Video není dostupné.
Omlouváme se.

Sankeerthana Movie - Vevela Varnala Video Song || Nagarjuna, Ramya Krishna || Ilayaraja

Sdílet
Vložit
  • čas přidán 23. 03. 2016
  • Watch Vevela Varnala Video Song From Sankeertana Movie Starring Nagarjuna Akkineni, Ramya Krishna among others. Drited by Geetha Krishna and Produced by M. Gangaiah. Music composed by ilayaraja.
    Click here to watch:
    Guna Movie Video Songs - goo.gl/4wrFfe
    Swarabhishekam Movie Video Songs - goo.gl/4OZ9Nw
    Yamagola Movie Video Songs - goo.gl/GaQS1V
    For More Videos:
    ►Subscribe to / idreamfilmnagar
    ►Like us on / idreamfilmnagar
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu3wyx
    ►iPad: tinyurl.com/ls4tee8
    ►Android: tinyurl.com/m78hwyv
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com

Komentáře • 275

  • @cheenareddy8713
    @cheenareddy8713 Před 5 měsíci +92

    2024 లో ఈ పాట వింటున్న వారికి అభినందనలు

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 Před rokem +105

    పల్లెటూరి వాతావరణం చూడని వారికి, మరియు అక్కడే పుట్టి పెరిగిన వారికి అరుదైన జ్ఞపకం🌾🌻🌞👌

  • @achari100
    @achari100 Před 7 měsíci +34

    ఈ పాట పాడింది మనలాంటి ఒక మనిషే అంటే నేను చిన్నప్పటి నుంచి నమ్మలేకపోతున్నాను. ఆయన గాత్రం గురించి చెప్పడానికి ఏమీ లేదు. అద్భుతం, అమృతం,

  • @srinivasrajuepuri4760
    @srinivasrajuepuri4760 Před rokem +51

    ఇది పాట కాదు...
    అందమైన కావ్యం....మధుర జ్ఞాపకాల సిరి

  • @raheemshaik8353
    @raheemshaik8353 Před rokem +90

    SP sir మీలాంటి వాయిస్ ఎవరికి లేదు ఎవరు పాడలేరు

  • @malleshm.mallesh4266
    @malleshm.mallesh4266 Před 2 lety +246

    నేను నా చిన్నప్పుడు వాగులో మేకలు,పశువులు సాయంత్రం పూట ఈ పాట చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకు వస్తాది

  • @nagendrabhaviri
    @nagendrabhaviri Před 4 měsíci +21

    రాజాధిరాజా మా ఇళయరాజా గారు అప్పుడు నేను కొనుక్కున్న ఫిలిప్స్ టేపు రికార్డులో సంకీర్తన సినిమా సాంగ్స్ లహరి వారి క్యాసెట్స్ కొనుక్కుని విన్నాను సక్సెస్ అంటే ఇది అందరికీ సాధ్యం కాదు దటీజ్ ఇళయరాజా గారు జై శ్రీరామ్

  • @poornak59
    @poornak59 Před 9 měsíci +21

    ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది నాగార్జున సార్ సూపర్ excellent this song word's

  • @sekhareraga2655
    @sekhareraga2655 Před rokem +44

    ఈ పాట వింటూ ఉంటే చిన్ననాటి విషయాలు ఆటలు సరదాలు గుర్తుకు వస్తాయి

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao5757 Před 3 lety +186

    వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
    అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
    వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
    అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
    చరణం 1 :
    'ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే...'
    ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి
    పల్లె పల్లె పచ్చాని పందిరి ...
    నిండు నూరేళ్లు పండు ముత్తైవల్లె ఉండు పంటలకేమి సందడీ
    పంట పంటాలకేమి సందడి ...
    తందైన తందతైన తందైన తందతైన తందైన తందతైయ్యనా .. తయ్య తందైన తందతైయ్యనా
    చరణం 2 :
    వానవేలితోటి నేల వీణ మీటే... నీలినింగి పాటే వీచెనట
    కాళిదాసులాంటి తోచరాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలట
    ప్రతికదలికలో నాట్యమే కాదా... ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ...
    ఎదకే కనులుంటే...
    వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
    అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
    వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన

    • @SreeOne
      @SreeOne Před 3 lety +17

      సవరణలు:
      వానవేలితోటి నేల వీణ మీటే... నీలినింగి పాటే వీచెనట
      సవరణ: వానవేలితోటి నేల వీణ మీటే... నీలినింగి పాటే ఈ చేలట (చేను = పంట చేను)
      కాళిదాసులాంటి తోచరాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలట
      సవరణ: కాళిదాసులాంటి తోట రాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలట (కాళిదాసు ఆలోచనలు ఒక తోట ఐతే.. అందులో పూచే పూలే.. ఈ కవితలు)

    • @eramarajukouluri6985
      @eramarajukouluri6985 Před 2 lety

      Tq

    • @msquare2462
      @msquare2462 Před 2 lety

      Thank you sir

    • @divyakurmapu6073
      @divyakurmapu6073 Před 2 lety

      Tnq

    • @laxmisrinivas6176
      @laxmisrinivas6176 Před 2 lety +1

      Thank you

  • @MrManmadha123
    @MrManmadha123 Před 3 lety +43

    తెలుగు పాటకే అందం ఎస్పీ బాలు గారి గొంతు, అయనలా అంత ఫీల్ అవుతూ, అంత మధురంగా బహుశా ఎవరు పాడాలేరేమో, మిస్ యు సార్, మీరు ఇండియా లో కాకుండా వేరే ఏ దేశంలో పుట్టి ఉన్న మీకున్న ప్రతిభకు ప్రపంచ గాయకుడు గా పెద్ద అవార్డులు, నోబెల్ ప్రైజ్ కూడా వొచ్చేదేమో లేక అంతకన్నా పెద్ద అవార్డ్ ఏ వొచ్చేది, మన ఇండియా లో విదేశాలతో పోల్చితే టాలెంట్ కు అంత గుర్తింపు ఇవ్వరు, మీకు కనీసం భారత రత్న కూడా ఇచ్చుకోలేకపోయాం, మీరు చనిపోయిన తర్వాత కూడా జగన్ గారు మోడీ కి లేఖ రాసిన ఫలితం లేదు 👌🙏

    • @khadars4599
      @khadars4599 Před 2 lety +3

      మీ అభిప్రాయాలు బాగున్నాయి గురువు గారు....

    • @MrManmadha123
      @MrManmadha123 Před 2 lety

      @@khadars4599 ధన్యవాదములు సార్

    • @MrManmadha123
      @MrManmadha123 Před 2 lety

      @Rajya Laxmi T అవును మేడం కానీ మన తెలుగు ఇండస్ట్రీ కూడా చరణ్ గారికి మంచి అవకాశాలు ఇస్తే బాగున్ను అయన గొంతు కూడా చాలా వరకు బాలు గారిలా ఉంటుంది, కానీ ప్రేక్షకులు అభిప్రాయం తో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ లకు పనిలేదు వాళ్ళ ఇష్టం అంతే, సో వ్యవస్థ మారాలి మంచి తెలుగు సింగర్స్ రావాలి

  • @khadars4599
    @khadars4599 Před 2 lety +111

    ఊదయన్నే ఈ పాట వింటే మనసు ఉల్లాసంగా ఉంటుంది..... Natural therapy....

  • @KSM9003
    @KSM9003 Před rokem +29

    1st టైమ్ వింటున్నాను చాలా బాగుంది ❤️

  • @hemahema3755
    @hemahema3755 Před měsícem +2

    చాలా బాగుంటుంది పాట 👌👌2024 లో నేను వింటున్నాను

  • @manoharrangula6329
    @manoharrangula6329 Před rokem +28

    నాకు చాలా ఇష్టమైన పాట 🥰

  • @sailarambabu9649
    @sailarambabu9649 Před 2 měsíci +2

    ఇలాంటి పాట అరుదుగా వస్తాయి నేను ఎమోషన్ అవుతా e పాట చూసినపుడు 😢❤❤

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 Před 3 lety +45

    పల్లవి:
    వేవేలా వర్ణాలా
    ఈ నేలా కావ్యానా
    అలలు శిలలు తెలిపే కథలు
    పలికే నాలో గీతాలై
    వేవేలా వర్ణాలా
    ఈ నేలా కావ్యానా
    ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే
    ఓ తల్లి గోదారి తుళ్ళీ తుళ్ళీ పారేటి పల్లే పల్లే పచ్చని పందిరి
    పల్లే పల్లే పచ్చని పందిరి
    నిండు నూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు పంట లచ్చిమి సందడి
    పంట పంట లచ్చిమి సందడి
    తందైన తందతైన తందైన తందతైన తందైన తందతైయ్యనా .. తయ్య తందైన తందతైయ్యనా
    చరణం:1
    వాన వేలితోటి నేల వీణ మీటే
    నీలి నింగి పాటే ఈ చేలట
    కాళిదాసు లాటి తోట వ్రాసుకున్న
    కమ్మనైన కవితలే ఈ పూలట
    ప్రతి కదలికలో నాట్యమే కాదా
    ప్రతి ౠతువూ ఒక చిత్రమే కాదా
    యదకే కనులుంటే
    వేవేలా వర్ణాలా
    ఈ నేలా కావ్యానా
    అలలు శిలలు తెలిపే కథలు
    పలికే నాలో గీతాలై
    వేవేలా వర్ణాలా
    ఈ నేలా కావ్యానా
    చిత్రం:సంకీర్తన(1987)
    సంగీతం:ఇళయరాజా
    సాహిత్యం:సిరివెన్నెల
    గానం:యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
    నటీనటులు:నాగార్జున,రమ్యకృష్ణ.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    23/03/2020.

    • @laxminarayana80
      @laxminarayana80 Před 2 lety +2

      Super

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 Před 2 lety

      @@laxminarayana80 గారు థాంక్యూ వెరీ మచ్ అండి.

    • @allamthirupathi4726
      @allamthirupathi4726 Před rokem

      Correct

    • @gnanendrathupakula3473
      @gnanendrathupakula3473 Před rokem +1

      Hiiiiii

    • @gajaraovenkateswararao4546
      @gajaraovenkateswararao4546 Před 9 měsíci +2

      సినిమా పరిశ్రమలో కి వచ్చిన తొలి నాళ్లలోనే
      వాన తన వేలు తోటి నేల అనే వీణను మీటింది కాబట్టే ఈ పచ్చని పంట అని చెప్పడం సరికొత్త ప్రయోగం. అందుకే మహా కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి సజీవ సినీ కవి.

  • @achari100
    @achari100 Před 3 lety +28

    ఇంత అద్భుతమైన పాటకి ఒకటే చరణం ఉండటం బాధగా ఉంది

  • @tejgamingzone8707
    @tejgamingzone8707 Před rokem +8

    నేను నా చిన్నప్పుడు వాగులో పశువులు మేకలు సాయంత్రం పూట ఈ పాట సూసి న్నప్పుడు ల్లా నాకు అదే గుర్తుకు ఈ పాట

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 Před 5 měsíci +4

    ఇళయరాజా స్వరకల్పన అద్భుతం

  • @talarinaveenkumar9452
    @talarinaveenkumar9452 Před 2 lety +22

    నాకు ఈ పాట వింటూ ఉంటే ఒక ఆనందం ఒక ఉల్లాసంగా ఉంది

  • @shanthibushan4043
    @shanthibushan4043 Před 2 lety +13

    పల్లవి మోహన రాగం
    చరణం : వాసంతి రాగం

  • @manohark2511
    @manohark2511 Před 2 lety +10

    Ela adict ayyano ee song ki automatic ga.Thanks for uploading

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Před rokem +6

    ఇలాంటి పాటలు మన కోసం పుట్టినవి ఎలాంటి సినిమా మళ్లీ మళ్లీ రావాల్సిందే

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 Před 11 měsíci +5

    Such a beautiful song❤.... True words chakkati palle vataavaranam ❤

  • @Varnakumari
    @Varnakumari Před 2 měsíci +1

    ఇది పాట కాదు...
    అందమైన కావ్యం....మధుర జ్ఞాపకాల సిరి
    పల్లెటూరి వాతావరణం చూడని వారికి, మరియు అక్కడే పుట్టి పెరిగిన వారికి అరుదైన జ్ఞపకం

  • @mspreddi1
    @mspreddi1 Před rokem +13

    01:45 becomes even more classic. raja sir. thank you.

  • @saiprasadtati1651
    @saiprasadtati1651 Před 4 lety +48

    Hats off to Ilairaja & SP Balu. 🙏

  • @bhaskararaopathirla46
    @bhaskararaopathirla46 Před 4 lety +47

    Oh! Excellent music no one can beat maestro ilayaraj Sir he is god gift

  • @EgiveJagan
    @EgiveJagan Před 3 měsíci +3

    మా బాలసుబ్రమణ్యం గారు ఆ గొంతు ఎప్పుడు మర్చిపోలేను అండి ఆయన లేకుంటే నాకైతే స్వరాలు ఆగిపోయినట్టే ఉన్నది

  • @srinivasangajula3922
    @srinivasangajula3922 Před 8 měsíci +5

    Mind blowing tune by Raja sir... please listen charanam by closing your eyes..you will enjoy the nature and will go to different world...bad luck is only one charanam is there

  • @ananthkumarbangaru5269
    @ananthkumarbangaru5269 Před rokem +11

    Excellent music from Ilayaraja sir, wonderful singing by balu sir, thank you

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 Před měsícem +1

    గీతాకృష్ణ దర్శకత్వం, నాగార్జున అభినయం, ఇళయరాజా సంగీతం, కీర్తి శేషులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంతో పాటకే వన్నె తెచ్చారు. వారు పాడిన పాటలు నాటికి, నేటికీ, ఏనాటికి అజరామైనవి.

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 Před 11 měsíci +1

    పాట అద్భుతం....చిత్రీకరణ బావుంది ,. సంగీతం , గానం మరియు సాహిత్యం సూపర్

  • @RaghuAkkinipalli-zo1iy
    @RaghuAkkinipalli-zo1iy Před rokem +2

    చాలా మంచి పాట వేసిన మీకు ధన్యవాదాలు

  • @srinivasaraopatchimala9491

    నేను ఈ సాంగ్ 2017 లో చూశాను కానీ అప్పుడు కామెంట్ పెట్టలేదు
    చాలా బాగుంది సాంగ్ సూపర్

  • @saiprasadtati1651
    @saiprasadtati1651 Před 4 lety +25

    Mind blowing song 👌

  • @999_vicky
    @999_vicky Před 9 měsíci +4

    My favorite old is gold❤

  • @varalaxmi7603
    @varalaxmi7603 Před rokem +12

    My Favourite Song ❤

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Před rokem +2

    Elanti.paatalu malli malli vinala anipinche music vinusompyna voice sp balugaru malli puttali

  • @m.kaliprasadlee5761
    @m.kaliprasadlee5761 Před 7 měsíci +2

    Dat raising frequency.. positivity all around ❤❤❤

  • @vandanachalla9806
    @vandanachalla9806 Před rokem +2

    ప్రకృతి ఒడిలో పచ్చని పందిరి సుస్వరాలు ❤

  • @RameshGandesri-ec1fx
    @RameshGandesri-ec1fx Před 7 měsíci +4

    Sweet memories ❤

  • @poornachandarkonda2437
    @poornachandarkonda2437 Před 4 lety +20

    very beautiful and melody at is my ringtone of nearly 2 years .....

  • @asrinivassrinivas7812
    @asrinivassrinivas7812 Před rokem +4

    సూపర్ సాంగ్ ఓల్డ్ సాంగ్

  • @ravikanth639
    @ravikanth639 Před 6 měsíci +2

    Yaedakae kanulu untae ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sreenivasulugosetty7278
    @sreenivasulugosetty7278 Před 4 měsíci +1

    Mesmerising music of Layaraja Ilayaraja

  • @user-sriram88308
    @user-sriram88308 Před 5 měsíci +1

    E song entha relax ga undi❤

  • @user-nk1ln4tw4c
    @user-nk1ln4tw4c Před 6 měsíci +1

    Ever green song , manasuku antho hayega untadhi

  • @mallikaraju9213
    @mallikaraju9213 Před 2 lety +7

    Balu garu miss u sir😭😭😭

  • @veeragodugupalli4772
    @veeragodugupalli4772 Před 3 lety +23

    The ever greatest musician of Indian cinema.

  • @vloggerstylishvicky6733
    @vloggerstylishvicky6733 Před rokem +7

    Beautiful composition illyraja sir👌😍❤

  • @vijaybhaskar5463
    @vijaybhaskar5463 Před měsícem

    ఎవరైనా ఈ లోకేషన్ గురించి చెప్పగలరా,అద్భుతంగా ఉంది ❤❤❤❤

  • @annapurnamedisetty
    @annapurnamedisetty Před 20 dny

    E movie Enne sarlu chusano .Nejamga chala baaguntundhe.

  • @anthonyrani975
    @anthonyrani975 Před rokem +5

    I love this melody tune especially scenario

  • @narsimhanagamani9235
    @narsimhanagamani9235 Před 2 měsíci

    E pata వింటుంటే మన వూరు గుర్తుకొస్తుంది 😊

  • @madhudasari4302
    @madhudasari4302 Před 4 lety +7

    Super song..enni sarlu vinna vinalanipistundii..

  • @bollipallivenkat1325
    @bollipallivenkat1325 Před rokem +3

    Geetha Krishna interview lo great director

  • @srinivasacharyuludittakavi1702

    Ilanti,cinimalu,jeevitamulo,chudalemu

  • @anilkumar-gx2lv
    @anilkumar-gx2lv Před rokem +4

    Great music Ilayaraja sir🙏🙏🙏

  • @kadamanchisrividya1646
    @kadamanchisrividya1646 Před 11 měsíci

    Nag sir evergreen handsome hero ....no body can beat...ippudu eppudu eppatiki....

  • @gunupurusuresh9229
    @gunupurusuresh9229 Před rokem +8

    I love this song ❤️❤️❤️

  • @rajakumariraj7499
    @rajakumariraj7499 Před rokem +4

    What a beautiful song 😍

  • @sekharb8026
    @sekharb8026 Před 2 lety +4

    ఇళయరాజా tune అదిరింది కదా

  • @jyothiramu9660
    @jyothiramu9660 Před rokem

    Evergreen hit, oopiri vunnantha varaku kuda vinna first time vinna excitement feeling kalige song

  • @MaheshMahi-MAHI
    @MaheshMahi-MAHI Před 4 lety +9

    Music sir music anthe
    Ilayaraaja sir ilayaraaja anthe

  • @user-nk1ln4tw4c
    @user-nk1ln4tw4c Před 5 měsíci +1

    E paata vintun tea huri vatha varanam gurthos thundi

  • @islavathraghu952
    @islavathraghu952 Před 3 lety +30

    Rip balu sir we miss u 😭😭😭😭

  • @user-nb3si7yt1m
    @user-nb3si7yt1m Před 6 měsíci

    E song na favrate 2024 lo kuda chusthuna evergreen song 😊

  • @akhilmalla5864
    @akhilmalla5864 Před rokem +2

    Manchi pahalu e movie lo

  • @suriapparao9335
    @suriapparao9335 Před rokem +5

    Excellent songs

  • @user-nk1ln4tw4c
    @user-nk1ln4tw4c Před 5 měsíci

    E paata vintuntea huri vathavarana

  • @saidulubudigapaka6153
    @saidulubudigapaka6153 Před 3 lety +6

    కాళిదాసు తోచ రాసుకున్న అంటే అర్థం,

    • @sivakoti9799
      @sivakoti9799 Před 3 lety

      He writes poetry on nature when he remember kalidas
      He becomes writer when he remembers Kalidas

    • @SreeOne
      @SreeOne Před 3 lety +2

      ఆ లైన్ ని కింది విధంగా సరిచేసుకోగలరు: కాళిదాసులాంటి తోట రాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలట

  • @padakantimadhavi3287
    @padakantimadhavi3287 Před 2 lety +2

    Supar song na manusu hathukune song

  • @gaddesrinivasrao2684
    @gaddesrinivasrao2684 Před rokem +2

    Na favorite song chala vishaylu gurtùku vastai naku

  • @PICHEKKISTABOBBY
    @PICHEKKISTABOBBY Před 4 měsíci

    Evening song.. coffee thaaguthu mana oollo alaa mana veedhi ni choosukuntu thaaguthunte entha baavuntundi kadu? Hattsoff to Ilayaraja garu

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 Před rokem +1

    Naaku chala estaam aina paata

  • @kushapalle6495
    @kushapalle6495 Před 7 měsíci +1

    Ee pata chinna nati gnapakalu gurthuku vasthaye.1970 280 varaku puttina vallaku adrustamanthulu

  • @chiruballa4179
    @chiruballa4179 Před rokem +1

    Em cheppali ee song gurinchi...nenu sariponu

  • @gunupurusuresh9229
    @gunupurusuresh9229 Před rokem +3

    Very very beautiful song

  • @sreenivasaraopanduri1441
    @sreenivasaraopanduri1441 Před 9 měsíci +1

    Super song

  • @gadamsettylavanya9609
    @gadamsettylavanya9609 Před 9 měsíci +1

    Lyrics by Sirivennala Seetarama Sastry

  • @kodithirupathi-zd9ok
    @kodithirupathi-zd9ok Před rokem +1

    Super Balu sir garu song

  • @kranthimo1
    @kranthimo1 Před rokem +1

    At 00:45 , it is Nandi Hills near Bangalore.

  • @vannamswarna61
    @vannamswarna61 Před rokem +3

    Nice song

  • @maheshkoduri4965
    @maheshkoduri4965 Před 4 lety +13

    My favorite song👌💖

  • @kalyanyadav1226
    @kalyanyadav1226 Před 3 lety +17

    RIP Balu sir. We miss you.

  • @raja9581
    @raja9581 Před rokem +3

    Nice song 🎉🎉

  • @AbdulWahid-qb9ww
    @AbdulWahid-qb9ww Před 2 lety +4

    Geeta krishna sir is a music director.... Super

    • @ravinderkumar-zb1wc
      @ravinderkumar-zb1wc Před 2 lety +2

      Bro he is. Movie director.

    • @AbdulWahid-qb9ww
      @AbdulWahid-qb9ww Před 2 lety +1

      @@ravinderkumar-zb1wc and he give music also for this movie....

    • @kasiraman.j
      @kasiraman.j Před 2 lety +1

      @@AbdulWahid-qb9ww ilayaraja sir music dear sodaraa🙏🏻🙏🏻

  • @bchaitupotli7319
    @bchaitupotli7319 Před 4 lety +6

    Sirivennela sirki padhabivandanam

  • @ShenkarNelli-xk1kn
    @ShenkarNelli-xk1kn Před 8 měsíci +1

    Supar. Songu. Mindboing

  • @venkykalyan544
    @venkykalyan544 Před 2 lety +3

    SPB Sir and Ilayaraja Sir...

  • @raghu8725
    @raghu8725 Před 2 lety +4

    E paata vintunte manasulo edo theliyani feeling super song we miss u spb garu

  • @joshuajeevan599
    @joshuajeevan599 Před 2 lety +3

    Excellent song composition

  • @boddupadmavathi9819
    @boddupadmavathi9819 Před rokem +3

    Exlent song👌👌👌

  • @sailarambabu9649
    @sailarambabu9649 Před 3 měsíci

    Emi pata swamy enni sarlu vinna tanivi tiratla 🙏🙏🙏 Balu garu ❤🙏

  • @anushareddyudumula5501
    @anushareddyudumula5501 Před 3 měsíci

    తన పాటలు నాలుగు,అయిదు, కలిపి music ఇచ్చాడు ఇళయరాజా.
    ఈ song music K విశ్వనాథ్ సినిమాలకి అంతక ముందు ఇచ్చిన మాదిరిగానే ఉంటుంది .

  • @littlejashu7751
    @littlejashu7751 Před rokem +1

    Happy song so happy

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug Před 3 lety +5

    Ee pata vinte vere lokam lo vunnattu vuntuntundi

  • @pusarammohan99
    @pusarammohan99 Před 11 měsíci +1

    My favourite song