Video není dostupné.
Omlouváme se.
Brindavanam Telugu Movie Songs | Oho Oho Bulli Pavurama Video Song | Rajendra Prasad | Ramya Krishna
Vložit
- čas přidán 21. 12. 2015
- Oho Oho Oho Bulli Pavurama video song from Brindavanam Telugu Movie on Divya Media, featuring Rajendra Prasad and Ramya Krishna in lead roles. The movie is directed by Singeetam Srinivasa Rao.
Song: Oho Oho Oho Bulli Pavurama
Director : Singeetam Srinivasa Rao
Producer : B. Venkatarami Reddy
Music : Madhavapeddi Suresh
Brindavanam movie also stars Kaikala Satyanarayana, Anjali Devi, Subhalekha Sudhakar and Gummadi Venkateswara Rao among others.
Click here to watch:
Bhairava Dweepam Telugu Full Movie - • Bhairava Dweepam Telug...
Kokila Telugu Full Movie - • Kokila Telugu Full Mov...
Ragile Hrudayalu Telugu Full Movie - • Ragile Hrudayalu Telug...
For more updates:
Subscribe - goo.gl/YxDRSQ
Like - / divya-media-9338893999...
అందమైన పాట మరచిపోలేని ఆణిముత్యం
రమ్యకృష్ణ తెలుగు ఫస్ట్ మూవీ
Ramakrishna 1st movie sutradharulu,
@@MrRedddy007 1985లో వచ్చిన భలే మిత్రులు 1st movie
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గీతం
Sp బాలసుబ్రమణ్యం గారు జానకి గారు అమృత గాన కోకిలు ధన్యవాదాలు సినిమా మ్యూజికల్ హిట్
Janaki Amma old movie Oho oho pavurama song superb this is also so super
I like Rajendra Prasad movies
చిత్రం : బృందావనం(brindAvanam( (1992)
రచన : వెన్నెలకంటి
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
పల్లవి :
అతడు: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా... ఓ...
అలకలు వారి సొంతమా
ఆమె: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా... ఓ...
శ్రుతి ఇక మించనీకుమా...
చరణం : 1
అ: మాటే వినకుంటే బైటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంటా
ఆ: అమ్మో మగవారు అన్నిటా తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
అ: కోపం తీరాలంట తాపం తగ్గాలంట
ఆ: తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
అ: మాటామంతీ మర్యాదే
అపచారమా..
ఆమె: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా... ఓ...
అలకలు వారి సొంతమా
చరణం : 2
అ: నెయ్యం తియ్యంగా
చెయ్యగ రమ్మంటా
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
ఆ: గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
అ: వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట
ఆ: కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట
అ: తగనీ తెగనీ తగువంతా తన నైజమా
అతడు: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
ఆమె:అతివలు అంత సులభమా... ఓ...
శ్రుతి ఇక మించనీకుమా...
అతడు: ఓహో ..
God gift
Thankyou..... Guru... 😊
What is music kiraak melody song Rajendra prasad no 1 soonnngg Suuupar dupar hit song 💓💓💓💓💓🌹🌹🌹🌹🌹
Madavapeddy Suresh gari music rajendra Prasad ramyakrishna adbutamaina combinations💃
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వెన్నెలకంటి గారి అర్థవంతమైన గీతానికి సింగీతం శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో మాధవపెద్ది సురేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో విలక్షణ నటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.
Wow Manchi Pata Pampincheru Heamanth Sir Chaala Sweet Balu Bangaram Janakamma Kalasi Padina Pata
@@vanisri8180 గారు ధన్యవాదాలు.
👏👏👏👌👌👌✍️✍️✍️🙏🙏🙏
👏👏👌👌✍️✍️🙏🙏
@@gvpraju5158 గారు ధన్యవాదాలు.
Exlent sangeetam srinivasarao gaaru
Good song super lyric great singing 💚🌹💙🌹💜🌹🧡.very nice music super 💚
Superstar Krishna fan's mori cycle shop abbulu Garu mori 🚴♂🔧🚴♂🔧Pandu 📺🔧
ఆ రోజులు సూపర్
Janakamma voice super chinna pilla voice🙏🙏🙏🙏🙏🙏
MY favourite song 💞💞 music 🎶 super balu gaari voice super
1:56 Ramya Darling Walk Style 😍👌👌😍😍😘😊
ఓ ఓ బులి పావురం .... సూపర్ సాంగ్.. కంగ్రాట్స్...
😂😅 ఓ ఓ బులి పావురం కాదు అండి ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా.. చూడగానే నవ్వొచ్చింది క్షమించండి
Jai rajendra prasad
He is my family Hero 🌹🌹🌹👌👌👌😀😀😀😃😃😃😁😁😁😂😂😂😆😆😆
పెద్ద స్టార్ రాజేంద్రప్రసాద్ గారు మాత్రమే
Madavapeddi Suresh music is awesome... all songs in this movie are excellent melodies... sad that this song didn’t get enough likes and recognition on CZcams
3:02 3:02 3:02 😊
Both song and ramyas looks are beautiful
మాటే.. వినకుంటే.. మంచే.. పడునట.. మంచికి.. చెపుతున్న.. 😍😍😍😍
My favourite hero rajendra prasad garu
Super sang ega elantivi eppudu ravu
Adbutamyna sangeetam sahityam super song madhava peddi suresh gaariki dhanyavaadamulu mee paatalu sangeetam super sar
What a music 🎶 composition ❤
Super song
Singeetham srinivas rao gari direction. Chandama vijaya movies cinema.
ఆరోజు పాటలే వేరు మళ్లీ రావు
Vennila Kanti Gari Rachana Adbhutham Balu Bangaram Janakamma Kalasi Padina Pata Soooooo Sweet Entha Cheppina Thakkuvi Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Bangaram
Super songs 😘 💙 💚 ❤ 😘 ❤ 💙 💛 ❤ ❤
Nice melody
SUPER SONG
super movie
Old is gold
Sp baalu and jana ki gaariki dhanya vaadamulu manchi paatanu adbutam ga paadaaru
Wow nice song
Music super
Nice song
Elanti songs ante antoo estam
❤
Childhood memories.. studying ukg..father played these songs in loop ..audio cassettes, tape recorders..nostalgic!!
nice music.. excellent lyrics.. extraordinary singers..
Nice song🎵🎵🎵🎵
Alakalu varisontama daridram
Natural song
Song 😍😍
Beautiful song❤❤❤
Superson
Please upload sultan hd songs
Super Rajendra prasadagaru
super songs
One of the my favorite song. Super
songs super
Melody king madavapeddi suresh
Excellent song
Song is fantastic but chithra garu paadithe bagundu.
Superrr Song
👌
Nice
Very nice song
Good melody song, super song
Romentic
❤❤❤❤❤
Super
super
My darling ramya
Supar,sang,1993,supar,sang
Please upload Madhurame song
I like this song super expressions by ramya krishna..coincidence enti ante na name divya and na bday dec 22 ee song upload chesina day 😜
mee prathi birthday ki ramya Krishna song okati gift kavalani maa abilasha divyagaaru
hi
🤔🤔🤔🤔🤦♂🤦♂🤦♂😁😀😃😄😃😁😁😁
Please upload marana mrudangam hd songs
WA.. loveky
Hi
Aananada,samayam,ide
Em song super
Super music
99
S
Super song sir
Sakshe
Ll
చిత్రం : బృందావనం. (1992)
సంగీతం : మాధవపెద్ది సురేష్
లిరిక్స్ : వెన్నెలకంటి
గానం : బాలు, జానకి
పల్లవి:
🏃ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా
💃ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా..ఆఆ
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా
చరణం 1:
🏃మాటే వినకుంటే బయటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట
💃అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
🏃కోపం తీరాలంట తాపం తగ్గాలంట
💃తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
🏃మాటా మంతీ మర్యాదే అపచారమా
💃ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
🏃అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వా..రి సొంతమా
🎤🌹 అన్నదాసు శ్రీదేవి 🌹🎤
చరణం 2:
🏃నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
💃గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
🏃వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట
💃కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
🏃తగని తెగని తగువంతా తన నైజమా
🏃ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
💃అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా
🏃ఒహొ ఒహొ ఒహొ ఆ.
Super song
Nice song
❤
Nice
Super songs
Balu M
చిత్రం : బృందావనం(brindAvanam( (1992)
రచన : వెన్నెలకంటి
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
పల్లవి :
అతడు: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా... ఓ...
అలకలు వారి సొంతమా
ఆమె: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా... ఓ...
శ్రుతి ఇంక మించనీకుమా...
చరణం : 1
అ: మాటే వినకుంటే బైటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంటా
ఆ: అమ్మో మగవారు అన్నిటా తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
అ: కోపం తీరాలంట తాపం తగ్గాలంట
ఆ: తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
అ: మాటామంతీ మర్యాదే
అపచారమా!॥ఓహో॥
చరణం : 2
అ: నీయంతియ్యంగా
చెయ్యగ రమ్మంటా
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
ఆ: గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
అ: వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట
ఆ: కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట
అ: తగనీ తెగనీ తగువంతా తన నైజమా॥ఓహో॥
Super
చాలా మంచి పాట వెన్నెలకంటి సాహిత్యం చాలా బాగుంది ఈ పాటలో యువతీ యువకుల మధ్య గల ప్రేమని ఎంతో చక్కగా రాశారు సంగీతం చాలా బాగుంది నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి
thanks for lyrics bro
🙏
🎉
Super song
Nice song
Nice song
Super song
Nice
Super song
great ra cal me i want become friendship