Anveshi-An Explorer's Journey
Anveshi-An Explorer's Journey
  • 295
  • 1 474 128
అబ్బక్కదేవి | తల్లి వంటి రాణి | Abbakka Devi Chowta | Pietro Della Vale
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
#vijayanagaraempire #abbakkadevi #ullala #teluguhistory #telugupodcast
ఒక రాణి...
ఒక ఇటలీ యాత్రికుడు...
ఆ ఇద్దరూ అనుకోకుండా రాచవీధిలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.
వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణ అపురూపమైన నిజాన్ని ఆవిష్కరిస్తుంది.
zhlédnutí: 1 152

Video

పంచములకు ఆలయ ప్రవేశం | కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శాసనం | విజయనగర సామ్రాజ్యం
zhlédnutí 4,7KPřed 14 hodinami
Support Us UPI id - raghu.cdp@okhdfcbank ॑#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని 15వ శతబ్దానికి చెందిన ఒక శాసనం ఆనాటి కుల వ్యవస్థ గురించి, పంచములకు ఆలయ ప్రవేశం కల్పించిన సందర్భం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
విజయనగరంలో జాతి ధర్మం | కుల సంఘాలు | బేలూరు శాసనం
zhlédnutí 2,1KPřed 14 dny
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #inscriptions #indianhistorytelugu #teluguhistory #telugupodcast గొప్ప పుణ్యక్షేత్రం, హొయ్సళుల రాజధాని అయిన బేలూరు లోని ఒక శాసనం విజయనగర సామ్రాజ్యం లో కుల సంఘాలు, జాతి ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతుంది.
బ్రిటీష్ వైస్రాయ్ ఈ గుడికి ఉన్న అనుబంధం | Anveshi Special | British Viceroy & Vijayanagara temple
zhlédnutí 1,4KPřed 14 dny
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #britishraj #viceroys అహంకారి, నిర్దయుడు అన్న పేరున్న ఓ బ్రిటీష్ వైస్రాయ్ కి, ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల పల్లెలో ఉన్న విజయనగర కాలపు గుడికి ఉన్న అనుబంధం ఏమిటో ఈ లఘుచిత్రంలో తెలుసుకోండి.
ధర్మవిజయం | విజయనగర చక్రవర్తుల ధర్మాచరణ |
zhlédnutí 878Před 28 dny
Support Us UPI id - raghu.cdp@okhdfcbank 1336-1646వ సంవత్సరం వరకు వర్ధిల్లిన విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పాలించాయి. అవి (1) సంగమ (2) సాళువ (3) తుళువ మరియు (4) ఆరవీడు వంశాలు. ఈ వంశాల మధ్య అధికార మార్పిడి కొన్నిసార్లు రక్తపాతం లేకుండా జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో ఆధిపత్యపోరు రక్తపాతానికి దారితీసింది. అధికారదాహం, పదవీ వ్యామోహాలు రాజవంశాల మధ్యనే కాదు వాటి నడుమనే నిప్పును రాజేసాయి. ఈ నా...
02 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history
zhlédnutí 8KPřed měsícem
Support Us UPI id - raghu.cdp@okhdfcbank కల్కి సినిమా నేపధ్యంలో అందరి దృష్టి కల్కి అవతారం మీదకు మళ్ళింది. కల్కి అవతార స్థలం అయిన శంబల (శమ్బల అని వ్రాయాలి) మీదకు కూడా మళ్ళింది. ఈ సందర్భంలో పురాణ, సాహిత్య ఆధారాల పరంగా కల్కి అవతరించబోయే శంబల గ్రామం ఎక్కడుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ ధ్వనిముద్రణ.
01 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history
zhlédnutí 30KPřed měsícem
Support Us UPI id - raghu.cdp@okhdfcbank కల్కి సినిమా నేపధ్యంలో అందరి దృష్టి కల్కి అవతారం మీదకు మళ్ళింది. కల్కి అవతార స్థలం అయిన శంబల (శమ్బల అని వ్రాయాలి) మీదకు కూడా మళ్ళింది. ఈ సందర్భంలో పురాణ, సాహిత్య ఆధారాల పరంగా కల్కి అవతరించబోయే శంబల గ్రామం ఎక్కడుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ ధ్వనిముద్రణ. Hariprasad Nelliteertha's article link: medium.com/@pranasutra/did-sri-vadiraja-tirtha-hint-about-dest...
భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం స్థానం, పోషించిన పాత్ర
zhlédnutí 10KPřed měsícem
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast 26/5/2024 ఆదివారం నాడు బళ్ళారిలో, అన్వేషి ఛానల్ నిర్వాహకుడు సి. రఘోత్తమరావు కన్నడంలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ ధ్వనిముద్రిక. విషయం: భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య స్థానం.
ಭಾರತದೇಶ ಇತಿಹಾಸದಲ್ಲಿ ವಿಜಯನಗರ ಸ್ಥಾನ
zhlédnutí 655Před 2 měsíci
26/05/2024 ರಂದು ಬಳ್ಳಾರಿಯ ಪುನರುತ್ಥಾನ ಪ್ರಕಾಶನ ಸಂಸ್ಥೆ ಆಯೋಜಿಸಿದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ’ಭಾರತದೇಶ ಇತಿಹಾಸದಲ್ಲಿ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಸ್ಥಾನ, ಕೊಡುಗೆ ಮತ್ತು ಪಾತ್ರ’ ಗಳ ಬಗ್ಗೆ ಅನ್ವೇಷಿ ವಾಹಿನಿಯ ಕಡಪ ರಘೋತ್ತಮರಾವು ನೀಡಿದ ಪ್ರಸಂಗದ ಧ್ವನಿಸುರುಳಿ ಇದು.
గ్రామంపై దాడి చేసిన అధికారి | సరిదిద్దిన కృష్ణరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | శాసనాలు |
zhlédnutí 798Před 2 měsíci
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast విజయనగర సామ్రాజ్య చరిత్రలో అవెన్నో అజ్ఞాతమైన కానీ తప్పక తెలుసుకోవలసిన నిజాలు ఉన్నాయి. అలాంటి ఓ అపురూపమైన నిజం గురించి చెప్పే ఓ శాసనాన్ని మీకు పరిచయం చేస్తాను. శా.శ. 1451 అంటే సా.శ. 1528వ సంవత్సరానికి చెందిన ఓ శాసనం కృష్ణరాయల పాలనా పద్ధతుల గురించి ఓ గొప్ప సంగతిని తెలియజేస్తుంది.
కృష్ణరాయల పరమత సహనం గురించి చెప్పే వరాంగ శాసనం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | శాసనాలు
zhlédnutí 10KPřed 2 měsíci
Support Us UPI id - raghu.cdp@okhdfcbank #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast కృష్ణరాయలు వైదిక మతస్థుడు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని, ద్వైత సంప్రదాయాన్ని అనుసరించినవాడు. తిరుమల శ్రీనివాసుని పరమభక్తుడు. కానీ సువిశాల విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అన్ని మతాలవారిని ఆదరించాడు. గౌరవించాడు. పోషించాడు. వేదాలను గౌరవించే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతాలతో బాటు వేదాలన...
05 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | గుర్రాన్ని గాడిద అన్నారు | Sukratoda Horse
zhlédnutí 3,7KPřed 3 měsíci
Support Us UPI id - raghu.cdp@okhdfcbank ఈ భాగంలో సుక్రతోడ, లోథాల్ లో ఆర్కియాలజిస్ట్స్ డా. S. R. రావు, డా. అరుణ్ కుమార్ శర్మ జరిపిన త్రవ్వకాలు, అక్కడ బయటపడిన గుర్రాల అవశేషాలు, అవి చెప్పే నిజాల గురించి విశ్లేషణను వింటారు. E.N.V. Ravi's Blog Link: indrachaapam.blogspot.in
వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Battle of Penna
zhlédnutí 19KPřed 3 měsíci
Support Us UPI id - raghu.cdp@okhdfcbank 16వ శతాబ్దం రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోవల్సివచ్చింది. 1565వ సంవత్సరంలో జరిగిన తాళికోట యుద్ధంలో అతి పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ యుద్ధంలో విజయనగర సర్వసైన్యాధ్యక్షుడు అళియ రామరాయలు, అతని తమ్ముడు వేంకటాద్రి చనిపోయారు. హంపీ పట్టణం పూర్తిగా ధ్వంసమయింది. ఇవన్నీ ఆ మహాసామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి. యుద్ధం నుండి తిరిగివ...
04 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | సినౌలి (సనౌలి) ఇచ్చిన షాక్ | రవి ENV సమీక్ష | Sanauli Excavations
zhlédnutí 1,8KPřed 4 měsíci
Support Us UPI id - raghu.cdp@okhdfcbank ఈ భాగంలో సినౌలి త్రవ్వకాలు, అక్కడ బయటపడిన రథాలు, గుర్రాల అవశేషాలు, అవి చెప్పే నిజాల గురించి విశ్లేషణను వింటారు. పాడ్కాస్ట్ లో చెప్పిన లింక్స్: 1) ijarch.org/Admin/Articles/9-Note on Chariots.pdf 2) infinityfoundationindia.org/wp-content/uploads/2019/12/Dr-Manjul.pdf E.N.V. Ravi's Blog Link: indrachaapam.blogspot.in
Battle of Penna | Decisive Victory for Venkatapatiraya | #vijayanagaraempire #history
zhlédnutí 260Před 4 měsíci
Battle of Penna | Decisive Victory for Venkatapatiraya | #vijayanagaraempire #history
03 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | ఆర్యులు కజకిస్తాన్ నుండి వచ్చారా?
zhlédnutí 6KPřed 4 měsíci
03 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | ఆర్యులు కజకిస్తాన్ నుండి వచ్చారా?
02 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | వేదాలకు తప్పుడు వ్యాఖ్యానాలు |
zhlédnutí 2,1KPřed 4 měsíci
02 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | వేదాలకు తప్పుడు వ్యాఖ్యానాలు |
01 ఆర్యుల వలసవాదం - నిజానిజాలు | రవి ENV సమీక్ష | ప్రస్తావన
zhlédnutí 1,4KPřed 4 měsíci
01 ఆర్యుల వలసవాదం - నిజానిజాలు | రవి ENV సమీక్ష | ప్రస్తావన
The Dark Side of Vasco da Gama #anveshi #history #shorts
zhlédnutí 662Před 4 měsíci
The Dark Side of Vasco da Gama #anveshi #history #shorts
Popular Titles & Montages of Anveshi Channel's Documentaries & Short films
zhlédnutí 145Před 4 měsíci
Popular Titles & Montages of Anveshi Channel's Documentaries & Short films
సంస్కృతి | భారతీయ పరంపర | కళలు | సంప్రదాయం
zhlédnutí 1,4KPřed 4 měsíci
సంస్కృతి | భారతీయ పరంపర | కళలు | సంప్రదాయం
స్థానిక పాలన స్థానికులదే అన్న పాలకులు విజయనగర సామ్రాజ్య చరిత్ర శాసనాలు
zhlédnutí 2,3KPřed 4 měsíci
స్థానిక పాలన స్థానికులదే అన్న పాలకులు విజయనగర సామ్రాజ్య చరిత్ర శాసనాలు
ఆలయంలో మానవుల, ఆవుల శవాలు | ముస్లిమ్ అధికారి తీసుకున్న చర్యలు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
zhlédnutí 14KPřed 4 měsíci
ఆలయంలో మానవుల, ఆవుల శవాలు | ముస్లిమ్ అధికారి తీసుకున్న చర్యలు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
వరంగల్ యుద్ధం | వీర హమ్మీర మహాపాత్రుడు | కళింగ గజపతి సామ్రాజ్యం
zhlédnutí 4,3KPřed 4 měsíci
వరంగల్ యుద్ధం | వీర హమ్మీర మహాపాత్రుడు | కళింగ గజపతి సామ్రాజ్యం
సంతానం లేనివారి ఆస్తులు ఏమయ్యేవి? | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
zhlédnutí 11KPřed 5 měsíci
సంతానం లేనివారి ఆస్తులు ఏమయ్యేవి? | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
విచిత్ర శాసనం చెప్పే వింతైన ఘటన | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
zhlédnutí 6KPřed 5 měsíci
విచిత్ర శాసనం చెప్పే వింతైన ఘటన | విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు
Ep 2 - వేంకటపతి దేవరాయలు | పెనుగొండ రక్షణ, పెన్నా యుద్ధం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
zhlédnutí 10KPřed 5 měsíci
Ep 2 - వేంకటపతి దేవరాయలు | పెనుగొండ రక్షణ, పెన్నా యుద్ధం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
Ep 1 - వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
zhlédnutí 6KPřed 5 měsíci
Ep 1 - వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర
విజయనగర సామ్రాజ్యం లో పన్నుల రద్దు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Vijayanagara Empire History Telugu
zhlédnutí 4,2KPřed 5 měsíci
విజయనగర సామ్రాజ్యం లో పన్నుల రద్దు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Vijayanagara Empire History Telugu
విజయనగర పతనం | అళియ రామరాయలు | విజయీంద్ర తీర్థులు | విజయనగర సామ్రాజ్య చరిత్ర
zhlédnutí 24KPřed 6 měsíci
విజయనగర పతనం | అళియ రామరాయలు | విజయీంద్ర తీర్థులు | విజయనగర సామ్రాజ్య చరిత్ర

Komentáře

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 Před 5 hodinami

    SIR MEEKU CHALA CHALA THANKS SIR

  • @carniyadepths3591
    @carniyadepths3591 Před 5 hodinami

    జగన్ మోహిని రెడ్డి గాడి చరిత్ర చెప్పండి

  • @MedisettiRamakrishna-rk2qu
    @MedisettiRamakrishna-rk2qu Před 6 hodinami

    Sir edi Nijam ga Jarigindha naku 40 years old Nenu tolishari vintuna

  • @gbr9615
    @gbr9615 Před 7 hodinami

    చరిత్ర చాలా గొప్పది. చరిత్రని తెలుసుకొనే వాడికే( చరిత్రని ప్రేమించే వాడికే )చరిత్ర ఉంటుంది.అతడే చరిత్ర సృష్టిస్తాడు. మీ ప్రయత్నం అభినందనీయం. 🙏🙏🙏🙏🇮🇳

  • @purethoughtts638
    @purethoughtts638 Před 10 hodinami

    పెక్కంద్రు అంటే ప్రద్వివాకులు అయిన నియోగి బ్రాహ్మణులు అయి అవకాశం వుండి.

  • @NagamalleswarraoUggam-cr4jj
    @NagamalleswarraoUggam-cr4jj Před 11 hodinami

    Sir sir ur.great sir. Iam also love genine history.Iam a teacherof 56 years.

  • @thotapallisreevenkat2439
    @thotapallisreevenkat2439 Před 13 hodinami

    👌👌👌

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Před 15 hodinami

    మరిన్ని చారిత్రక విశేషాలు మీనుండి తెలుసు కోవాలనీ ఎదురు చూస్తున్నాం

  • @user-mk1ez1de1e
    @user-mk1ez1de1e Před 16 hodinami

    Guddanakenduku muslim senapathilu pettukoni nashanam iyyadu

  • @crravindranath883
    @crravindranath883 Před 17 hodinami

    Too good a video. Very well explained.

  • @radhakrishna2596
    @radhakrishna2596 Před dnem

    అలియారామరాయల మనుమరాలు ఈ మే నా sir?

  • @mohanraom252
    @mohanraom252 Před dnem

    👌🙏🌹🥰

  • @rkr130
    @rkr130 Před dnem

    ఇమ్మడి నరసింహ రాయ పేరులోవున్నా ఇమ్మడి పేరుకి రాజు కలిపి ఇమ్మడి (ఇమ్మల రాజు) రాజు పేరు రాజుల కులంలో ఉంది ఎందుకంటే మా ఇంటిపేరు అదేకాబట్ట్.i

  • @musicofarun
    @musicofarun Před dnem

    Thanks

  • @ksreddy115
    @ksreddy115 Před dnem

    కాయస్త లంటే బ్రాహ్మణ+ క్షత్రియులకు పుట్టిన వారు.

  • @sridharbandavaram9130

    Marakalu appudu kudaa kalisi ikamathyanga vunnaaru..... Manavaallu alaa leru ...appatiki ippatiki

  • @Charitrakarudu
    @Charitrakarudu Před dnem

    వీరి గురించి ఇంకా వీడియోలు చేయండి. అద్భుతమైన వీడియో సర్

  • @praveenreddy9312
    @praveenreddy9312 Před dnem

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel Před dnem

      Thanks Praveen Reddy garu for your kind support.

  • @mrachandra1706
    @mrachandra1706 Před dnem

    బాగుంది ఇంకొన్ని వివరాలు వీలైతే సేకరించి తెలియజేయండి

  • @venkataraju811
    @venkataraju811 Před dnem

    Good points .

  • @sccrinhivassccrinhivas4412

    ఈవిడ యుద్ధాలు, జీవితం గురుంచి ఇంకా ఎపిసోడ్ లు చేయండి

  • @viswanathnidumukkala3621

    Thanks!

    • @AnveshiChannel
      @AnveshiChannel Před dnem

      Thanks a lot Viswanath garu for your generous contribution.

  • @praveenreddy9312
    @praveenreddy9312 Před dnem

    Great. 🙏 thanks for sharing this valuable information about our Bharatiyan real warriors 🙏

  • @ksreddy115
    @ksreddy115 Před dnem

    శ్రీవిద్యారణ్యుల వారిని గురించి స్పృశించని ఉపన్యాసం.

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls Před dnem

    Sir ఆ సమయం లో అబ్బక్క అనే పేరు తో రాణులు లేరని మీరే అన్నారు మరి ఆమె ఎవరో ఇంకో రాణి అయి ఉండచ్చు ఇంకో పేరు తో ఆ వంశ చరిత్ర చూస్తే ఆ రాణి ఎవరో తెలియ వచ్చు కదా sir

    • @AnveshiChannel
      @AnveshiChannel Před dnem

      డెలవాలె తాను కలిసిన రాణి పేరును Abag-devi-Ciatrau (అబ్బక్కదేవి చౌట) అని స్పష్టంగా వ్రాసాడు. కనుక ఆ రాణి వేరే ఇంకెవరో అవడానికి వీల్లేదు. దక్షిణ కన్నడ చరిత్రలో నిష్ణాతుడని పేరున్న గణపతిరావు గారు వ్రాసిన పుస్తకంలో దక్షిణ కన్నడ ప్రాంతాన్ని పాలించిన రాజ వంశాల పరంపరను వివరంగా ఇచ్చారు. దాని ప్రకారం డెలవాలె ఉళ్ళాలకు వచ్చిన సంవత్సరంలో (1623) రెండవ అబ్బక్క మనవడైన చంద్రశేఖర చిక్కరాయ అధికారంలో ఉన్నాడు. ఇతని పాలనా కాలం 1606-1628. కొందరు చరిత్రకారులు మాత్రం రెండవ అబ్బక్క (16వ శతాబ్దం) - మూడవ అబ్బక్క (18వ శతాబ్దం) నడుమ ఇంకో అబ్బక్క ఉండేదని అంటున్నారు కానీ దానికి ఆధారాలు మాకు దొరకలేదు.

  • @rajesherla7045
    @rajesherla7045 Před dnem

    👍👍

  • @gopichand6640
    @gopichand6640 Před dnem

    Super sir ❤❤

  • @srinivasaraochagarlamudi7871

    Purathana sampadhanu rakshinchande

  • @neelasasirekha3416

    That is Indian lady's culture

  • @rameshbabuprathipati9430

    Super

  • @Vijjiprsn
    @Vijjiprsn Před 2 dny

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

  • @ramakrishnaakella907

    Very nice

  • @sriranga1000
    @sriranga1000 Před 3 dny

    It is good they admitted them into the temple,.Hindus should treat every Hindu as equal,.There should be no discrimination

  • @srikrishnajaya
    @srikrishnajaya Před 3 dny

    చాలా బాగుంది అండి👌

  • @maruthiprasadvavilla4691

    vishnu ledu athaniki past avatharalu levu future avatharalu levu hinduvulalo 80 percent ee sodini gurinchi theliyadu ika visvasaalu yelavuntai 100 percent bapanollaku vyshnavalaku vunte undavacchu

    • @SrinathaKavi
      @SrinathaKavi Před 3 dny

      తమ నవరంధ్రములలో ఒకటైన అపానరంధ్రమునందు కులపిచ్చిరేపించే ఖారపు మిరప ఒకటున్నదనిపించుచున్నది. కావున తమ అపానరంధ్రమును వేరే యెడల, అనగా ఒక వైద్యుని దగ్గర, లేదా బహు లోతులో ఉంటే ఒక బావి లో దిగే మనిషి దగ్గర చూపించగలరు. ధన్యవాదములు.

  • @maruthiprasadvavilla4691

    kalki ledu mulki ledu antha bapana kalpithaalu

  • @chanrasekharkaranam2980

    Great Rani Rudrama Devi 🙏

  • @vinaybattu
    @vinaybattu Před 4 dny

    మీ వీడియోస్ చూసి శాసనాల మీద ఆసక్తి వచ్చింది. విజయవాడ లోని బాపు మ్యూజియం కి వెళ్ళాను చాలా శాసనాలు కనబడ్డాయి, వాటిని ఎలా చదవాలో తెలియలేదు. ఎక్కడైన ఆ శాసనాల గురించి వుందేమో ఎలా వెతకాలి. మ్యూజియం వారినీ అడిగితే Sunday తప్ప వేరేరోజు రండి, విడి రోజులలో పాలనా టైంకి రండి గైడ్ వుంటాడు అంటున్నారు. ఏదైనా ఒక సలహా ఇవ్వండి.

    • @AnveshiChannel
      @AnveshiChannel Před dnem

      ASI వారు శాసనాలను ప్రచురించారు. కొన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. మొదట వాటిని చదవండి. ఆనాటి భాషను, అక్షరాలను వ్రాసే విధానాన్ని అర్థం చేసుకోండి.

  • @kmrsong
    @kmrsong Před 4 dny

    Original high quality research work by Shri Raghottam Rao garu. Britishers and thier religious prechers wanted to divide and weaken the Hindu society , so that they can covert people to thier fold effortlessly

  • @deshpratham-kz7cu
    @deshpratham-kz7cu Před 4 dny

    It's do or die situations for Hindu in India till today invaders both Islam and Christianity mafias looting everything in India JAGO HINDU JAGO we must break the ECOSYSTEM of international nexus of OIC Islamic mafias church mafias CIA deep state mafias destroyed India AARTHIK AUR SAMAJIK BAHISHKAAR MUSLIMS AND CHRISTIAN no VOTE for GADDAR politicians.

  • @vijaychandra1076
    @vijaychandra1076 Před 5 dny

    🙏🙏🙏🙏🙏 thank you sur for the great video .. expecting more and more about our hindu legend kings history 🙏🙏🙏

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Před 5 dny

    వర్ణ సంకరం వలన పుట్టారు అని ఎవడు డిసైడ్ చేశాడు వాడికి తెలుసా నిజంగా వాడితండ్రి ఎవడో వాడు సక్కగా పుట్టాడో అడ్డ దిడ్డంగా దాశిలకు పుట్టాడో

  • @somnathsastry3437
    @somnathsastry3437 Před 5 dny

    History telusukovadam entha important, idi chadivite artham ayyindi. Meeru cheppina vishayam mariyu vidhaanam excellent... Thanks a lot.. hatsoff..

  • @veerabhadraraoseelam9003

    Palletuullalo kulaala pattimpulu untai adhe chinna towns peddha townslo pattimpulu undavu idhi andhariki thelsindhe ippudu yenno prema vivaahaalu pattimpulu lekundaa jaruguthunnai vaasthamaa kaadaa ainaa agrakulam ani yedvatam kuuda fashion ai poindhi sommu thintu yedho paata paadinatlu undhi

  • @manojmano2444
    @manojmano2444 Před 5 dny

    శసన విశ్లేషణకు ధన్యవాదాలు 🙏Sir , తెలుగు - కన్నడ శాసనాలను ఏ విధంగా చదివాలో తెలియజేస్తే మేము మా గ్రామంలోని శాసనాలను decode చేసి పరిరక్షించు ప్రయత్నం చేస్తాము .

    • @AnveshiChannel
      @AnveshiChannel Před 5 dny

      మీకు దగ్గరలో కాలేజ్ లేదా యూనివర్సిటీ ఉంటే అక్కడి చరిత్ర విభాగం వారిని కలిసి ప్రయత్నించండి. మీ మంచి సంకల్పం సఫలం కావాలని కోరుకుంటున్నాము.

    • @manojmano2444
      @manojmano2444 Před 5 dny

      @@AnveshiChannel దగ్గర్లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం ) ఉంది .మీ ఆశీర్వాద బలం చేత అక్కడ పరిశోధనకు ప్రయత్నించి చూస్తాను.

    • @AnveshiChannel
      @AnveshiChannel Před 4 dny

      @@manojmano2444 సంతోషం.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 Před 5 dny

    కావాలనే కొంత మంది తమ పెత్తనాల కోసం కొన్నివ్యాఖ్యాలు నాశనం చేసి ఉంటారు