Video není dostupné.
Omlouváme se.

విజయనగరం కోట రహస్యం... రాజుల చరిత్ర | The secret of Vizianagaram Fort | Unknown Facts | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 29. 01. 2023
  • Vizianagaram Fort Secret & History of Kings. Unknown Facts of Vizianagaram Fort History.
    #teluguone #vizianagaram #vijayanagaram #Pusapati #zulfiqar #poosapatiking #aurangzeb #kalinga #unknownfacts #gurajada #unknownfactstelugu #bobbili #thandrapaparayudu

Komentáře • 273

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 Před 2 měsíci +6

    విజయనగర చరిత్రను విపులంగా అందరికీ అర్థమయ్యే విధంగా విశదీకరించిన వ్యాఖ్యాత కు అభినందనలు.🎉

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Před rokem +100

    చారిత్రక ప్రాశస్త్యంవున్న ఈ కోట ఇన్ని వందల సంవత్సరాలు నిలిచిన ఈ కోటకు దీనిని ఇలా నివహిన్స్తున్న ఈ రాజవంశస్తులకు ధన్యవాదాలు.

  • @arikaprabhakarrao0
    @arikaprabhakarrao0 Před rokem +48

    బొబ్బిలి రాజులు the గ్రేట్ లెజెండ్..
    తాండ్రపాపారాయుడు

    • @gampanagaratnam5173
      @gampanagaratnam5173 Před 9 měsíci

      Yes

    • @k.jagadish2916
      @k.jagadish2916 Před 5 měsíci

      Ea Raju vasthe aa raju kallu vothukuntu bathikaru...villem legeds😂

    • @dpr2523
      @dpr2523 Před 5 měsíci

      ​@@k.jagadish2916Neeku anthe charitra telusu ..asalu nuvvu appduu puttaava ?

    • @dpr2523
      @dpr2523 Před 5 měsíci

      ​@@k.jagadish2916Mee tatha appudu moghals ,sutans tho yuddam chesi gelichi undalsindi 😅😅

    • @chandra-zj1sr
      @chandra-zj1sr Před 4 měsíci

      Tandrapaparayudu Raju kadhu..sainyadakshudu

  • @godavarisurya939
    @godavarisurya939 Před 2 měsíci +4

    భారతం లో అయినా,రాజుల కాలంలో అయినా,పదవులు,ఆస్తుల కోసమే యుద్దాలు ,మరణాలు.😢🙄🤔
    ఇన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన "విజయనగరం కోట" ఇప్పటికే ఇలా ఉండడం ఆశ్చర్యం!🤔👏

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 Před rokem +43

    మన విజయనగరం. గర్విస్తున్నాను. విజయనగర వాసిగా జన్మ ధన్యం అయ్యింది.

  • @dumpalagovinadarao1774
    @dumpalagovinadarao1774 Před rokem +73

    విజయనగరరాజులు ప్రజల మనసులు గెలిచారు, వారికి ఎవరు సాటిరారు. ధర్మం అంటే విజయనగరం రాజులు, ఈ ప్రాంతం అభివృద్ధి కి వారే కారకులు. నిజాయితీ కి చిరునామా

  • @RaviKumar-uy6wq
    @RaviKumar-uy6wq Před rokem +18

    మాకు తెలియని ఎన్నో విసియాలు చెప్పారు విజయనగరం గొప్పతనం వివరగా చెప్పారు 🙏🙏🙏

  • @user-nx4sv4eu5c
    @user-nx4sv4eu5c Před rokem +35

    బ్రిటిష్ వారికి దాసోహం ఐన వారే ఈ రోజు హీరోలు.

  • @janardhanrao2888
    @janardhanrao2888 Před rokem +16

    నేను విజయనగరంలో కుమిలి గ్రామంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది

  • @thuch93
    @thuch93 Před rokem +9

    gajapthi garu very humble dignified

  • @professorindukoori
    @professorindukoori Před rokem +24

    You presented the facts which were not there in our history books. Thank you so much

  • @rajmallesh5062
    @rajmallesh5062 Před rokem +33

    మొగలులు రాక్షస కాండ సృష్టించ డానికి సహాయం చేసింది చెంచాగిరి చేసింది ఈ రాజులే అన్నమాట

  • @adiyenramanujadasan5831
    @adiyenramanujadasan5831 Před rokem +16

    Fans from vizianagaram

  • @surisuri1759
    @surisuri1759 Před 22 dny +1

    ఆంధ్ర దేశం లో అసలైన సూర్య వంశ రాజులు అంటే
    1 ఓడ్ర గజపతి / ఒడియా /ఒడ్డి, ఒడ్డే రాజులు ,
    2 ఆంధ్ర రాజులు
    పూసపాటి రాజులకి అసలు గజపతి అనే బిరుదు ముందు నుండి లేదు ఓడ్ర గజపతి రాజులు ను ఓడించి వాళ్ళ నుండి టైటిల్ పెట్టుకున్నారు .
    సింహాచలం క్షేత్రం నిర్మించింది ఓడ్ర రాజులు ఆ గుడికి సంబందించిన ఆస్తులు భూములు వందల సంవత్సరాల క్రితం దాన ధర్మాలు చేశారు కానీ ఈ రోజు ఆ సింహాచలం బోర్డు మొత్తం వాళ్ళ ఆదినం లో ఉంది . సూర్య వంశ రాజులకి గుర్తుగా ఓడ్ర రాజులు భారత దేశంలో నే మొదట అరసవల్లి లో సూర్య నారాయణ దేవాలయం నిర్మించారు.

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 Před 4 měsíci +2

    మన దేశంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన తొలి రాజులు,విజయనగరం రాజులు.పద్మనాభ యుద్ధం గురించి చదవండి.

  • @puditrimurthulu7575
    @puditrimurthulu7575 Před 6 měsíci +3

    ఫ్రెంచ్ వారితో విజయనగరం రాజులు జతకట్టి బొబ్బిలి రాజా లను ఓడించిన తాండ్రపాపారాయుడు చేతిలో పెద్ద విజయరామరాజు మరణించాడు

  • @nallanmohan
    @nallanmohan Před rokem +10

    అబ్బాఎంతబాగుంది వీరు పోసపాడి భవనం. విజయనగరం భవనం

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE Před rokem +9

    నేను MR. college లొ డిగ్రీ చేసినందుకు చేల గర్వపడుతున్నాను.

  • @SrinuVasu-qj5lo
    @SrinuVasu-qj5lo Před 26 dny +3

    మీరు చెప్పింది అంతా బాగుంది కానీ ఇంకా ఉంది మొదట చరిత్ర విజయనగరం రాజులు పూర్వం పురు హర చక్రవర్తి వంశం వారు చక్రవర్తి దేవకన్యను వివాహమా మాడిన మానవ చక్రవర్తులు ఒకరు షర్ట్ చక్రవర్తులలో ఒకరు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని వినుండి కాపాడారు సింహాచలం గుడి కూడా ఆ వస్తువులే కట్టారు వారి వంశస్థులు మన రాష్ట్రంలో లోనే కాక ఒరిస్సా కాశి మరో రాష్ట్రంలో కూడా ఈ చక్రవర్తి వంశస్తులే రాజులు పూర్తిగా తెలుసుకొని వీడియో చేయండి ఇలా సగం సగం చెప్పొద్దు దయచేసి🙏🙏

    • @sravansravan7615
      @sravansravan7615 Před 26 dny +1

      అవును పూర్తి చరిత్ర తెలిస్తే బాగుంటుంది అందరికీ మన తెలుగు వాళ్ళు గొప్పతనం తెలుస్తది

    • @chaarigg1813
      @chaarigg1813 Před 14 dny

      కావాలని సగం సగం చెప్పరు కదా? బ్రీఫ్ గా చెప్పారు. అయినా ఇదేమన్నా ఎగ్జామ్ వెళ్లే వాళ్ల కోసం చెప్పారా. తెలియని వాళ్ల కోసం చెప్పారు. 😊.

  • @sivajip4341
    @sivajip4341 Před rokem +17

    Mosagallu...Bobbili Rajulu Great Kings..

    • @sitaramarajuvegesna8872
      @sitaramarajuvegesna8872 Před rokem +1

      Appudu vari rajyam bhagu varibi

    • @sivajip4341
      @sivajip4341 Před rokem +3

      @@sitaramarajuvegesna8872 So Asper your comment...Britisher also good kings..Valla Rajayam kosam anni Rajyala amount ki dosukunnaru...
      Like vijayanagaram (French suport tho)vallu Bobbili ni dosukunnatuga...

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 Před rokem +3

      Bad histary all.ways.back stabbings thandra papa.rayudu great.wariar..of bobbili

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 Před rokem +1

      Jai.velama.veerudu.thandra.papa rayudu

    • @rjraot8744
      @rjraot8744 Před rokem +1

      Okkà Raju Tappu cheste vamsanni Tappu pattalemu.

  • @sravansravan7615
    @sravansravan7615 Před 26 dny +1

    మీరు చెప్పింది కరెక్టే బాగుంది కానీ మీరు మొదటి నుంచి చరిత్ర అంతా చెప్పాలి ఇంకా చాలా ఉంది మీరు కొంత భాగాన్ని చెప్పారు పూర్తిగా చెప్పండి దయచేసి విజయనగరం మహారాజులు గొప్పతనం అందరికీ తెలిసేలా వీడియో అన్ని సమాచారం తెలుసుకొని అప్పుడు వీడియో అప్లోడ్ చేయండి

  • @SaiSeshadrischoolRampakhana

    బ్రిటిష్ పాలకులకు వీళ్లంతా తొత్తులే, ఈ పనికిమాలిన రాజులు అందుకే మనదేశం ఇట్లా ఉండేది.

    • @buddarajuanjanayaraju8343
      @buddarajuanjanayaraju8343 Před rokem

      Boku vedava musko raa suliga

    • @BhimavaramTodayNews
      @BhimavaramTodayNews Před rokem +6

      భారత దేశానికి క్షత్రియులు పాలించిన నంత కాలం ఒక వెలుగు వెలిగింది ,
      సత్య/త్రేతా /ద్వాపర యుగుల లో క్షత్రియులు మాత్రమే పరిపాలించే వారు
      కలియుగ ప్రారంభం నుంచి మీ లాంటి శుద్ర జాతి పాలకులు / స్వతంత్రం వొచక నీతి జాతి లేని పరిపాలకులు వల నాశనం ఇంది అందుకే కలికాలం అంటారు రా 🐕🤬

    • @RajeshKumar-fm3ri
      @RajeshKumar-fm3ri Před rokem +1

      @@BhimavaramTodayNews you are absolutely right, sir.

    • @gandhamlovaraju412
      @gandhamlovaraju412 Před rokem

      ​@@RajeshKumar-fm3ri master

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 Před rokem

      Padmanabha Yuddham Gurinchi telusokondi.Bro.

  • @dasivihari4526
    @dasivihari4526 Před rokem +74

    బొబ్బిలి రాజులతో యుద్ధం లో ఓడిపోయిన విజయనగరం రాజులు బ్రిటిష్ వారికి సహాయ పడ్డారు ఈ విజయ నగర రాజులు

    • @anjireddykarasani9459
      @anjireddykarasani9459 Před rokem +1

      Avunu

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 Před rokem +7

      Yow are wrong bro. Please read History of Bobbiili & Vizianagram.No.of Book s avilable. Then only you can able understand. Thanks

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Před 10 měsíci +7

      BOBBLI YUDDAM LO BOBBILI VAARU OODIPOYAARU.

    • @vinnu9870
      @vinnu9870 Před 10 měsíci

      ​@@jagannadhveluvartiముందు విజయనగరం ఓడిపోయారు... తర్వాత ఫ్రెంచ్ vari సహాయంతో వెన్నుపోటు పొడిచి బొబ్బిలి ని ఓడించారు...

    • @RaghavAnMaharaj
      @RaghavAnMaharaj Před 6 měsíci +5

      అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈ దేశాన్ని దోచుకున్న క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళకు ఈ దేశ హిందూ రాజులు సహాయం చేసారన్నమాట...

  • @andhra996
    @andhra996 Před rokem +7

    Thanks from Vizianagaram

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 9 měsíci

    Nice documentary about vidyala nagaram.vizianagaram.Kalala kaanachi vizianagaram

  • @apparaorouthu5899
    @apparaorouthu5899 Před rokem +8

    Mana Viziangaram😘😘😘😘

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 9 měsíci +1

    Great history of pusapati vizianagaram samstan

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 Před rokem +15

    మాది కూడా విజయనగరం

  • @svm14
    @svm14 Před rokem +40

    బ్రిటీషోళ్ళకి ముందే వీరున్నారు. బ్రిటీషోళ్ళని ఆంద్రాకి తీసుకొచ్చింది వీరే.

    • @mamataboppana5508
      @mamataboppana5508 Před 11 měsíci +1

      Enka. Enkaa. Aymunaye. Tayle kunda chaypaku

    • @kumar9568
      @kumar9568 Před 11 měsíci +6

      మీ తాత చెప్పాడా

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Před 10 měsíci

      FRENCH VALLANU THECHHINDI KOODAA VELLE

    • @bhupatireddy9699
      @bhupatireddy9699 Před 10 měsíci

      ​@@kumar9568కాదు బ్రో వీడు మళ్ళీ పుట్టడెమో . అప్పుడు పాలేరు గా ఉండేవాడు.

  • @divyavarma8692
    @divyavarma8692 Před 9 měsíci +8

    చి చి నా జీవితంలో ఇంత నీచమైన రాజ చరిత్ర ఉన్న రాజకుటుంబం ఎక్కడ చూడలేదు. ఎప్పుడు ఎవడో వకడి కాలి కింద బతకడమే గాని రాజసంగా బతికిన బతికే లేదు వాళ్ళది ఇన్నాళ్ళు ఆనంద గజపతిరాజు అశోక్ గజపతిరాజు అని వాళ్ళ పేర్లను విని ఎంత గొప్ప రాజు వంశము అనుకున్నాను

    • @ChantiKarri-rc8ub
      @ChantiKarri-rc8ub Před 9 měsíci +1

      Ni mokam vijanagaram rajullu Kasi nuchi kanyakumari varaku unay telusa manchi chyadamlo mundhu unataru

    • @vijaykumarperuri9172
      @vijaykumarperuri9172 Před 3 měsíci

      మీరు చెప్పింది కరెక్ట్, ఈ చిన్న చిన్న సంస్థానలు ఢిల్లీ రాజులకు చెంచాగిరి చేసారు, ఢిల్లీ ని బ్రిటిష్ వారు ఎప్పుడైతే చేతిలోకి తీసుకున్నారో ఈ చెంచా సంస్థానలు బ్రిటిష్ వారికి దాసోహం అయ్యాయి, ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి ఢిల్లీ పంపడం వీళ్ళ వాటా వీళ్ళు తీసుకోవడం, ప్రజలను పాలించడానికి తప్ప వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు

    • @Imboy-ub2st
      @Imboy-ub2st Před 26 dny

      Hello gajabathi pusapatti rajulu ottar rajulu same caste ???

    • @surisuri1759
      @surisuri1759 Před 22 dny

      ​@@Imboy-ub2stin Tamil ottar means odra in Telugu

    • @surisuri1759
      @surisuri1759 Před 22 dny +1

      కరెక్ట్ గా చెప్పావ్

  • @user-ro1dm5gy2o
    @user-ro1dm5gy2o Před 2 měsíci +1

    Yes viziangaram ante, chaduvalaki, sangitaniki pettina peru.. . Bobbili yuddam oodpovadam jarigindi. tana annaya odioovadam tattuko leka aa intti aadapaduchu aina paidytalli ammavaru pedda cheruvulo padi aathmmahatchya chesukunnaru. Avida tanna annaya odioovadam barinchalekapoyaru. Pedda cheruvulo velisaru. Ammuvaru. Ma vizianagaram kota chala peddadi. Chaala baguntundi. Chaduvala nilayam. Vzm kotalo enno collage lu. Schools unnai. Ap anthatiki BED college okkate undedi. 1990s varaku na vzm eppudu kuda vijayaniki munddu untrundi. Ma ammuvaru kapadutaru. Nenu akkade chaduvukunnanu. 😊👍🙏👏👏👏👏👏👏

  • @Kp1050
    @Kp1050 Před 6 měsíci +3

    I can’t believe they helped ourangazeb 😮☹️😮h we was one of mos cruel Muslim rulers

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Před 6 měsíci +1

    Super good morning 🌄🌄🌄

  • @madbrain7048
    @madbrain7048 Před rokem +22

    With all due respect, whats great in the history as they helped Mughals conquer India. Shivaji Maharaja &Krishna devaraya daringly fought against Mughals

    • @professorindukoori
      @professorindukoori Před rokem +7

      What's great in knowing about Gandhi and Nehru as they helped Britishers and suppressed young freedom fighters. I wish there will more videos like this with facts about those culprits who betrayed India but glorified as great people.

    • @madbrain7048
      @madbrain7048 Před rokem +1

      @@professorindukoori Very true I completely agree. History is full of such betrayals and yet portrayed as achievements.

    • @professorindukoori
      @professorindukoori Před rokem +3

      @@madbrain7048 That's why I am appreciating this video. Public should know about betrayals. It was good to know that China Ramaraju inititiated Patriotism in the later legacy and passed on to his successors by fighting against foreigners without caring for his life.

    • @madbrain7048
      @madbrain7048 Před rokem

      @@BhimavaramTodayNews Thats why you need to watch the entire episode

    • @BhimavaramTodayNews
      @BhimavaramTodayNews Před rokem +3

      @@madbrain7048 Mughals already conquered India before then ,Mughals had Rajput commanders and had alliance with many Rajput kingdoms by 1700 that's one of reason of pusapatis fought for them against Golconda

  • @pvramadas
    @pvramadas Před 5 měsíci +1

    చాలా బాగా చెప్పారు . దీని స్క్రిప్ట్ ఎవరు రాశారో చెప్పగలరా

  • @chandrashekarchandrashekar7817

    Very good information and thanks madam and all the best and love from Bangalore.

  • @rajukorukonda7686
    @rajukorukonda7686 Před rokem +5

    Very nice

  • @parrvesh5556
    @parrvesh5556 Před 11 měsíci +4

    బ్రిటీష్ వారిని భారత్ లో ఎదురించిన తొలి భారతీయ పాలకులు విజయనగరం మహారాజు, రాజా పూసపాటి చినవిజయరామరాజు, 1792 వ సంవత్సరం లో పద్మనాభ యుద్ధంలో ఎదురించారు, 1857 లో జరిగిన సిపాయిల తిరుగు బాటుకు ముందే జరిగింది

  • @youvakishore4344
    @youvakishore4344 Před 4 měsíci +3

    I am shocked that our kings helped mughals in defeating our own very sad

  • @pillanirupama
    @pillanirupama Před 8 měsíci +1

    I am from vizianagaram but originalname is vidyanagaram. History is history we cannot change but see otherside like first musicc in college in south east india,m.r college is one of the oldest college in Indian subcontinent, many schools and hospatils and alot

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb Před rokem +4

    Nice 👍

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 5 měsíci

    Rocking issue great scrafication by Vizianagaram rajaas❤❤❤❤❤

  • @gowrikumar6031
    @gowrikumar6031 Před rokem +4

    చాలా బాగా చెప్పారు

  • @satishshah9654
    @satishshah9654 Před 4 měsíci

    Very well done vijayanagram all such heritage buildings should be freely funded

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 5 měsíci +1

    Musical college... also...❤❤❤❤❤

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 12 dny +2

    కాంగ్రెస్ పాలనలో చరిత్ర లో వీరులను నిజాలను దాచి బ్రిటిష్ బానిసలను గొప్పవాళ్ళుగా గొప్ప చరిత్రగా మార్చి నారు. జై హింద్

  • @kollepararajesh1372
    @kollepararajesh1372 Před rokem +3

    Super

  • @bheemareddy2356
    @bheemareddy2356 Před rokem +4

    Jayaho hindustan

  • @vivijayalakshmigundala1039
    @vivijayalakshmigundala1039 Před 5 měsíci

    I'm proud to be native of vizianagaram

  • @naresharlagadda5839
    @naresharlagadda5839 Před rokem

    Great video Baga teesaru video tone

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Před rokem +4

    Tq😍

  • @ramamohanmitta3312
    @ramamohanmitta3312 Před rokem +1

    Fort, Vamsham gurinchi good information okay

  • @ramaprasad1845
    @ramaprasad1845 Před rokem +26

    అన్యాయంగా బొబ్బిలి రాజా గారిని చంపేసారు కూడా.

    • @subhash8694
      @subhash8694 Před rokem +4

      All’s fair in love and war.

    • @BhimavaramTodayNews
      @BhimavaramTodayNews Před rokem +5

      దంత్ర పాప రాత్రి పూట అధర్మ గా విజయా రామరాజు గారిని చంపేశాడు

    • @truthseekers1356
      @truthseekers1356 Před 4 měsíci

      @@subhash8694no that is not Dharmic saying. If you love some one else’s wife how is that FAIR?

    • @Jaggalakshimi44
      @Jaggalakshimi44 Před 4 měsíci

      ​@@subhash8694❤❤❤❤❤❤5❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤

    • @Jaggalakshimi44
      @Jaggalakshimi44 Před 4 měsíci

      ​@@subhash8694❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bothsa_Surendrababu
    @Bothsa_Surendrababu Před rokem +2

    Vizianagaram is one of the richest places in Andhrapradesh. I just went to buy a land near collectorate few months back. It was around 15k per sq yard. But it was worth it.

  • @VizianagaramVantalu
    @VizianagaramVantalu Před 9 měsíci

    Wow ma vizinagaram

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před 10 měsíci

    Great worriares of parichchydi king dinesty.

  • @rjraot8744
    @rjraot8744 Před rokem +4

    Evari politics vallavi. Evariki vare correct

    • @subhash8694
      @subhash8694 Před rokem +1

      Yes All’s well in love and war.

  • @user-bi7ht4hv2q
    @user-bi7ht4hv2q Před 10 měsíci

    😮they survived all these.....❤

  • @girigiri5680
    @girigiri5680 Před rokem +2

    👍👍👍

  • @kottakkisaroja3446
    @kottakkisaroja3446 Před rokem

    Very nice video 👍🌹🌹

  • @ravisankarsankar8503
    @ravisankarsankar8503 Před rokem +4

    🙏💐

  • @india2190
    @india2190 Před 11 měsíci +1

    నాకు తెలిసి ఉండి అఖండ భారత దేశంలో విజయనగరం మహారాజుగారి పేరులేని రాష్ట్రంలేదు ప్రతి చోట ఆయన దేవాలయాలు నిర్మించి ఉన్నారు యో కళాకారులను యేందరో పండితులను యందలికు ఆశ్రయమిచ్చి ప్రపంచ దేశాల్లోనే విజయనగరం మహారాజు అనే పేరుని చాటి చెప్పుకున్నారు ఆయన గురించి చెప్పుకొంటూ పోతే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి కానీ వారసులు లేకపోవడం అది ఒక శాపంగా మిగిలిపోయింది ఊరి పేరులోనే ఉన్నది విజయ

    • @surisuri1759
      @surisuri1759 Před 22 dny

      ప్రాముఖ్యత గల ఏదైనా దేవాలయాలు నిర్మించారా

    • @surisuri1759
      @surisuri1759 Před 22 dny

      ఉదాహరణ కి ఓడ్ర గజపతి / ఒడియా రాజులు / ఒడ్డే రాజులు సూర్య వంశ రాజులు అని అరసవల్లి సూర్య నారాయణ దేవాలయం, కోణార్క్ లో సూర్య దేవాలయం, పూరీ లో జగన్నాథ ఆలయం, సింహాచలం లో నారసింహ దేవాలయం నిర్మించారు . ఇలాంటి ప్రఖ్యాత దేవాలయాలు ఏం ఇచ్చారు . ఈ మధ్య కాలంలో ఒడిశా లోని పూరి జగన్నాథ్ గుడిలో 41 మంది ఓడ్ర దేశం కి చెందిన రాజులు టన్నుల కొద్దీ బంగారం కానుకలు చెల్లించుకున్నారు అవి ఏదొక రోజు దేశ ఆర్థిక వ్యవస్థ కి ఏదొక మంచి పని కి పనికి వస్తుంది .

  • @bokambapunaidu5032
    @bokambapunaidu5032 Před rokem

    Explanation super

  • @satishgudla9033
    @satishgudla9033 Před rokem +5

    Naadi Vizinagaram

  • @svmanojvarma7602
    @svmanojvarma7602 Před rokem +7

    Is this Kota open for normal public to visit?

  • @bheemareddy2356
    @bheemareddy2356 Před rokem +3

    Rajugarujihind

  • @Amoghavarsha.
    @Amoghavarsha. Před rokem +3

    Great Kannada empire 💛♥️.
    They conquered whole South India and patronized all languages along with official language Kannada 💛♥️

    • @saikiranpuvvada1141
      @saikiranpuvvada1141 Před 11 měsíci +4

      Bro This is not the Vijayanagara Empire. This is Vizianagaram, which is located in the North East of Andhra Pradesh.

  • @habibulrahman1313
    @habibulrahman1313 Před rokem +3

    Our school

  • @gandhamlovaraju412
    @gandhamlovaraju412 Před rokem

    Super nice 👍

  • @surendrapachigolla7632
    @surendrapachigolla7632 Před rokem +7

    MY MOTHER ALSO STUDY HEAR 1960 P U C

  • @user-ip8dx7lg5o
    @user-ip8dx7lg5o Před rokem +9

    Bobbili rajulu is great

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 5 měsíci

    MAA sakthi on that place but not 100 percent.. something more than...my name is Appala Naidu❤❤❤❤❤

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Před 10 měsíci

    హంపి దగ్గరవిజయనగరం కృష్ణదేవరాయలు

  • @user-hc6eh7hg7e
    @user-hc6eh7hg7e Před 10 měsíci

  • @sridharreddy2958
    @sridharreddy2958 Před 9 měsíci

    నయా రాజు లోకేష్ చౌదరి. మహా మంత్రి కుటుంబ రావు.

  • @adibabutriparagiri2844
    @adibabutriparagiri2844 Před rokem +1

    పక్కన ఒక ఫోటో చూసి వైచీపి వచ్చాక రాజకీయంగా కూడా ఏం జరిగిందో చెప్తారనుకున్నా అంత రీసెర్చ్ చేయలేదా...

  • @vellalasrinivas4221
    @vellalasrinivas4221 Před rokem +4

    Yappatiki charanide Rajas history s

  • @bagisudhakar9351
    @bagisudhakar9351 Před 6 měsíci

    🙏

  • @MadeenaShaik-vv8pu
    @MadeenaShaik-vv8pu Před rokem +1

    Mother land vizia nagaram his father established king viziaramrajugaru power own living his 5 daughters 2 sons

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss Před rokem +2

    meru chypende tapu varu gajapati vamsaneki chyndenavaru . puri rajulu+ parlakimede rajulu + vijayangaram rajulu gajapati rajula odesalo chareta unde ade talusukone story bord shayande pls

    • @BhimavaramTodayNews
      @BhimavaramTodayNews Před rokem

      గజపతులు కూడా సూర్యవంశానికి చెందినవారే , గజపతి వంశం అనేది లేదు

  • @pillasrinivas6662
    @pillasrinivas6662 Před rokem

    My home town

  • @kallemprabhakarreddyy9793

    ఇది మరకల నిలయం ఐంది

    • @BhimavaramTodayNews
      @BhimavaramTodayNews Před rokem

      మీ జగన్ గాడు, కల్తీ మద్యం( slow poison) తో జనాలని చంపుతునడు కదరా ,దానికి మించిన మరకలు ఉండవ్ రా కిల్లి

    • @somaseekharavarmak1177
      @somaseekharavarmak1177 Před rokem

      Yes Factionist lu desa bakthula...?mee paallegallu..? Babayini champinoolu...meera chopped?

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m Před 3 měsíci

    విజయనగరం చరిత్ర అంతా కుళ్ళి కుతంత్రాలే? పీవీజీ రాజు గారు హయాంలో ఎన్నో మార్పులు జరిగాయి!అతని తరువాతే విజయనగరం చరిత్ర ప్రాముఖ్యం పెరిగింది!!

  • @47v62
    @47v62 Před 10 měsíci

    Appatlo evarirajyam antedesam bagukosam varu

  • @bitcoin7231
    @bitcoin7231 Před rokem

    Hari hara and bukka established vizianagaram empire who were actually courtesans under kakatiya dynasty during Muslim's invasions things happened like this Hari hara bukka has to escape from invasion and go to vizianagaram establish
    Telangana struggle started against Nizam not against Andra
    Vizianagaram people are original people lived under kakatiya and telangana

  • @seelavasu9660
    @seelavasu9660 Před rokem +3

    Madhi vizayanagaram

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Před 2 měsíci

    సంచయిత కు విజయనగరం రాజులకు సంబంధం ఏమిటి

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Před 10 měsíci

    Sridevi and Sunil kumar.

  • @globewile7526
    @globewile7526 Před rokem

    👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿

  • @rajkumarvelduti
    @rajkumarvelduti Před rokem +4

    British valla kinda kukkallage ga undi veella charitra

  • @vamanasaichannel
    @vamanasaichannel Před 6 měsíci

    విజయనగరం రాజులు బ్రిటిష్ వారితో చేతులు కలిపారు బొబ్బిలి కోటనుఓడించారు .ద్రోహం చేశారుచరిత్రలో విజయనగరం రాజులు మోసగాళ్ల గా

  • @bharathkumar19
    @bharathkumar19 Před rokem +2

    Overall ga chepthundi amiti anty Mughals ni,french varini ,brithish variki thottulu ga unnaru ,,,ayy chettuku AA godugu laga,,,

  • @nagakumarv9321
    @nagakumarv9321 Před 11 měsíci

    Gajapathulu.

  • @vinodkumarofficial6343
    @vinodkumarofficial6343 Před rokem +1

    Madhi kuda vizianagaram ey

  • @bontalachiranjeevi7056

    మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారా.... చరిత్ర లో చాలా వరకు వక్రీకరించి చెప్పినదే
    మన దేశంలో వాళ్ళు రాజ్యం అప్పగించడం బిరుదులు ఇవ్వడం.....

  • @msraju6743
    @msraju6743 Před rokem +2

    కోట చూడటానికి వెళ్లి వీడియో తీసి సొల్లు చెప్పింది చరిత్ర తెలియదు

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 Před 5 měsíci

    Aurangzeb British ki sahaya padina desadrohula vamsama…. Valla kotalu asthulu praja param kavali….

  • @mahendarthammanaveni9002

    Darvajalaku green colour veyadamvalla drgalaga anipisthundi

  • @catschanti293
    @catschanti293 Před rokem +3

    Ennallu konthaina gowravam vundedi veeri meeda. Aurangjob ki sahayam chesesaru anagane adi poindi. Bobbili Raajulu Mahaneeyula nadi nijam

  • @ashokrammattapalli4972
    @ashokrammattapalli4972 Před 6 měsíci

    Masi vzm adi British kadu french