Antham Telugu Movie Songs | Nee Navvu Cheppindi Video Song | Nagarjuna | Urmila | RGV | Mango Music

Sdílet
Vložit
  • čas přidán 24. 11. 2015
  • Nee Navvu Cheppindi video song from Antham Telugu movie on Mango Music, featuring Akkineni Nagarjuna, Urmila Matondkar. Directed by RGV / Ram Gopal Varma.
    Song : Nee Navvu Cheppindi
    Singers : SP Balu
    Lyrics : Sirivennela Sitarama Sastry
    Cast : Akkineni Nagarjuna, Urmila Matondkar
    Director : Ram Gopal Varma
    Producer : K. Prasad, Boney Kapoor
    Music : R.D. Burman, Mani Sharma
    The movie also stars Silk Smitha, Danny Denzongpa, Rallapalli and Narra Venkateswara Rao.
    Click Here for More:
    Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / @mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    For any copyright queries, please reach out to claims@whackedout.in
  • Hudba

Komentáře • 2K

  • @pavankumarh8371
    @pavankumarh8371 Před 4 měsíci +149

    2024 విన్నవారు ఉన్నార?

  • @shaikmastan646
    @shaikmastan646 Před 2 lety +238

    Night time... Earphones పెట్టుకొని ఈ పాట వింటూ నిద్రపోతుంటే ఎంత హయ్ గ ఉంటుందో లైక్ చెయ్యండి👍👍 pls 🥰🥰😴😴

  • @ayyalaraomadduluri7015
    @ayyalaraomadduluri7015 Před rokem +157

    2023 లో కూడా ఈ పాట వింటున్నారా ?
    మరో లోకంలో విహరిస్తున్నారా ?
    మీ కామెంట్ చెప్పండి .
    ఇలాంటి పాటలు ఇక ముందు రాకపోవచ్చు .

    • @purnimadevulaplli5328
      @purnimadevulaplli5328 Před 6 měsíci +5

      ఆ పాటల మాధుర్యం , తెలిస్తే యవరు ఈ ప్రశ్న అడగరు … ఈ తరం వాళ్ల కి అసలే తెలీదు !!
      Such a sad part ….

    • @user-fi2ll8zv8l
      @user-fi2ll8zv8l Před 5 měsíci +3

      Ha నేను ప్రతి రోజు వింటా ఆ మాధుర్యం వేరు ❤️

    • @sarithanalla1741
      @sarithanalla1741 Před 5 měsíci +2

      Yes I listen this song every day from my teenage and now my children are post graduates

    • @haroon3797
      @haroon3797 Před 3 měsíci +1

      Rakapovacchu kaadu.. Yeppatiki raadu

    • @pamidipatikalyani1203
      @pamidipatikalyani1203 Před 3 měsíci +1

      2024 February

  • @swethabujji7476
    @swethabujji7476 Před 3 lety +1081

    ఈ సాంగ్ బాలు సార్ కోసం ఎంతమంది వింటున్నారు లైక్ చేయండి బాలు సార్ we miss you మీరు gold భారత రత్న ❤️🙏🌹😭

    • @mahendrareddy6625
      @mahendrareddy6625 Před 3 lety +6

      I dont know who is sung this song iam only listen for RGV ,Nag and Urmila

    • @pradeeprao2520
      @pradeeprao2520 Před 3 lety +10

      @@mahendrareddy6625 I don’t know who commented this but I knew he is a perfect dumb and draped under enormous stupidity.

    • @s.ameerbashaautoameerauto9300
      @s.ameerbashaautoameerauto9300 Před 3 lety +4

      Yes ur right sister 💐 We miss u SBB sir 😥😥🙏 rip

    • @swethabujji7476
      @swethabujji7476 Před 3 lety +3

      @@s.ameerbashaautoameerauto9300 😭😭

    • @nanishree2942
      @nanishree2942 Před 3 lety +1

      @@pradeeprao2520 79yyyy99
      9
      Gf.

  • @ansarbasha5044
    @ansarbasha5044 Před 2 lety +86

    పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని... ఏ తోడుకు నోచుకోని నడకెంత అలుపో అని....wow hats up to Sirivennela SeetaaRaama Sastry Garu.

  • @ramanjan8741
    @ramanjan8741 Před 3 lety +1187

    2021లో కూడా ఈ పాట అంటే ఎంత మంది కి ఇష్టం

    • @ravindrachary2127
      @ravindrachary2127 Před 3 lety +6

      A

    • @vijayaramesh1346
      @vijayaramesh1346 Před 3 lety +8

      It's me

    • @naguraji9603
      @naguraji9603 Před 3 lety +6

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 super bro

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 Před 3 lety +3

      Nenu

    • @jagannathamvanajavanaja5334
      @jagannathamvanajavanaja5334 Před 3 lety +5

      Naku kuda chala istam

  • @obulreddykonda4997
    @obulreddykonda4997 Před 5 měsíci +12

    2050& 90లో కూడా ఈ పాటకు అభిమానులు ఉంటారు
    ఆ పదాల పొందిక అలాంటిది మరి
    🙏🏼🙏🏼🙏🏼

  • @chandbasha1781
    @chandbasha1781 Před rokem +36

    నా ఇంటర్ రెండో సంవత్సరంలోనిది ఈ సినిమా. ఈ పాట కోసం సినిమాను అనంతపురం కు వెళ్లి ఓ పది సార్లు చూసి ఉంటా

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 Před 2 lety +25

    ముఖ్యంగా మూడో చరణం లో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో......ఆ లైన్ చాలా బాగుంటుంది

  • @KiranKumar-sl5xp
    @KiranKumar-sl5xp Před měsícem +3

    ఇంత చక్కని పాట నాకోసమే రాశారు అనుకుంటా అది 2010 MBA చదువుకుంటూ business start చేసాను అప్పుడే ఒక అమ్మాయి పరిచయం అయ్యింది one Year అయ్యింది చాల మంచి friend అయ్యింది ప్రేమ సరసాలు సరదాలు ఆట పట్టించడం ఇవి ఏమి నాకు తెలియదు ఒక రెండు నెలలు నాతోటి సరదగా ఆట పట్టించడం చేసింది నాకు ఏమి తెలియక కోపం వచ్చి బాగా అరిచే వాన్ని అయిన ప్రేమగా మాట్లాడేది ఒకసారి తను వాళ్ళ ఇంటికి వెళ్లింది అమ్మాయి లేక పోయేసరికి 20 రోజులు నరకం చూసాను అప్పుడు సినిమాలు ఇలాంటి song's చూసాను అప్పుడు పుట్టింది నాలో ప్రేమ ఎలా మాట్లాడాలి అమ్మాయితో ఎంత సరదగా సరసంగ ముద్దుగా ప్రేమగా ఉండాలి అని తెలిసింది తను వచ్చిన తర్వాత ఎంత happy ga ఉంది అంటే ప్రపంచం మొత్తం మా సంతోషమే కోరుకుందేమో . Business lo first Year ₹10 లక్షలు లాభం వచింది MBA కూడ అయిపోయింది 2nd year lo ₹17 లక్షలు లాభం వచింది అప్పుడు తనది కూడ MBA అయిపోయింది మంచి సంపాదన మంచి girl friend నా 3Years ఎంత happy ga గడిచిపోయిందో తెలియదు

  • @katamveerendrababu1169
    @katamveerendrababu1169 Před 3 lety +308

    ఎన్ని సార్లు అయినా బోర్ ఫీల్ అవ్వకుండా నా జీవితాంతం వినే పాట ♥️♥️♥️♥️♥️♥️

  • @venureddy9369
    @venureddy9369 Před 3 lety +53

    రామ్ గోపాల్ వర్మ కు ఈ పాట చూపించి గతం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి డైరెక్టర్ ఎలాంటి స్థాయికి దిగజారిపోయాడో.

    • @sirivennelasastry
      @sirivennelasastry Před 3 lety +1

      RGV has evolved..and found a way to earn easy money without dealing with stars.
      A versatile artist should make movies all kinds of movies...

    • @maddiraju6083
      @maddiraju6083 Před 3 lety

      @@sirivennelasastry Parallel cinema. He has never worked in mainstream films

    • @rajuch9555
      @rajuch9555 Před 3 měsíci

      RGV... శరీరము శాశ్వితం.....కాదు...నాయన..

    • @baluhearts
      @baluhearts Před 3 měsíci

      Appudu flop chesi, Maripoyadu ante ela

    • @lankabalasrinivas1441
      @lankabalasrinivas1441 Před 2 měsíci

      Changed are audience only not he

  • @rajendraneredimelli9498
    @rajendraneredimelli9498 Před 4 lety +569

    ఒక అందమైన కవితలాంటి పాట .ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరుకొట్టదు.

  • @chandu9201
    @chandu9201 Před rokem +174

    పంచెందు కే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని... ఏ తోడు కి నోచుకోని నడకెంత అలుపో అని..... Tears rolling down my eyes... only a person who is lonely can know that feeling 😭😭

    • @shashanoor361
      @shashanoor361 Před rokem +6

      Yes

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 Před rokem +4

      Haa ji

    • @haripriyam9577
      @haripriyam9577 Před 11 měsíci +3

      @@shashanoor361 am unmarried single life leading unnarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems parents expired bros vunna no use 30yrs nundi r walls my life no friends relatives relativs vunna no use

    • @NisarAhmed-ub1bs
      @NisarAhmed-ub1bs Před 11 měsíci +2

      ​@@haripriyam9577don't worry bro God will help you.

    • @moshithabeviom4567
      @moshithabeviom4567 Před 11 měsíci

      Hi

  • @kiranthunga8534
    @kiranthunga8534 Před 2 lety +6

    1st సౌత్ ఇండియాన్ పాన్ హీరో....&...దర్శకుడు
    KING ♥NAG♥ & RGV

  • @sharathchepoori198
    @sharathchepoori198 Před 2 lety +302

    "సీతారామశాస్త్రి "గారు మీ "కలం" చాలా గొప్పది...ఇన్ని ఆణిముత్యాలు అందించారు చిత్ర పరిశ్రమకు👌👌👌
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని😢😢💐💐

  • @vickynarasimham5719
    @vickynarasimham5719 Před 4 lety +1904

    2020లో ఈ పాట ఎవరెవరు వింటున్నారో ఓ లైక్‌ వేస్కోండి😍😍😍

  • @user-bq6fd8ze6r
    @user-bq6fd8ze6r Před 4 lety +1119

    కొన్ని పాటలు వింటుంటే గతంలోపలికి వెళ్లిపోతాము అందులోనూ ఈ పాట వింటే కాలేజ్ లైఫ్ లో ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుతోస్తారు ఎదో తెలియని ఆవేదన మనసంతా గందరగోళంగా ఉంటుంది ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఎం చేస్తున్నారో అనే ఆలోచన వస్తుంది నిజంగా ఇష్టపడిన వ్యక్తిని ఎప్పటికి మర్చిపోలేము

  • @sukumarsuku4874
    @sukumarsuku4874 Před 4 měsíci +28

    2024 lo vine vallu like cheyyandi

  • @rambabumathangi1248
    @rambabumathangi1248 Před rokem +28

    1992 లో విడుదల అయింది.అప్పట్లో ఈ పాటలు మ్యూజికల్ హిట్.విజయవాడ రాజ్ 70 ఎం ఎం లో చూసాను.ఈ పాట వింటుంటే కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి..

    • @krishnark7815
      @krishnark7815 Před 6 měsíci +1

      Me also watched there, when i am doing job there in endowments department

    • @veerakalyan9040
      @veerakalyan9040 Před měsícem

      Meeru chala adrustamanthulu college days 1992 aha చెప్పలేని తీయనైన భాద

  • @mailapallimanmadharao1040
    @mailapallimanmadharao1040 Před 5 lety +615

    పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని... ఏ తోడుకు నోచుకోని నడకెంత అలుపో అని....

  • @hanumanthareddy8392
    @hanumanthareddy8392 Před rokem +79

    గత 25 years గా ఈ పాట వింటున్న
    I never feel బోర్,
    హ్యాట్సాఫ్ to this song making team

  • @sanampudiravi4717
    @sanampudiravi4717 Před 3 lety +25

    అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్

  • @joynageswarrao7894
    @joynageswarrao7894 Před 3 lety +167

    నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ ముఖ్యంగా బాలూ గారి శ్రావ్యమైన గొంతు
    ప్రతి లైన్ అద్భుతమైన ప్రేమకావ్యమే
    ❤️❤️❤️❤️

  • @rajuvallepu3945
    @rajuvallepu3945 Před 4 lety +148

    నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని ....... ఇ లైన్. నాకు...చాలా..ఇష్టం

    • @allabalababu6513
      @allabalababu6513 Před 4 lety +8

      నాకు కూడా చాలా చాలా ఇష్టం.... అలాగే ఏనాడతే నా జీవితం రెట్టింపు బరువెక్కునో
      తనువు మనసు చేరిసగమని.........

    • @haripriyam9577
      @haripriyam9577 Před 2 lety

      Awsm

    • @lathasri8701
      @lathasri8701 Před 2 lety

      I love this song

  • @radhakrishna9141
    @radhakrishna9141 Před rokem +16

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు

  • @lalitha462
    @lalitha462 Před 3 lety +141

    నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో.. (2)
    నాకై చాచిన నీచేతిలో చదివాను నా నిన్ననీ (2)
    నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
    పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని
    ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
    నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2)
    వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ
    నా పెదవి లోనూ ఇలగే చిరునవ్వు పుడుతుందని
    నీ సిగ్గు నాజీవితాన తొలిముగ్గు పెడుతుందని
    ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో (2)
    తనవు మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో
    సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
    మనమే మరోకొత్త జన్మం పొందేటి బంధాలకు
    నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో
    ప్రేమ❤💔

    • @Mkrupachari
      @Mkrupachari Před rokem +7

      Small correction: నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందని..

    • @haripriyam9577
      @haripriyam9577 Před 11 měsíci +2

      @@Mkrupachari s andi

    • @nagireddappa1234
      @nagireddappa1234 Před 4 měsíci +3

      సూపర్ సాంగ్ ఐ లైక్ ఇట్

  • @sureshgundu
    @sureshgundu Před 2 lety +18

    పంచేందుకు ఒకరు లే....ని బతుకెంత బరువో.. అని,
    ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని.....

  • @sharathchepoori198
    @sharathchepoori198 Před 3 lety +1037

    చక్కని పాట👍

  • @pappyteacher9604
    @pappyteacher9604 Před 2 lety +71

    2022లో ఈ సాంగ్ వింటునవాళ్ళు ఒక లైక్ వేయండి

  • @suryateja0265
    @suryateja0265 Před 3 lety +499

    Watched this movie in theater with my girlfriend (wife now) and my son watched this movie in my home with his girlfriend, now she is his wife 😍❤️

    • @maddyswag2455
      @maddyswag2455 Před 3 lety +35

      Really,Your too lucky..
      Naku All the best chepoanadi..
      Bcoz,I 2 have a Girlfriend

    • @suryateja0265
      @suryateja0265 Před 3 lety +15

      @@maddyswag2455 all the best anil. Work hard for your love as well as your career and make your dreams come true. All the best for the amazing journey ahead ❤️

    • @prameelak8860
      @prameelak8860 Před 3 lety +10

      Woww really u r lucky

    • @sunilvijayabhaskard3193
      @sunilvijayabhaskard3193 Před 3 lety +5

      👌👌👌👌👌

    • @nagrajs8361
      @nagrajs8361 Před 3 lety +4

      Super

  • @venuveny1165
    @venuveny1165 Před rokem +13

    ఇన్నేళ్ళైనా ఈ పాట ఇప్పటికి అదే ఫీలింగ్ ఇస్తుంది అంటే ఈ పాటలో అంతా మాధుర్యం ఉంది 😍😍

  • @nmr3062
    @nmr3062 Před 5 lety +132

    ఏ తోడు కీ నోచుకోని నడకెంత అలుపు. . .

  • @kalyani1555
    @kalyani1555 Před 3 lety +7

    Ee song evaru vintaroo, vallaki valla life lo ni Chala important person kanipistune untadu.
    Induloni every movement, every person life lo,edo oka situation lo jarige untundi.
    Especially.. (lovers eyes)...
    Ea situation lo,ea movement unfortunately jariginaa kudaa..
    Men and women eyes connect avvatam matram,manasulo love untene jarugutundi.
    It's TRUE..

  • @sree41616
    @sree41616 Před 3 lety +32

    ఏ నాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో❤️ మనమే మరో కొత్త జనమం పొందేటి బంధాలకు❤️❤️

  • @mohanbojji6144
    @mohanbojji6144 Před 9 měsíci +10

    ఇ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకువస్తున్నాయి ఎన్ని సార్లు వింటున్న బోర్ కొట్టదు ❤❤❤

  • @user-vr6pv7nv5y
    @user-vr6pv7nv5y Před 2 lety +11

    ఈ సాంగ్ వినాలి అంటే మనస్సు పెట్టి వినాలి... మనస్సుకు హత్తుకునే సాంగ్.... 🎶🎶🎶🎶

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 2 lety +10

    తియ్యటి attachment ఉంది ఈ పాటతో నాకు...2011లో క్రిసెంట్ కాలేజ్ లో నా d. ed విద్యార్థుల ఎదుట పాడాను ఈ అందమైన పాటను...Miss u SPB gaaru

  • @kumarraja4655
    @kumarraja4655 Před 11 měsíci +1

    Ni siggu na jeevthina tholi muggu pedutundhi ani.... Excellent words

  • @naidumolliyadav..4193
    @naidumolliyadav..4193 Před 2 lety +24

    తియ్యని అనుభూతి కలిగే ప్రేమకుల పాట 💕💕💕 2022 లో వినే వాళ్ళు plz 👌💝💝💝🌹

  • @ch.sirisha9291
    @ch.sirisha9291 Před 4 lety +390

    2020 kuda e song vintunnavaru oka like evvndi

  • @ayyalaraomadduluri7015
    @ayyalaraomadduluri7015 Před rokem +2

    వంద పాటలు ఎందుకు ,ఇలాంటి పాట ఒక్కటి చాలదా ఈ జన్మకి .

  • @KrishnaRama12
    @KrishnaRama12 Před 3 měsíci +2

    ఈ పాట చిన్న అప్పటినుండి విన్నాను కానీ ఇప్పుడు వింటుంటే Lyrics ఎంతో అర్ధం

  • @chandbasha1781
    @chandbasha1781 Před rokem +4

    ఈ పాట వచ్చినప్పుడు 1993లో నా ఇంటర్ పూర్తి అయింది. కానీ ఇప్పటికీ ఈ పాట వింటూనే ఉంటా...

    • @chandbasha1781
      @chandbasha1781 Před rokem

      ఈ పాట తో నాకు చాలా ముడిపడి ఉన్నాయి..

  • @praveengujjala
    @praveengujjala Před 2 lety +1

    Rgv done it alll .. ippudu time pass cheshede..

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 Před 3 lety +17

    నల్లని నీ కను పాపాలలో ఉదయాలు కనిపించని సిరివెన్నెల సాహిత్యం అరటి పండు ఒలిచి పెట్టి నట్లు ఉంటుంది... indian stylish hero akkineni nagarjuna

    • @shaikabdulkareem4534
      @shaikabdulkareem4534 Před 2 lety

      simple ga ,volichina tharvatha arati pandu anipisthadi ,kaani aa padaalanu alaa amarchalantene ,great

  • @AppreciateTalent
    @AppreciateTalent Před 2 lety +14

    Nag is a trendsetter in many aspects.. only hero to try new roles without being worried about result..

  • @swathicreations4903
    @swathicreations4903 Před rokem +45

    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
    ఓ..లాలలాల.... ఓ..లాలలాల..
    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
    నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ...
    ఓ.. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
    నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ
    పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
    ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
    నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
    నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
    వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
    నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
    నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
    ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
    హా... ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
    తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
    సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు
    మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
    హాఅ...లాలలాల..హాహ..లాలలాల..
    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

  • @jai-rv6dj
    @jai-rv6dj Před 2 lety +6

    అర్జంటుగా ప్రేమలో పడి పోవాలని అనిపించే పాట కదా ...

  • @vageeshajm990
    @vageeshajm990 Před 2 lety +75

    "పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని"
    "నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ"
    What a lines! Sirivennala lyrics, spb voice, beautiful chemistry b/n nag and urmila. I wish I get to have real moments like this in my life.

    • @vasugode4134
      @vasugode4134 Před rokem +2

      It's not a "Muggu".. It's "Mudhhu".... understand?????

    • @nareshsamala5399
      @nareshsamala5399 Před rokem

      ​@@vasugode4134 Correction koncham smooth ga chesthe baguntundi...

    • @Im.the.DemiGod
      @Im.the.DemiGod Před 2 měsíci

      @@vasugode4134 ఏడ్చి మోహం కడుక్కునట్లుంది తమరి కరెక్షన్.. అది ముగ్గు ముద్దు కాదు.. సిగ్గు కి ప్రాస ముగ్గు!! అందుకే చిన్నప్పుడు తెలుగు క్లాసులు ఎగ్గొట్టకూడదు.. :D :D

    • @djgamingraistar7651
      @djgamingraistar7651 Před 2 měsíci

      Yes 100@%

  • @swathibangaram5113
    @swathibangaram5113 Před 3 lety +3

    నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందని..😍

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Před 3 lety +14

    25year's 🔙 movie still Nag maintain same personality

  • @sirivennelasastry
    @sirivennelasastry Před 3 lety +2

    That is RGV...nothing more to prove.

  • @Namabablu1976-hv7wj
    @Namabablu1976-hv7wj Před 11 měsíci +2

    Urrmila garu 🙋🙋🙋🙋mimmalni first time chusindhi e movie lo. E movie 15 time's chusa.

  • @srinivaslakkaraju7934
    @srinivaslakkaraju7934 Před rokem +5

    One of the best song in Nagarjuna career

  • @lakshmi.49
    @lakshmi.49 Před 9 měsíci +7

    పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున గారు 💐💐💐❤️❤️

  • @remorajesh122
    @remorajesh122 Před rokem +1

    Intha manchi paata ni...Nen innallu enduku Vinalekapoyanu....hats off Sirivennela sir

  • @MAU9820.
    @MAU9820. Před 9 měsíci +1

    GREAT HON PANCHAMDA ALWAYS SUPREME 😊🎉❤❤

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar Před 4 lety +162

    ఈ జీవితం ఇంతేనేమో నువ్వు లేకుండా....ఇంకెన్ని రోజులు బ్రతకాలి😓😓

    • @manchubrundavani1210
      @manchubrundavani1210 Před 4 lety +5

      Y u r thinking negatively, think positively

    • @K.K.VoiceWar
      @K.K.VoiceWar Před 4 lety +11

      @@manchubrundavani1210 life lo konni anthe entha positive ga undali ani try chesina undalemu

    • @SrinathKanugovi
      @SrinathKanugovi Před 4 lety +2

      andhuke ilanti paatalu vini avi marchipovaali

    • @allabalababu6513
      @allabalababu6513 Před 4 lety +3

      బ్రతుకు వున్నన్నినాల్లు బ్రతకాలి తప్పదు

    • @ramyabandaru7025
      @ramyabandaru7025 Před 3 lety +5

      Preminchinavalu lekunda brthakadam Chala kastam nijamga premistene relustunde aa bhada

  • @swathikalisetty2441
    @swathikalisetty2441 Před rokem +4

    How handsome nag is...

  • @nags225
    @nags225 Před rokem +1

    nagarjuna ante ammayilu egabadedhi ilanti songs chuse ilanti golden songs nag ki mathrame sontham

  • @allinoneleaks5010
    @allinoneleaks5010 Před měsícem +1

    2024 lo 1st time vintunna song ❤❤❤ new breakup songs vinna kuda rani feel ee song lo undi 😭😭😭 miss you shastri sir 💔💔💔🫡🫡🫡🫡

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Před 3 lety +14

    1992-1993 SPG high school,Nandyala.frnds anta hyd picnic bus lo e cinima cayset songs vinnamu frnds🚍🚍

  • @ajaybabu8312
    @ajaybabu8312 Před 4 lety +236

    2020 lo chudali anukune vallu oka like vesuklndi

  • @syam261
    @syam261 Před 11 měsíci +2

    నీ నవ్వు చెప్పింది నాకు. ....❤ .......

  • @user-uh7sy2yh6z
    @user-uh7sy2yh6z Před 5 měsíci +1

    లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ మనం మన కష్టాలను దగ్గర నుంచి చుస్తే దగ్గర గా దూరం నించి చుస్తే దూరంగా కనిపిస్తాయి ఇదే లైఫ్

  • @0069ess
    @0069ess Před 2 lety +10

    RGV ఎంతలా మారిపోయాడు..!!
    ఇంత గొప్పగా పాటలు తీసిన RGV, ఇప్పుడు లంగా సినిమాలు తీస్తున్నాడు.. pity.

  • @maheshk6920
    @maheshk6920 Před 4 lety +8

    ఎంత చక్కని సంగీతం!!.. ఎంత చక్కని గాత్రం!!.... ఎంత చక్కని కవిత!!...

  • @sland-qh3we
    @sland-qh3we Před 4 měsíci +1

    ఇలాంటి పాటలు ఇక ముందు రాకపోవచ్చు . kaadhu inka raavu... raalevu....

  • @madugulapoornima2056
    @madugulapoornima2056 Před 2 lety +1

    Sirivennela garu raasina baalu garu paadina veeri iddari adbutham e song Naku chala ishtam

  • @suravarapuchalamareddysama362

    మనసు పలికిన మధుర భావ గీతం
    హృదయానికి సన్నిహితం..
    చెలిని కోరు చిద్విలాస రాగం
    జన్మ జన్మల అనుబంధం...
    మరణమైనను
    మరలా జనించు ప్రయాణం...
    King Always King
    Great Nagaarjuna anna fans

  • @ravipatnam264
    @ravipatnam264 Před 3 lety +4

    Akkineni Nagarjuna gari songs lo best Evergreen song All Time Hit song😍😍💙💙♥️♥️🎵🎵🎧🎧🎶🎶🎶

  • @nags225
    @nags225 Před rokem +1

    Ilanti golden songs 90s lo nagarjuna cinema llo ne ekkuva ga vundevi

  • @Shaik386
    @Shaik386 Před rokem +2

    నా చిన్నప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ అప్పుడు ఈ పాట నిజంగా ఈ సినిమాలో నాగార్జున చేసిన యాక్టింగ్ ఎస్సిబి గారి వాయిస్ అవన్నీ వింటూ ఉంటే మళ్ళీ చిన్నతనం గుర్తుకొస్తుంది

  • @dvijaykumarteddyreddy6608
    @dvijaykumarteddyreddy6608 Před 11 měsíci +3

    Prathi ammai life ilage undali anukuntundi😊

  • @pendyalasudheer1069
    @pendyalasudheer1069 Před měsícem +4

    2024 April lo vintunna vallu unnara?❤❤❤❤❤

  • @srinivassangam7565
    @srinivassangam7565 Před 6 měsíci +1

    Correct గా కాలేజ్ టైంలో వచ్చిందీ ఈ cinema అట్లాగే ఓ లవర్ తో ఏకాంతంగా ga తిరగాలని అనిపించే వల్ల ఒక like వేసుకోండి నా లాంటి ఆలోచనా వున్న వాళ్ళు

  • @RAMAKRISHNA-yq7qn
    @RAMAKRISHNA-yq7qn Před 17 dny +1

    My favourite writer సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

  • @user-kp9tg9hf1y
    @user-kp9tg9hf1y Před 6 měsíci +1

    2023 లో కూడా ఈ సాంగ్ ఎప్పుడో తెలియని ఫీలింగ్ వస్తుంది ఓల్డ్ సాంగ్స్ వేరే లెవెల్ అబ్బా ఫ్రెండ్ సాంగ్స్ ఆడియో గాని మళ్ళీ రారు మహానుభావులు స్వీట్ మెమోరీస్❤❤❤

  • @sudhamsettiramcharan3096
    @sudhamsettiramcharan3096 Před 3 lety +38

    యంత అద్భుతం గా వుందో వాయిస్ బాలు సర్ miss you సర్ 😭😭😭😭😭

  • @sithachelle1876
    @sithachelle1876 Před rokem +35

    నా జీవితం మర్చిపోలేని పాట వింటే చాలు నాకు ఇప్పటికీ నా🙏❤️❤️❤️ ఈ పాట అంటే చాలా ఇష్టం నా జీవితంలో నా భర్త లేరు ఈ పాట వింటే చాలు నా మనసు బరువెక్కుతుంది

    • @madhukar6025
      @madhukar6025 Před rokem +1

      Sorry to hear మనిషి గుర్తులు మనసుని సమాదానపరిచే ఈ పాట వింటుంటే... బాధ బంధం గుర్తొస్తాయి

    • @Ashokkumar-fg6bb
      @Ashokkumar-fg6bb Před rokem

      Same feel my lady

    • @sirrasirisha6877
      @sirrasirisha6877 Před rokem

      అవును నాకు కూడ భర్త లేడు కానీ ఇప్పుడు ఈ పాట వీంటుంటే నా మనస్సు తంత బరు వేకు తుంది నా గుండె చెదిరి పోతోంది నా గతం మళి నా కళ్ల ముందుకు వస్తున్న టుంది కళ్ల లో కన్నీరు గుండె లో బాధా 😭😭😭😭😭😭😭😭

  • @srisraghvi
    @srisraghvi Před 2 lety +2

    ఎప్పుడు విన్నా ఒక మంచి ఫీల్ వస్తుంది

  • @sudhrshanav152
    @sudhrshanav152 Před 4 měsíci +1

    ఈ పాట ఆద్యంతం ఒకే బీట్ కలిగి ఉంది. మనసుకు హత్తుకుంది

  • @sureshdadi6793
    @sureshdadi6793 Před 4 lety +76

    ఎంతమంచి పాట అస్సలు ...
    నువ్వే గుర్తొస్తుంటావ్ ఎప్పుడు ఈ పాటవిన్నా గాని

    • @MalaMala-vq7hw
      @MalaMala-vq7hw Před 18 dny

      అద్బుతమైన పాట అంతరంగాన్ని కదిలించే సాహిత్యం,,,,,,,,,,

  • @kvsspavankumar
    @kvsspavankumar Před 2 lety +6

    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో..
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో..
    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో..
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
    నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
    నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
    నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపునీ
    పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని
    ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
    నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
    నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
    వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ
    నా పెదవి లోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని
    నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ
    ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
    ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
    తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో
    సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
    మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో..
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో...

    • @umadevimallampalli1841
      @umadevimallampalli1841 Před rokem

      మామూలుగానే ఈ పాట చాలా బావుంటుంది, మీరు రాసింది చూస్తూ వింటుంటే ఇంకా అందంగా ఉంది కుమార్ గారూ 👌👌👌👌👌

    • @kvsspavankumar
      @kvsspavankumar Před rokem

      @@umadevimallampalli1841 😍

  • @ss-be8mv
    @ss-be8mv Před 3 lety +5

    Always my favourite song..... I feel very happy ofter lisining song.. Nagarjuna superb

  • @poornimasingh3235
    @poornimasingh3235 Před rokem +7

    Dashing Nagarjun..specially his eyes..❤😍

  • @chiranjeevikumarponnada5471

    Both Urmila and Nagarjuna lived in this song both acted so innocently at that point of time

  • @pattabhiramayya4569
    @pattabhiramayya4569 Před 2 lety +1

    సిరివెన్నెల6 గారి అద్భుతమైన సృష్టి

  • @KiranKumar-sl5xp
    @KiranKumar-sl5xp Před měsícem

    పాట కాదు జీవితంలో ఒక తియ్యని జ్ఞాపకాల మదురమైన అనుభవం

  • @sakebasha2882
    @sakebasha2882 Před 2 lety +3

    ఈ పాట వారంలో మూడు నాలుగు సార్లు అన్న వింటాను అది బాలు గారి కోసం

  • @varsha3143
    @varsha3143 Před 5 lety +239

    Sirivennela sitharama shasrty gariki 🙏🙏🙏🙏🙏

    • @sridharp564
      @sridharp564 Před 5 lety +1

      🙏🙏🙏🙏

    • @sravankumarmacha2377
      @sravankumarmacha2377 Před 4 lety

      ఇది నిజంగా నిజం ని నవ్వు చూస్తే అనిపిస్తుంది నీ pic చూస్తే

    • @vijayakumarkum2487
      @vijayakumarkum2487 Před 4 lety +1

      amulya ch nicesong

    • @patinaveen
      @patinaveen Před 4 lety

      i really like this song

    • @SrinathKanugovi
      @SrinathKanugovi Před 4 lety +1

      aa kaalam lo RGV movies lo paatalu 👌👌👌
      sangeetham, saahithyam

  • @manthasivaprasad2034
    @manthasivaprasad2034 Před 2 lety

    RGV గారి సినిమాలలో మళ్లీ ఇలాంటి పాటలు చూడలేమా?

  • @gudaradamanjunath20
    @gudaradamanjunath20 Před 10 měsíci

    ఎన్ని సార్లు విన్న మరి మరి వినాలని ఉంటుంది

  • @swaraj1578
    @swaraj1578 Před 2 lety +3

    నేను విన్న అద్భుతమైన పాటల్లో ఇది ఒకటి..
    Wenderfull music సూపర్..

  • @AtheistHumanist
    @AtheistHumanist Před 3 lety +5

    Sp బాలసుబ్రమణ్యం గారు మీరు మా నుండి దూరంగా వెళ్ళుండొచ్చు. కానీ మీ గొంతునుండి జాలువారిన అమృతం లాంటి పాటలు ఎప్పటికి మా నుండి వెళ్ళలేవు ఈ సృష్టి ఉన్నంతకాలం అలాగే ఉండిపోతాయి.

  • @hemanth7119
    @hemanth7119 Před 10 měsíci +1

    ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో // తనవు మనసూ చెరిసగమని పంచాలి అనుపించునో

  • @srirajujalli7348
    @srirajujalli7348 Před rokem +2

    Super Song kada friends

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +14

    కె.ప్రసాద్ గారు బోని కపూర్ గారు నిర్మాతలుగా రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి ఆర్.డి.బర్మన్ గారు మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి ఊర్మిల మటండుకర్ గారి అభినయం వర్ణనాతీతం.

    • @anjibabutippigudisa1770
      @anjibabutippigudisa1770 Před 2 lety +1

      ,,, g , ttyl

    • @suryakumariregulagedda984
      @suryakumariregulagedda984 Před 2 lety +1

      మీ విశ్లేషణ అధ్భుతః

    • @hemanth7119
      @hemanth7119 Před 2 lety

      @@suryakumariregulagedda984 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.

  • @parmesh1848
    @parmesh1848 Před 4 lety +40

    Who is listening 2020 like hear