ఆరోజుల్లో అందరి నోట ఇదే పాట - Ranganath, Prabha Superhit Song | Veena Venuvaina Sarigama Video Song

Sdílet
Vložit
  • čas přidán 26. 01. 2022
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Zábava

Komentáře • 908

  • @tskumar1986
    @tskumar1986 Před 2 lety +355

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ,ప్రతీ సారీ సరిక్రొత్తగా అనిపిస్తుంది,వినిపిస్తుంది .బాలు గారి గళం అజరామరం .

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Před 2 lety +95

    ఆ రోజుల్లో సినిమా చూస్తే చాలా రోజులు గుర్తుండేవి. ఆ సంగీతం, పాటలు, డాన్స్, ఫైట్లు, మాటలు. ఆ రోజులే మంచివి

  • @satishbabu6293
    @satishbabu6293 Před rokem +385

    మేము చాలా అదృష్టవంతులం.. ఇలాంటి పాటలు రేడియో లో వింటూ పెరిగాము... పాడుకుంటూ తిరిగేవాళ్ళము 🙏🙏🙏🙏గొప్పవాళ్లందరికి

  • @abhiramking4448
    @abhiramking4448 Před 11 měsíci +76

    మా చిన్న వయసులో రేడియోలో ఒక ఊపు ఊపేసింది ఈ పాట 🎤🎷🎺🎧🌿🌺😍😍🌿🌺⛱️⛱️💚💛💗💜🙏🙏🙏

  • @mohanmarthati
    @mohanmarthati Před 2 lety +320

    ఈపాట గొప్పతనం అర్ధం చేసుకోవాలంటే సాక్షాత్తు సరస్వతి దేవి దిగి రావాలి
    ఈ మ్యూజిక్ మనుషులు సృష్టించారంటే మనుషులు ఎంత గొప్పవాళ్ళో అర్ధం చేసుకోవచ్చు

  • @srinivasaraojuvvala6907
    @srinivasaraojuvvala6907 Před 2 lety +192

    మంచి సాహిత్యం మంచి వాయిద్యం వినే వాళ్లు ఉన్నంత కాలం ఈ పాట బ్రతికే ఉంటుంది. సూపర్ సాంగ్. ఎప్పటికీ గుర్తుండిపోయే పాట.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +187

    ఇలాంటి పాటలు మనస్సును ఆనందం ప్రశాంతత నిచ్చే సాంగ్ ఎంత విన్నా తనివితీరదండీ సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏🙏

    • @pprasadarao7865
      @pprasadarao7865 Před rokem +2

      👍🏻👍🏻👍🏻

    • @RajKumar-vq5qr
      @RajKumar-vq5qr Před rokem +4

      Appati cinema vaallaki oka dedication undedi...
      S P Balu garu aayana oka mahanubaavudu...
      Ippativarila business kaadu...
      Appati cinemala gurunchi entha cheppina chala chala thakkuva
      ..manam saripomu vaalla gurunchi cheppukovadaniki...

    • @shaikameerbasha3871
      @shaikameerbasha3871 Před rokem +1

      Be 4

  • @vennelaflutes-maker9247
    @vennelaflutes-maker9247 Před 2 lety +313

    హృదయ తంత్రుల నాడులు వీణగా పలికించే ఈ పాట 40 సంవత్సరాలుగా వింటున్నా..ఇంకా తీరని సంగీత దాహం...

  • @saradammalingala3440
    @saradammalingala3440 Před 2 lety +80

    అందుకే వెనుకకు వెళదాం.మధురానుభూతి కోసం.

  • @viswanathreddy8110
    @viswanathreddy8110 Před 2 lety +122

    ఇలాంటి సాహిత్యం ఆస్వాదించాలంటే అభిరుచి వుండాలి, పులకరించే మనసు తోడవ్వాలి 🙏🌹

    • @harshitaharshita8945
      @harshitaharshita8945 Před rokem +2

      Same 🤗

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 Před rokem +2

      Bagaa chepparu

    • @nagasayanareddy2721
      @nagasayanareddy2721 Před rokem

      ఎందుకనో నేడు తెలుగు బాషకున్న మధురాన్ని ఆస్వాదించే మనుష్యులు మన మధ్య తగ్గి పోతున్నారు.
      తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించే రోజు రావలెనని కోరుకుందాము.

    • @lisabright785
      @lisabright785 Před rokem

      Exactly.manasu pulakisthundi.edo cheppaleni anubhooti

    • @lisabright785
      @lisabright785 Před rokem

      Exactly.manasu pulakisthundi.edo cheppaleni anubhooti

  • @jayasankar7552
    @jayasankar7552 Před 2 lety +34

    ముఖ్యం గా ఈ సినిమాకు సంగీతం ఇ చ్చిన. రాజన్ నాగ్ఏ o ద్ర గారికి. రంగనాథ్. ప్రభ గారికి. బాలు. జానకి గారికి ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతకు. దర్శకునికి. పాదాభివందనం

  • @nagavamsamarunkumar8176
    @nagavamsamarunkumar8176 Před 9 měsíci +45

    ఇలాంటి అందమైన పాటలు వింటు సినిమా చూసిన వాలు ఆ రోజులలో అదృష్టవంతులు

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 Před 6 měsíci +1

      నేను నా చిన్నప్పుడు స్కూల్ లైఫ్ లో అప్సర టాకీస్ లో చూసాను.hyd.

    • @gopinathguntupalli9942
      @gopinathguntupalli9942 Před 5 dny

      Aa adrushtavatullo nenu vokadini chala santhosham

  • @naveenkumarraparthi5762
    @naveenkumarraparthi5762 Před 2 lety +326

    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
    ఆ...ఆ... ల ల లా....ఆ...
    చూపులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
    ఆ...ఆ... ల ల లా....ఆ...
    కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

    • @rammohannaidulanka844
      @rammohannaidulanka844 Před 2 lety +7

      చూపులు రగిన వేళా ...సోకులు కాదు..సరి చెయ్యి గలరు..

    • @naveenkumarraparthi5762
      @naveenkumarraparthi5762 Před 2 lety +7

      @@rammohannaidulanka844 సరిచేశాను సార్.. ధన్యవాదములు..

    • @apparaothippanantr7888
      @apparaothippanantr7888 Před rokem +1

      రాజన్ నాగేంద్ర గార్ల నుండి అత్యంత మధురమైన పాట

    • @yaswanthiskingoftheworld4714
      @yaswanthiskingoftheworld4714 Před rokem

      Super bro

    • @srinivas2731
      @srinivas2731 Před rokem +2

      So much Thanks Naveen Kumar garu for Lyrics...and actually to this song belonging to my Nannagaru generation...but i like very much..i like melodious songs.

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 Před 2 lety +84

    ఓహ్.. అద్భుతమైన సాంగ్ ఎటువంటి వారైనా పరవశించి పోయే సాంగ్..
    బాలు గారు, జానకమ్మ వాయిస్ మరుపు రాని మరిచిపోలేని తియ్యని గీతం..🙏🙏❤️
    ఆచార్య ఆత్రేయ గారి రచన,రాజన్ నాగేంద్ర గారి సంగీతం అద్భుతం..🙏🙏
    చిత్రం:ఇంటింటి రామాయణం

  • @janardhanp8167
    @janardhanp8167 Před rokem +65

    మనసు,ఆలోచనను ఎక్కడికో తీసుకుపోతుంది ఈ పాట. ఆరోజులలో ఎంత ఆనందం వుండేది

  • @rajashekar3389
    @rajashekar3389 Před 2 lety +44

    ఇలాంటి పాటలు ఇప‌్పుడు సాధ‌్యమా నాలుగు దశాబ‌్దాలు దాటిన నేటికి కొత‌్తగా యుంది

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 Před 2 lety +168

    అద్భుతమైన.. కాదు కాదు అత్యద్భుతమైన
    పాట.. రంగనాథ్ గారు చాలా చాలా మంచి నటుడు..సహజమైన నటుడు.. ప్రభ కూడా మంచి నటి.. ఆ రోజుల్లో రంగనాథ్ గారి పక్కన ప్రభ.. చంద్రకళ.. హిట్ ఫెయిర్.
    అద్భుతమైన సాహిత్యం.. గానం సూపర్

    • @varlarameshwareddy8604
      @varlarameshwareddy8604 Před rokem +1

      ఇలాంటి పాటలు అద్భుతం.
      ఇలాంటి పాటలు .వింటూవుంటే. ప్రాణం లేచివస్తుంది కానీ.విధి ఎంత విచిత్రమో .ఈ పాట హీరో రంగనాథ్ బలవంతగా ప్రాణం తీసుకున్నాడు.చాలా చాలా బాధాకరం

    • @v.vnageshwari4965
      @v.vnageshwari4965 Před 11 měsíci

      ❤❤

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 Před 6 měsíci

      చంద్రకళ రామకృష్ణ హిట్ పెయిర్,దీప,రంగనాథ్ ప్రభ హిట్ పెయిర్.

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 Před 8 měsíci +37

    అద్భుతమైన ఈ పాటకు రాజన్ నాగేంద్ర లు సంగీత దర్శకులు వేటూరి సాహిత్యం బాలు జానకి గార్లు కలిసి చేసిన మధురగీతం ♥️

  • @Radha_vocals
    @Radha_vocals Před rokem +37

    ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో కూడా అందరి నోటా 👌👌👌😍😍😍👏👏👏 ఈ పాట తెలిసిన వాళ్లు ఈ generation లో కూడా ఉన్నారు ❤❤❤

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg Před 9 měsíci +1

      avunandi.. super song

    • @GowriBai-qi7vz
      @GowriBai-qi7vz Před 8 měsíci

      Iam here chala chala adbhuthina pata veruri, rajam nagendta varikivare sato

  • @rajakusam77
    @rajakusam77 Před rokem +23

    చిన్నప్పుడు రేడియో లో వినే వాళ్లం...ఆ రోజులు మళ్ళీ వస్తె బాగున్ను...

  • @srinivasaraochinthapalli1895

    గ్రాఫిక్స్ హడావుడి లేకపోయినా. భారీ సెట్టింగ్స్ మోత లేకున్నా ..సహజమైన ప్రకృతి మధ్య శ్రావ్యమైన యుగళగీతం ఎంత అద్భుతంగా ఉంది💐

  • @ammuammureddy2632
    @ammuammureddy2632 Před 2 lety +60

    ఆ పాత మధురాలు....వినడానికి ఎంత హాయిగా ఉందో

  • @pentirambabu7875
    @pentirambabu7875 Před rokem +29

    పాటల్లో శోభన్ బాబు తర్వాత, జస్ట్ బాడీ లాంగ్వేజ్ తో..మెప్పించే..అందాల నటుడు, రంగనాద్ గారు.
    సచ్ ఏ గ్రేట్ మాన్.

    • @SupremeShark43
      @SupremeShark43 Před měsícem

      Lion Chiranjeevi garu daatesaaru😂😂😂

  • @sasirekhamachiraju3751
    @sasirekhamachiraju3751 Před 2 lety +126

    హాయి గొలిపే సంగీతం, అమర గానం, అద్భుతమైన రచన, అలరించిన సున్నితమైన నటన వెరసి ఈ గీతం. ఆ కోకిల జానకి గారికి, ఆ అమర గంధర్వుడు బాలు గారికీ, మరియు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు 🙏🙏🙏🙏

  • @prabhakartallapragada30
    @prabhakartallapragada30 Před 2 lety +53

    ఈపాటకు అభినయం ,ప్రకృతి బ్యాక్ గ్రౌండ్ తో బాటు యస్ పీ బాలసుబ్రహమణ్యం,సుశీల గారి గాత్రం అదనపు సొబగు కూరి అద్భుతంగా వుంది

  • @chandunelaturi
    @chandunelaturi Před 2 lety +149

    "నవత నవ్యమమత"
    వేటూరి గారికి పదాభివందనం

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 Před 2 lety +2

      మరి...అల్లరిఅల్లుడు సినిమాలో....
      "తొడతొక్కిడి తోటలోన
      బుడబుక్కల గాలివాన"
      దీనికి......ఏ దాభివందనం చేద్దాం

    • @BHARATHEEYUDU.
      @BHARATHEEYUDU. Před 2 lety +3

      @@naveenkumarreddynamburu7627
      Nuvvu converted fellow la unnavu

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 Před 2 lety +2

      @@BHARATHEEYUDU. నీలా సిల్లీ ఫెలో మాత్రం కాదు. కామెంట్ కంటెంట్ అర్థం కానపుడు... కామ్ గా ఉండు

  • @gtkrishnafilmmaking5820
    @gtkrishnafilmmaking5820 Před 2 lety +47

    సూపర్ సాంగ్... అద్భుతమైన సంగీతం.
    రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో..
    అద్భుతమైన.... గీతం.

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv Před 2 lety +102

    అద్భుతమైన సంగీతం..... దానికి
    మించిన సాహిత్యం..... కలిసి.........
    వెరసి........అమెఘమైన గీతం.......

    • @babulunbabulu2475
      @babulunbabulu2475 Před 2 lety +1

      0qp
      P

    • @chandrareddysp397
      @chandrareddysp397 Před 2 lety +2

      Super song

    • @kotapatisubramanyam6558
      @kotapatisubramanyam6558 Před rokem

      పాట
      వింటుంటే టైమే తెలియలేదు
      పాత పాటలు వినే అదృష్టం ముందు తరం వారిదే 👃🙏🙏🙏🙏👃

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 2 měsíci

      మీ వీడీయోలు చాలా బాగుంది చూడదగ్గవి. చాలా అందంగా వున్నారండీ 👌👌👌♥️♥️♥️

  • @srinivassheelam8044
    @srinivassheelam8044 Před rokem +11

    ఇంత గొప్ప పాట మనకు అందించిన వారికీ 🙏🙏🙏🙏🙏

  • @sekharb8026
    @sekharb8026 Před 2 lety +57

    ఎప్పటికీ బ్రతికిఉండే పాట

  • @lathalatha6038
    @lathalatha6038 Před 5 měsíci +13

    ఈ పాట వింటుంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది 👌🌹💐👌

  • @ravukark
    @ravukark Před rokem +14

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపించే రాజన్ నాగేంద్ర గార్ల పాట అజరామరం

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 Před 11 měsíci +16

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు కు ఎంత హాయిగా ఉంటుందో 🙏🙏🙏

  • @danthalamadhavarao4450
    @danthalamadhavarao4450 Před 10 měsíci +9

    ఈ పాట విన్నప్రతిసారి కొత్తగా గమ్మాత్తుగా ఉంటుంది బాలు గారి గాత్రం అద్భుతం అమోఘం అది నిత్య నూతనం నిత్య యవ్వనం

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 Před rokem +33

    మనసుకు హాయి నిచ్చే అమృత గుళికలు.

  • @krishnarao9090
    @krishnarao9090 Před 2 lety +41

    శ్రావ్యమైన సంగీతనికి సుస్వారమైన సాహిత్యం 🙏🙏🙏

  • @nannimadhuri
    @nannimadhuri Před 5 měsíci +9

    మనసుకు హత్తుకొనే పాట ❤❤❤

  • @devinaburi8148
    @devinaburi8148 Před 2 lety +13

    అలనాటి పాటలు వింటూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది

  • @user-sl2xt7my4f
    @user-sl2xt7my4f Před měsícem +2

    నేను చదువుకునే రోజుల్లో ఈ పాట చాలా పెద్ద హిట్

  • @MahaAdi-rk7wr
    @MahaAdi-rk7wr Před rokem +13

    అద్భుతంగా పాడారు singers. Hats off ❤

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před rokem +6

    మై మరపించే పాట ఎంత ఒత్తిడిలో వున్న. ఉపశమనం లభిస్తుంది థ్యాంక్స్ అల్ అఫ్ యు

  • @kapshashankarsingh6545
    @kapshashankarsingh6545 Před 2 lety +25

    Very nice lovely song without volgarity and double meanings on those days...What a golden days...
    In now a days camera well focussed only for necked scenes...
    Worrrsssttt...

  • @lakshmisudhani1691
    @lakshmisudhani1691 Před 2 lety +10

    Ranganath garu chala pichi pani chesaru

  • @ksvnmurthyksvnmurthy9223

    ఈ పాట కోసం ఈ సినిమా 10 సార్లు చూసాను.

  • @akkalamallik2465
    @akkalamallik2465 Před rokem +4

    Spb gari expression ని రంగనాథ్ ముకములో బాగా పాలికించారు

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 Před 2 lety +21

    లవ్లీ సాంగ్...👌,❤️😍28/1/2022

  • @RoopaLathaPathipati
    @RoopaLathaPathipati Před 11 měsíci +5

    ఈ సినిమా ఈ పాట తిరుమలలో షూటింగ్ జరిగింది...అప్పుడు మేము చిన్న పిల్లలం... TBC లో ఈ పాట షూటింగ్ ...మేము చూసాము...అలాగే వీరికి పెళ్లి జరిగే సన్నివేశం అంతా కళ్యాణ్ చౌల్టీ లో జరిగింది ...దాన్ని చూసాము..తిరుమలలో షూటింగ్ ఈ సినిమాతో ఆపేశారు...ఇదే లాస్ట్.....ప్రభ హరికథ చెప్పడం సదస్సులో తీశారు...🩷🩷❤️❤️

    • @GeetharaniVb
      @GeetharaniVb Před měsícem +1

      Very great! Location ఎక్కడా అని ఆలోచిస్తుంటే మీ మెసేజీలో కనపడింది. ఓల్డ్ మెమరీస్ అండ్ మెలోడీస్.

  • @metronet6798
    @metronet6798 Před rokem +3

    ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికి అయినా ఎవరి గ్రీన్ సూపర్ హిట్ సాంగ్

  • @girirao8208
    @girirao8208 Před 2 lety +6

    అద్భుతమైన పాట. ఎప్పటి కీ అలరించే పాట.వీణవేణువైన సరిగమ విన్నావా.

  • @koppularavi1854
    @koppularavi1854 Před 2 lety +37

    Unmemoreble childhood song 💟

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 2 lety +43

    Venturi's rich lyrics of romance compounded with awesome voices of janaki garu and legendary Balugaru, is delightful and absorbing with Raghunath and praha as actors

  • @jchandrasekhar7620
    @jchandrasekhar7620 Před rokem +11

    Hats off to all the crew of this song.. Including the listeners..

  • @whitedevils6061
    @whitedevils6061 Před 2 lety +3

    పాపం తనకు తెలీదు
    జీవితం ఆత్మ హత్య తో ముగుస్తుంది
    అని.

  • @Nagaraju-tc8jn
    @Nagaraju-tc8jn Před 2 lety +21

    🙏🙏🙏🙏to creator's & ranganath gaaru,,prabha గారికి

  • @meenakshig6888
    @meenakshig6888 Před 3 měsíci +2

    ఈ పాట వింటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ఆ రోజుల్లో రేడియోలో విని చాలా సంతోషంగా ఉండేది

  • @chandramoulyk.4358
    @chandramoulyk.4358 Před 9 měsíci +6

    Outstanding performance by SP.Balu and Janaki madam... hat's off 🎉

  • @sthukaram4755
    @sthukaram4755 Před rokem +10

    Hats off to everyone who made this evergreen song and long live this song

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 Před 6 měsíci +4

    ఓ అద్భుతమైన రాగం.
    ఈ పాట ఓ మాదురజ్ఞాపకం.
    ఈ పాట కొన్నివేల సార్లు విన్నాను.తనివి తీరని పాట.
    పాట వింటున్నంత సేపు ఎదో వుల్లాసవంతమైన మధుర జ్ఞాపకం తొణికిస లాడుతూ వుంటుంది🎉🎉🎉🎉

  • @shaikshavallialamuru1392

    Pure Romantic Melodious Duet by
    Rajan Nagendra Gaaru🎼🎶🎶✨🙏💖

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 Před 2 lety +49

    Excellent lyric most melodious musical song and evergreen performance of Sree Ranganath - Prabha. We can’t hear such a beautiful song in our lifetime

  • @bhaskerreddykoppula5412
    @bhaskerreddykoppula5412 Před 2 lety +9

    Can't find any song better then this 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @parasaramphani7580
    @parasaramphani7580 Před rokem +7

    ఎంత అద్భుతం! ఆ సాహిత్యం వేరు నటులు వేరు సంగీతం వేరు ఆఖరికి ఆ ప్రేక్షకులు వేరు,

  • @srilumopidevi6767
    @srilumopidevi6767 Před rokem +3

    Actors ముఖాలు close up lo చూస్తే వుండే నిండుతనం గ్రాఫిక్స్ లో వుంటుందా? ఏమైపోయినై ఈ పాటలు, ఈ actors, ఈ music ఇప్పుడు! Old is always golg

  • @karthikeyakdp
    @karthikeyakdp Před rokem +9

    మనసుకు హత్తుకునే సంగీతం

  • @khadars4599
    @khadars4599 Před 2 lety +18

    అందమైన సాహిత్యం....

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Před 2 lety +12

    నాకూ చాలా ఇష్టం ఐన పాట

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 Před rokem +1

    అంతే కాదు ఈ పాట ని సాక్షాత్తు ఆ వెంటటేస్వర స్వామి కొండ పైన మెట్టు దగ్గర చిత్రీకరించారు ఇది మా అదృష్టం మా ఊరు కనుక

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 Před 25 dny

    మరో లోకంలో విహరించి నట్టుంది.
    గాయనీ గాయకులు బాలు గార్కి పాదాభివందనం

  • @krishnaraopyla2141
    @krishnaraopyla2141 Před rokem +5

    ఈపాట ప్రతీ మనిషి తన జీవితంలో ఒక సారి అయిన వినాలి

  • @bhaskarpulugujju9655
    @bhaskarpulugujju9655 Před 2 lety +4

    Abdutamugaa compose చేశారు ...రాజన్ నాగేంద్ర గారు.....super super super superb....🙏🙏🙏🙏

  • @balamohini3673
    @balamohini3673 Před rokem +2

    వినేకొద్దీ వినాలనిపిస్తుంది

  • @saibabakola4048
    @saibabakola4048 Před rokem +1

    రంగనాథ్ entha అందంగా ఉన్నడు

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 Před 11 měsíci +4

    చక్కటి music తో హడావిడి లేకుండా అందరితో కలిసి చూసేలా డాన్స్.ఎంత డీసెంట్ గా,మనసుకు హాయిగా ఉందో!❤️

  • @gedelasreeram4013
    @gedelasreeram4013 Před 2 lety +37

    A very good song by S.P.Balu garu & S.Janaki garu, music by Rajan - Nagendra, acting by Ranganath garu & Prabha garu, we find very few melodies of this type.

    • @colourflowers1437
      @colourflowers1437 Před 2 lety +2

      No no female voice Vani jayaram gaaru

    • @krishnamurthyballur5594
      @krishnamurthyballur5594 Před 2 lety +2

      This tune is originally made in Kannada movie "Hombisulu" n SPB n Janaki rendered voice n famous music directors Rajan Nagendra. The song is picturised on Dr. Vishnuvardhan and Arati. The song is available in CZcams

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 Před 5 měsíci +1

    ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ 🙏🙏🙏🙏🙏

  • @meesaragandaanandaraju9934
    @meesaragandaanandaraju9934 Před 2 měsíci +1

    ఈ పాట ఎంతోమందికి మధురానుభూతిని మిగులుస్తుంది

  • @vvapparaod5184
    @vvapparaod5184 Před rokem +7

    ఆ రోజుల్లో ప్రభ లాంటి సూపర్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్న హీరోయిన్ చాలా తక్కువ మంది ఉండే వారు.

  • @universalcouriercargoandsh5828

    what a melodious song with tunes and lyrics. Balu sir, we are lucky and blessed to be born in these eras to hear your voice. I used to hum this song in the bathroom while taking a bath during my higher school days.

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před 6 hodinami

    ఇప్పుడు కూడా చాలా మంచి పాటలు ఉన్నాyandi.

  • @tenjarlavenkateswarlu613
    @tenjarlavenkateswarlu613 Před 2 lety +6

    రంగనాధ్ గారు & ప్రభ గారు సూపర్ జంట 👌🏻👍🏻

  • @harikrishnakumarreddy5753

    Superb.. No words... I am back to 80's

  • @vvsrk5677
    @vvsrk5677 Před 2 lety +37

    Ee paata yenni vandhala sarlu vinnano nakey thelidhu one of the best melodies

  • @lisabright785
    @lisabright785 Před rokem +2

    School nundi lunch ki vasthunnappudu Radiolo vinevallamu ee pata.ippatiki lyrics gurthunnayi.antha adhbhuthamaina paata.manasuni kattipadesthundi vunnappudu.AaActors kuda highly disciplined

  • @sekharb8026
    @sekharb8026 Před 2 lety +2

    రాజన్,నాగేంద్ర ట్యూన్స్ అన్నీ ఇలా మెలోడీ లే

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Před rokem +17

    One of the best romantic song of golden days.. with great composers and musicians and actors and lyricist without vulgarity excellent cinematography....beautiful song 💞🎤🎵🎵🎵💐💐

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 Před 2 lety +4

    ల లా ల లా.
    గంధర్వ గానం.. ఆనందాల కేల
    మనసు మనోహర వీణా గానం
    సుస్వరాల తెలుగు సినిమా సంగీత మణిహారం

  • @chavalisekhar4
    @chavalisekhar4 Před 2 lety +2

    వీణ, వేణువు అయినా పాట సూపర్ హిట్, వేటూరి, రాజననాగేంద్ర మ్యూజిక్ కంపోసింగ్ మార్వాలేస్

  • @bhoomaiahrajoji3026
    @bhoomaiahrajoji3026 Před 3 měsíci +1

    ఎన్ని సార్లు విన్న ఈ పాట వినాలి అనిపిస్తుంది

  • @roopeshkumarh.l5149
    @roopeshkumarh.l5149 Před 2 lety +17

    I love Janakamma to the core

  • @sindhupriya530
    @sindhupriya530 Před 2 lety +12

    We cannot find such songs nowadays...hats off to the old gold songs

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 2 lety +1

      ఎంచెప్పారండి👌💞💝💝❤️❤️

    • @humayunmulla98
      @humayunmulla98 Před rokem

      అరోగున్నిచ్చే ఆయుర్వేద గుళిక లాంటి పాట ఇది కారణ జన్ములు వారు

  • @srinivasaraosrinu2937
    @srinivasaraosrinu2937 Před rokem +2

    అద్భుతమైన మ్యూజిక్. జానకి వాయిస్ హైలైచెట్. బాలు వాయిస్ సరాసరి.

  • @vasudevarao4754
    @vasudevarao4754 Před 2 lety +26

    Every Song of Rajan Nagendra was hit in the Past Days........hats of to Rajan Nagendra for their Composing

  • @yaminitanniru3094
    @yaminitanniru3094 Před 2 lety +14

    Lovely music. Soothing to ears and heart

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 Před 2 lety +7

    Veturi garu
    Balu garu
    Ranganath garu..
    Anni mutyalu kalipina oka andamina haaram
    Chaala adbutamina paata 👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhamurthybalivada2562

    రంగనాథ్, ప్రభ జోడీ చాలా బాగుండేది.మంచి.హిట్.కాంబినేషన్

  • @sivaiahguntapudi8833
    @sivaiahguntapudi8833 Před měsícem

    ఇలాంటి పాటలు ఇప్పుడు తియ్యగా లారా

  • @venkataramana5058
    @venkataramana5058 Před 2 lety +4

    సాహిత్యం , సంగీతం రెండూ సమపాళ్లలో ఉన్నాయి .

  • @sashikiranannavarajula2508
    @sashikiranannavarajula2508 Před 2 lety +11

    Rajan-Nagendra were pioneers in creating melodies.

  • @cnusidhu
    @cnusidhu Před 2 lety +4

    చిన్నప్పుడు రేడియో లో విన్న పాట.. ఇప్పటికీ గుర్తుంది

    • @gsrinivas6054
      @gsrinivas6054 Před rokem

      I feel we should hear these type of songs in radio only.

  • @SureshSuresh-li6dz
    @SureshSuresh-li6dz Před 2 lety +19

    Wonderful song .balu sir thank u .ur always live ur sweet voice memory

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem

      Oohoo adhupatham abbaa super rrr meadum gaaru abhivandhanaalu great good morning very nice 👍 thanks