అబ్బక్కదేవి | తల్లి వంటి రాణి | Abbakka Devi Chowta | Pietro Della Vale

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    #vijayanagaraempire #abbakkadevi #ullala #teluguhistory #telugupodcast
    ఒక రాణి...
    ఒక ఇటలీ యాత్రికుడు...
    ఆ ఇద్దరూ అనుకోకుండా రాచవీధిలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.
    వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణ అపురూపమైన నిజాన్ని ఆవిష్కరిస్తుంది.

Komentáře • 31

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Před měsícem +9

    నేను ఎప్పుడూ అబ్బక్క దేవి గురించి వినలేదు అలాంటిది ఆమె గురించి ఆమె ఔన్నత్యం గురించి మీరు వివరిస్తుంటే ఆనాటి కాలంలో ఉన్నట్టు లీనమై పోయాను ఆమె గురించి మరిన్ని ఎపిసోడ్ లు చెయ్యండి కృతజ్ఞత లు

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 Před měsícem +7

    ఈవిడ యుద్ధాలు, జీవితం గురుంచి ఇంకా ఎపిసోడ్ లు చేయండి

  • @srinivassns9591
    @srinivassns9591 Před 18 dny +2

    🙏🙏😢😥😓🕉️🇮🇳🌍🚩 నాదేశ పూర్వీకులు ఎంతో గొప్పవారు...
    సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో ఉండేవారు...
    మిత్రమా మీరు చెబుతున్న విధాన దృశ్య కావ్యం చాలా బాగుంది...
    నేనూ ఆ ప్రక్కనే ఉన్నట్లు భావన లో ఉన్నాను...
    నా కంటి నుండి అశ్రు ధారలు వచ్చుచున్నవి...
    ధన్యవాదములు...
    జై సనాతన ధర్మం...

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 Před měsícem +1

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn Před měsícem +3

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

  • @bachhusantosh3414
    @bachhusantosh3414 Před měsícem +3

    Ullal maharani Abba ka Devi ki Jay

  • @mrachandra1706
    @mrachandra1706 Před měsícem +3

    బాగుంది ఇంకొన్ని వివరాలు వీలైతే సేకరించి తెలియజేయండి

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 Před měsícem +3

    That is Indian lady's culture

  • @Prashna-ప్రశ్న
    @Prashna-ప్రశ్న Před měsícem +3

    వీరి గురించి ఇంకా వీడియోలు చేయండి.
    అద్భుతమైన వీడియో సర్

  • @praveenreddy9312
    @praveenreddy9312 Před měsícem +2

    Great. 🙏 thanks for sharing this valuable information about our Bharatiyan real warriors 🙏

  • @viswanathnidumukkala3621
    @viswanathnidumukkala3621 Před měsícem +2

    Thanks!

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před měsícem

      Thanks a lot Viswanath garu for your generous contribution.

  • @musicofarun
    @musicofarun Před měsícem +3

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před měsícem +2

      Thanks a lot Arun garu.

    • @musicofarun
      @musicofarun Před měsícem +4

      @@AnveshiChannel మీ కష్టానికి ఒక నూలుపోగు

  • @gopichand6640
    @gopichand6640 Před měsícem +2

    Super sir ❤❤

  • @rajesherla7045
    @rajesherla7045 Před měsícem +2

    👍👍

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Před měsícem +2

    ఈ రాణి అబ్బక్క గారి గురించి సవివర మైన విడియో సిరీస్ చెయ్యండి.

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls Před měsícem +4

    Sir
    ఆ సమయం లో అబ్బక్క అనే పేరు తో రాణులు లేరని మీరే అన్నారు
    మరి ఆమె ఎవరో ఇంకో రాణి అయి ఉండచ్చు ఇంకో పేరు తో
    ఆ వంశ చరిత్ర చూస్తే ఆ రాణి ఎవరో తెలియ వచ్చు కదా sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před měsícem +4

      డెలవాలె తాను కలిసిన రాణి పేరును Abag-devi-Ciatrau (అబ్బక్కదేవి చౌట) అని స్పష్టంగా వ్రాసాడు. కనుక ఆ రాణి వేరే ఇంకెవరో అవడానికి వీల్లేదు.
      దక్షిణ కన్నడ చరిత్రలో నిష్ణాతుడని పేరున్న గణపతిరావు గారు వ్రాసిన పుస్తకంలో దక్షిణ కన్నడ ప్రాంతాన్ని పాలించిన రాజ వంశాల పరంపరను వివరంగా ఇచ్చారు. దాని ప్రకారం డెలవాలె ఉళ్ళాలకు వచ్చిన సంవత్సరంలో (1623) రెండవ అబ్బక్క మనవడైన చంద్రశేఖర చిక్కరాయ అధికారంలో ఉన్నాడు. ఇతని పాలనా కాలం 1606-1628.
      కొందరు చరిత్రకారులు మాత్రం రెండవ అబ్బక్క (16వ శతాబ్దం) - మూడవ అబ్బక్క (18వ శతాబ్దం) నడుమ ఇంకో అబ్బక్క ఉండేదని అంటున్నారు కానీ దానికి ఆధారాలు మాకు దొరకలేదు.

  • @radhakrishna2596
    @radhakrishna2596 Před měsícem +3

    అలియారామరాయల మనుమరాలు ఈ మే నా sir?

  • @Agnostic7773
    @Agnostic7773 Před měsícem +1

    satavahanas gurinchi videos cheyyandi