Video není dostupné.
Omlouváme se.

వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Battle of Penna

Sdílet
Vložit
  • čas přidán 29. 03. 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    16వ శతాబ్దం రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోవల్సివచ్చింది. 1565వ సంవత్సరంలో జరిగిన తాళికోట యుద్ధంలో అతి పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ యుద్ధంలో విజయనగర సర్వసైన్యాధ్యక్షుడు అళియ రామరాయలు, అతని తమ్ముడు వేంకటాద్రి చనిపోయారు. హంపీ పట్టణం పూర్తిగా ధ్వంసమయింది. ఇవన్నీ ఆ మహాసామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి.
    యుద్ధం నుండి తిరిగివచ్చిన తిరుమలరాయలు అనుకోనివిధంగా హంపీని వదిలిపెట్టాడు. నామామాత్రపు చక్రవర్తి సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండను చేరుకున్నాడు. ఈ చర్య సామ్రాజ్యపు మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు.
    రాజధాని పెనుగొండకు మారిన సామ్రాజ్యం తలరాత మారలేదు. శత్రువులు దాడి చేయకుండా మానలేదు. చక్రవర్తిగా తిరుమలరాయలు పాలించిన మూడు సంవత్సరాల్లో సామ్రాజ్యపు ఎన్నో భాగాలు శత్రువుల చేతికి చిక్కాయి.
    ఎంతో వైభవంతో వెలిగిన విజయనగర సామ్రాజ్యం వెలవెలబోసాగింది. పూర్తిస్థాయి పతనం వైపుకు అడుగులు వేయసాగింది. ఇప్పుడు విజయనగరాన్ని రక్షించే సమర్థుడు ఒకడు కావాలి. పతనాన్ని ఆపి, ఉత్థానం వైపుకు నడిపించగలిగే నాయకుడు కావాలి. ఆరిపోతున్న దీపాన్ని నిలిపే ప్రాణదాత కావాలి.
    ఎవరతను?
    CREDITS:
    The Rise' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    LINK: • 'The Rise' (from 'Mono...
    The Fury' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    LINK: • 'The Fury' (from 'Mono...
    The Fury by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon...
    The Rise by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon...
    Sandstorm by Alexander Nakarada | www.serpentsou...
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon...

Komentáře • 137