Video není dostupné.
Omlouváme se.

అల్లసాని పెద్దన మనుచరిత్ర లో గోవధ మొదలైన సామాజిక పరిస్థితులు | విజయనగర చరిత్ర

Sdílet
Vložit
  • čas přidán 30. 11. 2023
  • #vijayanagaraempire #krishnadevaraya #teluguliterature
    Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    పురాణ కథల ఆధారంగా వ్రాసిన ప్రబంధ కావ్యాలలో ఆ కావ్యాలు వ్రాసిన కాలపు సామాజిక పరిస్థితులు ప్రతిబింబిస్తాయి అనడానికి కృష్ణరాయల ఆస్థాన కవి, ఆంధ్రకవితాపితామహుడు అయిన అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్ర లో ఒక ఉదాహరణ ఉంది.

Komentáře • 82

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu Před 8 měsíci +27

    ఛానల్ వారికి నమస్కారాలు 🙏🙏🙏ప్రస్తుత కాలం నాటి రాజకీయ నాయకుల్లాగా ఆలోచించాడు రామరాజు వాడి కర్మ విజయనగర సామ్రాజ్యం పతనానికి పునాది నాంది పలికింది అలాంటి చర్య జరుగుతున్నప్పుడే ఖండించి ఉంటే కొంతకాలమైనా వాయిదా పడి ఉండేది😡 ఇప్పుడైనా సమయం మించిపోలేదు హిందూ బంధువులారా కలసికట్టుగా మీ నాయకుడికి మీ పార్టీకి ఓటెయ్యండి లేకపోతే ఒక కేరళ ఒక కాశ్మీర్ లాగా త్వరలో మీ రాష్ట్రాలు కూడా బ్రష్టు పట్టి పోతాయి జైహింద్ 🇮🇳భారత్ మాతాకీ జై🇮🇳

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 8 měsíci +6

      "బుద్ధి కర్మానుసారిణి"

    • @rajeshltv
      @rajeshltv Před 8 měsíci +4

      Correct

    • @ET-si7rl
      @ET-si7rl Před 8 měsíci +1

      ​@@AnveshiChannel❤😊

  • @aparajitan3645
    @aparajitan3645 Před 8 měsíci +13

    "బుజ్జగింపు"అనేది ఓట్లకోసం, అధికారం కోసం కొనసాగుతూనే ఉందన్నమాట.

  • @Sri-Satya
    @Sri-Satya Před 8 měsíci +14

    తురకల బుజ్జగింపు అప్పటినుండి ఉందా..

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 Před 8 měsíci

      వాళ్ళ regiment (విజయనగర సైన్యం లో )దెబ్బ తీయడం వల్లే బహమనీ సుల్తాన్ల చేతిలో ఓడిపోయారట

  • @srikanth9377
    @srikanth9377 Před 3 měsíci +2

    Best CZcams channel i have seen in २०२४

  • @nidamartiramayya1064
    @nidamartiramayya1064 Před 8 měsíci +11

    🙏🌷అద్భుతమైన వివరణ. తెలియని విషయాలు తెలిసాయి కృతజ్ఞతలు. కొనసాగించండి మీ కృషిని🌺

  • @kambamnarasimhasreedhar9336
    @kambamnarasimhasreedhar9336 Před 8 měsíci +7

    బహు చక్కని వివరణ...🙏

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in Před měsícem +1

    Excellent sir

  • @azhahar
    @azhahar Před 8 měsíci +10

    My humble Pranams to you Sir. In connection with this episode I wish to inform you that I am eagerly waiting for your episode on "Mathura Vijayam" by Ganga Devi.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 8 měsíci +3

      Thank you. We have plans to do a video on Madhura Vijayam. It may materialise soon.

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 Před 5 měsíci +1

    Excellent narration and interpretation.

  • @askpnn
    @askpnn Před 8 měsíci +2

    Chaala lothaina vishleshana 🙏

  • @manojmuni3058
    @manojmuni3058 Před 8 měsíci +3

    🙏 ధన్యవాదాలు
    మనోజ్ కుమార్
    నెల్లూరు

  • @krishnamohan1065
    @krishnamohan1065 Před 7 měsíci +2

    I do appreciate the clarity of explanation

  • @slvuma3362
    @slvuma3362 Před 8 měsíci +1

    చక్కని విశ్లేషణ

  • @madhusudan5499
    @madhusudan5499 Před 8 měsíci +3

    very nice analysis. thanks

  • @sivaram2971
    @sivaram2971 Před 6 měsíci +1

    శ్రీకృష్ణదేవరాయల తరువాత అష్టదిగ్గజాల పరిస్థితి తెలియజేయగలరా తెనాలి రామకృష్ణ వంటి వారు

  • @radhakrishna2596
    @radhakrishna2596 Před 6 měsíci

    మంచి విశ్లేషణ.🙏🙏🙏

  • @kusumakumari5121
    @kusumakumari5121 Před 5 měsíci +1

    మనుచరిత్ర - 3 ఆశ్వాసం - 42 పద్యం ; oooooooh

  • @mkrishna1062
    @mkrishna1062 Před 8 měsíci +2

    👌

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Před 7 měsíci +2

    గాడ్ అఫ్ ముస్లిమ్స్. Their important festival is based on movements of moon. This may be interpretted in this sense?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 7 měsíci +1

      Why did Peddana add "గోవధము సేయు" before mentioning తురకలు? This podcast is about this.

    • @venkatachalapathiraothurag952
      @venkatachalapathiraothurag952 Před 7 měsíci

      @@AnveshiChannel u r perfectly correct tq for rectifying my wrong conception 🙏🙏🙏🙏

  • @narasingaraok5881
    @narasingaraok5881 Před 8 měsíci +5

    రామాయణం లో పిడకల వేట అంటే ఇదే. ఎందుకంటే ఎక్కడో ఒక చోట దొర్లిన కోన్ని పదాలతో చరిత్ర ను తెలుసుకోవడం అంటే ఇదే.

    • @upendrablissfulkumar6465
      @upendrablissfulkumar6465 Před 8 měsíci +6

      తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు

    • @sivaram2971
      @sivaram2971 Před 6 měsíci

      Narasingarao 😅
      రామరాయలు కూడా నీలాగే చేశాడని చెప్పారు వారి చేతిలోనే మరణించాడు
      😅 ఆయన సెక్యులర్ గవర్నమెంట్ తెచ్చాడు కానీ కృతజ్ఞతలు లేని సెక్యులర్ సౌకర్యాలు అనుభవించిన వారు అతనికి మరణాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు

    • @sivaram2971
      @sivaram2971 Před 6 měsíci +1

      రాజుగారికి డైరెక్టుగా చెప్పే విధానం లేనప్పుడు ఇలా ఇండైరెక్టుగా చెబుతారు కవులు

  • @syamasundar6623
    @syamasundar6623 Před 7 měsíci +2

    Killing cows started with entry of Muslim rulers only on a larger scale. There may be here and there killing may be there before that but picked up later only. There may be some Muslims who are not liking killing of cows. But voice of those might be suppressed. For instance talaaq issue lady Muslims supported Modi and BJP won more seats . This is a fact whether some agree or not

  • @prabhakarpandala9235
    @prabhakarpandala9235 Před 7 měsíci +1

    సర్, హంపి చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్లు ఆ కాలంలో జరిగిన అన్ని విషయాలు రాసిన మంచి బుక్ కావాలి సర్. అలాంటి మంచి బుక్ (తెలుగులో )సజెస్ట్ చేయండి సర్.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 6 měsíci +1

      ఒకే పుస్తకంలో అన్ని వివరాలు దొరకవండి. మాకు తెలిసి అలాంటి సమగ్రమైన పుస్తకం ఏదీ రాలేదు.

  • @gopichand6640
    @gopichand6640 Před 8 měsíci +2

    Aliyaramarayalu vudhaaravadham valla em oonagoorindhi shiksha anuvbhavinchaadu

    • @bgopinath1002
      @bgopinath1002 Před 8 měsíci +1

      Thrukodini namminanduku jarigina sasti

  • @prasanthidanda4043
    @prasanthidanda4043 Před 8 měsíci +3

    గురువు గారు మీ vedeolu కొనసాగించండి

  • @user-lg8yf6kf1u
    @user-lg8yf6kf1u Před 8 měsíci +3

    Sir, good research👏🙏. However, It appears more likely that the cow slaughter happened in Ramarayalu's time.
    Peddana's mentioning about it could be based on what he heard about the practices in Bahamani kingdoms.

  • @bgopinath1002
    @bgopinath1002 Před 8 měsíci +2

    🙏🙏🙏👌

  • @raghavendraraodronamraju828
    @raghavendraraodronamraju828 Před 8 měsíci +1

    🙏🙏🙏

  • @gopichand6640
    @gopichand6640 Před 8 měsíci +1

    Sir ambadevudu kshudra devathani kiratha Bhairavi ni poojinchaadu kadaa Mari endhuku vodipoyaadu ghoraamaina thapassu chesi devatha anugraham sampaadinchaadu kadaa

  • @user-us2jb4rg7d
    @user-us2jb4rg7d Před 8 měsíci +1

    Sir charitra ne chadavli ante ela modalu pettali books emina refer cheyagalara

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 8 měsíci +2

      మన దేశానికి సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంత విస్తారమైన చరిత్రను చదవడం కష్టం కనుక మీకు ఆసక్తివున్న కాలం (ఉదా: ప్రాచీన యుగం లేదా మధ్యయుగం)తో మొదలుపెట్టండి. అందులో ఒక ప్రాంతం (ఉదా: దక్షిణభారతంలోని ఆంధ్రప్రాంతం)ను ఎన్నుకోండి. అక్కడి ఒకానొక రాజవంశం (ఉదా: కాకతీయులు)తో ఆరంభించండి.
      అభినందనలు.

  • @bgopinath1002
    @bgopinath1002 Před 8 měsíci +1

    Anduke Ramarayalu naaki poyyadu

  • @vedantamvenkat6040
    @vedantamvenkat6040 Před 8 měsíci

    Sir, to informative
    I want to talk about my P,hd
    Need help from you .let me know how to contact.

  • @bgopinath1002
    @bgopinath1002 Před 8 měsíci +1

    Appatike thurakalu vijayanagaram choottu 5 rajyaluunnai kada

  • @pavak7539
    @pavak7539 Před 8 měsíci +1

    Rendava Narasimha Rayala kaalam lo Govadha kosam separate ga oka sthalam ivvabadindi ani charithralo undi. kani Veera narasimha rayalu rajyam loki vacche sariki govadha nishedinchaadu. Adhe krishna rayalu kooda konasaaginchaadu.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 8 měsíci

      రెండవ నరసింహరాయలు అంటే సాళువ ఇమ్మడి నరసింహరాయలా? వివరాలు ఇవ్వగలరు. ధన్యవాదాలు.

  • @surroundingsongs8d
    @surroundingsongs8d Před 8 měsíci +1

    Anduke antha goppa vijayanagara samrajyam kuda kuppa koolipoindi, gow vadha ante tamsha na?

  • @a.surendra2761
    @a.surendra2761 Před 12 dny

    తురకాలు ఎంది స్వామి ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు

    • @SrinathaKavi
      @SrinathaKavi Před 12 dny

      నీవెక్కడ ఉంటివి రా గొఱ్ఱెబిడ్డ? గొఱ్ఱెల మందలో చేరి గొఱ్ఱెలను సంభోగించుచుంటివా లేక గొఱ్ఱెలచే సంభోగింపబడ్డావా?!!

    • @SrinathaKavi
      @SrinathaKavi Před 12 dny

      నీవెక్కడ ఉంటవి రా గొర్రెబిడ్డ? గొఱ్ఱెల మందలో చేరి గొఱ్ఱెలను సం భోగించుచుంటివా లేక గొఱ్ఱలచే సం భోగింపబడ్డావా?!!!

  • @krishnamohan1065
    @krishnamohan1065 Před 7 měsíci +1

    More publicity is needed

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 7 měsíci

      Please share in your circle such that some more audience can watch. Thank you.

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 Před 8 měsíci

    అయ్యా, వాల్మీకి రామాయణం చదవండి. అందులో Hero లేత ఆవు మాంసం తిన్నాడు అని వ్రాసి ఉంది

    • @theimpartial8180
      @theimpartial8180 Před 8 měsíci +2

      అవి వక్రీకరించబడిన అనువాదాలు మిత్రమా

    • @kaleshashaik5862
      @kaleshashaik5862 Před 8 měsíci

      @@theimpartial8180 అనువాదం వద్దు మిత్రమా మూల భాష లోనే చదవండి అందులో కూడా ఆయా మాంసాలు తిన్నారు అనే వ్రాసి ఉంది

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 Před 8 měsíci

    అయ్యా, ఋగ్వేదం చదవండి అతిథికి లేత ఆవు మాంసం తో విందు భోజనం పెట్టాలి అని ఇది సాంప్రదాయం అని ఈ సాంప్రదాయం పేరు "గోజ్జ్ఞ" అని వ్రాసి ఉంది

    • @tspscgeek
      @tspscgeek Před 6 měsíci

      Meere cheppali vedala gurunchi.
      Deyyallu vedalu vedalu vallinchadam ante idenemo

    • @kaleshashaik5862
      @kaleshashaik5862 Před 6 měsíci

      @@tspscgeek So అవి చదివిన నీ gang అందరూ దెయ్యలే అన్నమాట

  • @mvreddy4312
    @mvreddy4312 Před 8 měsíci +1

    Wrong information

    • @girijaghanta7130
      @girijaghanta7130 Před 9 dny

      Can you give correct information if you can , why don't you give

  • @oceantruthseeker
    @oceantruthseeker Před 8 měsíci +2

    INVOKING EVIL😝😝
    Sahih Bukhari : 184
    Chapter:Jihad
    Narrated 'Abdullah bin Abi Aufa:
    Allah's Apostle 😫😫invoked evil 😫upon the pagans on the ay (of the battle) of Al-Ahzab, saying, "O Allah! The Revealer of the Holy Book, the Swift-Taker of Accounts, O Allah, defeat Al-Ahzab (i.e. the clans), O Allah, defeat them and shake them."
    حَدَّثَنَا أَحْمَدُ بْنُ مُحَمَّدٍ، أَخْبَرَنَا عَبْدُ اللَّهِ، أَخْبَرَنَا إِسْمَاعِيلُ بْنُ أَبِي خَالِدٍ، أَنَّهُ سَمِعَ عَبْدَ اللَّهِ بْنَ أَبِي أَوْفَى ـ رضى الله عنهما ـ يَقُولُ دَعَا رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم يَوْمَ الأَحْزَابِ عَلَى الْمُشْرِكِينَ فَقَالَ ‏
    "‏ اللَّهُمَّ مُنْزِلَ الْكِتَابِ سَرِيعَ الْحِسَابِ، اللَّهُمَّ اهْزِمِ الأَحْزَابَ، اللَّهُمَّ اهْزِمْهُمْ وَزَلْزِلْهُمْ ‏"‏‏.‏
    Sahih Bukhari :190
    Chapter : Jihaad
    Narrated 'Abdullah bin 'Abbas:
    Allah's Apostle sent his letter to Khusrau and ordered his messenger to hand it over to the Governor of Bahrain who was to hand it over to Khusrau.
    So, when Khusrau read the letter he tore it.
    Said bin Al-Musaiyab said, "The Prophet then invoked Allah to disperse them with full dispersion, 😵(destroy them🤧 (i.e. Khusrau and his followers) severely)".
    Invoking EVIL. 3rd Narrator
    Narrated Anas:
    The people of the tribes of Ril, Dhakwan, 'Usiya and Bani Lihyan came to the Prophet and claimed that they had embraced Islam, and they requested him to support them with some men to fight their own people.
    The Prophet supported them with seventy men from the Ansar whom we used to call Al-Qurra'(i.e. Scholars) who (out of piety) used to cut wood during the day and pray all the night.
    So, those people took the (seventy) men till they reached a place called Bi'r-Ma'ana where they betrayed and martyred them.
    So, the Prophet😝 invoked evil 😵on the tribe of Ril, Dhakwan and Bani Lihyan for 😇😬one month 🤭in the prayer.
    🤔🤔🤔🤔🤔🤔🙈🤔🙈🙈🙈
    Why Mohammed is invoking Evil ?
    Allah(God) and 👻Evil👻 are best friends.

  • @9490964833
    @9490964833 Před 3 měsíci

    మీ ఉదేశం ఏమిటి ?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Před 3 měsíci

      మా ఉద్దేశ్యం ఒక్కటే - చరిత్రను పరిచయం చేయడం. మీ అభిప్రాయమేమిటో చెప్పండి!

  • @dinakartirumalla8033
    @dinakartirumalla8033 Před 8 měsíci +1

    🙏🙏🙏