Ep 2 - వేంకటపతి దేవరాయలు | పెనుగొండ రక్షణ, పెన్నా యుద్ధం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Sdílet
Vložit
  • čas přidán 9. 02. 2024
  • #vijayanagaraempire #venkatapati #teluguhistory #indianhistory
    Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    వేంకటపతి దేవరాయలు పెనుగొండ కోటను కాపాడుకుని, ఆపై పెన్నా నదీ తీరంలో జరిగిన యుద్ధం లో గోల్కొండ సైన్యాన్ని ఎలా ఓడించాడో ఈ భాగంలో తెలుసుకోండి.
    -------------
    CREDITS:
    The Rise' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    LINK: • 'The Rise' (from 'Mono...
    The Fury' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    LINK: • 'The Fury' (from 'Mono...
    -------------
    The Fury by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock-music.com
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommons.org/licenses/...
    The Rise by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock-music.com
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommons.org/licenses/...
  • Zábava

Komentáře • 73

  • @bonthavsr
    @bonthavsr Před 5 měsíci +49

    జయహో వేంకటపతి దేవరాయ 🙏🙏. తల్లికోట యుద్ధం వలన సనాతన ధర్మానికి తుర్కసుల్తానులు చేసిన ద్రోహానికి ఈ రూపములో తగిన బుద్ది చెప్పి మరల సనాతన ధర్మాన్ని కాపాడారు. తల్లికోట యుద్ధం తలచుకొని నా జీవితం లో కొన్ని వందల సార్లు బాధ పడ్డాను, ఈ రోజు వేంకటపతి రాయ ఘన విజయం విన్నతరువాత మనసుకు చాలా ఉపశమనం కలిగింది. Thank you so much Anveshi Team for your great efforts in bringing true history👏👏.

    • @gopichand6640
      @gopichand6640 Před 5 měsíci +8

      Avunu andi

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 5 měsíci +2

      ధన్యవాదాలు.

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 Před 5 měsíci +5

      Akbar pampina order nu dhikkarinchina monagaadu..venkatapathi rayulu❤

    • @saikrishnanagula65
      @saikrishnanagula65 Před 3 měsíci

      నేను కూడా బాధ పడ్డాను ఒక బెంగళూరు ,హైదరాబాద్ ను మించిన గొప్ప నగరం కాలగర్భంలో లో కలిసింది ఈ దొంగ నా కొడుకుల వల్ల

  • @kanikallanagarjuna3307
    @kanikallanagarjuna3307 Před 5 měsíci +14

    గొప్ప పోరాట పటిమతో విజయం సాధించిన వేంకటపతి దేవరాయలు

  • @ramamurthytamirisa1452
    @ramamurthytamirisa1452 Před 5 měsíci +6

    ఒడలు ఉప్పొంగే నాగత వీరుల ఘనము గనగ మనసు పరవశించే జగతి మెచ్చ.

  • @tejkumar5548
    @tejkumar5548 Před měsícem +1

    సర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు మన విజయనగర చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలు వాటి శాసన ఆధారాలుతో వివరణాత్మకంగా సమాచారాన్ని మా అందిరికీ అందజేసిన మీకు మా తెలుగు వారి అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏

  • @ramireddymeenige2470
    @ramireddymeenige2470 Před 5 měsíci +4

    Hats of to the excellent illustration of revival of vijayanagara empire after defeat and massive destruction in THALLIKOTA war ,Infact defeat of Thallikota war and killing of the great stratagic warrior ALIA RAMARAYA HAD DISTURBED me A LOT AND WORRIED SEVERAL TIMES IN MY LIFE. ULTIMATELY THE VICTORY BY THE GREAT KING VENKATA PATHI RAYA OVER GOLKONDA SULTHAN HAD GIVEN IMMENSE HAPPINESS and FELT PROUD .The king VENKATA pathi Raya had finally took revenge and revived the the lost glory of vijayanagara empire.

  • @muraligattupalli6607
    @muraligattupalli6607 Před 5 měsíci +5

    చరిత్రను కళ్ళకు కట్టినట్లు చాలాబాగా చెప్పారు...👌

  • @gopichand6640
    @gopichand6640 Před 5 měsíci +11

    Jayaho Veera Prathapa Venkatapathy devaraya Adbhuthangaa chepparu ❤❤

  • @prabhakerreddy4081
    @prabhakerreddy4081 Před 5 měsíci +12

    Venkatapathi Rayalu is agreat visinery and warrior and strategist.He used new techniques to defeat kuthubshahis.

  • @PremKumar-fd2kc
    @PremKumar-fd2kc Před 5 měsíci +5

    ఈ తెలుగు పద్యాల భావం కూడా తెలుగులో తెలిపిన ఇంకా బావుండేది.

  • @penukondavenkatesulu5284
    @penukondavenkatesulu5284 Před 5 měsíci +15

    Its a great service by you sir.. that we are able to get to know these things which our text books had conveniently excluded.

  • @sreenivaskantubhukta8669
    @sreenivaskantubhukta8669 Před 5 měsíci +6

    అద్భుతంగా వివరించారు సార్

  • @swarnalatha3376
    @swarnalatha3376 Před 5 měsíci +5

    Hampi Rajulu ... Mana.srikrishnadevaraylu palanaantey chala chalabaguntundhi edhiantha ventey badhagavundhi chala .ee thurakalu manalni nasanam gavenchru .Inka vunde manalo kalaci bathukuthunnaru padu janam.

  • @manikantabheema9137
    @manikantabheema9137 Před 5 měsíci +6

    Sir ❤❤❤🙏🙏🙏🙏 me valla teliyani charithra telusukuntunM

  • @gavireddybabannagari279
    @gavireddybabannagari279 Před 5 měsíci +5

    Super ga cheparu meeru chebutunte chusinate vundi

  • @Kalyan458
    @Kalyan458 Před 5 měsíci +4

    I read a book called Raghunatha Vijayam long time ago, very well narrated ❤❤

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS Před 5 měsíci +5

    Jayaho venkatapathirdeva raaya

  • @EV.RAMANATH
    @EV.RAMANATH Před 5 měsíci +7

    అద్భుతం గా ఉంది

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 Před 5 měsíci +9

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 5 měsíci

      Thanks a lot Neela Sasirekha garu for your kind support. Your contribution will be best utilised in bringing out useful programs.

  • @Gopikrishna-hb8qp
    @Gopikrishna-hb8qp Před 5 měsíci +5

    anna mee krushi chaala baagundi.super. charitra maa kalla mundu choostunnatlu undi.subham.swasti

  • @ramag6688
    @ramag6688 Před 5 měsíci +7

    very nice efforts sir..
    Allthe best Team Anveshi Team
    Jai Hind

  • @kundurthiramu
    @kundurthiramu Před 5 měsíci +7

    అద్భుతం గా చెప్పారు

  • @penukondavenkatesulu5284
    @penukondavenkatesulu5284 Před 5 měsíci +12

    Thanks!

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 5 měsíci

      Penukonda Venkatesulu garu, Thanks for your kind support. Your contribution will be best utilised in bringing out useful programs.

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Před 2 měsíci +1

    Vijayanagaram mariyu warangal patanam aarendu chalabadhapadda incidents

  • @sambasivaraoanne8609
    @sambasivaraoanne8609 Před 5 měsíci +4

    Dear anvesh your video venkatapathi raya is excellent and do video s more perfect

  • @madhavikamineni9058
    @madhavikamineni9058 Před 5 měsíci +3

    All the best anweshi team sir.

  • @mrachandra1706
    @mrachandra1706 Před 4 měsíci +1

    Superb

  • @tejkumar5548
    @tejkumar5548 Před měsícem +2

    మాకు ఒక చిన్న సందహం మరియు వెంకటపతి రాయల చేత మళ్లీ పునరుద్ధరించబడిన విజయనగర సామ్రాజ్యం నిలబడింది కదా
    మరలా అది ఎందువల్ల ఆగిపోయింది ఎవరి వల్ల అది జరిగింది ఈ వివరాలను కూడా మాకు తెలియజేయగలరా

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před měsícem

      ఈ పాడ్కాస్ట్ ను వినండి : czcams.com/video/PhByu1-EQX8/video.html

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 Před 5 měsíci +3

    Thank you very much sir

  • @jotiswarreddyvangala2886
    @jotiswarreddyvangala2886 Před 5 měsíci +2

    Super video sir

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Před 5 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @chandramoulireddy8100
    @chandramoulireddy8100 Před 5 měsíci +2

    🙏👍

  • @kottevenkatasubramanyam6264
    @kottevenkatasubramanyam6264 Před 5 měsíci +2

    🕉

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 Před 5 měsíci +2

    👌👌

  • @srinivassns9591
    @srinivassns9591 Před 5 měsíci +2

    💪✊😤🕉️🌍

  • @ganeshvelayudam8252
    @ganeshvelayudam8252 Před 5 měsíci +2

    దాన శాసనాలు వెనక్కు తీసుకోవడం తో నే విజయనగర సామ్రాజ్య పతనం ప్రారంభం అయింది

    • @indianicon8324
      @indianicon8324 Před 5 měsíci +2

      ఎవరికి దానం ఇచ్చినవి బాపనోల్లక 😂😂😂

    • @ganeshvelayudam8252
      @ganeshvelayudam8252 Před 5 měsíci

      @@indianicon8324 కాదు బాపన ద్వేషి సమాజం లో ఉపయోగం చేసిన కొందరి శాసనాలు వెనక్కు తీసుకోవడం నువ్వనుకున్నది కాదు లే నవరంద్రల్లో కారం అద్దుకొని కూర్చో

    • @tejkumar5548
      @tejkumar5548 Před měsícem

      ఎన్నో అంశాలు కారణాలు అనేకం వున్నాయి
      అన్నిటికన్నా ముఖ్యంగా అతి మంచితనం అతి ముఖస్తుతి, ముందుచూపు లేకపోవడం వంటి కారణాలు అనేకం వున్నాయి

    • @ganeshvelayudam8252
      @ganeshvelayudam8252 Před měsícem

      @@indianicon8324 కాదు నీకు

    • @ganeshvelayudam8252
      @ganeshvelayudam8252 Před měsícem

      @@tejkumar5548 అతి మ్మంచితనం ఎం లేదు విజయనగర రాజులకు

  • @villagelife648
    @villagelife648 Před 5 měsíci +5

    Thanks

  • @deepak-mt7hm
    @deepak-mt7hm Před 4 měsíci +1

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 4 měsíci

      Thanks a lot Deepak garu for the kind support.