తొప్పూరు యుద్ధం | Battle of Toppur | విజయనగర సామ్రాజ్య పతనం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2023
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    సా.శ. 1617 లో జరిగిన తొప్పూరు యుద్ధం ఒకవిధంగా విజయనగర సామ్రాజ్యం ను రక్షించేదిగాను, మరొకవిధంగా ఆ మహాసామ్రాజ్యాన్ని పతనం వైపుకు నడిపించిన ఘటనగాను కనబడుతుంది.
    డా. రాజా అన్నామలై చెట్టియార్ వ్రాసిన History of Gingi and Its Rulers మరియు డా. సత్యనాథ అయ్యర్ వ్రాసిన History of the Nayakas of Madura అన్న పుస్తకాలు ఈ రచనకు ఆధారాలు.
  • Zábava

Komentáře • 79

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv Před 2 měsíci +5

    సం 3000 లు భారత భూమిని అఖండముగా ఏలవలసిన విజయనగర చక్రవర్తులు, సం 300 లతో కనుమరుగై శిథిలాలు మిగిలాయి.🙏

  • @balasubrahmanyam4045
    @balasubrahmanyam4045 Před 8 měsíci +19

    మీ స్వరం, వివరణ అద్భుతం . దిన్ని ఒక సినిమా స్క్రిప్ట్ గా వ్రాసి సిని దర్శకులకు అందిస్తే గొప్ప చలన చిత్రం కాగలదు. చరిత్ర ప్రజలకు చేరగలదు

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 8 měsíci +7

      ధన్యవాదాలండి.
      చారిత్రిక సినిమాలు, వెబ్ సీరీస్‌లు విరివిగా రావాలి. అయితే అవి కమర్షియల్ గా సఫలం కావు అన్న అభిప్రాయం కూడా ఉంది.
      ఈ భావనలో మార్పు రావాలని ఆశిద్దాం.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 Před 5 měsíci +8

    అద్భుతమైన చారిత్రక కథనము -- అందించినవారికి మహా సంకల్ప వీరులకు ధన్యవాదములు 👋👋👋👋🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narayanaraogandlur9646
    @narayanaraogandlur9646 Před 8 měsíci +19

    సినిమా స్క్రిప్ట్ విన్నట్టుగా వుంది. మీ పరిశోధన, ప్రెజంటేషను చాలా బాగుంది.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Před 8 měsíci +15

    మీరు చెప్పే విధానం చాలా హృద్యం గా ఉంది.. చాలా గొప్పగా వివరించారు కళ్ళకు కట్టినట్టుగా....

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 Před měsícem +4

    You are great sirrr

  • @vadrevusundarrao
    @vadrevusundarrao Před 7 měsíci +7

    చాలా బావుంది.చాలా చక్కగా చెప్పారు.రెండు చిన్న సలహాలు..ప్రతినాయకుడి గురించి చెప్పినప్పుడు కూడా పదాలని గౌరవంగానే వాడాలి.ఇది జగ్గరాజు విషయంలో జరిగింది.ఇక ఈ కథ చెప్పేటప్పుడు..ఆ రాజ్యాల ప్రాంతీయత
    గురించి కూడా కొద్దిగా పరిచయం చేస్తూ ఉండాలి.అభినందనలు.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před 8 měsíci +18

    ఎన్నోన్నో గొప్ప చరిత్రలు వింటుంటే ఆనందం భాద కలగలసి ఉంటుంది.

  • @Sri-Satya
    @Sri-Satya Před 8 měsíci +18

    వింటుంటే మరో బాహుబలి సినిమాల అని పిస్తుంది,

  • @raoss3396
    @raoss3396 Před 8 měsíci +6

    ధన్యవాదములు అండి చాలా చక్కగా వివరంగా విపులంగా చెప్పారు.

  • @manohararao459
    @manohararao459 Před 7 měsíci +5

    అద్భుతం గా ఉంది

  • @NagamalleswarraoUggam-cr4jj
    @NagamalleswarraoUggam-cr4jj Před měsícem +2

    Meeru great.sir

  • @gopichand6640
    @gopichand6640 Před 8 měsíci +8

    Adbhuthangaa chepparu samrajyalu antharyudhalatho mundhu naasanam avuthaayi

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Před 7 měsíci +4

    Very👍 nice information

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv Před 7 měsíci +3

    🎉verygreat

  • @manikantabheema9137
    @manikantabheema9137 Před 8 měsíci +7

    Sir me gathram , me katha cheppe vidhanam , ah katha ah charitha vintu unrey enni rojulu ina vinalani undhi. What a fantastic explanation and exploration sir ❤❤❤... waiting for ur next video

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Před 4 měsíci +4

    తొప్పూరు యుద్ధం, విజయ నగర సామ్రాజ్య పతనం అంటే ఈ యుద్ధంలోనే విజయ నగర సామ్రాజ్యం పతనమైపోయిందనుకొన్నాను, కాలేదు కదా రామరాయలు పట్టాభిషిక్తుడయ్యాడుగా ....
    వ్యూహాలూ , ప్రతివ్యూహాలూ, వ్యూహాల్లో మార్పులూ అంతుపట్టని విధంగా, ( చరిత్ర వింటున్నాము కాబట్టి ) ఉత్కంఠగా, ఒళ్ళు గగుర్పొడిచే విధంగా, రోమాలు నిక్కబొడుచుకొనే విధంగా ఉన్నాయి, మీరెప్పుడూ చరిత్ర చెప్పే విధం దృశ్య రూపంలో కళ్ళకు కడతారు, వినేవాళ్ళను యుద్ధంలో ఇన్వాల్వ్ చేస్తారు

  • @murthyraju8954
    @murthyraju8954 Před 8 měsíci +14

    Deceived by two Muslim generals belonged to Vijaya Nagar empire.

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Před 8 měsíci +6

    Excellent. No words to express this wonderful podcast. They should make a web series on this

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 8 měsíci

      Thank you sir. Hope some big production house will take up such subject(s) and do the needful.

  • @kolanupaka9556
    @kolanupaka9556 Před 5 měsíci +2

    Good presentation 👏 👌

  • @harikrishnayadav3320
    @harikrishnayadav3320 Před 3 měsíci +1

    Holy Roman Empire system laga undi, Chakravarti okaru unnaru, krinda samanta rajulu unnaru. Okallaku okallu padadu yuddhalu chesukuntunnaru, Kani ubhaya pakshala variki chakravarti okkade.

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 Před 5 měsíci +3

    అలియా రామ రాజు చేసిన తప్పులు విజయనగర సామ్రాజ్య పతనానికి కారణం.

  • @Ravisccm
    @Ravisccm Před 8 měsíci +1

    Awesome sir

  • @manojmuni3058
    @manojmuni3058 Před 8 měsíci +2

    🙏

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy Před 8 měsíci +1

    Excellent. Inf0

  • @rajeshltv
    @rajeshltv Před 8 měsíci +44

    విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయలు మరియు అళియ రామరాయలు సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో విస్మరించబడ్డారు, అదే సమయంలో దక్కన్ సుల్తానులు ఫిరంగులు మరియు ఫైర్ పవర్ వంటి సైనిక సాంకేతికతను పొందారు.టర్కీ మరియు మొఘల్ మరియు చైనా నుండీ ఆయుధాలు పొందారు.

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 Před 8 měsíci +5

      Main Reason also BROTHER IN LAW GANAPAT OF KALINGA INTERNAL COUPS

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 Před 7 měsíci

      లేదు అది జిహాద్ యుద్ధం విజయనగరం లో ఉన్న గిలని బ్రథర్స్ అనే ముస్లిం సైనుకులు మోసం చేసి మన ఫిరంగులు మన వైపే తిప్పి కాలుస్తారు

    • @FunnyVideo360days
      @FunnyVideo360days Před 7 měsíci +3

      Greed and failure of battle strategy and failure of anticipation of Enemy action of అలియా రామ రాయలు caused the end to Mighty Vijayangara Empire🎉😢

    • @nagarajuvellore7371
      @nagarajuvellore7371 Před 5 měsíci +1

    • @karjun6854
      @karjun6854 Před 4 měsíci +4

      Its wrong the major cause of aliya ramaraya defeat in talikota war was he have a lot of trust on his muslim army commandares who betrayed him for jihad

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Před 6 měsíci +1

    Local wars no Reason 🎉🎉

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před 7 měsíci +1

    Thanks sir

  • @INDIANROYALMEDIA
    @INDIANROYALMEDIA Před 6 měsíci +1

    Charitra vintuntey vijayanagara samrajyam goppa poratapatima telustundhi

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 Před 6 měsíci +1

    good analysis

  • @bgopinath1002
    @bgopinath1002 Před 8 měsíci +1

    🙏👍

  • @koteswararaoappikatla3405
    @koteswararaoappikatla3405 Před 6 měsíci +2

    Places in History present names if narrated it will be more interesting.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 6 měsíci

      Most of the names of the historical places in the South remained same. For e.g. Toppur.

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty Před 7 měsíci +2

    JAI ROYAL PARTY
    JAI JANASENA JAI BJP JAI SRI KRISHNA DEVA ROYAL

  • @gknenu2491
    @gknenu2491 Před 8 měsíci +2

    aunu nenu raghunadha bhupala charithra lo chadhivanu dhanyavadhalu miku

  • @purushothamreddy96
    @purushothamreddy96 Před 7 měsíci +3

    Sir
    What exactly happened to the empire after the Rakkasatangadi defeat ?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 7 měsíci

      Please watch this video : czcams.com/video/Luar1ggK9lc/video.html

  • @harikrishnayadav3320
    @harikrishnayadav3320 Před 3 měsíci

    Oka Historic Movie teeyoccu andi

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt Před 2 měsíci

    " Vijaya Nagara Empire After The Battle , Tali Kota Is Nothing..! The Forgotten Empire & Her Declined Is A Mystery.. Robert Suel Says That I Never Saw The Vijaya Nagara Massacres In World History !. Here Notable Point Is That Portuguese Also Defeated At Rakshasa - Tangadi ( Tali Kota ) Battle in 1565 By Deccan Sultanate !. How Is It Possible ?. During That Time , The Portuguese Is A Super Powers ...! History Is Not Erected At The Right Way ...Invisible Power Is There In Tali Kota Battle..?.

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb Před 12 dny +1

    Real Vijaynagar was destroyed by muslims after krishna deva Raya. All these fights are simply internal quarrels amongst feudal lords devoid of any patriotism or protecting hindus ,not worth study.

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 Před 6 měsíci

    Krish nadeavarAlu enno. Chakravarthy

  • @mntvenkat1665
    @mntvenkat1665 Před 7 měsíci

    Naina ithihasam kadu charitralo anali

  • @shardschannel1622
    @shardschannel1622 Před 5 měsíci

    There is no depth in your exposition. Pls. try including sufficient proof/facts to make a claim.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 5 měsíci

      Please see the video description where the sources of this podcast have been given.
      Note that Anvesh is not a gossip channel & we never present our programs without quoting from primary, secondary & tertiary sources.
      Do watch other videos to understand how we do our research before making a program.

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 Před 8 měsíci +5

    బాహుబలి అనే కాపీ కథా సృష్టికర్త రాజమౌళి అండ్ కో

    • @krishnak2
      @krishnak2 Před 8 měsíci +3

      కాపీ కథో, సినెమా వాళ్ళ భాష లో inspire అయి వండిన కథో, ఆ సినెమా లతో రాజమౌళి కొన్ని వేలమందికి ఉపాధి కల్పించాడు, హైదరాబాద్ కి హాలీవుడ్ సినిమాలకు కూడా మొత్తం కాకపోయినా కొంత అయినా గ్రాఫిక్స్ చేసే కంపనీలకు పనిచేయగలిన ఆర్టిస్టులు, సాఫ్ట్వేర్ వాళ్ళు తయారు అయ్యారు. తెలుగు సినెమా అంతకు ముందు చూడని సాంకేతికతను, grandor ను మనవాళ్ళకే గాక మొత్తం ప్రపంచం అంతా తెలుగు ఇండస్ట్రీ నుండి మొదటి సారి చూపారు మీరు చెప్పే రాజమౌళి అండ్ కో! ఇందులో మీ వెధవ ఏడుపులు ఎందుకండీ🤷‍♂

    • @gopalakrishnaaremanda3661
      @gopalakrishnaaremanda3661 Před 6 měsíci

      సృజనాత్మకత లేకుండా ఉంది. భాష విషయంలో సంస్కారం పాటించడం సంస్కారుల లక్షణం​@@krishnak2

    • @krishnak2
      @krishnak2 Před 6 měsíci +1

      @@gopalakrishnaaremanda3661 ఒకరికి సృజనాత్మకంగా ఉంది మరొకరికి దరిద్రం గా ఉంటుంది! సృజనాత్మతకు కొలమానాలు ఏమైనా ఉన్నాయా అండి?
      అయినా సినిమా అనేది ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ లో ఎవరికీ నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు చేస్తారు, అది సమాజానికి హాని కలిగించ నంతవరకు ఎవరికయినా వచ్చిన నష్టం ఏమయినా ఉందా?