Video není dostupné.
Omlouváme se.

Brindavanam Telugu Movie Songs | Aa Roju Na Rani Video Song | Rajendra Prasad | Ramya Krishna

Sdílet
Vložit
  • čas přidán 21. 12. 2015
  • Aa Roju Na Rani video song from Brindavanam Telugu Movie on Divya Media, featuring Rajendra Prasad and Ramya Krishna in lead roles. The movie is directed by Singeetam Srinivasa Rao.
    Song: Aa Roju Na Rani
    Director : Singeetam Srinivasa Rao
    Producer : B. Venkatarami Reddy
    Music : Madhavapeddi Suresh
    Brindavanam movie also stars Kaikala Satyanarayana, Anjali Devi, Subhalekha Sudhakar and Gummadi Venkateswara Rao among others.
    Click here to watch:
    Bhairava Dweepam Telugu Full Movie - • Bhairava Dweepam Telug...
    Kokila Telugu Full Movie - • Kokila Telugu Full Mov...
    Ragile Hrudayalu Telugu Full Movie - • Ragile Hrudayalu Telug...
    For more updates:
    Subscribe - goo.gl/YxDRSQ
    Like - / divya-media-9338893999...

Komentáře • 281

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Před 2 měsíci +12

    ఈ పాట ఇప్పుడు వింటున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి

  • @chittibabuswa
    @chittibabuswa Před 4 měsíci +17

    ఈ రోజుల్లో 99 % మంది డబ్బు హోదా ఉన్నది మనసుకు శాంతి లేదు ఈ లాంటి పాటలు వింటే మనసుకు శాంతి దొరుకుతుంది

    • @trinadhdaketi4891
      @trinadhdaketi4891 Před 20 dny

      నిజం చెప్పారు మాస్టారు

  • @Vasudha1863
    @Vasudha1863 Před 4 lety +51

    చిత్రం : బృందావనం (1992)
    సంగీతం : మాదవపెద్ది సురేశ్
    గీతరచయిత : వెన్నెలకంటి
    నేపధ్య గానం : బాలు , జానకి vr
    పల్లవి :
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    చరణం 1 :
    ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది... ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది
    ఆ రోజు ఓ చూపు వలలే వేసింది... ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
    కన్నులే వెన్నెలాయే... వన్నెలే వెన్నలాయే
    ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే
    ఈ రోజే నాకు తెలిసింది... ఈ చిత్రాలు చేసింది లవ్వని
    మధు పత్రాలు రాసింది లవ్వని...
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    చరణం 2 :
    ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ... ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
    ఆ రోజు మెరిసింది అందం చిరునామా... ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
    గుండెలో అల్లరాయే.... ఎండలే చల్లనాయే
    ఆశలే వెల్లువాయే.... ఊసులే చల్లిపోయే
    ఈ రోజే నాకు తెలిసింది... రాగాలు రేపింది లవ్వని
    అనురాగాలు చూపింది నువ్వని...
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది... ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Před rokem +14

    చక్కని మాటల్లో ఎంత చక్కని పాట నిలిపాడో మన మాధవ పెద్ది గారు వింటుంటే వీనులకు విందు మనసుకు హాయి నింపు పసందు ఎంత చక్కని చిత్రికరణ ఎక్కడ అస్లీలత లేదు హాయి గా కుటుంబం తో చూడగలిగే పాట

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu Před 3 lety +101

    ఆరోజుల్లో కట్టు బొట్టు సంప్రదాయంగా ఉండేవి, మరపురాని మనసుకు హాయి గోలేపే సంగీతం. అద్భుతంగా ఉండి.

  • @coolguypravara
    @coolguypravara Před 3 lety +37

    మాదవపెద్ది సురేష్ గారు చేసినవి చాలా తక్కువ సినిమాలు కానీ అన్నీ ఆణిముత్యాలే ఈ సినిమాలో పాటలు. చందమామ విజయా సంస్థ నుండి వచ్చిన మనోహరమైన సినిమా

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 Před 3 lety +56

    అద్భుతమైన స్వరకల్పన, సంగీతం. బాలుగారు, జానకి గార్ల అమేయ గాత్రసౌందర్యం 💐🙏🌹🌷

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Před 3 lety +108

    2021 లో చూసే వాళ్ళు ఒక్క
    లై కు కొట్టండీ

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 Před 4 lety +43

    ఎంత చక్కని పాట వింటూ ఉంటే మైమరచి పోగలం

  • @satyambongoni7640
    @satyambongoni7640 Před 18 dny +1

    నా చిన్నతనంలో లో ఈ సినిమా చూశాను, ఆరోజులేవారు, చిన్నాపెద్ద తేడా లేకుండా అందరం అనుకుని కలిసి గుంపులు గుంపులు గా సినిమా కి వెళ్ళే వాళ్ళం ప్రేమ అనురాగాలు చూపించేవారు, అలాంటి రోజులు మల్లి వస్తె బాగుండు,

  • @maheshrachakonda4632
    @maheshrachakonda4632 Před 2 lety +13

    ఇలాంటి మధురగితాలు ఈరోజుల్లో రావడంలేదు ఇంత అద్భుతమైన మెలోడీ సాంగ్స్ బాలసుబ్రమణ్యం గారి స్వంతం ❤️🙏🙏🙏🙏❤️👏👍👌

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +5

    ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది... ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 Před 5 lety +15

    తెలుగు సంగీతం, సాహిత్యం అంటే ఈ పాట వింటే తెలుస్తుంది. ఈ జనరేషన్ కొంత అయిన ఫాలో అయితే బాగుంటుంది

  • @sampathkumarboini2094
    @sampathkumarboini2094 Před 4 lety +56

    I love my song
    ఇలాంటి మధురమైన పాటలు జీవితంలో మళ్లీ రావు

  • @kanthappam7015
    @kanthappam7015 Před 2 lety +6

    సూపర్ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మధురగీతం ఇలాంటి పాటలు ఇక రావు అనుకుంట

  • @chandramma389
    @chandramma389 Před rokem +3

    మాదవి పెద్ది సురేష్ సంగీతం ఇంత బాగుంటుంని అస్సలనుకోలేదు.చాలా బాగుంది అతని సంగీతం. చిరకాలం నిలిచే గొప్ప మ్యూజిక్ అతనిది.

  • @chintalanaresh6065
    @chintalanaresh6065 Před 3 lety +21

    ఇంత అభ్బుతమైన పాట ఈ దూనీయాలో లేదూ...వావ్ సుపర్ ..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +12

    ఎంత మధురమైన‌ గీతంమండీ🙏🙏🙏🙏🙏

  • @bhaskargoshika3937
    @bhaskargoshika3937 Před 4 lety +13

    సింగీతం.. దర్శకత్వంలో మాధవపెద్ది సూపర్. సాంగ్

  • @chinnasweet
    @chinnasweet Před 3 lety +13

    Awesome expressions by both Ramyakishna and Rajendraprasad 👌
    Pata vintunte ala ayipotundi time 👏👏

  • @crajeswari8973
    @crajeswari8973 Před 4 lety +19

    I like Rajendra prasad

  • @chalapatirao9628
    @chalapatirao9628 Před 3 měsíci +2

    ఆరోజు ఆ చిరునవ్వు చూసి నాకు అర్థంకాలే,
    అర్థమైనప్పటికి అంతా అయిపోయింది,,,, ప్చ్

  • @m.adhithanthan9097
    @m.adhithanthan9097 Před 3 lety +10

    I am tamilian but when I first time hear the song .... Nothing to say super

  • @friendschannel8552
    @friendschannel8552 Před 5 lety +18

    navvula kiriti Rajendra prasad &Ramyakrishna gari sweet melodious song for ever.I like this song very much& I watched to this song lot of times

  • @gondelasiva4253
    @gondelasiva4253 Před 5 lety +7

    Janaki gari voice super

  • @kidstoys607
    @kidstoys607 Před 3 lety +4

    E songs vintunte chinnappati rojulu gurthuku vachi edo theliyani happiness kaluguthundhi entha goppa music kadhaa old songs always gold diamond forever

  • @hemanth7119
    @hemanth7119 Před 6 lety +74

    వెన్నెలకంటి గారి సాహిత్యం వెన్నెలలా వెదజల్లుతుంది మాధవపెద్ది సురేష్ గారి సంగీతం పరవశింపచేస్తుంది

    • @kalidassai5608
      @kalidassai5608 Před 5 lety +2

      Beautiful composition by my cousin Madhava peddi Suresh ,and lovely lyrics by vennelakanti , and as usual great voices of so and janaki - Madhava peddi kalidas

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 Před 5 lety +6

      బాగా చెప్పారు హేమంత్ గారు....

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 Před 4 lety +2

      బాగుంది సార్

    • @hemanth7119
      @hemanth7119 Před 4 lety +2

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +2

    మంచి సాంప్రదాయం గల పాట. వీనుల విందుగా శ్రావ్యంగా ఉంది. రమ్యకృష్ణ so beautiful.

  • @vijaykumarreddy1020
    @vijaykumarreddy1020 Před 4 lety +88

    ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    ఆ రోజు జాబిల్లీ పగలే వచ్చింది
    ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది
    ఆ రోజు ఓ చూపూ వలలే వేసింది
    ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
    కన్నులే వెన్నలాయే వన్నెలే వెన్నెలాయే
    ముద్దలా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే
    ఈ రోజే నాకు తెలిసింది ఈ చిత్రాలే చేసింది లవ్వని
    మధుపత్రాలు రాసింది లవ్వనీ
    ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని
    ఆ రోజు కలలోన తొణికే ఆ ప్రేమ
    ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
    ఆరోజు మెరిసింది అందం చిరునామా
    ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
    గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయే
    ఆశలే వెల్లువాయి ఊసులే చల్లిపోయే
    ఈ రోజే నాకు తెలిసింది రాగాలు రేపింది లవ్వనీ
    అనురాగాలు చూపింది నువ్వని
    ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఎద జివ్వున లాగింది లవ్వని

  • @cerryramanamma3090
    @cerryramanamma3090 Před 2 lety +1

    Bhoomi medha nijamaina prema thali prema mathrame migilina premalu artificial premalu

  • @teluguboyvlogs2377
    @teluguboyvlogs2377 Před 5 měsíci +2

    2024 lo ee song vintunna vallu oka like veskondi...❤

  • @gangadharkante6270
    @gangadharkante6270 Před rokem +3

    ప్రేమ ని సరళమైన పదాలతో మనసుకి హత్తుకునే పాట

  • @rajuraju-w4l
    @rajuraju-w4l Před 20 dny

    Maa amaa cheyputhay neey naamaaydi devudu cheypinaa naamaanu adi Naa wifu Naa pilalanu kudaa

  • @pavankumarssr4332
    @pavankumarssr4332 Před 4 lety +3

    Vaareva yemi paatalu kadha yentha chakkaga vunnayi aa lyrics and soothing music alaa yentha sepina vinalani vundi

  • @girirao8208
    @girirao8208 Před rokem +1

    ఆరోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వు ని........చాలా మంచి పాట ప్రేమికుల కు ఈపాట అంకితం

  • @nareshkumar-hh6ll
    @nareshkumar-hh6ll Před 8 měsíci +1

    Beautiful Songs of Sp.Balu Janaki Garu .. Hatsaff 👏🎉

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +1

    ఆ రోజు మెరిసింది అందం చిరునామా... ఈ రోజు కలిసింది జతగా ఈ భామా

  • @durgempudisaidhareddydsred6727

    80..... 90.. సినిమాలకు పాటలుకు పోటీ ఇప్పటి సినిమాల పాటలు పోటీ పడలేవు

  • @muralikrishna7658
    @muralikrishna7658 Před 2 měsíci

    నిజం మంచి సాంగ్స్ వచ్చేవి సూపర్ 🎉

  • @naseemakhaja3223
    @naseemakhaja3223 Před 3 lety +1

    Rajandra Prasad garu Ramya Krishna garu nice acting this family picture

  • @vijaysrinivas92
    @vijaysrinivas92 Před 2 lety +11

    Childhood memories.. studying ukg..father played these songs in loop ..audio cassettes, tape recorders..nostalgic!!

    • @nagendrababu7938
      @nagendrababu7938 Před rokem +1

      1992 sixth class days

    • @praveensagar3529
      @praveensagar3529 Před rokem

      @@nagendrababu7938 I was not born
      Dob 1995

    • @OGforlifebb
      @OGforlifebb Před rokem +1

      2nd class .. new rental home.. relaxed, laid back 90's life... reading and looking... into chandamama edition for this movie poster... great memories in summer..

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Před 9 měsíci +1

    ఈ పాట కొన్ని వందల సార్లు వినుంటాను ఎన్ని సార్లు విన్నా ఎప్పుడు బోర్ అనిపించలేదు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 3 lety +4

    THIS SONG.....WAY OF SINGING IS GOOD.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +1

    సంప్రదాయమైన కట్టు బొట్టు విశేషం, అందమైన, సంగీతం, మనసుకు హత్తుకునేలా, ఆఁహాఁ.!

  • @appalarajuturaka7406
    @appalarajuturaka7406 Před 2 měsíci

    నిజం గా బాగుంది

  • @jaijaganshiva4688
    @jaijaganshiva4688 Před 2 lety +2

    Very rare music heats up suresh garu

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari3805 Před 2 lety +1

    Janaki garu Balu gari duets superb... Okka park lo total song anta teesaru... Locations superb ga vunnay.. Yippudu international lo vellina song ki oka roopu anedi ledu

  • @user-iu3pz1qm2h
    @user-iu3pz1qm2h Před 2 měsíci

    idi maa mosasu gaaniki thayllusu adi Love 💓

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před 2 lety +1

    Good song great lyric Top music very nice singing ❤💙💜💚🧡.super 🌹🌹🌹
    Superstar Mahesh fans mori Pandu 💚🔧📺💚Cycle shop abbulu Garu mori 🔧🚴‍♂🔧

  • @mdafrozafroz7576
    @mdafrozafroz7576 Před 2 lety +2

    Nice song

  • @mudavathnaresh8184
    @mudavathnaresh8184 Před 5 lety +6

    Really old is gold song

  • @hemanth7119
    @hemanth7119 Před 2 lety

    కన్నులే వెన్నెలాయే వన్నెలే వెన్నెలాయే

  • @venkataswamyvangala9710
    @venkataswamyvangala9710 Před měsícem

    Shivani Shivani
    Shivani Shivani

  • @kumudinidevigopireddy6533

    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
    ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
    ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
    So pleasant and beautiful song 🌷

    • @hemanth7119
      @hemanth7119 Před 5 lety

      కుముదిని దేవి గోపిరెడ్డి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @manjulavankadoth5263
    @manjulavankadoth5263 Před 2 lety +1

    నేను చిన్నప్పుడు వచ్చింది ఈ పాట అయిన ఆ రోజుల్లో పాట లే బాగుంటాయి

  • @jaijaganshiva4688
    @jaijaganshiva4688 Před 3 lety +4

    Evergreen music

  • @salalagolden8294
    @salalagolden8294 Před 5 lety +5

    Chandamama vari! 👍👍👍👍👍
    Beautiful song.,💝💝💝💝💝💝

    • @hemanth7119
      @hemanth7119 Před 4 lety

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా ఇక్కడ నేను బాగానే ఉన్నాను అక్కడ మీరు ఎలా ఉన్నారు మన సంగీత స్నేహితులందరు ఎలా ఉన్నారు అందరిని నేను గుర్తు చేసానని తెలియపరచండని సవినయంగా మనవిచేసుకుంటు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @kmanjulakotesh6300
    @kmanjulakotesh6300 Před 4 měsíci

    నవ్వని దాగుంది లవ్వని ... ఎద జివ్వున లాగింది లవ్వనీ 1:52 1:55 1:59 ❤❤❤❤❤❤❤❤

  • @rambhupati3638
    @rambhupati3638 Před 7 měsíci

    Heart touching song .old is gold

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 Před 3 lety +3

    I love this movie

  • @bujjibaabu5033
    @bujjibaabu5033 Před 5 lety +3

    ప్లాటినం సాంగ్స్

  • @manjundharmudhiraj5627
    @manjundharmudhiraj5627 Před 3 lety +3

    Super song

  • @gangasanivenkataramanaredd1175

    Ramyagaru tharagani and am,I love you madam

  • @srinivasreddy6707
    @srinivasreddy6707 Před 10 dny

    Great ma sastregaru great evergreen any time

  • @isurujanakirao4973
    @isurujanakirao4973 Před 5 lety +3

    Manchi sahithyam..visompaina sangeetham..paravasimpajestundiee song bhayya..nannu..

  • @sherlockholmes7725
    @sherlockholmes7725 Před 5 lety +24

    Really old is gold than new songs❤️😍

  • @shaikjanipasha6718
    @shaikjanipasha6718 Před 3 lety +9

    Brundavanam is one of the best musical hit film of Telugu film industry...hatsoff to music director..

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před rokem +1

    Ramya ji has unique expressive moments sync well with lyrics and romantic melodies.Rjaendra Prasad ji has been free flowing actor paired amazingly with heroine.Rendition is smoothing.

  • @sathishnuggu2635
    @sathishnuggu2635 Před 5 lety +7

    Telugu is great language

  • @vijayteja8222
    @vijayteja8222 Před 7 lety +10

    superb lirics
    great singers and good acting skills
    finally singitham sir magic was really great hatsoff to you sir

  • @srinivasaraodoki8058
    @srinivasaraodoki8058 Před 4 lety +13

    aa roju na rani chirunavvu chusi anukunna yedo navvani
    aa roju na rani chirunavvu chusi anukunna yedo navvani
    ee roje naku telisindi aa navvuna dagundi lavvani
    yeda jivvuna lagindi lavvani
    aa roju na raju chirunavvu chusi anukunna yedo navvani
    aa roju na raju chirunavvu chusi anukunna yedo navvani
    ee roje naku telisindi aa navvuna dagundi lavvani
    yeda jivvuna lagindi lavvani
    aa roju jabilli pagale vachindi
    ee roju jajullo segale techindi
    aa roju oo chupu valale vesindi
    ee roju mapullo kalale dochindi
    kannulaa vennelaye
    vannele vennalaye
    muddula muchataaye
    niddare pattadaye
    ee roje naku telisindi
    ee chitralu chesindi lavvani
    madhu patralu rasindi lavvani
    aa roju kalalona thonike aa prema
    ee roju ilalona nijame cheddama
    aa roju merisindi andam chirunama
    ee roju kalisindi jathagaa ee bhama
    gundelo allaraye yendale challanaye
    aashale velluvaye usule challipoye
    ee roje naku telisindi ragalu repindi lavvani
    anuragalu chupindi nuvvani
    aa roju na rani chirunavvu chusi anukunna yedo navvani
    ee roje naku telisindi aa navvuna dagundi lavvani
    yeda jivvuna lagindi lavvani
    aa roju na raju chirunavvu chusi anukunna yedo navvani
    ee roje naku telisindi aa navvuna dagundi lavvani
    yeda jivvuna lagindi lavvani

  • @thalaiva6277
    @thalaiva6277 Před 3 lety +1

    2021 lo vinevallu oka like 👍🏻 veskondi

  • @anjip8657
    @anjip8657 Před rokem +1

    Appti patale veerabba chala baguntavi 💔💔💔💔💔

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 Před 4 měsíci

    ఆరోజు రాణి చిరు నవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని ❤❤

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation Před 4 lety +50

    ఎంతైనా అపడి పాటలు వింటే మనసు ప్రశాంతం..ఇపడి కంప్యూటర్ మ్యూజిక్ ల రొద. దరిద్రం. పోసులే ఎక్కువ

  • @laxmanr3946
    @laxmanr3946 Před 6 lety +8

    Singitham srinivas garu u r great sir a wonderful music give the audience

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 Před 2 lety +1

    What a brilliant and beautiful song it is...

  • @kudaravallilakshmanadas2134

    Mesmerizing lyric, rendition and music. Cinema is a masterpiece of Singeetam garu.

  • @crajeswari8973
    @crajeswari8973 Před 4 lety +4

    Rajendra Prasad action super

  • @ThirupathaiahChapala-nk2cd

    1992.Supar.Songu🎉❤

  • @satishkumarvemula1029
    @satishkumarvemula1029 Před 5 lety +5

    Superrrrrrr song👌

  • @ramurk6836
    @ramurk6836 Před 3 lety +3

    Song super 👏👌👌👌👌👌👌

  • @venkataswamyvangala9710
    @venkataswamyvangala9710 Před měsícem

    Maa Maa
    Maa Maa

  • @sujathagyara6379
    @sujathagyara6379 Před 4 lety +2

    Old is gold butifull songs

  • @ManojKumar-tg5vr
    @ManojKumar-tg5vr Před 4 lety +4

    Super song 👌 excellent lyrics

  • @rvsrbsarma
    @rvsrbsarma Před 10 měsíci

    బాలు ఎస్ జానకి మధుర గానం !👌

  • @srinivasburla4729
    @srinivasburla4729 Před rokem +1

    ❤❤

  • @sreekanthavula474
    @sreekanthavula474 Před 2 lety +1

    మల్లి మల్లి వినాలనిపించే బాలు మరియు సుశీలమ్మ గారి మధుర గానం, మాదవుపెద్ది సురేష్ గారి చక్కటి సంగీతం, వెన్నల కంటి గారి రచన అద్భుతం..👌
    వినండి ఒక్కసారి..
    పల్లవి:
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
    ఎద జివ్వున లాగింది లవ్వనీ
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
    ఎద జివ్వున లాగింది లవ్వనీ
    చరణం 1:
    ఆ రోజు జాబిల్లి పగలే వచ్చిందీ
    ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది
    ఆ రోజు ఓ చూపు వలలే వేసింది
    ఈ రోజు మాపుల్లో కలలే దోచింది
    కన్నులే వెన్నెలాయే..వన్నెలే వెన్నలాయే
    ముద్దులా ముచ్చటాయే..నిద్దరే పట్టదాయే
    ఈ రోజే నాకు తెలిసింది ఈ చిత్రాలు చేసింది లవ్వనీ..
    మధుపత్రాలు రాసింది లవ్వనీ
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
    ఎద జివ్వున లాగింది లవ్వనీ
    చరణం 2:
    ఆ రోజు కలలోనా తొణికే నా ప్రేమా
    ఈ రోజు ఇలలోనా నిజమే చేద్దామా
    ఆ రోజు మెరిసిందీ అందం చిరునామా
    ఈ రోజు కలిసిందీ జతగా ఈ భామా
    గుండెలో అల్లరాయే.. ఎండలే చల్లనాయే
    ఆశలే వెల్లువాయే..ఊసులే చల్లిపోయే
    ఈ రోజే నాకు తెలిసిందీ రాగాలు రేపింది లవ్వనీ..
    అనురాగాలు చూపింది నువ్వనీ
    ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
    ఎద జివ్వున లాగింది లవ్వనీ
    ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
    ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
    ఎద జివ్వున లాగింది లవ్వనీ|
    చిత్రo. బృందావనం, 1992

  • @vasuparuvasuparu2995
    @vasuparuvasuparu2995 Před 4 lety +1

    Navvula rajyaniki analeni raraju maa rajendhrudu.

  • @panjamramasubbaiah8238
    @panjamramasubbaiah8238 Před 2 lety +1

    beautiful music song

  • @kasireddyaudiseshareddy5535

    Ilanti songs enni sarlu chusina Malli Malli chhudalani untundhi

  • @pamidimukkalasatyanarayana4099

    Excellent. Songs

  • @sruthiyasruthiya7482
    @sruthiyasruthiya7482 Před 6 lety +51

    When I listen this song,I remember all my childhood life..super composition ..with heart touching music...best song..

  • @jaipalreddynakrekal3311
    @jaipalreddynakrekal3311 Před 7 lety +7

    Evergreen song

  • @user-iu3pz1qm2h
    @user-iu3pz1qm2h Před 2 měsíci

    Maa mosasuku Naa Agu vaaniki 2 handu pelli kuthurunu chudali naaneey amaayaini

  • @bobbilinag905
    @bobbilinag905 Před 4 lety +5

    Best song forever..

  • @venuharsha
    @venuharsha Před 10 měsíci

    Na Ko istemana song

  • @srinivasmurthy3109
    @srinivasmurthy3109 Před 7 lety +5

    super song nice singing and super acting

  • @PasupuletiPadamaja-vw7bs
    @PasupuletiPadamaja-vw7bs Před 7 měsíci

    super super song 💕😍👍😍👍

  • @charan9996
    @charan9996 Před 4 lety +3

    I love my song exalent song supper.