    Aa rojulalo song 🎵 vere level , real ga we are proude .

  • @swethanaveen3390
    @swethanaveen3390 Před 2 lety +2

    Kanna varine maruva cheyuchu anni mucchhatalu teerchana....💕💕💕

  • @MouneshmadivalMadival
    @MouneshmadivalMadival Před 3 lety +7

    Chala manchi song🎵

  • @Adventure01432
    @Adventure01432 Před rokem +6

    Welcome to 2023 listener's 😍💝

  • @rajasekharbyna3952
    @rajasekharbyna3952 Před 2 lety +1

    చలాబగుంది

  • @ajjuajay4068
    @ajjuajay4068 Před rokem +2

    Osm song..enni sarlu vinna vinalanipisthundhi 😘😘😘

  • @CvaRambo
    @CvaRambo Před 3 lety +9

    Ilayaraajaa music SPB singing 👌

  • @mothiramkethavath7542
    @mothiramkethavath7542 Před 4 lety +326

    Corona time lo e song vinna Vallu. Ok like evvandi

  • @RAGHUVIR24
    @RAGHUVIR24 Před 3 lety +8

    Ah time lo ney super Mash up ❤️🙏 Loved it🙏👍😘

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 Před 4 lety +27

    మంచి సాహిత్య విలువలు గల పాట...

  • @sivasenavikram9014
    @sivasenavikram9014 Před 3 lety +2

    E heroin ఇంత బాగుంది next మూవీస్ చేయలేదా.

  • @sirigirisrinivas2397
    @sirigirisrinivas2397 Před 3 lety +6

    Superstar SP balasubramanyam

  • @brambabu9865
    @brambabu9865 Před 4 lety +25

    సూపర్ నైస్ సాంగ్

  • @laxmang220
    @laxmang220 Před 3 lety +2

    om shanthi Balu garu intha super sang chesaru,..meru e lokani vadlipoyaru akkada una happy ga undandi

  • @vajramma.pa.p5928
    @vajramma.pa.p5928 Před 4 lety +11

    Supper
    Song

  • @vittuv9961
    @vittuv9961 Před 4 lety +8

    Simply superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rallabandisuresh1843
    @rallabandisuresh1843 Před 4 lety +21

    9-4-2020...I love it song 👌❤️

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 Před rokem +1

    పాత పాటను కొత్త గా మారిచిన ఇలయరాజగారికి tnq

  • @ravitejajinka8973
    @ravitejajinka8973 Před rokem +1

    Great composition...

  • @lakshman6052
    @lakshman6052 Před 3 lety +2

    Patha pata Supar ante enka Kottha song great song daniki karanam ilyaraja music Wow excellent music composer 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @shaikmahammadhussain1211
    @shaikmahammadhussain1211 Před 3 lety +4

    Mohan babu garu nice steps,,,👍👌👌👌 malli malli vinalanipiche song

  • @pavitram9366
    @pavitram9366 Před 2 lety +2

    E patanu 2021 lo kuda chuse vallu oka like cheyandi

  • @chaituchaitu8501
    @chaituchaitu8501 Před 3 lety +6

    Good song💯 percent.

  • @tn70bulllover14
    @tn70bulllover14 Před rokem +1

    Old is gold 😊😊

  • @K.Vineela
    @K.Vineela Před 3 lety +4

    Lovely song..

  • @jaswanthprince
    @jaswanthprince Před 4 měsíci

    Ilaiyaraja the great

  • @ramuchandika9656
    @ramuchandika9656 Před 4 měsíci

    Vamsi & Raja magic again

  • @badamsrinivasareddy7998
    @badamsrinivasareddy7998 Před 4 lety +18

    Music director Vamsi is a director

  • @sunilrk2535
    @sunilrk2535 Před 4 lety +7

    ಸೂಪರ್ ಸಾಂಗ್💖 SPB 👌👌👌👌💖

  • @madiganaresh5794
    @madiganaresh5794 Před 2 lety +5

    I. Love. This. Song

  • @shaikibrahim9898
    @shaikibrahim9898 Před 4 lety +9

    Excellent song........

  • @shivakumars3204
    @shivakumars3204 Před 3 lety +2

    మోహన్ బాబు Lucky person

  • @chandrasekharpuranam2562

    ఈ song compose చేసింది ఇళయరజా గారు కాదు..
    వంశీ గారు చేశారు..
    ఇది ఒక experiment song.. Hero కి పాతపాటలు అంటే చాలా ఇష్టం.. heroine కి modern thoughts ఉంటాయి..
    అందుకే.. hero పాడే lines అన్నీ..
    "ప్రేమ యాత్రలకు" పాట లోవి.. heroine పాడే lines అన్నీ.. కొత్తవి.. Director వంశీ గారే వంశీ గారి permission tho ఇలా compose చేశారు.. అది ఇళయరాజా గారికి కూడా చాలా బాగా నచ్చింది..

  • @MouneshmadivalMadival
    @MouneshmadivalMadival Před 3 lety +3

    Chala manchi song

  • @mdlathief5101
    @mdlathief5101 Před 3 lety +5

    Simply super

  • @srilathakalla3497
    @srilathakalla3497 Před 2 lety

    Rasina VarikinAbhinandhanalu 💐👏

  • @dream_hunter97
    @dream_hunter97 Před 4 lety +31

    21st March 2020...😍😍😍😍

  • @rajkumardurgam8605
    @rajkumardurgam8605 Před 3 lety +1

    చాల బాగుంది మా తమ్ముడికి చాల ఇష్టం

  • @vanamali9182
    @vanamali9182 Před 4 lety +16

    Exlent super song🎶🎤 love❤😘💞😍❤😘 you song

  • @a.sathyaamen3391
    @a.sathyaamen3391 Před 2 lety +2

    My Dads favorite song